శ్రీ అష్టలక్ష్మీ.ఐష్వర్యలక్ష్మిమీకుమాయెక్కశతకోటినమస్కారములు🙏🙏🙏🙏
@leapchowdary4121 Жыл бұрын
గురువు శ్రీ ఫణి శర్మ గారు గాత్రము స్వరము వింటుంటే మంత్ర ముగ్ధులము అవుతాము. వింటున్న కొద్ది వినాలని ఉంది. ముఖ్యముగా కనకధారా స్తోత్రాన్ని ఆయన స్వరంలో వింటే తప్ప తృప్తిగా వుండదు. గురువు గారిని ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము ప్రసాదించి మరెన్నో సాహిత్య అభిమానులను అలరించాలని కోరుకొంటున్నాను🙏🙏
@yarlagddaradharani32711 ай бұрын
ఓం శ్రీ అష్టలక్ష్మీ ఐశ్వర్య లక్ష్మి మీకు శతకోటి నమస్కారాలు.తల్లీ.🙏🙏🙏🙏🙏
@RamaKrishna-js2hg4 ай бұрын
జై గురుదేవ, జై జై గురుదేవ జై జై జై శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి శుభాకాంక్షలతో శుభాభివ౦దనములతో🙏🙏🙏🙏🙏
@saipanduVidya5 ай бұрын
మీరు,సత్యం నిత్యం మీరు సాక్షాత్ ఆ శారదా దేవి పుత్రులు, మీ గాత్రం వింటే చాలు మాకు తెలుగు తెలివి అమ్మ అనుగ్రహం వస్తాయి, సర్వదా మీకు శతకోటి వందనాలు తండ్రీ
@hariprasadbabu934411 күн бұрын
గురువుగారికి namaskaramulu🙏🙏, ప్రతి శుక్రవారం రాత్రి చదువుతూ పూజ చేస్తాము, కానీ ఈరోజు మీరు చెప్పిన స్తోత్రం లో ఆ అమ్మవారు ఎలావుంటుందో తెలుకున్నాము, నా జన్మ ధన్యమైనది. 🙏, 😄🙏
@yellantimanohar4781 Жыл бұрын
మీ నుండి లక్ష్మి అష్టోత్ర అమృతం ధార వాహిని రూపమైనది 🙏🌹🌹🙏
@janakiramaraomandumula3568 Жыл бұрын
శ్రీ మాడుగుల నగఫని శర్మ గారు అవదాని, కవి పండితులు మంయ్చి కంఠస్వరము కలవారు. గురువుగారు పాడే సొత్రము స్లొకములు మనిషిని ఉత్సాము కలిగించును. స్తోత్రము- ప్రవచనమ్ మానవులకు తెలియని ఎన్నో విషయములు అవగావన కలుగు నూ . మీరు పాడే స్తోత్రం ఎన్ని సారులు విన్న, ఇంకా వినవలనని కోరిక. గురువుగారి కంటములొనె సంగీతం వుంది
@pavanivicharapu27489 ай бұрын
బంగారు తల్లి కి నీరాజనం 🪔🪔🎸✍️👑💎🦜🪕🕉️🎼
@madhanachari598 Жыл бұрын
అమ్మ వారు మీ గాత్రం తో ఈ లక్ష్మి అష్టోత్తరం వినాలని మిమ్ములను ఈ భూమి మీదకు పంపినట్టుంది మీగాత్రం తో శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం వింటే కోటిజన్నమల దరిద్రం వదిలి కలియుగం అష్టైశ్వర్యలు కలుగుతాయి స్వామి మీ గత్రంలో అమృతం దాగివుంది 🙏🙏🙏🙏 మీకు పాదాభివందనం
😢sri. Matre namaha. Sri gurubhuoynamaha. Om. Namoo laxmi narayanaya namoo namaha.
@venugopalrao9895 Жыл бұрын
నాగ ఫణి శర్మ..గారు! నమస్కారం! లక్ష్మీ దేవి అమ్మ వారి దేవి అష్టోత్తర శతనామావళి మీరు ఉచ్చరించిన విధానము ,మీ గాత్రము ఎంతో బాగుంది..మీరు ఆలపిస్తుంటే అలాగే వినాలని పిస్తుంది...
🌹🌹🌹🙏🙏🙏 ఓం నమో శ్రీ మాత్రే నమః , 🌹🌹🙏🙏ఓం నమో శ్రీ మహాలక్ష్మిదేవియై నమః🌹🌹🙏🙏
@pavanivicharapu27482 жыл бұрын
పాతికేళ్ళ నాడు శుక్రవారం నూటెనిది సార్లు ఏకాసనం ఐదు శుక్రవారాలు చేశాను ఐనా మళ్ళా మళ్ళా మళ్ళా ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు 🙏🙏🙏🙏🙏 అంతటి గొప్ప స్తోత్రం ఎంతో సంపూర్ణంగా మధురమైన స్వరం తో ఆలపించిన మీకు ఎంతో ఋణపడి ఉండాలి 🙏🙏🙏🙏🙏
@excellentsongonlordsriraml27493 жыл бұрын
గురువర్యులకు ప్రణామములు, దయచేసి హనుమాన్ చాలీసా మీ కంఠంలో వినిపించగలరని ఆశిస్తున్నా.
@ramugundumelli98602 жыл бұрын
Koatikoatijanmalsdhanyam
@DharanikotaAnjaneyuluАй бұрын
అమ్మ అనుగ్రహం ఆశీస్సులతో అందరూ కలకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు మా నమసుసలు
శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదివిన దానికి గురువుగారికి కోటి దండ ప్రణామములు నమస్తే అష్ట భగవాన్
@lekkalasrivasulu2124 Жыл бұрын
Guruvu,gariki,padabi,vandanamulu
@gsaidevansh17963 жыл бұрын
Guruvugarikivandanalu
@banurigeetha1151 Жыл бұрын
Dhanyavadamulu Guruvugaru Challa Bagaa Cheputunaru Mee Voice Chaala Bagundi🎉🎉🎉🎉
@daruriramanujacharyulu72573 жыл бұрын
మీ సంగీత సాహిత్య పాండిత్యం ఙ్ణానం మహాద్భుతం.
@pettasrinivas73643 жыл бұрын
చాలా అద్భుతంగా శ్రావ్యంగా ఉంటున్నాయి స్వామి మీ స్తోత్రం పారాయణలు.
@yarlagddaradharani3272 жыл бұрын
Amrutathaaralu kurushunnatlu vnnayi
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@maheshdv46142 жыл бұрын
శ్రీ మాన్ శ్రీ గురువు గారు మాడు గుల నాగఫణిశరగారు మీ యొక్క పాదపద్మములకు నా యొక్క నమస్సుమాంజలి. మీ యొక్క గళం లో వెలువడిన ప్రతీ పదం ఒక అమృత గుళికలు మేము ఆ మాధుర్యం వింటూ ఉంటే మాయొక్క janma dhanayam sir
అద్భుతం. మహాద్భుతం గురువు గారి దివ్య గాత్రము. అమృతం కురిసినట్లు గావుంది గురుదేవా నాయఞ్జ ఫలంగా భావిస్తున్నాను. మీఅమృత ధార తో నాహృదయం ఆనందం తో నిండిపోయినది. గురుదేవామీచరణారవిందాలకు నమస్సుమాంజలి.
@95025762383 жыл бұрын
మీ హృదయాన్ని విప్పి చూపారు...చాలా నచ్చింది...
@rajeswarisharma79923 жыл бұрын
శుభోదయం స్వామి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు . చాలా ధన్యవాదాలు శతకోటి నమస్కారాలు అయితే ఇక్కడ నాకు అనుమానం స్వామి లక్ష్మీ అష్టోత్తరం లో కామాక్షిం క్రోధ సంభవాం అనడానికి బదులు గా క్షీరోధ సంభవాం అంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం మాత్రమే దయచేసి నాలో ఉన్న ఈ అభిప్రాయానికి సరైన రీతిలో సమాధానం ఇవ్వగలరని ప్రార్థన క్షమించగలరు స్వామి దయచేసి
@vsr19628 ай бұрын
Namaste gurugaru we feel very happy to listen Laxmiastottara satanamastotram with ur tone
@naragoudd69502 жыл бұрын
Jai laxmi mata 🙏🙏🙏🙏🙏
@murarikarbhagyalaxmi88972 жыл бұрын
Jai lakshmi devi namaha
@lakshmivedula4109 Жыл бұрын
గురువుగారికి శతకోటి పాధాబి వందనాలు.
@jayasreemandala2709 Жыл бұрын
చాలా భాగ క్లియర్గా వినిపించారు . ధన్యవాదములు🙏🙏
@venkatasubbaiahkanta91053 жыл бұрын
Guruvugarici naa padhabhi vandanamulu. The tone espressing mingling with bhakthi saranam and sweet voice.to hear the voice aim not leaving one day.namasthe guruji.
@visweswararaoronanki46232 жыл бұрын
గురువర్యుల వాణి ఆలాపన శ్రవణానందకరం కర్ణామృతం
@lovarajuangara1711 Жыл бұрын
Jai Sri maha Lakshmi devi namah Jai Sri Vishnu deva namah
@gowrikiransripada13932 жыл бұрын
అద్భుతం మీ గాత్రం." మహిషాసుర మర్దిని స్తోత్రం " కూడా పఠించి రికార్డ్ పెట్టమని ప్రార్ధిస్తున్నాను. మీరైతే సంస్కృత మేధావులు , మరియు నడయాడే సరస్వతి స్వరూపం స్పష్టంగా పలుకుతారు. మాకు మీనుంచి నేర్చుకోవాలని వుంది. కృతజ్ఞతలు. శ్రీపాద(మాడుగుల) గౌ రి కి రణ్
@Dr.VELPULARAJANNA3 ай бұрын
శ్రీ అష్ట లక్ష్మీ ఐశ్వర్యా లక్ష్మి శతకోటి వందనాలు శ్రీ విష్ణు ప్రియ శరణం శరణం
@madhavisanganabhatla99163 жыл бұрын
OM SRI MAHA LAKSHMI NAMOSTUTE🙏🏽🌹🙏🏽🌻🙏🏽🌹🙏🏽GURUVU GARU MEEKU PAADABHIVANDANAMULU🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌🏻👌🏻👍🏼
@rajeshgujja21223 жыл бұрын
అద్భుతం 🙏🙏🙏
@astrologicalremedies4 жыл бұрын
Amma Meeku dheergayuvu, iswariam, arogyam, prasadinchalani korukuntunnanu
@mallavarapuramarao7762 ай бұрын
గురువుగారు నమస్కారం. మీ యొక్క అధ్యాత్మిక కార్యక్రమం లతో గానామృతంతో వచనలతో ప్రవచనలతో స్పష్టంగా అర్థవంతంగా విపులంగా వివరిస్తున్నారు. మా జన్మ ధన్యం గీత శ్లోకాలు కూడా అర్ధంతో వివరించి మమ్ములను తరింపచేయగలరని విన్నపం ధన్యవాదములు గురువుగారు. 23-8-2024.
@preethisingaram43742 жыл бұрын
Tq u swami namaste 🙏
@ramaniartstudio9983 Жыл бұрын
నమస్కారాలు గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺💐
@MohanPogaku-wu6zk9 ай бұрын
🎉🎉om shree maha laxmi matha namo namaha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏 గురువు గారి పాదపద్మములకు సహస్ర శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@kalyankumarmg67343 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyankumarmg67343 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@giridharb89944 жыл бұрын
Excellent Devotional service. Thank you so much Giridhar
@avssarma123 жыл бұрын
🙏🙏🙏🙏🙏 గురువు గారికి నమస్కారాలు
@sambasivaraonukala7924 Жыл бұрын
గురు వు గారి కి కోటీ 🙏🏿నమస్కారం లు స్వామి
@parimivandana7982 Жыл бұрын
ఇంత మంచి కంఠం వున్న గురువు గారు మావూరకి దగ్గరగా వున్నందుకు మాకు చాలా గర్వంగా వుంది,👏👏👏👏👏😊
@VijayakumarsairamKumar3 ай бұрын
గురువుగారు కోటి దండ ప్రణామములు సార్
@rajeshapraju60932 жыл бұрын
I AM KARNATAKA I LISTEN YOUR VOICE SPECIAL AND CLEAR CLARITY AGAIN AND AGAIN LISTENING YOUR VIDEOS THANKYOU GOD BLESS YOU LONG LIVE YOU CONTINUE YOUR WORK SUCCESFULLY.
@kumardas339111 ай бұрын
Nabhootho nabhavishyathi ,You are the visible God of the earth May God bless with all your desires with long Life
@hymavathidevimella75624 жыл бұрын
అమృతం కురిసినట్లు గావుంది గురుదేవా నాయఞ్జ ఫలంగా భావిస్తున్నాను. మీఅమృత ధార తో నాహృదయం ఆనందం తో నిండిపోయినది. గురుదేవామీచరణారవిందాలకు నమస్సుమాంజలి.
@surusomesh56883 жыл бұрын
అద్భుతం అమ్రుతగానం. గురుదేవులకు శిరసా నమస్సులు
@essamsettysrinivas47412 жыл бұрын
అవును chappanalavikadu
@syamalambapatchigolla87792 жыл бұрын
👃🕉️🔯⚛️✡️🌼🌸🌷🌻🌺🌹🌿🎂🍎🍌🍍🍈🍓🥥🍇🔥🔥🔥👃👃👃🔔🔔🔔🔔🔔
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
🙂💛🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙂💛🙏🏾🙏🏾🙏🏾
@malathisridhar46202 жыл бұрын
Sairam🙏. Adhbhutham.
@SiddharthKumar-f2i2 ай бұрын
అమ్మ శ్రీ మహాలక్ష్మి తల్లి నమోస్తుతే అమ్మ శ్రీమహాలక్ష్మి తల్లి నమోస్తుతే అమ్మ శ్రీ మహాలక్ష్మి తల్లి నమోస్తుతే
@saraswatiakella2 жыл бұрын
అద్భుతంగా గాత్రం ఞ
@bankaganapathi3818 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊
@narasimhamurthyvenuturupal87972 жыл бұрын
Meeku satakoti vandanalu guruvu garu meeru saraswati putrulu
@dvvramanarao78082 жыл бұрын
Smooth , soft and Devine recitation of Sri Asthothara sathanamavali sthothram by Sri Nagaphani Sarma garu is excellent. I am hearing it very frequently. Thank you very much Guruvugaru.
@sivanagendra28953 жыл бұрын
Om sri maha lakshmi deviye namo namah 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🥥🥥
@kasiannapurnatelikepalli55787 ай бұрын
Adbhutam swami
@bandarikarthikeya4144 жыл бұрын
గురువు గారు అద్భుతం. మహాద్భుతం గురువు గారి దివ్య గాత్రము . ఇలా మిగతా స్తోత్రములు కూడా చెయ్యాలని నా విన్నపము
@pentareddygattu70733 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vignanavedika9407 ай бұрын
ఉత్తమమైన ఉచ్చారణ,శ్రావ్యమైన గానం. ధన్యవాదములు.
@narmadareddy490 Жыл бұрын
గురువు గారు గాత్రం అధ్భుతం
@BRAHMAIAHKANKANAMPATI6 ай бұрын
Om namah shivaya namostuti Om Narayani namostuti thank you