Sri Devi Khadgamala Stotram By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham |

  Рет қаралды 2,919,434

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

Күн бұрын

శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం | Sri Devi Khadgamala Stotram by Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : avadhanasaraswa...
► SoundCloud : / avadhanasaraswathipeetham
|| LIKE & SHARE ||
|| SUBSCRIBE TO AVADHANA SARASWATHI PEETHAM OFFICIAL KZbin CHANNEL
#khadgamalastotram
#SriDeviKhadgamala
#DevotionalMantra
#BhakthiSongs
#MadugulaNagaphaniSarma

Пікірлер: 939
@ChenchuPrasad-jr3fd
@ChenchuPrasad-jr3fd Жыл бұрын
కోటి కోట్ల నమస్కారములు శ్రీ లక్ష్మీ మాతా
@naveen5344
@naveen5344 Жыл бұрын
ఆ గొంతులో ఏముందో స్వామి కానీ చెవిలో తేనె పోసినట్టు ❤❤
@kumard3622
@kumard3622 Жыл бұрын
స్వామి మీరు అన్నా మీ గాత్రం అన్నా చాలా ఇష్టం.ఖడ్గ మాలా స్తోత్రంవిని నా జన్మ ధన్యం.మీరు ఇలాగే ఎన్నో చేస్తూ మా జన్మలు పునీతం చేయా లని ప్రార్థిస్తున్నాను
@karthikeyulus9756
@karthikeyulus9756 4 ай бұрын
❤❤❤😮😊❤❤😊❤❤❤❤😊😅
@IndarapuSrinivasrao
@IndarapuSrinivasrao 17 күн бұрын
Pi ppppppp
@beginknowledgge
@beginknowledgge 4 жыл бұрын
అమోఘం, అమృతం నవ రసాలను, చతుర్విధ అభినయాలను చూపించారు.
@KasuSamrajam
@KasuSamrajam 8 ай бұрын
I 😢w
@lakshmichandra2659
@lakshmichandra2659 6 ай бұрын
​@@KasuSamrajam😊😊😊😊😊😊
@maddineniprasadrao4027
@maddineniprasadrao4027 2 жыл бұрын
గురువుగారికి మస్సుమాంజలిలు గురువు ఒక వినపం మీ గాత్రం ద్వారా సౌందర్య లహరి శ్లోకాలు వినాలి అని ఉంది గురువు గారు మా కోరిక మనించి మా కోరిక తీరుస్తారు మా ఆశ 🙏🙏🙏🙏🙏
@gsrao9550
@gsrao9550 2 жыл бұрын
P
@lokendranathg
@lokendranathg Жыл бұрын
GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
@akurmarao6370
@akurmarao6370 4 ай бұрын
గురుగారు మీ కంఠం వింటుంటే ఎటువంటి నిస్తేజం లో మానసిక దౌర్బల్వం లో ఉన్న వారికైన ఉల్లాసం ఉత్సాహం Samjh చైతన్యం కల్గి జీవన సాఫల్య పొంది తరిస్తారు
@లక్ష్మిజె
@లక్ష్మిజె Жыл бұрын
ధన్యవాదాలు
@777_HCR2
@777_HCR2 Ай бұрын
Devuda chemistry exam 60 out of ravali devuda vasthadhi kudha om durga namaha
@yarlagddaradharani327
@yarlagddaradharani327 Жыл бұрын
ఓం జగన్మాతాజగత్.జననీనీకుశతకోటినమస్కారములు.అమ్మామమ్ములకాపాడుతల్లీ🙏🙏🙏🙏🙏🌺🌹💐🎉
@vss1564
@vss1564 4 жыл бұрын
గురువుగారు...! మీ మాధుర్యమై గానంతో భగవంతుని అన్ని స్తోత్రములను గానం చేయండి. చరిత్ర లో మిగిలిపోతారు.
@srinivasaramakrishnamadhav2856
@srinivasaramakrishnamadhav2856 3 жыл бұрын
Om sri matre namah
@ramachandrasastry104
@ramachandrasastry104 3 жыл бұрын
Ft sreesuktm
@shiva-wy5dh
@shiva-wy5dh 3 жыл бұрын
శ్రీ రామ రక్ష 🙏🏻🙏🏻🙏🏻
@mohanreddydalli22
@mohanreddydalli22 3 жыл бұрын
శ్రీ గురుభయోన్నమః గురువు గారు మీరు ఇచ్చిన ఈ శ్రీ దేవి ఖడ్గ మాలా ధారణ నాకు ఎంతో సంతోషం ఇచ్చింది ప్రాణాపాయ స్థితిలో అమ్మ జగన్మాత శాంకరీ దేవీ తల్లి కాపాడింది గురువు గారు మీకు నా హృదయపూర్వక నమస్కారముు లు
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 11 ай бұрын
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍈🍎🍒🍅🍓🍏🍐🍍🌶️
@apparaosamatam5592
@apparaosamatam5592 3 жыл бұрын
గురువు గారు శ్రీ నాగ ఫణి శర్మ గారు మీరు అది పరాశక్తి పై పాడిన పద్యములు చాలా భాగ పాడిన్నారు. చెవులకి చాలా ఇంపోగ ఉన్నాయి. నమస్తే, నమస్తే, నమస్తే, నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🔥
@sriguru2230
@sriguru2230 4 жыл бұрын
శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం| వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం|| ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరి, హృదయ దేవి, శిరోదేవి,శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే ,వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,శివదూతి, త్వరితే, కులసుందరి,నిత్యే, నీలపతాకే, విజయే,సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే!పరమేశ్వర పరమేశ్వరి,మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాధమయి,లోపాముద్రామయి, అగస్త్యమయి! కాలతాపనమయి,ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీప కళానాధమయి! విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కల్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి!అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే,గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, ప్రాప్తిసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్చాసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వ్తెష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోగినే,సర్వత్రిఖండే, త్ర్తెలోక్యమోహనచక్రస్వామిని, ప్రకటయోగిని!కామాకర్షిణి,ఋద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి,గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ద్తెర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరకచక్రస్వామిని, గుప్తయోగిని!అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే,అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వసంక్షోభణచక్రస్వామిని, గుప్తతరయోగిని!సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని,సర్వసమ్మోహిని,సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని,సర్వోన్మాదిని, సర్వార్ధసాదికే, సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి, సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని, సంప్రదాయయోగిని! సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ర్పదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్ధసాధకచక్రస్వామిని,కుళోత్తీర్ణ యోగిని! సర్వజ్ఞే ,సర్వశక్తే ,సర్త్వెశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రదే,సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని! వశిని, కామేశ్వరి, మోదిని, విమలే,అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని,సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని! బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహా భగమాలిని సర్వసిద్ధిప్రదచక్రస్వామిని,అతిరహస్యయోగిని! శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామిని, పరాపరరహస్యయోగిని! త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంబ, మహాత్రిపురసుందరి! మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే,మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రజ్ఞి నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః || ఇతి శ్రీవామకేశ్వరతంత్రే,ఊమామహేశ్వరసంవాదే, శ్రీదేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తం||
@narayanamurthy435
@narayanamurthy435 4 жыл бұрын
Text copy చేయడం ఎలా
@gurramyellappa7513
@gurramyellappa7513 3 жыл бұрын
Thanks
@Ravishastry63
@Ravishastry63 3 жыл бұрын
@@narayanamurthy435 నాకు తెలిసినంతవరకూ సహాయం ఏమంటే ఏ దైనా ఝరాక్స్ శాప్ కు వెళ్ళండి వారు మీకు కాపీ చేసి ఇవ్వగలరనిపిస్తుంది. 🙏
@udaybhaskar5089
@udaybhaskar5089 3 жыл бұрын
అమ్మా మీ పాదపద్మములకు శతకోటి నమస్కారములు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌸🌸🌹🌹🌹🏵️🏵️🙏🙏🙏🙏
@praneethkumar5263
@praneethkumar5263 2 жыл бұрын
Bhabh bbb BB BB bh
@praneethkumar5263
@praneethkumar5263 2 жыл бұрын
Bhgb
@praneethkumar5263
@praneethkumar5263 2 жыл бұрын
Hh
@praneethkumar5263
@praneethkumar5263 2 жыл бұрын
Nhbñbhhh
@praneethkumar5263
@praneethkumar5263 2 жыл бұрын
J
@mkashinadharao6956
@mkashinadharao6956 Жыл бұрын
గురువుల వారికి సాష్టాంగ నమస్కారములు
@nistslagopalakrishna7626
@nistslagopalakrishna7626 11 ай бұрын
Om Shree Gurubyo namaha Om Shree Mathrenam aha
@lakshminarayana07ch10
@lakshminarayana07ch10 2 жыл бұрын
అనంత కోటి సాష్టాంగ ప్రణామములు
@vangapallybalamani6427
@vangapallybalamani6427 Жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు నేను రోజు వింటాను నా జన్మ ధన్యం స్వామి
@bairampallypadma5858
@bairampallypadma5858 3 жыл бұрын
గురువుగారు మీ స్వరం చాలా బాగుంది. 🙏🙏
@bandavenkata2697
@bandavenkata2697 9 күн бұрын
పద్మశ్రీ పురస్కార గ్రహీత, సహస్రావధాని శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారి, కనకధారా స్తోత్రం, చెవులకు వినసొంపుగా వినసొంపుగా, మధురమైన గాత్రంతో ఆలపిస్తుంటే, లక్ష్మీదేవి కన్నుల ముందు ముందు, సాక్షాత్కారమైనట్లు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. శ్రీ గురు గారికి సహస్రభినందనలు.. పద్మశ్రీ బిరుదు మీకు లభించుట.... మీ పాండిత్య ప్రతిభకు దర్పణం 🙏🙏🙏🙏 మీ అభిమాని
@panthangisaibabu8585
@panthangisaibabu8585 3 жыл бұрын
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 పద్నాలుగు భువనభాండ లకు అధిపతి అయిన మహాత్రిపుర సుందరి, భువనేశ్వరి అమ్మవారి పాదపద్మములకు సహస్ర సహస్ర శతకోటి వందనాలు🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@vijaya4891
@vijaya4891 3 жыл бұрын
,
@bhanuyeleswarapu8100
@bhanuyeleswarapu8100 3 жыл бұрын
@@vijaya4891 QQQAQQ
@KrishnaMurthySivaramuni
@KrishnaMurthySivaramuni 9 ай бұрын
శ్రీ గురు భ్యో0
@kuntimaddikrishnamurthykri7944
@kuntimaddikrishnamurthykri7944 Жыл бұрын
సరస్వతి పుత్రులు..మాటల్లో...చెప్పలేము..గురువుగారు
@nagamanipalla94
@nagamanipalla94 3 жыл бұрын
గురువు గారు నమస్కారము లు ....bhagavadgeta mee గాత్రం లో విని తరించు భాగ్యం కల్పించాలని మా మనవి
@obannamro4627
@obannamro4627 3 жыл бұрын
Padabhivandanamu mahanubhaava
@ramalingamurthy6760
@ramalingamurthy6760 7 ай бұрын
ఈ సర్శ్వం సరస్వతి మాత ఇచ్చినది గాన గంధర్వులు సిద్ధులు 🎉🎉🎉🎉🎉🎉
@narasimharaokatakam704
@narasimharaokatakam704 Жыл бұрын
గురువుగారికి నమస్కారం ,దేవి khadgamaala చాలాబాగుంది
@banojiraoshetti8111
@banojiraoshetti8111 2 жыл бұрын
ఆర్యా శ్రీ సూక్తం.మీగాత్రంద్వారావినిపింపమనవి.
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
తల్లి అది పరాశక్తి రక్షమమ్ రక్షమామ, శరణం, శరణం, పాహిమాం పాహిమాం. నా నడుం నొప్పి టెన్షన్ లేకుండా చూడు తల్లి. మనసులో ఏదో భయం, ఆ భయం పోగుట్టు తల్లి దుర్గా మాతా. నా కుటుంబం, మా అబ్బాయి కుటుంబం, మా అమ్మాయి కుటుంబం, మా తమ్ముళ్లు కుటుంబం అందరు ఆరోగ్యం ఉండేట్లు చూడు తల్లి.🙏🙏🙏🙏🙏🏵️🌺🌺🔥
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
శ్రీ నాగ ఫణి శర్మ గారు మీరు పాడుతుంటే ఎన్ని సార్లు పాడిన గులాబ్ జామ్ తింటే ఎంత మధురం గా ఉంటుందో మీ పాట అంత మధురంగా ఉంటుంది. నమస్తే శ్రీ శర్మ గారు.🌄🙏🙏🙏🌷🦜
@GollaRangamma-k5c
@GollaRangamma-k5c Жыл бұрын
Guru garu namaskaram me voice is beautiful kadgamala Devi mantaram memu daily vintunamu ma family members ki me blessings vundali👌🌹🌷🌺🌻🌼 om namo narayana jai kadgamala Devi
@satyanarayanajammu6059
@satyanarayanajammu6059 3 жыл бұрын
గురువుగారు కంఠం స్వరం చాలా బాగుంది సార్ ధన్యవాదములు
@Ratnamamba_kandarpa123
@Ratnamamba_kandarpa123 26 күн бұрын
Veena Venuvu Mee Gaatram Oka Dhanikokati Potee Padi Nadichayi Adbutham Anandho Brahma❤❤
@sitakumarinemani4359
@sitakumarinemani4359 Жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఓం శ్రీ మాత్రే నమః
@mv_lakshmi692
@mv_lakshmi692 2 жыл бұрын
సరస్వతీ...పుత్రులకు... శత కోటి నమస్సులు....ఖడ్గ మాల స్తోత్రం ..మేము..రోజు చదువుతూ ఆతల్లి దీవెనలు ఆశీర్వాదాలు పొందుతున్నాము..... అది పూర్వ జన్మ సుకృతం...కానీ....కచ్చపి ..మీ కంఠం లో ఉండి మాలస్తోత్రం వింటు ఉంటే ఆ...దేవి......యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా...అన్నట్లు పక్కనే కూర్చుని ఉన్న విధమైన పలకరించే విధమైన ....మా అదృష్టం ...ఆ దేవి ది....... దేవీ వైభవం గురించి వింటూ ఉంటే ....... స్వామీ దేవి సాక్షా కారం ....ఎదురుగా కూర్చుని విధం మానసిక ఆనందం పొందటమే మా అదృష్టం.....రోజు సంధ్య వేళ మీ ఖడ్గ మాల స్తోత్రం వినటం ఆనవాయితి గా మారింది....ఇది ఆ తల్లి ప్రేమ అనేది తెలుస్తుంది....సదా వినమ్రతతో మీ అభిమాని...నమస్సులు.... సుక ప్రియ గాత్రం అద్భుతం.....
@kamalamachiraju3129
@kamalamachiraju3129 4 жыл бұрын
నమస్తే నమస్తే నమస్తే జగన్మాతః 🌺🌺🌺🌺🌺 గురువుగారికి నమస్కారములు🌺
@sarojanabhudumovva6813
@sarojanabhudumovva6813 3 жыл бұрын
Dasoham
@veenavalluri9621
@veenavalluri9621 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు. వల్లూరి హరీష్.
@nagaparvathi3043
@nagaparvathi3043 3 жыл бұрын
విన్నంత సేపు మై మరచి పోయాను. స్వామి మీకు శతకోటి నమస్కారాలు
@bachuganesham5033
@bachuganesham5033 2 жыл бұрын
👏👏 గురువు గారికి పాదాభివందనం. కోరిక తీర్చిలేదు స్వామి. రుద్రం మీఖంటము నుండి వినాలని వుంది. ఎందరో ఎదురు చూస్తున్నారు. వినిపించార గురువుగారు
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 Жыл бұрын
కంఠం
@MasterCVVRemouldingYogaCenter
@MasterCVVRemouldingYogaCenter 2 жыл бұрын
సర్వ మానవులు దేవతా సమానులే. ప్రతి మానవుడు దేవతా వంశము నుండి జన్మించిన వారే. సాక్ష్యం . నేను పద్మశాలియుల ఇంటి ఆడపిల్లనని అలివేలు మంగమ్మ గారే స్వయంగా చెప్పారు. అదేవిధంగా ప్రతి మానవుడు ఏదో ఒక దేవతా వంశము నుండి జన్మించిన వారే. కానీ స్వార్థము, అజ్ఞానము, అవివేకము వలన పాప కార్యములు చేసి తమ కు ఉన్న దేవత్వమును పోగొట్టుకున్నాము. ఇటువంటి దైవ శక్తి కలిగిన దేవతా మంత్రములను భక్తిశ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా పారాయణం చేసి ధ్యానము చేసిన మానవుడు తాను చేసిన పాపకర్మలు కరిగిపోయి కరిగిపోయి అని మాది అష్టసిద్ధులు అతీంద్రియ శక్తులతో మానవుడు దివ్య మానవుడిగా మారగలడు. ఇటువంటి మహా మంత్రములను అపస్వరము లేకుండా ఎట్లా ఉచ్చరించాలో అట్లా ఉచ్చరించి న తమరికి ధన్యవాదములు.
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@apparaosamatam5592
@apparaosamatam5592 3 жыл бұрын
గురువు గారు నమస్తే, నమస్తే, నమస్తే నమః
@smcreations4082
@smcreations4082 Жыл бұрын
అమ్మ నీ చల్లని ఆశిషులు మాకు బాగా కావాల్సినది గా కోరుకుంటున్న తల్లి 🙏🙏🙏🙏🙏
@somaiahkandi960
@somaiahkandi960 2 жыл бұрын
Jaiadeyparashktey om namonarayana om namosevaya govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda hara hara shankara hara hara shankara jaya jaya shankara jaya jaya shankara jaya jaya shankara jaya jaya shankara jaya jaya shankara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara shankara omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama tamasomajorergamaya sarwaryjananasukeynobavanthu omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya om sai
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
అది పరాశక్తి రక్షమం రాక్షమం, అది పరాశక్తి శరణం శరణం,అది పరాశక్తి పాహిమాం ఫాహిమం.మా కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండేట్లు చూడు తల్లి.🙏🙏🙏🙏🙏🏵️🙏💐🌲
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 the same time
@kondab7835
@kondab7835 3 жыл бұрын
omsrikanakadharanamaha omsrikanakadharanamaha omsrikanakadharanamaha
@gundamsrinivas5379
@gundamsrinivas5379 4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః లిరిక్స్ తో ఇవ్వడం బాగుంది ధన్యవాదాలు
@basavaraju6133
@basavaraju6133 4 жыл бұрын
Melodious voice splendid marvelous excellent
@umadevikarram2107
@umadevikarram2107 Жыл бұрын
Sri matre namha,sri matre namha sri matre namha sri matre namha
@sharmaprasad6071
@sharmaprasad6071 4 жыл бұрын
Aparapumbhava saraswati Pavitratma swarupa padapadmamulaku Hrudayapurvaka Ahambho Abhivsdaye
@HemaLatha-rm5dn
@HemaLatha-rm5dn 4 жыл бұрын
Guru vugariki namashakarm adimatha sotharamuku aku adhichinaduku kuuthaganathalu
@krishnaakode2832
@krishnaakode2832 Ай бұрын
OM SRI MAATRE NAMAHA 🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@beechaniraghuramaiah7677
@beechaniraghuramaiah7677 4 жыл бұрын
చాలా ఆహ్లాదంగా పాడినారు స్వామీ ... మీరు పాడినది విని సామాన్యులు సైతం పలుకుటకు వీలుగా పలికారు స్వామీ ... ధన్యవాదములు ... నమస్కారములు ...
@umashankershanker5933
@umashankershanker5933 4 жыл бұрын
Umashanker
@bramhammopuru7107
@bramhammopuru7107 3 жыл бұрын
Gurugarikinamasumanjalu Gurugaru srerchakrammeeda poorti mantramula vivaranalanatho pravachanam veenula vinduga vinalini undi?
@vanajakshidasari4951
@vanajakshidasari4951 2 жыл бұрын
U
@indianboysajayvijay1259
@indianboysajayvijay1259 2 жыл бұрын
7p
@gandrakotaseetharavamma1029
@gandrakotaseetharavamma1029 2 жыл бұрын
@@umashankershanker5933 1qqqq71n .- .. z -📵⬆️🎻🙄🤨🐃🐂😆
@BhagavanTuraga-dh8oy
@BhagavanTuraga-dh8oy Жыл бұрын
Melodious voice enne sarlu vinna tanivitiaradu
@eeswar3006
@eeswar3006 4 жыл бұрын
Brahmasri Nagaphani Sharma Garu tana gatra Madhuri to Khadgamala Stotranni aalapinchi Bhakta lokaanni melukolipaaru.---Ganti Subramanyam.
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
జగన్మాతా నమస్తే నమస్తే నమస్తే r.🙏🙏🙏🙏🙏🌺💐🌷👍
@శ్రీచక్రమణిద్వీపమహామేరుపీఠం
@శ్రీచక్రమణిద్వీపమహామేరుపీఠం 3 жыл бұрын
వాగ్దేవి స్వరూపయై నమో నమః
@kamalamachiraju3129
@kamalamachiraju3129 3 жыл бұрын
నమస్తే నమస్తే నమస్తే నమః🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹 ఓం శ్రీ మాత్రే నమః నమస్కారం గురువు గారు🙏🌺🌺
@ammammaparasa
@ammammaparasa Жыл бұрын
L pp uu op ll cm0 👍👍😁 of hu mi
@ksnmurthy4476
@ksnmurthy4476 3 жыл бұрын
Flute artist, veena artist laku padabhivandanalu. 🙏🏽🙏🏽🙏🏽💐
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 3 жыл бұрын
Excellent co operation Sir 🙏🙏🙂
@ksnmurthy4476
@ksnmurthy4476 3 жыл бұрын
@@carnaticclassicalmusicbyad1319 🙏🙏
@murthydsn8865
@murthydsn8865 2 жыл бұрын
Guruvugari kantaham amogham ma janma dhanyam jaisriram
@apparaosamatam5592
@apparaosamatam5592 3 жыл бұрын
తల్లి ఆది పరాశక్తి, నన్ను, నా భార్య, మా పెద్ద అమ్మాయి, మా అబ్బాయి, కోడలు, మనవరాలు, మా అల్లుడు, మా అమ్మాయి, మా మనవడు, తమ్ముళ్లు, మరదళ్ల వారి పిల్లాలు, మనవాళ్ళు, మనవరాళ్లు, అందరూ ఆరోగ్యంగా చల్లగా చూడు తల్లి. నమస్తే, నమస్తే, నమస్తే నమః. 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@snramakrishnudu5187
@snramakrishnudu5187 3 ай бұрын
గానామ్రృతథారాపాండిత్యప్రకాండ శ్రావ్య శ్రుతి లయా ఈగానామ్మ్రతథార వినిపులకాంకితులై భక్తి పారవశ్యంలో శ్రతలందరూ ముదితాంగరంగులౌదురుగాక ❤కవశేఖరప్రకాండులకురసామ్రతగానంవిని శ్రోతలు పులకాంకిత తరంగపరవసులౌదురగాక ❤❤❤
@narasimhaswamy1861
@narasimhaswamy1861 4 жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః
@sivaprasad2436
@sivaprasad2436 4 жыл бұрын
Danyavadamulu guvugariki
@Ravishastry63
@Ravishastry63 3 жыл бұрын
మీ భాషాభివ్యక్తం ప్రౌఢం. దేవీస్తోత్రములో వున్నవి ఎన్నో నిగూఢం.భక్తిజీవితం ఉంటేనే పోగొట్టుకోవచ్చు మన మూఢం. మీ భక్తి పూర్వక స్తుతి ప్రగాఢం. సజ్జనసాంగత్య సుసంపర్కమే జనులందున్న జడత్వమును పోగొట్టు సరియగు విరాట్టు. ఇది కాకపోతే సంపాదించడం విశ్వమంతయూ వ్యాపించును జగడం జగడం,యుగ చివరిదశలో కానవచ్చేదానికి ప్రస్తుతమే నిదర్శనం, కాగలదాన్ని కానివ్వకచేసేదే జీవనపారదర్శనం.నేటికీ ఎందరో మన మహానుభావుల పిలుపు భారతావనికే కాక ప్రపంచమునకే మేలుకొలుపు. వింటే ఉత్థానము, వినకపోతే మొత్తం పతనము.!!కోరుట సరికదా దైవసాన్నిధ్యం, మనకొరకు వారు వహించిరి ప్రాతినిధ్యం.!!! జై శ్రీమన్నారాయణ, జయజయశంకర, జైదుర్గామాతా, జైసనాతనధర్మం, జైభారత్.
@mallarapunarasimharao6188
@mallarapunarasimharao6188 3 жыл бұрын
Thank you sir
@harishvalluri8023
@harishvalluri8023 2 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం లు. హరీష్, జమికుంట. కరినగరం.
@OM_NAMAHA_SIVAYAHA
@OM_NAMAHA_SIVAYAHA 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః నమస్తేస్తు నమస్తేస్తు గురువు గారికి నమస్కారములు
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారికి పాదాలకు నా నమస్కారములు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🏵️🌷💐
@pgandhi3460
@pgandhi3460 Жыл бұрын
,
@govindarao4813
@govindarao4813 Жыл бұрын
Lo
@harishvalluri8023
@harishvalluri8023 2 жыл бұрын
Guruvu gariki padanhivandanamulu.
@umadevikarram2107
@umadevikarram2107 Жыл бұрын
శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
అది పరాశక్తి నమస్తే, నమస్తే, నమస్తే.🎉🎉🙏🙏🙏🌸🌺💐🌷
@humanbeing-3456
@humanbeing-3456 5 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏
@venkeyvenkey2550
@venkeyvenkey2550 8 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@rachakondavasudevamurthy8821
@rachakondavasudevamurthy8821 Ай бұрын
ఇప్పటికి కొన్ని వందల సార్లు విన్నాను, అద్భుతమైన గొంతు మీది, మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీకు శతాధిక నమస్సులు.
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
శ్రీ నాగ ఫణి శర్మ గారు మీ కంఠం కంచు కంఠం. మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు పాడిన దేవి ఖర్గమాలా ప్రతి రోజూ వింటాను. నమస్తే, నమస్తే నమస్తే.🙏🙏🙏🙏🙏💐🌹🌺🌷
@jyothsnapriyadarsini919
@jyothsnapriyadarsini919 Жыл бұрын
Mee gala madhuryam dwara mari konni slokalu vinalani undi.Mari bhavam tho vinte mari aa devathaki daggaravachhu,mari bhavam kuda yadhatanga vinna anubhuthi veru bhavs soundaryam chesukokunda vintalu anna oka ashatho tepunnanu,vinnavinchukuntunnanu 🙏🙏🙏
@jyothsnapriyadarsini919
@jyothsnapriyadarsini919 Жыл бұрын
Bhava soundaryam chedipokunda☝️
@jyothsnapriyadarsini919
@jyothsnapriyadarsini919 Жыл бұрын
Vinali anna ashatho
@gudipatiravindranathareddy470
@gudipatiravindranathareddy470 Жыл бұрын
​@@jyothsnapriyadarsini919 Hmm
@p.govindreddy1152
@p.govindreddy1152 Жыл бұрын
😊😊
@Manikanta-xr5qd
@Manikanta-xr5qd 3 жыл бұрын
Om hreem kleen shivaya veerabhrammmanennamaha.
@krishnasani1998
@krishnasani1998 3 жыл бұрын
Yaadevi Sarva bhuteshu shakti rupene samsthita Namasthsye namasthsye namasthsye namo namah
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః ధన్యోస్మి గురువర్యా.
@radhakrishna5819
@radhakrishna5819 3 жыл бұрын
Amma Durga matha Gandha palla Gothram Raadha krishna Murthy Ganga bhavani sai Kiran sandhya rani
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
తల్లి దుర్గదేవి మా పెద్ద అమ్మయి నడిచే శక్తి ప్రసాదించు తల్లి.🙏🙏🙏🙏🙏💐🌺☀️🏵️
@AsrAsr-bh6kr
@AsrAsr-bh6kr 21 күн бұрын
గురువుగారికి శత వందనాలు ఆయన గాత్రం అద్భుతం
@seshukumari1442
@seshukumari1442 4 жыл бұрын
శ్రీ మాత్రే నమః. ఫలశృతి ఇవ్వడం బాగుంది..
@MuraliKrishna-cl7ir
@MuraliKrishna-cl7ir 3 жыл бұрын
Om sree Matre Namaha Nice devotional voice I request to give more of such Matre stotras
@sukanyavenati4610
@sukanyavenati4610 3 жыл бұрын
Amma bhavani
@srinivasulu8925
@srinivasulu8925 3 жыл бұрын
గురుగారు 🙏🙏🙏
@KS-zy1jm
@KS-zy1jm 3 жыл бұрын
🙏
@gannavaramprabhakar8662
@gannavaramprabhakar8662 3 жыл бұрын
Gurujee vagdevi aasissulu.
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
ఓం శ్రీ దుర్గామాత నన్ను నడుం నొప్పి నుంచి కాపాడు తల్లి. 🙏🙏🙏🙏🙏🌺🏵️❤️💐🌄🦚
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Om sri matre namah 🙏 omnamasiva 🙏, I have
@harishvalluri8023
@harishvalluri8023 3 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం లు.
@sitamahalaxmijosyula3873
@sitamahalaxmijosyula3873 3 жыл бұрын
గురువుగారు మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం మీకు ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@apparaosamatam5592
@apparaosamatam5592 3 жыл бұрын
తల్లి అది పరాశక్తి మరల కరోనా విస్తారించూ చున్నాది. భారత దేశం నీ ఆ ప్రళయ తండం వం నుంచి ప్రజలని కాపాడు తల్లి. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺🌺
@ammirajukommisetti549
@ammirajukommisetti549 3 жыл бұрын
Sri Devi Khadga Mala Stotharam is Good..
@thoutam.krishnachaitanya7528
@thoutam.krishnachaitanya7528 Жыл бұрын
Thanku gurugaru meqpadalaku vandanalu
@dummurajarao276
@dummurajarao276 3 жыл бұрын
Super. Gurijigaru
@srikarreddy7019
@srikarreddy7019 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@mahendramv3942
@mahendramv3942 2 жыл бұрын
IAM NOT HAVING SUFFICI IENT KNOWLEDGE IN ENGLISH TO TRANSLATE SANSKRIT INTO ENGLISH.SORRY PL
@JayaLakshmi-dc4nu
@JayaLakshmi-dc4nu 4 жыл бұрын
Om SREE Mahalakshmi Namostute🌄🔔🌄🔔
@suribabumogada3856
@suribabumogada3856 Ай бұрын
మీరు చాలా చక్కని స్వరంతో చెప్పడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 3 жыл бұрын
OM SRI MAATHRE NAMAHA. AMMA ANDARINI CHALLAGA CHOODU THALLI MEEDE DAYA. GURUVU GAARIKI NAMASKAARAMULU.
@pampanadaniyelu2308
@pampanadaniyelu2308 Жыл бұрын
Saranam aadi paraashakti saranam saranam Jay Jay Mata
@viswamohankaripeddi6136
@viswamohankaripeddi6136 10 ай бұрын
Narration chala Chala bavundi
@vamseemohan6594
@vamseemohan6594 3 жыл бұрын
గురువు గారి పాదాలకి నమస్కారాలు, దేవి ఖడ్గ మాల స్తోత్రం చాలా చాలా బాగుంది. మీ స్వరం తో ఇంకా మధురంగా ఉంది. నాకు దుర్గా సూక్తం కావాలి గురువు గారు 🙏
@alladiradhika2802
@alladiradhika2802 2 жыл бұрын
P 👍
@back2goldendays537
@back2goldendays537 2 жыл бұрын
🙏🙏🙏🙏
@pgandhi3460
@pgandhi3460 2 жыл бұрын
@@alladiradhika2802 .
@surendranadipalli7241
@surendranadipalli7241 2 жыл бұрын
@@back2goldendays537 l
@gollapallygouthami7213
@gollapallygouthami7213 2 жыл бұрын
OM D have namaha
@rallapallibsomayajulu4296
@rallapallibsomayajulu4296 7 ай бұрын
Sarawathi devi putrulu 👏👏mee gonthulo sakshathu sarawathi amma undhi andi Guru garu
@pvvvsskameswararao1430
@pvvvsskameswararao1430 3 жыл бұрын
Guruvugarikinanaskaralu
@cvrmurthy3918
@cvrmurthy3918 3 жыл бұрын
Mahaa adbhutam, mahaa prasadam. A melodious and mesmerizing voice. Namo namaha.
@punnaravinder1498
@punnaravinder1498 3 жыл бұрын
Meru alapinchina e stotram sakshath saraswathi Devi alapinchinatu undi
@narasimhammedavarapu6908
@narasimhammedavarapu6908 3 жыл бұрын
ఇది విని ధన్యుడనయ్యాను. అద్భుతం గురువుగారు.
SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM |  BHAKTHI SONGS
16:09
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 16 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Chant it daily and wealth and abundance will come to you
24:45
Spiritual Universe
Рет қаралды 11
Aditya Hrudayam | Aditya Hrudayam By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham
8:28
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
Рет қаралды 3,6 МЛН
Sri Devi Khadgamala Stotram with Telugu Lyrics HD
15:47
MASSIV Devotional Songs
Рет қаралды 204 М.
Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
20:47