ఎంతో మంచి సమాచారాన్ని మాకు అందించారు గురువుగారు🙏🙏🙏🙏🕉🕉🚩🚩🚩
@santhoshgunti4065Ай бұрын
గురువు గార్కి..... పాదాభివందనాలు.... నాకు ఉన్న... సందేహం నివృత్తి ఐనది 🙏🙏🙏🙏.. చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏
@VenkataLaxmi-nz3usАй бұрын
గురువుగారికి మా శతకోటి పాదాభివందనాలు మీరు చెప్పినటువంటి విగ్రహాలు అన్ని మీరు చెప్పిన సైజు ప్రకారం మా పూజా మందిరంలో ఉన్నాయి నిత్య దీపారాధన పూజలో శివ లింగాన్ని పూజించిన టువంటి వారు మాంసాహారం తీసుకోవచ్చా చిన్న సందేహ గురువుగారు తెలియ భరిస్తారని🙏🙏🙏🙏🙏
@thakasidorababu9173 Жыл бұрын
గురువుగారు నాకున్న సమస్యని బాగా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏
@GubbalaKalyani-v5r20 күн бұрын
ధన్యవాదాలు గురువుగారు చాలా చక్కగా చెప్పారు ఇక కుబేరుడు ది చిన్ని విగ్రహం పెట్టుకోవచ్చా చెప్పండి గురువుగారు 🙏🏻 ప్లీజ్
@vijayalaxmipasumarthi706 Жыл бұрын
నమస్తే గురువుగారు పూజ గది లో ఏమేమి పెట్టాలో ఏమి ఉంచకూడదో అన్ని తెలియ చేశారు.❤
@sammrajgaddam6470 Жыл бұрын
గురువు గారికి నమస్కారం మంచి విషయాలు మాకు తెలిపారు ధన్యవాదాలు మీ కు 🙏🙏🏼🙏🙏🏼👌👌🌷🌷🌷
@sekhardonkada7259 Жыл бұрын
Sir meru answer icharu.. Naku chaala nachindhi me video... Guruvugaru meku padavi vandanalu.. Ninna nunchi burra padu ayipoyindhi... 😊tq u so much
@swathisivani4786 Жыл бұрын
Thank u guruvugaru nenu varahi amma photo vigrahalu petaledu kani na phn lo ah amma photo petukuni nitya pooja chesukuntu amma vari kavacham astottharam chadive danni manasuki hayiga undedi oka avida youtube lo ededo chepestundi bayamesi sariga talachukovatledu kuda chala badhaga undedi inka edi ithe adi ayindi amma kada pillalini chusukuntundi anukuni e roju nundi malli dennam petukuni chaduvtuna mi video chusa happy nenu ithe😊😊😊
గురుగారు నమస్కారం...Flipkart లో కాపర్ తో చేసిన శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం 7.3 cm, 60gm విగ్రహం వారంలో ఒక రోజు శనివారం పూజ చేయాలనుకుంటున్నాను చేయొచ్చా... విగ్రహం కాబట్టి ఒకసారి చేస్తే ప్రతి రోజు చేయాలా లేదా వారంలో ఒక్కరోజు వీలైతే చేసుకోవచ్చా plz గురూ గారూ relpy ఇవ్వండి శ్రీనివాసులు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను ఒక బ్యాచులర్
@varadalakshmikanchari67619 ай бұрын
గురువు గారు మీకు శతకోటి పాదాభివందనాలు
@gundaashok63 ай бұрын
ధన్యవధములు గురువుగారు చాల చక్కగా వివరించారు సందేహలను🙏🏻
@srinivasrayini3057 Жыл бұрын
Guruvugaru meeku dhanyavaadaalu...please vigrahaalaku nithya poojalu ela chayalow oka video cheyagalaru...
@luckykarthi387714 күн бұрын
Chala clear ga chepparu guruvu garu dhanyavadalu
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@NagaMani-mn3gn11 ай бұрын
🙏🙏🙏 TQ guruvugaru chala manchi విషయాలు చెప్తున్నారు 😊
@udayaranis99364 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు....తెలియని విషయాలు ..thank you గురువు గారు
Guruvu garu chala sandehalu thircharu miku manaspurthiga dhanyavadhalu 🙏🙏🙏🙏🙏🙏guruvu garu
@Aadya1907 Жыл бұрын
Chaala chaala baga cheptharu guruvu gaaru 🙏....practical approach...am watching every video,,very very useful....om namashivaya 🙏
@muddamallamallaiah98627 ай бұрын
గురువు గారు ధన్య వాదములు నేను ఈ మధ్యనే నిత్య పూజ చేయడం మొదలు పెట్టాను కానీ ఎన్ని అగరభతులు ముట్టించాలి ఎన్ని దీపం వత్తులు పెట్టి వెలిగించాలి ఏ ఏ విగ్రహాలు పెట్టాలి ఏ నైవేద్యము సమర్పించాలి ఈ లా ... నాకు సరిగా అర్థమకవట్లేదు దయచేసి నాకు వివరంగా తెలియచేయండి గురువు గారు
@rajashekarbadami1098 Жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
@sreeswapnasree3077 Жыл бұрын
Chaala Baga chaptharu guruvu gaaru🙏 venkateswara swamy Vari vigraham ni aa roju pattukunta manchidi. Vaikunta ekadasi roju na manam pattukovacha.(first time pattu kunna vallu)
@kamurthijyothi3079 Жыл бұрын
Chala manchi vishyalu chepparu guruvugaru
@sravanisammiti599111 ай бұрын
Tq guruvu garu chala Baga ardham ayela chepparu tq
@madhavi_srilathamathala1293 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏 స్వామి మన పూజ గదిలో కవ్వం ఎలా పెట్టుకోవాలి? తెలుపగలరు🙏
Guruvu garu ma intlo ethadi venkateswara swamy vigraham undi adi okaroju recent ga clean chesetappudu kinda padi kiritam pina unna chinna part virigindi a vigrham ku pooja lo unchukovacha reply evandi plz virigina danni pina appudula normal ga pettanu presnt kani ado doubt ala puja cheyyocha ani plz reply evandi
@bhanumatigarimella89314 ай бұрын
Super క్లారిటీ ఇచ్చారు sir
@DeviAthava-n6e4 ай бұрын
Chala Baga cheru guruvu garu🙏🙏
@tirumuluravumopidevi74810 ай бұрын
Guruvu Garu nenu lakshmidevi vigrahaniki pooja chess gudilo pettanu saibaba,krushnudu,saraswati vigrahalanu pettanu subhuma Ina cheppandi pls
@Rohinivlogs-nr Жыл бұрын
గురువుగారికి 🙏🙏 మంచి జరుగుతే ఇంటి ఇల్లాలిని దేవత అంటారు చెడు జరుగుతే దరిద్రం అంటారు కొంతమంది మొహం చూస్తే దరిద్రం అంటారు కదా అది ఎంతవరకు నిజంగా ఎవరైనా ఎదురైనా మొహం చూసిన శుభం, ఆశుభం వంటివి ఉన్నటాయ
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా తొందరలోనే వీడియో చేసి అందిస్తాం
@Rohinivlogs-nr Жыл бұрын
🙏🙏 TQ sir wait chestha video kosam
@gcsroyal4525 Жыл бұрын
కలికాలం ఏమిచేద్ధం
@ujwalk3059 Жыл бұрын
@@vinayreddy91532qqw
@sarojapaladi3739 Жыл бұрын
Namaskaram guruvu Garu sree chakram ela poojinchali Daya chesi telyacheyandi
@adilakshmi5905 Жыл бұрын
Varahi ammavari navarathrulu nunchi amma chinna vigraham patam pooja mandiramlo pettukoni pooja chesukuntunnanu.konni channel lo bayapedutunnaru veeparethamga nenu Christian ga vundi 2 years nunchi pooja lu chestunnanu nanduri srinivas garu and meeru cheppevi vintu poojalu ala cheyalo nerchukuntunnanu..govinda seva vedio lu choosi naku chala doubt full ga vuntundi..mala ga mari sanatanamlo ki vachi nerchukuntunavariki vari valla bayandnalu kalugutunnai..mee vedio choosaka naku chala dairyam vachindi ammaku nenu pooja chesuntunnanu roju ala ga sanatana sampradyam lo jeevesthu santhosam ga vunnamu..amma vachina dagaranunchi memu chala santhisamga vunnamu..srinavas garu vedio lu choosi chala poojalu chesanu vari valla ma kutumbam bavundi na la antho mandi vunnaru.kontha mandi valla kottha doubts vastunnai samadanam chepagalaru
@kannavinnu7496 Жыл бұрын
Namasthey Ayyagaru 🙏🙏😊 me Namadeyam eanty thelupagalaru .nenu me videos eappudea start chesa chuddam ..chala Baga reply eastunnaru.Tqu so much😊🙏🎉🎉
@nagamalleswariramisetty108827 күн бұрын
Namaste guru garu adapillaki pelli kavaliante pariharam cyepandi
@PagidiTejaswiniАй бұрын
Swami మా పాపా కి సరస్వతి devi గుడి లో అక్షరాబాష్యం చెయించినపుడు ఆ గుడి వాళ్లు సరస్వతి devi బొటన వేళ్ళు అంత విగహం tho పూజ చేపించి ఆ విగ్రహం నీ మాకు ఇచ్చారు స్వామి. ఆ విగ్రహం నీ మ ఇంట్లో పూజ రూమ్ lo పెటుకోవచ్చా స్వామి. నిత్యం పూజ, అధిషేకం, ప్రసాదం చేయాలా స్వామి. అస్సలు సరస్వతి విగ్రహం ఇంట్లో ఉండవచ్చా స్వామి. నా సందహం కీ మీరు సాధనం ఇస్తారు అని అసిస్ర్హునను స్వామి ధన్యవాదములు swami
@KommuSwapna-pk4 ай бұрын
Nenu sri chakram konna .spatikam.pooja ela cheyali.meruvu adi .pls video cheyandi guruvu garu
@Happyhub999-y8o5 ай бұрын
నాకు ఒక అశ మణిదీప వర్ణ లలోలాగా పూజ మందిరం మండాలి అని. మధ్యలో భువనేశ్వరి మాత, అటు ఇటు శివాపార్వతులు, లష్మినారాయణ లు or వెంటటేశ్వరస్వామి లక్ష్మి, సరస్వతి etc. పూజ రూమ్ వాల్ కి మనిమాణిక్యాల images టైల్స్ but ఆలా photos బాగా అవుతాయి ఆలా పెట్టాలి అనుకుంటే
@bhargaviraju2986 Жыл бұрын
Sriramudu seetha devi lakshmana swami, anjaneyula varu kalisuna vendi vigraham tesukunam andi pooja gadi lo pettukoni nitya poojalu cheyocha
@SinduApparabothu7 ай бұрын
Guruvu garu ma intlo Sri mahavishnu vigraham vundhi small size vundavacha chepandi pls
@anuregu50632 күн бұрын
Shiva lingam brass lo pettokovacha guruvu gaaru
@chethanas26454 ай бұрын
Chala super vinay Reddy garu
@bhanumatigarimella89314 ай бұрын
థాంక్యూ గురువుగారు 🎉
@Nightingalesongs99997 ай бұрын
Dhanyavadalu guru garu🎉
@aswanidegala7499 Жыл бұрын
Sai Baba gurinchi vedio cheyyandi .baba devudena guruvu garu theliyacheyandi
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా తొందరలోనే వీడియో అందిస్తామండి శ్రీమాత్రే నమః
@sumalatha851826 күн бұрын
Guru garu....... pooja room lo Annapurna devi vigraham pettavacha..........🙏
@jyothiboga82706 ай бұрын
Guruvu garu 🙏 ma entlo 3" Vigrahal unnvi em parvaleda cheppandi
@PoojaVeliginti-jb6ic10 ай бұрын
Guruvu gaaru krisnaya bomma akka da petali Swami please cheppandi Swami garu
@BhavaniUppala-ny8mu Жыл бұрын
Thank you guruvu garu 🙏🙏🙏
@GovindKumar-yi7bf7 ай бұрын
I'm Karnataka my dovoto varalakshmi Pooja yagamadabako Guru garu ❤😊 varalakshmi Pooja post madabaku Guru garu please 😊
Guruvugariki vandanamulu Madokka chinna sandeham OM. Ni Ela ucharanchali evarina ucharinchavacha Etimelonina ucharinchavacha Telupagalaru
@priyabonam209Ай бұрын
Super gurugaru
@maheshnanda484410 ай бұрын
Varahi ammavari vigraham chinnadi entlo pettu kovacha guruvu garu
@chudamani812 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు🙏 selfons వచ్చిన కాలం నుంచి ఎన్నో చానల్స్ వాళ్ళని ఈ ప్రశ్న అడిగాను ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు మీరయిన చెప్పండి లలితా సహస్రనామాలు సాత్విక దేవతస్వరూపమెన అమ్మవారు కాళీ, చండి అవతారం కదా మరి లలితా సహస్రనామాలు చదివితే కుండలినీ జాగృతి కి అవకాశం ఉంది. గురోపదేశం లేకుండా లలితా సహస్రనామాలు చదవవచ్చా. అందులో బీజాక్షరాలు కూడా ఉంటాయి. కదా దయ చేసి మీరైనా సమాధానం చెప్పగలరు🙏
@haindavasamskruthi Жыл бұрын
Lalitha sahasra namaalu evaraina chadava vachu. Thappulu lekundaa chadavali. Samavedam garu ee vishayaanni thama pravachanallo kuda chepparu
@vinayreddyharikathalu6658 Жыл бұрын
లలితా సహస్రనామం ఎవరైనా చదవవచ్చు చాలామంది ఫోన్లో లలితా సహస్రనామం నేర్పిస్తున్నారు వాటిని చూసి తప్పులు లేకుండా నేర్చుకుని పారాయణం చేసుకోండి
@chudamani812 Жыл бұрын
@@vinayreddyharikathalu6658 thanks గురువు గారు 🙏
@mdipuriguruvani-do6hs Жыл бұрын
@@vinayreddyharikathalu6658Mee busy life shedule lo kuda rati questions ki andariki rply istaru swami 🙏🙏🙏 chala thanks swami maa andarikosam mi time inta ketsistunaduku ...
Guru ji bhavani Mata vigraham vendidhi pettukovacha
@kondururajeshwari4152 Жыл бұрын
Jaisreemannarayana guruji Every month maa mavayyagariki. Amavasya deepam maa vaaru pedutunnadu aa roju intlo devudiki deepam pettocha telupagalaru
@ManjuManju-kq5vk Жыл бұрын
Guruvugaru ma intilo spatika Ganapati Chennai vigraham undhi.aithe Ganapati kiritam konchem virigipoindhi.naku ichina varu chepe icharu .aithe Ala a vigrahaniki Pooja cheyavocha.kiritam virigipoina ganapathiki.konchem please chepandi guruvu garu
@vinayreddyharikathalu6658 Жыл бұрын
అలా విరిగిపోయిన విగ్రహాలను పూజించకూడదు దేవుడి స్వరూపం బాగా ఉండాలి కాబట్టి విరిగిపోయిన విగ్రహాన్ని నీళ్ళలో విడిచి పెట్టేసి బాగున్న విగ్రహాన్ని తెచ్చుకొని పూజించండి😊
@madhusailada7672 Жыл бұрын
Guruvu garu🙏 ipudu prati roju poojalo devullaki oka prasadam pettala prati okariki pettala Amma variki ayyavariki kuda pettala ala pettalo cheppagalaru oka video cheyandi guruvu garu