ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించే రుచి అమోఘం. ఆ సత్య నారాయణ స్వామి వారి ఆలయం మహత్యం 🕉️🛕
@RPS112k02 жыл бұрын
Sweets అంటే మా తూర్పు గోదావరి జిల్లానే. కాకినాడ కాజ నుండి అత్రేయపురం పూతరేకు వరకు 🤤
@rojaravali17322 жыл бұрын
Inkem unnayenti
@suresh50272 жыл бұрын
నేను ఉదయాన్నే డిస్కషన్ చేసాను దీనిగురించి 😁ఇప్పుడు బీబీసీ లో రావడం ఆశ్చర్యం గా ఉంది 😁
@rathodravinder20232 жыл бұрын
Paina pataram lona lotaram bbc valladi😃
@DkDk-ek9wm2 жыл бұрын
😁😁😁
@themultitalentedkrish2 жыл бұрын
రిపోర్టర్ వడిశెట్టి శంకర్ గారికి ధన్యవాదాలు🙏🙏🙏
@SivaSankar-uq3hu2 жыл бұрын
ఆంధ్రాలో ఏ గుడిలో లేని పంతుళ్లు చేతివాటం ఇంకెక్కడా ఉండదేమో.... దక్షిణం వేస్తేనే నీకు గౌరవం..... లేకపోతే దేవుడిని మనస్ఫూర్తిగా చూడనివ్వరు..... నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా సార్లు వెళ్ళాను..... అదే పోసిషన్ వాళ్ళది..... ఏది ఏమైనా అన్నవరం సత్యనారాయణ స్వామి ఎంత స్పెషలో ఆయన ప్రసాదం కూడా అంతే స్పెషల్..... 🙏🙏
@tammalignani99032 жыл бұрын
So shatagopuram ko vese mny tisukokunsa chudu and govt control lo unte no one can't do anything. 🙏🏼
@niladisify38112 жыл бұрын
Vijaywada Durga gudilo kuda antha donga pujarule.
@priyakumar92852 жыл бұрын
Ya nenu adhe badha padthanu. Even in tirupati they do this
@priyakumar92852 жыл бұрын
@@niladisify3811 ya
@StuffPacket2 жыл бұрын
Devudni choochutaku anta dooram endukandi? Intlo ne ee dakshina veyakunda chudavachunu enta sepu kavalante anta sepu. poojarulu nijam ga ee madya durmargulu ayyaru. Varu poddune snanam chesi tiffin chykunda gas penchukuntu akkada mee lanti varu choochutaku nityamu ga evo oka poojalu alankaranalu chestuuntaru. Nijam ga vallu durmargule. Valla talli tandrulu kuda varini vedam cheppinchakunda English chaduvulu cheppinchi vunte eeroju ee youtube comments lo vallani tittevaru kadu. Mari chinnapatnunchi mana notiki tiragani mantrallu vallu kantastam chskuntu eeroju emi rani e.o lu 50000 60000 teeskuntunte 7000 lo vari jeevitham nadapalsi vastondi nijam gane durmargulu. Gatti nalugu lines batti pattaleni vedavalu kuda eeeroju poojarulni tidtunnaru . Ippatikina poojarulu melkoni vedalu chadavakunda degree lu chesi manchi position lo undali. Ofcourse appudu kuda tidtaru anukondi janalu. But dabbulu aina gittu batu avtai.
@mynameisbilla17162 жыл бұрын
కావిల్లతో ప్లాస్టిక్ బుట్టల్లో కాకుండా వెదురు బుట్టల్లో ప్రాసాదం పంపిని చెస్తే బాగుండేది
@srinuchandina42702 жыл бұрын
బీబీసీ న్యూస్ వారికి 🙏🙏🙏
@godavariabbayiteja2 жыл бұрын
ప్రసాదం వేడిగా ఉన్నపుడు తింటే మరింత రుచిగా ఉంటుంది
@suryachi43652 жыл бұрын
20 years back prasadham chala taste ga vundedi! Recent ga tinna prasadam aa taste ledu .. I might be wrong
@termsconditions94492 жыл бұрын
You are true..
@betterplacetowatch2 жыл бұрын
అప్పుడు వంట పదార్థాల నాణ్యత బాగుండేది...
@jonnalaraja12 жыл бұрын
Avvunu
@praveenkumarkancharla10362 жыл бұрын
Same feeling bro
@advishnusaipavan40922 жыл бұрын
Corectaa broo
@rrevathi55502 жыл бұрын
అన్నవరం సత్యనారాయణ కి నా వందనాలు ధన్యవాదాలు తెలుపుతున్న తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు నుంచి బోరెల్లి పాపన్న తెలుగు చేయడం జరిగింది మీకు అమౌంట్ వేస్తే మాకు ప్రసాదం పార్సల్ ఇస్తారని కోరుతున్నాము గుడి తరపున మీ ప్రసాదం ఓసారి వచ్చిన నవ్వరానికి దూరం అవుతుంది అందరికీ ధన్యవాదాలు వందనాలు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రసాదం బాగుంటది ఒకసారి అన్నవరం ఉంది చూసినాను లాంగ్ ఉంది మాకు చాలా దూరం ఉంది ప్రసాదం పాఠశాలలో చేసి పంపీయగలరా తెలపండి
@arusvlogs43242 жыл бұрын
aa devuni mahima kuda undi prasadam ki anduke antha tasty ga untundhi jai satyanarayana swami eh namah🙏🙏🙏
@ravikumarakaniАй бұрын
దేశంలో ఎక్కడ దొరకని ప్రసాదం అన్నవరం ప్రసాదం ❤
@a-ztechveera42042 жыл бұрын
నిత్యా అన్నదానం లో సాంబార్ ఐతే నెక్స్ట్ లెవెల్ ఉంటది...... మేం లక్కీ మాకు 35km అన్నవరం.....
@challakondaramyaammani18342 жыл бұрын
I am also lucky sir 26 km from my place
@kitchens2222 жыл бұрын
Maku 20km
@vijayakrishna072 жыл бұрын
ఆ సాంబార్ చేసేది నేనే... మీరంతా unlucky. 😀
@sadhanareddychanneloldisgold2 жыл бұрын
@@vijayakrishna07 😁😁😁
@LakshmiTeluguvlogs-c3t9 ай бұрын
నాకు అన్నవరం ప్రసాదం కావాలి
@madhulikamadhulika29902 жыл бұрын
Srikanth Bakshi garu mee commentary bagundandi.crystal clear voice 👏
@nagannajelly90012 жыл бұрын
Okasari ayna ravali Swamy
@Golden-Horse2 жыл бұрын
Tirumala, shabarimala, and annavaram prasadam have unique taste
@jeelanibaig14092 жыл бұрын
ప్రసాదం మాకు కూడా పెట్టండి ప్లీజ్
@ravikantherok45682 жыл бұрын
ఒకప్పుడు అన్నవరం గుడి బుద్ధుని బోధనలు గుర్తులు ఆనవాళ్లు అని విన్నాను.
@villans987924 күн бұрын
China avoided budhism y we want.. iyana chsina dandrim Vala e desham ila undi Shanti toka Ani deshani nashnum chsdu.. Hinduism is the mother of all religions..
@harshassp91442 жыл бұрын
God Satyanarayana swamy temple and Tirupati Venkateswara Swamy temples Prasadam are among top finest and delicious prasadams to be noted 🙏
@saikiran000092 жыл бұрын
May not today,May be not tomorrow But One I will be in BBC
@trinadhduppada81562 жыл бұрын
Swami vari prasadam enni sarlu thinna inka thinalanipisthadi. BBC ki thanks manchi news isthunnanduku
@budharajuanasuya11454 ай бұрын
Vanta soomulu andreke nomonaaraayana 🙏🙏🙏
@Dasari2692 жыл бұрын
నమోః సత్యనారయణమహా
@mamillapallivamsikrishna7732 жыл бұрын
BBC great news
@polasarajendhar794010 ай бұрын
సూపర్ 🙏🙏🙏
@balakrishnavanneti2 жыл бұрын
Om Namo Venkatesya 🙏🙏
@venkateshpanangipalli98252 жыл бұрын
స్వామివారి మహత్యం అది
@nagrendraseelam41372 жыл бұрын
Super ga untundhi
@raizelkusuma6707 Жыл бұрын
Good message
@Maninidu2 жыл бұрын
1:20 ఎంటి ప్రసాదం నీ భోజనం లా తినేస్తావ ?????? మహా తల్లి, స్ఫూర్తి ప్రదాయాని మీరే అండి,
@venkateshmaradana35992 жыл бұрын
🤣🤣🤣🤣
@PKAKJ2 ай бұрын
నిజమే... కనీసం 2-3 పొట్లాలు తినేయచ్చు... అంత బాగుంటుంది
@laxmanraobsv54052 жыл бұрын
Om namo satyadevayanamaha🙏🙏🙏
@gopiramisetti882 жыл бұрын
సునీల్ అన్న ఈ వీడియో లు తీసింది
@qqqqq52012 жыл бұрын
Superb flavour
@pallavigayathri80832 жыл бұрын
Ah head cook evari family oh kani ah daily తినొచ్చు 😀😋
Bro water gurinchi cheppaledu video lo, water wait kuda untadi bro
@anonymousbeing62782 жыл бұрын
@@kiranmeda572 water 30 kgs ekkada vestharu bro?
@Jahnu32 жыл бұрын
60 litres water will be added, after evaporation totally becomes 80kg
@tetro-telugutroller73132 жыл бұрын
Nooka udukuthundhi + water weight kuda add chesthaaru.
@venkatramana97062 жыл бұрын
Jai Shreemannaaraayana 🙏
@satishgollavilli57652 жыл бұрын
నేను క్యాబ్ డ్రైవర్ నీ ...... అన్నవరం వెళ్తే స్వామి వారి దర్శనం చేసుకున్న చేసుకోకపోయిన ప్రసాదం మాత్రం తప్పక కొనుకొని తింట. ప్రసాదం మాత్రం వేరే లెవెల్. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చేసేశారు .
@harshabetappa46392 жыл бұрын
Om namo narayana 🙏🙏🙏🙏🙏🙏 Om namo venkateshaya
@prasadbidijana9482 жыл бұрын
సూపర్
@telugutravellersonofgodsubbu2 жыл бұрын
Nice video 📹 See my comments in next video 📹 Jai sathyanarayana swamy ki jai
Adi nijame..ekkadi Prasadam ruchi akkada devuni mahima valla vastundi..deenibatty devudu vunnadannadi name kada......
@sureshmannaru30332 жыл бұрын
😋😋🙏
@shekharofficial.2 жыл бұрын
Antha ga em.. Tast.. Anipinchalede naaku.... Mari villaki ela nacchindo.. Antha ga
@BentwikBRO2 жыл бұрын
Anni temples,church and masjid anni commercial ayyipoyayi cinema theatre lu ayipoyayi intlo devudi bomma pettukuni dhandam pettukuni prasadam maname vandukuni maname thinesthe better migilindhi aa devude choosukuntadu
@alanmax88882 жыл бұрын
Nuvvu cheppedhi correctey kani, mana old ancient temples lo ki velli okka 30 secs kallu muskuni kurchunte niku aa prasantham ga anipisthundhi. Aa feeling mana intlo kuda anipinchadhu.