మంచి గాయకుడిని కోల్పోయాము వారి కుటుంబానికి ఎసయ సహాయకుడిగా వుండును గాక
@JosephMuppidi-ix6ys2 ай бұрын
కన్నీటి వీడ్కోలు బ్రదర్, నిత్య విశ్రాంతికై దేవుని పిలుపు నందుకొన్న మీరు ధన్యులు, రియల్లి వియ్ మిస్ యూ బ్రదర్ a lot.
@PratapkumarMattaАй бұрын
అద్భుతమైన పాట. ఒక్క పాటలో జీవిత పరమార్థం అంతా దాగి ఉంది
@Deyvuni-vakyamuАй бұрын
Manchi singer మీరు miss alot ఆశీర్వాదం గారు
@rambabudupati4093Ай бұрын
చాలా అద్భుతంగా పాడావ్ వందనాలు బ్రదర్
@lakshmiprasuna218Ай бұрын
Super. Singer. I like. Very. Much. His. Voice. R. I. P 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Jashuapammi64423 ай бұрын
అద్భుతం....ఆశీర్వాదం గారు..పరలోకం లో నిత్యసంతిని పొందుదురు గాక
@NaniNani-ii2kv23 сағат бұрын
super
@Deyvuni-vakyamu4 ай бұрын
ఎక్సలెంట్ సింగింగ్ ఆశీర్వాదం garu
@vijayGvijay-c4h4 ай бұрын
, ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మైలవరం మీ సభలకు వస్తూనే ఉంటాం మేము కూడా మధిర నుంచి నాది చిన్న సలహా బ్రదర్ మీరు దైవ సేవకులను అలా స్టేజి మీద కూర్చోబెట్ట కండి బ్రదర్ ఆశీర్వాదం గారు ఆరాధన చేస్తుంటే వాళ్ళు నవ్వుతూ వెటకారంగా మాట్లాడుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కదా బ్రదర్ సేవకులు అంటే చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని మహిమ పరచాలి కథ నాన్నగారు ప్రతి సంవత్సరం ఇలా సభలు పెట్టించే ఎంతో ఖర్చుతో సభలు ఏర్పాటుచేస్తున్నారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సేవలోనూ అన్ని విధాలుగా ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్
@togoodbegood40983 ай бұрын
Very useful comment brother,
@karrisrinivasarao57352 ай бұрын
@@vijayGvijay-c4h అది వారి అసలు స్వభావం. మారదు.
@karrisrinivasarao57352 ай бұрын
అది వారి అసలు స్వభావం, మారదు.
@karrajosephjoseph1735Ай бұрын
Correct bro
@josephgundalaАй бұрын
దేవుని యెడల భయము భక్తి గౌరవం లేని వారు వారు
@NetalaSrinu3 ай бұрын
సూపర్అయ్యామీవాయిస్
@NSurendrarajReddy3 ай бұрын
దేవుని ఆశీస్సులతో అంచెలంచేలు గా దేవుని సేవలోఎదిగిన మా తమ్ముడు ఆశీర్వాదముమా మధ్యలో లేకపోవడం చాలా విచారకరం... 🙏🙏
@NSurendrarajReddy3 ай бұрын
అభినవ ఘంటసాల 🙏🙏🙏🙏
@RojaMadhukuri-ex7vt5 күн бұрын
Naku chala chala respect Sir meru chala chala estamu
@josephgundalaАй бұрын
God bless you your soul ashirwadam Garu 🙏🙏😭😭
@EekamanojkumarАй бұрын
👍 vdnalu
@johnparamjyothik65124 ай бұрын
స్తోత్రం హల్లెలూయ
@madarapuraju22513 ай бұрын
Praise the lord. Good song
@MogathaliRajkumar4 ай бұрын
మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలు బంధాలురా (2) వల్లకాటి వరకేరా భవబంధాలు నీ కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) నిత్యమైన సుఖము వెదకరా నిరతము ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ|| తప్పిదములు దాచువాడు వర్దిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||
@rajumacha19883 ай бұрын
సూపర్ సాంగ్
@savulaiah66852 ай бұрын
Thank you
@s.p777-j5b28 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@suvarnapabbathi17613 ай бұрын
🎉ayyagaru devuniki meeru lovely son ganalatho vellaru heaven ki glori to god
@MYVOISEISFORGOD4 ай бұрын
👌👌👌
@sbalu88863 ай бұрын
Praise the lord 🙏
@Laxmanarao.seragam3 ай бұрын
వందనములు
@winnermelodysongsnrt90173 ай бұрын
Miss you brother ❤❤❤🙏🙏🙏👍 excellent singer 👏
@santhipriya74552 ай бұрын
We miss you annaya garu 😢😢😢😢
@Deyvuni-vakyamu3 ай бұрын
Super సింగర్ miss u miss u andi
@MajjiSrinivasRao2 ай бұрын
Praise God 🙌🙏
@kumaril.k.r93223 ай бұрын
Super ga padaru anna 🙏
@satyaprakashkommanti67752 ай бұрын
ప్రైస్ ద లార్డ్
@sureshprathipati74113 ай бұрын
అన్న దేవుడు నీకు గొప్ప స్వరం ఇచ్చాడు 🙏🙏🙏🙏🙏
@Jesusmystrenth9 күн бұрын
Super song anna🎉
@Deyvuni-vakyamu3 ай бұрын
అవును వాళ్లకటివరకే miss u సో much
@BattinaEswarudu3 ай бұрын
Prise the lord. Good song
@MogathaliRajkumar4 ай бұрын
Song chala bagundi lyrics pattandi
@SivaRangarao-tj7ey3 ай бұрын
Hallelujah Super song Wow great job I'm sorry R I P I miss you sir
@timepass333223 ай бұрын
Super anna 🎉🎉❤
@DurgaPrasad-on9tz4 ай бұрын
Super singer I like u sir
@yanamalajohnpeter3 ай бұрын
ఆమెన్ ప్రైజ్ లా డౌ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bijinavemulavenkataiah1239Ай бұрын
🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
@ramaraodowlapalli85742 ай бұрын
Excellent sir 👌
@bushipakavenkataiah32203 ай бұрын
I miss you pastor garu 😢
@bonalagowthami56983 ай бұрын
God bless you rip sir 😢
@mjayaraju38843 ай бұрын
We miss u anna
@santhosrajsamba41142 ай бұрын
దేవుని సన్నిదిలో ఉందురు గాక.. Amen❤ .. మీ voice దేవుడు ఇచ్చిన వరం
@prasannakumararikaАй бұрын
Thanks so much sir
@bhaskarevangelist4894Ай бұрын
🎉
@ThayyuruMahesh-on6cl3 ай бұрын
Praise the lord దేవుడు మంచి స్వరమిచ్చాడు మీకు అందునుబట్టి దేవునికే మహిమ మీరు ఉచ్చరణ కొంచెం చూసుకొంటే ఇంకా అందముగా వుంటది (పాడేద అనే చోట పాడిద )అని పాడుతున్నారు తప్పుగా అనుకోవద్దు please artham చేసుకోవాలని నేను ఈ పాటను వన్ ఇయర్ ముందే విన్నాను చాలాబాగపాడారు thank you
@davidc3771Ай бұрын
Exlent sir w onder full song David bangare 560005 you are God ser vent
@Deyvuni-vakyamu28 күн бұрын
సండే డిసెంబర్ 1st రండి miss u అండి ❤
@prasad2832 ай бұрын
Praise the lord అన్న పాడిన సాంగ్స్ ఒక్క chenal లో పెట్టటానికి ట్రై చేయండి అన్న ఒక్కో పాట ఒక్కో chenal లో వుంది 🙏🙏🙏
@srinuvasaraovanapalli26082 ай бұрын
😢
@Achyuth-f5o26 күн бұрын
Ashirwadam village tell me plg
@Deyvuni-vakyamuАй бұрын
Nov 9th repu పాటలు పాడరా అండి?
@victorrobindasari06Ай бұрын
మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలు బంధాలురా (2) వల్లకాటి వరకేరా భవబంధాలు నీ కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) నిత్యమైన సుఖము వెదకరా నిరతము ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ|| తప్పిదములు దాచువాడు వర్దిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||