అరుణాచలంలో అతి ముఖ్యమైన తీర్థం | Khadga teertham Arunachalam | Nanduri Srinivas

  Рет қаралды 313,380

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 646
@gttsytgaming6250
@gttsytgaming6250 2 жыл бұрын
Avunu guru gaaru maa vaaru thechaaru, chaala srama padi amma datho oka bottle dorikindi six years iyindi ippatiki oka purugu kaani,bad smell kaani ledhu really amma karuna
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
మేము కూడా తెచ్చి 2 నెలలయ్యింది. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. తాగుతూ ఉంటే మూలికల సువాసన. చిత్రమైన జలం
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే శ్రీ దుర్గామాత నమో నమః
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks Ome Sri Gurubhyonnamaha namaste andi memu kuda thechchukunnam andi Kani ma papa sip chesesindi ayina bad smell ledandi Amma dayatho thechchukogaligamandi Sri matrenamaha
@manjunadevi7584
@manjunadevi7584 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks kid's kosam Naku eme iyena salaha evandi nennu chala problem lo vuna
@rajasangepu396
@rajasangepu396 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks గురువు గారికి నమస్కారాలు🙏 దయచేసి నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలో . ప్రదక్షణ చేసిన తరువాత కాళ్లు కడగవోచో లేదో దయచేసి ఒక్క వీడియో తీయండి గురువు గారు..
@rajgoud1783
@rajgoud1783 2 жыл бұрын
నండూరి గారి ఇప్పటికే మీ వీడియో లలో చెప్పిన ప్రదేశాలలో జనాలు క్యు కట్టారు especially స్వర్ణకర్షణ భైరవ ఆలయం దగ్గర అదే కాదు మీరు చెప్తున్న ప్రతి స్థలం లో మనవాళ్ళు జాగ్రత గా పరిశీలిస్తున్నారు చర్చిస్తున్నారు
@chandu_talks
@chandu_talks 2 жыл бұрын
శివుడు భక్తులకు సంపదలు ఇచ్చి పరీక్షిస్తాడు విష్ణువు భక్తుల సంపదను లాక్కొని పరీక్షిస్తాడు అమ్మవారు భక్తులకు ఎలాంటి పరీక్షలు పెట్టదు అమ్మ ఎక్కడైనా అమ్మే 🙏🌺🌹🏵️🌷
@rajeshbolem13
@rajeshbolem13 2 жыл бұрын
బాగా చెప్పారండి 🔱
@devivaraprasad3100
@devivaraprasad3100 2 жыл бұрын
👌👌👌👌👏👏👏👏🛐🛐🛐🛐🛐 Baaga chepparu
@siddhardha6361
@siddhardha6361 2 жыл бұрын
ఒకానొక.... సిట్యుయేషన్ లో దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయిన నాకు మి మాటలే నమ్మకం కుదిరేలా చేశాయి.. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
మీరు అందిస్తున్న జ్ఞాన తీర్థం చాలు స్వామి ఆధ్యాత్మిక భావనలు పెరగడానికి శ్రీ మాత్రే నమః 🙏🏻
@ca_saaji6978
@ca_saaji6978 2 жыл бұрын
మహేశ్వరపూజకు గురువులు పూజ్యలు నండూరి శ్రీనివాస్ దంపతులకు ఆగష్టు 23 న తిరువణ్ణామలైలో మేము జరుపుతున్న మహెశ్వర పూజకు ఆహ్వన విన్నపం భక్తుల ఆహ్వనం పూజ్య గురువులు నండూరి శ్రీనివాస్ గారికి మీరు తిరువణ్ణామలై లోవున్న ఎన్నో ఆలయాలను గురించి వివరిస్తున్నారు. ఆనందంగా వుంది. మన ఆంధ్రులు పూజ్యలు స్వామి శివానందలహరి గారు ఎంతో శ్రమ పడి నిర్మించిన అన్నపూర్ణ ఆలయం గురించి కూడా మీరు మీ You tube చానల్ ద్వారా తెలియజేస్తే ఆంధ్రలో వున్న ప్రజలకు గుడి గురించి తెలుస్తుంది. గత నెల పూజ్య గురువులు శివానందలహరి స్వామి వారు 26వ తేది శివైక్యం పొందారు. మీరు ఈ గుడి గురించి తెలియజేస్తే సంతోషిస్తాము. మీకు చాలా సార్లు ఈ మెయిల్ పంపాము . మా భక్తులoదరూ ఆగష్టు 23వతేది జరుపుతున్న మహేశ్వర పూజకు మీరు తప్పక హాజరు అయ్యి మమల్ని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం . భక్తులు దేవి, కళావతి తదితరులు
@ramyaaradhi2275
@ramyaaradhi2275 2 жыл бұрын
ఈశ్వర కృపతో నాకు ఆ అదృష్టం దొరికింది, తీర్ధం తాగాను అమ్మవారి దర్శన భాగ్యం కూడా
@jampanavbabu4151
@jampanavbabu4151 2 жыл бұрын
నమో Venkatesayaa.. అమెరికా కోసం ఒక హిందూ వ్యతిరేకి చెప్పే పనికిమాలిన చెత్త వినే బదులు..మనసు కి ప్రశాంతంగా ఉండే మీ ప్రవచనం రోజుకి ఒక్కటి విన్నా చాలు గురువు గారు...
@saiprasanth2166
@saiprasanth2166 2 жыл бұрын
Who is that anti Hindu ?
@sudarshandaivapu82
@sudarshandaivapu82 2 жыл бұрын
Guruji, today I was called by Durga matha to this temple... Two ladies cleaning the surrounding area of khadga theertham.. My wife and I were observing the khadga theertham.. They called us and asked "Do you want theertham? "... I said yes.. They unlocked the grills and offered the theertam water and sprinkled on our heads and also brought a bottle and filled and gave to us.... Felt blessed by Durgai Amman... Thank you..
@sudarshandaivapu82
@sudarshandaivapu82 2 жыл бұрын
Today we went again and could get bottle of theertham.. Thank you
@srimathrenamaha024
@srimathrenamaha024 2 жыл бұрын
గురువు గారు మీ లాంటి వాళ్ళు ఇంకా రావాలి.. కావాలి చాలా మంది ఈ సమాజానికి హితం చెప్పటానికి... మీ మాటలు అలాగే ఏదో తెలీనీ అనుబూతి ని మనసుకి కలిగిస్తుంది గురువు గారు.. జై గురుదేవ్ 🙏
@SRITV123
@SRITV123 2 жыл бұрын
ఇటువంటి గొప్ప విషయాలు మాకు అందిస్తున్న గురుదేవుల పాదపద్మములకు శతకోటి వందనములు
@badrinathroyal5078
@badrinathroyal5078 2 жыл бұрын
చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ వీడియో చూస్తే మరియు అంతో గొప్ప దేవాలయం పరిచయం చేశారు గురువుగారు 💐💐
@bharathireddy39
@bharathireddy39 2 жыл бұрын
Meru eh kshetram gurinchi cheppina vellali anipistundi but eppati varaku ekkadiki vellaledu… bagavantudu eppudu karunisthado but meru chuptunnadi eyes close chesukuni manasikamga darshanam chesukuntunnanu guruvu garu… meku shathakoti vandanalu 🙏🏻😇
@sreepradyumna
@sreepradyumna 2 жыл бұрын
ఔను సార్.... మనం మారాలి........ మనం మారాలి.... మన బుద్ధిని మార్చుకోవాలి.... ప్రకృతిని రక్షించాలి....
@meenarangoli24
@meenarangoli24 2 жыл бұрын
గురువు గారు, మీకు మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. గత 3 రోజులు మేము అరుణాచలం లోనే ఉన్నాము. మీరు చెప్పిన అన్ని చోట్లోకి వెళ్ళాము. ఇక్కడ ఒక అమ్మ మాకు వాటర్ బాటిల్ నిండా తీర్థం లోని నీరు ఇచ్చింది.
@rajeshbolem13
@rajeshbolem13 2 жыл бұрын
గ్రిల్స్ వేసేసి ఉంది కదా ...ఆ అమ్మ తీర్థం ఎలా ఇచ్చారు? ఆ అమ్మ టెంపుల్ తాలూకా ఆవిడా ???
@padmavedula40
@padmavedula40 2 жыл бұрын
నమస్కారం Srinivas garu...two weeks back Sri కాళహస్తి వెళ్ళాము...మీరు చెప్పిన అన్ని చూసాము... ధన్యవాదాలు మీకు...శ్రీ అరుణాచలం గురించి చెప్పిన విషయాలన్నీ సవే చేసుకుని we want to visit. Thanks a ton sir.. really inspiring.
@anjalianju8367
@anjalianju8367 2 жыл бұрын
స్వామి పాదాభివందనాలు గురువుగారు🙏🙏 మేము మీరు చెప్పిన ధనకొండ దుర్గమ్మ టెంపుల్ వీడియెూ చూసి దర్శనంకోసము వెెళ్ళాము గురువుగారు🙏🙏 మేము మెట్ల దర్శనం మెుదలెట్టగానే నాలుగు ఐదు మెట్టు దగ్గర డబ్బు దొరికింది స్వామి 500రూ మేము ఏవిధంగా భావించవచ్చు మాకైతే ఏం తెలీదు మీరేశలవివ్వాలి గురువుగారు ప్రస్తుతానికి ఇంటికి తెచ్చుకున్నాం పూజగదిలో వుంచాం గురువుగారు
@lakshmirvn5861
@lakshmirvn5861 2 жыл бұрын
We are in Arunachalam rightnow...just saw vedio by guruvugaru and went to temple and took holy water...guruvugariki padabhi vandanalu...mi daya valla miru chesina vedio la valla miru cheppinavanni chusau kayakantha ganapati gari ni anugrhinchina gudi anni mi valla chakkaga chusamu miku entho runapadi untamu ma kutmbham antha 🙏🙏🙏🙏
@devips5102
@devips5102 2 жыл бұрын
మీ video చూస్తుంటే direct గా ఆ గుడికి వెళ్ళి, దర్శనం చేసుకున్న అనుభూతి వస్తుంది గురువు గారు. శ్రీ మాత్రే నమః
@srilakshmivarmaofficial4832
@srilakshmivarmaofficial4832 2 жыл бұрын
గురువుగారు మీరు చెప్పినట్టే వారాహి నవరాత్రులు చేసాను అమ్మ 24 గంటల్లో మహిమ చూయించింది ధన్యవాదాలు గురువుగారు🙏🙏
@LOSERBOYAN
@LOSERBOYAN 2 жыл бұрын
Nijama andi
@srilakshmivarmaofficial4832
@srilakshmivarmaofficial4832 2 жыл бұрын
Aunu andi 3 months nundi maa house kaliga untundhi evaru rentiki ravatledhu varahi navarathrulu kalsam petti pooja chesanu 10th day kalasam lo water intlo challanu mrng challanu evng rent ki vacharu antha amma daya 🙏🙏
@moneypowermahesh1431
@moneypowermahesh1431 2 жыл бұрын
దేవుడా నన్ను కాపాడు.చాలా కష్టాల్లో ఉన్నాను.
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 2 жыл бұрын
Same problem brother God is great don't worry
@guttikondausha6004
@guttikondausha6004 2 жыл бұрын
Nenu kudaa 😭
@Palletourbvrm
@Palletourbvrm 2 жыл бұрын
Thadhasthu
@ravikanth6178
@ravikanth6178 2 жыл бұрын
Please chant Kalabairava Astakam….Daily for 11 days and see…If your problem is solved then chant it Daily….
@JaniJani-ow4xz
@JaniJani-ow4xz 2 жыл бұрын
అంత కష్టం వస్తుంది అంటే తర్వాత సుఖ పడతావ్ అని అర్ధం బ్రో
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
🙏🌹ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏 అరుణాచలంలో ఉన్న దేవాలయాల గురించి తీర్థాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. మీ వివరణ వింటుంటే మాకు కళ్ళకి కనిపిస్తోంది చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు గురువుగారు 🙏
@sris2536
@sris2536 2 жыл бұрын
Nenu ee video kante munde vellanu. Chaala prashanth am gaa undi. Ikka kooda saptamaatrukalu unnattu gurthu. Ikkada meditation chesthe chaala chakkagaa untundhi. Oka rakamaina silence and strong positive vibes!! Thank you for the video. Have to plan Arunachalam with all your videos !! Such a beautiful experience it can be. 🙏🙏🙏
@toyotoproj7425
@toyotoproj7425 2 жыл бұрын
I recently visited Tiruvannamalai and visited durgai Amman koil. The temple is good but they started business by selling theertham for 50rs per bottle.if you can please do something, it would be great. Actually initially i gave them 20 but they are demanding 50. Please carry over this message to nanduri garu.
@keshavcholleti9778
@keshavcholleti9778 2 жыл бұрын
🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నము మీ ద్వారా తెలుసుకునే బాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
@umasamajavaragamana4826
@umasamajavaragamana4826 2 жыл бұрын
👏👏👏 చాలా మంచి విషయాలు చెప్పారు... ఇంతకీ ఈ ఆలయం తిరువణ్ణామలైలో ఎక్కడ ఉంది... ఎలా వెళితే అమ్మను చూడగలం...కనీసం ఆ నీరు దర్శనమైనా చేయాలని ఉంది
@chandanchandu3351
@chandanchandu3351 2 жыл бұрын
నేను ఇప్పుడు రమణాశ్రమం లో ఉన్నా నేను ఈ ఉదయం ఇక్కడికి వెళ్ళాను తీర్థం తాగాను నా అదృష్టం అంతా ఈశ్వరునుగ్రహం
@sreelatha16
@sreelatha16 2 жыл бұрын
పూజ్య గురువులు నండూరి శ్రీనివాస్ గారికి మీరు తిరువణ్ణామలై లోవున్న ఎన్నో ఆలయాలను గురించి వివరిస్తున్నారు. ఆనందంగా వుంది. మన ఆంధ్రులు పూజ్యలు స్వామి శివానందలహరి గారు ఎంతో శ్రమ పడి నిర్మించిన అన్నపూర్ణ ఆలయం (తిరువణ్ణామలైలో )గురించి కూడా మీరు మీ You tube చానల్ ద్వారా తెలియజేస్తే ఆంధ్రలో వున్న ప్రజలకు గుడి గురించి తెలుస్తుంది. గత నెల పూజ్య గురువులు శివానందలహరి స్వామి వారు 26వ తేది శివైక్యం పొందారు. మీరు ఈ గుడి గురించి తెలియజేస్తే సంతోషిస్తాము. మీకు చాలా సార్లు ఈ మెయిల్ పంపాము . మా భక్తులoదరూ ఆగష్టు 23వతేది జరుపుతున్న మహేశ్వర పూజకు మీరు తప్పక హాజరు అయ్యి మమల్ని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం . భక్తులు శ్రీలత, తదితరులు
@vnar8946
@vnar8946 Жыл бұрын
గురువు గారికి నమస్కారం నాకు ఖడ్గ తీర్థం దొరికింది ఒక పెద్దావిడ అడిగిమరీ ఇచ్చింది ఒక bottle శివరాత్రి మరుసటి రోజు ఉదయం అమ్మవారి కృపాకటాక్షం ఉందని మురిసిపోయాను శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@kalyanchakravarthy1839
@kalyanchakravarthy1839 2 жыл бұрын
శ్రీ మాత్రేనమః గురువుగారి పాదపద్మములకు పాదాభివందనములు 🙏🙏🙏 వేదాంతసారమంతా మీదగ్గరే వున్నట్లు అనిపిస్తోంది. కారణజన్ములు 🙏🙏🙏
@srinivas6363
@srinivas6363 2 жыл бұрын
చాలా చాలా మంచి సమాచారం అందించారు
@boddubasu7656
@boddubasu7656 2 жыл бұрын
Respected sir if possible keep all videos about Arunachalam in one big video. It will be very useful to all of us. Bcz no need to check all videos, when we are going to Arunachalam. It's my humble request 🙏🙏🙏🙏🙏🙏🙏
@nandini2383
@nandini2383 2 жыл бұрын
He made a Playlist
@geethadowluri6375
@geethadowluri6375 2 жыл бұрын
Sriivas Garu, You are such a great soul. In this Kaliyugam you are teaching us, awakening our minds and leading towards to spiritual path. Especially explaining about Arunachalam, we all might be connected with past karma. Thank you very much for you, your family and the entire team for your efforts and hard work. May God give you more strength and power to post more videos🙏🙏🙏
@n.narendrababu8626
@n.narendrababu8626 2 жыл бұрын
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏
@edaraspiritualtalks
@edaraspiritualtalks 2 жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువు గారు..నిన్ననే గిరి ప్రదక్షిణం చేసి స్వామి మరియు అమ్మవారి దర్శనం చేసుకున్నాను మళ్లీ వెళ్లినప్పుడు తప్పకుండా దర్శనం చేస్తుంటాను. ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలము మీకు శతకోటి వందనములు 🙏🙏🙏
@manojapl1740
@manojapl1740 2 жыл бұрын
Blessed are we to follow your channel guru garu 🙏 Arunchalam for most of us was just Swamy vari temple, Giri Pradakshinam, and Sri Ramana Maharshi Aasramam. But thanks to your series sir, this time we have to plan to stay at Arunachalam atleast for a week to explore all the temples and important places to visit, as suggested by you. Pray that ammavaru should make my organization grant me long paid leave☺...😇
@saivenkat824
@saivenkat824 2 жыл бұрын
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Sri Ramadutha Hanuman🙏🏻
@chetangamingopff1035
@chetangamingopff1035 2 жыл бұрын
Big salute for watch man uncle
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
@mohans565
@mohans565 2 жыл бұрын
You are so right sri srinivas garu...we treat our temples and surrounding places so shabbily.... Thanks for pointing out this temple to us. Will definitely visit, next time I visit Tiruvannamalai.
@DeepKnowledge_21
@DeepKnowledge_21 2 жыл бұрын
Sir, Your explanation is attractive Thank you for information
@rarajuraju0428
@rarajuraju0428 7 ай бұрын
గురూజీ ఈ నేల 28నాడు అరుణాచలం వెళుతున్నాను మొదట వెళ్లినపుడు ఈ తీర్థం వేళలేదు కానీ ఇప్పుడు కచ్చితంగా వెళుతాను Om arunachala Shiva Om arunachala shiva
@abhiammu6734
@abhiammu6734 2 жыл бұрын
Meru chebutuna prati place ki manasikanga vellina feeling kalugutundi sir 🙏🙏🙏🙏
@srinivasaraog4755
@srinivasaraog4755 2 жыл бұрын
🕉️ శ్రీ మాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻👏👏👏🚩🚩🚩
@subbareddykonala2540
@subbareddykonala2540 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 🌺👣🙏🌹🫀🍎🍌💐🇮🇳⛱️
@varalaxmigandipalli6530
@varalaxmigandipalli6530 2 жыл бұрын
ఓం శ్రీ దుర్గా మాత్రేనమః 🙏
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 жыл бұрын
ధన్యోస్మి స్వామి, జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీ కాల భైరవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devi.v8674
@devi.v8674 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🌸🌸🌺🌺🌷🌷🌷
@rajasangepu396
@rajasangepu396 2 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు🙏 దయచేసి నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలో . ప్రదక్షణ చేసిన తరువాత కాళ్లు కడగవోచో లేదో దయచేసి ఒక్క వీడియో తీయండి గురువు గారు..
@anitakaruturi
@anitakaruturi 2 жыл бұрын
Guruvu గారు, meekoka విన్నపం. చాలా మంది మీ videos చూసి ఎన్నో పూజలు చేశారు. మీరు చెప్తే విన్నారు. DAYA చేసి పవిత్రమైన నదులు కలుషితం చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రార్థన. 🙏🙏🙏 Mee లాంటి వారు మాత్రమే ఆ కార్యక్రమం నిర్వహించ గలరు.
@udaykumar-ro1nd
@udaykumar-ro1nd 2 жыл бұрын
గురువు గారు తిరుమల గురించి మరిన్ని వీడియోలు చేయండి🙏🏼🙏🏼🙏🏼
@khalvalasrujaan5490
@khalvalasrujaan5490 2 жыл бұрын
Dharmama anedhi mee roopam lo mamalni pedatrova padakunda kaapadutundi...gurubhyo namaha :🙏 Jai Durga bhavani om 🙏🙏🙏🙏
@lalithaprakash9500
@lalithaprakash9500 2 жыл бұрын
Yes gurugale neevu sari Elli hodru neatness maintain madbeku ellaru kaliyabeku galijuu madbardu thank u gurugale namaskara 🙏
@venkatkocharlakota952
@venkatkocharlakota952 2 жыл бұрын
అయ్య మీరు మన శ్రీశైలం గురించి వివరించగలరు
@arunkumar-vz9rl
@arunkumar-vz9rl 2 жыл бұрын
నేను ఈరోజే తీసుకున్నాను గురు గారు.. అక్కడ lock వేసి ఉంది.. maintainence వాళ్లని అడిగితే 100 rupees తీసుకొని ఒక bottle lo ఇచ్చారు.. తాగి ఇంటికి తీసుకెళ్తున్న.. ధన్యవాదాలు ఈ విషయం తెలిపినందుకు.🙏
@sureshgoud6869
@sureshgoud6869 2 жыл бұрын
గురువు గారు 10days క్రితం అరుణాచలం వెళ్ళాను మిరు చేప్పిన 1to 12 వీడియోస్ వరకు మొత్తం దర్షించాను మి దయ వలన ఈ.సారి ఇంకా చూడాలని కోరుకుంటున్న మి ద్వారా
@sivak404
@sivak404 2 жыл бұрын
🙏🏼 గురువు గారు, చాలా మంచి వీడియోలు మా కోసం చేసారు
@satish-nb5yq
@satish-nb5yq 2 жыл бұрын
Super sir..meru enta research chesi cheptunnaru. Great sir....
@kollanamasvi8578
@kollanamasvi8578 2 жыл бұрын
Thanks for your valuable information sir 👍
@javeedcivil9036
@javeedcivil9036 2 жыл бұрын
My true teacher from since 2019
@SatishkumarRachuri
@SatishkumarRachuri Жыл бұрын
స్వామి శ్రీరామ నవమి రోజు తీర్థం నాకు లబించింది స్వామి మీకు ముకోటి ధన్యవాదాలు
@mounica_reddy
@mounica_reddy Жыл бұрын
Thank you for your research, helps us cultivate lot of bhakti bhava!
@shivashankarr3097
@shivashankarr3097 Жыл бұрын
స్వామి మీ దయ వల్ల నాకు ఇ రోజు శ్రీరామనవమి నాడు భగవత్ సంకల్పం వల్ల లభించింది
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@manjulas9242
@manjulas9242 2 жыл бұрын
మీరు చెప్పిన తరువాత ఏనుగు సమాధి చూసాం గురువు గారు🙏🙏🙏🌹🙏🙏
@arunachalashiva7293
@arunachalashiva7293 2 жыл бұрын
తెలియకుండానే అరుణాచలం వెళ్లి మీరు చూపించిన ప్రతిదీ చూసి దర్శనం చేసుకుని వచ్చాము అంతా అరుణాచలేశ్వరుడు దయ ఓం నమశివాయ అరుణాచల శివ
@sudhapeetambaram1900
@sudhapeetambaram1900 Жыл бұрын
Meepadalaku vandanam guruvugaru. Mee Daya valla kadga teerdham teesuko galigamu. Chala santhoshamga vundi
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@csr0605
@csr0605 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు, నేను కుటుంబసమేతంగా కొంత కాలం క్రితము తమిళనాడు లో కొన్ని ఆలయాలు దర్శనము చేసుకునే క్రమములో ఒక శివాలయంలో నంది విగ్రహము వెనుక శివలింగము ఉన్నది(ఆ ప్రదేశము పేరుర గుర్తుకు రావటం లేదు క్షమించమని కోరుకుంటున్నాను)మాములుగా శివాలయము లో నంది శివలింగము వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది.కానీ ఈ ఆలయము లో అలా కాకుండా పైన తెలిపిన విధము గా ఉన్నది.కనుక ఈ ఆలయము గురించి తెలుపగలరు. ధన్యవాదములు చంద్రశేఖరరావు అక్షర దోషములు ఉంటే మన్నించగలరు.
@supportrpa1775
@supportrpa1775 2 жыл бұрын
Guruvgaru, nenu me prethi vedio follow avtanu. Aythe thiruannamallayi series oka adbhutam la undi.. meru cheppina preti gudi ki vellali ani undi, aythe ivi anni kalipi meeku veelu unte oka map la pettadem kudurtunda . Ma la modati sari ivvi anni chudali vellali ankune vaariki chala upayagapadtadi .. Danyacadalu 🙏🏼🕉️
@shailaja16
@shailaja16 2 жыл бұрын
Chala dhanyavadaalu guruvugaru 🙏🏻 Meeru manchi vishayalu chepparu kani andariki untundi akkadiki velli aa water techukovalani but my suggestion is y don't you only suggest temple authority to do any thing to take atleast little water. Because normal people cannot do anything but you are a great person. People like do something to change few things. Thank you sir🙏🏻
@rajathegreat387
@rajathegreat387 2 жыл бұрын
అయ్యో.. మొన్న మే లో నేను ఈ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పని చేసే వారు నా అహర్యాన్ని చూసి నాకు ఈ తీర్థ తలువులు తీసి నాకు తీర్థం పోసి, ఒక బాటిల్ నింపి ఇచ్చారు. ఇక్కడ అమ్మ స్నానం చేసిన కొలను అని అర్థం వచ్చేలా అభినయించి చెప్పారు. ,చాలా తక్కువ మొత్తం తీసుకున్నారు. అమ్మ సృష్టించిన తీర్థం అని వారు చెప్పిన నాకు నమ్మకం కలగక ఆ నీటిని కొబ్బరికాయలు అమ్మే వారికి ఇచ్చాను.😭😭 అమ్మ నన్ను క్షమించు.
@vcharyulu
@vcharyulu 2 жыл бұрын
నమస్కారం 🙏మీ 'గిరివలం' వీడియో కొరకు యెదురు చూస్తూన్నాం దయచేసి త్వరలో పెట్టగలరని ఆశిస్తున్నాం.
@nedurumanjula
@nedurumanjula 2 жыл бұрын
E technology kids ki mi vedios chala important guruvu gaaru
@kanthalavanaja1644
@kanthalavanaja1644 2 жыл бұрын
నమస్కారం గురువ్ గారు చాల బాగ చెపుతారు
@anushakusumanchi7806
@anushakusumanchi7806 2 жыл бұрын
నమస్కారం గురువుగారు నిన్ననే అరుణాచలం నుండి వచ్చాం మీరు చెప్పినవి అన్ని చూసాను న నా అదృష్టం కొద్దీ నాకు అక్కడ తీర్దం దొరికింది నేను వాటర్ bottle తో తెచ్చుకున్నాను
@rajeshbolem13
@rajeshbolem13 2 жыл бұрын
గ్రిల్స్ వేసి ఉన్నాయ్ కదా ఎలా దొరికింది తీర్థం ???
@kandularamesh1055
@kandularamesh1055 2 жыл бұрын
గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@SK-wp9hq
@SK-wp9hq 2 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా.....🙏🏻
@prasunachunduru4086
@prasunachunduru4086 2 жыл бұрын
Meru anni video s okesari pedite baguntadi andi ,ninne memu Arunachalam velli vacham....ayyo e alayam darshinchu koleka poyyam....me video s fallow avutham ...chala gonna vishayalu teliya chestunnaru.
@balajicommunications5101
@balajicommunications5101 2 жыл бұрын
అరుణాచలంలో చూడవలసిన ప్రదేశాలు అన్నియు పిడిఎఫ్ రూపంలో ఒకే పేపర్ మీద వచ్చే విధముగా తెలియజేయగలరు ధన్యవాదములు
@chandrikabtech4396
@chandrikabtech4396 2 жыл бұрын
Thanks master garu.... Chala goppa vishayalu theliya chesthunanduku kruthangnathalu 🙏🙏🙏🙏🙏
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@ramashouri4838
@ramashouri4838 2 жыл бұрын
Thanks alot Sir..for giving such nice slokam
@sreelathareddyp7388
@sreelathareddyp7388 2 жыл бұрын
Chala manchi vishayalu cheputhaaru 👌🏻👌🏻👌🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@viriyalagayatrivalli3341
@viriyalagayatrivalli3341 2 жыл бұрын
Namaskaram guru gaaru 🙏...meeru thavaralo vizag osthunaru ani thelisndhi..chaala santhosam guru gaaru...epatnincho mimalni kaludham anukunte asalu kudharadam ledhu..mee pravachanam ki thapakunda ostham gurugaaru..🙏
@srisaishiva4447
@srisaishiva4447 11 ай бұрын
మీకు శతకోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻
@ramesh.369
@ramesh.369 2 жыл бұрын
Thank you nandurigaru, Thanks god Thanks all
@geethalakshmimakam763
@geethalakshmimakam763 2 жыл бұрын
Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏
@pottasrinivas6674
@pottasrinivas6674 2 жыл бұрын
ధన్యులము గురు దేవా 🙏🙏🙏
@prasannakumarpulagam
@prasannakumarpulagam Жыл бұрын
నేను నిన్ననే వెళ్ళాను అండి, కాకపోతే పేర్లు తెలియక ఆ దేవతా మూర్తులను దర్శించుకుని వచ్చాను, తెలుగులో లేక కనీసం ఇంగ్లీష్ లో అయినా పేర్లు బోర్డ్ మీద పెడితే బాగుండు అనిపించింది అండి. ఇప్పుడు వీడియో చూస్తే ఆ దేవత ఎవరో తెలిసింది.
@sailakshmiverygood503
@sailakshmiverygood503 2 жыл бұрын
Jai sreemannarayana.chala manchi vishayam chepparu.meeku vandanalu.
@rockstars5451
@rockstars5451 Жыл бұрын
Maymu dharsanam chesukunnamu, swaami theerdham dhorukuthundha ani adigaanu Bottel unte thechukomani grills thesi echaaru Me video chuudakunda a place dhani visistatha theleeka normal ga chusi ocheyvaallam thanks for your videos, time and what not
@divyar6092
@divyar6092 2 жыл бұрын
Guruvu garu me valla devudi meda bhayam poyi bhakthi vachindhi. Meru makos am chesthunna krushi ki manaspurthi Namaskaralu.
@sarithakumar5055
@sarithakumar5055 2 жыл бұрын
Chaala manchi vishayala chepparu guruvugaru
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦🔯🔱🕉️🚩🌴🌼🌺🏵️🍎🍊🌽🥭🍇🌿🌹🌸🥥🇮🇳🙏
@jyothichintalapati8805
@jyothichintalapati8805 Жыл бұрын
Thanq sir for most valuable information for this temple me daya e temple ni chuda galigamu today thanq U my heart full 🙏
@manojapl1740
@manojapl1740 2 жыл бұрын
Namaskaram Sri Nanduri garu 🙏
@venkatkocharlakota952
@venkatkocharlakota952 2 жыл бұрын
అయ్య మన శ్రీశైలం గురించి వివరించగలరు
@yuktha3381
@yuktha3381 2 жыл бұрын
Annaiah gaaru namaskaaram. Mimalni chusthunte ye janma bhaagyamo anipisthundhi. Kaani yentha prayathnichinaa, mimalni chusi yentha dhairyam thechukunna, brathukumeedha yemaathram aasa kalagadam ledhu. Nenu yem paapam chesaano theleedhu. Dukham thappa Naa jeevithamlo yedi kanipinchadam ledhu. Pillalu Ane bandam Naa kaalaku addam vesaadu devudu. Lekhapothe. Ee janmaki yeppudo muginpu palikedaanini. Sthotraalante chaala ishtam. Kaani Naa chuttu Maro baasha vinalekha chachipothunnaa. Naaku manasanthi ledhu. Devuni Krupa ledhu. Meelo daivaanni chusthunna. Meeku sathakoti vandhanaalu 🙏🙏🙏
@darabhargav9440
@darabhargav9440 3 ай бұрын
Hi guru garu I iam visiting today I see u video thank u
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 4,7 МЛН
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 149 МЛН