పక్షి రాజు వై నీ రెక్కలపై మోసితివే... నివే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే.. నా కన్న తండ్రి వలె నా అవసరాలు తీర్చిన వడా .....నీకే స్తోత్రం......... 🙏🙏🙏🙏🙏
@KATTAKIRANOFFICIAL2 жыл бұрын
Song lyrics in telugu & english :: అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేయుదా సాగిలపడి నమస్కారము చేయుదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలన్నియు నీ మహిమను వివరించునే (2) ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2) యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత|| Athyunnatha Simhaasanamupai Aaseenudaa Deva Doothalu Aaraadhinchu Parishudhdhudaa Yesayyaa Naa Niluvella Nindiyunnaavu Naa Manasaara Nee Sannidhilo Saagilapadi Namaskaaramu Chesedaa Saagilapadi Namaskaaramu Chesedaa (2) Prathi Vasanthamu Nee Dayaa Kireetame Prakruthi Kalalanniyu Nee Mahimanu Vivarinchune (2) Prabhuvaa Ninne Aaraadhincheda Kruthagnathaarpanalatho - Kruthagnathaarpanalatho (2) ||Athyunnatha|| Parimalinchune Naa Saakshya Jeevithame Parishudhdhaathmudu Nannu Nadipinchuchunnandune (2) Parishudhdhaathmalo Aanandincheda Harsha Dhvanulatho - Harsha Dhvanulatho (2) ||Athyunnatha|| Pakshi Raajuvai Nee Rekkalapai Mosithive Neeve Naa Thandrive Naa Bhaadhyathalu Bharinchithive (2) Yehova Ninne Mahima Paracheda Sthuthi Geethaalatho - Sthuthi Geethaalatho (2) ||Athyunnatha||
@ganeshbarkunta-mf3ki Жыл бұрын
Akka
@hemayadla8207 Жыл бұрын
❤❤❤❤
@pastoryehoshuvarjy10892 жыл бұрын
అమ్మ చాలాబాగా పాడవు దేవుడు నీకిచ్చిన వరమే నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో ప్రభువు నీకు తోడై ఉండును గాక 🙌
@yohankodali57752 жыл бұрын
Tank q
@marthak77032 жыл бұрын
Happy wedding wedding anniversary babuandkajaye
@sanganishivakanya9605 Жыл бұрын
Like
@marykumaripallikonda8350 Жыл бұрын
@@marthak7703 9wp
@irkotirakesh4904 Жыл бұрын
👍🙏🙏🙏
@jesusismyeverythingjesus58482 жыл бұрын
Akka naku kuda ni Laga Jesus songs padadam amtee Chala estam akka
సిస్టర్ మీ అద్భుతమైన స్వరం తో దేవుడి కి ఇంకా ఇంకా మహిమ కలుగును గాక అలాగే మీరును మీ కుటుంబ సభ్యులు ఇంకా బహుగా దేవునీలో వాడబడి ఒలివా చెట్టు వాలే అభివృద్ధి పొందాలని ఆ ప్రియ యేసుని నామం లో వేడుకుంటూ ప్రార్ధిస్తున్నాను తండ్రి 🙏🙏 ఆమెన్""""""
@ChinnaChinna-cy2ge2 жыл бұрын
సిస్టర్ మీరు పడిన పాటలు వినుతూ ఉండాలి అనిపిస్తుంది మీరు పడే ప్రతి పాట వింటూ వుంటాను చాలా ఆనందంగా ఉంటుంది 🙏
@Kanasrin72 жыл бұрын
ప్రశాంతము గా ఉంది పాట వింటుంటే..వాస్తవానికి నేను ఉద్యోగం నిమిత్తం రిషికేష్ వచ్చిన, ఉదయం నుంచి ఒక ఆశ్రమం లో vvip తో ఉన్న.. అక్కడి వాతావరణం వేరు .. నాకు ప్రశాంత లేదు.రూము కి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ నోటిఫికేషన్ వచ్చింది.. పాట వి0టుంటే ఎంతో నెమ్మది కలిగింది సిస్టర్ థాంక్యూ సో వెరీ మచ్🙏 Praise the Lord! Almighty God bless you team abundantly!!
@sivakaluvaya59992 жыл бұрын
Akka e pata vimtunte manasu chala bagundi praise the lord sis
@veerashekhargumma37192 ай бұрын
Hi Akka great full song Naku chala istamaina pata. God bless you 🙏.
@arunteja14552 жыл бұрын
Meru paaduthunna e song vuntunte hrudayam lo ado theliyani baadha tho kannillu vasthunnai e song nenu paduthunnamtha feeling tho vintunna me e song 🙏🙏🙏 praise the lord
@tharunsunkesulasunkesula98902 жыл бұрын
Praise the Lord akka Akka, really naa favorite song 🎵🎵🎵akka చాల చక్కగా padaru akka 😇 దేవునికి మహిమ కాలుగును గక amen🙏🙏🙏
@josephfrazer4578 Жыл бұрын
Joesph✝️🙏🎄🌹👍👌✝️
@nagaanjiedara67802 жыл бұрын
వందనాలు అక్క గారు మ్యూజిక్ ప్లే చేసిన సహోదరులు అందరికీ వందనాలు🙏🙏
@Mejsb95672 жыл бұрын
ప్రతి వసంతము నీ దయా కిరీటమే..... ప్రకృతి కలలన్నీ యు నీ మహిమను వివరించునే..... ప్రతి సంవత్సరం ఆయన దయా కిరీటం మనకు దయచేసి ఆరోగ్యం అనుగ్రహించు యేసయ్యా కే ఘనత మహిమ కలుగునుగాక.....thank q our spiritual father bro yesanna garu 🙏🙏🙏
@yogeshswami34392 жыл бұрын
Amen.....thank you so much Jesus ...neekey 1000000000 di vandanalu ayya.....
@srinivassrinu69982 жыл бұрын
Vandanalu Amma 🙏🙏
@rambabuvekkirala66087 ай бұрын
అత్యున్నత సింహాసనముపై ఆసినుడా దేవాదూతలచే పరిశుద్ధడుపరిశుద్ధడు పరిశుద్దుడు అని కొనియాడాభడుచున్న ప్రభువా ని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మీ వాయిస్ చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
@devaprasanthkiranmusic2 жыл бұрын
Maranata ammagaru please pray for my family and friends and my house yehova eere nilayam construction is running
@durgaprasadpulagala9142 Жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు నాలో ఉన్న బాధలు, టెన్షన్ పోయి, నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
@chinnibabu91998 ай бұрын
🙏
@sreemanpatibandla36712 жыл бұрын
Sister, You are not singing on this Earth you are singing in heaven just in front of our Lord of Lords and King of Kings who is sitting on the Great Throne! Hallelujah!
@Manamfamoustv2 жыл бұрын
Amen
@bobbiliudaykumar5c9952 жыл бұрын
Praise the lord sister 🙌 🙏 hosanna songs anni miru paduthunte pranampetti padinatlu untundhi God bless you sister 🙏 💖
@dovariravi73902 жыл бұрын
👌🙏✝️⛪ praise the Lord Jesus
@KATTAKIRANOFFICIAL2 жыл бұрын
Praise the lord akka ... hosanna songs antene chala baguntayi ..alantidi miru sing chesthe inka baguntayi akka ... recent ga miru padina oneness melody super undhi akka ...may God bless you abundantly... music also good for this song
@sirishasirisha52122 жыл бұрын
PRAISE THE LORD BROTHER 🙏
@KATTAKIRANOFFICIAL2 жыл бұрын
@@sirishasirisha5212 Praise the lord sister
@jisesjsisterkripadavidraju27012 жыл бұрын
Super song akka
@KATTAKIRANOFFICIAL2 жыл бұрын
@@jisesjsisterkripadavidraju2701 Praise the lord sister
@satyanarayanayelledi7102 жыл бұрын
@@sirishasirisha5212 iuuiiiuoopoo
@sureshmallapareddy945111 ай бұрын
Wonderful, praise, the Lord Brings us, our souls closed to the God Thanks, Doc!
@andharuammailatho2 жыл бұрын
Praise the Lord......... అక్క ani PILAVALANI anipinchindante అది devunike మహిమ..... Songs bauntai..... 100 years meeru ilane padali మేము ilane వినాలి...... Amen
@midathalaravindra64192 жыл бұрын
Velaadi Devaduthala Swaraalu kalisina mee swaram a Prabhuvu yicchina pedda gift. May God bless you.
@chandrasekhar90842 жыл бұрын
Amma nevu paday prathi song prathi hrudhayyanni thakunndhamma. Me chakkani swaramu yesayya songs ki veniyogisthunnarantay chala great Amma. Nanu twaralo Vijayawada vachhi memmali kalasi manchi gift eyyabothunna chyllamma. My name b. Chandrasekhar. Na kosam prayer chysthu wundamma. Naku yesuprabu thappa yevvaru layramma. Debuni biddalay naku sahodhra, sohadharailu Amma. Nani suvartha lo wuntunnsni na vallantha nannu vadhili vesaramma. Nanu dhana vanthudanu. But na yesu kosam dhinudinannmma. God is love. Amen.
@ChinnaPenumala-s1r2 ай бұрын
Mi swaram devudu ichina varam. Devudu mimalni divinchi, mi kutumbanni inka bahu balanga yessaya sevalo vadukonu gaka amen.🙏
@swarupa.b7972 жыл бұрын
Praise the lord sister 🙏🙏🙏 amen amen amen
@Godavari-Abbai-Prabha-087 ай бұрын
పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు ఉన్నందునే .. (2) పరిశుద్ధాత్మ లో ఆనదించేద హర్ష ధ్వనులతో హర్ష ధ్వనులతో..{2} అత్యున్నత సింహాసనము పై ఆశీనుడా... నీ కార్యములు చూడగా అవి నా కన్నులకు ఆశ్చర్య కలిగించాయి యేసయ్య.. నీకు వందనాలు అయ్య.. ఎమివ్వ గలం అయ్య..నీ ప్రేమకి నీ కరుణకి
@p.hannukah49392 жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడావు అక్క దేవుడు దీవించును గాక ఆమెన్
నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా... .
@ChinnaPenumala-s1r2 ай бұрын
Praise the lord akka, nenu nikitha, ni swaram amrutham akka, god bless u akka, na korku na family korku pray cheyandi akka, ma aatmya jivtham bagupadalani.
@prakashbattena34592 жыл бұрын
Excellent
@NAVEEN-ln2nz2 жыл бұрын
Song enni sarlu vinna malli vinalanipistundi
@udaysrinivas61412 жыл бұрын
Jesus is my strength
@hublimusicbox14802 жыл бұрын
Praise The Lord 🙏🙇♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤
@onesimunagadasari3207Күн бұрын
Amen Amen Amen Amen Amen Amen 🎉❤🎉❤🎉❤
@lovepyar13432 жыл бұрын
Praise God Sis.Betty garu...May God Bless you and your family especially your voice
@sharonsharon67632 жыл бұрын
Praise the Lord sister na kosam prayer cheyandi dhevudu milaga pade bagyam naku kuda evvalani prayer cheyandi sister.
@laxminaga1852 жыл бұрын
Sister meru eokka e la songs padutunea uodadi.memu neachukuotunamu.god bless u sister.u r voice god gift sister
@vijaykireeti2 жыл бұрын
దయచేసి జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా.... సాంగ్ పాడగలరా..??
@ganta452 ай бұрын
Padaru
@paralokarakshanasuvarthapulira2 жыл бұрын
🙏 ఆమేన్ 🙏 God bless you సిస్టర్
@karraankarao5502 ай бұрын
super ga padaru medam🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@fitnessjsr72 жыл бұрын
My favourite songs good bless you akka
@SatishKumar-ms4bp2 жыл бұрын
Amma Garu 🙏🏻🙏🏻 Nice singing 👏🏻👏🏻👏🏻
@prabhakararaogollamudi85662 ай бұрын
Exllent song డీరడౌటర్, praise thelordamen
@MusunurAbbai2 жыл бұрын
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా (2) 1.ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) (అత్యున్నత) 2.పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) (అత్యున్నత) 3.పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2) యెహోవ నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) (అత్యున్నత)
@mohan.g8303 Жыл бұрын
❤
@వెంకటనాయుడు2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క
@sureshmallapareddy945111 ай бұрын
God bless this team who produced such a beautiful song for the Lord
@ButtiPrameela4 ай бұрын
PraiseLord మీ వాయిస్ బావుంటుంది ❤
@naveenapple16462 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@nknandakishoremurali37392 жыл бұрын
Praise the lord 🙏🏻⛪🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 amen 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻 God bless you 🌹
@snarayanareddy19582 жыл бұрын
.............. GOD BLESS YOU
@parikamahende94662 жыл бұрын
Praise the Lord Akka 💐🙏🙏✝⛪✝⛪⛪⛪,God bless you
@praisethelord15272 жыл бұрын
Amen🙏😇
@divyapotharaju74532 жыл бұрын
Price The Lord 🙏 God bless you all & jesus love's you all __ me voice super sister __ god bless you sister
@KrishnaVeni-od7sw2 жыл бұрын
Praise the lord Betty Amma nice singing 🙏👌
@apparaopotla8042 жыл бұрын
Super song
@MyKidzone Жыл бұрын
ప్రతివసంతము నీ దయ కిరీటమే 🙏🏻🙏🏻🙏🏻
@SmilingBooks-sh6md3 ай бұрын
Excellent voice god bless you Sister
@rajinia26262 жыл бұрын
Vandanallu sister 🙏🙏
@amen6702 жыл бұрын
Amen praise the lord dr Betty Super singing
@hublimusicbox14802 жыл бұрын
Praise the lord 🙏🙇♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤
@ksukanya71592 жыл бұрын
Praise the lord...🙏🙏🙏...
@Siva-4a2 жыл бұрын
Akka asalu am padav akka devuni krupa comment chekunda vundalekapoyya akka super praise the lord