AP TG :ప్రతిసారి విజయం అంచు కెళ్ళిన FAILURED నిరుద్యోగులది మరొక లెక్క. వాళ్లు, ఇతరులు చేయండిలా.

  Рет қаралды 13,280

Bhavani Sankar Kodali

Bhavani Sankar Kodali

Күн бұрын

THIS IS THE CHANNEL OF BHAVANI SANKAR KODALI

Пікірлер: 220
@rangaswamychinna9587
@rangaswamychinna9587 3 күн бұрын
"ఈ బోడి పరీక్షల్లో రానంత మాత్రాన వాడు ఫెయిల్యూర్ క్యాండేట్ కానే కాదు" సూపర్ sir it gives lot of confidence to us .
@kkanthabai
@kkanthabai 3 күн бұрын
Failure లో నేను ఒకడిని సార్...3.6 సంవత్సరాలు నుండి నేను ఇల్లు మొహం చూడలే...మా అన్న నాకు జాబ్ రాలేదు అని, ఫోన్ చేయడమే మానేసాడు ..ఎస్‌ఐ ఉద్యోగమే లక్ష్యం గా 2018,2023లో ఓవరాల్ కటాఫ్ లో జాబ్ రాలేదు..ఐనా లక్షాన్ని చేరుకుంటాననే విశ్వాసం ఉంది..మా నాన్నా ఆశా నేను SI అవ్వాలని.. మీ వీడియోస్ నన్ను ఎంతో ప్రేరణను ఇస్తాయ్..మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ 🙏🙏🙏🙏
@kiranjoy6837
@kiranjoy6837 3 күн бұрын
Definitely you well get in..dont give up
@b.sudhakarsareenpwr3783
@b.sudhakarsareenpwr3783 3 күн бұрын
Bettrer luck
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
God bless you
@kkanthabai
@kkanthabai 3 күн бұрын
@@kiranjoy6837 🙏
@kkanthabai
@kkanthabai 3 күн бұрын
@@b.sudhakarsareenpwr3783 🙏
@janardhanraopakanati
@janardhanraopakanati 3 күн бұрын
మెదడు ప్రిపేర్ అవ్వాల్సింది: చదువు కోసం మనసు ప్రిపేర్ అవ్వాల్సింది: సహనం కోసం AP & TG అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సింది: జీవితం ఉన్నతీకరణ కోసం
@ravisocialclasses6072
@ravisocialclasses6072 3 күн бұрын
వాస్తవాలను ఇంత దైర్యంగా మాట్లాడుతున్న మీరు గ్రేట్ సార్ 🙏
@rambabuyyy5128
@rambabuyyy5128 3 күн бұрын
మా అబ్బాయి goverment job వచ్చింది మి వాడు కళిగా కూలిపని నా గేదెలు కస్తున్నాడా అన్న వాళ్ళని నరికేస్తే ఇన్ని బాధలు ఉండవు
@subbanarayanareddy8882
@subbanarayanareddy8882 3 күн бұрын
💯 మీరు చెప్పినది వాస్తవం సార్ మీరు చెప్పే ప్రతి మాట పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మంచి అవగాహనను & మార్గదర్శకంగా స్ఫూర్తిని కలిగిస్తుంది సార్ మీకు మా కృతజ్ఞతలు & ధన్యవాదాలు సార్
@chandratalks8278
@chandratalks8278 3 күн бұрын
నేను సుమారు 5 exams 1,పాయింట్స్ లో job కోల్పోయాను. Since పోరాడుతున్నాను.... Age కూడా ఐపోయింది...😢😢 మీరు మాకు నిజమైన గురువుగారు 🙏🙏🙏
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
TQ
@mounikanaragani6946
@mounikanaragani6946 2 күн бұрын
నమస్కారం సార్ మీరు చేసే వీడియోలు అన్ని విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలకు అద్దం పట్టే విధంగా ఉంటాయి ఎవరు ఒకరు అన్న మాటలను పట్టించుకోవద్దు సార్ మిగతా ఎవరు ఇచ్చే కంటెంట్ అయినా ఉపయోగకరంగా ఉంటుందో లేదో కానీ మీ వీడియోలు మాత్రం కచ్చితంగా స్ఫూర్తిని నింపుతాయి వందకు రెండు వందల శాతం అందులో సందేహమే లేదు మీ వీడియోలు మాకు చాలా ఉపయోగకరం దయచేసి కంటిన్యూ చేయండి
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 күн бұрын
TQ
@kothakapumallikarjun2763
@kothakapumallikarjun2763 3 күн бұрын
మీరు ఉదాహరించిన అభ్యర్థి గ్రూప్ 2 , 3 ,ఇతర అబ్జెక్టివ్ పరీక్షల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.. లేదా, ఎకనామిక్స్ మీద నూతన ఆర్థిక వ్యవస్థ అందించిన అవకాశాలను అందుకునే దిశగా ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఈ ప్రభుత్వ ఉద్యోగం లో ఏమి లేదు మిత్రమా!! ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత ఈ నగ్నసత్యం మీకు బోధపడుతుంది...
@ganeshgani2132
@ganeshgani2132 3 күн бұрын
💯 crt sir మీ మాటలు ఎవరికి నచ్చిక పోవచ్చు but reality అదే Success rate 1% failure rate 99% especially group 1 లాంటి descriptive exam లో బాగా prepare అయ్యే వాళ్ళుకన్నా , ఏదో ఒకటి రాసి qualify అయిన వాళ్లే ఎక్కువ.. అసలు ఆ పేపర్ ఎవరు evaluate చేస్తారో ఎలా చేస్తారో ఇప్పుడుకి అర్థం కాదు. Ap history లో ఎమ్ సిలబస్ ఉందో తెలియని వాళ్లు postings లో ఉన్నారు ఈరోజు
@ruthuswarnalatha
@ruthuswarnalatha 3 күн бұрын
ప్రతి పదం ప్రతి మాట అక్షర సత్యం, Thank you Sir
@arunajyothim8764
@arunajyothim8764 2 күн бұрын
Tq sir nenu kuda 1 Mark thedatho group 2prilims poyindhi sir me motivation valla next exam bhagarayagalanu ane namakam vasthundhi sir TQ sir
@sundarnaidu
@sundarnaidu 3 күн бұрын
Gd Evng గురువు గారు. Tq for your valuable words 🤝🙏
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
TQ
@ravikasha8704
@ravikasha8704 3 күн бұрын
గ్రూప్ వన్ టు పరీక్షలను ఎదురుకోవడానికి గత 25 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది విద్యార్థులకు ఈనాడు దినపత్రిక ద్వారా విద్యార్థులకు పరీక్షల గురించి పూర్తి సమాచారం మార్గదర్శకం చేశారు ఆనాడు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా విలువైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. గ్రేట్ సార్ మీరు. ఈ గ్రూప్ వన్ లో మీ మార్గదర్శకంలో మా వాళ్లు సర్వీస్ సాధిస్తారు సార్ కచ్చితంగా
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
TQ very much.
@AshokPinninti
@AshokPinninti 2 күн бұрын
మీ మంచి మనసుకు ధ్యానవాదాలు sir.... ❤
@ronankiyugandhar6306
@ronankiyugandhar6306 3 күн бұрын
నమస్తే సార్. మీరు చెప్పింది 100% నిజం సార్. నేను ఒక మాజీ సైనికుడు ని. మొన్న ఆంధ్ర ప్రదేశ్ si jobs మా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ లో స్టేట్ టాపర్ ని. కనీ నాకు ఉద్యోగం రాలే........😢😢😢 నాకంటె 25 మార్కులు తక్కువ వచ్చినా వాటికి ఉద్యోగం వచ్చింది. కరణం ఏంటి అంటే జోన్ 1 రోస్టర్ పాయింట్స్ లో ఎక్స్ సర్వీస్ మెన్ vacancy లేదు. ఇప్పుడు నా కంటే తక్కువ మార్కులు వచ్చినవాళ్లు సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఐపోయారు, నేను జీరో ఐపోయాను. నాకంటె దురదృష్టవంతుడు ఇంకా ఎవరు ఉండరు ఏమో.😢😢. మార్కేస్ వచ్చి కూడా ఉద్యోగం రాలేదు ఇంటిలో ఊరులో నమ్మటం లేదు .
@ravurilakshmi4777
@ravurilakshmi4777 3 күн бұрын
Mee words maku enta motivation istayo,enta energy istayo adi mee abimanulu maku matrme telusu SIR.. idi words lo chepplemu ....SIR, Meeru cheppe words poye prananiki oxygen ichhi pranam posinatluntundi SIR... nannu kuda 🙌 cheyandi sir.. thanku so much sir for this...video
@M.Navaneetha
@M.Navaneetha 3 күн бұрын
Thank you sir. Mee anubhavalu ma jeevithalani maluchukodaniki chala baga use avthunnayi
@dhanunjayabandari8041
@dhanunjayabandari8041 3 күн бұрын
Very thankful to good message sir
@narayanayagati4664
@narayanayagati4664 3 күн бұрын
జెర్సీ మూవీ లా ఉంది sir naa జీవితం.మీ వీడియో లు చూసి చాలా విషయాలు సూటిగా మా మనసులు దగ్గర ఉంటాఇ sir.... ఒక్క మాట మాత్రం నిజం మేము పోరాటం ఆపము చివరకు గెలుస్తాం....మీ సూర్తి తో
@arjuna7539
@arjuna7539 3 күн бұрын
thank you sir 🙏🙏 ..ee video naa kosame chesinattu undi sir
@veerababu9578
@veerababu9578 3 күн бұрын
Thank you guruvu garu
@setmax85
@setmax85 2 күн бұрын
Sir మంచి ఆలోచనా all in one ఒకే ఎగ్జామ్ పెట్టి ఇటు govt job అటు privet job list తయారుచేస్తే బాగున్ను గురువుగారు
@umamaheshsetti314
@umamaheshsetti314 3 күн бұрын
Good evening sir 🙏🙏 Thank you so much for your valuable Words
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
So nice of you
@jessicaabhi8076
@jessicaabhi8076 3 күн бұрын
Thankyou sir .intha manchi matalu maku cheppinanduku
@narayanayagati4664
@narayanayagati4664 3 күн бұрын
ఇది ఏదో నా స్టొరీ లా ఉంది గురు జి......
@DurgaDevi-hu1ec
@DurgaDevi-hu1ec 3 күн бұрын
Baga chepparu sir,idi oka nirudyogi badha ,but employee ayi, married ayi,badyathalu gala women vuntaru ,vallu ivanni dati edo sadhaddamani vastam but eppudu pedatharo ,pettina final avuthundo teliyani durmargapu exams , vadileya lemu ,konasaginche opika pothundi
@sriharisannapaneni7970
@sriharisannapaneni7970 3 күн бұрын
Chala chala dhanyawadamu lu sir
@surendrakuruva7349
@surendrakuruva7349 Күн бұрын
Thank you sir Valuable information
@bharathkumarthota573
@bharathkumarthota573 3 күн бұрын
ఇలా సూటిగా రియాలిటీ చెప్తారు కాబట్టే మీరంటే మాకు అభిమానం సార్....
@sukanya4626
@sukanya4626 3 күн бұрын
Yes
@kakedivya8013
@kakedivya8013 3 күн бұрын
Thank you Sir for your valuable feedback 🙏
@vangapandujaggamma3261
@vangapandujaggamma3261 3 күн бұрын
Meeru cheppindi correct sir Tq so mush sir
@rajitha1319
@rajitha1319 3 күн бұрын
Nenu kuda na preparation journey meeku cheppalankuntunanu sir..Govt job vochindi mana laqshya online coaching vallane,gr1 3 times prelims qualified, Mains self preparation mee you tube videos tho avtunanu. Job , house hold responsibilities tho kuda gr1 mains preparation chestuna ante kevalam mee guidance n motivation..dts y meeru Special Person in my life❤
@praveenr6419
@praveenr6419 3 күн бұрын
Naa service pondaleni asmardha vayavastha 👌👌👌👌 Nice motivation For Competitive aspirants
@sayedkhaderahmed6246
@sayedkhaderahmed6246 3 күн бұрын
Thankyou sir
@user-hy8rk8jz9y
@user-hy8rk8jz9y 3 күн бұрын
Oka pedda manishi MLC ayyadu ..... Aayana Book release chesukunmadu , kanii nirudyogulani marchipoyadu 😢
@kovvadasrinivas8170
@kovvadasrinivas8170 3 күн бұрын
Em pattinchukovaaali.....??? Daily neeeku food pettaaala????
@kanugulavenugopal1064
@kanugulavenugopal1064 2 күн бұрын
Correct sir Durmargapu vyavastha.idhi mathram 💯 true.
@natarajm2083
@natarajm2083 3 күн бұрын
Very good evening sir
@DileepKumar-uq8gx
@DileepKumar-uq8gx 2 күн бұрын
Superb motivation sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 күн бұрын
All the best
@Vani-zf4bp
@Vani-zf4bp 3 күн бұрын
Yes sir naku luck unindhi Gr2 ki nenu 62 tick chesa andhullo 58 correct kani migathavai ani A option petti vacha andhulo 5 correct all wrng But nenu day lo 18 hrs chadiva devudu bless chesadu 1:100 thisi nenu select ayya Kastapadithe pnchabhuthalu manaki help chesthai sir Inka mee guidence awesome sir nenu intlo kurchone chadavali bcz natho coaching afford capacity ledhu my father was passed away so But mee videos valla nenu competition yentha undhi anadhi naku artham avthondhi sir Thank you so much sir
@gowshyabegum3704
@gowshyabegum3704 3 күн бұрын
Yes sir i agree with you luck should be there i missed group 2 2 times in 2017 i wrote exam in my ninth month pregnancy icould not read properly still i got call letter for BC-E category but new certificate was not given because of court case isuue of Mohammad in 2018 i qualified prelims but couldn't attend exam due to leg fracture in 2023 i got group4 now iam trying for group 2again I strongly believe that if we try sincerely luck will favour in one or other time i completed msc chemistry because of parttime jobs i could handle the situation
@sandhyaallampally829
@sandhyaallampally829 3 күн бұрын
సార్ నేను 2003డీఎస్సీ లో sgt,sa disqualified But 2006sgt 2008S.AMATHS NOW GROUP 1 PREPERATION Never disappoint in any situation
@SH29303
@SH29303 3 күн бұрын
2008 YSR time.. 50k dsc posts.. that is the last mega dsc Andhra Pradesh has seen
@DilipGaddala
@DilipGaddala 3 күн бұрын
Great voice Sir thank you for your concern on Aspirants hattsaff to you
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
It's my pleasure
@kiranjaya8002
@kiranjaya8002 3 күн бұрын
TQ guruvu garu.valuble sujjetions
@vonisushma9095
@vonisushma9095 3 күн бұрын
Tq sir 🙏🙏
@BrokenBeats.Telugu
@BrokenBeats.Telugu 3 күн бұрын
Thank you 🙏
@DurgaDevi-hu1ec
@DurgaDevi-hu1ec 3 күн бұрын
Ila drag cheyyadam valla sadhinchadaniki vunna avakashalanu nemmadiga kolpothunnam
@subbureddytumma9896
@subbureddytumma9896 3 күн бұрын
Thank you very much sir,🙏
@Divakar-x4x
@Divakar-x4x 3 күн бұрын
Good evening guruvu gaaru ❤❤
@venkat1269
@venkat1269 2 күн бұрын
Exactly 100 %corret sir absolutely evaluation sir
@SADVIN21
@SADVIN21 3 күн бұрын
Forgot about past just fallow and focus on current exam if you win celebrate otherwise guide ...many platforms are there
@shaiksahebpeera8961
@shaiksahebpeera8961 3 күн бұрын
Meeru videos chepina prathi mata akshara satyalu sir
@avengers1585
@avengers1585 3 күн бұрын
Good evening sir.Thanks for your valuable words.
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
So nice of you
@venkatakrishnaiah6728
@venkatakrishnaiah6728 2 күн бұрын
గురువు గారికి పాదాభివందనాలు. ఆ లం డాష్ గానీ గురించి మాట్లాడి మీ సమయం వృధా చేసుకోకండి sir
@dasaritejasri2674
@dasaritejasri2674 3 күн бұрын
Same naadi ilanti story ne sir kaani krishnudu cheppindi follow avvatame sir naa pani "Karmannevadikaraste maa paleshu kadachana"..... manaku antu oka roju vastundi ani eduru chudatame sir anthe
@yugajada5726
@yugajada5726 3 күн бұрын
MPhil candidate less then my marks in constable exam , competative exam is different from different from academics ,by the way I am just intermediate pass out .
@karnenaresh4725
@karnenaresh4725 Күн бұрын
Tq u sir🙏💐💐💐
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali Күн бұрын
Welcome
@pavanig9456
@pavanig9456 2 күн бұрын
Tnq guruvugaru❤
@Pbbabu9676
@Pbbabu9676 3 күн бұрын
Ninu 4 years nundi Gr2 ki prepare avutunnanu sir Ninu ma amma nanna kutumbham vooru ni chusi 3 years avutundhi … gr2 kotti ma vooru yellalathanu sir mirea na insperation sir❤
@kothakapumallikarjun2763
@kothakapumallikarjun2763 3 күн бұрын
@@Pbbabu9676 hats off to your dedication bro....But ,plz. visit your mother immediately.she will feel happy.. Everything will be alright , if you will not achieve Group 2 also, but dont miss your mother's love which is highly precious ...
@vihaanvlogs1676
@vihaanvlogs1676 3 күн бұрын
Earning agelo unnappudu, job chesthu exams ki prepare avvadam chala safe. Hardly 8hrs prpare avtam8hrs job cheyyochu 8hrs migata vatki Ela prathi okka aspirant undi unte Coaching centres undaeve kaadu
@vihaanvlogs1676
@vihaanvlogs1676 3 күн бұрын
Youngsters thought process maarali sir, sampaadisthu job kottela thayaravvali. Aa dishana motivate cheyyandi sir. Appudu regret undadu Ye job Aina sare Dignity of labour. Theliyani confidence esthundi, Not criticism sir. Just my feel🙏
@srikaramprashanthreddy
@srikaramprashanthreddy 3 күн бұрын
One Aspirant failed Government job and he hurt and built A bank __Idfc first bank.... 5000 crores 👑🔥 always in 🔥
@ALLUSURESH-xe2ku
@ALLUSURESH-xe2ku 2 күн бұрын
It really right
@venkannamadagoni6133
@venkannamadagoni6133 3 күн бұрын
Good evening sir.
@vkranthikumar5155
@vkranthikumar5155 3 күн бұрын
Intha kshobha pettey tgpsc badhyta rahityaniki thagina shiksha ledha gurujee...
@anjipasam9164
@anjipasam9164 3 күн бұрын
Hi sir, nenu 32exams lo fail ayya like Railway RPF constable,SI , ts constable, SI (2018), AP constable and SI , and FBO , FSO , FRO , malla last TS constable lo 1 marks tho, SI lo 7 marks tho , job miss aindi, eppudu group 4 lo 170 vachay, aina job vastadani nammakam ledu because of BC - D male , RRB group D railway job vachindi but nachhaka poledu, TG Group 1 preliminary 3 times qualified and still preparing for mains , waiting for grand Success celebrations,,, 10yrs nundi exact ga cheppalante 32 exams rashanu , final ga I'm selected constable job(jail) (2020), aina edi kadu nenu korukundi but tappaduga cheyali enni yrs e filed ne nammukinna , eppudu nachakapoina cheyali, Final ga cheppedenti ante asalu e govt jobs ki prepare avvadame waste ... Utti time waste,
@kothakapumallikarjun2763
@kothakapumallikarjun2763 3 күн бұрын
@@anjipasam9164 you would have joined as a faculty in some coaching institute or float a coaching institute yourself..Great patience brother..salute to you... Impressive last line ..
@kishoren1738
@kishoren1738 3 күн бұрын
Hai Sir pedhallu meeru eppuduu emi cheppinaa ma manchi kosam chepuutharu Evaro anavasaramaina matlaku meeru react avaadhu Mimalani abhi manichai valllm Lakshalo unnam We ❤ you sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
TQ
@venkateshbandi8976
@venkateshbandi8976 3 күн бұрын
Mi videos reality ki chala dagara untay sir .Same naku kuda ibps po, rrb, fbo, court job , interview varaki velli job raledu sir. Present intlo undi prepare avtuna sir .
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
God bless you
@KarthikCA360
@KarthikCA360 3 күн бұрын
Correct ga chepparu Sir...
@ddd-vz6kv
@ddd-vz6kv 3 күн бұрын
Tq guruji🎉
@tbalajitbalaji8824
@tbalajitbalaji8824 3 күн бұрын
You are my real motivation energy sir.
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
Glad to hear that
@aamudashravani5855
@aamudashravani5855 2 күн бұрын
Little bit luck kavalanedi vastavam sir entho mandi job manesi chadvutunnaru sir but exam two times kaled so Vala preparation work out kaledu sir
@polinaiduesarapu6669
@polinaiduesarapu6669 3 күн бұрын
Thank you sir very valuable words...
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
So nice of you
@SuryaMolleti
@SuryaMolleti 3 күн бұрын
Sir, grate massage sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
So nice of you
@revathipunnam5711
@revathipunnam5711 3 күн бұрын
Thank u so much sir for your motivation
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
So nice of you
@neverbefore4
@neverbefore4 2 күн бұрын
Already ma life lo 10years waste chesi competative lo ne unnam sir,inko 2/3 years Aina kastapadi ma target sadinchukopothe gatamlo memu invest chesina 10 years of time waste avtundi sir and future lo e 10 years memu kolpoyedaniki ma manasakshi ki answer chepukolem sir
@sukanya4626
@sukanya4626 3 күн бұрын
Thank you sir... great motivation
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
Most welcome
@sankartalada325
@sankartalada325 2 күн бұрын
Very.very.truthi.sir
@rajitha1319
@rajitha1319 3 күн бұрын
Thank you sir...❤
@rithvikhnihaal3875
@rithvikhnihaal3875 3 күн бұрын
Sir please make a video on A P DyEo exam for a bit of positive motivation.
@jyothik5846
@jyothik5846 3 күн бұрын
Good evng sir
@trinadhmugidi2570
@trinadhmugidi2570 3 күн бұрын
Nice vedio sir.. truly inspiring me.
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
So nice of you
@ganapathikakaraparti4255
@ganapathikakaraparti4255 3 күн бұрын
🤝sir.
@RajeswariKrthavath
@RajeswariKrthavath 2 күн бұрын
Good evening sir,Am a housewife I started my preparation last 4 years sir.i cleared group 1 pre .this is my situation also sir.i lost my confidence and lost .25 or 2 marks last exams sir . present my situation this sir 🙏🙏🙏
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 күн бұрын
All the best
@ShaikShameem-c6p
@ShaikShameem-c6p 2 күн бұрын
Good morning sir....oka sari ki tho matladali sir aattu telchu ko Leka potunanu
@rajsekhar121
@rajsekhar121 3 күн бұрын
Oka student 3,4 years govt job ki prepare ayai e oka job rakunte parents chala andholama guriavuthunaru sir valla life yemiavuthundho ani
@ksivasankar6537
@ksivasankar6537 3 күн бұрын
Great preparation value s
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 күн бұрын
Thank you
@devinaralasetti8911
@devinaralasetti8911 3 күн бұрын
Thank you sir.
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
Most welcome
@Sudheera1999
@Sudheera1999 3 күн бұрын
Tq you so much sir🙏, nenukuda 3 times group 1 prelims qualify ayyanu sir.
@rajasekhar2894
@rajasekhar2894 3 күн бұрын
Good evening sir, thank you very much for your valuable suggestion, Sir, ఈ వీడియో ను బట్టి DyEO మెయిన్స్ కి అవకాశం ఎక్కువ మందికి ఇస్తే మంచిది కదా sir please reply sir
@VeerababuKanda-g3m
@VeerababuKanda-g3m 3 күн бұрын
Good evening sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
Same to you
@majjivasudevarao8371
@majjivasudevarao8371 3 күн бұрын
Good vedio sir thanks u sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
So nice of you
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 2 күн бұрын
Ippudu ma paristhiti alane vundi guruvu garu
@veerrajuvalle4167
@veerrajuvalle4167 3 күн бұрын
Mastaru 6 yers back వచ్చాను but still unemployed
@tbalajitbalaji8824
@tbalajitbalaji8824 3 күн бұрын
Be positive bro..........thappakunda job vasthundhi
@k.venkatarao6823
@k.venkatarao6823 3 күн бұрын
Superb
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
Thanks 🤗
@avinashpalaparthi8546
@avinashpalaparthi8546 3 күн бұрын
I have been a follower of your channel since i have started my preparation for TSPSC Group 01. In the recent past, i came across people raising voice about few issues with TSPSC Group 01. This made me a concern and dug deep into few of them and the Analysis of those i have shared with you in the comment below. Sir, what is your take on these issues and why is not TGPSC sorting these out learning from other UPSC and other state PSCs.? what is the solution to all these problems? Like you said, already we have wasted 2-3 years for just having Prelims being conducted properly, and now there are issues with Mains shortlist like that of MPPSC. if the issue is not resolved ASAP, the final list would take another 2-3 years to come out, like that happened with MPPSC. I know people might shut me by asking me to just concentrate on Mains (which is scheduled in the month of October). But people just wanted to know. *Issue 01: Increase in ST reservation from 6% to 10%* Similar situation arose in the state of Bihar: www.ndtv.com/india-news/supreme-court-issues-notice-on-65-bihar-quota-no-stay-on-high-court-order-6502964 Here, Patna HC quashed increase in reservation as “ultra vires the Constitution and violative of the equality clause under Articles 14, 15 and 16 of the Constitution” as it saw "no extenuating circumstance enabling the state to breach" the 50% cap on reservations laid down by the Supreme Court in the Indra Sawhney case of 1992. We have to remember that 1992 case itself said that 50% cap can be breached in exceptional circumstances. In case of Bihar, they came up with Caste Survey and found out a need to review the reservations. But HC upon enquiry found that there is adequate representation of people from backward communities in services and felt such increase in not an exceptional circumstance. Here in Telangana, it is not clear (Chellappa Commission Report) based on what the government has taken such a decision and that too through an executive order, even when a Bill is pending for President's Assent. Is the Chellappa Commission Report out in the public domain? Bihar government then approached the Supreme Court against the High Court order and SC refused to impose a stay on the HC's order. In April 2017, Telangana Government passed a bill increase the reservation for STs but the bill was sent for President's assent, which is still pending. So, government took the executive order route of enhancing reservation for STs which came into effect on 1st October 2022, thereby increasing the total reservation quota to 54%. *Based on Bihar HC Judgment and SC stance, i just hope TG HC takes a similar view of situation* *Issue 02: Shortfall Vacancy Method or GO 29 VS GO 55* Firstly, to understand how horizontal and vertical reservation is to be filled, please have a read in the link provided. thewire.in/law/supreme-court-reservation-merit This is the method to be followed for filling of vacancies as explained by Supreme court in Saurav Yadav v State of Uttar Pradesh Case. Secondly, on 20th August 2024, SC, in an appeal against Judgment of the division bench of the Madhya Pradesh HC, upheld meritorious candidates from reserved categories, who did not avail reservation benefits, should be treated as general-category candidates based on their marks. www.scconline.com/blog/post/2024/05/07/inside-supreme-court-verdict-treatment-meritorious-reserved-category-candidates-mpss-exam/ *Whole Timeline of MPSC Examination Events:* 1. 14-Nov-2019: MPPSC issued an advertisement for 571 State Service posts, following the 2015 Rules. 2. 12-Jan-2020: Prelims Held 3. 17-Feb-2020: MP Government amended Rule 4 of the 2015 Rules (similar to GO55 to GO29) 4. 21-Dec-2020: Results of Prelims announced using amended Rule 4 (Similar to GO 29). 5. Writ Petitions Challenging amended Rule 4(Similar to GO 29) were filed in HC. HC issued an interim order stating the recruitment process would be subject to the outcome of these petitions. 6. 20-Dec-2021: The 2015 Rules were amended again by State back to the way it was in February 2020 [Reversed] => Back to GO 55 type. 7. Despite the amendment in Dec 2021, the MPPSC declared the main examination result and 1918 candidates qualified for the interviews. 8. 07-Apr-2022: Division Bench of HC declared Rule 4(3)(d)(III) (from the 2020 amendment similar to GO 29) as unconstitutional. Directed the recruitment process to continue following the unamended 2015 Rules (Similar to GO 55). 9. Post-High Court Judgment: MPPSC reissued the result of the preliminary examination, following the unamended 2015 Rules. 13,080 candidates were now eligible for the main exam instead of the earlier 10,767. 10. Main Examination Cancelled and Reconducted: MPPSC decided to reconduct the main examination based on the High Court's judgment. This decision was challenged by some candidates who had already passed the earlier main examination. 11. High Court Directive: High Court ordered that the MPPSC should merge the results of both main examinations (old and new) and prepare a fresh list for interviews. 12. Appeal Against High Court's Order: Aggrieved candidates appealed to a Division Bench, which upheld the High Court’s order. 13. Appeal to SC: Upheld the direction of the Single Judge that, based on the results of the two main examinations, a fresh list of selected candidates should be prepared in terms of the Madhya Pradesh State Service Examination Rules, 2015 (‘Rules of 2015’) for the interview, by merging and normalizing the two lists. www.scconline.com/blog/post/2024/05/07/inside-supreme-court-verdict-treatment-meritorious-reserved-category-candidates-mpss-exam/ *Based on SC stance and MPHC stands on filling of reservation vacancies, i just hope TG HC puts a stay on Mains Examination rather than allowing the process to continue. and creating chaos in the future. Also, one has to remember that Merging and Normalization might bring out few more litigation if so happens as it is done in NEET Case 2024*
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
100% correct
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
Could you please mail this content to kbsankar123@gmail.com.
@venkat8540
@venkat8540 3 күн бұрын
Sir, నేను ఒక ఇంజనీరింగ్ చేసి 20 ఇయర్స్ అయ్యింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ లో mnc lo డిసెంట్ పోసిషన్ లో వున్నా. నా జాబ్ కంఫర్ట్ వల్ల నేను parallel ga govt jobs last 15 years నుంచి try చేస్తున్నా. చాలా జాబ్స్ చాలా దగ్గరికి వచ్చి కూడా పోయాయి. But నాకు ఇంట్రెస్ట్ ఐతే కొన్ని రోజులు ఐనా govt service lo job చేయాలని వు ది. It is not for money as I am already in a good position. So I have left now only with groups services from an eligibility point of view. So should I continue if Yes what are the chances for me to crack either group 1 or 2. Pls suggest sir.
@kothakapumallikarjun2763
@kothakapumallikarjun2763 3 күн бұрын
@@venkat8540 what is your motivation behind your interest bro?? If you have a simple fantasy towards the govt.services try for Group 2 first then try for Group 1 later...u can rely on my suggestion as a verified suggestion because i had ventured into the govt.services after 8 years of MNCs experience in the year 2015 and presently in Gr.2 services for last 5 years..
@venkat8540
@venkat8540 2 күн бұрын
Hi,​@@kothakapumallikarjun2763 Thanks for your kind res. My prime motivation would be to fulfil my dream as I always feel I could not clear any examination though I missed it very narrowly many times. Also the one reason as I am from rural background so it's always my self interest to write and pass this exam. However I wonder whether this can be possible practically or not as this exam process is with many dynamics till completion.
@nageswararaogampala8666
@nageswararaogampala8666 3 күн бұрын
Thank u sir ....
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 3 күн бұрын
Most welcome
@nagasyamalatompala2783
@nagasyamalatompala2783 2 күн бұрын
Thank u sir 🙏 nenu group 2 ki own ga prepare avthunanu sir last prelims clear cheyalekapoyanu sir me guidance kavalianukuntunanu ela approach kavali teliyatam ledhu sir 🙏
@Nagasrinivassss
@Nagasrinivassss Күн бұрын
4 years, still in Ashok nagar
@vijayvijay8792
@vijayvijay8792 3 күн бұрын
Hii sir gud evning
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 37 МЛН
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 44 М.
Probationary Deputy Collectors training Feedback
11:47
TGIRD
Рет қаралды 70 М.
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 304 М.
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:52:51
Signature Studios
Рет қаралды 32 М.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН