మాకు అయ్యగారు వాయిస్ అంటే చాలా ఇష్టం మళ్లీ ఆ వాయిస్ ని మీ పాట ద్వారా ఆయన పాడిన పాడి మళ్లీ ఆ వాయిస్ ని మీరు గుర్తు చేసినందుకు ప్రభువును అమలు వందనాలు సార్ ఆ వాయిస్ నల్లగా కంటిన్యూ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అయ్యగారు విడిచి వెళ్లిన ఆ ఫ్యామిలీని కూడా దేవుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి ఆయన ఆత్మతో వారిని నడిపించాలని వారి కొరకు మేము ప్రార్థిస్తాం
@timothybankha22 күн бұрын
ప్రభు యేసు ఈ కుటుంబాన్ని ఆదరించి పోషించి కాపాడును గాక amen❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shaikbaji4922 ай бұрын
ఆశీర్వాదం brother లాగా నే పాడారు. ఆ రాగం ఆ పదాలు ఒత్తి పాడారు. God bless you All. ఆశీర్వాదం brother ని ఎప్పుడు కలవలేదు. కాని youtube ద్వార brother పాడే పాటలు చూసి నేర్చుకున్న. Brother నాకూ ఇన్స్పిరేషన్. దేవుడు ఆయనను పరలోకo లో కూడా చాలా పాటలు పాడి దేవుని ఘన పరచాలీ అని దేవుని వేడుకొంటున్న. AMEN AMEN AMEN
@PremKumar-vf2xc2 ай бұрын
దేవుని అద్భుతం ఆశీర్వాదం గారు లాంటి స్వరాన్ని మీకు ఇచ్చినా యేసయ్యకు మహిమ కలుగును గాక....💐💐👌🏻👌🏻🙌🙌🙌🙌💖💖💖💖💖💖💖💖💖💖
@babjit25642 ай бұрын
Good brother, God bless you
@beastgamingrcr2 ай бұрын
వావ్👌🤔 జూనియర్ ఆశీర్వాదం గారు పాడినట్లే ఉంది 🙏🙏
@ratnakumar592 ай бұрын
👌👍
@ratnakumar592 ай бұрын
సీనియర్
@Sdraju-ok7oy2 ай бұрын
బ్రదర్ నీ వాయిస్ ఆశీర్వాదం గారు లాగే ఉంది చాలా బాగుంది. ఆయన వచ్చి ఈ పాటను మళ్లీ ఆయనే పాడినట్టుగా ఆమెను .......
@Mahesh558-l5e2 ай бұрын
ఆయన పాటని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుడు ఇంకా నిన్ను బలంగా వాడుకోవాలని సేవలో ఆయన లేని దిగులు లేకుండా పాడినందుకు స్తోత్రం ఆమెన్😢
@ChittiThalli-x7g2 ай бұрын
జుత్తిగ ఆశీర్వాదం గారు వాయిస్ అంటే మాకు చాలా ఇష్టం మల్లి ఆయన రూపంలో మీరు పాడుతున్నందుకు వేలాది వందనాలు
@DeborahTalariАй бұрын
ఇది నిజామా, ఆశీర్వాదం గారి వాయిస్ ఇంకా వినలేం అనుకున్నాను చాలా సంతోషం praise the lord
@sebivenkat6503Ай бұрын
Exllent brother.దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు, ఆశీర్వాదం అన్న లాంటి స్వరాని మరల నీ నోటి నుంచి పాటలను వినడానికి అవకాశం వచ్చింది. దేవుడు బహుగా దీవించి ఆయనలాగా నిన్ను కూడా వాడుకొనును గాక.
@thungasailaja61242 ай бұрын
వందనాలు తమ్ముడు సేమ్ మీ నాన్నగారు వాయిస్ లాగే ఉంది
@anudigitalskondepi49762 ай бұрын
అన్న వందనాలు ఆశీర్వాదం అన్న లాగే పాడేరు body కదలికలు కూడా అలానే ఉన్నాయి anna chala happy మీరు ఆలపాడుతుంటే❤❤
@RameshbabuchinnamАй бұрын
అబ్బబ్బబ్బ ఏం పాడిన వన్న పాట నిజంగా జుత్తుకు ఆశీర్వాదం అన్న ఎలా పాడతారో అట్లానే పాడావు 👌👌👌 నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది...😊 చాలా సంతోషంగా కూడా ఉంది.. జుత్తుకు ఆశీర్వాదం స్వరం మూగబోలేదు.. నీ ద్వారా మళ్లీ బ్రతికింది.. దేవునికి మహిమ కలుగును గాక.. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్
@ujohnsonundrajavarapu899517 күн бұрын
Super song brother God bless you
@KishoreParchaАй бұрын
తమ్ముడూ దేవుడు నిన్ను దేవించునుగక మంచిస్వరం న👏👏👏👏👏🌻👏👏👏👏
@syambabudokka3097Ай бұрын
అచ్చం అన్నలాగే పాడినట్లు ఉంది దేవుడు నిన్ను బహుగావాడుకొనునుగాక ఆమెన్
@karemsrinu43642 ай бұрын
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bademraju428020 күн бұрын
accham alane undi anna. vandanalu
@HemaAkhil-w6f2 ай бұрын
👌🏻🙏🏻👌🏻 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక
@malleveerabhadrudu3406Ай бұрын
Devuki mahima kaugunu gaka Yesu namamulo amen God bless you
@vinodnani2052 ай бұрын
Thank you lord given same voice ❤
@KumariMuvvali2 ай бұрын
Super singer song brother
@bro.nekuripaulson3243Ай бұрын
దేవుడు మిమ్మును ఆదరించి నడిపించును గాక ఆమెన్
@t.m.jayaraju79502 ай бұрын
Good sam mee naannagaarila paadaavu thanks
@SisTar-g1b2 ай бұрын
Praise the lord babu❤
@vijayagottupalli2175Ай бұрын
Wow so great voice as it is aseerwadam garu
@rajukalavala62512 ай бұрын
Ashirwadam gari.voice chala బాగుంటుంది. Brother chala baga padaru. I miss you sir.
@kattemvidyasagar87212 ай бұрын
Praise the lord Glory to God 🙏🙏🙏🙌🙌🙌
@JPTCHILDRENMISSION2 ай бұрын
ఇదే person మా ఊరి కి వచ్చి దైవజనులు ఆశీర్వాదం గారి పాటలు పాడుతూ ఉన్న సమయంలో (ఒక పేరును సంపాదించలని కోరుకునే వ్యక్తి) ఇప్పుడు పాట పాడే బ్రదర్ ని నిరాశ పరిచారు.. కానీ ఈయన విడిచిపెట్ట లేదు... మీ సామర్థ్యం ఇకముందు దేవుని కొరకు మాత్రమే use చేయండి బ్రదర్..
@Deyvuni-vakyamu2 ай бұрын
మల్లి అదే voice ఆశీర్వాదం గారిలా?
@Madhuri-yj4kv2 ай бұрын
Same to same Asheervadham ayyagarila paduthunnaru. Praise the lord.
@HarikrishnaBokkaАй бұрын
Asirvadam gari atma meelo unnada annata ga padaru ❤ God bless you
@ashabunyan21992 ай бұрын
Let almighty Lord utilize brother in his service abundantly
@singhck39962 ай бұрын
Great brother dhevudu neeku asirwadham anna voice yichaaru
@krupakargobbi99182 ай бұрын
Good bless you తమ్ముడు🎉
@rajaforchrist43612 ай бұрын
❤ ఏం పాడావ్ తమ్ముడూ..బాబాయ్ ని మరిపించవ్. GOD Bless you and use you more Mightily for HIS Glory.❤
@Nallaprasad-cu5xb2 ай бұрын
All glory to God
@saintpaulilluri34032 ай бұрын
దేవుడు నిన్ను దివించుగాక
@johnwilsoniphc8535Ай бұрын
తమ్ముడూ దేవుడు నిన్ను దీవించునుగాక
@sivasankaryandava912Ай бұрын
Wow great voice brother❤❤❤
@gollapudianandbabu78222 ай бұрын
Same voice super Anna praise the lord 🙏🏻🛐✝️👏🏻
@dasumuthabathula325324 күн бұрын
Same to same tone very nice don't foreget this tone in your life thank you sir
@karunasrimanikonda82552 ай бұрын
Miss you annya
@karriprasad6602Ай бұрын
God bless you Wilson
@UppalaBalaji-ky4wu15 күн бұрын
Super voice
@timmarigarianupkumar9460Ай бұрын
Same to same voice praise the lord
@ChristBaptistChurchA2 ай бұрын
Asservadam voice no doubt
@rebecaveernapu5062 ай бұрын
God bless you Babu God be with you always don't worry good 👍😊
@ragalathabalam43592 ай бұрын
Praise the Lord🙏
@vadisekharreddy13152 ай бұрын
Praise the lord
@vsvj.911913 күн бұрын
Very nice
@sujathagundala30612 ай бұрын
Super Amen 🙏
@VijayAntony-c5i2 ай бұрын
సూపర్ వాయిస్ సేమ్ వాయిస్ అన్నా లా సూపర్
@durganagu67362 ай бұрын
Amen
@srinivasrao9844Ай бұрын
అయ్యగారు మీ గానము సూపర్
@joshimosses97052 ай бұрын
God bless you bro... Same to same aaservadam anna voice
@gollapallirajababu39412 ай бұрын
గాడ్ బ్లేస్ యూ బ్రదర్
@udaypsd4881Ай бұрын
ఒక లెక్కలో ఉందనే పాట సూపర్😊
@YesuRatnam-j8b2 ай бұрын
Great voice 😢😢😢😢
@yesayyatejamministres88222 ай бұрын
యూదా పత్రిక పరశరీరానుశారులు అంటే ఇది
@chsolman6852Ай бұрын
Same to same brother god bless you
@PrabhakarTurpati-y2fАй бұрын
Ee song lyrics pettandi
@Anandkumar-ep9hd2 ай бұрын
Super song
@sundararajumunnangi12982 ай бұрын
ఆశీర్వాదం అయ్యగారు చనిపోలేదు దేవుడు పాల్సన్ గారికి వాయిస్ ఇచ్చి ఇక్కడే ఉంచాడు
@ratnakumar592 ай бұрын
Yes
@rambabuavuluri98512 ай бұрын
You are selected brother...TQ god bless you
@elijahpanithi91362 ай бұрын
Super...
@paripurnatalathoti6525Ай бұрын
Nice singing.konni aksharalu sarigga palakala.ASIRVADAM garu ala padaro choodandi. Sari chesukondi please
@stephenpv38272 ай бұрын
God Bless you
@THALARIMUSIC1996Ай бұрын
వాయిస్ ఆల్మోస్ట్ అలానే ఉంది దేవుడు నిన్ను దీవించాలీ అని ప్రార్థిస్తున్నాను
@ratnaprasanthfoundations86232 ай бұрын
God bless you
@sharonerose52642 ай бұрын
Jr ashirvadamgaru
@Deyvuni-vakyamu2 ай бұрын
Try చేయండి బాగా పడుతున్నారు ఓకేనా?
@pmadhucharles82352 ай бұрын
Supar
@joyinlord-sf8hy2 ай бұрын
Ne name enti sodara same asheervadam garilage padtunav 🙏🙏🙏
వాయిస్ వింటుంటే అందరికీ ఆశీర్వాదం గారిని గుర్తు చేశారు, మీరు పదాలకి అర్థం వెతికారు, కానీ మీరు ధర అంటే భూమి అన్నారు ధరణి అంటే భూమి, ధర అంటే వెల లేదా రేటు .
@Rev.ysunil83612 ай бұрын
Praise the lord brother and editing sariga cheyledu idi meru paadaledu meru padinde pettandi ayanapadindi meru paadaru ani pettakandi devunibiddalu abaddalu cheppakudadi matldakudadu
@komalik70802 ай бұрын
భూస్థాపన రోజున ఈ బాబు పాడిన పాట లైవ్ లో చూసాము నిజంగా ఆ బాబు స్వరమే అది... ఎవరు అబద్ధాలు చెప్పడం లేదు