#ఆడపిల్లగా_మగబిడ్డగా

  Рет қаралды 175,784

Kristu Suvarta Geetalu

Kristu Suvarta Geetalu

Күн бұрын

Пікірлер: 267
@prasad2599
@prasad2599 4 ай бұрын
దేవుని మహ కృప మీకు తోడై యుండును గాక ఆమెన్ ఆమ్మ మీరూ యింకా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి అని కోరుతూ ప్రార్థన చేస్తున్నా మీరూ రాసిన పాట నా మనస్సు నీ కదులింప చేసింది
@gangirisattibabu5155
@gangirisattibabu5155 4 ай бұрын
నిజం తెలిసేలాగా ఈ పాట పాడడానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@rosyfrancis2365
@rosyfrancis2365 3 ай бұрын
సహోదరీ...పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మీకు ఇచ్చిన స్థానము ఎంతో గొప్పది ఇలాగే దేవుని సేవలో ఇంకా గొప్పగా వాడబడాలని మా అందరి ప్రార్థన 🙏
@sureshpattika664
@sureshpattika664 3 ай бұрын
దేనికి పనికి రాణి పాత్రని కూడా దేవుడు పనికొచ్చే పత్రాగ మల్చటం అంటే ఇదే 🙏🙏గుడ్ సాంగ్
@SarithaEppa-e8f
@SarithaEppa-e8f 3 ай бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు సోదరి
@Durga-kh8nd
@Durga-kh8nd 3 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k 3 ай бұрын
అంజలి.. మేడం గారు.. మెదక్... చర్చ్.. లో.. మీరు... పాడడం.. సంతోషం.... పాటలో... ఆడపిల్లగా.....ఆ..... రాగం...మరపురానిది.. మరువలేనిది.. ఆ.... రాగం 🎉
@abhishekdara8354
@abhishekdara8354 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ పాట చాలా బాగా పాడారు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
@jayarajunagidi2741
@jayarajunagidi2741 4 ай бұрын
కొడుకులు, కూతుళ్ళు కంటే శ్రేష్టమైన పేరు పెట్టిన దేవుడు స్తుతి నొందును గాక ఆమెన్
@lingalasagar3040
@lingalasagar3040 3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక దేవుని నామమునకు స్తోత్రములు అంజలి గారు యేసయ్య మిమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెట్టినందుకు దేవునికి వందనాలు మీరు పాడిన టువంటి పాట లో గొప్ప అర్థాలు ఉన్నాయి అక్క మీరు పడ్డ కష్టాలు నీకు వందనాలు అక్క మా కుటుంబం కొరకు మా బిడ్డల కొరకు ప్రేయర్ చేయండి
@SatishKanumuri
@SatishKanumuri 3 ай бұрын
Praise the lord Anjali Garu
@joythyikandkatla5724
@joythyikandkatla5724 4 ай бұрын
దేవుడికి మహిమ కలుగును గాక నీ బాధ 😭😭😭 ఈ పాట రూపంలో ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
@daraguravaiah4517
@daraguravaiah4517 4 ай бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అక్క
@Durga-kh8nd
@Durga-kh8nd 3 ай бұрын
పాస్టర్ అమ్మ గారు వందనాలు ఈ పాట బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@srinutalari4758
@srinutalari4758 4 ай бұрын
సూపర్ సాంగ్ సిస్టర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@bonthamaddi7850
@bonthamaddi7850 4 ай бұрын
మన పరిశుద్ధుడగు. దేవునికి.✝️✝️✝️✝️✝️.సోత్రములు. 🙏🙏🙏🙏🙏.ఊపిరి ఇచ్చి.దేవుని. బిడ్డగా. ఏర్పర్చిన.యేసయ్యకు.🙏🙏🙏🙏🙏వందనాలు.🌹🌹🌹.దేవుని.కృప. తోడైయుండును గాక.అక్కయ్య.🙏🙏🙏 ఆమెన్. 🌼🌼🌼.నంద్యాల జిల్లా గోపవరం
@GG-mk1ic
@GG-mk1ic 4 ай бұрын
Sister chala baga padavvu akka super God bless u
@newjesussongs1695
@newjesussongs1695 4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అంజలి అమ్మ పాట చాబాగుంది 🙏🙏🙏🙏దేవుడు మీమును ఆశీర్య దించును గాక 🙏🙏🙏 యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@violamary9743
@violamary9743 3 ай бұрын
God bless u maa praise the lord
@TummunapallyLaya
@TummunapallyLaya 4 ай бұрын
Prisedalord sister chalabagundhi song Hort touching really God is grate amen 🙏🙏❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 3 ай бұрын
🙏🙏🙏... అమ్మ అన్ని కరెక్ట్ నే.. కానీ మన ట్రాన్స్ కమ్యూనిటీ లో ఉండే కొంతమంది చెడు ప్రవర్తనలవలనఈ రోజు కమ్యూనిటీలో మంచివారికి కూడ చెడ్డ పేరు మిగిలిపోయింది.. ఇంట్లో వాళ్ళు చేర్చుకొక పోవడానికి ఇది కూడ ఒక కారణమే..
@RamanakumariRamanakumari-d7u
@RamanakumariRamanakumari-d7u 3 ай бұрын
వందనాలు అమ్మ 🙏🏼🙏🏼
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k 3 ай бұрын
ఇజ్రా .... వారిని... హక్కున...చేర్చుకో.... నా తల్లి.... వందనములు... 👏
@devunirajyasuvarta6888
@devunirajyasuvarta6888 4 ай бұрын
Amma యేసయ్య గొప్ప దేవుడు....
@apparaonaiduelisha8177
@apparaonaiduelisha8177 4 ай бұрын
అమ్మ దేవుడు గొప్ప ప్రేమ మాకు ఇ పాట ద్వారా తెలియ పరచవు దేవుని ప్రేమ ను చూపవు దేవుని కే మహిమ కలుగును గాక
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 4 ай бұрын
Prise the lord 🙏🙏🙏.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.❤❤❤❤
@kondaveetiyallamandu7985
@kondaveetiyallamandu7985 4 ай бұрын
Nice సాంగ్ god బ్లెస్స్ సిస్టర్
@Vanajamuggirala
@Vanajamuggirala 4 ай бұрын
Super song akka praise the Lord akka
@Sandhya363-yj9nl
@Sandhya363-yj9nl 4 ай бұрын
Super akka.. Devunke mahimakalugunu gaka.... Amen..... ❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@AnilYalakpati
@AnilYalakpati 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏 sister
@divyasriakasapu3930
@divyasriakasapu3930 3 ай бұрын
Excellent akka God bless you
@sudharanisavara-b8k
@sudharanisavara-b8k 3 ай бұрын
Deuvdu niku chakani swarani echaru akka praise the Lord akka deuvdu bahuvaga vadabali akka
@Sushanth-390
@Sushanth-390 4 ай бұрын
Devuniki mahima... Kalugunugaka Vandanalu akka🙏🙏🙏
@NissyJoy-d2i
@NissyJoy-d2i 4 ай бұрын
Praise the lord sistergau super song sister garu God bless you 🎉❤🥳🙏
@hepshibhaHepshibha
@hepshibhaHepshibha 4 ай бұрын
Miru ante Naku chala estam❤❤🎉🎉 God bless you sister
@JujavarapuArunakumari
@JujavarapuArunakumari 4 ай бұрын
Super ga padaru sistargaru mimmalni devudu deevinchi ashirvadhinchunu gaka aamen
@marybless3914
@marybless3914 3 ай бұрын
God is great sister I love you Jesus ❤
@muniratnapapu1388
@muniratnapapu1388 4 ай бұрын
❤devuni namamulo Miki ashirvada Love you akka
@Narayanaswamysc-o4r
@Narayanaswamysc-o4r 4 ай бұрын
Sister God bless you ❤
@KasaniSirisha
@KasaniSirisha 4 ай бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏💖💖💖💖 దేవునికి మహిమ కలుగును గాక అమ్మ (amen)
@thotakurasrinivasarao310
@thotakurasrinivasarao310 3 ай бұрын
Sister super ga padaru chala artham vundhi 🙏🙏🙏🙏
@sahithidhena23
@sahithidhena23 4 ай бұрын
Ameen praise the Lord🙏
@kumarinalli4419
@kumarinalli4419 4 ай бұрын
Wonderful song lyrics glory to Jesus Christ amen
@jesuspresenceministries4298
@jesuspresenceministries4298 4 ай бұрын
Excellent song sister.. Glory be to God... God bless you &your ministry
@voaredladinneduttalurunlr5261
@voaredladinneduttalurunlr5261 4 ай бұрын
Praise the lord sister God bless you
@sandhyaavi6034
@sandhyaavi6034 3 ай бұрын
Praise the lord 🙌 sister nice song God bless you 🙏🙏
@veynkataramaraoveynkataram5015
@veynkataramaraoveynkataram5015 3 ай бұрын
God is great sister. Gohead. God bless you🙏🙏🙏
@sudharanisadanala2006
@sudharanisadanala2006 3 ай бұрын
దేవుడు నీకు తోడై యుండును గాక అమెన్. అక్క😢😢❤❤❤❤
@shanthirajug7053
@shanthirajug7053 3 ай бұрын
Praise the lord sister God bless dhevudu thana sevalo inka baaga vadukonunu gaka amen 🙏🙏🙏🙏🙏
@paladuguuma8387
@paladuguuma8387 3 ай бұрын
Superd sister heart touching song praise the lord ♥️♥️♥️♥️♥️
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx 4 ай бұрын
Vandanlu suthi sothrlu halleluiah amin deva veladi vandanlu
@inumarthiyohan2564
@inumarthiyohan2564 3 ай бұрын
Praise the lord sister god bless you devunike mahima kalugunu gaka amen 🙏tq lord🙏😭😭😭
@chintu_365
@chintu_365 3 ай бұрын
🙏🙏దేవుడు మీకు నిత్యం తోడుగా ఉన్నాడు. 🙏
@RamuluNallamelli
@RamuluNallamelli 4 ай бұрын
Super❤sistergodblessyou
@Jagan-k6v
@Jagan-k6v 3 ай бұрын
Very Inspirational Song to many❤Amen🙌All Glory to GOD ALONE😇
@GLORYOFJESUSCHRISTMINISTRIES
@GLORYOFJESUSCHRISTMINISTRIES 3 ай бұрын
హృదయాన్ని కలిసి వేసినటువంటి పాట ❤
@krishnavenisangepu3196
@krishnavenisangepu3196 3 ай бұрын
Kallolo neellu theppinchav akka.. devunike mahima kalugunu gaka AMEN
@PayamRama-rr1rt
@PayamRama-rr1rt 3 ай бұрын
Sis Anjali devuni maha krupalo praise the Lord devudu bahuga deevinchi devuni sevalo vadukonun gaka Amen Amen🙏🙏
@ratnakumarigurram6777
@ratnakumarigurram6777 3 ай бұрын
Praise the Jesus and God bless you thalli ❤ 🙏🙏🙏🙏🙏😊🙏🙌🙌🙏🙏🙏🙏👋👋👏👏👏👏
@JohnJohn-nd2wh
@JohnJohn-nd2wh 3 ай бұрын
Praise God akka good sining akka very excellent song ma
@AttamMadhuri
@AttamMadhuri 4 ай бұрын
Praise the Lord akka. Prathi Padam antho adbhutham vundo anthe baga padaru chala adupochchindi akka. Miru Enka devuni panilo balapadali ani korukuntunna. Devunike mahima ganatha. amen 🙏
@thatigirijyothi4633
@thatigirijyothi4633 3 ай бұрын
ప్రైజ్ థ లార్డ్ సిస్టర్ గారు నా కుటుంబం కోసం ప్రేయర్ నా హస్బెండ్ ప్రేయర్ కు & బాప్తిస్మం తీసుకోవాలి నా హృదయంలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నివసించాలి డ్యూటీలో ఇబ్బంది లేకుండా దేవుడు ఎల్లప్పుడు తోడుగా ఉండాలి మీ ఫోన్ నెంబరు ప్లీజ్
@RAMESH_9032
@RAMESH_9032 4 ай бұрын
పాట అద్భుతంగా ఉంది అక్క ఇంకా మరెన్నో పాటలు మీరు రాయాలి పాడాలి దేవుడు మిమ్మును దీవించును గాక మీ సేవలో దేవుడు మీకు తోడై యుండును గాక 🙏🙏🙏
@nkrupakiran6256
@nkrupakiran6256 4 ай бұрын
Praise the lord sister🙏🏻
@Rani-c8f
@Rani-c8f 3 ай бұрын
Praise the lord sister song chala bagundi god bless you
@nehaswicollections
@nehaswicollections 4 ай бұрын
Really amazing sister,priase to Jesus
@raveendrababu9005
@raveendrababu9005 4 ай бұрын
Praise the Lord
@shivanikappaganti842
@shivanikappaganti842 4 ай бұрын
😢 devudu mimmulanu deevinchunu gaaka aamen,........
@ChaithanyaChaitu-nj4mq
@ChaithanyaChaitu-nj4mq 3 ай бұрын
Supar akka
@hepshibhaHepshibha
@hepshibhaHepshibha 4 ай бұрын
Good bless you sister super super song na Kalla venta niru vachi sister mimulAnu deudu baga vadukovaliani korikuntunanu
@umamaheswari439
@umamaheswari439 3 ай бұрын
Praise the lord sister
@abbulukoti8977
@abbulukoti8977 3 ай бұрын
Good meaningful song.glory to God
@immunayal
@immunayal 4 ай бұрын
Price tha lord sister
@siriginasatya4717
@siriginasatya4717 3 ай бұрын
Praise the Lord 🙏Akka.
@Ruthutailors-vlogs
@Ruthutailors-vlogs 3 ай бұрын
Voice bagundi amma
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k 3 ай бұрын
మీరు.. (ఇప్పుడు )వంటరి.. కాదు.. మన యేసయ్య... తోడుగా...అండగా... నీడగా. . వున్నారు.. సిస్టర్. గారు....🎉
@machavarapualekhya6610
@machavarapualekhya6610 4 ай бұрын
Praise the lord akka
@routhnagababu8718
@routhnagababu8718 4 ай бұрын
Super akka song heart touching undhi ❤❤❤❤❤❤❤❤
@yesuratnam5511
@yesuratnam5511 4 ай бұрын
Well దేవునికే మహిమ కలుగును గాక
@DosaBabu
@DosaBabu 3 ай бұрын
Amen Amen amen Very good song sister Tqq
@philemonmanchala79
@philemonmanchala79 4 ай бұрын
Praise Be to God Dear Sister... May God bless you Abundantly for his Glory in Christ.... 🎉🎉🎉
@lingalanaresh6655
@lingalanaresh6655 4 ай бұрын
Praise the lord
@Chinthakunta1617
@Chinthakunta1617 4 ай бұрын
చాలా మంచి పాట sr. అంజలి గారు..... చాలా బాగ పాడారు.. . God bless you....
@arunkommi9380
@arunkommi9380 4 ай бұрын
Good message sister
@KsudhaSudharani-xv7pl
@KsudhaSudharani-xv7pl 3 ай бұрын
Super 👌 song Akka praise the Lord god bless you Akka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✍️
@lokeshpoojari9271
@lokeshpoojari9271 4 ай бұрын
ఐ లవ్ యు సో మచ్ అక్క గాడ్ బ్లెస్స్ యు అక్క
@JD_GAMING779
@JD_GAMING779 3 ай бұрын
Praise the lord Sister 🙏🙏🙏 the God is always with you and all success in ur life God bless you 😇🙏
@jasminemeena6582
@jasminemeena6582 4 ай бұрын
Very nice song Amen
@PremRaj33-r5r
@PremRaj33-r5r 3 ай бұрын
🙏🙏
@priyapriyanka9263
@priyapriyanka9263 4 ай бұрын
Praise God 🙌
@Chinna5242-s2f
@Chinna5242-s2f 4 ай бұрын
Chala Baga padaru 😢 sister
@marydara5844
@marydara5844 4 ай бұрын
Praise the Lord👍
@babyjohn7846
@babyjohn7846 4 ай бұрын
Godblessu sister 🎉
@nakkasarala5531
@nakkasarala5531 3 ай бұрын
Super song praise the lord sister
@Supriyathallare
@Supriyathallare 4 ай бұрын
Praise the Lord sister Glory to God 😭😭
@LoyaJessy
@LoyaJessy 4 ай бұрын
Super akka heart touching song❤❤❤❤
@RajuRajumoses
@RajuRajumoses 4 ай бұрын
❤❤ praise the lord sister ❤❤❤
@GudaNaveendra
@GudaNaveendra 3 ай бұрын
🙏🙏🙏🙏🙏 prisdalord akka chala baga paadavu
@DUVVADAAPPARAO
@DUVVADAAPPARAO 3 ай бұрын
God bless you sister super song jesussave
@JSVHere
@JSVHere 3 ай бұрын
Praise the Lord super song
@lydiyaprameela8629
@lydiyaprameela8629 3 ай бұрын
Sister meeruchala baga padaru Devuni krupa valla Rakshimpabadi Devuni seva chesthu Desadesalu thiruguthu aneka aathmalanu rakshisthunnaru intha goppa dhanyathanu pondukunnaru mee jeevithanthamu Devuni seva chesthu aneka aathmalanu rakshinchalani nàa korika na prardhana
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Sensational Telugu Christian Song || Dr Anjali Evangelist || Must Watch
8:58
Anjali Evangelist
Рет қаралды 2,4 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН