నాకు చాలా ఇష్టమైన దాల్మొడి ఏమి పప్పు వాడతారు అని చాలా రోజుల నుండి ఆలోచిస్తున్న... ఎప్పుడూ స్వీట్ షాప్ లో కొనుక్కోవడం ....కానీ నాకు కూడా తెలిసింది.... thankyou so much ....❤i will try definitely thankyou ☺️☺️☺️☺️
@SpiceFoodKitchen10 ай бұрын
Sure andi 👍 Thanks for liking 🙏
@sadhanab7924 ай бұрын
Give ingredients and measurements in english
@udayabasker46110 ай бұрын
🥰అదిరే రుచి!రుచికరమైన "హాట్ మిక్చర్ "ఎంతో అద్భుతంగా చేసారు.. ....🥰కాలంతో పనిలేదు! ...ఋతువులతో పనిలేదు... ఎప్పుడైనా చేసుకోవచ్చు..ఎవరైనా చేసుకోవచ్చు.. అనుకున్న స్థాయిలో, ఆశించిన రీతిలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్న తయారీ విధానం! చేసుకున్న తర్వాత తినడానికి ఏ మాత్రం ఆలస్యం చెయ్యరు ...తినడానికి సాకులు చెప్పారు......దీని రుచి అంతగా ఆకట్టుకుంటుంది..🥰.
@sairabanu769010 ай бұрын
Em pogidarandi mixture ni chala baga chepparu bro😂
@udayabasker46110 ай бұрын
@@sairabanu7690 : :😊Thanks for your reply! సంతోషంగా ఆహారాన్ని పొగుడుతూ కొందరు కవితలు రాసారు... కొందరు కథలు,పుస్తకాలు రాసారు... ఇది చిన్న కామెంట్ మాత్రమే అయిన సంతోషంగా చెప్పింది అన్నది నిజం!😊
@SpiceFoodKitchen10 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@vedaDEEPU10 ай бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన మిక్చర్ ఈ దాల్మొడి. నేను చాలా సార్లు ఆలోచించానండీ, శనగపప్పు,మూంగ్ దాల్, పల్లీమషాలా పప్పులు మనకి తెలిసినవే అని, ఈరోజు దాల్మొడి పొట్టు మసూర్దాల్ అని తెలిపారు, ఖచ్చితంగా ఈ "ఫేవరెట్ " నేను ట్రై చేస్తాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు🎉😅
@SpiceFoodKitchen10 ай бұрын
My pleasure andi 🤗 💕 మా ఇంట్లో వాళ్లంతా ఈ మిక్చర్ చాలా ఇష్టంగా తింటారు అండి! దీనికి ఒక మంచి ఫ్లేవర్ ఉండడం వల్ల తినడం మొదలు పెట్టి డబ్బా అంతా ఖాళీ చేసేస్తారు 😄 తప్పకుండా ట్రై చేయండి, స్వీట్ షాప్ లో కంటే మనదే ఎక్కువ బావుంటుంది 😊
@prathikantamgeetha165810 ай бұрын
నాకు ఈ recipe చాలా ఇష్టం.అండి
@SpiceFoodKitchen10 ай бұрын
వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు..
@shammishaik48110 ай бұрын
Chala easy ga chala tasty ga chesaru chudadaniki chala bavundi meeru yedi chesina next level andi super👌👌👌
@SpiceFoodKitchen10 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.. Thank you so much 🤗
@joshika_0310 ай бұрын
Naku chaala istamandi superga chesaru thank u so much
@SpiceFoodKitchen10 ай бұрын
My pleasure andi 🤗🙏
@Muthyam-bz5bg10 ай бұрын
Nenu maa sister kosam chesanu chala bagundhi super Crispy Crispy 👌 😋 😍
@SpiceFoodKitchen10 ай бұрын
That's great andi 👍 Thank you 😊
@sreeramaabhinaya475110 ай бұрын
Akka meeru em recipe chesina super 👌 chestaru akka
@saisrinivas908910 ай бұрын
😂😂😂
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you so much dear ☺️
@lalitdora574410 ай бұрын
Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe
@saisrinivas908910 ай бұрын
😂😂😂
@mounikanalli353110 ай бұрын
Wow naaku istamaina recipe andi TQ sis
@SpiceFoodKitchen10 ай бұрын
Most welcome andi 🤗
@harip41810 ай бұрын
Thank u so much andi for sharing us yummy recipes
@SpiceFoodKitchen10 ай бұрын
My pleasure andi 🤗
@sribhagyalakshmijangala147010 ай бұрын
సూపర్ పిల్లలకి వేరే ఊర్లో ఉంటే పంపించడానికి కూడా చాలా బాగుంటుంది❤ గోరుమెటికలు ఎలా సులువుగా చేసుకోవాలో మాకు తెలియదు దయచేసి చక్కగా తేలిగ్గా ఇలా అర్థమయ్యేలా వివరించే ఒక వీడియో తప్పక చేయండి ❤❤❤
@SpiceFoodKitchen10 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕 వీలైనప్పుడు ట్రై చెయ్యండి.. మీరడిగిన రెసిపీ వీలు చూసుకొని చేస్తాను.. ధన్యవాదాలు 🙏
@JoguMamatha-nt6hv10 ай бұрын
Hi Akka nenu ninna khajoor sweet chesanu Akka Mee video chustu chala ante chala baaga vachindhi maa intlo andhariki baaga nachindhi Tq so much Akka ❤❤
@SpiceFoodKitchen10 ай бұрын
Really really great my dear 🥰 ఖజూర్ sweet జాగ్రత్తగా చేయకపోతే కొందరికి నూనెలో విరిగిపోవడం లేదా గట్టిగా రావడం జరుగుతుంది.. కానీ మీరు పర్ఫెక్ట్ గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది 🤗 That's awesome 👍 Thanks for sharing ur feedback 🙏
@vinithakata254710 ай бұрын
Thank you so much for your recipe andi chala bhagundi ela pottu pappu vadutharu ani mi recipe chusake ardham iyindhi i will try it definitely....... 😍Super recipe 👏
@SpiceFoodKitchen10 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 వీడియో జాగ్రత్తగా చూసి ట్రై చేయండి, ఇంకెప్పుడూ బయట కొనరు 😊
@gvlreddy10 ай бұрын
Super Amma. Chala bagundi idea.. Thnq..
@saisrinivas908910 ай бұрын
🎉🎉🎉🎉🎉
@SpiceFoodKitchen10 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@sirishagunnam997310 ай бұрын
Mee patience ki johar andi Anyway nice recipe andi
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you so much andi 🙏 My pleasure 🤗
@radhakrishna51704 ай бұрын
Market lo konalante shuchi shubratha thakkuvundi rate yekkuva vuntundhi Mee vedio Valla Ruchi ga suchí ga chesukovachu tq
@SpiceFoodKitchen4 ай бұрын
అవునండీ! ఎక్కడ చూసినా ఏం కొనాలన్నా భయం వేస్తుంది, చాలామంది కనీస శుభ్రత కూడా లేకుండా చేస్తున్నారు.. ఈజీ గా చేసుకొనేదే కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు, వీలైనప్పుడు ట్రై చెయ్యండి.. Thank you so much 🤗
@Bharath-cv6tf10 ай бұрын
నిజమైన దేవుడు యేసుక్రీస్తు
@ajcharansamlovelybeautiful84249 ай бұрын
Meeru chepay vidanam mee cooking mee voice chala andamga unnai andi👌👌👌👌👌👌 now i subscribe your chanel
@SpiceFoodKitchen9 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much for subscribing 🙏 welcome to our KZbin family 💐
@ajcharansamlovelybeautiful84249 ай бұрын
@@SpiceFoodKitchen 🙂
@ajcharansamlovelybeautiful84249 ай бұрын
@@SpiceFoodKitchen meeru FB page use chestunara
@panidhra546910 ай бұрын
శుభ సాయంత్రం మమ్మీ మిక్చర్ సూపర్ సోమవారం శుభాకాంక్షలు
Hi sweety chustha unte noru vuruthundhi nenu kuda easy gaa chesukune receipe good looks 😊😊
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you very much andi ☺️🙏
@dakshitha-vlog10 ай бұрын
Super chala baga chesaru
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you very much andi 🤗
@rekhasiddamsetti900210 ай бұрын
Good Explanation..👍🏻
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you 😊
@kishankepha218610 ай бұрын
Really favorite akka....
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you dear 🤗
@kalyanisrinivasuporapu691510 ай бұрын
Praise the lord Honey garu, Eppudu chusina Meeru vantalu chese vidhanam cheppe teeru kottaga Inka aa roje cheyyali anettuga enti okkosari chestanu kuda.Thanks Honey garu for telling my favourite snac❤❤
@saisrinivas908910 ай бұрын
😊😊
@SpiceFoodKitchen10 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗💕 Thank you so much for your love & support 🙏
@Lightthisko10 ай бұрын
Your explanations are so good, even Wikipedia is taking notes. 😊😊
@SpiceFoodKitchen10 ай бұрын
Very glad to hear your sweet compliments ☺️ Thank you so much andi 🤗💕
@vijayasrimootha392910 ай бұрын
I tried this recipe, it turned out very tasty. Thanks for sharing such recipes
@SpiceFoodKitchen10 ай бұрын
My pleasure andi 🤗 Very glad to hear your feedback 😊 Thanks for sharing 🙏💕
@rampallivijaya66410 ай бұрын
Super చాలా బాగా చేసారు నాకు చాలా ఇష్టం
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you very much andi 🤗
@srikanthg727610 ай бұрын
Mouth watering snack😋😋
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you so much 😊
@kmmcharykmmchary845910 ай бұрын
Hii sis❤ super 🎉🎉 oka sari chesi pettukoni store chesukovachu eving and afternoon lunch loki chala baguntundi 😊
@saisrinivas908910 ай бұрын
wow really
@SpiceFoodKitchen10 ай бұрын
Hi andi.. Thank you so much for liking 💕 అవునండీ! Storable snack కాబట్టి ఎంత ఎక్కువ అయినా చేసుకోవచ్చు 😊
@pradeepsai62210 ай бұрын
Meeru vaadina weight machine link vunte pettandi please
@saisrinivas908910 ай бұрын
sure
@SpiceFoodKitchen10 ай бұрын
Health sense అని Amazon లో చూడండి, లింక్ నాకు రావట్లేదు..
@clakshmi60937 ай бұрын
Very nice Andi👌
@SpiceFoodKitchen7 ай бұрын
Thank you so much 😊
@SpiceFoodKitchen7 ай бұрын
Thank you so much andi 🙏
@sravanivarigonda602610 ай бұрын
Super recipe madam
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you so much andi 🤗
@ShaikReshma-s8o10 ай бұрын
Super ❤. Ulava charu ela chestaro chepandi.pls
@SpiceFoodKitchen10 ай бұрын
అలాగేనండి 😊 Thank you 🙏💕
@shaiktajminoddin8410 ай бұрын
👨🏻🏫🌟I Like it.....Mixture 😍
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you 😊
@foodaromaskitchen10 ай бұрын
Amazing ❤looking so refreshing delicious 🎉🎉🎉🎉🎉really unbelievable recipe foody your the best 👌 your the professional thanks for your recipe keep up the great work foody ❤
@SpiceFoodKitchen10 ай бұрын
Thanks a lot for your sweet compliments 😊💕
@bhavaniryali959610 ай бұрын
Tqqq mam e kandhi Papu yakada dorukuthundhi mam
@SpiceFoodKitchen10 ай бұрын
Most welcome 🤗 Online లో లేదా సూపర్ మార్కెట్ లో ట్రై చేయండి..
@gerasriranjani705410 ай бұрын
Thank you Mam👍👍👍
@SpiceFoodKitchen10 ай бұрын
Most welcome andi 😊
@anilsowjanya66589 ай бұрын
నేను చేసాను, చాలా బాగా వచ్చింది, thank you 😊 sis
@SpiceFoodKitchen9 ай бұрын
That's great andi 🤗 మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 😊🙏
@lalitdora574410 ай бұрын
Nice
@saisrinivas908910 ай бұрын
😅😅
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you 😊
@ashokr557910 ай бұрын
Nice amma
@saisrinivas908910 ай бұрын
avaru
@SpiceFoodKitchen10 ай бұрын
Thanks andi 🤗
@nagamahendrareddymedagam481210 ай бұрын
Ma intlo pottu tho una pappu unyee but teliyadu veetitho chestaru ani me valla telisindi thank u
@SpiceFoodKitchen10 ай бұрын
ఇంకేంటి ఆలస్యం! ఈ రోజే ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@nagamahendrareddymedagam481210 ай бұрын
@@SpiceFoodKitchen definitely
@renukalakshmilakshmi233410 ай бұрын
Bhale chesarandi aagra mikchar confirm ga try chesta❤😍😋
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you so much andi 🤗💕 Sure 👍
@lathas135510 ай бұрын
Super And Testy🤤👏
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you so much 😊
@nampallyraju528910 ай бұрын
Super sister 🎉🎉
@saisrinivas908910 ай бұрын
😅😅
@SpiceFoodKitchen10 ай бұрын
Thanks a lot andi 🤗
@sunkarasruthi10 ай бұрын
Superb andi
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you so much andi 🤗
@BhargaviReddy-s8j10 ай бұрын
Hello sister miru always super ante super sister
@saisrinivas908910 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen10 ай бұрын
Thank you so much andi 🤗💕
@sowmyakolli-es9qy10 ай бұрын
Me black garita and oil lo fry chaidaniki use chesina ladle details please
@SpiceFoodKitchen9 ай бұрын
అవి లోకల్ షాప్ లో తీసుకున్నాను అండి..
@vmmh10 ай бұрын
Pottu leni erra pappu tho cheskovacha sis
@SpiceFoodKitchen10 ай бұрын
మనం పచ్చి శనగపప్పుతో చేస్తాం కదా! అలాగే చేసుకోవచ్చేమో కానీ నేనైతే ట్రై చేయలేదు అండి..
@thrishankshashank10 ай бұрын
Hi sister wight mishan link peyandi
@saisrinivas908910 ай бұрын
haa
@SpiceFoodKitchen10 ай бұрын
Health sense అని Amazon లో చూడండి, లింక్ నాకు రావట్లేదు..
@BhulaxmiVeeravalli10 ай бұрын
Na weighing mechanic same elantedhe paduchesaru.
@SpiceFoodKitchen10 ай бұрын
అయ్యో! ఇలాంటివి జాగ్రత్తగా use చేసుకోవాలి అండి, పిల్లలు చూస్తే ఏదైనా పాడు చేసి వదిలిపెడతారు..
@ARV111610 ай бұрын
👍
@SpiceFoodKitchen10 ай бұрын
😊🙏
@ashoksupertammineni231410 ай бұрын
Black salt ante nimma vuppena andi ekkada dorukutundi and aa pappu ekkada dorukutundi plz cheppandi
@SpiceFoodKitchen10 ай бұрын
నిమ్మ ఉప్పు తెల్లగా ఉండి పుల్లగా ఉంటుంది అండి, బ్లాక్ సాల్ట్ అంటే ముదురు గోధుమ రంగులో ఉండి ఒక రకమైన ఘాటు వాసనతో ఉంటుంది.. సూపర్ మార్కెట్ లో గానీ ఆన్లైన్లో గానీ ట్రై చేయండి..
@shaikhalima303110 ай бұрын
Ante sister inni rojulu tinna mixture lo di red dal....pottu teeyani pappu na😮😮😮😮😮😮😮😅😅😅
@saisrinivas908910 ай бұрын
anthe kadha mari
@SpiceFoodKitchen10 ай бұрын
అవునండీ! ☺️
@akashsangepu996910 ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen10 ай бұрын
😊☺️🙏
@desinasubbayyamma221710 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen10 ай бұрын
😊🤗💕
@lgmotivationltalks10 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@SpiceFoodKitchen10 ай бұрын
😊🤗🙏💕
@lgmotivationltalks10 ай бұрын
@@SpiceFoodKitchen 🙏
@Palanadukutti9 ай бұрын
Meeru.editing ki a app tesukutaru andi
@Palanadukutti9 ай бұрын
Please reply
@SpiceFoodKitchen9 ай бұрын
Kine master app..
@reshma116010 ай бұрын
Red masoor dal tho chyocha
@SpiceFoodKitchen10 ай бұрын
శనగపప్పు, పెసరపప్పుతో చేస్తాం కదండీ! అలాగే చేసుకోవచ్చు, కానీ నేను ట్రై చేయలేదు..
@neeraboulos843710 ай бұрын
Kindly give the receipe in English. Also the ingredients used mention them on the side.
@SpiceFoodKitchen10 ай бұрын
Sorry for the inconvenience.. Ingredients are scrolling below in the video itself, please check ..
@amrutha-academy10 ай бұрын
1month beauty course available
@madhavip619210 ай бұрын
Pappu ekkada purchase cheyali.shops lo ammuthara.
@saisrinivas908910 ай бұрын
Kachithanga ammutharu maa shop ki vacheyi madhu aa rakam aina pappu aina dorukutayi
@SpiceFoodKitchen10 ай бұрын
మీరు గూగుల్ లో masoor dal whole అని search చేయండి, షాప్ కి వెళ్ళినప్పుడు అందులో ఫోటో చూపించండి..
@stanley3803 ай бұрын
Dalmudi ante ednadi
@SpiceFoodKitchen3 ай бұрын
Sweet shop లో దొరికే నల్ల పప్పుల మిక్చర్ నే దాల్ముడి అంటారు అండి..
@balubalupower143310 ай бұрын
Hii honey madhi sweet shop...
@saisrinivas908910 ай бұрын
Hi fi ichuko manadhi kuda sweet Shop
@SpiceFoodKitchen10 ай бұрын
That's great andi 👍 ఇద్దరూ స్వీట్ షాప్ ఓనర్స్ అన్నమాట.. నాకు ఏమైనా కొత్త రకాల స్వీట్స్ నేర్పించొచ్చు కదా 🤗🤩
@saisrinivas908910 ай бұрын
@@SpiceFoodKitchen meekante naaa meeku vache sweets kotha rakam ainavai sweet shop kadhu antha experts kaina mee antha perfect gaa raavu
@udayabasker46110 ай бұрын
✔నిజంగా రుచికరమైన "ఈ హాట్ మిక్చర్ " ఇలా చెయ్యడం అందరికీ తెలియదు! ఇంత గొప్పగా రుచికరమైన "హాట్ మిక్సర్ "చెయ్యవచ్చని కూడా అందరికీ తెలియదు....ఇంట్లో ఇంకొకరి సాయం లేకుండా, కష్టం లేకుండా సులభంగా చెయ్యవచ్చు.... ఏ శుభకార్యం జరిగినా పెద్ద మొత్తంలో కూడా చేసుకోవచ్చు..... 😊
@SpiceFoodKitchen10 ай бұрын
అవునండీ! చాలా మందికి ఈ పప్పులు ఏంటో కూడా తెలియదు.. ఏవైనా శుభ కార్యాలకి బయట ఎక్కువ రేటు పెట్టి కొనేకంటే కొంచెం ఓపిగ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది 😊
@SpiceFoodKitchen10 ай бұрын
@@udayabasker461 😄😄🤩🙏🤗
@burrisatyasrinu897310 ай бұрын
E pappu peru kooda theliyadhu naa fav adhi
@SpiceFoodKitchen10 ай бұрын
ఈసారి ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి 😊
@SindhuM-x4cАй бұрын
Akka nuvvu devathavi akka evi ulavalu emo anukunna akka
@SpiceFoodKitchenАй бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much 🙏
@sailatha507310 ай бұрын
Ha Papu yakada dhorukunthundhe
@SpiceFoodKitchen10 ай бұрын
Super market లో లేదా ఆన్లైన్ లో ట్రై చేయండి..
@sharknagula596910 ай бұрын
Hi
@SpiceFoodKitchen10 ай бұрын
Hi 🤗
@rajinipatibandla257510 ай бұрын
ఈ పప్పు గింజలు తేలిక గా దొరకవు కదా... ఏమని అడగాలి?
@saisrinivas908910 ай бұрын
adokati adagali
@SpiceFoodKitchen10 ай бұрын
కొన్ని ప్రాంతాల్లో చెప్తే అర్థం కాకపోవచ్చు అండి! మీరు గూగుల్ లో ఫోటో తీసుకొని చూపించి అడగండి, లేదా సూపర్ మార్కెట్ లో అయితే మనమే వేతుక్కోవచ్చు.. గూగుల్ లో masoor dal whole అని search చేయండి..
@nshekarlic140110 ай бұрын
నోటిఫికేషన్ రాగానే ఇప్పుడే చూస్తునాను
@saisrinivas908910 ай бұрын
naa lagaa
@SpiceFoodKitchen10 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@Bharath-cv6tf10 ай бұрын
యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు
@manikotha926010 ай бұрын
Nikosama ammaoy😂
@kalyani98009 ай бұрын
Asal video ki comment ki sambandham ledhu
@umamaheswarirajoju84109 ай бұрын
Vammo yentti
@redmirchicommonman52569 ай бұрын
అయ్యో పాపం నేను ఇవ్వాళ పేపర్ చూడలేదు అండి.
@MamidiLavanya-m4u9 ай бұрын
Avna yanduku champesav bro😅😅😅😅😅😅
@shaikbujji428810 ай бұрын
కరకర లాడుతున్న ఈ కారప్పూసను వేడి వేడి అన్నం రసం తో గాని అన్నం సాంబారు తో కానీ నమిలితే ....... మిగతాది ఊహించుకోండి 😊
@saisrinivas908910 ай бұрын
😅😅
@shaikbujji428810 ай бұрын
@@saisrinivas9089😂
@udayabasker46110 ай бұрын
😊అలా బావుంటుంది..ఇంకా, అన్నం పొడిగా ఉంటే మాత్రం అన్నానికి సమంగా ఈ మిక్చర్ ఒక గిన్నెలో కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని తింటే చాలా బావుంటుంది...కొందరు పిల్లలకు తినిపిస్తారు కూడా...
@shaikbujji428810 ай бұрын
@@udayabasker461correct gaa chepparu
@SpiceFoodKitchen10 ай бұрын
భలే మంచి ఐడియా ఇచ్చారండి! ఈసారి సాంబారు పప్పుచారుల్లోకి కష్టపడి ఎలాంటి వేపుళ్లు చేయకుండా ఎంచక్కా ఈ మిక్చర్ పెట్టేస్తా 🤩
@Bharath-cv6tf10 ай бұрын
యేసు క్రీస్తును అనుసరించండి
@durgabhavaniandhe63129 ай бұрын
Praise the lord
@myohtutjoshi466110 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@saisrinivas908910 ай бұрын
antooo ee emojis
@saisrinivas908910 ай бұрын
naako doubt appdy emojis aa pedutharu anti andi adina comment ivvachu gaa daily emojis aa naa 🙄
@SpiceFoodKitchen10 ай бұрын
😊🤗💕
@-sr.journalist395310 ай бұрын
గిన్నెడు మిక్చర్ ....అహా ఏం పిక్చరు ఓ నాలుగు కలపడంలో ఏమా చాతుర్యం అసలు ఈవిడ ఏం వండినా ఎప్పుడూ ఆశ్చర్యం వండేదాక ఆగలేని ఐటం రుచి చూశామా...ఆహ అంటాం శనగబద్దలు,,కందిబద్దలతో కళాత్మకం.. కారంపూస..కరకర శబ్దం..తినేయాలనేంత అద్భుతం ఇంత చిన్న వంటకంలోనూ హైలెట్ ...చెప్పడం స్పైసీ చేతిలో ఉంది కదా ఏదో ..మంత్రదండం
@udayabasker46110 ай бұрын
😊ఆశ్చర్యం తప్పక కలుగుతుంది! నిజంగా అంత గొప్పగా చెయ్యడం ఒక "కళ" అనవచ్చు! అయినా మంత్రం లేదు మాయలేదు... గొప్పగా చెయ్యాలన్న "ఉత్సాహం","మంచి ఆలోచన" మరియు "తగిన కష్టం" గొప్ప ఫలితాలను ఇస్తుంది!
@SpiceFoodKitchen10 ай бұрын
వండే దాకా ఆగలేరంటే మా ఇంట్లో సిట్యుయేషన్ గుర్తొచ్చింది అండి 😄 ఒక పక్క వండుతూ ఉంటే ఒకపక్క లాగించేస్తారు మా ఇంట్లోనేనా అనుకున్నా! మీరూ అంతే అన్నమాట 😉 అందరికీ నా వంట వంటలాగే కనిపిస్తుంది కానీ మీకు మాత్రం మేజిక్ లా అనిపిస్తుంది 🥰 Very happy about that 🤩 Thanks for your time & comment ☺️🙏