శ్రీలక్ష్మీ కవచం || Sri Lakshmi Kavacham By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham

  Рет қаралды 2,494,993

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

Күн бұрын

Пікірлер: 638
@RadharaniYarlagadda
@RadharaniYarlagadda 7 ай бұрын
గురువుగారి కి పాదాభివందనం.మీగానామ్రృతం.విన్నకొద్దీవినాలనిపిస్తుంది.వింటాము.వినిపించినందుకుకృతగ్నతలు.,🎉🙏🙏🙏🙏🙏
@Lpd3
@Lpd3 29 күн бұрын
కృతజ్ఞతలు*
@spcreations5011
@spcreations5011 4 жыл бұрын
గురువుగారు నమస్కారం అండి చాలా అద్భతంగా ఉంది అండి🙏 కవచం కన్నా కూడా మీ కంఠంలో ని మాధుర్యం నన్ను కట్టిపడేస్తుంది మనస్సుకి చాలా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగించింది🙏🙏🙏🙏🙏
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 4 жыл бұрын
🙏🙏🙏🙏👍👌
@nunnalakshmi3525
@nunnalakshmi3525 4 жыл бұрын
Very. Excellent. Pravachan. By. Madugula. With. God. Given. Voice
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 9 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 మహా లక్ష్మి కవచం వినగలగటం మా అదృష్టం 🙏🙏🙏
@SamyuktaCh
@SamyuktaCh Жыл бұрын
🌹🌹🙏🌹🌹మీ వాక్ శుద్ధి కిఅమ్మవారిపై మీకున్న భక్తికి, మెచ్చిన ఆ మహా సరస్వతి మీ చేత ఆలయం నిర్మింప చేసుకొని మీయందు ఆతల్లికి ఎంత దయ కలిగి వున్నది జగతికి నిరూపి న్చింది.🌹🌹🌹🙏
@UmadeviKuchibhotla
@UmadeviKuchibhotla Жыл бұрын
Guruvu garu,meepadalaku satakoti vandanalu, sri Narada maharshi swaramlo vintunna aanubhutini pomdamu,memu ento adrustavatulam guruvu garu.🙏🙏🙏
@prakashsharmajoshi3602
@prakashsharmajoshi3602 2 жыл бұрын
గురువు గారి కి నమస్కారం లు, గురువు గారి గళం నుండి మణి ద్విప వర్ణ న వినాలని వుంది మా అభ్యర్థన 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@raghupati1451
@raghupati1451 4 жыл бұрын
విద్యార్ధి దశలో సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యభాగము, చిన్నయసూరి పంచతంత్రం పాఠ్యాంశాలు నన్నెంతో ఒత్తిడికి గురిచేసేవి.కాని బ్రహ్మశ్రీ డా.మాడుగుల నాగఫణి శర్మగారి గాత్ర మాధుర్య మహిమేమో తొలిసారిగా విన్న ఈ శ్లోకాలు(శ్రీలక్ష్మీ కవచం) ఏదో తెలియని సరళతను,ease feelను కలిగించింది. నమస్కారములు.💓👌👍🙏🙏🙏
@baggamappaladassivakumar2920
@baggamappaladassivakumar2920 2 жыл бұрын
మాడుగుల నాగభూషణం గారు మీరు ఇంత చక్కగా ఘంటసాల గారిలా పాడుతుంటే వినడానికి మనస్సు కి ఎంతో హాయిగా ఉంది మీరు ధన్యులు మీకు ప్రాణామములు గురువుగారు
@arunatr1776
@arunatr1776 2 жыл бұрын
Chala bavnde vice 👍👃👌👌👃👃
@subbalakshmikavikondala8615
@subbalakshmikavikondala8615 Жыл бұрын
Very nice voice gurujee
@naidusa1033
@naidusa1033 29 күн бұрын
Very nice voice Guruvu garu
@ramakrishnarao5263
@ramakrishnarao5263 2 жыл бұрын
మీతో మాట్లాడాలని ఎంతో తపన గురువుగారు మీ గళం, మీరు పాండిత్యం , మీ జ్ఞానంఅపారం,మీ పదాలకు, పాదాలకు శతకోటి నమస్సులు
@ramap3425
@ramap3425 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏 మీ ద్వారా మహాలక్ష్మి దేవి కవచం మేము వినగలగటం మా అదృష్టం 🙏🙏🙏🙏
@ovlnmurthy971
@ovlnmurthy971 3 жыл бұрын
మహా పాండిత్యంతో పాటు, మీకు చక్కటి కంఠ స్వరం కూడా తోదై, మీరు గానం చేయడం మా అదృష్టం. మీకు వినయపూర్వక నమస్కారములు
@mahendrareddychada220
@mahendrareddychada220 3 жыл бұрын
Om Sri matre namah 🕉️🌹🙏🙏🙏🙏🙏
@bhavanikota1957
@bhavanikota1957 3 жыл бұрын
@@mahendrareddychada220 ఋ
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏🙏🙏
@sathyanarayana2760
@sathyanarayana2760 Жыл бұрын
❤❤
@muthoju.kishanchary2712
@muthoju.kishanchary2712 2 жыл бұрын
గురుదేవా!మీ గంధర్వగానానికి ముగ్దున్ని అయ్యాను.మీకు సహస్రకోటి శిరః దండ ప్రణామములు.
@sreedharasameerkumarilapav8505
@sreedharasameerkumarilapav8505 4 жыл бұрын
అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతం. చండీ కవచం , అర్గలా స్త్రోత్రం కూడా చేయగలరు. శ్రీ గురుభ్యోనమః
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 4 жыл бұрын
స్వామి గారికి అనేక నమస్కారములు మరియు ధన్యవాదములు ... తమరు వీనుల విందుగా గానం చేస్తూ మరియు తెలుగులో లిరిక్సు కూడా పెడుతున్నారు ... చూస్తూ మీ గానం వింటూ మాకు కూడా పలకటానికి చాలా అనుకూలంగా వున్నది ... అందుకు మీకు శిరసాష్టాంగ నమస్కారములతో ... అభినందనలు ... జై శ్రీ రామ్ ........
@amarakantiprlnrao6082
@amarakantiprlnrao6082 2 жыл бұрын
Many many Thanks Guruji,
@amarakantiprlnrao6082
@amarakantiprlnrao6082 2 жыл бұрын
, అయ్యా గురువు గారూ , మీకు మనసా వాచా, కర్మణా నమస్సుమాంజలి.
@lokendranath5791
@lokendranath5791 2 жыл бұрын
GURUBHYONAMAH
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏🏾🙏🏽🙏🏻
@prakashkolluri3518
@prakashkolluri3518 2 жыл бұрын
🙏🙏🙏
@sriguru2230
@sriguru2230 4 жыл бұрын
శ్రీ లక్ష్మీదేవి కవచం మహాలక్ష్మ్యాః ప్రవక్ష్యామి కవచం సర్వకామదం సర్వపాప ప్రశమనం దుష్ట వ్యాధి వినాశనమ్ గ్రహపీడా ప్రశమనం గ్రహారిష్ట ప్రభంజనం దుష్టమృత్యు ప్రశమనం దుష్ట దారిద్ర్య నాశనమ్ పుత్త్ర పౌత్ర ప్రభజనంప్రజననం వివాహప్రద మిష్టదం చోరారి హారి జపతా మఖిలేప్సిత దాయకమ్ సావధాన మనా భూత్వా శృణు త్వం శుక సత్తమ అనేక జన్మ సంసిద్ధి లభ్యం ముక్తి ఫలప్రదమ్ ధనధాన్య మహారాజ్య సర్వసౌభాగ్య కల్పకం సకృత్స్మరణ మాత్రేణ మహాలక్ష్మీః ప్రసీదతి క్షీరాబ్ది మధ్యే పద్మానాం కాననే మణిమంట పే తన్మధ్యే సుస్థితాం దేవీ మనీషిజన సేవితామ్ సుస్నాతాం పుష్పసురభి కుటిలాలక బంధనాం పూర్ణేంద్రు బింబ వదనా మర్ధచంద్ర లలాటికామ్ ఇందీవరేక్షణాం కామ కోదండ భ్రువ మీశ్వరీం తిల ప్రసవ సంస్పర్ధి నాసికాలంకృతాం శ్రియమ్ కుంద కుట్మల దంతాళిం బంధూకాధర పల్లవాం దర్పణాకార విమల కపోల ద్విత యోజ్జ్వలామ్ రత్నాంగదాది లలిత కర్మపద్మ చతుష్టయామ్ కమలే చ సుపత్రాఢ్యే హ్యభయం దధతీమ వరం రోమరాజి కలా చారు భుగ్న నాభి తలోదరీమ్ పట్టవస్త్ర సముద్భాసి సునితంబాది లక్షణాం కాంచన స్తంభ విభ్రాజ ద్వర జానూరు శోభితామ్ స్మర కాహలికా గర్వహారి జంఘాం హరిప్రియాం కమఠీ పృష్ట సదృశ పాదాబ్జాం చంద్ర సన్నిభామ్ పంకజోదర లావణ్య సుందరాంఘ్రి తలాం శ్రియం సర్వాభరణ సంయుక్తాం సర్వలక్షణ లక్షితామ్ పితామహ మహాప్రీతాం నిత్యతృప్తాం హరిప్రియాం నిత్యం కారుణ్య లలితాం కస్తూరీ లేపి తాంగికామ్ సర్వమంత్ర మయీం దేవీం పద్మనాభ కుటుంబినీం ఏవం ద్యాత్వా మహాలక్ష్మీం పఠే త్తత్కవచం పరమ్ ధ్యానం ఏవం న్యంచ్యం నతిక్షమం మమ పరం చాకుంచ్య పాదంబుజం మధ్యే విష్టర పుండరీక మభయం విన్యస్త హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీమనుకలం కారుణ్య కూలంకష స్పారాపాంగ తరంగ మంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీమ్ మహాలక్ష్మీః శిరః పాతు లలాటం మమ పంకజా కర్ణే రక్షే ద్రమా పాతు నలినే నలినాలయా నాసికా మవతా దమబా వాచం వాగ్రూపిణీ మమ దంతా నవతు జిహ్వాం శ్రీ రధరోష్టం హరిప్రియా చుబుకం పాతు వరదా గళ గంధర్వ సేవితా వక్షః కుక్షింకరౌ పాయుం పృష్ఠమవ్యాద్రమా స్వయమ్ కటిమూరు ద్వయం జాను జంఘం పాతు రమా మమ సర్వాంగ మింద్రియం ప్రాణా న్పాయా దాయాసహారిణీ సప్తధాతూన్ స్వయం చాపి రక్తం శుక్రం మనో మమ జ్ఞానం బుద్ధిం మహోత్సాహం సర్వం మే పాతు పంకజా మయాకృతం చ యత్కించి త్తత్సర్వం పాతు సేందిరా మమాయు రవతా లక్ష్మీం భార్యాం పుత్తాంశ్చ పుత్త్రికాః మిత్రాణి పాతు సతత మఖిలాని హరిప్రియా పాతకం నాశయేలక్ష్మీః మమారిష్టం హరేద్రమా మమారి నాశనార్దాయ మాయా మృత్యుం జయే ద్బలం సర్వాభీష్టం తు మే దద్యాత్పాతు మాం కమలాలయా య ఇదం కవచం దివ్యం రమాత్మా ప్రయతః పఠేత్ సర్వసిద్ధి మవాప్నోతి సర్వరక్షాం తు శాశ్వతమ్ దీర్ఘాయుష్మా న్భవే న్నిత్యం సర్వసౌభాగ్య కల్పకం సర్వజ్ఞ స్సర్వదర్శీచ సుఖదశ్చ సుఖోజ్జ్వలః సుపుత్త్రో గోపతి శ్శ్రీమాన్ భవిష్యతి నమః సంశయః తద్గృహేన భవేద్భహ్మన్ దారిద్ర్య దురితాదికమ్ నాగ్నినా దహ్యతే గేహం నమః చోరాద్యై శ్చ పీడ్యతే భూత ప్రేత పిశాచాద్యాః సంత్రస్తా యాంతి దూరతః లిఖిత్వా స్థాపయే ద్యత్ర తత్ర సిద్ధి ర్భవే ద్ద్రువం నాపమృత్యు మవాప్నోతి దేహంతే ముక్తిభాగ్భవేత్ ఆయుష్యం పౌష్టికం మేధ్యం ధన్యం దుస్స్వప్న నాశనం ప్రజాకరం పవిత్రం చ దుర్భిక్షార్తి వినాశనమ్ చిత్తప్రసాద జననం మహామృత్యు ప్రశాంతిదం మహారోగ జ్వర హరం బ్రహ్మహత్యాది శోధనమ్ మహాధన ప్రదం చైవ పఠితవ్యం సుఖార్ధి భిః ధనార్థీ ధన మాప్నోతి వివాహార్ధీ లభే ద్వాధూమ్ విద్యార్థీ లభతే విద్యాం పుత్త్రార్థీ గుణ్వ త్సుతం రాజ్యార్థీ రాజ్య మాప్నోతి సత్య ముక్తం మయా శుక ఏతద్దేవ్యా ప్రసాదేన శుకః కవచ మాప్తవాన్ కచవానుగ్రహేణైవ సర్వా న్కామా నవాప సః
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 3 жыл бұрын
👏🙏🙏👏👏
@andalthayarukonduri2650
@andalthayarukonduri2650 2 жыл бұрын
thank you🙏
@venkatakalyani7295
@venkatakalyani7295 2 жыл бұрын
Good
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾
@swamyandurthy9291
@swamyandurthy9291 2 жыл бұрын
🙏🙏🙏
@sthambamraju8784
@sthambamraju8784 2 жыл бұрын
ఇంత మంచి స్వరం తో వినిపించినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@kandukuripurna
@kandukuripurna 2 жыл бұрын
Good voice laxmi
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@eswarpitta9639
@eswarpitta9639 2 жыл бұрын
👌👌కంఠ స్వరం 🙏🙏
@rajahmogasati6524
@rajahmogasati6524 4 жыл бұрын
శ్రీదేవీ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది శ్రీ లక్ష్మి దే వ్యై న మః
@suryaraograndhi6470
@suryaraograndhi6470 Жыл бұрын
భగవంతుడు మీకు ఇచ్చిన బహుమానం మీ ప్రవచనాలు
@sharathbabuvuppula5277
@sharathbabuvuppula5277 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం మీరు గానం చేసిన కనకధారా స్తోత్రము ఆదిత్య హృదయం ప్రతిరోజు వింటున్నాను నా అదృష్టంగా భావిస్తున్నాను
@sridharacharymadamraj8764
@sridharacharymadamraj8764 Жыл бұрын
మీ పాదాలకు శతకోటి వందనాలు
@uddandamguruprasad1146
@uddandamguruprasad1146 2 жыл бұрын
మీ మధురమైన కంఠంతో శ్రీసూక్త గానం చేయండి.
@SriRam-xi7lp
@SriRam-xi7lp 3 жыл бұрын
Meeru ganam chesinattuvanti lakshmi kavacham, lakshmi ashtottaram maaku chala baaga nachhayi. Meeru ganam chesi punyam chesukunte memu vini punyam chesukunnam.
@narsaiahanuganti6596
@narsaiahanuganti6596 2 жыл бұрын
స్వామి శుక మహర్షి ఒకెత్తు మీరు ఒకెత్తు మీద్వార అమ్మ వారు అందరికీ లభ్యం కాగల్గినది మీ పాదా లకు శుకుని పాదాలకు వందనాలు
@nagisettymodi4725
@nagisettymodi4725 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు గానం చేస్తుంటే గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడినట్లు ఉంది మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@narsaiahanuganti6596
@narsaiahanuganti6596 2 жыл бұрын
స్వామి మీకు నమస్కారం మీ గొంతు చదివిన విధం మమ్ము లక్షి anugrahinchinatluga ఉంది శతకోటి వందనాలు
@ganeshchinta3620
@ganeshchinta3620 2 жыл бұрын
పూజ గురూజీ మీ గానము మీ శ్లోకాలు విన్నంతసేపు మాకు మేమే మై మరిచిపోతున్నాము మీకు చాలా ధన్యవాదాలు
@ganeshchinta3620
@ganeshchinta3620 2 жыл бұрын
🙏🙏🙏🙏
@nagaseshareddymukkamalla9341
@nagaseshareddymukkamalla9341 Жыл бұрын
గురువు గారు చాలా బాగుంది మీరు పాడే స్తోత్రం సంపూర్ణం గా బాగుంటాయి ధన్యవాదములు
@lakshmipaidi3375
@lakshmipaidi3375 Ай бұрын
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@UmadeviR-hl8pw
@UmadeviR-hl8pw 2 ай бұрын
గురువు గారి కి నమస్కారములు మీరు చదివిన లక్ష్మికవచం విన్నాము ఇంకా వినాలనే వుంటోంది ధన్యవాదములు
@janakiram365
@janakiram365 7 ай бұрын
Thanks
@burrasrinivas1014
@burrasrinivas1014 2 жыл бұрын
నమస్కారం గురువుగారు మీకు పాదాభివందనాలు మీ మీ పాట వింటుంటే చాలా సంతోషంగా ఉంటది
@purna.chandu437
@purna.chandu437 4 жыл бұрын
గురువుగారు కారణ జన్ముడు సదా మీ పాద పద్మములకు నా శిరస్సునువంచి మీ కు ప్రాణమిల్లుతున్నాను
@narasimham50
@narasimham50 3 жыл бұрын
గాన మాధుర్యం అమోఘం
@rameshyecham5375
@rameshyecham5375 2 жыл бұрын
ఘంటసాల గారిని మరిపించారు శతకోటి వందనాలు🙏🏼🙏🏼
@mantinakrrishnavuudyaar8208
@mantinakrrishnavuudyaar8208 Жыл бұрын
అద్భుతం పండిత వర్యా
@LINGAMURTHYSRIRAMOJU
@LINGAMURTHYSRIRAMOJU 8 ай бұрын
Pranamamulu.Guruvu.gharu
@srinivasadapa2885
@srinivasadapa2885 5 ай бұрын
Adbutamga undi guruvu garu
@durgaprasadgannavarapu7087
@durgaprasadgannavarapu7087 11 ай бұрын
Aryottama. Namassathamulu u r embodiment of Goddess Saraswati 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lingareddysammireddy3100
@lingareddysammireddy3100 3 жыл бұрын
గురువు గారు మీరులక్ష్మి అమ్మవారి గురించి మీ గొంతు లో నుండి ఆలాపన వింటుంటే మై మరసి పోతాం అమ్మ వారు దర్శనం ఇచ్చిన ట్లు అనిపిస్తుంది స్వామి మీ కూ పాదాభివందనం లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@vedamsowbhagyam8026
@vedamsowbhagyam8026 3 жыл бұрын
Sri Mahalakshmi. Kavachamu h7y6👍👍
@saraswathikoppula6183
@saraswathikoppula6183 Жыл бұрын
Guruvugari ganamadhuryaniki padabhi vandanam
@laxmigedhela7429
@laxmigedhela7429 Жыл бұрын
Padalaku vandanalu tandri namaste namaste namaste 🙏
@madhuchakradhar6414
@madhuchakradhar6414 4 жыл бұрын
Om Srimathraynamaha
@vignanavedika940
@vignanavedika940 7 ай бұрын
సంస్క్రృత శ్లోకాల ఉచ్చారణ చాలా ప్రామాణికంగా వుంది. నమోవాకములు పండితవర్యులకు.
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Om sri maha lakshmi devi namah 🙏
@imdivinelyblessed
@imdivinelyblessed 2 жыл бұрын
ॐ महालक्ष्म्यै नमः🙏🙏🙏🙏🙏🙏🙏.......
@MenneniVijayaKumar
@MenneniVijayaKumar Жыл бұрын
Thank you Universe Thank you Money Thank you Lakshmi Matha,Thank you Guru Garu Thank you You Tube
@pogariravi3668
@pogariravi3668 4 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@sirivellaswathis7160
@sirivellaswathis7160 4 жыл бұрын
Om Lakshmi mata ya namah om Lakshmi mata ya namah om Lakshmi mata ya naamah
@gdramanaraogunta923
@gdramanaraogunta923 3 жыл бұрын
Jai shrimannarayana as blessings swamii
@bandhamsatyanarayana9315
@bandhamsatyanarayana9315 4 жыл бұрын
Jaganmaatha jagajanani Loka Pavani namastea namaha Jai maathrea namaha
@sitalakshmimudumba5749
@sitalakshmimudumba5749 3 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vijayalaxmimuniganti8902
@vijayalaxmimuniganti8902 Жыл бұрын
వీనులవిందు గొలుపు మీ తీయని గానం అద్భుతం. లక్ష్మి కవచం అందించి మమ్ములను ధన్యులను చేశారు. మీకు పాదాభివందనములు 🙏💐
@merugusujatha8536
@merugusujatha8536 2 жыл бұрын
ఓమ్ శ్రీ మహాలక్ష్మి నమః 🙏🏻💐🙏🏻
@nagamanimani8216
@nagamanimani8216 2 жыл бұрын
Mekunavathana
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Guruvu gariki namaskaramulu 🙏🙏🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 2 жыл бұрын
ప్రతి శ్లోకానికి అర్థం వివరిస్తే మాకు బాగా అర్థం అవుతుంది, గురువు గారు🙏 దయచేసి అర్థం వివరించగలరు.🙏🙏🙏
@sobhasuraneni1733
@sobhasuraneni1733 2 жыл бұрын
Ardam vivarinchandi
@RanganathGamming.8345
@RanganathGamming.8345 2 жыл бұрын
satakoti vandanamulu
@RanganathGamming.8345
@RanganathGamming.8345 2 жыл бұрын
guruvugariki
@dulamalivelumangatayaru4547
@dulamalivelumangatayaru4547 2 жыл бұрын
Guruvugari ki Satakoti Krutajnatalu 🙏🙏
@csudhakararao9230
@csudhakararao9230 2 жыл бұрын
Very good voice Jai shree Lakshmi Devi namaha Jai sri Lakshmi Venkateshwara Padmavati namaha Jai Durga Devi namaha Jai Shri Ram Jai Hanuman Ji ki jai jai jai maa
@ManoharRampelly777
@ManoharRampelly777 3 жыл бұрын
🙏 ఓం శ్రీ మాత్రే నమః, శతకోటి వందనాలు🙏🙏🙏🙏 గురువు గారు.🙏🙏🙏🙏🙏
@bandameedamanohara2185
@bandameedamanohara2185 3 жыл бұрын
ఓం శ్రీ మాథ్రే నమ:
@ALL-123-GGR
@ALL-123-GGR 2 жыл бұрын
chala bagundi guruji mee gatram
@sarutalanki6107
@sarutalanki6107 10 ай бұрын
గురువు గారి పాదములకు శతకోటి వందనములు
@bsnmurty3029
@bsnmurty3029 10 ай бұрын
Guruvu gariki koti koti namsakaramulu.
@BhagyaLakshmi-em7nt
@BhagyaLakshmi-em7nt 2 жыл бұрын
ఆడవాళ్ళకేమంచిగత్రంవుంటుందనిఅనుకున్నానుగురువుగారుమీగాత్రంవాళ్ళనిమించిపోయిందిక్రిందకామెంట్,పెట్టన వాళ్ళందరూ కేర్,క్టగా పెట్టారువాళ్ళఅందరితోనేనుఏకీభవిస్తున్నాను🙏🙏🙏🌹
@durgaprasadgannavarapu7087
@durgaprasadgannavarapu7087 Жыл бұрын
Pumbhava Saraswathi namaskara sathamulu🙏🙏🙏
@NagarajuNagaraju-zv4pl
@NagarajuNagaraju-zv4pl 6 ай бұрын
శ్రీ గురుబ్యోనమః
@chandrakalachandra5997
@chandrakalachandra5997 2 ай бұрын
మాకు ఇంత మంచిగా వినిపించినందుకు గురువుగారు కు నమస్కారములు
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 3 жыл бұрын
🙏🙏ఓం లక్ష్మీ దేవై నమః
@parnasalavenugopalaswamy5942
@parnasalavenugopalaswamy5942 Жыл бұрын
Mee sumadhura ganamunaku pandithya prathibhaku sathakotl vandanalu🙏🙏🙏
@krishnaavadhanulu7634
@krishnaavadhanulu7634 3 жыл бұрын
Avadhani saraswati pranam
@nagaramravinder2895
@nagaramravinder2895 4 ай бұрын
శ్రీ మహాలక్ష్మి దేవీ నమః
@psridharreddypsridharreddy6199
@psridharreddypsridharreddy6199 4 жыл бұрын
Entha baga keerthincharo super ennisarlu Saravanan chesina thanivi theeradhu aaha 🙏
@nilimaswapnalathamuthyal4629
@nilimaswapnalathamuthyal4629 2 ай бұрын
గురువుగారు మీరు గానం చేస్తుంటే మనసు అమ్మను దర్సిస్తోంది. కమనీయం,రమణీయం మీ గాన మాధురి. నమస్కారం
@yarlagddaradharani327
@yarlagddaradharani327 Жыл бұрын
శ్రీ మహాలక్ష్మీ దేవి యే నమహః,🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@kasularavinder6617
@kasularavinder6617 Жыл бұрын
Great voice lakshmi devi Maa yandu prasannamaindi. Thank Guruji
@gsymalagsyamala4963
@gsymalagsyamala4963 4 жыл бұрын
Namaste Guruvu gaaru
@kguravaiah9611
@kguravaiah9611 2 жыл бұрын
చక్కటి స్వరం ఇచ్చిన ఆ భగవంతునికి నా 🌹🙏🙏🙏🌹 ఓం గురుభ్యో నమః
@ksrao_123
@ksrao_123 2 жыл бұрын
Sree gurubhyo namah... What a voice... Mee time lo memu puttatam maa adrustam
@chamalashankar6742
@chamalashankar6742 4 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@Chinnaammadu-ct2uy
@Chinnaammadu-ct2uy Жыл бұрын
Sakshat Saraswathi gaanam. Sravanam mama mahat bhagyam ______Astakhari jeear swamiji Mangala sasanams
@radheshyam-nw6sf
@radheshyam-nw6sf Ай бұрын
Om Sri maha Lakshmi Narayanaya Namo Namaha, Jai Siya Ram Radhe Radhe Hari bol Jai Sri Krishna
@kusumavegunta167
@kusumavegunta167 Жыл бұрын
Guruvugaru pranamamulu.we are very very lucky to hear Sri Lakshmi Kavacham through your melodious and mesmarising voice.May God Bless you with Long and Healthy Life.
@anjaneyululic2688
@anjaneyululic2688 Жыл бұрын
గురువు గారూ! మీ పాదపద్మాల కూ సాష్టాంగప్రణామములు! గంధర్వ లోకం నుండి భువికి దిగి వచ్చిన గాన గంధర్వుడు మీరు మిమ్మల్ని వర్ణించాడానికి మాకు జ్ఞానం సరిపోదు. మీ గళం నుండి జాలువారిన, శీలక్మీ అశ్టోత్తర శత నామ స్తోత్రం, లక్ష్మీ కవచం, కనకధారాస్తోత్రమూ మమ్మల్ని ఎంతో మార్చి వేశాయ్ ఇంతకు మీ సన్నిధిలో పురాణ కాలక్షేపం చేశాం మల్లి సమయం చూసుకొని వస్తాము ధన్యవాదములు గురువు గారూ!
@sudhakarreddy6234
@sudhakarreddy6234 3 жыл бұрын
హా స్వామీ మీ గాత్రం అమోహం దన్యూడనాను మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@sivanagendra2895
@sivanagendra2895 3 жыл бұрын
om Sri maha Lakshmi deviye namo namah 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@commerceonlineclasses7858
@commerceonlineclasses7858 2 жыл бұрын
Very nice video
@neelam.malleshamneelam9546
@neelam.malleshamneelam9546 4 жыл бұрын
Guruvugaru. Meeruchese. Vi pratidi pustakarupamulo andichadi. Meeku padabivandanam
@nunnalakshmi3525
@nunnalakshmi3525 4 жыл бұрын
Madugula. Was. Blessed. By. Very. Excellent toneMay. God. Bless. Him
@mangammasuggala1992
@mangammasuggala1992 2 жыл бұрын
Om sri lashmi devia namaha.🙏🙏🙏🌺🍓🌹🌺🍓🌹🌺🍓🌹🌼🌼🌼
@kothaseetharatnam679
@kothaseetharatnam679 10 ай бұрын
గురువుగారికి పాదాబివందనాలు, నాకు ఒక సందేహము మీ గాత్ర మాధుర్యం, మీ పాండిత్యం, మీ ఆహర్యయం ,మీతోనే ఆగిపోవల్సిందినా భవిష్యత్తులో మా పిల్లలు కి ఎలాగ సార్. మేము మాత్రం ధన్యులం.🙏🙏🙏
@nagaramravinder2895
@nagaramravinder2895 17 күн бұрын
ధన్యవాదములు గురు గారు శ్రీ మహాలష్మి నమో నమః
@srinivasnamala7841
@srinivasnamala7841 2 жыл бұрын
నమస్కారం సర్ మీ లక్ష్మీ కవచ గాణాఅమృతమునుకు శతకోటి వందనాలు ధన్యవాదాలు సర్
@veerlapatigeetha404
@veerlapatigeetha404 3 жыл бұрын
Super super super voice sharma garu guruvugaru pranamamulu
@somashekarsharma7739
@somashekarsharma7739 4 жыл бұрын
Manchu kantam Guruvu Gariki PRANAMAMS
@kavithapaladugu3288
@kavithapaladugu3288 5 ай бұрын
అద్భుతం అనుపమానం, అసమాన మాధుర్యంమీరు స్తుతించిన ఈ మాధవీ రక్షా కవచం
@gampasrinu4090
@gampasrinu4090 2 жыл бұрын
ఓం మహా లక్ష్మి నమహ
@gudesivanagendra950
@gudesivanagendra950 3 жыл бұрын
Om sri Lakshmi deviye namo namah
@chandrasekharkoppala3915
@chandrasekharkoppala3915 4 ай бұрын
Saraswathi srasta parama avadhani prnaamyaham❤🎉
@vijayalakshmigummadi4940
@vijayalakshmigummadi4940 2 жыл бұрын
Undoubtedly Wonderful Voice ,Sree Madugula Phaneendra Sharma Garu Very Nice to Hearing your Voice Sree Lakshmi Kavacham raavali...For All of Us.🌹🌹🌹💰💰💰🙏🙏🙏👌👌👌🙌🙌🙌🌷🌷🌷🌲🌲🌲🏠🏠🏠
@indurthylaxmareddy5861
@indurthylaxmareddy5861 4 жыл бұрын
Super laxmi kavacham
@bakkareddy
@bakkareddy Жыл бұрын
VinayapurvakaNamaskaaralu. Meeku
@swarnalathas8554
@swarnalathas8554 2 жыл бұрын
What a sweet voice 🙏🙏🙏
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Guruvu gaaru SUDDHA DHANYASI Raagamalo maha adbhuthanga aalapinchaaru Guruvu gaariki sata kot sahasra paadaabhi vandanamulu and Naa kalaabhi vandanamulu 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@PadmavathiVaranasi-x1k
@PadmavathiVaranasi-x1k 19 күн бұрын
గురువు గారు yemipadarandi చాలా ఆనందంగా ఉంది మీ padapadmalaku అనేక namaskaralandi
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 3 жыл бұрын
స్వామిగారికి అనేక నమస్కారములు స్వామీ you tub లో మీరు గానoచేసిన దక్షిణామూర్తి స్తోత్రము అగుపించలేదు ... మరియు గణపతి తాళం. గణపతి అధర్వణశీర్షం అగుపించ లేదు ... ఈ స్తోత్రాలు మీ గానం వినవలేనని వున్నది ... విత్ లిరిక్స్ ... ధన్యవాదములు ... శిరసాష్టాంగ నమస్కారములు ... శ్రీ మాత్రేనమహా ......
@dayanandamnalagatla3003
@dayanandamnalagatla3003 2 жыл бұрын
Dhanyulam guruvugaru.. sathakoti vandanalu.. jeevitham dhanyam
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM |  BHAKTHI SONGS
16:09
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 15 МЛН
Sri Devi Khadgamala Stotram By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham |
14:36
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
Рет қаралды 2,8 МЛН
అమ్మవారి కవచం || Ammavari Kavacham By Brahmasri Vaddiparti Padmakar Garu
12:37
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 1,6 МЛН
Aditya Hrudayam | Aditya Hrudayam By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham
8:28
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
Рет қаралды 3,5 МЛН
Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
20:47
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН