నేను చాల సార్లు అరుణాచలం వెళ్ళాను కానీ ఇటువంటి మహిమన్నిత ప్రదేశాలు ఉన్నాయి అని తెలియదు మీ వీడియోలు చూస్తున్నపుడు మనసు చాల ప్రశాంతంగా ఈ సారి అన్ని ప్రదేశాలను చూడాలి అని సంకల్పం కలిగింది. మీ వల్ల చాల మంది వీటిని తెలుసుకుంటున్నారు అదే విధంగా మీ సేవకు పాదాభిందనాలు 🙏🙏🙏
@vsvlkameswari52712 жыл бұрын
🙏🙏🙏
@vangalasivaramireddy22502 жыл бұрын
Om namah shivaya namahom, Om Hara Hara shambho shiva Sankara, Om arunachala shivayanamaha shivoham
@sriram44612 жыл бұрын
మీరు, చాగంటి కోటేశ్వరరావు గురువు గారు మా తెలుగు వారు కావడం మా అదృష్టం. శ్రీ రామ
@UshaRaniNallapati2 жыл бұрын
నిజం చెప్పారు
@bowrothuramesh35252 жыл бұрын
Sri garikipati narasimha garu also
@sateeshkumaryadalla50512 жыл бұрын
S
@MSR89242 жыл бұрын
🚩ఎంతో ప్రయాసపడి రీసెర్చ్ చేసి మాకు తెలియని ఎన్నో అద్భుతమైన పురాణగాథలను వివరిస్తున్నారు. ధన్యవాదములు గురువుగారు 🙏
@padmavathigangisetty27762 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@punnakavya24312 жыл бұрын
మీ వీడియో లు చూడడం మా జన్మ ధన్యం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@UmaDevi-sq1hq2 жыл бұрын
ఎన్నో జన్మల పుణ్యఫలం మీ మాటలు వినడం. శ్రీ మాత్రే నమః 🙏🙏
@rajathegreat3872 жыл бұрын
కొన్ని గొప్ప కార్యాలు నెరవేర్చడం కొరకు ఆ దైవం మిమ్మల్ని ఎన్నుకున్నటు ఉన్నారు.
@coolsairam26072 жыл бұрын
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 గురువు గారు నేను అరుణాచలం చూడలేను అనుకున్నాను కానీ మీ మాటల్లో చుస్తున్నాను శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@m.s70032 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🏻శ్రావణమాసం మొదటి శుక్రవారం 💐 శుభాకాంక్షలు గురుగారు 🙏🏻రోజు మీ వీడియో కోసం సాయంత్రం 7 గంటల నుండి ఎదురు చూడటం మీరు రాగానే 🙏🏻🙏🏻🙏🏻శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻అని దండం పెట్టు కోవడం అలవాటు గా మారింది స్వామి 🙏🏻🙏🏻🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻 మేము చూడని పుణ్య క్షేత్రాలు విశేషాలు మీరు చెపుతుంటే చుసినట్టుగా ఉంది స్వామి 🙏🏻🙏🏻🙏🏻
@sweety-cy2yn2 жыл бұрын
మీకు చాలా చాలా చాలా చాలా కృతజ్ఞతలు ఎప్పటినుంచో అరుణాచలం గురించి అడిగినందుకు ఇంతగా మా కోసం మీరు ఇన్ని వీడియో లు చేయడం చాలా గొప్ప విషయం మా అదృష్టం ,ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sravantimugada46952 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 గురువు గారు చాలా మంచి విషయం చెప్పారు , ఈసారి అరుణాచలం వెళ్ళి నప్పుడు తప్పకుండా దర్శనం చేసుకుంటామండీ, మా పూర్వ జన్మ సుకృతం వల్ల మీరు మాకు దొరికారు అండి, మీకు మా పాదాభివందనాలు 🙏🙏,ఆ భగవంతునికి మా శతకోటి వందనాలు 🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@gamerhost77992 жыл бұрын
మీరు చెప్పే విధానం బాగుంది subscribe చేశాను ❤️👍 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
@ranireddyteluguvlogs61652 жыл бұрын
ఓం నమః శివాయ...గురుబ్యోనమః..నాదో విన్నపం గురువు గారు ...ఓక పుస్తకం రచించి పూర్తి అరుణాచలం గురించి పూర్తిగ రాయండి. వెళనప్పుడు తీసుకెళ్లగలిగేలా......
@prudhveegu57112 жыл бұрын
నిజమే అది అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. నేను వెళ్ళాను కానీ ఈ వివరాలు తెలియదు గిరి ప్రదక్షిణ చేసుకొని మెయిన్ ఆలయంలో శివయ్యని పునర్ దర్శనం ప్రాప్తించాలని మొక్కుకున్నాను. ఈ వీడియోలు చూస్తుంటే మళ్ళి వెళ్లి అవన్నీ చూసి అనుభూతి చెందాలని ఉంది
@arunakumariadusumalli18332 жыл бұрын
Yes
@anuradhasantosh39422 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏నేను రోజు పూజలో భాగం గా వందే సూర్య శశాంక వహ్ని నయనం అనే శ్లోకం చదువుకుంటాను గురువుగారు కానీ అర్ధం తెలీదు. ఈరోజు మీరు చెప్తే తెలిసింది .మీకు పాదాభి వందనాలు
@KalabairavamBhaje2 жыл бұрын
స్వామి లక్ష్మి కుబేర కాలభైరవ స్వామీ గురించి తెలియచేయండి స్వామీ 🙏🙏
@brungirajani47762 жыл бұрын
నేను మీ వీడియోలు చూస్తూ అరుణాచలేశ్వర క్షేత్రం లో అన్ని ప్రదేశాలు దర్శించ గలిగాను...అద్భుతం... ధన్యవాదాలు గురువు గారు....
@rajasangepu3962 жыл бұрын
గురువు గారికి నమస్కారం🙏. నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి . ప్రదక్షిణ చేసిన తరువాత కాళ్ళు కడుకోవల లేదో ఒక చిన్న విడియో లో చెప్పండి గురువుగారు
@VamshiKrishna-or5sr2 жыл бұрын
ఎవ్వరూ చెప్పని మాకు తెలియని కొత్త విషయాలు చక్కగా వివరిస్తున్నారు హిందు ధర్మ గొప్పతనాన్ని చక్కగా వివరించారు మీకు శతకోటి వందనాలు
@bhaskarrao31532 жыл бұрын
నండూరి వారికి శతకోటి నమస్కారాలు.మీ వల్ల మేము అపారమైన జ్ఞానాన్ని పొందుతున్నాం .ఈ జ్ఞానం మమ్మల్ని పరిపూర్ణంచేస్తోంది.
@sri01555 Жыл бұрын
Oosi lingam daggara oka vichitram jarigindi ammavariki chala power undi , akkadiki velli darshanam chesukoni velli vastam annanu, pachai amman gudi pakka nae unna kanukoleka tirigi malli ammaa gudi daggarikae vellam Malli oka chinna abbai ni pachai Amman temple ekkada ani adigam ,aa abbai kooda vachi temple chupinchi velladu 🙏🙏🙏🙏
@radharanikathi2 жыл бұрын
మహిమాన్వితమైన అరుణాచలం గురించి మహనీయులు అయిన మీరు వివరిస్తుంటే అరుణాచల దర్శనభాగ్యం కలిగినట్లున్నది అండి చాలా చాలా ధన్యవాదాలు అండి
@sailajabalijepalli89072 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.అరుణాచల వైభవం గురించి ఇంత కన్నా వివరంగా ఎవరూ చెప్పలేరు.మీలాగా పరిశోధన చేసేవారు చాలా అరుదుగా ఉంటారు.అందుకే ఈ తరం వారు కూడా చాలా మంది మీ వీడియో లను ఇష్టపడుతున్నారు.🙏🙏🙏
@manikantharamakrishna35402 жыл бұрын
I got inspired by Chaganti Koreswara Rao garu and started visiting Arunachalam regularly... Multiple incidents, met multiple yogis... In one word, Arunachalam is my favourite place on this earth. By god's grace,I went to Arunachalam multiple times, but my view changed after watching your videos. Realised that there is much more to explore and understand in and around Arunagiri.. In my recent visit, explored all the places mentioned in the videos. It is a divine experience. Thanks a lot sir. Expecting more from you:)
@manikantharamakrishna35402 жыл бұрын
Missed Aruna giri nathar temple and Rukku's Samadhi. Surely, will visit next time.
@brungirajani47762 жыл бұрын
8 నెలల్లో 3 సార్లు వెళ్ళాను.... 3 వ సారి మాత్రం మీ వీడియో ఫాలో అవుతూ గుడి లో అన్ని మహిమాన్విత ప్రదేశాలు దర్శించ గాలిగాను...🙏🙏🙏🙏🙏🙏
@chakrigudla71712 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 గురువర్య మాదొక విన్నపం తిరువణ్ణామలై యాత్ర ఎక్కడ నుంచి ప్రారభించాలి మరియు మీరు చెప్పిన ఆలయాలు దర్శించ మార్గ నిర్దేశం ఒక క్లుప్తమైన వీడియో చేసి మమ్మల్ని ఆ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులు చేయ మనవి 🙏🏻
@mangakuchimanchi68982 жыл бұрын
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అందరికి చాల ఉపయోగ పడుతుంది అన్ని చాల బాగా చెపుతున్నారు మీకు ధన్యవాదములు
@k.suneethareddy84192 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమఃశివాయ 🙇🙇
@geetarao17102 жыл бұрын
Good
@viswanathinturi2622 жыл бұрын
శ్రీ.శ్రీనివాస్ గారు... శ్రీ మాత్రేనమః.... మీరు అరుణాచలం మహిమలు గురించి అద్భుతమైన వివరంగా, విశ్లేషణాత్మకముగా వీడియోలు తయారుచేస్తునందుకు ధన్యవాదాలు... దయచేసి మా గురించి ఒక చిన్న సూచన... ప్రతి విడియోకు part.1...Part..2 ..లాగా విడియోలలో తెలియజేస్తే మేము అన్ని భాగాలు చూడగలిగి వాటిని ఒకేచోట సంకలనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.... ధన్యవాదాలు... ఇంటూరి విశ్వనాథరావు...
@UshaRajavaram2 жыл бұрын
ఎదురుగా దర్శించినా ఇంత డీటైల్ గా తెలుసుకోలేము నండూరి మహోదయ! 🙏🌷🙏
@laxmichandu74682 жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు చెబుతున్నారు గురువుగారు మీ పాదాలకు వందనాలు చాలా చాలా ధన్యవాదములు
@mahi43872 жыл бұрын
ఈ వీడయోలో ఉసిలింగం గురించి తెలిశాక నా కళ్ళు చెమర్చాయి అయ్యో అమ్మా ఎన్ని పరీక్షలు ఎదురుకున్నావ్ తల్లీ అవన్నీ కేవలం నాన్నగారిని చేరుకోవడానకి మాత్రమే కాదు మీరు ఇద్దరూ మాకు ఎన్నో విధాలుగా మమ్మల్ని మీ దగ్గరకు చేర్చుకునే మార్గాలు చెప్పడానికే ఇన్ని జగత్కల్యాణ నాటకలనీ చేశారు.మేమేదో మేమే ఎన్నో కష్టాలు పడిపోతున్నమనీ బాధ పడిపోతాం కానీ బిడ్డల కోసం మీరు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓం శ్రీ అర్ధనారీశ్వరాయ నమః ❤️
@varalakshmiveerla48012 жыл бұрын
అసలు మీ వీడియో లు వింటున్నంతసేపు చూస్తున్నంతసేపు అసలు మన దేశంలో ఇన్ని గుడులు, ఇన్ని వింతలు ఉన్నాయా అనిపిస్తుంది సర్ మీలాంటి వాళ్ళు ఉండటం దేవుడ్ని నమ్మే ప్రతి ఒక్కరి అదృష్టం. అరుణాచలం గుడి గురించి చూస్తున్నంతసేపు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ సర్
@ch.muralikrishna28422 жыл бұрын
అరుణాచలశివ~అరుణాచలశివ~ అరుణాచలా ఓం శివాయ నమః ~🌹🙏శరవణభవ భక్తుల బ్రోచి కాపాడు శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య దేవదేవా నమామ్యహం ~బజామ్యహం 🌹🙏 🌹🙏శ్రీ నటరాజ పార్వతి వల్లభా ఓం శివాయ నమః 🌹🙏
@reddeppabandi41612 жыл бұрын
Nanduri srinivas గారికి ధన్యవాదాలు ఎందుకు అంటె మీ viideos చూస్తున్న యువతరం మళ్లీ మన సనాతన ధర్మాన్ని అనుసరించి మంచి దారిలో నడవలని కొరుకుంటున్నాను Om నమో వేంకటేశాయ
@shanmukhaaditya34682 жыл бұрын
Valuable information with suitable figures it's an excellent presentation nanduri garu🙏
@nandeppagaridhanasree17412 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరి మీదా ఉండాలి 🙏🙏
@maheshnum34622 жыл бұрын
Sir, Thank you from the bottom of my heart for showing us such a sacred and very less known temples in Tiruvannamalai and hats off to your R&D to locate them , by visiting all these our yatra will be outright🙏
@pottasrinivas66742 жыл бұрын
ఇటువంటి మహిమ క్షేత్రాలను సైతం కూడా ధ్వంసం చేయగలిగే శక్తి పాషండ మతస్థులకు ఎలాగ కలిగినదో తెలియ చేయగలరు. మనల్ని వారి బారి నుండి కాపాడుకునే మార్గాలను తెలియజేయ ప్రార్థన.🙏🙏🙏🙏
@NaveenKumar_SF2VTZ2 жыл бұрын
@Nanduri garu, every temple secret you reveal is like opening of a pandora box! India in itself is a big pandora box for this world. Thank you Sir for your invaluable videos. I do have a feedback for the channel admin Mr. Rishi Kumar- editing of the videos needs to be improved because many times ( in this video also) some words that Nanduri garu is uttering are missed. This is breaking the flow of the videos. Please taken care of it.
@vallampatlasravanthi77572 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు ఎంతోమందికి తెలియని విషయాలు చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నందుకు శతకోటి అల్లంతకుంట ధన్యవాదాలు ఆ మహా శివునికి ఓం నమశివాయ
@mohans5652 жыл бұрын
Lovely!!!! Manassuku hatthukuney vidhangaa chepparu!🙏🙏 Telisi, teliyako my first trip to Tiruvannamalai was with my wife. I am happy that it happened thus. 🙏🙏🙏🙏 Oosèe, in tamil, means needle.
@katreddisusmitha717912 күн бұрын
Sri matrae namaha..... Chalasarlu memu Tiruvannamalai vellemu but meru vedios cheyadam valla aah places gurinchi memu tisukuntunnam Tiruvannamalai velli vachaka meru chesina kotha vedios kanipinchadam tho malli aah places chudali ani velthunnam vere vallani tisuku velli chupistunnam antha Swami daya 🥹🥹🥰 thankyou garuvu and for all the team for making such a beautiful vedios Sri matrae namaha.....
@NagendraBhuma-nu3lh2 жыл бұрын
ఈ ఆలయం వెళ్ళాను కాని విషయం తెలియదు ఇప్పుడు మీ ద్వారా తెలిసింది కృతజ్ఞతలు సార్
@parameshpenikelapati32172 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@m.suryarao77232 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం గురువుగారు ఎంతో అదృష్టం ఉంటేనే కానీ మీ ప్రవచనం వినడం భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ మీరు చెపుతుంటే ఆ భగవంతుడు చూస్తుంటే ఉండండి మీ మాటల్లో ఆ తీయదన వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది అండి ఇంకా ఇలాంటి వీడియోలు మీ ద్వారా మీ ద్వారా ఆ భగవంతుడు చేయించాలని కోరుకుంటున్నాను విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pasupuletimeenakshi21602 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨👩👧👦🚩🕉️🔱🔯🌿🥥🏵️🌺🌼🥭🍇🌹🌽🍊🍎🌸🌴🇮🇳🙏🙏
@keshavcholleti97782 жыл бұрын
🙏🙏నమస్కారం మీ ద్వారా తెలుసుకునే భాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
@lakshminarashiman99012 жыл бұрын
🙏🥀🔥பொன்னம்பலம்🌻🙏💐திருநீலகண்டம்🍋🔥அருணாசலம்🌹 சிவ சிவ🌹திருச்சிற்றம்பலம்🌷🍋🥥🔥
@kanneswararaokanuri49132 жыл бұрын
ఇటువంటి అద్భుత వీడియోలు మాకు వీడియో తీసి చూపించి తెలియని ఎన్నో అద్భుతాలను వివరముగా చెబుతున్న మీకు మీ చానుల్ కి మా హృదయ పూర్వక సుభాబివందనములు.🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🌹
@salluriajaykumar82472 жыл бұрын
గురుదేవుల పాదాలకు నమస్కారం
@rameshmohithe86142 жыл бұрын
గురువు గారికి నమస్కారములు, మీ వ్యాక్యానం వింటూ ఉంటే కల్ల లో ఆనందభాస్వాలు వస్తున్నాయి. నా చిన్నకొరిక మనవిచేస్తున్నాను, కర్నూలు జిల్లా, ఆదోని తాలుక లో కొలువైన రణమండల ఆంజనేయ స్వామి గుడి మహాత్మ్యం మరియు స్థల పురాణం మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు .🙏
@mahipalmahi73262 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ గురూజీ చితకోటి వందనాలు శివుని ఆలయం గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏💐💐🙇🙇🙇
@venugopalkaza23132 жыл бұрын
Guruvu Garu మీకు శతకోటి వందనాలు 🙏🙏
@ananthasairoopn3 ай бұрын
Pavalakundram opens in trayodashi pradosham sandhya time for abisakam, if anyone are there on this time in Arunachal please don't miss this temple. We can spend some time at Ramana Maharshi period please also. Open on One half hour of predosham time. Generally open 5 min in between 9 am to 12 pm.
@sravanthithatipelli6952 жыл бұрын
While watching this video I feel very happy and excited Whn iam excited my thumb automatically moving to like button bt there is only one like button. I want give more and more likes
@jagadeeshrayapati77182 жыл бұрын
Sri vishnu rupaya namah shivaya🙏🏻🌹
@sreeharibaisani2 жыл бұрын
Sravana sukravaram rojuna Pooja poorti chesukunnam Mee video chudadtam rendu adrustam 🙏 guruvugaru ekkada meeku oka vishayam cheppali adi entante mamuluga maa intlo deeparadhana maa amma garu chestaru vratalu deekshalu nenu chestanu kani ee roju naa to pati varamahalakshmi poojalo maa nanna garu palupanchukunnaru naku chala andam ga undi gurudeva 🙏 Mee valla chala santosham ga undi guruvugaru 🙏 Mee runam nenu emi ichhi teerchukogalam guruvugaru 🙏
@shashigade86412 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@santhoshreddy38822 жыл бұрын
You made a blasphemic person like me to be a Sanaathana Dharma admirer. You just fanned my little devotion to Durgamma as an inferno. Thank you sir.🙏
@degondakumar5382 жыл бұрын
29. 7.2022.. శ్రావణమాసం ఆరంభం .శ్రీమాత్రే నమః,🌳🚩
@swas_21342 жыл бұрын
Meeru chepina visheshalu ani paper mida rasukuni anni temples visit chesam andi chala santhoshamga anipinchindi guruvugaru miku padabi vandanalu🙏🙏
@subbareddykonala25402 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 👣🙏🫀👌
@saisushma00562 жыл бұрын
Mahaaa anugraham mahaa adbhutham yentho yentho punyam untene manaku ee video kuda kanta padthundhii prathyaksham ga kaakapoyna parokshamga chusam chalaa dhanyavadhamulu guruvu gaaru
@madhu_20012 жыл бұрын
Sir nanu student ni. Studies start chasa mundhu yadaina slokam chapara. Concentrated ga chadavadaniki. Distract avakunda chadivala.
@NanduriSrinivasSpiritualTalks2 жыл бұрын
నాయనా రోజూ శ్యామలా దండకం చేయి చదువు ప్రారంభించేముందు ఫోన్, ల్యాప్టాప్ అన్నీ అమ్మకి ఇచ్చేసి, హాల్లో అందరి ఎదురుగా కూర్చొని చదువు. డిస్ట్రాక్షన్ ఉండదు
@madhu_20012 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks Alaga guru garu. 🙏
@chanticmchanti68162 жыл бұрын
ఈ కాలంలో మీలాంటి సైన్స్ చదువుకున్న వారు, సైన్స్ లో ఉన్న ఆధ్యాత్మికత గురించి చెబుతుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుంది ✍️👏👏👏
@samyukthareddy27352 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారూ 🙏🙏🙏
@anuradhapyata18562 жыл бұрын
Guruvugaru me ru cheppina prasangallni books rupamlo prachuriste bagunttundi.
@swapnakaram37342 жыл бұрын
Ee video lo mimmalni chustunte bale anandham ga undhi meedhi chala swatchamaina manasu meeru eppudu baundali sir
Correct correct. This is our custom. నిలుస్తుంది కాదు సంతోషం గా ఉంటారు. ఉమయల్. మంగాడు ఒక్క 60Km from kanchi towards chennai Poonamalli road cuttin. Our devine periyar did a penance and most important place. Ekambara Oosi ooosi ante pin. Soodi Pavazha zha lingam Akkada mouna swami sits there. Our rajan purohit of hanuman temple sits there
@varalakshmi94542 жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@harinathb13842 жыл бұрын
చాలా మంచి చేస్తున్నారు మీ పదా లకు మా నమస్కారములు.
@devichepur47092 жыл бұрын
Sri Vishnu rupaya namah shivaya 🙏🙏🙏🌼🌸🌺🍎🍌🥥🥥
@mallesh6711 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 గురువు గారు!!! ఈ మధ్య ఏవో కారణాల వలన భార్యాభర్తలు కొంత కాలం నుండి దూరంగా ఉన్నవారు అనేకం ఉంటున్నారు. అటువంటి వారు ఒంటరిగా వెళ్లి, జంటగా కలసి వచ్చే విధంగా దీవించమని కోరుకోవచ్చునా గురువు గారు? సంతానం గురించి గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర చెప్పారు. విడిగా ఉంటున్నవారి గురించి అటువంటి ప్రదేశము / గుడి ఏదైనా అరుణాచలం లో ఉంటే చెప్పగలరు.
@swethav58702 жыл бұрын
ఓం గురుభ్యోనమః 🙏🙏🙏
@shreekhar_pandu56742 жыл бұрын
గురువు గారు తమిళనాడు లో ఉన్నటువంటి దక్షిణామూర్తి దేవాలయాల గురించి ఒక వీడియో చెయ్యండి 🙏🙏
@jayamallu37012 жыл бұрын
Sri vishnu rupaya namaha sivayya 🙏
@oceanoflove36132 жыл бұрын
Naa Arunachaleswarudu gurinchi intha adbhutham gaa visleshana chesthunna meeku Mee padhalaku na vandhanalu
@mokshithsmyth83762 жыл бұрын
Sri Vishnu roopaaya namah SHIVAAYA 🙏🙏🙏🙏🙏
@ravisankarp612 жыл бұрын
Superb Guruvu garu, ee video lo meeku maa paina prema kanipisthundhi.
@naagraaz38292 жыл бұрын
Sri Vishnu rupaya namah sivaya
@Bk-nu9hu2 жыл бұрын
మీ ఆశయం నెరవేరుతుందని నేను ఆ భగవంతున్ని కోరుకుంటున్నా
@naveentelugucreations39592 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ🙏🙏🙏
@rangawalli74032 жыл бұрын
గురువు గారి కి పాదాభి వందనాలు🙏 దయచేసి కాలాసార్పాదోషం , కుజ దోషాలా గురించి తెలిజెయగలరు.
నమస్కారమండి. మా పేర్లు రాచర్ల శ్రీనివాస వంశీ కృష్ణ మరియు రాచర్ల లలితా సౌమ్య .మేమిరువురము ,(,నేను ,మా చెల్లి) కర్ణాటక సంగీతంలో *గాత్రంలో* డిప్లమో పూర్తిచేసాము... మీ videos అన్ని వింటూఉంటాము.. మా సంగీతానికి సంబంధించిన ఒకానొక వాగ్గేయకారునిగురించి మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాము.... వారి పేరు **యోగి శ్రీ కైవార అమర నారేయన స్వామి వారు** వీరి ఆలయం బెంగుళూరు లొనే ఉంది....దయుంచి వీరి జీవిత చరిత్రను ఓ video రూపంలో తెలియజేయవలసినదిగా కోరుచున్నాము.......🙏🙏🙏🙏
@jayamallu37012 жыл бұрын
Tq srinivas garu. Mi video s vala eno visayalu telustunaei. 🙏🌹🙏 Miru chepaka danakonda valaba ganapathi gudi kali untam ledhu. Miru chepaka velakapovatam antu undadhu sir. Miru maku dorikina bagaram sir. Mimalani kana talli tandri ki 🙏🙏🙏🙏
@rajithanuguri45032 жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@srilakshmimilkparlour80962 жыл бұрын
Sir you are giving perfect direction nd clear information.in that no confuse.tq for your vision to improve the devotion
@ramuch53822 жыл бұрын
Came to knew from your videos many unknown divine pkaces at Tituvannamalai. Lots of thaks guruvu garu🙏🙏🙏