డప్పు కొట్టను అన్నందుకు చెప్పు దెబ్బలు | Bairi Naresh | N9 Media

  Рет қаралды 12,052

N9 Media

N9 Media

Күн бұрын

Пікірлер: 204
@RavinderAchukatla-cp2vw
@RavinderAchukatla-cp2vw 5 күн бұрын
సార్ మీరు కల్పిస్తున్న అవగాహనా చైతన్యం మరియు జ్ఞానోదయం అన్ని కులాలకు వర్తించాలి. 👍
@munuswamymavallapati2150
@munuswamymavallapati2150 5 күн бұрын
వాళ్లు అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి జై భీమ్ నరేష్ గారూ
@rambabukummajella2114
@rambabukummajella2114 6 күн бұрын
తెలంగాణా లో అతిపెద్ద కులం అని చెప్పుకోడానికేనా, లక్షల మంది మాదిగలు ఉన్నారు, అందరు అవసరం లేదు. ఊరికి ఒక్కరు చాలు. ఒక్కసారి ఆ ఊరికి వెళ్ళండి. వారిని కొట్టాల్సిన అవసరం లేదు, ఆ ఊరిలో ర్యాలీ తీస్తే చాలు. మరోసారి ఇటువంటి పనులు చెయ్యడానికి మరో ఊరు వారు సాహసం చెయ్యరు. అంత వరకు ప్రతీ మాదిగ భయపడుతూనే బ్రతకాలి...
@johnratnakar9660
@johnratnakar9660 4 сағат бұрын
కృష్ణ మాదిగ ఏమయ్యాడు
@premakumarikandikatla8365
@premakumarikandikatla8365 5 күн бұрын
BC ల వల్ల నే SC లు ఎక్కువ వివక్షకు గురవుతున్నారు.
@N9MediaTelugu
@N9MediaTelugu 5 күн бұрын
బీసీ లను ఆ రకంగా మతం వాడుకుంటుంది
@kashinath92463
@kashinath92463 3 күн бұрын
​@@N9MediaTelugu బోసిడిక్ ఏ వాళ్ల దగ్గరకు వచ్చి ఎవరు చెప్పారు బోసిడికే వాళ్లకు ఏ మతమూ వచ్చి చెప్పింది నీవు నిరూపిస్తవా?
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 6 күн бұрын
ఈ మాదిగలు, మాలలు మీద పడమంటే తెగ లేస్తారు , అసలు మాదిగలకు, మాదిగ లే శత్రువులు, ఇపుడు, రారు , మాదిగ మేదావులు, ఏది ఏమైనా, నరేష్, నువు చరిత్ర లో నిలిచిపోతావు
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 6 күн бұрын
వాళ్ళు చెప్పుతో కొట్టరని.. అందుకే కొట్టటం చంపటం చేసేదాక ఎవ్వడు భయపడడు. జై భీమ్
@anandranjanmathala3278
@anandranjanmathala3278 6 күн бұрын
Manda Krishna akkada?
@yerekarganesh6441
@yerekarganesh6441 5 күн бұрын
👅👅​@@anandranjanmathala3278
@sdev8504
@sdev8504 5 күн бұрын
అరేయ్ దీన్నే మాల బుద్ది అంటారు,😂😂😂
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 5 күн бұрын
@@sdev8504 ఇది ఉంటే పర్లేదు రా పక్క కులం వాడిని మోడ్డ కుడపోచ్చు కాని నీది నమ్మినోడు తోటికులపోడు నోట్లో మోడ్డ పెట్టకూడదు అంటున్నా , నీకు బాగా పెట్టినట్టు ఉన్నాడు, మరో మాదిగ సోదరుడు 😂😂😂😂
@MOHANAREDDYNalamachireddy
@MOHANAREDDYNalamachireddy 6 күн бұрын
ఇది చాలా దారుణం సభ్య సమాజం తల దించుకోవాలి. హిందూ సమాజం మేలుకోవాలి ఆ మాదిగ బిడ్డలకు తోడుగా ఉండాలి. ఆధునిక సమాజంలో కూడా ఈ ఆచారం ఏమిటి.
@rajuarrolla4778
@rajuarrolla4778 6 күн бұрын
Jai bheem anna ఈ సమాజం మారదు అన్న వివక్ష లేదు అని టీవీ లలో డిబేటలలో వా గే సోదరులారా కుల వివక్ష దేశంలో ప్రతి గ్రామం లో ఉంది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా వేల సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది ఎన్నాళ్ళు ఎన్ని చట్టాలు ఉన్న ఎం లాభం మా మనోవేదన ఈ కులాలు పోవడానికి మార్గం ఎప్పుడో
@errollaraju
@errollaraju Күн бұрын
హిందూ ధర్మం పాటించిన అంతవరకు ఇటువంటివి పోవు, హిందూ ధర్మాలను పాటించక పోతే ఇవన్నీ ఏమీ ఉండవు
@Manacab5846
@Manacab5846 6 күн бұрын
కచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు అందరూ ఈ వీడియోని వైరల్ చేయాలి ముందుగా మాదిగలు మారితే ఈ సమాఖ్య తీరిపోతుంది ఇంకా ఎన్నేళ్ళు డప్పు కొట్టుకుంటూ వాళ్లిచ్చే చిల్లర కు ఆశపడి వెళ్ళకండి మనమే ఎందుకు కొట్టాలని ఆలోచించండి ఈ సమీక్ష పైన బైరి నరేష్ అన్న కచ్చితంగా మీరు ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావాలి జై భీమ్ జై ఇన్సాన్
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 5 күн бұрын
శ్రీ రఘునందన్ రావ్ ఎంపీ sir మీ అమూల్యమైన మాటలు వినిపించాలని విజ్ఞప్తి 👏🏻sir
@padmajapadmarajaka6966
@padmajapadmarajaka6966 5 күн бұрын
ఇది అన్యాయం అన్న తిరగబడి సమాధానం చెప్పాలి ఒక బీసీ బిడ్డగా ఈ దారుణాన్ని ఖండిస్తున్నాను జై భీమ్ ✊
@MOHANAREDDYNalamachireddy
@MOHANAREDDYNalamachireddy 6 күн бұрын
కాబట్టి హిందువులంతా మూఢ నమ్మకాలను వదిలిపెట్టి కుల నిర్ములనకు పాటుపడాలి.
@siriraj503
@siriraj503 5 күн бұрын
హిందువులు మాత్రమేనా ముసల్మాన్ ఇంకా క్రిస్టియన్స్ కూడానా అన్ని మతాలలో వున్నాయి మూఢనమ్మకాలు
@errollaraju
@errollaraju Күн бұрын
కులతత్వం ఆచారాలు సంప్రదాయాలు బానిసత్వం వెట్టి చాకిరి ఇవన్నీ ఉన్నవి హిందూ ధర్మం లోనే ఉన్నాయి. హిందూ ధర్మాలకు దూరంగా ఉండాలి
@anandkintada2763
@anandkintada2763 5 күн бұрын
వారు బాగా చదుకున్నారని అక్కడ వారి వారికి మరియు ఆ ఊరి వారికి కుళ్ళు అందుకే ఈ రాద్ధాంతం. ఇది అనాగరిక చర్య తప్పనిసరిగా శిక్షించాలి. థాంక్స్ నరేష్ గారు.
@TGN14
@TGN14 5 күн бұрын
మనువు చిమ్మిన మత్తులో మునిగిన ప్రియమైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా ఇకనైనా కళ్ళు తెరవండి కుల మతాలు లేని మనుషులుగా బ్రతుకుదాం... కమ్మ, వెలమ, రెడ్లు డప్పు కొడితే తప్పేంటి? పారిశుద్ధ్య పనులు చేస్తే తప్పేంటి? కూలి పనులు చేస్తే తప్పేంటి?
@vadloori.srikanth.akhila7627
@vadloori.srikanth.akhila7627 2 күн бұрын
చాలా ధన్యవాదాలు మీరు చేసే పోరాటానికి మా వంతు మేము కూడా మీ పార్టీలో చేరుతాము ఈ కులాల కుంపటిలో బతకడం చాలా కష్టం ఎదురు తిరిగి పోరాటమే
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 6 күн бұрын
*☝️ఇటువంటి విషయాలు క్రిష్ణ మాదిగ కు ఆయన MRPS కు కనబడవా? అక్కడ కూడా చిల్లర రాజకీయాలే చేస్తారు నిజంగా బాధితులకు న్యాయం చెయ్యరు వాళ్ళు ఎన్ని చోట్ల చూడలేదు.. ఆ మాదిగ సోదరులు ఉన్నత చదువులు చదువుకున్నా గాని వాళ్ళ నాన్న చేసిన వెట్టి చాకిరి చెయ్యాలా? ఈ విషయం మోడీకి BJP కి NDA కి చెప్పమను వెట్టి చాకిరి చెయ్యాలా? ఇంకెన్నేళ్ళు వాళ్ళు ఆ గ్రామానికి వెట్టి చేయాలి? పాపం ఎంతో కష్టపడి చదివితే వాడు ఇప్పుడు డప్పు నేర్చుకోవాలా ఇదేనా మీరు చెప్పే సనాతన ధర్మం. అదొక మూర్ఖపు ధర్మం. పోలీసులు కలెక్టర్ కూడా ఏమి చేయలేరా. అక్కడి మాదిగల తెలివి తక్కువ ఆలోచన కూడా అయి ఉంటది ఎందుకంటే ఆ పిల్లలు బాగా చదివారనే ఏడుపు కూడా ఉండొచ్చు. మన వెదవలు సపోర్ట్ చెయ్యక పోతే ఆ వెదవలు ఏమి చెయ్యలేరు. ఆ సర్పంచ్ వెదవ కూడా ఏమీ మాట్లాడడు. మీరు మారండి మొదలు. అది మాదిగలైనా మాలలైన పరిస్థితి అంతే.. అందుకే అంతా బాగున్నప్పుడే ఆ ఊరు వదిలి పెట్టి పోయేది ఉండే ఉద్యోగం పేరుమీదనే. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🙏🇮🇳*
@LOVEUNARU
@LOVEUNARU 5 күн бұрын
సిద్దార్థ అన్న కడుపు నిండా తిన్న వాడికి ఏమి తెలుస్తుంది
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 5 күн бұрын
@@LOVEUNARU*⁉️తమ్మీ మీరు గొంతు దాక తిని మంది మీద కక్కుతున్నారు అందరూ బాగు పడాలంటే ఆ దొంగలతో కలవాలా? మీరు చెబుతున్నవి అబద్ధాలు.. బ్రాహ్మణ వైశ్యుల దగ్గర దొబ్బి మిగతా ఉపకులాలకు అన్యాయం చేస్తున్నారు. అతి తెలివితేటలు అపురా అయ్యా.. నాటకాలు చూసి చూసి విసిగిపోయినాము. చేసిన నష్టం చాలురా అయ్యా.. మేము రిజర్వేషన్ మీద పడి బ్రతకటం లేదురా.. ఆ వెదవల సంకన చేరి మాకు అన్యాయం చేసింది చాలురా.. మీ కుయ్యను కోట్లు దోపుకొమ్మను. మాల మాదిగలకు అన్యాయం చెయ్యటమే మీ లక్ష్యం కదా. JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT ✅☝️🇮🇳*
@user-mr8if8pz4l
@user-mr8if8pz4l 6 күн бұрын
BJP సేవలో తరిస్తున్న మంద కృష్ణ
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 5 күн бұрын
Ayana jamjam vesukondhamani chustunattu vunnadu bro
@sgvcreationsduryodhanamast7938
@sgvcreationsduryodhanamast7938 6 күн бұрын
రాష్ట్రపతిగా ఎస్టి ఉన్నప్పటికీ... ఎస్సీ ఎస్టీ వ్యతిరేక చట్టాలు ఎలా తెచ్చారో ఇది అలాగే అన్న
@pogulagangadhar2399
@pogulagangadhar2399 4 күн бұрын
సమాజమా మేలుకో సనాతన ధర్మం కొత్త రూపంతరం చెంది మనలా మీద మనకే కొట్లాటలు పెట్టు తుంది.
@prasadsathurisp2341
@prasadsathurisp2341 5 күн бұрын
ఇంకా మాదిగలు కొన్ని గ్రామాల్లో డప్పు కొడితేనే గొప్పదనం అనీ ఫీల్ అయ్యే ముర్కులు మాదిగలోనే ఎక్కువగా ఉన్నారు
@vijayaRani-g7l
@vijayaRani-g7l 5 күн бұрын
Maa urilo memu kottam kaani pandagalaku maavaallu kodatharu kaani mammulanu kotte Dammu maa uri vaariki ledu maaku bayapadutharu godavalu pettu kunte meme vaarini kodatham
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 5 күн бұрын
ఇది చాలా దారుణం పైకి చూసే వాళ్లకు ఇది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు ఆ సమస్యను అనుభవించే వాళ్లకు ఆ బాధ ఏమిటో అర్థం అవుతుంది. వాళ్లకు జరిగిన అన్యాయం గురించి ఎంత రాసినా తక్కువే అనుకుంటేనే భయం వేస్తుంది అసలు ఈ సమాజం ఎటుపోతోంది మనం ఎలా అభివృద్ధి కావాలి. ఈ దరిద్రాన్ని మనం ఎలా వదిలించుకోవాలి ఇలా ఆలోచిస్తూ ఉంటే పిచ్చి ఎక్కేటట్టు ఉంటుంది. సోదర నరేష్ గారు మూఢనమ్మకాలు తో పాటు కుల నిర్మూలన పోరాటం జరగాలి ఇలా ఇంకా ఎన్ని కుటుంబాలు ఈ రకమైనటువంటి సమస్య లతో మానసిక చిత్రహింసలకు గురి అవుతున్నాయో కనుక వెంటనే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అందరూ ఇటువంటి సంఘటనలను ఖండించాలి.
@TGN14
@TGN14 5 күн бұрын
Jai Bheem 🤝👋✊️👌👍
@kondagorlalaxmanrao586
@kondagorlalaxmanrao586 6 күн бұрын
ఇది నిజంగా సిగ్గుచేటు ఎందుకు డిగ్రీ లు చదివి వాటిపై సంతకం చేశారో,, అసలు వాళ్ళకి డిగ్రీ లు ఇదేనా నేర్పింది సంతకాలు పెట్టిన చదువుకున్న యువకులు చావడం నయం,,, నీ కుటుంబంలో మార్పు తీసుకు రాకపోవటం అస్సలు నువ్వు మనిషివా? యువకులు ఇకనైనా మనుషులుగా బ్రదకాలి
@anilsunkarapelli3291
@anilsunkarapelli3291 6 күн бұрын
కుల వివక్షకు అసలు కారణం ఏమిటి అంటే ప్రభుత్వ ప్రభుత్వాలు డబ్బు భూమి ఉన్నవాడికి డబ్బు ప్రభుత్వ పథకాల పేరుతో లక్షల కోట్లు ఇవ్వడం ఆ లక్షల కోట్లు మళ్ళీ మాఫీ చేయడం వల్ల భూమి వున్న వాడికి డబ్బు మదం ఎక్కువ అయింది ఈ భూమి వున్న వాళ్ళలో ఎక్కువగా ఓసి మరియు బీసీ లకి ఎక్కువగా వున్నాయి ఎస్సీ ఎస్టీ లకి తక్కువ అందులో దళితులలో మాదిగ కులానికి ఎక్కువగా భూమి లేకపోవడం దాని వల్ల మాదిగ కులం దినసరి కలిలూ గా మారి ఆర్ధిక పరిస్తితి బాగా లేక ఇప్పటికీ బానిసలుగా వున్నారు అందుకే సమాజం లో చులకన బావం ఎక్కువ అలాగే ఉల్లలో చెత్త తీయడం చెవులకి డబ్బు కొట్టడం ఇలా తరాల తరబడి చేసి అవమానాలు పడుతూ వున్నారు ఇక ఓసి లు వివక్ష చూపడం ఒక ఎత్తు అయితే బీసీ మాత్రం ఇప్పుడు ఒక దైవ దుతలుగా అనుకుంటూ వివక్ష చూపడం లో ముందు వరుసలో వుంటారు ఇక ఎస్సీ ల కూడా ఓసి ల కంటే బీసీ ల కంటే ఎక్కువ మాదిగ కులం మిద వివక్ష చూపడం లో మాల కులం వాళ్ళు ముందు వుంటారు ఎస్సీ వర్గం లో నే వివక్ష చూపిన తర్వాత మిగతా వాళ్ళు చూపడం తప్పు లేదు అనే వాడికి నది ఒక ప్రశ్న ఇప్పుడు సమాజం ఒకడి పెళ్ళాం ఒకడితో లేచి పోతుంది అని వార్తల్లో వింటునం మారి అందరి పెళ్ళాలు కూడా అల లేచి పోరు కథ ఎవడి గుద్దా సోయి వాడికి వుండాలి నువ్వు అవమానించే వాడు నికు బానిస కాదు వాడికి నువ్వు ఏమీ తిండి పెట్టడం లేదు అని ....ఇక మాదిగ కులం వాళ్ళకి నాధి ఒక జవాబు ఇక అయిన సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వ పథకాలు లక్షల కోట్ల రూపాయల లో నీ వాట ఎంత అని పోరాడు డబ్బు భూమి వున్న వాడు ప్రతి రోజూ ప్రభుత్వం మిద పోరాడుతూ కోట్లు దెంగుతున్నాడు ఆ డబ్బు మైత్తం పని చేసుకొని బ్రతికే వాడు బియ్యం పప్పు నూనె పాలు పెరుగు ఈల రోజు కోని పన్ను కడుతున్నాడు అందుకే నువ్వు చచ్చిన మంచిదే కానీ నీ పిల్లలు బానిసలుగా బ్రథక కుండా వుండాలి అంటే సమాజం లో పోరాడాలి ప్రభుత్వాల మిద పోరాడాలి అధి మాదిగ జాతి మొల్కొండి
@JagajeevanaraoChikkala
@JagajeevanaraoChikkala 6 күн бұрын
మరి కృష్ణ్మదిగా దీని గురించి స్పందించాలి.
@nambaiahgodishela3713
@nambaiahgodishela3713 5 күн бұрын
అన్నా మీరు చెప్పిన దాన్నిబట్టి చూస్తే వాళ్లు ఏ సమాజంలో బ్రతుకుతున్నారు వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకులకు అర్థం ఉన్నదా చదువుకున్న వాడిని డప్పు కొట్టాలి అనడానికి వాళ్లకు ఎలాంటి హక్కులు లేవు అన్న సంగతి వాళ్లకు తెలియ చెప్పాలి ఆ కుటుంబంతో మాట్లాడిన వాళ్లకు ఐదు వేల రూపాయల దండుగా 25 చెప్పు దెబ్బలు అని తీర్మానం చేసిన పెద్దమనుషులను చట్టపరంగా వాళ్ల అందరిపై ఎస్సీ ఎస్టీ నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేయవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాము అలాగే ఆ గ్రామంలో ఉన్న కుల పెద్దలను పిలిపించి పోలీసు వారు తగు కౌన్సెలింగ్ ఇవ్వవలసిందిగా మనవి లేకుంటే ఇలాంటి సమస్యలు పెద్ద గొడవలకు దారితీస్తాయి దీనిపైన ఆయా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు తక్షణమే వాళ్ళ అందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ వారిని ఆదేశించాలని కోరుకుంటున్నాను లేనియెడల ఆ ఊరికి పెద్ద ఎత్తున దళిత సంఘాలు వచ్చి ఎవరైతే ఆ తీర్మానం చేసినారు వాళ్ల అందర్నీ కూడా చట్టం ముందు దోషులుగా నిల పెడతాము
@peekas
@peekas 5 күн бұрын
మందకృష్ణ అన్న మాదిగ గారికి ఈ విషయం తెలిసిందా. తెలిసేదాకా షేర్ చేయండి. ఈ విషయం గురించి ఒక మాదిగ సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్కరు నిలబడాల్సిన అవసరం ఉంది. కుల అహంకారమో ఏమో వారి యొక్క మదపు ఆలోచన ను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.
@johnratnakar9660
@johnratnakar9660 4 сағат бұрын
కృష్ణ మాదిగ బీజేపీ వాళ్ళతో మాట్లాడితే బాగుంటది కదా
@laxnalaxna5424
@laxnalaxna5424 7 сағат бұрын
నరేష్ గారూ మీరు చెప్పేదంతా నిజమే మీ పాత వీడియోస్ చూసాను చాలా మీ ఆవేదనచూశా నుమీ ఆశయ సాధన తప్పకుండా జరుగు తుంది నేను పెద్దగా చదువు కోలేదు అయినా నాస్తికుడిని నన్ను వింతగా చూస్తున్నారు అందరు జై నాస్తిసమాజం
@ThataiahManda-fc4cj
@ThataiahManda-fc4cj 2 күн бұрын
Dear brother you great fight against atrocities
@pastorjayasheel1286
@pastorjayasheel1286 5 күн бұрын
చాలా విచారకరమైన విషయం మంద కృష్ణ మాదిగ అక్కడ సంగతి తెలియదా లక్షల మంది ఫోన్ చేసి మీటింగ్ పెట్టాడు కదా ఈ భయంకరమైన ఏంటి మందకృష్ణ మాదిగ విషయాన్ని ఖండించ గలిగితే ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ తెలియదా తన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని దగ్గర్లోనే ఉండి ఆయన చూడలేదా సరి చేయలే
@devidassange8545
@devidassange8545 4 күн бұрын
జై భీమ్ జై ఇన్సాన్ అన్న అన్ని వంటి చాలా ఇష్టం అది నిర్మల్ జిల్లా ఉపన్యాసాలు చాలా ఇష్టం ఈ విధంగా నా కొనసాగిస్తూ నవ సమాజానికి ఆదర్శప్రాయుడు జై భీమ్
@mraju9539
@mraju9539 6 сағат бұрын
రఘువందన రావు గారు ఈ అన్యాయమైన సంఘటనకు మీ గొంతుకై ముందుకొచ్చి న్యాయం చేకూరుస్తారని కోరుతున్నాం
@RajuNakumalla
@RajuNakumalla 6 күн бұрын
Bro.bainaresh long live.
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 2 күн бұрын
కన్నా నువ్వు హేతువాది కదా మూఢనమ్మకాల సంఘానికి అధ్యక్షుడు వి మూఢనమ్మకం ఇక మీ మీద మీ సంగం మీద ఆ ముగ్గురు చదువుకున్న ఉద్యోగస్తులకు నమ్మకం లేదా వాళ్లే వచ్చి వాళ్లకు జరిగిన వివక్షను వివరించవచ్చు కదా సభ్య సమాజానికి తెలియజేయవచ్చు కదా మీరు చెప్పడం దేనికి వాళ్ల సమస్యలు వాళ్ళు కనీసం తెలియజేయ లేరా లేక వాళ్ళని మీరు దాచిపెట్టి వాళ్ళ సమస్యను మీరు హైలైట్ చేస్తున్నారా వాళ్ల సమస్యలు వాళ్లు సమాజానికి వివరించలేని చదువులు చదువుకున్నారా నేను అనేది ఏమిటంటే వాళ్ళ సమస్యలు వాళ్లతోనే చెప్పించాలి కదా ఇంకా వివరంగా ఉంటుంది వాళ్లని మీ వెనక దాచిపెట్టి మీరు చెప్పడం దేనికి సమాజానికి అంటే మీ సంఘం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వలేక పోయిందా
@user-wi2ir4sk4i
@user-wi2ir4sk4i 21 сағат бұрын
Super BROTHER. CORRECT GA CHEPPARU. EE MAADIGA KULAM VALLU INTHA DHANNI PEDDAGA CHESTAARU. JAI SREE RAM JAI SREE RAM JAI SREE RAM JAI SREE RAM JAI SREE RAM JAI SREE RAM JAI SREE RAM JAI SREE RAM JAI MODIJI JAI YOGIJI
@siriraj503
@siriraj503 5 күн бұрын
మాలల పల్లెలలో వెళ్లి చూడండి వాళ్లు పార్టీ గొడవలు ఎలా వుంటాయో వాటి గూర్చి వీడియోస్ చేయండి , ఇంకా ఏ కులాలలో ఏమి జరిగినా మొత్తం కులం గూర్చి చెప్పాలి ఒకేనా సర్
@yelia4488
@yelia4488 5 күн бұрын
Jai beem naresh anna
@user-om3cj9cw9p
@user-om3cj9cw9p 6 күн бұрын
జై భీమ్... నరేష్ అన్నా...
@kr9media666
@kr9media666 Күн бұрын
జై భీమ్ అన్నా
@harinathlaxetti146
@harinathlaxetti146 11 сағат бұрын
ఒక వర్గం కొరకు మాట్లాడుతున్న, కొన్ని 70 ఏళ్లుగా ఉరివారి సహకారం లేనిదే వారు క్రమంగా జీవిస్తూ ఉన్నారా,కొంత మంది వర్గ ద్వేషం తో చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకొని సమాజ అలజకి కారణం అవుతారు, ప్రతి సమస్య శాంతితోనే పరిస్కారం,. అందరితో చర్చించి పరిస్కారం వేదకాలి.
@samueljamblekar6641
@samueljamblekar6641 Күн бұрын
Long Live .. Bairi Naresh..
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 6 күн бұрын
బాధ అనుభవించేవాడు మాత్రలు పనిచేయనపుడు సూదిమందు తప్పనిసరి. సమాజంలోని ఋగ్మతలు మాయంకావాలంటే సూదిమందే శరణ్యం 🎉
@user-vh1jl9iu1i
@user-vh1jl9iu1i 11 сағат бұрын
మీరు ఎంత స్ఫూర్తి రగిలించిన మీరు బ్రాహ్మణుల సంక నాకడానికి వారి కాళ్లు పట్టుకోవడానికి ఇష్టపడతారు.
@baskularamakrishna8621
@baskularamakrishna8621 5 күн бұрын
నిజంగా సమాజం సిగుపడాలి
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 6 күн бұрын
Everyone have a right to lead his life as he like. Collector should involve in this issue .
@moglielukapalli6328
@moglielukapalli6328 5 күн бұрын
ఈ విషయం సమాజానికి మొత్తం తెలిసింది కదా మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి కదా ఈ సంఘటనపై CM రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి మాదిగ మంత్రులు కుల సంఘాలు స్పందించాలి లక్షల మంది ఆ ఊరికి పోవాలి ఆ మూర్కులపై చర్యలు తీసుకోవాలి తప్పకుండా ఎస్వీ ఎస్టీ కేసు పెట్టాలి ఆ మూర్కులపై. భయం అనేది ఉండాలి
@Musicvibz_7
@Musicvibz_7 6 күн бұрын
Mandakrishna yekkada?
@gonesudhakar9864
@gonesudhakar9864 2 күн бұрын
Well said brother
@PrabhucharanCharan
@PrabhucharanCharan 2 күн бұрын
మన,మధ్య,manakekotlaatalu,పెడుతున్నారు,ప్రజలారా,మేల్కొనండి.
@InapanuriKamalakarRao
@InapanuriKamalakarRao 6 күн бұрын
Super bro
@venkatdaida4174
@venkatdaida4174 5 күн бұрын
ముందు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.... మా మాదిగ జాతి నాయకులు నరేష్ అన్న వెంట వెళ్లి వారి లో చైతన్యం పరిజ్ఞానం కలిగించాలి...లేదంటే దెబ్బకి దెబ్బ కొట్టాలి... చంద్రం అర్జును అన్నలు మి ఫ్యామిలీ కి మేము అందరం అంగడ ఉంటాము... నరేష్ అన్న నికు నా జై భీం
@bannut6818
@bannut6818 17 сағат бұрын
ఒరే మాదిగ జాతి నాయకుడు కాదు రా నరేష్ మనుషులందరూ ఒకే జాతి అనే రకం ఆయన శాల కులస్తుడు మాదిగ కాదు
@johnthe7able
@johnthe7able 6 күн бұрын
Supper Anna.. thanks for supporting madigas❤
@mathematicsclassy.v.s1644
@mathematicsclassy.v.s1644 2 күн бұрын
Salute to sanatana Dharmam.Mera Bharat mahan
@Vicky-n5c8b
@Vicky-n5c8b 5 күн бұрын
ఈ సనాతన ధర్మం తగలయ్య.ఈ సమాజం ఎటు వెళ్తోంది..
@naikotibaswaraj
@naikotibaswaraj 3 күн бұрын
చాలా బాధాకరం
@praveenjohnny1576
@praveenjohnny1576 6 күн бұрын
Thanks anna elanti samsyalani levanetti nyayam jarigela poradutunnanduku
@catherinareena7188
@catherinareena7188 2 күн бұрын
బైరి నరేష్ గారు మీరు ఆ గ్రామానికి వెళ్లి వాళ్ళ కళ్ళు తెరిపించవచ్చు కదా ఇంకా వారు అజ్ఞానం లోనే మగ్గుతున్నారు దయచేసి ఇలాంటి అజ్ఞానులు ఉన్న దగ్గరనే మీ లాంటి అవసరం ఉంటుంది
@InapanuriKamalakarRao
@InapanuriKamalakarRao 6 күн бұрын
Super bro message
@errollaraju
@errollaraju Күн бұрын
బానిసత్వం వెట్టి చాకిరి అణచివేత ఇవి అంతం కావాలి అంటే ఎన్ని చట్టాలు చేసిన అంతం కావు, పైన చెప్పినవి అన్నీ ఉన్నవి సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్నాయి, మనల్ని అణచివేసే బానిసత్వంలో నెట్టు వేసే టటువంటి ఆ ధర్మాలు పాటించడం మనకెందుకు...? మనల్ని మనమే అణిచి వేసుకునే విధంగా తయారు చేసింది ఈ సనాతన ధర్మం కాదంటారా చెప్పండి. కుల కట్టుబాట్లు చేసి బార్డర్లు గీసి హద్దులు గీసి అది ప్రపంచమని చూపించి, మనల్ని బయటికి రాకుండా చేసింది మనవాళ్లే, కారణం మనోళ్ళకి మంచిగా ఎక్కించారు సనాతన ధర్మాన్ని.... ఆ కుటుంబానికి న్యాయం చేసేది ఎవరు... ? అతని పక్షాన నిలబడి, వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేపించి జైలు శిక్ష పడేలా చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. వేరే వాళ్ళు మారాలి అని అనుకునే కంటే మిమ్ములను మీరు మార్చుకోండి, బానిసత్వం నుండి కులతత్వం నుండి వెట్టిచాకిరి నుండి అణిచివేత నుండి బయటపడండి🙏🙏🙏 ఇది చదివిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏
@NagaRaju-vz7cy
@NagaRaju-vz7cy 3 күн бұрын
తండ్రి లాంటి వాణి మీద కోట్టడం తప్పు
@chandusunchu9865
@chandusunchu9865 3 күн бұрын
Great Anna miru 😢
@praveenmuchannapally4182
@praveenmuchannapally4182 4 күн бұрын
షేమ్ షేమ్ షేమ్
@rameshbabumatlapudi9598
@rameshbabumatlapudi9598 2 күн бұрын
మాదిగ లారా కులవృత్తులు మానేయండి. గౌరవ వృత్తులు స్వీకరించండి .
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 5 күн бұрын
అవును బ్రో బాగా చెప్పారు. మేము ఎక్కువ కులం అని చెప్పుకునే వేదవలకు తెలియదు. వాడిని కోసిన వీడిని కోసిన వచ్చేది ఎరుపు రక్తం అని. కులం కులం నీకు కూడు పెట్టదు. మతం నీకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోదు. అందుకే కులం కన్నా గుణం గొప్పదై ఉండాలి. కులం పేరుతో దూషిస్తున్నారు కాబట్టే వాళ్ళు అవమానం భరించలేక మతం మారుతున్నారు. దయచేసి గమనించండి.🎉🎉🎉
@prathimadigital5563
@prathimadigital5563 5 күн бұрын
మందకృష్ణ మాదిగ ఇలాంటివి ఇపుడు పట్టించుకోడు ఒక్కరి ప్రాణం poina💐 తబారువాత స్పన్నదిస్తారు ఇప్పుడున్న మంద కృష్ణ మా దిగా
@sashitwinkles3279
@sashitwinkles3279 3 күн бұрын
Rajasing నిద్రలో వున్నాడా .. జంతువులను bali వుంటే valathahduga. అసలు గుడిలో ki dalita ద్రోహులు. అసలైన desadroham ఇక్కడే జరుగుతోంది
@ChandrashekharMaharaj-ql2bs
@ChandrashekharMaharaj-ql2bs 5 күн бұрын
కట్టు బానిసలు bc లు, బానిసలపై యుద్ధం చేస్తున్నారు. ఛ..... ఎవడైనా ఎక్కువ చేస్తే వాన్ని రాజ్యాంగం ప్రకారం శిక్ష పడవలసిందే. జై భీమ్ 🙏
@abhinavpulluri
@abhinavpulluri Күн бұрын
Jai bheem jai Naresh sir
@catherinareena7188
@catherinareena7188 2 күн бұрын
మంద కృష్ణ కి ఇవన్నీ కనిపించట్లేదా
@prabhakarpilli9257
@prabhakarpilli9257 Күн бұрын
ఈ ఆధునిక సమాజం లో ఇటువంటి చీడ పురుగులను తరిమి కొట్టాలి
@syambabuchinta3669
@syambabuchinta3669 5 күн бұрын
What about Mrps krishna ?
@BhramamKothoju
@BhramamKothoju 2 сағат бұрын
Hinduism in divided rule policy ekam ga vundaniyyaru
@manaintivantalu1336
@manaintivantalu1336 4 күн бұрын
Jai bheem Jai inssan annaya like done super
@devulapallynarsingarao2066
@devulapallynarsingarao2066 5 күн бұрын
ఙ్ఞానం లేదు చదువే విలువైనది
@Ammu-hg3ge
@Ammu-hg3ge 2 күн бұрын
జై మాదిగ, జై క్రిష్ణ అన్న ఏ కులమైనా పేరు ముందు మాదిగ అని పెట్టి, ప్రతి బలహీన వర్గాల కులాలకు మార్గదర్శి, మేధావి నవతరం అంబేద్కర్ మంద కృష్ణ అన్న అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై మంద కృష్ణ అన్న, ముదిరాజ్,పద్మ శాలి సోదరులారా అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, ప్రతి ఒక్కరూ ఆ ఊరిలో మీ మిత్రులు కదా, ఇప్పటికి కూడా కుల వివక్ష లేకుండా ఉందాం🎉🎉🎉🎉🎉🎉🎉
@aksharak8172
@aksharak8172 12 сағат бұрын
నాయనా ఆ మందకృష్ణ కూడా కుటుంబం కి కోట్లు దేశాల ఎవరు పోతే వాడికి ఎందుకురా వాడు వాడి పెళ్ళాం వాడు పిల్లకాయలు బాగుంటే చాలు ఇది కనబడదా మందకృష్ణ గాడికి మీ వాడే కదా
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 5 күн бұрын
mandha krishna first elantivi chudu ninnu garu ani kuda pilavanu ambhethkar gariki nuvvu respect evvanappudu neku avadistadu .. bairinaresh anna 🙏🙏🙏🙏🙏 neku
@narsingrajinikanth7870
@narsingrajinikanth7870 6 күн бұрын
🙏🙏🇮🇳🇮🇳 jay bheem annagaru✊✊
@ramulubegari8056
@ramulubegari8056 5 күн бұрын
Naresh Anna vandhanalu 🙏
@bhainsa597
@bhainsa597 5 күн бұрын
Jai Manda krishna, Jai Modi...
@coreandprogramming
@coreandprogramming 11 сағат бұрын
Jai bheem jai insaan
@charantejak4204
@charantejak4204 6 күн бұрын
Good news ,
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 6 күн бұрын
మనుషుల్లో మార్పురానంతవరకు ఎన్ని చట్టాలు వచ్చినా, ఈ సనాతన నీడలు అంటరానివాడుగా ముద్రపడిన కులాలు అనుభవించాల్సిందే అని దేవుడు మానుదుటవ్రాశాడని సరిపెట్టుకొని చేతులు దులుపుకొంటున్నారు నరేష్ గారు!! ఈ పద్ధతి మారాలంటే ప్రతిఒక్కరూ చైతన్యవంతులు కావాలి. లేదంటే పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే సామెతగా తయారౌతుంది.
@b.krishnarao4913
@b.krishnarao4913 5 күн бұрын
🎉
@CHYADAGIRI-x4n
@CHYADAGIRI-x4n 6 күн бұрын
Jai Beem Naresh anna
@svrathnamsv282
@svrathnamsv282 Күн бұрын
Namaste Anna SC Badaa pettina vallani SC st atracity act case petti madiga variki nyayam cheyyali anna.
@kinnerasrinivaskinnera5975
@kinnerasrinivaskinnera5975 5 күн бұрын
Naresh anna superga cheppavu
@bhaskarm8023
@bhaskarm8023 5 күн бұрын
అన్న మీతో నేను కూడా వస్తా
@chandumarella7280
@chandumarella7280 5 күн бұрын
Jai beem bro message please help government TS
@repallyayyanna9520
@repallyayyanna9520 5 күн бұрын
Thanks Naresh You are doing great work in your lifetime. So many people have money, social status but they are not working for good society. ❤❤
@pallajanakiramulu1563
@pallajanakiramulu1563 5 күн бұрын
Nareshanna your a great jai bheem
@n.rranjeetkumar4763
@n.rranjeetkumar4763 2 күн бұрын
అందులో తప్పేముంది వాళ్ళు సనాతన ధర్మం పాటించారు
@YTNPS
@YTNPS 6 күн бұрын
రాకేష్ అన్న మీరు పెట్టిన ఈ థంబ్నెయిల్ మూత్రం నాకు నచ్చలే ఇక్కడ బైరి నరేష్ అన్న మాటలు వీడియో మీకు అవసరం కానీ ఆ థంబ్నెయిల్ పై చిన్నMNS అనే మూడు అక్షరాలు పెట్టడానికి మీకు ఇబ్బందిగా అయిందా ఒక సంఘ వ్యవసాయకుడు అని గౌరవంగా చెప్పలేకపోయారు ఈ థంబ్నెయిల్ నన్ను మాత్రం బాగా బాధ పెట్టింది అన్న
@VenkiteshSirra
@VenkiteshSirra 6 күн бұрын
✊👍
@reganakarthik9986
@reganakarthik9986 6 күн бұрын
Never ends caste in India. Ok but up and downs are very very wrong.
@chirrakirankumar581
@chirrakirankumar581 5 күн бұрын
Naresh anna meru👌
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 5 күн бұрын
Very bad😢 సామజిక అసమానతలు ఇంకా ఉన్నాయి. లేవు అంటే అంత అబద్దం. ఈ విషయం లో మీరు ok. My support 👍🏻
@anandranjanmathala3278
@anandranjanmathala3278 6 күн бұрын
Jai bheem, jai constitution jai byri naresh
@rameshnama1080
@rameshnama1080 5 күн бұрын
జై మాదిగ జై బైరి నరేష్
@Ramking7262
@Ramking7262 4 күн бұрын
Milanti varu ippudu chala avasaram anna…
@elecrtiannarsimulu5163
@elecrtiannarsimulu5163 Күн бұрын
అన్న ఎసమాజం నయ్ అం చయ్డు S c St kesu Vyalee
@laxmareddypalle2784
@laxmareddypalle2784 5 күн бұрын
Good morning friends 🌅. ఇలాంటి పనికిరాని సనాతన ధర్మాలు. దేశాన్ని మరియు ప్రజలను వెనుకకు నెట్టి వేయుచు ఉన్నాయి.
@mavillapraveen1097
@mavillapraveen1097 4 күн бұрын
Manam andaram kalisi velli pariskharinchali
@kantheswarkatti2874
@kantheswarkatti2874 4 күн бұрын
Anna meeru kachitanga vellali aitene nyayam jargutundi jai mns jai bheem ✊
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 2,9 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:39
Signature Studios
Рет қаралды 57 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 102 М.