World best song. సార్ సూపర్ సార్ Super sir Super sir thank u sir ఎన్ని సార్లు అయినా వినాలి అనిపిస్తుంది సార్.
@vramchendhram5992 жыл бұрын
Thank you visham thank you gurugaru
@padmavathi00.a882 жыл бұрын
Guruvugaru mi padhamulaku sathakoti namshakaramulu 🙏🙏💐
@vrkfromtptmagic47922 жыл бұрын
గురువుగారికి ప్రణతితతులు ....🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏 మీరు ఎంతో వైభవోపేతమైన జ్ఞానాన్నీ మాకందిస్తూఉంటే, ఆసూరిపోకడల్తో మీ మీద విషం కక్కుతున్నా, అవన్నీ పక్కనపెట్టి మా మీద వాత్సల్యమృతాన్ని కురుపిస్తూ, మమ్మల్ని బుజ్జగిస్తూ, లాలిస్తూ మామీద జ్ఞానామృతాన్ని కురిపిస్తున్న గురుదేవుళ్ళ పాదపద్మములకు ముద్దాడుతు ప్రణతితతులు సమర్పించుకుంటున్నాను !!! మీరు అందించిన గీతివి superb గా ఉంది గురువు గారు. జై గురుదేవా ! జై వివేకామృతం జై వివేకామృతం జై వివేకమృతం !!! 💖💖💖💖
@magasandhya2 жыл бұрын
Gurudevulaki velakoti pranathithathulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vsrvadde50492 жыл бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నా ప్రియమైన... ఓ నా పరమ గురుదేవా...🙏 మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే తండ్రీ... అతుల్యమైన... అవ్యాజ్యమైన... మీ ప్రేమామృతం అద్భుతం తండ్రీ...😍 కృతజ్ఞతాతతులు తండ్రీ...🙏 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@gowlikarindira26452 жыл бұрын
Pranathosmi Nithaym Thandri🙏🙏🙏🙏🙏
@vasuyada83782 жыл бұрын
Guruvugariki pranatitatulu
@vorugantirupavathi86542 жыл бұрын
అద్భుతంగా ఉంది తండ్రి ఈ పాట వింటుంటే. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా వింటూనే ఉండాలి నిత్యం మీ బోధనల తో తడిచి ముద్ద అవుతూనే ఉన్న నాయన. నా గురు దేవుడికి ప్రణామం 🙏
@kkrishnaveni25302 жыл бұрын
Guruvu gariki pranathi thatulu🌺🌺🌺🙏🙏
@nirmalakumari77962 жыл бұрын
అనేక వేల ప్రణతి తతులు గురుదేవా🙏🙏🙏 అసుర సంహారాన్ని గా వించే యజ్ఞంలో ఏ చిన్న అడ్డంకిని చేసుకున్నా ,మీకు చేసినా మా గొయ్య మేము తవ్వుకున్నట్లే తండ్రి
@gurrappakota68502 жыл бұрын
Pradhama guruvu gariki PADHABHI VANDHANALU
@nallanagularajesh78812 жыл бұрын
Guruvu garki sathakoti pranathitatulu 🙏🙏🙏🙏💐
@dineshkotambedu38122 жыл бұрын
జై 💐🌹గురుదేవ 🌹💐🙏
@Surya-tn1pk2 жыл бұрын
ఓ అద్వైతమూర్తి .ఓ ప్రకాశ మూర్తి. ఈ ఇలా తలంలో కి విచ్చేసి. మానవ మూర్తిగా.విచ్చేసి ఎవరు చేయలేని సాహసం చేశారు గురుదేవా మీ సాహసానికి జేజేలు .మీ ప్రేమకు జేజేలు .👏👏👏👏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏👩❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐
తిమారాన్ని తరిమిన గురువుకి వెన్నుపోటు పొడవటం అంటే మమ్మల్ని మేము అదః పాతాలానికి నెట్టుకున్నట్లే తండ్రి. మీరందించిన అద్వైతం అద్వితీయం. ఎన్నటికీ వీడేది లేదు మీ చేయి.
@srividya1752 жыл бұрын
గురుదేవునికి శతకోటి ప్రణతితతులు 💐🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@neelimakollu99172 жыл бұрын
ఓ నా గురువరేణ్యా వందనం అభివందనం పాదాభివందనం తండ్రీ 🙏🌺💐🙏🌺💐🙏🌺💐🙏🌺💐🙏
@tulasitirumalaraju37422 жыл бұрын
SIR.....Blessed I am to be able to seek ADVAITHAMRUTHAM from you because you are the rarest of rare to hurl light on the concept of ASURA or THE WRONG THINKING PATTERN PATTERN which is hampering humanity in expressing its DIVINITY.
@sivasankararaoveeranki77792 жыл бұрын
Guruvu garki sata sahasra Pranatitatulu,
@narasimhareddygaddam3432 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏❤️ Na Patra ku Advithamruthanni Andinchina Na Prama Guruvu Vivekananda Gariki koti koti Pranathithathulu 🙏
@skandpoorvaz19792 жыл бұрын
Sri gurubhyo namah..🙏🙏🙏💙💙
@padmadasoju22542 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anusiva7862 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vasuyada83782 жыл бұрын
Guruvugariki aneka aneka velakotla pranatitatulu
@Surya-tn1pk2 жыл бұрын
ధన్యవాదాలు గురుదేవా మాలో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్న నా తండ్రికి నా గురువు కి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@deepulifestyle19832 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ramthavivek2 жыл бұрын
Super sir🙏🙏🙏🙏🙏🙏🤩🤩🤩🤩🤩
@nirmalakumarisaragandla86842 жыл бұрын
Pranamalu Gurudeva 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ananthalakshmi91982 жыл бұрын
ఇంతటి జ్ఞానాన్ని అందించిన గురువర్యులకు నా తండ్రికి శిరస్సు వంచి పాదాభి వందనాలు గురువుగారు 🙏💐
@srilatha24702 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mayurdesu36762 жыл бұрын
🙏🙏🙏
@chandrikavasavi11072 жыл бұрын
🙏🙏🙏🌺🌺🌺💐
@sripadma97362 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💐🌺🌺🌺🌺🌺🌺
@neelusakhamuri57472 жыл бұрын
Gurudeva mee aprathihata adwytha jaitrayatra lo susikshitulyna vivekamruta yodhulamy ,mee vaarasulamy ,meeku rakshana kavachamy nilustamu tandri
అద్వైతము సురులు అసురులు అని రెండుగా విడదీయదు. బృహదారణ్యకోపనిషత్తు ప్రకారము ధ్యాననిమగ్నులై యోగములో ఉన్న ఎందరినో పరీక్షించే క్రమములో రంభాదులను పంపి దీక్షా భంగము కల్గించే ఇంద్రుడు కూడా అహంబ్రహ్మాస్మి అనే అద్వైతుల జోలికి పోడు. ఎందుకంటే ఇంద్రుడు కూడా ఆత్మే కనుక. యోచించాలి.
@neelusakhamuri57472 жыл бұрын
Parama guruvarenya pranathi tatulu tandri, Mee aprathihata adwytha jaitra yatralo susikshitulyna vivekamruta yodhulamy ,mee vaarasulamy, mee rakshana kavachamy kapu kastamu tandri, vivekananda sishylamani sagarvamga chaticheppukunettu chesina maa paramaguruvarenya sirasasmarami ,