Kranthi gaaru pls small requst chestian pastors tho luda cheyara pls becuase vallu ekkuva emotional blackmail chesi saravam tisukuntaru it is my small request
@rajeshraj16705 ай бұрын
Sa ro ja 😂😂😂😂
@ragihireshgoldsmith32105 ай бұрын
Correct
@durgampeter2775 ай бұрын
First me dantlo unnadhi kadukondi... Paster ne taritavata cheddurulani.. Paster em jatakalu chepparu.. Me pantillaku malle.. Incase ala cheppute vadu donga paster ayitadu bible prakaram.. Aa paster kuda bible dhati cheppataniki ledhu.... Na Peru cheppi kondaru donga paster vastaru.. Jagrata ani devudu already bible lo rayinchadu.. So adhi maku clarity undhi..
@poornachandra77755 ай бұрын
Nanu christian gani pastars tho kuda chayali program
@rajeshraj16705 ай бұрын
@@poornachandra7775 nenu hindhuvune baba la gurinchi inka cheyali
@BujjiMallampalli-dc9tk5 ай бұрын
క్రాంతి తమ్ముడు నువ్వు నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ కానీ తమ్ముడు మన సోదరులు పాస్టర్ కి అంటే ఒక క్రిస్టియన్ కి సేమ్ టు సేమ్ అలాగనే ఇంటర్వ్యూ చేసి పెట్టు అప్పుడు నువ్వు గొప్ప జనరల్ ఇస్తున్నాడు మీ ఒప్పుకుంటాం అంతేగాని ఒక అమాయకుడిని తన వృత్తిని తన చేసుకునే ఒక పంతుల్ని నువ్వు రెట్టించి రెట్టించి నువ్వు మోసగాడు వి అంటే తను ఎంతో వినయంగా మీకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఈ సంభాషణ లోనే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారట అనగానే నీలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అదే శర్మ గారి ముఖంలో మీరు పదే పదే మోసగాడు అన్న చాలా శాంతంగా మీకు ఫస్ట్ లో మొదట్లో సమాధానం చాలా చక్కగా చెప్పారు అదే పంతులు గారికి మామూలు వాళ్ళకి తేడా భగవంతునికి భక్తునికి మధ్యలో ఇలాంటి మహిమాన్వితులు ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి పాస్టర్ లతో చక్కగా ఇంటర్వ్యూ చెయ్ సరే నా తమ్ముడు
మిత్రమా హేళనగా మాట్లాడటం వ్యక్తులని, శాస్త్రాన్ని తక్కువ చేసి మాట్లాడడం మంచి జర్నలిజం కాదేమో. ఎవరి జీవనం వారిదే. మనని ఇలాంటి ప్రశ్నిస్తే. మీ ఇంటర్వ్యూ మీరు ఒకసారి చూడండి
@raja.harikeerthi5 ай бұрын
Correct bro
@ArjunArjun-lu1bj3 ай бұрын
తప్పును తప్పు అని చెప్పడం కూడా ఈ రోజుల్లో తప్పేనాంటారా? జర్నలిస్ట్ లు తప్పా,?కాదా? అని అడిగి తెలుసుకోకూడదా?❤️❤️❤️❤️
@Surender894 ай бұрын
లష్మినారాయణ గారిలో చాలా మారుపు కనపడ్తుంది... Good ఇలాగే కంటిన్యూ చేయండి నిజాయయితీగా ఉండండి... 💐
@sriramajayamsarma81985 ай бұрын
కుటుంభం సాక్షిగా 27:55...ఎందుకు రా.... బ్రాహ్మణుల ఊసురు...... ఆయనకి శాస్రం వొస్తుంది దో రాదో వేరే... కానీ వాలా నోటిలో ఆ మాటలు వొద్దురా...
@aletilohith7205 ай бұрын
Ila manam anukuntam kabatte vallu inka rechi potharu. Sathram evarina nerchukutaru Sharadha unte.
మసీదు లో అమ్మే తాళ్ళు, చర్చిలో కొబ్బరి నూనె పై కూడా ఇలాంటి ఇంటర్వూ లు తీసుకోక్రాంతి దమ్ముంటే..
@ChiranjeeviS-cn3js3 ай бұрын
ఈయన అడిగిందే పది సార్లు అడుగుతాడు....ఈయన లో ఒక పెద్ద జబ్బు
@exploringemotions49535 ай бұрын
జ్యోతి శాస్త్రం అంటే గ్రహాల, నక్షత్రాల గమనాన్ని బట్టి అమావాస్య, పౌర్ణమి, వాతావరణ నిపుణులు కూడా ఉష్ణోగ్రతలు నమోదును బట్టి వర్షాలు ఇలాంటివి ఊహించి కరక్ట్ గా చెప్పడం జ్యోతి శాస్త్రం....
@gaddampraveen3574 ай бұрын
అవున మరి అవి చెప్పకుండా మనిషి జీవితం కోసం ఎం తెలుసు ఎందుకు చెబుతున్నారు
@ananthkrishna90694 ай бұрын
మీరు interview చేసేటప్పుడు communication ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలియకుండా ఎలా పడితే అలా questions వెయ్యడం ఎదుటి వారిని critisize చెయ్యడం మనకంటే పెద్దవారి తో ఎలా మాట్లాడాలి పండితులతో ఎలా మాట్లాడాలి కనీస సంస్కారం లేకపోతే ఎలా మీకు ఒక రాజకీయ నాయకుడితో లేదా ఒక రౌడీ background వున్న వ్యక్తుల్ని ఇలానే interview చెయ్యండి అప్పుడు మీరు గొప్ప అని ఒప్పుకుంటా
@nareshnethabommidi16356 ай бұрын
చాలా తెలివి ఉంది అయ్యగారికిఅబద్దాన్ని నిజం చేయడంలో
@VENKATARAMANATK6 ай бұрын
ఎర్రి పుష్పం 😂😂😂😂
@vsr8695 ай бұрын
Anduke ventrukalu tellabadathay malli brown color Loki maruthai appudappudu thelivi ekkuvvai 😅😅
@SKstudio-xm4vn5 ай бұрын
నీకేమి అర్ధం అయింది
@mahnarayan21855 ай бұрын
Emannah evidence or proofs unteh neh comment cheyandi ...or else , just urkeneh burada jallakandi
@saisrinivasmuthyala60085 ай бұрын
మన హిందూలు పిలవ గానే వస్తారు... వాళ్ళ ని పిలిచే దమ్ము వీళ్ళకి లేదు రాదు
@NithinchandarreddyChuda4 ай бұрын
వాళ్ళకు దశమ భాగం వస్తది. వీళ్ళకు అందులో వాట ఇస్తరు అందుకే వాలను పిలవరు,, వీల్లను ' కూడా మత మార్పిడి చేస్తారని వీళ్ళకు భయం దద్దమలు😂😂🌹🌹🌹
@Onethousend10004 ай бұрын
బాగా లూస్ గా క్యూస్షన్స్ అడుగుతున్నావు కొన్నిసార్లు మనిషి మీద ఎంక్వయిరీ చేసిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా మంచి పేరు ఉంది
@sugnanvemuri66275 ай бұрын
ఇంటర్వ్యూ చేసేవాడికి సబ్జెక్టు తెలిసి ఉండాలి. తెలివి తేటలు అనుకుని మోంది వాదన చేయకూడదు.
@Always_smiles_5 ай бұрын
Vadoka moorkudu 😂😂😂😂
@ragihireshgoldsmith32105 ай бұрын
క్రాంతి గారు పాస్టర్ లతో గూడ ఒకసారి ఇంటర్వ్యూ చేయండి
@@chaitanyanutulapati2476aite vallu tappu cheyyadam ledu antara
@sundar.creations89956 ай бұрын
అన్న ని జిల దమ్ము ఉంటే నాస్తికుల తో చెయ్ అన్న చూదాం
@vsubramani91315 ай бұрын
చేయరు సర్ వాళ్ళు విరగ కొడతారు
@VilasgoudPathuri3695 ай бұрын
🎉🎉🎉🎉😊😊😊
@ratnamalasankara28244 ай бұрын
క్రాంతి మీరు ఎదుటి వ్యక్తితో గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. ఏకవచనంతో ఎదుటివారిని సంబోధించడం సంస్కారం కాదు. చాలామందిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను ఇది గమనించాను.ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశిస్తున్నాను.
@anagaraju7345 ай бұрын
యాంకర్ గారు మన హిందూ సాంప్రదాయం వర్ధిల్లాలి లక్ష్మి కాంతం శర్మ గారు గొప్ప వ్యక్తి ఆయనను గౌరవించండి
@Ganeshsunkara873 ай бұрын
మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారిలో నేనూ ఒకణ్ణి క్షమించండి శర్మ గారు
@hihoney56095 ай бұрын
జ్యోతిష్యం గొప్పది కాబట్టే అమెరికా నాసా వాళ్లు 8 మంది జ్యోతిష్కు శాస్త్రవేత్తలు ఉన్నారు...
@oramesh10785 ай бұрын
kranthi anna you are great meeru excellent ga interview chestaru.
@tanjirodemon-x4z3 ай бұрын
శర్మ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు బ్రతుకు తారు జై శ్రీ రామ్
@ayyalasomayajulanarasimham14985 ай бұрын
నీ కెందుకురా అవతలి వ్యక్తి ఎంత సంపాదిస్తే. Commission ఏమైనా expect చేస్తున్నావా. మోసపోయే వెర్రీ పుష్పం ఉన్నంత వరకు మోసగాళ్లు వుంటారు. వీటిలో మీరు number one రా.
@kalaparthiveerabrahamam57825 ай бұрын
భక్తి టీవీ మరియు మీ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అనవసరంగా వీళ్ళని ఫేమస్ చేస్తున్నారు.
@rathans35173 ай бұрын
ప్రపంచంలో ఎక్కడా లేని శాస్త్రం ఇండియాలో ఉంది, ఈ శాస్త్రంలేని వందల దేశాలు చాలా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి Bad luck
@ykrishnaiah5725 ай бұрын
అన నీవు ఒకసారి ముస్లిం సోదరులను ఇంటర్వ్యూ చేయాలి నీవు అపుడు నికి అర్థం అవుతుంది అన్నా అపుడు నిలోన మాటలు నిలోన ప్రశ్నలు జవాబులు ఏవిధంగా ఉంటాయో అర్థం అవుతుంది ప్రజలకు నిగురించి చేయి............అన
@Shiva-39-India5 ай бұрын
Jai guru dathha swami 🙏 Jai guru Lakshmi kanth sharma garu 🙏 Guruji is genuine person 🙏
@kasturiramakrishnarao7745 ай бұрын
క్రాంతి గారు, మీరు సగం, సగం తెలిసికూడా ఈ విషయంలో సరైన అవగాహన లేదు అని తెలుస్తున్నది. సరిగ్గా తెలుసుకున్న తరువాత ఇంటర్వ్యూ చేస్తే మంచిదని నా అభిప్రాయం.
@venugopalharikerthi12135 ай бұрын
ఎవరినమ్మకం వారిది మీరు ఇద్దరు స్టూడియో నుండి బయటికి రండి ఎవరి విలువ ఏమిటో తెలుస్తుంది ఇది వెస్ట్ ఇంటర్యూ
@sriramajayamsarma81985 ай бұрын
అంటే.. స్వామిలు / గురూజీ లు / జాతకాలూ చెప్పేవారు తిన్న తినకపోయినా వల్ల ఫ్యామిలి చనిపోయిన ఫ్రీ గా ఎవరు ఫోన్ చేసిన చెప్పాలి... ఇదే ఈ గొప్ప ఫ్రీ గా ప్రశ్నలు వేసే వారికీ కూడా కావాలి. అనగా ప్రజలు కుడా యూట్యూబ్ వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీ గా వొచ్చేలా చెయ్యాలి... 😃😆😃😆😃😆
@0251a5 ай бұрын
Please interview imams and pastors.
@jawaharbabu85305 ай бұрын
Chooddam, krantiki anta dammu vundo ledo
@jawaharbabu85305 ай бұрын
Ayanaki anta dammu ledu bro
@vsubramani91315 ай бұрын
వాళ్ళు విరగ కొడుతారు మనలో ఐకమత్యం లేకనే ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఇంటర్వ్యూస్
@chinnapatlachandrashekarre72245 ай бұрын
దమ్ములెదు గా ఆయనకు.
@manojking69885 ай бұрын
Nadi simha rasi : miru cheppindhi 100% correct sir... bad year ante e 2024 lo ne .........jai guru ji
@srinivasutaraka94355 ай бұрын
Super sir kumbha rashi valla kosam correct ga chepparu🎉😂❤
@Hyderabad.exepress.5 ай бұрын
క్రాంతి నువ్వు నిజమైనా ప్రశ్నించే గొంతువైతే నీకు దమ్ముంటే క్రిస్టియన్ పాస్టర్ లతో ఇంటర్వ్యూ చేసి ఇలాంటి ప్రశ్నలు వెయ్... అట్లని నేను లక్ష్మీకాంత్ గాడికి సపోర్టర్ అనుకోకు
@chandranaidu77964 ай бұрын
Kranti ki ye vishayam lo kuda knowledge ledu .antha half knowledge.
@RamakotiArem5 ай бұрын
యాంకర్ క్రాంతి నీకు ధమ్ముంటే దర్యముంటే పాస్టలతో ఇంట్రీయ్యూ చెయ్యి రా బాబు
@hihoney56095 ай бұрын
బయం ఉంటే క్రాంతి అతను మీరు పిలిస్తే ఎందుకు వస్తారు 😅😅 అతను ఏమైన పాస్టర్లు అనుకున్నార😅😅పోర బాబు 😅
@MThanyaNaik5 ай бұрын
జ్యోతిష్యం ప్రతి మనిషి కి సంబందం వుంది.పేరు బట్టి పుట్టిన నచత్రం బట్టి జరిగే విషయం తెలుస్తుంది.12 గ్రహాల ప్రకారం చెప్పవచ్చు
@purnai90015 ай бұрын
క్రాంతి ఒక పెద్ద మోసగాడు విడు చేచే వీటర్వీ ఛాత్త గాడు
@kranthiboddu14365 ай бұрын
మల్పుతాం బ్రో క్రాంతి ని ఎం అన్న అంటే.💥
@yashodasagar15023 ай бұрын
Excellent explanation Laksnmi kanth Sir ! MY only Humble request to you is ,from now on,please do not waste your time explaining to fools. Please teach the people who are really interested in the Gteat Jyothish Sasthra and give the world real Pandiths .
@yeduridevi5 ай бұрын
Kranthi garu miku guts unte oka peddha pastor ni interview cheyandi valu kuda janalni chala yekkuvaga mosam chesthunnaru kadha main thing pastors ne yekkuva mosam chesthunnaru
@gtelsolutions-rk7hv5 ай бұрын
వాట్ a జోక్.... యేసు జోలికి వెళ్తే సిలివ దిగుతుందని భయమేమో బ్రో 😅😅😅
@vinod-zo7ik5 ай бұрын
@@gtelsolutions-rk7hvyes ada bayam vadiki
@nandanavanam56335 ай бұрын
క్రాంతి నన్ను ఇంటర్వ్యూ చేస్తావా????సెలబ్రిటీ లే కావాలా???ఇది ఒక blockmail చానెల్ అంటే.... ఆన్సర్ ఉందా??? బాసూ నీ ఛానల్ గురించి ఇప్పుడినుంచి అబ్జర్వ్ చేసి వస్తా....నీ నంబర్ పెట్టగలవా??
@jeripothulavenkatesh8105 ай бұрын
క్రాంతి గారు మీరు పచ్చి brs పార్టీ కీ full సపోర్ట్ 😂😂😂😂
@OMSRICHANNEL265 ай бұрын
ఏయ్ క్రాంతి మీరు కుడా ఛానల్ లైఫ్ లాంగ్ డబ్బులు తీసుకోకుండా ఫ్రీ గా చెయ్యూ
@SrinuvasRao-b5h4 ай бұрын
క్రాంతి అనే జర్నలిస్టు అమ్ముడుపోయిన జర్నలిస్టు
@chandrucharan81954 ай бұрын
Wow really super
@dhanunjaykokkula47295 ай бұрын
క్రాంతి గారు గురుకుల్ recrut వాళ్ళ ను 9210 posts వెంటనే మొత్తం fillup చేయమన్ ప్రభు త్వన్న్నీ ఇంటర్వ్యూ చేసి పోస్ట్ చేయండి
@mr.frankscareerguidance4 ай бұрын
Sir.your interviews are very knowledgable..thank u...plz take an interview About the existance of god. ..with any zoological scientist..!!
@uppuamaresham31053 ай бұрын
అన్న గారు రమణానంద మహర్షిని ఇంటర్వ్యూ చెయ్యండి🙏👍
@GurunadhashastryDevulapally4 ай бұрын
యాంకర్ ఓవర్ చేయొద్దు.. జ్యోతిష్యం ను చెప్పే వాళ్ళను హిందువులు ను ఎందుకు విమర్శిస్తున్నారు...
@krishnatirumani84333 ай бұрын
లక్ష్మి కాంత శర్మ గారి శతకోటి ధన్యవాదములు
@bellamkondamahesh58785 ай бұрын
Mr Kranthi if you feel ur a real journalist,you ask same questions to bellampally like pastors and question Dargah people.then your different from mallanna and your true journalist,if not as u said on mallanna that he is a blackmailer,you are also the same blackmailer.
@tummalapallisubrahmanyam34095 ай бұрын
క్రాంతి గారు ఒకసారి సతీష్ కుమార్ గార్ని ప్రసాద్ గార్ని కూర్చోపెట్టండి సార్
@bhaskaraeligeti49453 ай бұрын
Kranthi ji your Interview is Excellent & why don't you take Interview MP Asaduddien Owaisi & Akbaruddien Owaisi
@SKstudio-xm4vn5 ай бұрын
పాస్టర్ లను ఎందుకు పిలవరు మీరు ఇంటర్వ్యూ లకు
@hihoney56095 ай бұрын
😅😅పాపి పాస్టర్లు రారు వాళ్లు కు అంత సీను లేదు 😅😅ఈ క్రాంతి కూడా పిలవడు😅😅
ఒకసారి చూస్తే తెలుస్తుంది పాస్టర్స్ఇంటర్వూలుఉన్నవోలేదే. @@hihoney5609
@gattu.shankar.gattu.shankar.5 ай бұрын
క్రాంతి గారు మీరు అస్సలు జర్నలిస్టా???????? మీకేమైనా నొలెడ్జి లేడనిపిస్తుంది ఏం చదివినవో... మంచిమేధావులతో టాక్ చేయరా........ పిచోడ... సంప్రదాయాన్ని పాడుచేస్తున్న నీ వేస్ట్ ఛానలు... 💞💞
@mpvraju44634 ай бұрын
Good intervirw
@pillamohanmiriyala32085 ай бұрын
Kharma Sidhanthanni nobody can change
@suggukoteswararao67404 ай бұрын
Yes you are right sir
@uppuamaresham31053 ай бұрын
లక్ష్మీకాంత్ పంతులుగారికి ధనివాదాలు 🙏🚩🚩🚩🚩🚩💯💯💯
@venkatreddy18735 ай бұрын
Lakshmi kanth garu naku oka pridection icharu naku సక్సెస్ వచ్చింది, ఆయన కరెక్ట్, నో డౌట్,మీరు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆయన చెప్పేది అంతా నిజం
@AjayGangi-bb6ch5 ай бұрын
అయ్యా జ్యోతిష్యం గారు 30 30 సంవత్సరాల క్రితం లేని ఇప్పుడు 20 25 సంవత్సరాల క్రితం శాంతి జర ఇప్పుడు ప్రతి ఇంటిలో ఎందుకు జరుగుతుంది ఇంటిలో ఎంత మంది పుడితే ఎంత మందికి శాంతి ఎలా వస్తది చెప్పండి అందుకనే మీరు చెప్పింది నేను మర్చిపోతానేమో అని వెంట వెంటనే మీకు మెసేజ్ పెడుతున్నా
@OMSRICHANNEL265 ай бұрын
ఒక్కరిని అనే ముందు ఆలోచించి జగ్రత్తగా మాట్లాడండి
@agrimessage62395 ай бұрын
మల్లిగాన్ని mlc చేసింది మీరేనా సార్
@MahendraSagar-z3n5 ай бұрын
Even kranthi is also a good actor
@asphyd125 ай бұрын
9:50 perfect punch
@Naturebenifits-65004 ай бұрын
క్రాంతి గారు నమ్మకాన్ని తక్కువ చెయ్యకండి
@nikkuvenkatarao29525 ай бұрын
కాంతి గారు మీకు దమ్ముంటే పాస్టర్ ని తెచ్చి ఇంటర్వ్యూ చేయగలరా
@kammariramesh19584 ай бұрын
క్రాంతి గుడ్ ఇండియా టు యాంకర్ ప్రతి ఒక్క ఛానల్ లో ఉండాలి
Please maintain some journalism values. Just because you have a mike on hand, doesn’t mean you can ask all stupid questions and demean people. I have seen your other interviews as well and it clearly biased towards one religion. I really don’t know much about the person you are interviewing. If you have guts go and expose all the other religious leader
@AthmakuruRamanaiah4 ай бұрын
నమ్మకం అంటేనే మోసం. నమ్మకం, విశ్వాసం ఉన్నవారినే మోసాగిస్తారు. మోసగించడానికి మూలం నమ్మకం విశ్వాసం కలిగి ఉండడం.
@gshekarkammulashekargudega80323 ай бұрын
క్రాంతి గారు మీరు అన్నదే పదేపదే అనకు జర
@harinarayanraoravulapati45454 ай бұрын
Mr. Kranthi fixed by Sri Sharma garu.
@sfilingaswamy36925 ай бұрын
Kranti anna nuvvu manchi vyaktivi. Niku small suggestion ni interview version koncham change cheyali anukunttunna. Anyway nuvvu na favorite.
@devaravikumar83255 ай бұрын
Brother first time... kranti this interview looks ... no use😢
@ananthakrishnaarangodu79304 ай бұрын
ఆ రోజు ఇంటర్వ్యూ తరువాత నీ స్టైల్ మారింది నువ్వు ఎంత మంది ని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎంత సంపాదించావు
@NadamintiNaresh10 күн бұрын
క్రాంతి అనే వాడు చిన్నప్పుడు నా పెన్ను దొబ్బేశాడు అంగన్వాడి సెంటర్లో ఉన్నప్పుడు మాకు ఇచ్చే పిండి కూడా వాడే తినేసేవాడు వాడు మోసాల గురించి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది
@aditya003695 ай бұрын
Good kranthi, can you please also do same interview with fake pastors and moulvi's.
@katepakarajesh44825 ай бұрын
Kranthi garu please do uber ola management to interview
@DINESH-DARELLI5 ай бұрын
ముసుకోరా బ్యాటింగ్ బాబా 2024 ...🤘
@gsudhakar30323 ай бұрын
కరుణాకర్ ఒక గుంటనక్క పై పై కి మాట్లాడాడు ..... కిరణ్ పాల్ గారు మనసు విప్పి యదార్థాంగ మాట్లాడారు.... క్రాంతి గారు కరుణాకర్ vs సాంబశివరావు లకు debate పెట్టించండి.....
@Bangarrajupjas3 ай бұрын
Sambasivarao tho interview cheyandhi plz
@Bangarrajupjas3 ай бұрын
I am Christian
@msdevelop3 ай бұрын
2029 లో అందరు మీ జాతకాలు చూపించండి వారు MLA గా నిలబడండి.
@nsvsrao50015 ай бұрын
Kranthi garu meeru theliviga matladuthunnttu feel Avuthunnaru
@jamalpurramoji34104 ай бұрын
Super
@VijayKumar-c9u3o3 ай бұрын
30 40 వేలు పంతులు గారికి చాలా సులభంగా ఉంది
@ippalarajesh66435 ай бұрын
Kranthi garu మీ ప్రశ్నలు చాలా కరెక్ట్ వాడి సమాధానాలు తో ఇంకా మభ్య పెడుతున్నాడు... ఇంకా మోసం చ్చేస్తున్నె ఉంట అనే చేతున్నాడు
@rajendraprasad-xv8dj5 ай бұрын
AYYA KRANTHI GARU MEERU INTER VIEW AE SUBJECT PY CHESTHUNNA VO AA VISHAYAM LO QUESTION LU VEYANDI MEERU KOODA AA SUBJECT PY AVAGAHANA KALIGI ASTRPLOGER NU QUESTION S VEYANDI
@srinivasutaraka94355 ай бұрын
Kranthi garu intha straite ga political vallanu kuda interview cheyandi bhramanulanu insult cheyyakandi please
@BotukaVenkataiah97043 ай бұрын
Om 🙏🙏🙏🇲🇰🌺🌺🕉️ Namo narayana 🙏💐💐💐
@devidigitals43765 ай бұрын
kranthi garu oka best politision ni tesukochi ilanti question vesi interveiw chese dammu mee chanel ki unda meeku unda oka purohitudni panditudni hamara prasad garini ilanti varini cheyyatam kadu meku chetanyte dammu unte oka moulana or oka politision ni kurchopetti cheyyandi
@srinivasraocookingtips86424 ай бұрын
మీరు చెప్పే జాతకాలు అన్ని అబద్ధాలు జనం వీక్ నెస్ ని సొమ్ము చేసుకుంటున్నారు ముందు రేపు మీరు ఏం చేస్తారో చెప్పండి చూద్దాం?
@ashoknadipintiashoknadipin2124 ай бұрын
క్రాంతి గారు మీకు ఎప్పుడు తన జాతకం చూపించాడు మీరు అప్పటికప్పుడే అనుకుని ఆయన జాతకంలో ఇలా ఉంటుందని అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు
@kummarachandrashekhar14295 ай бұрын
Lakshmikant sharma.. Gane Lover... Hindupur lo unde Techer ga
@mashanna00153 ай бұрын
జర్నలిజం వేరే మతాల మీద ఒకసారి అడగండి ఎప్పుడు ఏమి అడిగినా ఒక హిందువులను హిందూ దేవాలయాలను క్రాస్ చేయడం తప్ప మిగతా మతాల మీద మీ ప్రతాపం చూడరు