చాలా థాంక్స్.... మంచి టిప్స్ తో చింతపండు పులుసు లేకుండా చేపల కర్రీ చేసారు......
@SpiceFoodKitchen6 ай бұрын
My pleasure.. ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊
@strawberrylemon2468Ай бұрын
Fish curry ki చింతపండు highlight.
@shammishaik4816 ай бұрын
Fish 🐟 curry adhiripoindi asalu😋👌👌
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u so much ☺️
@udayabasker4616 ай бұрын
🥰ఆహా, అదిరింది, అద్వితీయం.... ☺తెలుగు మాటలు సరిపోవడం లేదు😆! ☺ "మాటకు లొంగని అత్త ముద్దకు లొంగుతుంది" అని కొత్త పెళ్ళికూతురుకి పుట్టింటివాళ్ళు కొన్నిచోట్ల చెవిలో చెప్పే సామెత నిజం అనిపిస్తుంది! ఇలాంటి రుచులు ఉన్న ఇంట్లో కొన్ని సమస్యలు ఉండవు! కోడలు చేసే "చేపల కూర" తిన్న అత్తగారు ఆనందంతో మా కోడలు చేపల కూర అంటే పడి చస్తుంది,ఎంతో బాగా చేస్తుంది అంటూ కొన్నిచోట్ల అందరికీ చెప్పుకునే సందర్భం కూడా ఉంటుంది...కొన్ని వంటకాలు చేసినవారి గొప్పదనాన్ని అందరికీ చాటడంలో చాలా ఉపయోగపడతాయి..😊
@SpiceFoodKitchen6 ай бұрын
మాటకు లొంగని అత్త.. ముద్దకు లొంగుతుంది! సామెత భలే గమ్మత్తుగా ఉందండీ 😄 ఇలాంటి చిన్న క్లూ దొరికితే చాలు.. కోడళ్ళు వంటగదిలో తమ ప్రతాపం చూపించి అత్తగారిని బుట్టలో వేసుకుంటారు 👩🏻🍳! Thank you so much for the compliment ☺️
@Pallesuvaarta73736 ай бұрын
@SpiceFood😊Kitchen
@Pallesuvaarta73736 ай бұрын
Supar
@SpiceFoodKitchen6 ай бұрын
@@Pallesuvaarta7373 Thank you so much andi 🤗🙏
@anithasudhakar8256 ай бұрын
చాలా చాలా బాగుంది సూపర్ అసలు కచ్చితంగా try చేస్తాను
@SpiceFoodKitchen6 ай бұрын
ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది! Thank u 😊
@jana1984ism2 ай бұрын
Memu try chesam. Chala tasty ga vachindi. Thank you madam
@SpiceFoodKitchen2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks for sharing ur feedback 🙏
@durgadurga10576 ай бұрын
Mi recipe chudakundane cheppeyochu taste ela untundoo... Chustuntene ardam aipotundi maaku.... 😍😍
@SpiceFoodKitchen6 ай бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much 🙏🏻
@anilkumar-wy2ot6 ай бұрын
తల్లీ, సరళంగా, సూటిగా, చక్కటి గళంతో, మంచి కూరని, తేలికగా, రుచిగా చేయడం, చూపించిన నీకు కృతజ్ఞతలు మరియు అభినందనలు.
@SpiceFoodKitchen6 ай бұрын
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి! ధన్యవాదాలు 🙏🏻
@NadaganiVaralaxmi-ro2zz4 ай бұрын
Fish veputunnaruga nichu ENDUKU smil radu andi 💯
@NadaganiVaralaxmi-ro2zz4 ай бұрын
Vepakuda aite inka baguntadi mukkaki karam Baga PADATADI
@DFOSFPALNADU14 күн бұрын
Excellent madam You are a gift to Telugu people
@SpiceFoodKitchen14 күн бұрын
Thank you so much for your sweet compliments andi 🤗
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@parveenkhan91343 ай бұрын
Wow chalabaga cheparu 😋
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you so much andi 🤗
@bhushanbhushan85966 ай бұрын
Super andi I love fishing curry 😋😋
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you so much andi ☺️
@kavithakusuma365324 күн бұрын
Super akka fish fry adhiriponindi 😋🐟
@SpiceFoodKitchen24 күн бұрын
Thank you very much dear 🤗
@marstechzone6 ай бұрын
53rd👍. నోరూరించే రుచికరమైన "చేపల గ్రేవీ కర్రీ" ఉత్తర భారతదేశంలో వారు, మరియు తెలుగు రాష్ట్రాల వారికి నచ్చే విధంగా చక్కగా ప్రిపేర్ చేసి చూపించారు ధన్యవాదాలు 👌🎉
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u so much andi for liking this recipe & for your compliments 🙏🏻
@rameshkedapaka90326 ай бұрын
Chala baga chesaru, ma pillalu fish fry thappa pulusu thinaru, esari ela try chestha
@SpiceFoodKitchen6 ай бұрын
తప్పకుండా అండి! మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది.. ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చెయ్యడం మర్చిపోకండి..
@chelluvaralakshmi17866 ай бұрын
nice curry madam ❤
@SpiceFoodKitchen6 ай бұрын
Thanks a lot andi ☺️
@sailajasrinivasgandreti33816 ай бұрын
Ma amma kuda mi laage chestharu . chaala teasty ga vuntundi 👌👌👌
@SpiceFoodKitchen6 ай бұрын
OK andi.. మీ అమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
@HemanthToleti6 ай бұрын
Sutti lekunda sootiga annattu chepparu super 👌
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u so much andi for your compliments 🙏
@vadduripurnima7536 ай бұрын
Very good recipe.
@SpiceFoodKitchen6 ай бұрын
Thanks a lot 🙏
@parnadas98556 ай бұрын
Thats seems yummy❤...bengalis use musturd oil only with fish😊
@SpiceFoodKitchen6 ай бұрын
you are right andi 👍 Thanks for liking it 🤗💕
@darlaindhu55406 ай бұрын
Superb andi curry 🥳 and fish badulu chicken curry as it is try cheyocha
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you so much andi 🤗 Try చేయొచ్చు.. కానీ చికెన్ మరీ అంత గట్టిగా అయ్యేవరకూ వేయించక్కరలేదు, లైట్ గా వేయిస్తే సరిపోతుంది, కూరలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి..
@darlaindhu55406 ай бұрын
@@SpiceFoodKitchen ❤️
@vijaypatana89595 ай бұрын
Haha chusthuntene notlo neellu ooruthunayye🤤 fish curry super I love food😋
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you so much andi 🤗
@akhilbabu12344 ай бұрын
👌👌👌👌👌👌👌నాటుకోడి కూర రెసిపీ చేయండి 👌👌👌👌👌👌👌👌
@SpiceFoodKitchen4 ай бұрын
Thank you so much 🤗 వీలు చూసుకొని చేస్తానండి.. మన ఛానెల్లో లో నాటుకోడి ఇగురు చేశాను, వీలైతే చెక్ చేయండి..
@mahimakumari27896 ай бұрын
Super
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u 😊
@mahimakumari27896 ай бұрын
Akka kerala chinthapandu tho fish curry cheyandi pls
@SpiceFoodKitchen6 ай бұрын
ఆల్రెడీ మన ఛానెల్లో చేశాను డియర్.. playlist లో fish recipes లో ఆ వీడియో ఉంటుంది.. చెక్ చేయండి! Thank u 😊
@MuraliFoodsHyderabad6 ай бұрын
Superrrrrrrrrrrrr...andi
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u so much andi ☺️
@SuvarnaRajuGunadala-kc7fc6 ай бұрын
New style nice .I like your voice
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you so much andi 🤗
@B.JOHNSONJAYAKAR6 ай бұрын
Mouth watering andi, tamarind water veyyakunda intha delicious ga colourful ga curryni prepare chesaru, rohu fish ki alternative mari edaina fish use cheyyochaa andi ? , meeru use chesina oil perfect combination andi, thank you so much andi...👍.
@SpiceFoodKitchen6 ай бұрын
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి.. ఈ కర్రికి ఏ fish ఆయినా వాడొచ్చు! ముక్క మాత్రమే మారుతుంది గానీ.. గ్రేవీ అదే ఉంటుంది కదా! Thank u 😊
@JOHNSONJAYAKAR6 ай бұрын
@@SpiceFoodKitchen Thank you sister...🙏.
@vpadmaja3806 ай бұрын
సూపర్బ్ ❤❤ బెంగాలీ వాళ్ళు చేపల kuuranu ఆవ ల నూనె తోనే చేస్తారు .. మీరు చెప్పే స్టైల్ కి కచ్చితంగా చేయాలని అనిపిస్తుంది... చాల బాగా chebutharu ❤❤👏👏
@SpiceFoodKitchen6 ай бұрын
@@vpadmaja380 మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 💕 వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి.. చాలా బాగుంటుంది..
Hi sis ❤ naku fish curry ante chala istam 😋😋 but avala oil use cheyali ante smell different ga untundi ma daggara north indians veg and non veg ki kuda use chestaru😮
@SpiceFoodKitchen6 ай бұрын
Hi andi.. మిగతా recipes ఏమో గానీ, fish curry కి అయితే మాత్రం ఆవాల నూనె పర్ఫెక్ట్ అండి! ఓసారి ట్రై చేసి చూడండి.. fish curry కి మళ్ళీ మీరు వేరే నూనె వాడరు 😊
@mounikasangam776 ай бұрын
Super 😋👍
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you so much 😊
@NAGARAJURealestate4 ай бұрын
సూపర్
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you 😊
@Gallamounika-vc8ez6 ай бұрын
Nice
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u so much ☺️
@pradeepsai6226 ай бұрын
Meeru vaadina kalaay link vunte pettandi
@SpiceFoodKitchen6 ай бұрын
Description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
@manikantaa16895 ай бұрын
No -ve comments.Super
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you so much andi 🤗
@shaikbujji42886 ай бұрын
చిన్నప్పుడు ముల్లు గుచుకోవటంతో చేపలంటే భయంతో చాలా తక్కువే తినేది చికెన్ మటన్ మీద ఉన్నంత మోజు ప్రీతి దీనిమీద తక్కువే మళ్ళీ ప్రాన్స్ అంటే మహాయిష్టం అమ్మానాన్నలు ఉన్నపుడు చేపలపులుసు చేసేవారు పులుసు మాత్రమే వేసుకొని తినేవాణ్ణి పుల్లపుల్లగా చాలా బాగుండేది సరే మీరైతే మాత్రం కూర బ్రహ్మాండంగా వండారు చివరి షాట్ లో అన్నం కూర కలుపుతుంటే ఇప్పుడే చేయించుకుని తిందామని అనిపించింది అంతబాగుంది
@SpiceFoodKitchen6 ай бұрын
చూడ్డానికే కాదండీ.. తినడానికి ఇంకా ఇంకా బాగుంటుంది 👌🏻! ముల్లు గురించి ఆలోచిస్తే చేపల్లో ఉండే ఎన్నో health benifits మిస్ అవుతాము కాబట్టి అప్పుడప్పుడు అయినా ఫిష్ తినడం మంచిది! ముఖ్యంగా ఇలా ముక్క గట్టిగా ఉన్నపుడు ముల్లు తీయడం కూడా సులువుగా ఉంటుంది కాబట్టి.. ఇలా ట్రై చేసి చూడండి! Thank u 😊
@shaikbujji42886 ай бұрын
@@SpiceFoodKitchen ok andi
@NareshElkariАй бұрын
👍👌
@SpiceFoodKitchenАй бұрын
☺️🤗🙏
@naga54026 ай бұрын
Super
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you ☺️
@PhanidraG6 ай бұрын
శుభ మధ్యాహ్నం మమ్మీ శుక్రవారం శుభాకాంక్షలు చాపల కర్రీ సూపర్ ఆవాలనునే KG ఎంత
@udayabasker4616 ай бұрын
1 లీటర్ ఆవాల నూనె 160 రుపాయిలు అర లీటర్ 70 రుపాయిలకు దొరికే బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. ఆవాలు నోటికి తగులుతాయి అని భావించిన చోట అన్ని కూరలలో వేపుళ్ళలో ఈ నూనె కొంచెం వాడుకోవచ్చు..ఉదాహరణ: పులిహోర లో ఆవాలు లేకుండా ఆవాల నూనె కొన్ని చుక్కలు వాడవచ్చు
@SpiceFoodKitchen6 ай бұрын
శుభోదయం మై డియర్ 🌄 నేను వాడే ఆవాల నూనె 160 రూపాయలు డియర్! Udayabaskar గారు చెప్పినట్టు తక్కువ రేటులో కూడా ఉంటాయి! Thank u 😊
@udayabasker4616 ай бұрын
💫Super 😋అదిరిపోయే రుచి తో అందరికీ నచ్చుతుంది.పరిచయవాక్యాలతో పాటు తినడానికి సిద్ధంగా ఉన్న కూరలో "చేప-ముక్క"ని నోరూరించే రీతిలో అద్భుతంగా చూపించారు 😋 ("చింతపండు" లేకుండా చేసారు...సాధారణంగా ఇలా బెంగాలీ, ఒరిస్సా వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు... తెలుగు వాళ్ళు మాత్రం పులుపు మాత్రం మరిచిపోరు..ఇక మళయాలీలు చిక్కని కొత్త చింతపండు పులుసు ఇష్టపడతారు)ఆవాల నూనె వల్ల చేపల "రుచి సారం" ఆవాల నూనెలో కరిగి రెట్టింపు రుచితో కొత్తదనం ఇస్తుంది!)
@SpiceFoodKitchen6 ай бұрын
అవునండీ! మిగతా వాళ్ళను పక్కన పెడితే.. మన తెలుగు వారు పులుపు ఖచ్చితంగా వాడతారు.. అందులోనూ ముఖ్యంగా చింతపండు పులుసు! అయితే గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు కూడా తినేలా.. మరి ముఖ్యంగా ఆ గ్రేవీ కర్రీకి టమాటా అయితేనే బాగుంటుందని ఇలా చేశాను! ఓసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతి ఫాలో అయ్యేలా ఉంటుంది దీని రుచి 😊! ధన్యవాదాలు 🙏🏻
@varas9995 ай бұрын
Nice
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you 😊
@gudisekumari30326 ай бұрын
Prati comment ki reply echinanduku thanks.
@SpiceFoodKitchen6 ай бұрын
My pleasure andi 🤗🙏
@karachifood1236 ай бұрын
Nice ❤ tasty ❤🎉
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you 🤗💕
@crazyboysss75725 ай бұрын
అబ్బా చుస్తే నే మనసు అసలు ఆగటం లేదు చేపల కూర.
@SpiceFoodKitchen5 ай бұрын
ట్రై చేయండి.. చాలా బాగుంటుంది! Thank u 😊
@NAGARAJURealestate4 ай бұрын
లైక్ చేసా
@SpiceFoodKitchen3 ай бұрын
లైక్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి 🤗
@SindhuM-x4cАй бұрын
అక్క ఆవాలు ఆయిల్ హెల్త్ కి మంచిదేనా pregnent ladies తినొచ్చా akka
@SpiceFoodKitchenАй бұрын
ఆవాలనూనె చలికాలంలో వాడుకుంటే శరీరానికి అవసరమైన వేడిని ఇస్తుంది డియర్! కానీ వేడి చేస్తుంది కాబట్టి ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు తినకుండా ఉండడమే మేలు..
@SindhuM-x4cАй бұрын
@@SpiceFoodKitchen ok akka thank you
@Srp_7896 ай бұрын
అప్ లోడ్ చేసిన 8 గంటల తర్వాత లేటుగా చూస్తున్నాను !!!
@SpiceFoodKitchen6 ай бұрын
ఫర్వాలేదు అండి.. మీకు వీలు కుదిరినప్పుడు చూడండి! Thank u 😊
@ponnojulavanya98936 ай бұрын
Ma entlo ilane chestham
@SpiceFoodKitchen6 ай бұрын
Ok అండి! ఈ పద్ధతి చాలా బాగుంటుంది.. Thanks for sharing ur feedback 😊
@srijadande19236 ай бұрын
😊
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u 😊
@shivaramvarshashivaramvars57652 ай бұрын
Ala chestey curry lo mullu vatey m cheyali
@SpiceFoodKitchen2 ай бұрын
మీరేం అడుగుతున్నారో నాకు అర్ధం కావట్లేదు అండి..
@shivaramvarshashivaramvars57652 ай бұрын
@SpiceFoodKitchen curry chetey anduko mullu ala remove cheyali
@desinasubbayyamma22176 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u so much andi ☺️
@thotasampatmani72863 ай бұрын
ఇదే కూర చింతపండు వేసి చేయొచ్చా సిస్టర్..
@SpiceFoodKitchen3 ай бұрын
వేసుకోవచ్చు అండి..
@SpiceFoodKitchen3 ай бұрын
వేసుకోవచ్చు అండి..
@TokyoNightGirlLofi4 ай бұрын
!!👍💙💙
@SpiceFoodKitchen4 ай бұрын
☺️🤗💕🙏
@ChSudakar-g5b5 ай бұрын
చూస్తే నోరు ఉరుంతింది
@SpiceFoodKitchen5 ай бұрын
టేస్ట్ చాలా బాగుంటుంది అండి, వీలైతే తప్పకుండా ట్రై చేయండి.. Thank you 😊
@DeepaVolgs3 ай бұрын
Fish peru
@SpiceFoodKitchen3 ай бұрын
Rohu..
@arachakam6 ай бұрын
ఆవాలు ముద్ద తో కూడా చేపల కూర చేస్తారు అది కూడా చేయండి😎
@SpiceFoodKitchen6 ай бұрын
Ok అండి! వీలు చూసుకుని చేస్తాను.. Thank u 😊
@sumab80286 ай бұрын
Hai andi.. present I'm 8th month pregnant... Stomach pyi chalralu vasthay kadhandi.. one week nundi aa charalu baga pongi kadupu antha itching vastundi 😢... Gokithe baby ki amina problem avuthundemo ani bayam ga undi😢.Edi chaladhannattu Malli 4days nundi body mottam akada padite akada daddurlu vachi chala itching vasthundi.. barinchalekapothunna.. ma doctor consult cheddamante avidemo camp lo unnarata.. am cheyalo kavatled asalu thattukolekapotunna🥺. So mere amina solution chepagalarani asisthunanu... Plzzz dear ala cure chesukovalo chepandi..
@SpiceFoodKitchen6 ай бұрын
Hi andi.. పొట్ట మీద స్కిన్ సాగడం వల్ల పొట్ట దురద రావడం సహజమే కానీ వంటి మీద అలా దద్దుర్లు రావడం అనేది మాత్రం అంత కామన్ విషయం కాదు, పైత్యం ఎక్కువైతే దద్దుర్లు వస్తాయి అని చెప్తారు.. మీ డాక్టర్ కోసం వెయిట్ చేయకుండా వేరే డాక్టర్ ని అయినా కన్సల్ట్ చేయండి, అలా దురద తగ్గడానికి క్రీమ్ ఇస్తారు.. నాకు ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు దురదకు ఏదో క్రీమ్ ఇచ్చారు కానీ అది పని చేసేది కాదు, అప్పుడు కాస్త టైగర్ బాం గానీ జండు బాం గానీ రాసేదాన్ని.. అది రాస్తే కాస్త దురద తగ్గి హాయిగా ఉండేది, మా అమ్మ గారు కొద్దిగా వేడి నీళ్ళు కాపడం పెట్టేవారు.. ఇవన్నీ సైంటిఫిక్ గా సజెస్టబుల్ కాదు.. మీరు అశ్రద్ధ చేయకుండా ఆ దద్దుర్లు మాత్రం
@myohtutjoshi46616 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u so much ☺️
@shivasubrahmanyam91366 ай бұрын
ఇప్పటి వరకు నేల మీద తిరిగే వాటి అంతు చూసింది... ఇప్పుడు నీటిలో తిరిగే వాటి సినిమా 😂😂😂😂 Get రెడీ! spice 🫚 food
@SpiceFoodKitchen6 ай бұрын
మాంచి టేస్టీ నాన్ వెజ్ కర్రీ తినాలి అనుకుంటే నేల నీరు ఆకాశం అనే తేడా చూడకూడదు అండి 😄
@shivasubrahmanyam91366 ай бұрын
మీ address పెట్టండి... ప్రతి రోజు బొచ్చ (🍽️ ప్లేట్) ఎత్తుకొని అడుక్కోవడానికి వస్తా # సీరియస్ గా చెబుతున్న spice food
@SpiceFoodKitchen6 ай бұрын
నా వంటల వీడియోలు మీకు అంతగా నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి! Thank u so much 🙏🏻
@thotabhavani71116 ай бұрын
🧏🏻♀️ ilike you✍️
@SpiceFoodKitchen6 ай бұрын
Thank u so much andi ☺️
@bandlasusan56136 ай бұрын
చదివి నట్టు ఉంది
@Rockey-jenny6 ай бұрын
మీకు ఫిష్ బాగా ఫ్రై అయింది మేడం నాకు అయితే ముక్కలు ముగ్గులు అయిపోతుంది