గురువుగారి కి పాదాభివందనం.మీగానామ్రృతం.విన్నకొద్దీవినాలనిపిస్తుంది.వింటాము.వినిపించినందుకుకృతగ్నతలు.,🎉🙏🙏🙏🙏🙏
@Lpd329 күн бұрын
కృతజ్ఞతలు*
@spcreations50114 жыл бұрын
గురువుగారు నమస్కారం అండి చాలా అద్భతంగా ఉంది అండి🙏 కవచం కన్నా కూడా మీ కంఠంలో ని మాధుర్యం నన్ను కట్టిపడేస్తుంది మనస్సుకి చాలా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగించింది🙏🙏🙏🙏🙏
@carnaticclassicalmusicbyad13194 жыл бұрын
🙏🙏🙏🙏👍👌
@nunnalakshmi35254 жыл бұрын
Very. Excellent. Pravachan. By. Madugula. With. God. Given. Voice
@cheenurianjaneyilu16349 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 మహా లక్ష్మి కవచం వినగలగటం మా అదృష్టం 🙏🙏🙏
@SamyuktaCh Жыл бұрын
🌹🌹🙏🌹🌹మీ వాక్ శుద్ధి కిఅమ్మవారిపై మీకున్న భక్తికి, మెచ్చిన ఆ మహా సరస్వతి మీ చేత ఆలయం నిర్మింప చేసుకొని మీయందు ఆతల్లికి ఎంత దయ కలిగి వున్నది జగతికి నిరూపి న్చింది.🌹🌹🌹🙏
గురువు గారి కి నమస్కారం లు, గురువు గారి గళం నుండి మణి ద్విప వర్ణ న వినాలని వుంది మా అభ్యర్థన 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@raghupati14514 жыл бұрын
విద్యార్ధి దశలో సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యభాగము, చిన్నయసూరి పంచతంత్రం పాఠ్యాంశాలు నన్నెంతో ఒత్తిడికి గురిచేసేవి.కాని బ్రహ్మశ్రీ డా.మాడుగుల నాగఫణి శర్మగారి గాత్ర మాధుర్య మహిమేమో తొలిసారిగా విన్న ఈ శ్లోకాలు(శ్రీలక్ష్మీ కవచం) ఏదో తెలియని సరళతను,ease feelను కలిగించింది. నమస్కారములు.💓👌👍🙏🙏🙏
@baggamappaladassivakumar29202 жыл бұрын
మాడుగుల నాగభూషణం గారు మీరు ఇంత చక్కగా ఘంటసాల గారిలా పాడుతుంటే వినడానికి మనస్సు కి ఎంతో హాయిగా ఉంది మీరు ధన్యులు మీకు ప్రాణామములు గురువుగారు
@arunatr17762 жыл бұрын
Chala bavnde vice 👍👃👌👌👃👃
@subbalakshmikavikondala8615 Жыл бұрын
Very nice voice gurujee
@naidusa103329 күн бұрын
Very nice voice Guruvu garu
@ramakrishnarao52632 жыл бұрын
మీతో మాట్లాడాలని ఎంతో తపన గురువుగారు మీ గళం, మీరు పాండిత్యం , మీ జ్ఞానంఅపారం,మీ పదాలకు, పాదాలకు శతకోటి నమస్సులు
@ramap34252 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏 మీ ద్వారా మహాలక్ష్మి దేవి కవచం మేము వినగలగటం మా అదృష్టం 🙏🙏🙏🙏
@ovlnmurthy9713 жыл бұрын
మహా పాండిత్యంతో పాటు, మీకు చక్కటి కంఠ స్వరం కూడా తోదై, మీరు గానం చేయడం మా అదృష్టం. మీకు వినయపూర్వక నమస్కారములు
అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతం. చండీ కవచం , అర్గలా స్త్రోత్రం కూడా చేయగలరు. శ్రీ గురుభ్యోనమః
@beechaniraghuramaiah30174 жыл бұрын
స్వామి గారికి అనేక నమస్కారములు మరియు ధన్యవాదములు ... తమరు వీనుల విందుగా గానం చేస్తూ మరియు తెలుగులో లిరిక్సు కూడా పెడుతున్నారు ... చూస్తూ మీ గానం వింటూ మాకు కూడా పలకటానికి చాలా అనుకూలంగా వున్నది ... అందుకు మీకు శిరసాష్టాంగ నమస్కారములతో ... అభినందనలు ... జై శ్రీ రామ్ ........
@amarakantiprlnrao60822 жыл бұрын
Many many Thanks Guruji,
@amarakantiprlnrao60822 жыл бұрын
, అయ్యా గురువు గారూ , మీకు మనసా వాచా, కర్మణా నమస్సుమాంజలి.
స్వామి శుక మహర్షి ఒకెత్తు మీరు ఒకెత్తు మీద్వార అమ్మ వారు అందరికీ లభ్యం కాగల్గినది మీ పాదా లకు శుకుని పాదాలకు వందనాలు
@nagisettymodi4725 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు గానం చేస్తుంటే గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడినట్లు ఉంది మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@narsaiahanuganti65962 жыл бұрын
స్వామి మీకు నమస్కారం మీ గొంతు చదివిన విధం మమ్ము లక్షి anugrahinchinatluga ఉంది శతకోటి వందనాలు
@ganeshchinta36202 жыл бұрын
పూజ గురూజీ మీ గానము మీ శ్లోకాలు విన్నంతసేపు మాకు మేమే మై మరిచిపోతున్నాము మీకు చాలా ధన్యవాదాలు
@ganeshchinta36202 жыл бұрын
🙏🙏🙏🙏
@nagaseshareddymukkamalla9341 Жыл бұрын
గురువు గారు చాలా బాగుంది మీరు పాడే స్తోత్రం సంపూర్ణం గా బాగుంటాయి ధన్యవాదములు
@lakshmipaidi3375Ай бұрын
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@UmadeviR-hl8pw2 ай бұрын
గురువు గారి కి నమస్కారములు మీరు చదివిన లక్ష్మికవచం విన్నాము ఇంకా వినాలనే వుంటోంది ధన్యవాదములు
@janakiram3657 ай бұрын
Thanks
@burrasrinivas10142 жыл бұрын
నమస్కారం గురువుగారు మీకు పాదాభివందనాలు మీ మీ పాట వింటుంటే చాలా సంతోషంగా ఉంటది
@purna.chandu4374 жыл бұрын
గురువుగారు కారణ జన్ముడు సదా మీ పాద పద్మములకు నా శిరస్సునువంచి మీ కు ప్రాణమిల్లుతున్నాను
@narasimham503 жыл бұрын
గాన మాధుర్యం అమోఘం
@rameshyecham53752 жыл бұрын
ఘంటసాల గారిని మరిపించారు శతకోటి వందనాలు🙏🏼🙏🏼
@mantinakrrishnavuudyaar8208 Жыл бұрын
అద్భుతం పండిత వర్యా
@LINGAMURTHYSRIRAMOJU8 ай бұрын
Pranamamulu.Guruvu.gharu
@srinivasadapa28855 ай бұрын
Adbutamga undi guruvu garu
@durgaprasadgannavarapu708711 ай бұрын
Aryottama. Namassathamulu u r embodiment of Goddess Saraswati 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lingareddysammireddy31003 жыл бұрын
గురువు గారు మీరులక్ష్మి అమ్మవారి గురించి మీ గొంతు లో నుండి ఆలాపన వింటుంటే మై మరసి పోతాం అమ్మ వారు దర్శనం ఇచ్చిన ట్లు అనిపిస్తుంది స్వామి మీ కూ పాదాభివందనం లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
సంస్క్రృత శ్లోకాల ఉచ్చారణ చాలా ప్రామాణికంగా వుంది. నమోవాకములు పండితవర్యులకు.
@sarojadevulapalli1353 Жыл бұрын
Om sri maha lakshmi devi namah 🙏
@imdivinelyblessed2 жыл бұрын
ॐ महालक्ष्म्यै नमः🙏🙏🙏🙏🙏🙏🙏.......
@MenneniVijayaKumar Жыл бұрын
Thank you Universe Thank you Money Thank you Lakshmi Matha,Thank you Guru Garu Thank you You Tube
@pogariravi36684 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@sirivellaswathis71604 жыл бұрын
Om Lakshmi mata ya namah om Lakshmi mata ya namah om Lakshmi mata ya naamah
@gdramanaraogunta9233 жыл бұрын
Jai shrimannarayana as blessings swamii
@bandhamsatyanarayana93154 жыл бұрын
Jaganmaatha jagajanani Loka Pavani namastea namaha Jai maathrea namaha
@sitalakshmimudumba57493 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vijayalaxmimuniganti8902 Жыл бұрын
వీనులవిందు గొలుపు మీ తీయని గానం అద్భుతం. లక్ష్మి కవచం అందించి మమ్ములను ధన్యులను చేశారు. మీకు పాదాభివందనములు 🙏💐
@merugusujatha85362 жыл бұрын
ఓమ్ శ్రీ మహాలక్ష్మి నమః 🙏🏻💐🙏🏻
@nagamanimani82162 жыл бұрын
Mekunavathana
@sarojadevulapalli1353 Жыл бұрын
Guruvu gariki namaskaramulu 🙏🙏🙏
@vanajabommakanti4512 жыл бұрын
ప్రతి శ్లోకానికి అర్థం వివరిస్తే మాకు బాగా అర్థం అవుతుంది, గురువు గారు🙏 దయచేసి అర్థం వివరించగలరు.🙏🙏🙏
@sobhasuraneni17332 жыл бұрын
Ardam vivarinchandi
@RanganathGamming.83452 жыл бұрын
satakoti vandanamulu
@RanganathGamming.83452 жыл бұрын
guruvugariki
@dulamalivelumangatayaru45472 жыл бұрын
Guruvugari ki Satakoti Krutajnatalu 🙏🙏
@csudhakararao92302 жыл бұрын
Very good voice Jai shree Lakshmi Devi namaha Jai sri Lakshmi Venkateshwara Padmavati namaha Jai Durga Devi namaha Jai Shri Ram Jai Hanuman Ji ki jai jai jai maa
@ManoharRampelly7773 жыл бұрын
🙏 ఓం శ్రీ మాత్రే నమః, శతకోటి వందనాలు🙏🙏🙏🙏 గురువు గారు.🙏🙏🙏🙏🙏
Om Sri maha Lakshmi Narayanaya Namo Namaha, Jai Siya Ram Radhe Radhe Hari bol Jai Sri Krishna
@kusumavegunta167 Жыл бұрын
Guruvugaru pranamamulu.we are very very lucky to hear Sri Lakshmi Kavacham through your melodious and mesmarising voice.May God Bless you with Long and Healthy Life.
@anjaneyululic2688 Жыл бұрын
గురువు గారూ! మీ పాదపద్మాల కూ సాష్టాంగప్రణామములు! గంధర్వ లోకం నుండి భువికి దిగి వచ్చిన గాన గంధర్వుడు మీరు మిమ్మల్ని వర్ణించాడానికి మాకు జ్ఞానం సరిపోదు. మీ గళం నుండి జాలువారిన, శీలక్మీ అశ్టోత్తర శత నామ స్తోత్రం, లక్ష్మీ కవచం, కనకధారాస్తోత్రమూ మమ్మల్ని ఎంతో మార్చి వేశాయ్ ఇంతకు మీ సన్నిధిలో పురాణ కాలక్షేపం చేశాం మల్లి సమయం చూసుకొని వస్తాము ధన్యవాదములు గురువు గారూ!
@sudhakarreddy62343 жыл бұрын
హా స్వామీ మీ గాత్రం అమోహం దన్యూడనాను మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@sivanagendra28953 жыл бұрын
om Sri maha Lakshmi deviye namo namah 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@commerceonlineclasses78582 жыл бұрын
Very nice video
@neelam.malleshamneelam95464 жыл бұрын
Guruvugaru. Meeruchese. Vi pratidi pustakarupamulo andichadi. Meeku padabivandanam
@nunnalakshmi35254 жыл бұрын
Madugula. Was. Blessed. By. Very. Excellent toneMay. God. Bless. Him
@mangammasuggala19922 жыл бұрын
Om sri lashmi devia namaha.🙏🙏🙏🌺🍓🌹🌺🍓🌹🌺🍓🌹🌼🌼🌼
@kothaseetharatnam67910 ай бұрын
గురువుగారికి పాదాబివందనాలు, నాకు ఒక సందేహము మీ గాత్ర మాధుర్యం, మీ పాండిత్యం, మీ ఆహర్యయం ,మీతోనే ఆగిపోవల్సిందినా భవిష్యత్తులో మా పిల్లలు కి ఎలాగ సార్. మేము మాత్రం ధన్యులం.🙏🙏🙏
@nagaramravinder289517 күн бұрын
ధన్యవాదములు గురు గారు శ్రీ మహాలష్మి నమో నమః
@srinivasnamala78412 жыл бұрын
నమస్కారం సర్ మీ లక్ష్మీ కవచ గాణాఅమృతమునుకు శతకోటి వందనాలు ధన్యవాదాలు సర్
@veerlapatigeetha4043 жыл бұрын
Super super super voice sharma garu guruvugaru pranamamulu
@somashekarsharma77394 жыл бұрын
Manchu kantam Guruvu Gariki PRANAMAMS
@kavithapaladugu32885 ай бұрын
అద్భుతం అనుపమానం, అసమాన మాధుర్యంమీరు స్తుతించిన ఈ మాధవీ రక్షా కవచం
@gampasrinu40902 жыл бұрын
ఓం మహా లక్ష్మి నమహ
@gudesivanagendra9503 жыл бұрын
Om sri Lakshmi deviye namo namah
@chandrasekharkoppala39154 ай бұрын
Saraswathi srasta parama avadhani prnaamyaham❤🎉
@vijayalakshmigummadi49402 жыл бұрын
Undoubtedly Wonderful Voice ,Sree Madugula Phaneendra Sharma Garu Very Nice to Hearing your Voice Sree Lakshmi Kavacham raavali...For All of Us.🌹🌹🌹💰💰💰🙏🙏🙏👌👌👌🙌🙌🙌🌷🌷🌷🌲🌲🌲🏠🏠🏠
@indurthylaxmareddy58614 жыл бұрын
Super laxmi kavacham
@bakkareddy Жыл бұрын
VinayapurvakaNamaskaaralu. Meeku
@swarnalathas85542 жыл бұрын
What a sweet voice 🙏🙏🙏
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
Guruvu gaaru SUDDHA DHANYASI Raagamalo maha adbhuthanga aalapinchaaru Guruvu gaariki sata kot sahasra paadaabhi vandanamulu and Naa kalaabhi vandanamulu 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@PadmavathiVaranasi-x1k19 күн бұрын
గురువు గారు yemipadarandi చాలా ఆనందంగా ఉంది మీ padapadmalaku అనేక namaskaralandi
@beechaniraghuramaiah30173 жыл бұрын
స్వామిగారికి అనేక నమస్కారములు స్వామీ you tub లో మీరు గానoచేసిన దక్షిణామూర్తి స్తోత్రము అగుపించలేదు ... మరియు గణపతి తాళం. గణపతి అధర్వణశీర్షం అగుపించ లేదు ... ఈ స్తోత్రాలు మీ గానం వినవలేనని వున్నది ... విత్ లిరిక్స్ ... ధన్యవాదములు ... శిరసాష్టాంగ నమస్కారములు ... శ్రీ మాత్రేనమహా ......