శ్రీరామచంద్రుడు సుందర మూర్తి నీల మేఘ శ్యాముడు నల్ల నల్లని వాడు కాదు శ్యామ సుందరుడు అతి అందమైన వాడు వేదం వేదం లచే కీర్తింపబడిన వాడు నల్ల నల్లని వాడు కాదు నీల మేఘ శ్యాముడు. శ్రీరామ జయరామ జయజయరామ 🙏
@syamsyam366921 күн бұрын
❤🎉
@KomaliIkkurthi-g8y2 күн бұрын
సూపర్ స్వామి song
@RadhaKrishna-eq5ir8 ай бұрын
చాలా సంతోషము గా ఉంది నా మనస్సు 🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🙏🙏🕉
@umeshm43247 ай бұрын
నల్లనల్లాని వాడే ఓయమ్మ అందాల చంద్రుడే❤❤🙏🙏
@allasrinivasu96567 ай бұрын
చిన్ననాడే తాటికిని కూల్చిన వీరుడు అహల్య శాపన్ని బాపిన దేవుడు శివుని విల్లు పెల్లున విరిచి సీతను చేపట్టినవాడు ఆ నీలమేఘ శాముడు ఎవరో చెప్పుకునే చెప్తున్న జానపద జావలి నల్లనల్లని వాడే ఓ యమ్మలాల అందాల చంద్రుడే !2! అంత చక్కనివాడు ఎవరో చెప్పరమ్మ !!2!! ఇంటి సీతమ్మనే చేపట్టినాడమ్మ !నల్ల ! చిన్ననాడే కాటకిని కూల్చినట్టు వీరుడంట !2! మారిచున్నే చంపి యాగాన్ని కాచినంట !నల్ల! కౌసల్య తనయుడంట కళ్యాణమూర్తి అంట !2! ఆ శివునివిల్లు చేతపట్టి పేళ్లుమని విరిచేనంట !నల్ల! అహల్య శాపన్ని బాపినట్టి దేవుడంట !2! తండ్రి మాట కోసమే అడవికి వెళ్లినాడ !నల్ల! అన్నమాట తప్పనోడు ఆడితప్పి ఎగరనోడు !2! ఒక్కమాట ఒక్కబాణం ఒక్కసీతా అన్నవోడు !నల్ల! నల్లనల్లని వాడే ఓ యమ్మలాల అందాల చంద్రుడే !2!
@MadiviNagaraju-o3h7 ай бұрын
చాలా చక్కటి అమృతమైన గానము జైశ్రీరామ్ జై సీతారామ్ జై బలరామ
@rama89046 ай бұрын
బలరాముడు కాదు బాల రాముడు 👍
@kirankumarpotnuru44676 ай бұрын
Jai sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram
@thubenookaraju24416 ай бұрын
Jai sree ram
@shashikalareddy68846 ай бұрын
Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram