కానీ మీరు చెపుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి అప్పుడు నేను కూడా ఉండలేదే నా రాముడి వెంటా అన్ని అనిపిస్తుంది🥺🥺🥺🥺🚩🚩🚩🚩
@bhagavankpreddi22342 жыл бұрын
Same feeling naaki kuda
@jayasakarudayagiri29222 жыл бұрын
నీవులేవేమో కానీ ,నేనున్నాను , కొంతమంది రాక్షసులనుకూడా చంపేశాను.శ్రీరామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు కూడా!!నమో శ్రీరామ...ఇంకా ఎంతో చెప్పాలి కానీ ,ఈయన కుదించేసి చెప్పారు.నేను చెపటం అంతబాగోదని ఊరుకొన్నా!!!..
@91rummy2 жыл бұрын
Exactly my feeling too..
@jayasakarudayagiri29222 жыл бұрын
@@91rummy ఔను కదా!! నీవూ ,నేనూ ప్రక్క ప్రక్కనే ఉన్నాం.జంభాసురుడనే వాడ్ని కలిసికట్టుగా హతమార్చాం..మరా విషయం చెప్పవే!!? మర్చేపోయుంటావులే !చాలా రోజులైంది కదా!? ...ఎంత అందమైన స్వరూపమో కదా ఆ శ్రీరామునిది.చూపుల్నే కట్టిపడేసేంత ఆకర్షణ ఏదో ఆయన నయనాలలో దాగుందోయ్ మిత్రమా!! జైకొట్టు మరి ...జైశ్రీరామ జైజైశ్రీరామ...
@saiganeshdarapu4404 Жыл бұрын
@@jayasakarudayagiri2922 rey evarra nuvuu intha talented la unnav 🙏🙏
@meruguanil66118 ай бұрын
గురువుగారు మీరు చెబుతుంటే నా కన్నుల వెంబడి ఆనంద బాష్పలు రాళుతున్నాయి నా రామయ్య యుద్ధం గెలిచాడు రావణ సంహారం జరిగింది లోక కళ్యాణంజరిగింది నా రామయ్య తరుపున వానరులతో నేనెందుకు యుద్ధం చేయలేదు నా బాధ తండ్రి నా కన్నీళ్లతో రామపాదాలు కడుగుదున ఎట్టా నిన్నేతుకుందు రామ ధర్మానికే దారి చూపిన నా తండ్రి ధర్మమూర్తి నన్ను మన్నించు నా తండ్రి రామ బతికి ఉనంత కాలం ధర్మాన్ని పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా రామచంద్రమూర్తి ఒక్క అవకాశం ఇవ్వవా తండ్రి జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ ❤️🙏🙏🙏🙏🚩
@SK-uz8vsАй бұрын
తెలుగువాడిగా పుట్టకపోయేవుంటే చాగంటి గారి ప్రచాచనాలు వినే అవకాశం నాకు దక్కేదికాదు. ఇందుకైనా నేను అదృష్టవంతుడిగా బావిస్తాను.
@anukupallichandu5495 Жыл бұрын
రామాయణముకు గొంతు అనేది ఉంది అంటే ఆది గురువు గారి గాత్రం మాత్రమే. గురువు గారు చెపుతూ వుంటే వినపడటం లేదు రామాయణం కనబడుతోంది. రామా... 🙏
@hariprasad107282 жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః జై శ్రీరామ్
@pprasad887421 күн бұрын
Jay Shri Ram Jay Hanuman
@rangavella970811 күн бұрын
జై శ్రీరాం జై శ్రీరామ జై శ్రీరామ
@srikanthreddy71572 жыл бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩 జై జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩
@sekharkonakalla22602 жыл бұрын
Jai sreeram Guruvu garu meeru ramudu parakramam gurinchi chepputunte nijam ga naa romalu nikkapodustunay meelanti vakhchaturyam unnavallu ma kalam lo unnanduku memu danylulam Meeku a devudu nundu neerellu manchi arogyam echhi santhosamga unchalani korukuntunanu🙏🙏🙏
@manikantabattula772 Жыл бұрын
dharmanni rakshinchadaniki na ramudu malli vasthadu....Jai sri ram....
@narasimulugali7992 Жыл бұрын
పూజనీయులైన గురువు గారికి శతమానంభవతి శతాయు శతేంద్రియే పరిపూర్ణమైన ఆరోగ్యముతో కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుని ఈశ్వర పరమేశ్వర శ్రీ గంగా నాగ లింగేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ మీ శ్రేయోభిలాషి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై భజరంగబలి జై జై భజరంగబలి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🐒🐒🐒🐒🐒🐒🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@vinodnaidu46634 ай бұрын
జై శ్రీ రామ్ ❤🚩
@mallikarjunapentapati2305 Жыл бұрын
JAI SITARAM; JAI SREERAM : SREERAMA JAYARAMA జయ జయ రామ
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vlgsarma5901 Жыл бұрын
జయహో 🙏🙏🙏శ్రీరామ్🙏🙏🙏
@SB-dg5hu2 жыл бұрын
🚩🌹జై శ్రీరాం 🌹🚩
@shanthiv4009 Жыл бұрын
జైశ్రీరామ
@gatturajupowerstar71132 жыл бұрын
Memu kuda aa kalam lo putti unte hanuma ni sri ramudini setha devini andarini chuse vallam 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
@shankarasadguru4679 Жыл бұрын
జై శ్రీసీతారాం
@vamsinareshvyasam7290 Жыл бұрын
🙏🙏🚩జైశ్రీరామ్🚩🙏🙏🌺🌺🥭🥭
@kkirankumar47672 жыл бұрын
అద్భుతమైన వివరణ 🙏 అయితే రామ రావణ యుద్దము మొత్తం ఎన్ని రోజులు జరిగింది
@Sanatanabharathi2 жыл бұрын
రెండు రోజులు
@Saikumar-ot9eb2 жыл бұрын
1 day for vanara war 1 day for ravana ministers 2 days for indrajith 1 day for kumbakarna and remaing rakshasas . . 7 days and 7 nights war between rama & ravana.
@Vvvissu Жыл бұрын
7days
@krishnaanumolu7922 Жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్
@vantipulivenkatesh7281 Жыл бұрын
21days
@madhavlucky12392 жыл бұрын
జై శ్రీ రామ్
@heatrhaker45902 күн бұрын
Jaiiiii shree rammm✨🩷
@kambakirankiran7625 Жыл бұрын
Jai shree Ram 🔥🔥
@kambakirankiran7625 Жыл бұрын
Jai ravana bramha🔥🔥
@oblganeshchannel95106 ай бұрын
జై శ్రీరామ్..🙏🙏🙏🚩🚩
@BhaiEntertainments Жыл бұрын
16:45 jai shree ram 16:54 jai shree ram
@starboy0104 Жыл бұрын
జై శ్రీ రామ ❤🎉
@tulasiravikumar19692 жыл бұрын
Jai Sreeram🙏🙏🙏
@bashkarmarrapu19172 жыл бұрын
Jai jai jai shree ram ram ram ram ram ram ram ram ram ram yy
@venkat83862 жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః
@amaranteluguvlogs79662 жыл бұрын
కర్థావెర్యర్జునుడు...ఒక పురుగు అనుకొని రావణుడి నిమిషం లో ఓడిచదు అని చెప్పారు...
@pawanshetkar56884 ай бұрын
Yes Ravana was badly defeated by him after that Ravana has performed severe penance austerity got lot of boons and became powerful person ❤
@suryanarayanamyreddysuriba67702 жыл бұрын
జై శ్రీరామ్
@Rama-hr4gc Жыл бұрын
Jai Sreerama
@prasadnamburi5625 Жыл бұрын
Jai sri ram raja ram sitaram
@gourojirameshchary95462 жыл бұрын
Jeisriram
@bandaruchiranjeevi51832 жыл бұрын
🚩🚩🚩🚩🚩jai sriram 🚩🚩🚩
@Spiritualliving034 Жыл бұрын
Jai shree ram Jai Hanuman ♥️✨
@pymudiraj7525 Жыл бұрын
అప్పుడు అవి ఇప్పటి అణు బాంబులతో సమానం.
@rambovenket2965Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sastryk.r.k.73184 ай бұрын
శ్రీరాముడు యుధ్ధ సమయంలో ఎన్ని రోజులు సంధ్యావందనం చెయ్యలేకపోయాడు.
@spasupathibabu66612 жыл бұрын
శ్రీరాముడు యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ధీటుగా ఎదుర్కొడానికి రావణుడు దగ్గర కూడా బ్రాహ్మస్త్రం ఉంది కదా...! ఎందుకంటే రావణుడు కూడా సకల అస్త్ర సంపణ్ణుడు, అలా రాముడు బ్రహ్మాస్ట్రాన్ని ఎప్పుడూ వాడలేదని అంటారు.
@jayasakarudayagiri29222 жыл бұрын
రావణాసురుడి దగ్గర ఉన్నా అది స్వల్పశక్తిగలదై ఉండవచ్చు.రాములవారి మీద యుద్ధం చేసేటప్పటికే అతని వద్ద అనేక శక్తులు కోల్పోయిన నిస్సహాయుడు.దేహశక్తి ,బుద్ధి యుక్తి ,భక్తి ,మంత్ర బలాలు...ఒకటేమిటి అనేకం అతని నుండి విశ్వంలోకి అదృశ్యమైపోయాయి.అంతే!!అంతకాలం అన్నీ స్ఫురణకు రావు.ఆఖరీ రాస్తా రాసిపెట్టి నపుడు ధర్మమార్గం అనుసరించటమే ఎంతగానో శ్రేయస్కరం...జైశ్రీరామ... జైజైశ్రీరామ..
@narendrananda98592 жыл бұрын
అధర్మ మార్గంలో వెళ్లే వాళ్లకి యుద్ధం ఆఖరిలో అలాంటి అస్త్రాలు గుర్తుకు రావు
@kkirankumar47672 жыл бұрын
అగస్త్య మహర్షి ఇచ్చిన శస్త్రం కు బ్రహ్మాస్త్రం ను అభిమంత్రించి రామచంద్రుడు వదిలారు... అది అమోఘం ... అద్వితీయమైనది.
@naveenmudedla16182 жыл бұрын
S pasupathibabu
@naveenmudedla16182 жыл бұрын
రాముడు తన అవతారం మొత్తంలో మూడు సార్లు బ్రహ్మాస్తరాన్ని ఊపయోగించాడు
@uparapalikarthik Жыл бұрын
Super
@manmohanmothkur23062 жыл бұрын
🙏
@nanirayal24972 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@onlineshoppeeonlineshoppe5737 Жыл бұрын
మీరు చెప్పింది చెప్పినట్టుగా విజువల్ గా మూవీ తీసిన సరిపోయేది....ఆ పిచ్చోడు ఓం రావత్ పిచ్చి ప్రయోగం చేశాడు..
@ssudareddy333623 сағат бұрын
Ramudu ku gurralu ekkadivi
@Sanatanabharathi21 сағат бұрын
Indra send with sarathi mathali
@ssudareddy333613 сағат бұрын
@Sanatanabharathi okay TQ
@bbhaskar31142 жыл бұрын
👌🏹
@venkatbeerala84342 жыл бұрын
Guruvu garu nadhi oka chinna samdheham Ramachandra murthi gariki vunna radham Surya bagavanudidhi ani vinnanu
assalu ratrulu yudhaniki oppukuru kada nuv 7 ratrulu 7pagalu lu antunav suryastamayam mugisthe yudham cheyaru nv koncham over ga chepthunav
@sudhakarpoosa30442 жыл бұрын
Jai sriram. గురువు గారు మీరు బాగానే చెబుతున్నారు కానీ కొన్ని అబద్దాలు కూడా ఉన్నవి....నేను చెప్పింది తప్పైతే క్షమించండి......
@Sanatanabharathi2 жыл бұрын
అబద్ధాలు ఏమిటో చెప్పండి
@sudhakarpoosa30442 жыл бұрын
@@Sanatanabharathi అస్త్ర, శాస్త్రాల నుండి రోకళ్ళు పుట్టడం ఏమిటండి! ఒక అస్త్రం కానీ శస్త్రం వదిలినప్పుడు దాని ఎనర్జీ ని మాత్రమే విడుదల చేస్తుంది.... ఉదా:- అర్జునుడు ఒకే సారి అయిదు బాణాలను వడల. గలడు
@sudhakarpoosa30442 жыл бұрын
అర్జునుడు ఒకే సారి అయిదు బాణాలను వదల గలడు. కానీ ఒకే బాణం నుండి ఐదు బాణాలను పుట్టించ లేడు..... సినిమాల్లో గ్రాఫిక్స్ లా కాదు...