ప్రణతి తతులు గురువు గారికి ఆనంద అభినందన తతులు తండ్రి ఈ జన్మకి ఇది చాలు తండ్రి ఏమి లేకపోయినా సరి ట్రూత్ వివేకమృత సోల్జర్ గా ఉన్నాధుకు చాలా గర్వంగా ఉంది తండ్రి అధ్బుతం తండ్రి
@prathapreddy96183 жыл бұрын
జై గురుదేవా ! గురువుగారికి ప్రణతితతులు. జైత్రయాత్ర అద్భుతంగా ఉంది గురువు గారు. ఎన్నో వేల లక్షల జన్మలు నిరీక్షణ ఫలించిన ఈ శుభతరుణం అద్భుతం...మిమ్మల్ని గురువుగా పొందడం మా సౌభాగ్యం గురువు గారు. దేవదేవుడూ మానవుడుగా దిగివచ్చి, తన దివ్యత్వాన్నీ పునఃప్రాప్టించుకుని, తిరిగి తన పుట్టినింటికి ప్రయాణాన్ని ఎంతో అద్భుతంగా ఓ గీతికగా మాకు బహుకరించిన మీ వాత్సల్యమృతనికి, ప్రేమాధుర్యానికి ప్రణతితతులు. మీరు మా మస్తకాలయంలో అనుష్ఠానం చేసిన ఈ జ్ఞానం తో జన్మలో గెలిచాం, జన్మని గెలిచాం.. మృత్యుభీతీని జయించాం గురువు గారు. జయహో వివేకామృతం జయహో వివేకామృతం జయహో వివేకామృతం !!!
@gayatrivivekamrutham2 жыл бұрын
నేను ఎవరు? నేను ఏమిటి? ఎక్కడ నుంచి వచ్చాను? ఎలా ప్రయాణం చేశాను? ఎక్కడకి వెళ్ళాను? ఆ ప్రయాణం లో ఎలాంటి సాహసాలు చేశాను? ఎంతటి వైభావం గా ప్రజ్ఞ ని పొందాను? శ్రీరాముని ప్రతినిధిగా అందించిన నిమంత్రనోత్స్తవ ఆహ్వానాన్ని అందుకొని, మరుల ఎంత వైభవంగా నిష్క్రమించాను.... ఆహా...!!!!😍😍😍 వినేకొద్ది వినాలనిపించే సత్యశాశ్వతశబ్ధశిల్పాలు... ఆహా!!! ఆహా!!!😍😍😍😍 ధన్యోస్మి తండ్రీ 🙏🙏🙏🙏 మీ ఈ సత్యాత్మకమైన గానావిష్కరణ చిరస్మరణీయం, ప్రాతఃస్మరనీయం,నిత్యపారయనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sripriyaparvatham3221 Жыл бұрын
జైత్ర యాత్ర ఇది నా విశ్వ యాత్ర
@parupallinirmala55392 жыл бұрын
అద్భుతమైన భావుకతని అంతే అద్భుతంగా అభివ్యక్తీకరించి, అంత అద్భుతంగానూ మేము ఆస్వాదించేవిధంగా మాలో వ్యవసాయాత్మకమైన బుద్ధిని ఏర్పరచిన గురుదేవులకు ప్రణతోస్మి నిత్యం!
@neelimakollu99173 жыл бұрын
ఎంతో హృద్యంగా ఉంది తండ్రీ మీ భావుకత కృతజ్ఞతలు తండ్రీ 💐💐💐💐💐💐💐
@nidumoluvenkataannapurna9673 жыл бұрын
పరమ గురువరేణ్యా!🙏🕉 తాను మానుష రూపంలో వెల్లివిరుస్తున్న దైవాన్నని మరచి, యుగయుగాలుగా అజ్ఞానంలో కునారిల్లుతూ ఉండిపోయిన ప్రతి మానవుడిని ఒక్కసారిగా మేల్కొలిపి తన నిజదివ్య స్పృహలోకి ఉద్ధరించగల అపూర్వమైన భావుకతతో ఉందండీ! ఈ పాట! మీకు అనేకమైన కృతజ్ఞతాపూర్వక ప్రణతి తతులు తండ్రీ!🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@nirmalakumari77963 жыл бұрын
నా జైత్రయాత్ర లోని ప్రతి మలుపు ని ఈ సంకీర్తనలో విరచించిన గేయ కర్త అయిన నా గురుదేవుని పాదపద్మములకు అనేక వేల నమస్కారములు 🙏🙏🙏
@madhavimanukonda2 жыл бұрын
యావత్ మానవాళిని శ్రీరాముని ప్రతినిధిగా ఆత్మీయగీతికతో నిజంగానే ఆహ్వానించారు గురుదేవా🙏🏻🙏🏻జన్మలకొలువుకి సెలవిచ్చి మాధవత్వం వైపు దివ్యత్వం వైపు మమ్మల్ని నడిపిస్తున్న పరమగురువరేణ్యా మీ ఆత్మీయతకు,మానవాళి పట్ల మీకున్న ప్రేమకు,మీరందిస్తున్న చిరస్మరణీయమైన అమృతోపమానమైన జ్ఞానానికి, ప్రణతోస్మి నిత్యం తండ్రీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉🕉
పరమపావనమూర్తి నా గురుదేవుని పాదపద్మములకు కృతజ్ఞతాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@kovelasreevani28772 жыл бұрын
పరమ గురువరేణ్యా!🙏🌺 ఈ భూతలానికి ఆధ్యాత్మిక ప్రభుత్వమై విరాజిల్లుతూ , సాకారులైన ఓంకారేశ్వరులే అయిన మీరు, దేవదేవుడు ఈ భూతలానికి విజయం చేసి, మానవత్వాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా గెలుచుకుని తాను విశ్వవిజేతగా భూతలం నుండి నిష్క్రమించే పర్వాన్ని మీరు అపురూపంగా, అపూర్వంగా, రసరమ్యంగా, రమ్యమాధుర్యంగా గేయరూపంలో మీరు ప్రసాదించిన ఈ వరానికి సదా కృతజ్ఞురాలిని తండ్రీ! మీరు ప్రసాదించిన ఈ దివ్యజ్ఞానంతో సదా మమైకమౌతూ మీకు నేను అనేకమైన ప్రణతి తతులను సమర్పించుకుంటున్నాను. 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@VenkataRamana-rv7kj3 жыл бұрын
అద్భుతం, అమోఘం, అపూర్వం గురూజీ 🙏❤️🙏👏👏👏
@tadi.dhanalakshmitadi.dhan2272 жыл бұрын
తండ్రి ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినగానే ఎంతో ఎంతో బ్రహ్మానందం కలుగుతుంది. పరమాత్మ.,,,🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🕉🕉🕉🕉🕉
@vijayalaxmi61342 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది sir . జ్ఞానం అంతా ఒక్క పాటలో అర్థమయ్యేటట్లు చెప్పారు. రోజుకి ఒక్కసారి వింటే చాలు మానవత్వపు మకిలాలని క్షాలన చేయగలిగే అద్భుతమైన శక్తి ఆ పాటలో దాగి ఉంది. అద్భుతమైన జ్ఞానాన్ని అద్భుతమైన పాటలో అందించినందుకు ధన్యవాదాలు sir.
@laxmipanthangi3634 Жыл бұрын
ఐశ్వర్య భరితమైన ఆత్మ జ్ఞానం మా పరమగురు శ్రీ వివేకానంద గారి పదాల పల్లకినెక్కి మా శ్రవణభరితమై మమ్ము లను శ్రీమంతులను చేసింది ఆహా ఏమి నా భాగ్యము ఓ మా పరమగురువరేణ్య మీ కివే మా వందనాలు
Pranatitatulu guruvugaru Song super sir Bhavukata arrhythmia Alokika anandam🙏🙏🙏🙏🙏
@venktanarasimharaoinupakol57143 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏what a super great SONG, JOY KNEW NO BOUNDS on hearing this greatest SPIRITUAL SONG, total entire SPIRITUALITY EXISTS in this song, Guruvarenulaku sada KRUTHAGNATHALU 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagababuk80353 жыл бұрын
Meeru inta grand ga welcome chebutunte Nenu anta vaibhavamgaa vellabotunnanani tanuvu pulakaristondi gurudevaa...🙏🙏🙏
@pithanilahari297 Жыл бұрын
Thank you guruji for presenting this wonderful song for us🎉❤❤❤
@vsivasatish73482 жыл бұрын
ఆహా ఆహా ఆహా ఎంత అద్భుతంగా ఉంది గురూజీ మీ జైత్రయాత్ర మీ శిష్యులము అయిన మేము దన్యులము .... ఆజ్ఞానం నుండి సుజ్ఞానం లోకి మీరు నడిపించిన తీరు మహాద్భుతం 🙏🙏🙏
@padmadasoju22542 жыл бұрын
అద్భుతమైన భావుకత తండ్రి శరణు శరణు ప్రభు.శరణు శరణు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
song And lyrics excellent.... Composition very nice...singer sri krishana rao gariki, guruvu garu Sri Vivekananda gariki.... ప్రత్యేక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.
@madhavipriya43542 жыл бұрын
Pranathi tathulu Gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Beautiful, Excellent and a wonderful song gifted to the entire humanity.....Every day we can cherish with this great song....Thank you Gurudeva🙏
@srividya1753 жыл бұрын
గురుదేవునికి వేల శతకోటి ప్రణతితతులు 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@laxmipanthangi36343 жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః నమో నమః sir మీ పాట విని ఆనంద లోకాలు చేరాను🙏🙏🙏
@veerababukhammam81212 жыл бұрын
Wonderful motivated songs for New Life. future.. forever my Life i am God 🙏 This is my life song My geration..... Thanks sir 👍
@uppalapatihanumaiah22923 жыл бұрын
Inspiring&motivational song Thank you very much GURUJI
Maaaa bangaru thandri ki jai jai jai nadhamulu tho viswambarudiu ga veluguthu veluguthu untaru
@ravikumarnagubandi86927 ай бұрын
I heard it first time today at Khammam.i felt Goosebumps. Awesome song and very powerful and meaningful. Thank GOD🙏
@purnabajanateam.wyrateam4034 Жыл бұрын
ఎక్స్ల్లెంట్ సాంగ్ ఎక్స్లెంట్ సింగింగ్ గురువుగారు స్పిరిచువల్ సాంగ్ చాలా అర్థం ఉంది లిరిక్స్ ప్లీజ్ sir 🎉🎉
@gowlikarindira26453 жыл бұрын
SWARGA DHAMAM LO VUNA NANI Theluputhundi E Song PRANATHOSMI NITHAM THANDRI🙏🙏🙏🙏🙏
@sanniboyinapadmavathi827610 ай бұрын
Guvugariki🙏🙏🙏🙏🙏
@mungirajitha62972 жыл бұрын
Jai guru deva Jai vivekamrutham
@sreenivasaraovelpula13323 жыл бұрын
సుజ్ఞానం అందిస్తున్న గురువరేణ్యునికి ప్రణతితతులు
@saradach90143 жыл бұрын
Guruvugariki hrudhyamga pranathithathulu🙏🙏🙏🙏
@rukminimulakalapalli81822 жыл бұрын
Naa GURUVU Song vinna chaalu ee janma danyame🙏🙏🙏
@rukminimulakalapalli81822 жыл бұрын
Mee dwarumloki pravesinchamantene journey Garudavegame divyame
@sidhuvivekamrutham76413 жыл бұрын
This is Great gift for me guruvu garu. Thanks a lot
@godparamesh20723 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@omsri20127 ай бұрын
Supper sri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmavathi00.a882 жыл бұрын
Gurudeva meku chala runapaduthunnam mi prema dhaya ma paina evaru laru sir ma nuchi mi padhamula chentha ma life entha ananadanni maku prashadhichinavayya🙏🙏🙏
@shyamalasama39532 жыл бұрын
Jai Guru deva.. Excellent msg oriented song
@sreelakshmi56252 жыл бұрын
Your comment is exlent
@doollachandrakala73733 жыл бұрын
Guruvu gariki pranathi thatulu 💐
@swapnavuthuru74652 жыл бұрын
Pranathithathulu gurudeva when we hear this song our seven energy body levels filled with energy