ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే... KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@pranay96694 ай бұрын
Seetha ram yechuri gaaridi kakinada idi cgeppadam marchipoyareyy???
@DharamallaKavitha4 ай бұрын
జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి
@srinivasulumaisa57384 ай бұрын
Ppp00pppppppp000
@prasadanarayanarao78614 ай бұрын
❤❤WELL CONFESSED AMMA THULASI CHANDU GARU. AAYUSHMAANBHAVA THALLEE 👌👍💝💞👌👍💝💞👌👍💝💞👌👍💝💞👌👍
@pathurichandramouli31504 ай бұрын
కుకు FM గురించి చెప్పేటప్పుడు సదరు ఆడియో బుక్ కొంచెం సేపు ప్లే చేస్తే బావుంటుంది.
@gollapallibhadramani41224 ай бұрын
మా నాన్నగారు కూడా తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజ్ కి దానం చేయాలి అని కోరడంతో మేము అలానే చేసాము. ఆయన స్ఫూర్తి తో మా బంధువుల్లో కొందరు అదే మార్గం ఎంచుకున్నారు. 🙏
@kakku23934 ай бұрын
very-good
@ThulasiChandu4 ай бұрын
🙏
@narasimhareddy28974 ай бұрын
ధన్యవాదాలు మీ ఆదర్శానికి❤
@mohammedshariff15424 ай бұрын
పార్థివ దేహాన్ని ఎంత కాలం వైద్య విద్యార్ధులు తమ కళాశాలలలో ఉంచుతారో చెప్పండి అక్క గారూ?
@rajarayi21754 ай бұрын
జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి ❤😂
@bandaruravikumar47644 ай бұрын
Great Leader.... నిన్నటి సాయంత్రం నుండి వేలమంది మీ యుట్యూబ్ ఛానల్ search చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో కోసం
@AzadhAzadh-jc2fj4 ай бұрын
తులసి గారు హడావిడిగా చేయరు కదా సార్.😊 రీసెర్చ్ చేస్తారు కదా.
@thilakb97934 ай бұрын
🙏🙏🙏
@nelapatlaramesh60444 ай бұрын
అక్క.. లౌకిక భావజాలం.. కలిగిన వారిని... ఒక్కతాటి పైకి తీసుకొని వచ్చే ప్రయత్నం.. దేశ వ్యాప్తం గా.. జరగాలి.... లేకపోతే... మత మౌడ్యం... విసృతం అగును..... దేశం లో లెఫ్ట్ ideology ఉంటేనే... మత పిచ్చి పట్ల.. సమాజం ను.. జాగృతం.. చేయగలరు... ఒక్కసారి... ఆ దిశగా.. అలోచించి.. వీడీయో.. చేయగలరు......
@pothurajuramalakshmi46164 ай бұрын
అవును sir
@madhukarkommu364 ай бұрын
Yes. Exactly
@sravangudise88664 ай бұрын
తులసి చందు గారు మీరు ఆధునిక సంఘ సంస్కర్త... నేను మిముల్ని అనుసరిస్తాను... మీ అనుచరుడిగా నేను గర్వపడుతున్నాను
@selina-uk1sl4 ай бұрын
గర్వపడు నాయనా🙏🙏🙏🙏🙏🙏
@ganeshjalla70924 ай бұрын
😂😂@@selina-uk1sl
@Sachinrohitfan4 ай бұрын
She peddles fake narratives Ameni follow ayi ee country ni mukkalu cheyakandi
@sravangudise88664 ай бұрын
@@Sachinrohitfan నిజాలు చేదుగానే ఉంటాయి... మనం తప్పుని సరిచేసుకోవాలె కానీ అసలు గుర్తుంచకపోతే నష్టపోయేది ఈ దేశ ప్రజలే.... జైహింద్
@rajmahammadshaik91424 ай бұрын
కామ్రేడ్ ఏచూరి సీతారాం గారికి రెడ్ సెల్యూట్ రెడ్ సెల్యూట్
@spoorthykollipara44284 ай бұрын
Laal salam comrade Sitaram echuri ❤❤💪💪. RIP 💐💐
@nareshboddu71454 ай бұрын
చాలా థాంక్స్ మేడం ఒక గొప్ప మేధావి గురించి వీడియో చేసినందుకు మరియు ఇప్పటి యువతరానికి ఆయన గురించి మీ వీడియో చాలా బాగా అర్థమవుతుంది
@rmkphysicist95564 ай бұрын
I'm waiting for ur Analysis *TULASI- a social medicine*. ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన అతను, ఒక పక్క భగవద్గీత చదువుతూనే, దాని నిజమైన సారాంశం జీర్ణించుకున్న ఆయన మరోవైపు కామ్రేడ్ గా జీవిస్తూ, మతం వ్యక్తిగతం అని, అది రాజకీయాల్లో చొరబడరాదననే నిజాన్ని నిక్కచ్చిగా అర్థం చేసుకుని, తన జీవన విధానంతో బలంగా చెప్పిన సిద్ధాంత కర్త సీతారాం యేచూరి గారు.
@Muralidhar-e5d4 ай бұрын
True. I am a Vaishnava by faith. I recognised sitaram yechury as the greatest intellectual I have ever seen in india.
@venkatramana60164 ай бұрын
భగవద్గీత ను సరిగా అర్థం చేసుకో లేక పోవడం అయన ఖర్మ.
@rmkphysicist95564 ай бұрын
@@venkatramana6016 అర్థం చేసుకున్నారు కాబట్టే, మత సామరస్యంతో జీవించారు కానీ ఎప్పుడూ ఏ మతాన్ని విమర్శించలేదు
@helloeveryone28484 ай бұрын
@@rmkphysicist9556ఈ విధంగా మీరు ఎడారి మతాలకు ఎప్పుడు అర్ధం అయ్యేలా చెబుతారు?
@sudarsanaraokomma92444 ай бұрын
Yechury garini meeru ardhamchekopovatam meekhrma?
@LifeLensPsychology4 ай бұрын
ప్రశ్నించే దైర్యం కోల్పోయి కులమతాల రొచ్చులో ములిగిపోయిన ఈ దేశ ప్రజలు ఎప్పుడో చచ్చిపోయి బానిసలుగా మాత్రం మిగిలారు..!!! జీవితం మొత్తం ప్రశ్నతో, పోరాటంతో గడిపిన మీరు ఎప్పుడూ బ్రతికే ఉంటారు...లాల్ సలాం డియర్ కామ్రేడ్...!!!😢🚩
@MedhaWE1084 ай бұрын
ఒక మనిషి, కాదు కాదు ఒక నాయకుడు ఈ రోజు తన చావు సైతం సమాజంలో స్పందన tiskostundi అని నిరూపించారు 🙏🏻🙏🏻🙏🏻
@vijaypuppala93654 ай бұрын
మంచి విశ్లేషణ అక్క. నమ్మిన సిద్ధాంతం కోసం మరణం వరకు నిలబడి ఉండటం చాలా గొప్ప విషయం. అతను సిపిఐ, బిజెపి, కాంగ్రెస్ అనేది అప్రస్తుతం. గొప్ప వ్యక్తుల గురించి మరణం తరువాత తెలుసుకోవడం బాధగా ఉంది. సీతారామ్ ఏచూరి గారికి నివాళులు....జోహారు. 🚩🚩
@allabakshushaik95764 ай бұрын
💯 వీూ అభిప్రాయమే నాది సర్
@User-fx04 ай бұрын
He is atheist , no God according to him@@allabakshushaik9576
@rajagopalchandra13724 ай бұрын
సీతారాం ఏచూరి గారి గురించి మీరు చేసిన వీడియో అద్భుతంగా ఉన్నది కాంప్రహెన్సివ్ విశ్లేషణ చేశారు లాల్ సలాం కామ్రేడ్ ఏచూరి
@mendhikarshankar82624 ай бұрын
రెడ్ సెల్యూట్ కామ్రేడ్. సీతారాం ఏచూరి. లాల్ సలాం. సీతారాం ఏచూరి. ❤🎉
@panithiramanadham33934 ай бұрын
లాల్ సలాం.... కామ్రేడ్ ఏచూరి
@R4TVNEWS4 ай бұрын
మేడం సీతారాం ఏచూరి గారి గురించి పుట్టుక , నుంచి మరణం వరకు ఆయన ఆక్టివిటీస్ గురించి మొత్తం అనార్కలిగా తెలియజేసిన మీకు ధన్యవాదాలు
@vijayaatluri23814 ай бұрын
మతతత్వ రాజకీయాలు దేశానికి మంచివి కాదు అని MIM వాళ్ళకి కూడా బలం గా చెప్పి, వాళ్ళకి కూడా పూర్తిగా వ్యతిరేకం గా నిలబడితే చాలా బావుండేది మీరు చెప్పినట్లు.
@chatter-bi3kk4 ай бұрын
మీరు బలే చెప్తున్నారు మేడం వాళ్ళు కనుక ఆలా చేస్తే వాళ్ళు కమ్యూనిస్టులు ఎలా అవుతారు ... వాళ్ళు బ్రతికేదే హిందుత్వాన్ని నాశనం చెయ్యటానికి అయ్యితే .... Indian Union Muslim League అనే ముస్లిం పార్టీ INDI కూటమి లో ఉన్న దాన్ని సమర్ధించిన గొప్ప సెక్యూలర్ వాదులు ఈ కమ్యూనిస్టులు ముక్యమువగా ఈ మేధావి అయిన సీతారామి ఏచూరి......
@Yourdarknesstolight4 ай бұрын
MIM కు లౌకికవాదం పట్ల ఉన్న అవగాహన లో పావు వంతు కూడా బీజేపీ మరియు 'సంఘ్' కూడ ఉండదేమో!
@venim28964 ай бұрын
తులసి చాంద్ గారు సీతారాం ఏచూరి గురించి చాలా బాగా వివరించారు నీకు సెల్యూట్ రెడ్ సెల్యూట్ కమ్యూనిజం రెడ్ సెల్యూట్
@saminenivenkatesh87584 ай бұрын
జోహార్ సీతారాం ఏచూరి గారికి
@susoncreations44154 ай бұрын
Sitaram echuri gariki andina nijamina nivali ee video tulasi. You made this video with lots of love and respect. It is appearing in all sorts of your words,voice and on your face too.lal salam
@JALENDARPSPK4 ай бұрын
చాలా వీడియోస్ చూశాను కానీ మీ ఛానెల్ ద్వారా విషయం డెప్తు తెలిసింది ❤
@bhupaltv54 ай бұрын
కామ్రేడ్ ఏచూరి గారికి రెడ్ సెల్యూట్ కామ్రేడ్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలి ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతున్నా జోహార్ కామ్రేడ్ ఏచూరి గారికి
@prabhakarreddy43844 ай бұрын
సామ్యవాదం రాదనేది కరెక్ట్ కాదు,దోపిడీ ఉన్నంత కాలం సామ్యవాదం రాక తప్పదు
@liyaqatbaig10634 ай бұрын
కామ్రేడ్ ఏచూరి ఒక గొప్ప దేశ నాయకుడు,దేశ భక్తుడు, గొప్ప వక్త,గొప్ప సెక్యులర్ వాది.ఆయన ఆత్మ కు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిద్ధం. దేశం ఒక గొప్ప పార్లమెంటరీ నాయకుడిని కోల్పోయింది.దీన్ని పురించడం చాలా కష్టం.
@savanamdaniel14594 ай бұрын
Sitaram Yechuri was a great leader, orator, writer, columnist, humanist, and torchbearer for a secular India.
@narasimharao15954 ай бұрын
Amma,I am very grateful to u for enlightening us about this affectionate communist Telugu leader.
@manyamtribaltraditionalcul85944 ай бұрын
లాల్ సలాం... కామ్రేడ్ సీతరాం ఏచూరి గారికి జోహార్... జోహార్🙏🏻🙏🏻🙏🏻
@malyadhrigaddam11134 ай бұрын
రెడ్ సెల్యూట్ రెడ్ సెల్యూట్ సీతారాం ఏచూరి గారికి
@Dr.ATHEIST4 ай бұрын
Thank you so much Tulasi chandu for a wonderful video of our leader SITARAM YECHURY GARU. He doesn't Rest in peace instead He Rest in Power. One of the all time greatest leaders.
@nevergiveupbanjara3 ай бұрын
Jai sevalal
@ajaybabucherukuri18134 ай бұрын
I really admire his speeches and thanks for the video..
@darshanalamallesh34884 ай бұрын
నేల రాలిన ఓ ఎర్రని మందారమా ఒరిగిపోయినా మార్క్సిస్టు మహాశిఖరమా సమసమాజ స్థాపన నీ లక్షము సాధించగా సాగుతాము మేము సైతము
@ronnyjillella23004 ай бұрын
ఆయన ఏ డబ్బులు ఉన్న వాళ్ల సైడ్ పోరాటం చేసుంటే ఈ దేశంలో అందరికీ నచ్చే వారు కానీ ఆయన ఎంచుకున్న దారి ఈ దేశంలో మనుషులుగా పుట్టిన మా ఖర్మ అని కష్టపడుతూ అగ్రకులం వాళ్ళ ని డబ్బులు ఉన్న వాళ్లని ఇంకా బలిసేలా చేసి అమాయక దళిత అదివాశి బిడ్డలు హక్కుల మరియు వాళ్ళు ఈ దేశ బిడ్డలు అందరూ బతికినట్టే మీరు బతకాలని చైతన్య పరిచారు కదా అందుకు నచ్చరు ఆయన ఒక అగ్ర బ్రాహ్మణ కులం లో పుట్టి బడుగు వర్గాల కోసం పోరాటం చేశారు కాబట్టి మేం దళితలం అయినా గౌరవిస్తాం జోహారు కామ్రేడ్ 👏
@prakashmalyala36324 ай бұрын
పచ్చి అబద్ధం.......😢😢😢😢😢
@prakashmalyala36324 ай бұрын
Brhamana కులపు వ్యక్తి.ఇక్కడ పిచ్చొల్లు ఎవరు లేరు?
@prakashmalyala36324 ай бұрын
అగ్ర కులం😂😂😂😂😂😂😂!?? This is so called communsim
@ronnyjillella23004 ай бұрын
@@prakashmalyala3632 ఈ దేశంలో ప్రజాస్వామ్యం మార్క్సిజం నిలబడదని బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు ఎప్పుడో చెప్పారు మెజారిటీ హిందూ సంస్కృతి భయం దేవుడు ఖర్మని ఎక్కువ ఫాలో అవుతూ మత దేశంగా మార్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఈ దేశం మతం కులం తో ముడి పడి ఉంది కొంతమంది అగ్రకులం పొందే ఆస్తులు అష్టయిశ్వర్యాలు సమానహక్కులు సమాన్య దళిత ఆదివాసీ బహుజనలు పొందాలని మరోపక్క జ్యోతి రావు ఫూలే అంబేడ్కర్ పెరియార్ సితారం ఏచూరి ఇంకా చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు
@ronnyjillella23004 ай бұрын
@@prakashmalyala3632 ఈ దేశంలో ప్రజాస్వామ్యం మార్క్సిజం నిలబడదని బాబా సాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు మత పెత్తనం దేవుడు ఖర్మని ఫాలో అయ్యే ఈ దేశంలో కొంతమంది మత రాజ్యం కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు స్వేచ్ఛ సమానత్వం కార్మికుడు హక్కు ల కోసం ఈ వామ పక్ష వాదులు ప్రయతిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి జ్యోతి రావు పూలే అంబేద్కర్ పెరియార్ ఇప్పటి సితారం ఏచూరి లాంటి వారు పుటీవుండబట్టే వాళ్ళు ఈ సమాజాన్ని ప్రశ్నించబట్టే ఈ రోజు దేశంలో బీసీలు దళితులు ఆదివాసీ లు బతకగలుగుతునారు 👏
@chandrasekharbathala35004 ай бұрын
రెడ్ సెల్యూట్ రెడ్ సెల్యూట్ కామ్రేడ్ సీతారామయ్య చూరి
@Muralidhar-e5d4 ай бұрын
I still remember. When demonetisation was announced on November 8, 2016 sitaram yechury was the 1st person in india to strongly oppose it when all the economists have no clarity on its impact. He opposed it immediately on the same night. even all the economists of india were not sure about its impact for many days. But, Sitaram yechury was 1st person in india to criticise demonetisation with clear logic and explanation. At that time itself, I understood that he was the greatest economist in india. A person of his caliber should become PM of india one day.
@malleswararaoakn3624 ай бұрын
దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది. ప్రజలు కోసం నిస్వార్థంగా పనిచేసే అతి కొద్దిమంది నాయుకులలో ఏచూరీ ఒక్కరు. Sfi నాయకుడుగా JNU లో ఏచూరీ పాత్ర దేశ వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తి గా నిలిచారు. దేశంలో లౌకికవాదం కోసం జీవితాంతం పోరాటం చేసిన నాయకుడు ఏచూరీ ముఖ్యమైనవాడు. దేశంలో లౌకికావాదం కోసం దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని నిరంతరం చెప్పేవాడు. పేద మధ్య తరగతి కోసం ప్రజలు సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో ఏచూరీ ఎప్పుడు ముందుండేవారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన గొప్ప దేశ భక్తుడుకి అరుణాంజలి✊✊✊. లాల సలాం ఏచూరీ.
@adhurinagaraju48714 ай бұрын
తెలుగు విప్లమా నీకు వందనం🎉🎉
@prakashmalyala36324 ай бұрын
బ్రహ్మణ మనువు so called విప్లవమా???😂😂😂😂
@himajabobba30234 ай бұрын
@@prakashmalyala3632 bramhana aythe enti. Ayna okka vedio lo kuda kulam gurinchi cheppu koledhu. Nvvu ekkhva cheyaku. Goppa valaki kulam tho pani ledhu
@disraelrajudogga40014 ай бұрын
కమ్యూనల్ భావాలు ఒంటిచేత్తో ముందుకునడిపించిన ఏకైక వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచురి rip😢
@vasudevaraoboyina32934 ай бұрын
Sir not communal, correct word is communist.
@murramkavitha95314 ай бұрын
Red salute... Long live long live in our hearts ✊🏻🚩🚩🚩
@VenkateswraRaoChimmata4 ай бұрын
Red salute to comrade sitaram yechuri....
@AnjiANJI-mf5xc4 ай бұрын
మరో పుచ్చలపల్లి సుందరయ్య గారిని చూస్తున్నాం ❤🚩✊🏻
@BoyaEranna-rb3os4 ай бұрын
జోహార్ కామ్రేడ్ సీతారామ ఏచూరి సార్ గారికి
@nagulmeerask10254 ай бұрын
యువతరమా నవతరమా సీతారాం ఏచూరి ని మరువకుమా..
@prakashmalyala36324 ай бұрын
అయన కులాన్ని కూడా మరవకుమా?😂
@lakshimipathibolisetty13534 ай бұрын
బురదలో వున్న వారికి బురద మాత్రం కనిపిస్తుంది. కొంచెం బయటకు వస్తే అందమైన ప్రపంచం కనిపిస్తుంది@@prakashmalyala3632
@@prakashmalyala3632 ayyana eppudu ayana kulam kosam garvapadaledu
@manikindapulikonda83884 ай бұрын
Hi akka "health is wealth" అనీ అంటారు కదా.. మీ ఆరోగ్యం కోంచం సరీగా లేనటు ఉంది..మీ voice లో తేలుస్తూంది కోంచం జాగ్రత్తలు..akka
@ThulasiChandu4 ай бұрын
Sure 😊
@SairaghavendraAdabala4 ай бұрын
@@ThulasiChandu mi rahul vinci usa velli anti india pro pak omar ni kalisadu letting pettaduga india lo sikulu talapaga pettukodaniki ledhu ani india ni takuva chesi matladadu ga dani mida video chey blitz magazine lo rahul vinci gurinchi vachina dani gurinchi e sikulanu talapaga unnavalanu ventadi champina prabutvam enti ani video chey tulasi
@syedmushrafuddin4 ай бұрын
Chudakku bro. It's so simple. Nikosame unnaru national media true journalists motham. Aa batch tho kalisi bhajana chesko 😂😂😂@@rajesh999991
@kommineniveeranna50734 ай бұрын
Cold kada akka @@ThulasiChandu
@Noshi__11044 ай бұрын
జననం, మరణం మనకి తెలియకుండా, మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. ఈ రెండింటి మధ్య జీవితాన్ని, కాలాన్ని ఎలా గడపాలి అన్నది మన విచక్షణను, వివేకాన్ని అనుసరించి నిర్ణయించుకుంటాం. ఎవరికోసం వాళ్ళు బ్రతకడం సర్వ సాధారణం. కానీ సామాన్యులకోసం, ఆశయాలకోసం తమ జీవితకాలం వెచ్చించడం సీతారాం ఏచూరి లాంటి దృఢ మనస్తత్వం ఉన్నవాళ్ళకి సాధ్యం. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న అందరికీ ఆయన మరణం ఒక లోటు. లాల్ సలాం
@saradac49404 ай бұрын
Your explanation is excellent. . Now I known many things about him . Try to convey about ideological persons. . Thank you.
@Vishakha-fd5sg6 күн бұрын
Beautiful Presentation of a True Comrade Dr . Yechuri.. !! We belong to One Family ie The Communist Party of India.. ! Thank You , Thulasi thallee ... !!
@mendhikarshankar82624 ай бұрын
లాల్ సలాం సీతారాం ఏచూరి. ❤
@prakashmalyala36324 ай бұрын
Whats the meaning of సీతారాం ఏచూరి??😂😂😂
@kalpanakadiyala51954 ай бұрын
@@prakashmalyala3632 anna meeku endhuku navvu ostundhi.. One more thing peru lone undhi anna meaning.. Vere anni party la vallu santhapam,badhanu theliyachesaru even PM modi garu kuda..alantidhi meeru navvutunnarenti anna
@Kv.krishnaKotkuru4 ай бұрын
సీతారాం ఏచూరి గారు చాలా గొప్ప లీడర్ ఇటువంటి నిజమైన నాయకులు ఈరోజు దేశానికి కావాలి హ్యాట్సాఫ్ ఆల్ కమ్యూనిస్ట్ గ్రేట్ లీడర్స్ 🙏
లాల్ సలాం... కామ్రేడ్ సీతరాం ఏచూరి గారికి జోహార్... జోహార్
@adinarayana.rachapudi10164 ай бұрын
చాలా చాలా అవసరమైన,మంచి వీడియో సోదరి, As usual గా మీరు చెప్పే ఒరవడిలో (ఒక్క సెకను వేస్ట్ కాకుండా, అద్భుతమైన ఫ్లోతో) బాగుంది. అంబేద్కర్ గారిని గూర్చి మీరింకా చాలా study చెయ్యవలసి ఉంది. ఆయన (అంబేద్కర్)చేసిన దానికంటే ఎక్కువ ప్రచారం ఆయనకు జరుగుతోంది (దళిత ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టడానికి).
@kiranhyd53094 ай бұрын
జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి🌹✊✊
@mohanamuralipasupuleti84084 ай бұрын
An inspirational great leader.Tulasi chand garu chala manchi video chesaru Tq
@madhavikota44264 ай бұрын
Excellent video about the great leader
@nehruthotakura93754 ай бұрын
India oka pramukha yodunni kolpoindi One of the best parliamentarian.good orator great leader.may God give peace to holy soul.👏
@Sairam-h3n4 ай бұрын
Long live comrade ✊✊ sitaram yechuri
@shaikshahahmed85414 ай бұрын
He is an extraordinary orator and a great leader of India..... He live for his ethics till the last breath of his life...... Red salute to you sir......😢
@mendhikarshankar82624 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్ సీతారాం ఏచూరి. ❤
@RajuGogul3 ай бұрын
చాలా విపులంగా తెలుసుకున్నాను. కృతజ్ఞతలతో
@lovegod1244 ай бұрын
అమ్మా అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న నువ్వు కూడా భవిష్యత్ లో గొప్ప లీడర్ అవ్వాలి.
@sumavaleti38984 ай бұрын
Was actually waiting for this video tulasi garu...thankyou
@msmsn71334 ай бұрын
Whatsapp యునివర్సిటీ అంధ భక్తులు ఉన్నంత కాలం మన దేశంలో ఇలాంటి గొప్ప నాయకులు ఏమి చేయలేరు
@futureprobabilities36284 ай бұрын
@@msmsn7133 what's up university eppudu vacchindhi echuri garu eppudu , nevemi peekuthunnav, I am trying to just u type people r my type people ignite
@Dharm-Raksha4 ай бұрын
Avunu avunu mana desham lo urban naksalisum vunanthavaraku ( milantivallu) desham bagupadadhu.
@itsnani19784 ай бұрын
Neelanti erripuvvulu unnantha kaalam mana desham bagupadadu
@kareemullabasha29534 ай бұрын
Andhabhakthulaku Yechuri sir lanti valla individuality artham kaadu
@User-fx04 ай бұрын
Andh bhakts and andh jihadis eddaru danger e Desaniki
@venkaiahgogineni38324 ай бұрын
Great analysis sister✊red salute Sitaram✊✊✊💐
@karlmarx45494 ай бұрын
నేను కూడా నా దేహాన్ని దానం చేస్త
@telugusathyaiahsathyaiah17004 ай бұрын
నీకూ మీ కుటుంబానికీ శత కోటి వందనాలు
@shankarbobbili36164 ай бұрын
Akka Tulisi garu Great Inspiration message for Nation.
Good humanity quality, values leader 👍 May God bless you your family members ❤️
@ashokkumardhfm92324 ай бұрын
మా వర్కింగ్ క్లాస్ ప్రజల కోసం నిలబడిన నాయకుడు
@kashinath924634 ай бұрын
వాడి వలన మీకు ఉద్యోగాలు వచ్చాయా?
@ashokkumardhfm92324 ай бұрын
@@kashinath92463 ayana chaduvullo no1..ayananu vadu veedu antunjav.. Nee brathuku okasari choosko.. Exams lo copy kottina face needi.
@kashinath924634 ай бұрын
@@ashokkumardhfm9232నీ మొఖం అద్దంలో చూసుకో నీది గాడిద ముఖం ఉంది వాడి వలన ప్రజలకు ఏమి మేలు జరిగింది ఇది చెప్పురా ?
@kashinath924634 ай бұрын
@@ashokkumardhfm9232 నీ గాడిద ముఖాన్నీ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? వాడి వలన ప్రజలకు ఏం మేలు జరిగింది అది చెప్పురా?
@kartikpodugu2 ай бұрын
Amazing Video. With red ear rings, and your passion during the video, you have shown your love for communist ideology.
@bhaskarn21584 ай бұрын
Red Salute Comrade Yechuri.
@eleswarapunageswararao38434 ай бұрын
Tulasi has made a comprehensive video covering several aspects of Yechury's life and work. She has done a pains taking job with devotion, understanding and respect. She deserves our thanks for ably presenting the salient poiñts in Yeechury's career.
@74Ravindra4 ай бұрын
మరొక సూర్యుడు అస్తమించాడు. కానీ, ఆయన కలలు కన్న సామ్యవాదం ఎప్పటికీ ఉదయించదు. ఎందుకంటే అది ప్రకృతికి విరుద్ధం కాబట్టి. అయితే, ఆయనలాంటి వారు చేసే పోరాటాలు ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే, పోరాటం ప్రకృతి లక్షణం కాబట్టి.
@dvnmsharma55824 ай бұрын
సామ్యవాదం ప్రకృతి విరుద్ధం! క్రోనీ కాపిటలిజం ప్రకృతి సహజం😂
@74Ravindra4 ай бұрын
@@dvnmsharma5582😂😢
@prakashmalyala36324 ай бұрын
😂😂😂 కానీ బ్రహ్మణ మనువు కుల భావజాలం మాత్రం ఉంటది😂😂😂😂😂😂😂 సిగ్గు సిగ్గు
@prakashmalyala36324 ай бұрын
@@dvnmsharma5582well said
@rafeeksir5274 ай бұрын
It's better to compare with moon than Sun
@yenumularanganath54023 ай бұрын
సెల్యూట్... చాలామటుకు కమ్యునిజం ఇతనితో అంతరించి పోయింది... ఇప్పుడు నిజమైన కమ్యునిజం దేశం లో లేదు... అది క్రమేపీ సుడో సెకులర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది... దానికి ఒక నిదర్శనం ఈ తులసక్క...
@machireddyramamohanreddy4444 ай бұрын
మహోన్నత మైన ప్రజా నాయకుడు గొప్ప మేధావి నిస్వార్థ పరంగా పని చేసిన నాయకుడు సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి సీతారాం ఏచూరి గారు జోహారు జోహారు జోహారు జోహారు
@machireddyramamohanreddy4444 ай бұрын
Super comment madam సీతారాం ఏచూరి గురించి ఎంత చెప్పినా తక్కువే
@forthepeoplechannel63024 ай бұрын
విప్లవ జోహార్లు.... ఎర్రటి సూరీడు ఈరోజు అస్తమించేది, రేపటి వెలుగు కోసమే 🔥
@p.v.krishnarao50114 ай бұрын
Respected Thulasi Madam your video coupled with your commentary is highly commendable and also.pheñominanal. I pray the Ominicient to shower His infinite blessings on blessings on your goodself to make such videos in the days to come. PV Krishna Rao. East Anand Bagh, HYD
@SrihariMelapu4 ай бұрын
గొప్ప రాజకీయ నాయకులు, ఆచరణవాధి
@pardhasaradhiannavarapu52194 ай бұрын
మంచి విషయాలు చెప్పారు...🙏 జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి ✊
@ramamohana52884 ай бұрын
కామ్రేడ్ ఏచూరి మరణం... దేశానికి తీరని లోటు జోహార్ కామ్రేడ్ ఏచూరి 🙏
@ramamohana52884 ай бұрын
🙏
@venkatyadav51774 ай бұрын
మీ విశ్లేషణ అద్భుతం...
@arunkumar-ee1ud4 ай бұрын
చాలా మంది తెలుగు ప్రజలు...చెత్త కామెంట్స్ పెట్టడం....విచారకరం....
@narasimhareddy28974 ай бұрын
అవును, ఇదొక భావ దారిద్ర్యం
@telugusathyaiahsathyaiah17004 ай бұрын
బ్రో ధారెంబడి ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి
@arunkumar-ee1ud4 ай бұрын
దేశం లో పిచ్చి కుక్కల .... శాతం....పెరిగిపోతున్న...వేళ.... ఏమీ చేయలేని పరిస్థితి....
@sudharanivattikonda80984 ай бұрын
Great video Tulasi Chandu... Congratulations ❤❤ Great Leader Laal Salaam
@ALLINONE-no2ol4 ай бұрын
ఇలాంటి గొప్ప నాయకుడు మన తెలుగు వారు అవడం మనకు గర్వ కారణం.. ఇలాంటి వారే మన యువత కు స్ఫూర్తి కావాలి.. మను వాదులు జత్యఅహంక్కరులు మన హీరో లు కా కూడదు...
@HariPrasad-og9bc4 ай бұрын
Real ఇండియన్ patriotic leader Modi gaaru meeru మరింత athanga గొప్ప baavalu pettukondi
@NarsimuluThatikonda4 ай бұрын
AAYANA...OKA LEZEND...........T N G......
@VenkateshwarluGurram-e4r2 ай бұрын
Johar yechuri
@starsisters99454 ай бұрын
లవ్ యూ సార్.. మిస్ యు
@v.v.srinivasarao37624 ай бұрын
Tulasi గారు వీడియో చాలా గొప్ప సందేశాత్మకంగా ఉంది. రెడ్ సెల్యూట్ ఏచూరి❤🎉
@rajupk41744 ай бұрын
Love You Thulasi Madam❤
@kashinath924634 ай бұрын
దాన్ని పెంట మొహం నీకు అంత నచ్చిందా 😁😃🤣వేసుకుంటావా ఏంటి 👌😁😃🤣😁
@rajupk41744 ай бұрын
@@kashinath92463 Na Chinna naati Lover prashanthi la vundhi
@kashinath924634 ай бұрын
@@rajupk4174 ఓకే carry on బ్రో 👍
@rajupk41744 ай бұрын
@@kashinath92463 thana Video chusinappudalla kallalo merusthundi anna
@sankuruprasadarao44594 ай бұрын
So Excellent,Amazing, Motivation real life of The great Comred Sri Sitaram Yechuri 🇮🇳💞🌹🙏Lal Salam 🙏 Jaihind 🇮🇳🙏
@konamanetisreenivasareddy.98094 ай бұрын
ఎక్కడ భారత వ్యతిరేక ఉద్యమాలు జరుగుతాయో… వాళ్లకు అనుకూలంగా ఉండే వాళ్లకు దేవుడు
@arururadhakrishna48554 ай бұрын
ది గ్రేట్ సీతారాం ఏచూరి🙏🙏🙏🙏
@Novaacademyn4 ай бұрын
Dedicated message.. madam
@JairamwithU4 ай бұрын
Mee knowledge and presentation exceptional ga undi ani. I feel your honest. Keep it this good job.
@razb76014 ай бұрын
Thank you so much 🎉🎉🎉
@sambasivaraojangala15264 ай бұрын
Thulasi chandu గారు మీరు మంచి విడియో చేసారు ధన్యవాదములు
@srilathamidathapalli35454 ай бұрын
కాళోజి 2003 లో KMC కి డొనేట్ చేశారు. నేను 2004లో చదివాను. నేను డొనేట్ చేస్తా త్వరలో...
@chinnamtatarao1234 ай бұрын
ఈ వీడియో అయిన బ్రతికి ఉండగా చేశివుంటే ఇంకా బాగుండేది. Great personality.
@GOPIKRISHNA-x4k4 ай бұрын
Hatts Off Sir
@mallikutube4 ай бұрын
First 2 minutes, background music and your voice is just mind-blowing.
@ThulasiChandu4 ай бұрын
Credit goes to my editor
@mallikutube4 ай бұрын
@@ThulasiChandu thanks for replying back. Mee videos Chala baga untai and most importantly family Motham kalisi chuse laga untai. One free advice - if you can make it under 15 mins, it would be great. Attention deficit era lo watching 20+ mins videos is becoming difficult to sustain interest. 😊😊