అసలు నిజాలు ఇప్పుడే బయటికి వచ్చాయి! ఇక ముందుంది ముసళ్ల పండుగ!!

  Рет қаралды 20,075

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 178
@కళాకారులవేదిక
@కళాకారులవేదిక 2 ай бұрын
స్వామి మీరు బాధపడకండి.. సొంతం అన్న భార్య వదిన ఛానల్ పెట్టి మంచి విషయాలు చెబుతూ ఉంటే ఆ చానల్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు కనీసం వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు కానీ సొంత వదిన ఎవరో తెలీదు అని చెప్పిన మహనీయుడికి మీ మీద ఎలా అభిమానం ఉంటుంది,అందుకే ఏ సంబంధం లేనట్లు పోస్టులు పెట్టించాడు, ఇప్పటికైనా అటువంటి స్వార్థపరులను గుర్తించి ధర్మం కోసం పోరాడే వాళ్ళ వెంట నిలవండి, లలిత్ గారు, భరత్ గారు, ఇంకా కొంతమంది ఆయన చేసినటువంటి ఘనకార్యాలను వీడియోలు చేసి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉన్నాడు, మీరు ఆయనను అన్న అని సంబోధించిన ఆయన గురించి ఎన్నోసార్లు గొప్పగా చెప్పినా గురుపూర్ణిమ రోజు ఆయన ఫోటో అప్లోడ్ చేసినా మీరు ఎవరో తెలియనట్టు నటిస్తున్నాడు, వ్యూస్ కోసం కర్ణుడు మంచివాడు అని ఒక వీడియోలో కర్ణుడు చెడ్డవాడు అని ఒక వీడియోలో చెబుతూ మూడు వీడియోలు చేశాడు. చలం అనే ఒక దౌర్భాగ్యుడి సమాధి దర్శించుకుని దీపారాధన చేయమన్నాడు, భీష్ముడు కి పెళ్లయింది అని చెప్పాడు, రాముడు మాంసం తిన్నాడు అని చెప్పాడు, టోపీ రాణిని హిందువులకు పరిచయం చేసి ఆవిడకు మనశ్శాంతి లేకుండా చేశాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన చేసిన తప్పులను ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తూ ఉంటే సమాధానాలు చెప్పలేక సైలెంట్ గా ఉన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా చివరికి ధర్మమే గెలుస్తుంది. మీరు బాధపడకండి.
@srinivasareddyakm
@srinivasareddyakm 2 ай бұрын
Ramudu raju mee vorilo rajulu mamsam thinaro ledo adigi cheedu
@srinivasareddyakm
@srinivasareddyakm 2 ай бұрын
Inko visam seethammae vanddi pettindhi ramudiki
@bandirn
@bandirn 2 ай бұрын
​@@srinivasareddyakmnuvvu chusava😮
@Siva-wo4vo
@Siva-wo4vo 2 ай бұрын
ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకున్నందుకు, ఏది "సత్య"మో.. ఏది అభద్దమో నిధానంగానైనా తెలుసుకున్నందుకు సంతోషం. హిందువులకు భక్తి గురించి చెప్తూనే, సనాతనధర్మాన్ని కాపాడడానికి కృషి చెయ్యండి. మన హిందూధర్మాన్ని, దేవుళ్ళను ఎవరు అసభ్యంగా మాట్లాడితే తీవ్రంగా స్పందించండి. మన ప్రవచనకారులైనా సరే.. మొహమాటం లేకుండా గట్టిగా ప్రశ్నించండి. సనాతనధర్మాన్ని కాపాడటం కోసం పోరాటాలు చేసే అందరితో కలిసి పనిచెయ్యండి. ఒక మార్పు కోసం అందరూ చెయ్యి వేస్తేనే ఫలితం త్వరగా వస్తుంది. ఒంటరిగా ఉంటే ఎప్పుడూ ఒంటరే.. ఏమి సాధించలేం. కేవలం పూజలు గురించి చెప్తుంటే ఒరిగేది ఏమీ ఉండదు. పూజలు గురించి చెప్పకపోయినా... జనాలకు వచ్చే నష్టం ఉండదు. కృష్ణా రామా అంటూ, టెంకాయ కొట్టి పూజ చేస్తారు. అదే మన ధర్మం విషయం కొచ్చేసరికి, మనం గనుక కళ్ళు మూసుకుని ఉంటే హిందువులు అంతా నుదుట బొట్టు తుడిచేసుకుని, గాజులు తీసేసి, మొగుడు వచ్చినట్టు తెల్లచీర కట్టుకుని, మనం ఆశుభం గా భావించే "నల్ల"ట్ట పుస్తకాన్ని చేత్తో పట్టుకుని, చర్చ్ కు వెళ్ళి, మోకాళ్ళమీద కూర్చుని, గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ ఏసుగాడ్ని ప్రార్థస్తుంటారు🤦 పట్టించుకోక పోతే మన దొంగ సాములు, మన ప్రవచనాలు లందరూ రాముడు దేవుడు కాదు.. కృష్ణుడు దేవుడు కాదూ.. వాళ్ళిద్దరూ మాంసం తింటూ మందుతాగేవాళ్ళు అని చెప్తారు పెద్దలు 🤦 రావణాసురుడని చంపినందుకు రాముడుకి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది 🤦 రాముడు హత్యలు చేసాడు 🤔 ఆ పాపాన్ని పోగొట్టు కోవడం కోసం, రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని అంటారు 🤦 అంతటితో ఆగరూ.. కృష్ణుడు సచ్సిపోయి, దిక్కులేకుండా నాలుగు రోజులు అడవిలో ఆ శవం పడిఉంది అని హిందువులకు చెప్తారు 🤦 కనుక మన ధర్మం గురించి చెప్తూనే, భగవద్గీత చెప్తూ, "దేవుళ్ళు" గురించి తెలియజేస్తూ... సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక సైనికుడిలా సిద్ధంగా ఉండండి 🙏
@Siva-wo4vo
@Siva-wo4vo 2 ай бұрын
ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకున్నందుకు, ఏది "సత్య"మో.. ఏది అభద్దమో నిధానంగానైనా తెలుసుకున్నందుకు సంతోషం. హిందువులకు భక్తి గురించి చెప్తూనే, సనాతనధర్మాన్ని కాపాడడానికి కృషి చెయ్యండి. మన హిందూధర్మాన్ని, దేవుళ్ళను ఎవరు అసభ్యంగా మాట్లాడితే తీవ్రంగా స్పందించండి. మన ప్రవచనకారులైనా సరే.. మొహమాటం లేకుండా గట్టిగా ప్రశ్నించండి. సనాతనధర్మాన్ని కాపాడటం కోసం పోరాటాలు చేసే అందరితో కలిసి పనిచెయ్యండి. ఒక మార్పు కోసం అందరూ చెయ్యి వేస్తేనే ఫలితం త్వరగా వస్తుంది. ఒంటరిగా ఉంటే ఎప్పుడూ ఒంటరే.. ఏమి సాధించలేం. కేవలం పూజలు గురించి చెప్తుంటే ఒరిగేది ఏమీ ఉండదు. పూజలు గురించి చెప్పకపోయినా... జనాలకు వచ్చే నష్టం ఉండదు. కృష్ణా రామా అంటూ, టెంకాయ కొట్టి పూజ చేస్తారు. అదే మన ధర్మం విషయం కొచ్చేసరికి, మనం గనుక కళ్ళు మూసుకుని ఉంటే హిందువులు అంతా నుదుట బొట్టు తుడిచేసుకుని, గాజులు తీసేసి, మొగుడు వచ్చినట్టు తెల్లచీర కట్టుకుని, మనం ఆశుభం గా భావించే "నల్ల"ట్ట పుస్తకాన్ని చేత్తో పట్టుకుని, చర్చ్ కు వెళ్ళి, మోకాళ్ళమీద కూర్చుని, గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ ఏసుగాడ్ని ప్రార్థస్తుంటారు🤦 పట్టించుకోక పోతే మన దొంగ సాములు, మన ప్రవచనాలు లందరూ రాముడు దేవుడు కాదు.. కృష్ణుడు దేవుడు కాదూ.. వాళ్ళిద్దరూ మాంసం తింటూ మందుతాగేవాళ్ళు అని చెప్తారు పెద్దలు 🤦 రావణాసురుడని చంపినందుకు రాముడుకి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది 🤦 రాముడు హత్యలు చేసాడు 🤔 ఆ పాపాన్ని పోగొట్టు కోవడం కోసం, రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని అంటారు 🤦 అంతటితో ఆగరూ.. కృష్ణుడు సచ్సిపోయి, దిక్కులేకుండా నాలుగు రోజులు అడవిలో ఆ శవం పడిఉంది అని హిందువులకు చెప్తారు 🤦 కనుక మన ధర్మం గురించి చెప్తూనే, భగవద్గీత చెప్తూ, "దేవుళ్ళు" గురించి తెలియజేస్తూ... సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక సైనికుడిలా సిద్ధంగా ఉండండి 🙏
@KDhanu-x3e
@KDhanu-x3e 2 ай бұрын
గురువుగారు వారెవరో అజ్ఞాని చెప్తే మీరు వీడియో చేయడం వదిలేస్తే మాలాంటి మీ వీడియో చూసి మంచి విషయాలు తెలుసుకొనే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నాము గురువుగారు అలాంటి వాళ్లకి బయపడకండి మీ వెనక మేమందరం ఉన్నాము గురువు గారు 🙏🙏🙏🙏🙏
@nagakavithadaddam7222
@nagakavithadaddam7222 2 ай бұрын
నమస్కారం గురువుగారు.సనాతనధర్మం ను కాపాడే బాధ్యత మీరు మీ భుజాలపై వేసుకున్నందుకు మొదటగా మీకు మా ధన్యవాదములు.ధర్మాన్ని కాపాడే మీరు ఆజ్ఞానులు ఎవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరంలేదు. హరి ఓం.
@Kesanisowjanya
@Kesanisowjanya 2 ай бұрын
ఎవడో పనికిమాలినోడు ఒక మాట అన్నాడని మీరు ఎంత బాధ పడడం కరెక్ట్ కాదు గురువుగారు అండి వాడు పాపం వాడే పోతాడు మీరేం బాధపడకండి🙏🙏🙏🙏
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 2 ай бұрын
నమస్తే గురువుగారు.మీరు చేసిన వీడియో లో కానీ మీ మాటల్లో కానీ కించిత్ తప్పు లేదు.మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.మీరు చెప్పే మంచి విషయాలు మాకు సమాజానికి చాలా అవసరం.ఈ రోజు నా పుట్టినరోజు మీ ఆశీర్వాదం అందించండి.తిరుపతి నుండి ఈ రోజు వచ్చాము అండి.లేటుగా విడియో చూసాను.అండి
@tdevi1841
@tdevi1841 2 ай бұрын
నమస్తే గురువు గారు మీరు చెప్పినది నిజమే మేము మీకు తోడుగా నిలుస్తాము
@vasajayasri794
@vasajayasri794 2 ай бұрын
నమస్కారం గురువుగారు 💐💐💐💐💐 ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు ఎవర్ని తక్కువ చేసి మాట్లాడకూడదు అందరూ ఒకటే అయినా మీరు ఏమైనా తప్పుగా మాట్లాడారా ఏంటి ఏదేదో మాట్లాడుకుంటారు మీరు బాధపడకండి మీకు తెలిసిన మంచి విషయాలు మాకు చెబుతున్నారు మీరు మంచే చేస్తున్నారు ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి
@Kattaswathi06
@Kattaswathi06 2 ай бұрын
ఆయనకి ధైర్యం వుంటే, మీరు చేసిన వీడియో కి, సీరియస్ అవ్వడం కంటే,ఆయన్ని మిగతా వాళ్ళు వేలెత్తి చూపించిన విషయాలకి, సరి అయిన సమాధానం ఇస్తే బాగుందే ది...ఆయన కోపం ఒకరి మీద ఐతే,ఇంకొకరి మీద చూపడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం.
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh 2 ай бұрын
​@@sriram-zp9ydవేరే వాళ్లు తన మీద విమర్శలు చేస్తే దానికి సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఉంది. ప్రజల మధ్య ఉన్నప్పుడు వాస్తవాలు తెలియజేసి నిజాలు నిరూపించుకోవాలి. లేకపోతె వాళ్లే దోషులు అవుతారు.
@hellosongudayasree4459
@hellosongudayasree4459 2 ай бұрын
Sree mathre namaha
@roshithsai8361
@roshithsai8361 2 ай бұрын
You are doing good videos guruvu garu 🙏🙏🙏🙏🙏
@suryateja2402
@suryateja2402 2 ай бұрын
నండూరి శ్రీనివాస్ గారి చానల్ లో పెట్టిన message చూశాను, నాకు అది చదివిన తర్వాత బాధ కల్గించింది, మీరు చెప్పిన విషయం లో తప్పేమీ లేదు
@sirisurao3146
@sirisurao3146 2 ай бұрын
Guruvu garu namaskaram miru badhapadakandi, miru mi pravachanalu, mi matalu, miru cheppe puja paddathulu maku kavali, miru badha padakandi
@KrishnaSrinu-w4e
@KrishnaSrinu-w4e 2 ай бұрын
Manchi evaru cheppinamanche avenkateswra swami dayd mana andari pina undali🙏🏻🙏🏻
@bhavanimoturi9893
@bhavanimoturi9893 2 ай бұрын
guruvu garu meru badhapadakandi me videos chusi memu chala manchi vishayalu nerchukunnam enno pujalu ,vrathalu , illu ela unchukovalo kuda nerchukunnam meru evarini thakuvachesi matladaledhu meru inka elane videos chesi maku inka manchi vishyalu nerpinchandi me videos chusi na life style chela marchukunna meku dhanyavadhalu guruvu garu
@prasadneeluster
@prasadneeluster 2 ай бұрын
బాధ పడకండి యూట్యూబ్ గురువు గారు. హిందూ బంధువులందరికీ మంచే జరుగుతుంది. జై శ్రీ రామ్
@alivelubandi6755
@alivelubandi6755 2 ай бұрын
బాధపడకండి గురువుగారు మీ మంచితనం మీకు మంచి చేస్తుంది ఎప్పటికైనా
@Virat59288
@Virat59288 2 ай бұрын
నమస్కారం గురువు గారు ఇ రోజు తెల్ల వారు జామున.. నాకు నెమలి కలలో కనిపించింది అది అమ్మాయి అనడం లేదు జస్ట్ నను చూస్తుంది అంటే.. తరువాత నేను దీపారాధన సమయంలో గోవిందుడుకి సేవ చేస్తుంటే చేయి జరిగింది కింద పడ్డాడు నాకు చాలా ఎడుపొస్తుంది స్వామికి ఏమైనా గాయాలు అయ్యాయేమో విగ్రహంలో కనీపించావు కని వైకుంఠంలో స్వామికి నొప్పిగా ఉందేమో కదా ఎడుపొస్తుంది.. ఉదయం నుంచి..ఏదైన.. పరిస్కారం చెప్పండి plz 🙏🙏🙏🙏🙏
@jaganr13
@jaganr13 2 ай бұрын
Kala adi Kala... Govindaya Namaha ani, Mee Pani lo nimagnam avvandi Mee bhakti ki hatsoff ❤
@Virat59288
@Virat59288 2 ай бұрын
@@jaganr13 tq
@SircillaSisters2310
@SircillaSisters2310 2 ай бұрын
Varalaxmi వ్రతం పూజా విధానం పూర్తిగా చూపించండి sir pls
@hrvideos4549
@hrvideos4549 2 ай бұрын
Gurugaariki padabivandanamulu. Swami maa intlo ekkuva ballulu tirugutunnai , devuni gadilo ekkuvaga , konni peddavi , konni chinnavi . Evevo shabdalu chestunnai. Mee video chusi 16 somavarala vratham start chesanu , 2 somavaram pooja baga , emi aatankalu lekunda jaragalani mundu roju , ante sunday aduguthunte oka chinna balli yedama thoda paina padindhi . Dayachesi maa comment ki reply ivvandi gurugaaru.pls 🙏
@dopei
@dopei 2 ай бұрын
Namaskaramuandi guruji gathavaram roju kotha gas stove open cheyavacha chepara please
@aminaabdulla5854
@aminaabdulla5854 2 ай бұрын
Thanks Bro for coming out in support of the DHARMA WARRIORs.
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 2 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏 meru chala Baga chaputaru me video vala memu chala bagunamu ma problem Ane tagutunaye meru ma best sir 💐💐💐💐💐💐💐💐🙏 don't worry meru mache varu meku na shivaya unaru badha padodu sir please 🙏🙏🙏🙏
@s.veereshsiddanthi4836
@s.veereshsiddanthi4836 2 ай бұрын
Guruvu garu mi valla hindhuvulu bagupadatam istam leni vallu ala matladutharu miru patichukokandi dayachesi miru cheppe vishayalu andariki upayogapaduthunay mi padhalaku sathakoti vandhanalu🙏🙏🙏🙏🙏
@mahithagara9041
@mahithagara9041 2 ай бұрын
గురువుగారు మీరు బాధ పడుతుంటే మాకు బాధ వేస్తుంది...మీరు మాట్లాడేది తప్పు ఏమి లేదు గురువుగారు... లలిత్ కుమార్ గారు .. కరుణాకర్ గారు వారి ఛానల్ కూడ నేను చూస్తాను .. మన సనాతన ధర్మo గురించి చెపుతున్నారు.. మాకు తెలియని విషయాలు గురించి తెలుసుకుంటున్నాం..
@kesanakrishnaveni7958
@kesanakrishnaveni7958 2 ай бұрын
Guruvu garu mee videos memu eppatkiki chustunae untamu, ma support miku eppatiki untundhi. Dhanyavadhalu guruvu garu
@srinivaschary-po1mf
@srinivaschary-po1mf 2 ай бұрын
Jai shree krishna 🙏🙏🙏🙏
@JayaLakshmi-ry4hc
@JayaLakshmi-ry4hc 2 ай бұрын
Andaru samanamee....🙏🙏🙏🙏🙏🙏 Sarvejana sukinobhavantu.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@achuthanu3778
@achuthanu3778 2 ай бұрын
Don't worry sir meku anta manche jarugutundii...badhapadakandii sri matre namahaa
@RagavammaSaval
@RagavammaSaval 2 ай бұрын
My support to you Guru always 🙏🙏 please guide us Guru garu🙏 we will be with you Guru garu 🙏🙏 Tirumala narayana kuda meetho untadu....meeru entha manchi pani chestunnaro matallo cheppalemu Guru garu
@HemalathaShrivaru
@HemalathaShrivaru 2 ай бұрын
జై శ్రీరామ్ 🙏 ధర్మో రక్షతి రక్షితః స్వామి తప్పుడు మాటలు మాట్లాడే వారి గురించి మీరు అస్సలు పట్టించుకోకండి... మన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతీ హిందువు భాద్యత...
@vswetha3047
@vswetha3047 2 ай бұрын
Namaskaram Swami Oka chinna sandeham Swami Daya chesi teerchagalaru Devuni room clean chestunte porapatuna Venkateswara Swami patam borla padindi Swami... Daniki pariharam emito selaviyuandi🙏 Dayachesi cheppandi Swami chala andolanaga vundi
@ramsujay4628
@ramsujay4628 2 ай бұрын
Namaste guruvu gaaru.sapta sanivaarlu Pooja sravanamaasam start cheste manchidhi annaaru kadaa .mari ee sravanamaasam loo rendu Sani trayodhasi lu vachhaayi kadaa. Mari sani trayodhasi naadu shivalayaniki velli nuvvulu daanam ichhi intik vachhi ee sapta sanivaarlu Pooja cheyyavachhaa.ledante bartha okkare shivalayaniki velli nuvvulu daanam ivvavachhaa.barya intidaggara okkaree ee sapta sanivaarlu Pooja cheyyavachhaa please guruvu gaaru samadhanam ivvandi please
@rgayathri8571
@rgayathri8571 2 ай бұрын
Don't worry guruvu garu edi jarigina me manchike
@JSathvic
@JSathvic 2 ай бұрын
Super gurugaru
@varabobbili4188
@varabobbili4188 2 ай бұрын
Maa support meeku eppudoo untundi guruvugaru,meeru maaku Inka manchi manchi visayaaalu teliyachestu undali Guruvugaru
@rideindia-mg3rv
@rideindia-mg3rv 2 ай бұрын
👍👍
@SumalathaSmile
@SumalathaSmile 2 ай бұрын
Meeku memu vunamu guruvu garu jey sreeram
@JarjapuJagadesh
@JarjapuJagadesh 2 ай бұрын
నమస్కారం గురువుగారు మీరు వీడియోలు చేయడం మానేయద్దు గురువుగారు మీరు మంచి విషయాలు చెప్తున్నారు మీరు చెప్పే విషయాలు వినడం వల్ల మేము చాలా మార్పులు వస్తున్నాయి మాలో మీరు ఇలాగే వీడియోలు కంటిన్యూ చేయాలి గురువుగారు
@archanatalari1015
@archanatalari1015 2 ай бұрын
Meru bhadhapadakande guruvu garu malanti vala ki bhadaga anipisundhi heypudu santhosham ga vundalande meru🙏
@sravanipanditha7601
@sravanipanditha7601 2 ай бұрын
Namskaram guruvu garu meeru nadiche margam dharma margam guruvu garu me pravachanalu maku kavali guruvu garu meeru cheppe enno vishayalu maku entto gnanni dairyanni estunnayi me padalaku satakodi vandhanalu guruvu garu
@maheshkumar.8516
@maheshkumar.8516 2 ай бұрын
Jai shree Ram
@rakes397
@rakes397 2 ай бұрын
మా సపోర్ట్ మా ఆదరణ ఎప్పుడు మీకు ఉంటాయి గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
@laxmikrishna6276
@laxmikrishna6276 2 ай бұрын
Namaskaram guru garu meeru chala baga cheptharu meeru video lu apakudadu guruji memu meeku seaport ga vuntamu 🙏
@LaxmiRenjarla
@LaxmiRenjarla 2 ай бұрын
Guru garu naku putradha ekadashi gurinchi chepandi
@kotipallinagamani9031
@kotipallinagamani9031 2 ай бұрын
True 🙏🏻
@manilakshmanmanilakshman7514
@manilakshmanmanilakshman7514 2 ай бұрын
గురువుగారు నమస్కారం మీరు ఎక్కడ ఉంటారు మేము కర్ణాటక తుంకూర్ లో ఉంటాము చెప్పండి
@Swarna-md8wu
@Swarna-md8wu 2 ай бұрын
Iam shimogga
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 2 ай бұрын
Okay fine 👍👍👍 memu unamu life time ma God meru
@rgayathri8571
@rgayathri8571 2 ай бұрын
Guruvugaru tammudi vivaham kosam nenu mudupu kattacha vratam cheyacha I am married.
@rajashakarym2642
@rajashakarym2642 2 ай бұрын
Thanks swami for information😊😊😊
@ShashiKala-fi4tp
@ShashiKala-fi4tp 2 ай бұрын
Nijame miru nanduri garu machi manchi vishaya hindu darmam chibutunnaru mirandaru guru vulu mi pani miru chiyandi guruugaru
@gandhamsatya1934
@gandhamsatya1934 2 ай бұрын
Om namo venkteshya 🙏
@chalapathivenkata1334
@chalapathivenkata1334 2 ай бұрын
Meeru chaala clear don't worry swamy it's all trash do your duty . Evaridi vaallu varidi kadukontey chaalu. Meeru thala chedupukovadhu.
@gandhamsatya1934
@gandhamsatya1934 2 ай бұрын
Pantulu Garu miru cheppina matalu Nijam miku thoduga untamu andi
@SujathaJ-c8m
@SujathaJ-c8m 2 ай бұрын
మేము తోడుగా ఉంటాము అన్నయ్యగారు
@LaxmiRenjarla
@LaxmiRenjarla 2 ай бұрын
Guru garu naku putradha ekadashi gurinche chepandi
@thampulagayathri3519
@thampulagayathri3519 2 ай бұрын
Mee videos anni chustamu guruvu garu evaro edo annarani badapadakandi Mem teliyani chala vishayalni telsukuntunnam me valla🙏🏻🙏🏻🙏🏻
@poketalk7575
@poketalk7575 2 ай бұрын
🌻Gurugariki shubhodayam 🌻 Sanathana dharmanni gorantha Aina mundhuku thesukuvelley vallaina enthoy mahaniyulu, goppavaru . kani meeru ,nanduri garu ,vari fmly, mari endharo thama vanthu badhyathani vandha reytlu chala chakkaga chesthunnaru .Andhukey picchi comments pakkana petti meru thalapettina pani ,krushii, mundhuku thesukuvella Lani maa fmly korukuntunnamu. 🙏🙏🙏dhanyavadhalu 🙏🙏🙏 🪔🪔NAMO NARAYANAYA 🪔🪔
@nulutanuja7936
@nulutanuja7936 2 ай бұрын
Namaskaram guruvu garu evaro Edo annarani meeru bada padakandi guruvu garu valla papana Valle potaru me vedio lu chusi teliyani visayalu chala telusukuntunnam guruvu garu dayachesi vedios apavaddu maku teliyani chala visayalu teliyacheyandi guruvu garu.....
@adinaneelima484
@adinaneelima484 2 ай бұрын
Avaro adho vaagarani meeru badha padakandi guruvu garu 👏👏👏
@varalaxmichinthapalli3335
@varalaxmichinthapalli3335 2 ай бұрын
Namaste guruvugaru meerucheppindi nijame nanduri varu meeru maku mana sanathana dharmam gurinchi chepplani korukuntunnam
@ganeshkota6783
@ganeshkota6783 2 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@SumalathaSmile
@SumalathaSmile 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@oksomkar3107
@oksomkar3107 2 ай бұрын
అందరూ కలిసి ఉండండి ❤
@Minimomm
@Minimomm 2 ай бұрын
Don't worry guru ji,from you we have learned many devotional concepts, you are really doing great 👍 😊 keep going don't consider others words
@Krishna-is8yv
@Krishna-is8yv 2 ай бұрын
గురువుగారికి సాష్టాంగ నమస్కారం 🙏🙏🙏💐💐💐💐
@vemavarapuambica5630
@vemavarapuambica5630 2 ай бұрын
🙏 guruvu garu miru badha padavadhhu alasyamaina manchi gelusthundhi 🙏
@rajyamch5215
@rajyamch5215 2 ай бұрын
Gurvu garu nenu adaina samaya vasthe devulaki mokkestha...thirchu koka pothe amidi marchi poyanu amo ani naku bayam vesthundi.... Enko dought mamaki pojalo adaina thappu chesthe papam antaru.mali mokkuli marchi pothe papam antaru ..okkosari anipisthundi assalu devula joliki vella pothe ami uondadu Amo ani...charz ki velle valaki ami uondav kada .. na prasana ardam aithe vivarimchadi...
@Dhaanvi8675
@Dhaanvi8675 2 ай бұрын
👍🙏🙏🙏
@manasasri2880
@manasasri2880 2 ай бұрын
Very good guruvu garu
@nagmylakalva444
@nagmylakalva444 2 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌👌
@mallika563
@mallika563 2 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏
@RamaDevi-di8xv
@RamaDevi-di8xv 2 ай бұрын
Guruvu gari ji namaskaram 🙏 me videos chala baguntae andi evaru emnna pattichhukovaddandi youtube lo evi sahajam andi
@santhosharavva1829
@santhosharavva1829 2 ай бұрын
Guruvu gariki padhabhi vandhanalu....mi venalaka memu unnamu... miku memu eppudu support chesthamu guruvu garu...miru bhada padavadhu....miru videos cheyandi ...manam ma Hindhu Dharmanni kapadukundham ...Jai Sri Ram....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
@jyotim2201
@jyotim2201 2 ай бұрын
🙏
@murkurthidurga9802
@murkurthidurga9802 2 ай бұрын
నండూరు గారు బగవంతుడుకి బయపడాలి ఇలా కామెంట్లకు బయ పడితే ఎలా నండూరు గారు పూజలు ఎలా చేయాలో తెలుసు కున్నాము రమన మహర్షి వారాహిఅమ్మ గురించి రుద్రాబిషేకం ఎలా చేయాలో చెప్పారు నండూరు గారు వీడియోస్ చేయమని మీ ద్వారా దయచేసి తెలియ చేయండి మీవీడియూస్లో ఏడు వారాల వ్రతం మునుపు ఎలా కట్టాలో కలసి ఎలా పట్టీలో చక్కగా వివరించి చెప్పారు మీవంటివారు వుండబట్టే మాకు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది 🙏🙏🙏
@lathar6278
@lathar6278 2 ай бұрын
Sir memantha me vipey, meru bada padakandi naku edupu vasthundi, meru elanti thappu cheyyaledu, gnanam leni alanti vari matalu pattinchukokandi dayachesi, meru me kurumbham challaga untundi meru chesey vedios dwarane enno vishiyalu nerchukunnamu, pls meru videos continue cheyyandi sir.
@saraswathinandyala5399
@saraswathinandyala5399 2 ай бұрын
Thanks guruvu gaaru Meeru videos peduthune undandi maa kosam
@SaiShilpa-e4u
@SaiShilpa-e4u 2 ай бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹... Morning konchem late avute amaidi guruji garu eroju inka video cheyaledhu anni chusthu unta avaro ado annaru anni bhada padakandi guruji garu... Mimmulani annavalu aa devudu chusukuntadu kontha mandhi West fellow untaru... Miru appudu bagundali ma anti valla kosam videos chesthu undandi guruji garu please
@tharundeep4743
@tharundeep4743 2 ай бұрын
Meeku danya vadamulu guruvugaru
@bandirn
@bandirn 2 ай бұрын
మీ వీడియోలు చాల బాగుంటాయ్. Meeru inka manchi videos cheyali.
@DhanalaxmiTanne
@DhanalaxmiTanne 2 ай бұрын
Chala sinnithamaina manasthatvam kalavaru meru guruvugaru
@anandkrishna3170
@anandkrishna3170 2 ай бұрын
You are right @lalith kumar
@KrishnaSrinu-w4e
@KrishnaSrinu-w4e 2 ай бұрын
Meeru badha padakandiguruvugaru mee videos naduri gari videos choostuneuntamu
@RatnalaSujatha-z9n
@RatnalaSujatha-z9n 2 ай бұрын
Om namah Shivaya
@Padmanataraja-sg9ee
@Padmanataraja-sg9ee 2 ай бұрын
💯 true
@tulasi6608
@tulasi6608 2 ай бұрын
Asalu guruvu garu epudu nanduri garini em analedu guru Purnima video lo kuda ayananu oka guru kinda chupinchi manchi ga cheparu monna video lo kuda mir ekada nanduri gari tappu ga matladaledu lalith kumar garu chese manchi ni vivarincharu ma support mik epudu untundi garuvu garu vidi lo moriga kukkala gurinchi pattinchukokandi mana sanathana dharmam gurinchi pracharam cheyandi jai sri krishna jai bharat
@sudhakancharana4412
@sudhakancharana4412 2 ай бұрын
మీ గురువుగారు మీకు మేమందరం తోడుగా ఉంటా మీ వెనక ఉంటాం
@Lalithas_Kitchen
@Lalithas_Kitchen 2 ай бұрын
👍
@smileyswathi3443
@smileyswathi3443 2 ай бұрын
గురువు గారు మీరు video అపకండి me video lu maku చాల istam
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 2 ай бұрын
గురువుగారు నమస్కారం, మీరు ఎప్పుడు కూడా విమర్శించలేదు ఇది సత్యం, మేము కూడా వాళ్ళని అభిమానించే వాళ్ళం, కానీ నిన్న పెట్టిన పోస్టు మాత్రం ఏమాత్రం నచ్చలేదు, మిమ్మల్ని డైరెక్ట్ గానే అనేశారు, చాలా బాధేసింది గురువుగారు, మీరు వాళ్ళని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా విమర్శించలేదు మీ ప్రతి వీడియో మేము చూస్తూనే ఉంటాం ఇక మీ పని మీరు చేస్తుండండి మీ అభిమానులుగా మీ శిష్యులుగా మా సపోర్ట్ మీకు ఉంటుంది ధన్యవాదాలు
@HKsReelsReview
@HKsReelsReview 2 ай бұрын
Yes, మీరు ఏమాత్రం తగ్గొద్దు, ముఖ్యంగా half knowledged (fully selfish) fellows గురించి అసలు తగ్గొద్దు, సనాతన ధర్మ (హిందూ) బేసిక్స్ తెలియని కొందరు వెధవలు డబ్బులకోసం యూట్యూబ్ మీద పడ్డారు, వాళ్లకు చుక్కలు చూపించాల్సిన అవసరం వచ్చింది, మీరన్నట్టు ఇక్కడ ఎవడూ పుడుంగ్ కాదు, అందరూ మనుషులు మాత్రమే, lord Venkateswara మాత్రమే Hero !! There is no place like Tirumala, In the entire universe; There is no god like Balaji, In the past, present & future !!
@chandrashekar7553
@chandrashekar7553 2 ай бұрын
Om namo venkateshaya guruvugarki namaskaram
@rohiniendla1508
@rohiniendla1508 2 ай бұрын
ధర్మో రక్షతిరక్షితః; , మీరు చేస్తున్నది మంచి పని అయినప్పుడు మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు
@jainbk435
@jainbk435 2 ай бұрын
miru xheppindi 100% correct swamy. mana dharmam gurinchi maaku teliyani enno vishayalu mi lanti valla nunchi telusukuntunnamu. Evaro edo comment chesarani miru pattinchukovalsina pani ledandi. Miru ilage marenno manchi vishayalu cheppali ani korukuntunnam andi.
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 2 ай бұрын
Evarikynaa vaari vyakthigatha works vuntai avi Anni cheppavalasina pani ledu kada andi Aina evariki thelisina vishayaalu vaallu chepithe baguntundhi
@lakshmanrao3756
@lakshmanrao3756 2 ай бұрын
Guruvu garu feel avvoddu🙏🙏🙏
@rukminichinnurkar8844
@rukminichinnurkar8844 2 ай бұрын
Miku avaro adho annaru ani miru badha padakanandi guru garu miku chepedhathati vallu kamu kani dharmaga unte ilantivi anno vastayandi idhe istu kadu idhe fastu kadu thandri muru cheppe manchi matalu maku antho sathoshanni estunnai avaro annarani mi bhiddallanti vallamu ma gurinchi aina miru inka manchi videos cheyyandi thandri 🙏🙏🙏🙏🙏🙏🙏
@Tillu9933
@Tillu9933 2 ай бұрын
07:20 100%correct gaa cheppaaru
@manasaannamdas1806
@manasaannamdas1806 2 ай бұрын
Guruvu garu meru badhapadakandi
@SailakshmiGanji
@SailakshmiGanji 2 ай бұрын
గురువుగారూ కి నమస్కారం 🙏🙏🙏
@phyma794
@phyma794 2 ай бұрын
నమస్కారం గురువు గారు వీడియోస్ చేయడం మానేయకండి ,గురువు గారు మీ వల చాలా nerchukunam మీ లాంటి నిజాయితీ పరులు ఏకడ దొరకరు స్వామి మీలాంటి వాళ్ళు మకు చేపే ధర్మ సందేశాలు చాలా మార్పును తెస్తుంది మలో ,మీరు badapada కాండీ
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 83 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 6 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 15 МЛН
గరుడోపాఖ్యానం • Garuda • Chaganti • Mahabharatham
2:30:36
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 668 М.
నవరాత్రి పూజా విధానం
58:15
మన భారతం
Рет қаралды 369
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 83 МЛН