నమస్కారం శర్మగారు! సనాతన ధర్మం గురించి చాలా చక్కగా వివరణలు ఇచ్చారు. మీకుతెలిసినంత నాకు తెలియదు కానీ, మీరు మనుస్మృతిని కూడా చదివితే ఇంకాసాధికారంగా మాట్లాడ గరుగుతారు. అది మొత్తంపనికిరానిదేమీ కాదు. అందులో స్త్రీలకు ఆదరణఇచ్చారు.కాపాడుకోండి, సన్మానించండి, వారితోనే సౌభాగ్యం అని చెప్పారే కానీ, న్యూనము చేయలేదు. జన్మనాజాయతే శూద్రః సంస్కారేణ ద్విజఉచ్యతే అని చెప్పారు. గుణవిశేషాలతో శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చు; గుణహీనుడయితే బ్రాహ్మణుడు శూద్రుడే. అలాగే క్షత్రియ వైశ్యులకు కూడాగుణకర్మస్వభావాలచేవర్ణపరివర్తనకుఅవకాశం ఉంది. "బ్రాహ్మణోఁస్య ముఖమాసీద్, బాహూ రాజన్యః కృతః... అజాయత" (యజు 31-11)అనునది వేదమంత్రం పురుష సూక్తం లోనిది. దానికి అర్ధం తెలియదు. పైగా అది మనుస్మృతి లో నిదని, తప్పుడు అర్ధం తో ఆది శాసన కర్త అయిన మనుమహర్షి పై దుమ్మెత్తిపోస్తున్నారు. నేరం శిక్ష విషయంలోనూ, శూద్రుల ఎడల ఉదారత చూపబడినది,తక్కువ శిక్షతో. అదే నేరం బ్రాహ్మణుడు చేస్తే జ్ఞానవంతుడయి చేసినందున ఎక్కువ శిక్ష ఇవ్వాలన్నారు మనుమహర్షి. (వెగ్గలంసత్యనారాయణ, కరీంనగర్) 58:32
@mahipalreddy411 Жыл бұрын
35:28 అజ్ఞానికేం ఎరుక?? సుజ్ఞాని మర్మము ... గురువు గారు శ్రీ బంగారయ్య గారికి ప్రణామములు ...ఇంకో ఇంటర్వ్యూ తీసుకోవాలని సిగ్నీచర్ స్టూడియోకి మనవి 🙏🏻 అధర్మము వ్రుద్ది చేయునదీ ఆ పరమ శివుడే ధర్మ స్తాపన చేయునదీ ఆ పరమశివుడే :-సత్యము అసత్యమూ లోకకళ్యానమే.
@mogullasirisha7651 Жыл бұрын
Sharma garu chala baga explain chesaru...and kranthi Garu ty so much for bringing this interview
@chikkulaakhil318011 ай бұрын
sharma garu me interview nen 4 times chusa chala baga chepp@ru gurujii❤❤
@chandut2610 Жыл бұрын
వాళ్ళ బుర్రలో కులం లేదు రా బాబు. వాళ్ళ బుర్రలో ఏముంటుందంటే...ఏవిధంగా కష్టపడాలి, ఏవిధంగా కృషి చేయాలి, ఏవిధంగా ఎధగాలి, ఏవిధంగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఉంటుంది. మరి కొంతమంది బుర్రలలో ఏముంటుంది అంటే.. పనికొచ్చే పనులు చేయకుండా కులం పేరు అడ్డు పెట్టుకొని ఎదుటి వారి మీద పడి ఎలా ఏడవాలి, సమాధానం వచ్చినా కూడా అర్ధం కానట్టుగా ఉండి... సంవత్సరాల తరబడి.. దశాబ్దాల తరబడి..ఎదుటి వారి మీద పడి ఏడుస్తూ ఉండటమే పని.
@srinivasavarmaghantasala896111 ай бұрын
అవును అన్న..అది చేతకాని తనం...ఎదిరించే ఆలోచన కూడా లేదు..పోనే వాళ్ళని వల్లపటికి వదలరు..వల్ల మీద పడి ఏడుస్తారు..
గురువుగారు మీలాంటివారు ఈ దేశానికి చాలా ఇలాంటి గురువుగారు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నిర్మాణంగా నీలాంటి వాళ్ళు ఉంటేనే హిందీలో మోసే స్త్రీలు ప్రశాంతంగా నిద్ర పోతారు బ్రతుకుతారు 🙏🙏🙏🙏👍
@నమోవిశ్వకర్మణేరంగువారు2 ай бұрын
@@ushareddy8800 🤣🤣🤣🤣🤣🤣
@harikrishnavijay307 Жыл бұрын
This is really education.... well done Sharma garu🙏🙏🙏🙏🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@dinakary3878 Жыл бұрын
One of the great and learned guru is Bangarayyagaru. Thank you Kranthi for brining this interview.
@sidduchirukuri4761 Жыл бұрын
Good interview need more like this
@nareshg783 Жыл бұрын
క్రాంతి అన్నా ... ఆయన్ని interview చేయడం మీ అదృష్టం, కాని శర్మ గారి దగ్గర చాలా జ్ఞానం ఉంది మీరు అతనిని ఇంకా చాలా సార్లు interview చేయండి please.🙏
@pandupandu70635 ай бұрын
వేదాలు వ్యాసడు రాసిండా తెలపగలరు
@ssRK2574 ай бұрын
Na sulli chiku manu ra sharma gani 😂😂 . From atheist
@rakes397 Жыл бұрын
చాలా అద్భుతమైన సమాధానాలు వచ్చాయి. మా గురువుగారు దగ్గర నుంచి నేను డ్యూటీ లో వున్నప్పుడు నన్ను న స్నేహితులు అడిగే వాటిని తెలుసుకుని చెప్పుతూ వుంటాను (శివార్పణం)🚩🚩🚩🙏🙏🙏
@mycrazy902 Жыл бұрын
Dear Signature studio pls went to christian person and take the interviews ask them to like this quations
శర్మ గారు ఒక ఇంట్లో ఉన్నారు అనుకోండి అయానుకు ఇంట్లో ఉన్నావి మాత్రమే తెలుస్తుంది కానీ ఇంటి బయట ఉన్నవి తెలియదు సమాజంలో అన్ని ఉన్నాయి వెదవరలు ఏ పని చేయరదు అని అంటారు నేను చుసను ఎందుకంటే మా నాన్న చనిపోయాడు మా అమ్మను మా ఉరిలో మా ఇంటిలో ఏ కొత్త పని ముహూర్తం చేయొద్ధనట అమ్మను సతోషంగా ఉంచడమే మాకున్న అవకాశం ఇది శర్మ కూ తెలియదు. సూపర్ క్రాంతి అన్నా గారు మకూ కూడా కొన్ని విషయాలు తెలిసాయి.good night.
@vedantham.venkataharanadh9922 Жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ అందించారు సోదరుడు క్రాంతి గారు.చాలా మంది అనుమానాలు పటాపంచలు చేశారు ధన్యవాదాలు🙏
@janvijaya5831 Жыл бұрын
బంగారయ్య sharmagaru సామాన్య ప్రజలకు అవగాహన అయ్యే లాగా చెప్పండి
@ranjithsagi80 Жыл бұрын
Jai Sri Ram 🙏🙏🚩🚩🚩
@arunakonjeti6218 Жыл бұрын
ఈ దేశంలో ఉన్న సంస్కృతి కంటే దుర్మార్గులు ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశాన్ని దోచుకోవటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రవేశపెట్టిన వీసా సంస్కృతినే నమ్మడానికి ఇష్టపడుతున్నారు క్రాంతి లాంటి వాళ్లు తరతరాలుగా కమ్యూనిస్టులు చల్లిన విషం చాలానే ఉంది😢
@prem704 Жыл бұрын
Well said Bangaraiah Sharma Garu.
@drumasaraswathivoleti47423 ай бұрын
పనికిమాలిన ఇంటర్వూ
@mynenisushma6786 Жыл бұрын
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷chala manchi vishayaltho kudina interview ni andachesina kranthi garu , keep it up 👍God bless you.
super swamy 😂😂😂😂😂😂 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 maa క్రాంతి అన్నకి కాంతి పోయింది మీ దెబ్బకి.... క్రాంతి అన్న మీకు కూడ 🙏🙏🙏 కులాలు వర్ణాలు కొసం మాకున్న డౌట్స్ మొత్తం పోయాయి జై సనాతన దర్మం
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం! జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు . బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు. క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు. వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు. శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం. శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి. మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే? Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో... ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది. వర్ణము అంటే గుణాన్ని సూచించేది. కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే. అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా? ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు. If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు. ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕 వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు. మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది. వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
నా స్నేహితుడు వ్యాపారం చేస్తున్నాడు. వాడు మాదిగ కులానికి చెందిన వాడు. వాళ్ళ ఇంట్లో అందరూ శాఖాహారులే. మీ కాన్సెప్ట్ ప్రకారం వాడు వైశ్యుడే కదా. మరి కోమటోళ్ల పిల్లను సంబంధం తీసుకురాగలవా
@arvindheaghori2623 Жыл бұрын
Hats off to Bangaraiya garu Har Har Mahadev
@padmavathithumu4689 Жыл бұрын
శర్మ గారూ నమస్కారం యాంకర్ కి బాగా పెట్టారు గడ్డి Super explanation అండి 👌👌🙏🙏🚩🚩జై సనాతన ధర్మం 🚩🚩
@mohanaraogudivada3833 Жыл бұрын
People like you should talk to great human SriSri garu
@chaithanyapishke7496 Жыл бұрын
Panthulu gariki వందనాలు
@laxmanmanchala2785 Жыл бұрын
సనాతన ధర్మం పేరుతో నిత్యం దళితులపై జరుగుతున్న దాడులు అయ్యవారికి తెలియకపోవచ్చు,కానీ జర్నలిస్టుగా నిత్యం ఎన్నో చూస్తున్న క్రాంతి గారు ఇతరులను ఇంటర్వ్యూ చేసినట్లుగా అసమానతలపై అయ్యవారిని అడగటం లేదు.
@swarnabharat Жыл бұрын
Dalitulu ante evvaru, Sanatana dharmam lo 4 varnalu matrame unnai brahmana, kshatriya, vaiysa, sudhra eppudunna reddy, velama, naidu vellu anta shudrule, mari dalitulu evvaru koncham cheppandi. Dabbu palukubadi unnavaru inka dabbu palukubadi leni varu matrame untaru. Unna varu leni vallani himsistaru.
@codevial9487 Жыл бұрын
Em chesaru brother. Okappudu mem lenappudu jarigevi kakunda ippudu jarugutunnavi cheppandi. Nijanga ala ippudu kuda jarigite parishkarinchukundam. Aina daridram yentante miku shantanga cheppina vine opika undadu. Cheppedi Ardam cheskokunda aveshalaku potaru. ila unte yevarikaina cheppali anna moodu utsaham undavu brother. Naku vintaga anpistundi brother constitution rasindi ambedkar antaru. Aa ambedkar ye kulalni patiste shiksha ane chattam okati raste ee lollantha undedi kadu kadha?. Just reservations petkunnaru. But kulalni teeseyaledu. Meeku nijanga kavalsindi kula nirmulana aite bagundedi. But meeku kavalsindi mee kulam valla growth matrame. Anduke ee scene antha?
@srinivasavarmaghantasala896111 ай бұрын
మీరే చెప్పారు సనాతన ధర్మం పేరుతో అని..కని సనాతన ధర్మం లో వివక్ష లేదు....ఆధిపత్యం కోసం కొందరు చేసిన దారుణాలకు పెట్టిన పేరు వివ్యక్ష...అల చేసిన వాళ్ళు ఏకువ వాళ్ళు సనాతన ధర్మం లో ఉండడం వల్ల అది ధర్మం మీద రుధపడింది .... ఇక interview విషయం కి వస్తె ..శర్మ గారు చెప్పినవి సత్యాలు ..అందుకే అతనికి మాటలు రాలేదు... అర్దం చేసుకోండి సోదర...వివ్యక్షా మనం ఎదుర్కొంటే నాశనం అవ్విది..అందరూ కలిసి మి ప్రాంతం లో ఎదురుకొండి..ఎదిరించే ఉద్దేశం లేకపోతే వీవ్యక్ష చూపించే వాళ్ళని boycott చేసేయండి.. వాళ్ళ మీద అదరపడవద్దు ..వాళ్లకి ఏమీ హెల్ప్ ఆర్ work మీరు చెయ్యవద్దు..సొంతంగా గుడి బడి కట్టుకొందం.....మన జీవితాలు మనం సాగిద్దాం ..
@codevial948710 ай бұрын
@@swarnabharat oka percentage varaku meeru cheppindi nijame but. Ippudunna situation lo adika danavantulaina ambani adani lanti valla samsthala valla jobs ostunnai batkutunnaru. If vallaku telvi yekvai completga ai ni vadte appudu asalaina himsa modalavtundi.
@swarnabharat10 ай бұрын
@@codevial9487 Eppudu kadu yeppudu danavantula valane udyogalu panulu vastai, endukante vallu dabbu karchu pedethene vere vallu brathukutaru, oka appudu zamindarlu unde varu vallu valla bhoomi lo panicheyadaniki panivallu kavali ala kuli chesukuntu janalu brathikevaru, ippudaina ambani, adani valla jobs vastai alage desham lo rajakiyalanu shashinchedi velle, janalanu takkuvaga chusedi velle. Nuvvu ee kalam lo India lo nallaga polam panulu chesevadini, pancha kattina vallani kukkalakante hinanga chustaru, adi kuda oka rakamaina anagathokkadamae. Monna Bengaluru metro lo oka polam panulu chesukune raitu masina panchekattindani train ekkanivvaledu security guard, idi Britishvallu Bharatiyulani train ekkanivaledu kada alantidi kada.
@నందు-ఘ2బ Жыл бұрын
DMK 😂😂😂 వెదవలకందరికీ అదిరిపోయే సూపర్ లాజికల్ పంచ్ గురువుగారూ..👏👏👏
@yadagirip4510 Жыл бұрын
Hepudu. Bramanulu. Matantintaru. Nine. Techinanu
@undirtivijay3 ай бұрын
మీరంతా మంచోళ్ళే కానీ మమ్మల్ని అంటరాని వాళ్ళమని గుడికి, బడికి ఊరికి దూరం చేసిన నీచ, నికృష్ట దూర్ బీజుడు ఎవ్వడు? వాళ్ళను ఏమనాలి? మా బ్రతుకులు దుర్బరం చేసింది ఈ దేవాదాసి వ్యవస్థలో పుట్టిన వాళ్లే చేసారు. మన బ్రాహ్మణులు మాత్రం కాదు అది చేసింది కేవలం వలస వచ్చిన ఆర్య జాతి కొడుకులే. మన దేశ ములవాసులందరు మంచివాళ్ళే. వాళ్ళు మాత్రం చేసిందంతా చేసి పక్కవాడి మీదనో బ్రిటిష్ వాడి మేడనో తోచేసే కుటిల వర్తనులు ఈ ఆర్యులు. బ్రతుకు దెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి మతమార్చి బొంకుతున్న గార్ధభ ఆర్యులు కాదు... కాదు ఆర్యాకోజ్జకొడుకులు.
అద్భుతమైన ఇంటర్వ్యూ. నా ఊహలో శ్రీ బంగారయ్యశర్మ గారనే పెరుగును, కవ్వం అనే జర్నలిస్టు క్రాంతిని పెట్టి, ప్రశ్నలనే తాడుతో, సిగ్నేచర్ స్టూడియో వారు చిలికి, మధురమైన వెన్నను హిందువులకే గాక యావత్ మానవజాతి మూర్ఖత్వాన్ని వదిలించి, పరమేశ్వరుడిని చూపించే ఈ ఇంటర్వ్యూ అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. వర్ణించడానికి మాటలు చాలడం లేదు. వింటున్న నాకే జర్నలిస్టు క్రాంతి వేసే ప్రశ్నలు ఉద్వేగాన్ని తెప్పించాయి. శ్రీ శర్మ గారు ముందే చెప్పారు క్రాంతితో ఇంటర్వ్యూ ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇరికిస్తాడని. అటువంటిది శ్రీ శర్మ గారి ఓర్పు, సహనాలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. శ్రీ శర్మ గారికి, జర్నలిస్టు క్రాంతికి, సిగ్నేచర్ స్టూడియో వారికి ధన్యవాదాలు. అందుకే బ్రిటిష్ బానిస కాలపు రాజ్యాంగాన్ని మార్చాలి.
@rajukadali844 Жыл бұрын
Super sir❤❤❤❤❤
@RaviM6N7 Жыл бұрын
కూర్చుని చాలా బాగా చెప్పారు అయ్యగారు 🙏🙏🙏... అంటరాని తనం గా నా కులం పేరుకేక్కింది.. వివక్షకు నా కులం ముందువరసలో ఉంది... ఇప్పటికి కూడా... ఆడవాళ్ళ నీ వివస్త్రలు చేసిన సంఘటనలెన్నో, చెరువులో నీళ్లు తాగారాని చంప బడ్డ బ్రతుకులెన్నో,పని చేసుకునే చోట, పండగల్లో, సంప్రదాయాల్లోఇలా ఇప్పటికి కంటపడని అంటు ఉంది కాదనలేని సత్యం...మీలాంటి వాళ్ళైనా ఇలాంటి వివక్ష ఉన్నచోట దయచేసి బహిరంగం గా కండించి సనాతన ధర్మ స్థాపన చేయాలనీ కోరుకుంటున్నాను 🙏🙏🙏
@lavudyasubhadra7334 Жыл бұрын
బాపని వాడు కుట్ర నీకు అర్ధం కాదు. వొళ్ళో వేసుకునే మాటలు అంటరాని వాడని పెట్టింది వీడి తాతలు కాదా మల్లీ అయ్యగారు అంటున్నావు అరె బెంగురయ్య వెదవ అని తిట్టు.
@Raja-xw8bw Жыл бұрын
ఉన్నది రెండే కులాలు - డబ్బులు ఉన్నవాళ్లు, లేని వాళ్ళు. డబ్బులు ఉంటె ఏ కులం వాడైనా బాగానే ఉంటాడు, లేకపోతె ఏ కులం వాడైనా సరే కష్టాల్లో ఉంటాడు. ఇది సిటీలలోని పరిస్థితి, వివక్షత చిన్న పల్లెటూర్లలో ఉండచ్చు, కానీ అక్కడ కూడా త్వరలోనే సిటీ లాంటి వాతావరణం ఏర్పడుతుంది.
@chandut2610 Жыл бұрын
ఈ ఏడుపేంట్రా బాబు. ఈ ఏడుపుకి అంతు ఉండదా. మీ లాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే కరెక్ట్.
@RaviM6N7 Жыл бұрын
@@chandut2610 అబ్బా... మీ లాంటి వాళ్లేరా అఫ్ knowledge తో behav చేసేది.... ఏడుపా.. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావ్ రా... దూరంగానా నీకు దమ్ముంటే మీ అమ్మకి నాన్నకి పుట్టి ఉంటే ఒక్క రోజు ఆ దూరంగా ఉంచాలి అనుకునే వాళ్ళమీద ఆధారపడకుండా బ్రతకరా చూద్దాం... ఉందా దమ్ము..
@mahimahesh2707 Жыл бұрын
వివక్షను అంతం చేయాల్సిన బాధ్యత మీ పైన కంటే మాపైన ఎక్కువ ఉంది మేము దానిపైన పోరాడుతున్నాం మీరు గుర్తు చేయాల్సిన పనిలేదు మీరు ఏ మతస్తులు చెప్తారా మీరు హిందువు అయితే మాత్రమే ఈ విషయం గురించి మాట్లాడు హిందువు కాకుంటే మాట్లాడొద్దు వెళ్ళిపో.
@sanatana_dharmam_jolikosthe Жыл бұрын
పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో 370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో... కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ.... ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు... "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే... "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్... కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది... అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు: "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు. హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు: "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు! ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు: "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని. నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు. నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. 70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది ! హిందువులకు అర్థం కాలేదు ! దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు ! సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు ! సింధు ఇవ్వబడింది! సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది ! ఎవరూ పట్టించుకోలేదు ! తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు ! చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది ! మీడియా కిక్కురు మనలేదు! తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు ! సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు ! శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు. రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి ! 2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు! కానీ...... గొడ్డు మాంసం ఆగిన వెంటనే... విపత్తు సంభవించింది ! జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే.... అసంతృప్తి బయలుదేరింది. వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు... వారి నాలుకలు కుట్టబడ్డాయి. డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు... కోపం వారితో నృత్యం చేయించింది. ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి ! రోహింగ్యా ల వెలికితీత.... ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది. ఆలోచించండి …… కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ?? చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది. ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి ! ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి ! ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి! దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు ! పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!😮😂
@spavansharma6448 Жыл бұрын
36:40 క్రాంతికి క్రాంతి పోయిన సందర్భం😂🤣
@MohanGudla-q8d8 ай бұрын
VERY.GOOD.QUESTION.SIR..YHANKS
@neelapuvenkatareddy7819 Жыл бұрын
వర్ణ వ్యవస్థను కాల క్రమేణా కుల వ్యవస్థ చేసారు ఆ కుల వ్యవస్థను కేటగిరీ విభజన చేసి వారి అభివృద్ధికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు ఇప్పుడు దానిని కొనసాగిస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులు ఇది ప్రజాస్వామ్య దేశం భారతదేశం 😂
@jonnadayadagiri3310 Жыл бұрын
అంత సమానంగా పంచి రిజిర్వేషన్ తీసేయండి వందల ఎకరాలు sc కి గాని బీసీ లకు గాని st లకు గాని ఎందుకు ఉండవు ఇట్లాంటివి అర్థం కాదు దేవుడు పేరుతో బ్రతికేది ఇలాంటి బ్రాహ్మణ లు మాత్రమే మిగతా వాలంతా కస్టపడి సంపాదించుకొని బ్రతుకుతారు
@saraswathitheegala49786 ай бұрын
Chala baga cheppinaru Ayya Sastanga pranamalu Ayyagaru mee Paadaalaku
@padmajapadmaja5491 Жыл бұрын
Cast and untouchbility started manily from MUnasabas and Doras Bada Babulu in villages . Those who came from Villages they might know. Who financially strong they rulled in the villeges. All rulers are Doras, Reddies, Kammas, Kshtriyas etc., Where is brahmin ruling areas? Why this simple history not understanding. Those days even temples also run by Munsabs na .
@prabhakarbijja8773 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు
@namagiriganapathiraman45453 ай бұрын
సరే శర్మగారు చాలా చక్కగా మాట్లాడారు. వేదం ప్రకారం అదికూడా సంపూర్ణ యజుర్వేదీయ (ఉత్తర భాగం) లో పరమాత్మనుని ఏ పేరితో తెలుసుకోవాలి? మరి మీరు అందు చెప్పిన వారిలో ఏ వర్గానికి చెందుతారు?
@durgapusambasivarao Жыл бұрын
Good information
@MunuruEswarao-wu2wf Жыл бұрын
క్రాంతి Garu your speech super Good 👍💕👍🙏🙏❤❤😂😂
@srikanthannam7695 Жыл бұрын
గతంలో ఎప్పుడో జరిగినది..ఇప్పుడు చర్చకి తీసుకొస్తన్నారు..కులం ఉండొద్దు అనుకుంటూ..గతంలో జరిగినయ్ చెప్తు..చదుకొని IAS IPS అవుతున్నా ఈ కాలంలో కూడా కులం అనేది ఒక్కటి ఉంది అని గుర్తు చేస్తుంది..మల్లి ఆ కులనిర్మూలనా కావలి అంటారు..కులానికి హిందూత్వానికి ముడి పెడుతున్నరు..కులానికి హిందూత్వానికి బ్రాహ్మణుల రాజ్యం నడిచినపుడు ఉందేమో..Eppudu ledhu..ఇప్పుడు అంత డబ్బు అధికారం ఉన్నవాళ్లదే నడుస్తోంది అది ఏఏ కులం ఐనా...
@Raja-xw8bw Жыл бұрын
ఉన్నది రెండే కులాలు - డబ్బులు ఉన్నవాళ్లు, లేని వాళ్ళు. డబ్బులు ఉంటె ఏ కులం వాడైనా బాగానే ఉంటాడు, లేకపోతె ఏ కులం వాడైనా సరే కష్టాల్లో ఉంటాడు. ఇది సిటీలలోని పరిస్థితి, వివక్షత చిన్న పల్లెటూర్లలో ఉండచ్చు, కానీ అక్కడ కూడా త్వరలోనే సిటీ లాంటి వాతావరణం ఏర్పడుతుంది.
@chandut2610 Жыл бұрын
కులం అనేది పోదు. అది ఉంటది. బుద్ధి నే మనం మార్చుకోవాలి. బుద్ధి బాగుంటే మనకెవరూ వంకలు పెట్టరు.గౌరవిస్తారు.
@Raja-xw8bw Жыл бұрын
@@chandut2610 correct
@the-loverofbeardo2142 Жыл бұрын
Bro Nv sc ani cheppi ekkdina home rent ki adugu appudu telsthundi caste vundo ledo and mi pakkana villages lo temple ki sc vallu veltharo ledu telsko
@Raja-xw8bw Жыл бұрын
@@the-loverofbeardo2142మాకు కులాలతో పట్టింపు లేదని చెప్పండి. 20% అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పండి. ఐనా ఇవ్వరా, అంటే ఎదో బలమైన కారణం ఉండాలి - అంటే, అట్రాసిటీ ఆక్ట్ అని చెప్పి ఎవరైనా బెదిరించి ఉండవచ్చు. చెప్పొచ్చేదేమంటే, ఉన్నది రెండే కులాలు - డబ్బులు ఉన్నవాళ్లు, లేని వాళ్ళు. డబ్బులు ఉంటె ఏ కులం వాడైనా బాగానే ఉంటాడు, లేకపోతె ఏ కులం వాడైనా సరే కష్టాల్లో ఉంటాడు. ఉన్నత స్థానం లో ఉన్న SC/ST ఆఫిసర్స్ ని ఆ పల్లెటూరుకి పిలుచుకు పొండి. వాళ్లకు గారంటీగా గుడి లోపలి ఎంట్రీ ఉంటుంది. వాళ్లతోపాటు అందరు గుడిలోపలికి వెళ్ళండి. ఇది కాకపోతే, ఇస్కోన్, రామకృష్ణ మిషన్ లాంటి ఎన్నో చోట్ల Cast అడగరు, అక్కడికి వెళ్ళండి. గోవేర్నమెంట్ గుళ్ళల్లో అందరికీ ప్రవేశం ఉంది. తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకొని ఫోటో ఆ పల్లెటూరిలో చూపించండి.
@AkhandaBharatham Жыл бұрын
ఇంకా శాస్త్రి గారితో ఇంకా చాలా వీడియోల కోసం ఎదురుచూస్తున్నాను
Kranthi ki Sarma Manchi Biscket Vesunnaru ...✍ Sarma garu Jnamatho matldaaru Very good ...👍👍
@malatkarmanjunath4626 Жыл бұрын
Guruvu gariki padhabhi vandhanalu 🙏🙏🙏 Jai shree rama 🙏🙏🙏
@TAmbedkar4 ай бұрын
ఇప్పుడు సత్యం కాకుండా భవిష్యత్తులో భ్రమ అయ్యేది ఇప్పుడు సత్యంఎలా అవుతుంది... సూపర్
@mogilipakashyam9015 Жыл бұрын
E జన్మలో వీడికి అర్దం కాదు😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sasikanth4957 Жыл бұрын
Yes
@yadagirip4510 Жыл бұрын
Hepatike. Sc. St. Laku. Arakulu. Husgu. Heyaru
@praveennaguluri539 Жыл бұрын
నీకు ఏమి అర్ధం కాలేదు?
@gajjalarajeswari63811 ай бұрын
Sarma ji 🙏🙏🙏 superb jai Sreeram
@karthikeyadigitalstudio4187 Жыл бұрын
suuuuuper sir
@ramanarao6632 Жыл бұрын
Good interview
@MohanGudla-q8d8 ай бұрын
VERY.GOOD.ANSWAR.SIR.THANKS
@ChootaBheem617 Жыл бұрын
మీ మీద గౌరవం పెరిగింది బంగారయ్య శర్మ గారు నిజంగా ఇలాంటి ఇంటర్వ్యూ చాలా చాలా రావాలి
@shyamjosh65875 ай бұрын
సిటీ లో కూడా భయంకరమైన కాస్ట్ ఫీలింగ్ ఉంది.. నేను M.A, B.ed చదువు కున్నాను.. సిటీ లో ఉంటాము.. పిల్లలకి హోం ట్యూషన్ చెప్తాను..నేను మాల కులం అని తెలిసి నన్ను ట్యూషన్ చెప్పడానికి రావద్దు అని చెప్పారు.. తక్కువ కులం వాడిని ఇంట్లో ఎలా రానిచ్చావు అంటూ ఇంట్లో వాళ్లతో నా ముందే గొడవ పడ్డారు..కన్నీళ్లతో బయిటికి వెళ్ళాను 😢😢..
@barkamanjaneyulu3044 ай бұрын
Sad news
@barkamanjaneyulu3044 ай бұрын
I am also maala.
@mvjk4083 Жыл бұрын
గురువు గారికి 🙏
@drprakashbabumbabu868810 ай бұрын
Very interesting gurugaru, creation is false only evolution is true, matter can neither be created nor destroyed, you are really ultimate, I understood you clearly, science cannot dismiss Vedas
@swarnabharat10 ай бұрын
Energy can neither be created nor destroyed not matter, matter is being disseminated because matter is formed by microscopic particles like protons, electrons and neutrons. matter changes with time but the energy doesn't change neither energy is created nor destroyed, its constant that's why we call Adi parashakthi, adi is first para means higher or super and shakthi is energy and from Adi Parashakthi, Brahma, vishnu, shiva were formed but actually when its not formed but when that energy did creation it was called Brahma and when that energy progressed and promoted growth of creation its Vishnu and when the same energy has slowly started detroyed creation its Rudra. Just like human like born as baby is creation and when you keep growing and reach age to stabilise and after some age you start getting old and losing your energy and you die one day its Rudra.
@sreenivasarao62685 ай бұрын
బాగా చెప్పారు 🙏
@mutyaluraosappa6337 Жыл бұрын
గురువు గారు మీ అభిప్రాయం నిష్పక్షపాతంగా చెప్పారు మీకు పాదాభివందనం జైశ్రీరామ శుభాకాంక్షలు మీరుతలపెట్న ఈయజ్ఞ నిర్మొహమాటం గఆచఎపగలరఉ
@nenunene5797 Жыл бұрын
Entha goppaga chepparu Gurugaaru 🙏
@achyuththondapu3644 Жыл бұрын
@Signature Studios, #Kranthigaaru I don't see anywhere in the interview that the host is taking a neutral stand (at least in the way of asking questions) on any topic. And I don't know whether I should pity the anchor for the lack of their basics in history/contemporary topics. 1) The observer effect on particle existence is a very recent experiment that left scientists in confusion about the reality of the existence. And to my dismay, #BangaraiahSharmagaaru knows about it. I suggest the anchor be at least aware of the basics of quantum physics so that one can get an idea when one speaks about "YOGAMAYA", "MAYA", "MITHYA". Particle Physics is far away from Quantum Physics when it comes to matter and particles. 2) Questioned about discrimination in temple darshans. I don't see how it is related to social/caste discrimination when a VIP gets a quick darshan. In the very first place endowment department is responsible for this because it is at their discretion nowadays whom & when should an individual be allowed inside the temple. So in a way, is the anchor saying that govt. is directly encouraging discrimination? If so, I strongly support him in fighting against this and freeing temples from the endowment if the host feels the same. I encourage/support the host to question the govt. the same. 3) I suggest the host (as he says every time "memu chadhuvukunnappudu" may it be school or college ) to study beyond those primary standard textbooks (at least to an extent to present the point with substantial references in order to criticize). Without them, it is just a blind belief that anyone can raise irrespective of the factual checks. 4) At 19:43 when #BangaraiahSharmagaru takes the word #Bharatheeyulam, I also suggest the anchor re-read (or read if he hasn't yet as he asked "Isn't it Indians?") After the Preamble of the Constitution of India in Part I where it clearly mentions "India, that is Bharat, shall be a Union of States" while describing the name and territory of the country. So the constitution itself gave the liberty to use any of the two words. I don't understand whether the anchor thinks of it as a smart question or people are unaware of it. 5) At 20:24 anchor raises a point about the Killing of cows ( one who admires the Indian Constitution). I suggest him again to read it before admiring it where Article "48. Organisation of agriculture and animal husbandry.-The State shall endeavour to organise agriculture and animal husbandry on modern and scientific lines and shall, in particular, take steps for preserving and improving the breeds, and prohibiting the slaughter, of cows and calves and other milch and draught cattle." Please read before saying someone created a prohibition of killing cows. 6) At 28:15 when #BangaraahSharmagaru says "There is no one that kills or be killed", I don't want to talk about the Pseudo-Logics that #Kranthigaru telling but what blew my mind was at 30:40 when #kranthigaaru speaking about the sizes of the bodies before and after death. I mean literally, it is a basic science phenomenon called Decomposition if one is buried and Evaporation of body fluids if one is burnt (of course only after a person is dead, if not it will anyway be a murder and that will be another story). So I see at this point the anchor is in no way to educate people if the so-called Sanatana Dharma is wrong here. 7) I need to know whether #Kranthigaru is aware of Science or not. Coz., if so, at 31:31 #Kranthigaru asks "Who is Paramaathma?", I would like to get an answer for "What is consciousness?" 8) At 33:12 #Kranthigaru asks #BangaraiahSharma "Is it an illusion that you exist in front of me?" for which he answers in a way that everything is an illusion and depends on the perception stating the recent publishing at 33:15 which in fact says the same in a way. For this #Kranthigaru tries to humiliate him at 33:24 but I suggest he be aware of the latest news where "the way we observe the world can affect the behavior of particles, and that our understanding of the universe is limited by the tools and methods available to us" was the takeaway of the latest experiment and findings by the double slit experiment. Being both of them busy with their work, one was able to talk on the point logically/scientifically, and the other seemed blabbering. I beg my pardon #Kranthigaru, please make a logical criticism... 9) When #kranthigaru asked about child marriages and sati being present in Manu Dharam, #BangaraiahSharmagar replied that he heard from his elders that there are no such things in that (of course we can say that it was a clever move as he already said that he hasn't read it). But being in a responsible/questioning/criticizing position it is #Kranthigaru's duty to show their presence in Manu Dharam instead of saying that he too heard from someone at 44:58. Because I believe that is what media is about! If #Kranthigaru believes the same I kindly urge him to use his resources to gather factual references so that one can be questioned for the sake of good but not for one's ego's sake. Please read history, it is free on the internet today, make some time for it. At least it helps to prevent oneself from being self-humiliated. 10) At 45:47, #Kranthigaru says that still today Child marriages and Sati prevails. If so, I don't see a single reporting/news that Signaturestudio or #Kranthigaru reporting it. Why didn't they do that and question #BangaraiahSharmagaru about that? Isn't that being a media it is their responsibility to take this to the government and concerned authorities? I beg to differ. I mean, if one's motive is to enlighten people who misunderstand things with the help of criticism, then it should be constructive criticism that opens the gates for everyone. But this does not seem that it went in that way. Again and again, I urge #Kranthigaru to gather proper wits and be factually aware of the criticizing questions before asking them.
@ramadasparashuramasharma9148 Жыл бұрын
Pandit g pranam
@Raja-xw8bw Жыл бұрын
No one else is as attached to manu smruti as people who want reservations to continue or want to demonize brahmins.
@sailajarani5986 Жыл бұрын
Jai sriram,jai hindh .
@yesudass178 Жыл бұрын
10:31 bro.they have been surviving n deceiving society by their magical words.
@jaihind6395 Жыл бұрын
Bible lo kooda vubdi poi chavukapo yajakatwam evaru చేయాలో వుంది వాలు తినింది మిలిగితే మంటలో వేయాలి తప్ప ఎవరికీ ఇవ్వకూడదు
@jaihind6395 Жыл бұрын
ఇప్పుడు వున్న పాస్టర్ కూడా ఈ బాపనొల బుద్ధులు వున్నాయి డబ్బులు లాగుతున్నారు
@ushareddy8800 Жыл бұрын
👌👌🙏🙏🙏🙏👍👍
@parimivenkatramaiah5912 Жыл бұрын
బ్రాహ్మణుల డిఎన్ఏ వర్తకుల డిఎన్ఏ వేరు అంటున్నారు. ఇదేమి సబబు. వేదం చదవాలి అంటే మూడు తరాల ముందు నుండి నిష్టగా ఉండాలి అంటే జన్మనిబట్టి వృత్తులు నిర్ణయం చాలి అన్నమాటే కదా. ఇప్పుడు బ్రాహ్మణులు ఇతర వృత్తులు ఎలా చేస్తున్నారు
@Raja-xw8bw Жыл бұрын
కాసేపు ఆయన చెప్పింది పక్కన పెట్టండి, మీకు నిజంగానే నేర్చుకోవాలని ఉందా? నిజంగా వేదాలు నేర్చుకోవాలని ఉంటే మార్గాలు దొరకకుండా పోవు. అసలు దానికి ముందు ఎంతమందికి అనర్గళ్ళంగా భగవత్ గీత చెప్పడానికి వస్తుందో చెప్పండి?
@suneelaboddana16711 ай бұрын
Extraordinary wisdom
@rambrahmacharypothukunuri7105 Жыл бұрын
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 శర్మ గారికి ధన్యవాదాలు 🙏🙏👌👌👌
both are very clever, valid points from both. discrimination is everywhere even now, in future too, but man has to collectively fight for equality. If a murderer, rapist, scamster etc speaks like Mr.bangarayya sharma, what to do?😀
@KavithaPKavi Жыл бұрын
Well said sir
@rishirishi-gd3fl Жыл бұрын
Anna e interview chusinakaa aiyaaa gaariki shishayarikam cheyali ani alochana osthundi aienaki vunna clarity an knowledge ki na padabivandanaalu Eyana lanti vaktha eppudu vunna youth ki kavali correct ga brathakadam nerpinchali Ani na korika
@gychary9315 Жыл бұрын
ఇదే సైడ్ ట్రాక్ పట్టించడం అంటే..???..
@vittalkavisarma2633 Жыл бұрын
Jaigurudev
@sriaadishankaragoshalanalg87726 ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ ఇలాంటి ఇంటర్వ్యూ లు ఇంకా చాలా జరిగితే చైతన్యం వస్తుంది......
@vijayakumarguruvanilistnee2589 Жыл бұрын
Gurubyom namaha...🙏🙏🙏🙏🙏
@yalavalavenkateswarlu7307 Жыл бұрын
excellet sharmagaru
@user-jz1lc9ui7x Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం. జై శ్రీమన్నారాయణ జై పరమేశ్వర 🙏.
గంగా పుష్కరాల time లో సామవేదం గారి tent దగ్గర sheetal das ashramam లో పూజ చేసుకునే వాళ్ళని బోజనానికి పిలిచారు. అది మీరు organise చేశారు. బ్రాహ్మణాలు నీ వేరే, non బ్రాహ్మణులని వేరే rooms లో కూర్చో పెట్టారు. బ్రాహ్మణులకి మామిడి పండు ,వేరే వాళ్ళకి ఎండి పోయిన అరటి పండు పెట్టీ వడ్డీచ్చడ ములో కూడా తేడా చాలా చూపించారు. ఈ వివక్ష కి కారణం ఏమిటి
@Raja-xw8bw Жыл бұрын
When you hate a person even small mistakes appear big; when you like the same person even big mistakes appear small.
@SathibabuSeru5 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు
@sarathl94 Жыл бұрын
Great Guruvu garu..
@elurusudhakar77917 ай бұрын
Guruvu gariki namaskaram
@dadigarisanjana7593 Жыл бұрын
👏👏👏👏👏👌👌💐💐🙏
@pulijalanagaiah3307 Жыл бұрын
బంగారయ్య శర్మ గారిని అయ్య అయ్య అనే క్రాంతి గారిమాలకర్థంమేంటో ఈ డొంకతిరుగుడు మాటలు చెప్తున్న బంగారయ్య శర్మ. కాన్ష్టిట్యూషన్ లో కులాలున్నాయి సనాతనధర్మం లో కులాలు లేవు వర్ణాలు ఉన్నాయి ఉన్నాయి అని దొంగమాటలు ఫాల్తునాబకొడుకు రాజ్యాంగం రాకముందే కులాలు పెట్టారు ఈ బ్రాహ్మణ కులస్తులు ఊర్లోకి దలితులకు నోఎంట్రీ బంగారయ్య శర్మ చాలా చాకచక్యంగా చెప్పేమాటలన్నీ దొంగమాటలు రాజ్యాంగం రాకముందే పుట్టిన వాల్లు చాలా మంది ఉన్నారు వారందరూ చెప్తారు కులాలు ఉన్నవి లేనివి కొంచెం కూడా సిగ్గు లేకుండా చెప్తున్నారు బంగారయ్య శర్మ గారు చిచీ