2024 lo Best emotional Song Bro❤❤E song ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది😍
@bandiharikrishnamudhiraj251410 ай бұрын
Akka thanks akka ఇంక ఇలాంటి అంగ వైకల్యం ఉన్న కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వండి అక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jcboyatozvlogs10 ай бұрын
😢పాట వింటే చాలా బాధ అనిపిస్తుంది సాంగ్స్ సూపర్ ఇలాంటి వారిని ప్రోత్సహించాలి కృతజ్ఞతలు డైరెక్టర్ గారు
@rentikotasuryanarayana482810 ай бұрын
మనుష్యులలో ఇంకమానవత్వం బ్రతికివున్నది అని చూపించారు 👏👍❤
@venkateshsalla948010 ай бұрын
అన్నయ్య ఈ పాట వింటే మాకే కన్నీళ్లు వస్తున్నాయి సూపర్❤🙏🙏🙏🙏👍🌹😭😭
@Pochaiahdomakonda4 ай бұрын
😢😮😅😊
@Pochaiahdomakonda4 ай бұрын
0:29
@anilyadavmarri5209 ай бұрын
అన్నయ్య ఈ పాట వింటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి చాలా బాగా పాడినందుకు కృతజ్ఞతలు❤🥺
@BVRCREATIONS10 ай бұрын
3:03 నిజంగా ఒక్కసారి గుండె నిండా ఏడుపు వస్తుంది బయ్యా.. తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ పంచుకోవడానికి మనుషులు ఉన్న మేము ఇంకా ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాము తల్లి ఎలా ఉంటుందో తెలియని నీకు తండ్రి దూరమైన నీకు అద్దంలో నీ మొహాన్ని కూడా చూసుకో లేకుండా ఆ దేవుడు నీకు ఇలాంటి పాడు రాత రాశాడు... ఒక పాటతో నీ జీవితాన్నంతా వివరించావు నిజానికి ఇలాంటి ఒక సమాజంలో ఉన్నందుకు సిగ్గు అనిపిస్తుంది మాటలు చెప్పే వాళ్ళు నీతులు పాటించరని ఇన్ని చెప్పే నేను కూడా నీకు ఏ సాయం చేయలేని స్థితిలో ఉన్నందుకు ఆ దేవుడు నన్ను కూడా క్షమించి వదిలేస్తున్నాడు.. దేవుడు మనుషులను తయారు చేసే టైం లో మైమరపులో ఇలా లోపాలు చేస్తాడు దానికి ప్రతిఫలంగా ఏదో కలను ఇచ్చే ఉంటాడు నీకు ఇలా పాట కళను ఇచ్చాడు ఎక్కడో ఉండే నిన్ను ఈరోజు ప్రపంచమంతా చూడగలుగుతున్నారు అంటే అది ఆ దేవుడి మహిమనే ఇంకా మంచి మంచి పాటలు ఆ పాటలతో మంచి గుర్తింపు పొంది అంధుడైన నీవు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న
@revellachandrashekar29210 ай бұрын
ఇలాంటి వాళ్లను ప్రొచ్చాయిచలి ❤️
@rbabudornakaljn18098 ай бұрын
❤కళ్ళు లేని వాడి కంటే నిజంగా కళ్ళు ఉండి చూచిన 😢😢ఈ లోకాన్ని చూపించలేకపోతున్నారు మంచితనం మానవత్వం విశ్వాసం జాలి లేని కొందరు గుడ్డి వాళ్ళలా నటిస్తున్నారు 😮😮😮
@thatikondarakesh122510 ай бұрын
కళ్ళు లేని వారి జీవితం ఎలా ఉంటుందో కళ్లున్న మాకు పాట రూపంలో చూపించినందుకు కృతజ్ఞతలు ❤ 👌👌
@srisamathakalvala18299 ай бұрын
2:36
@naveengamer59738 ай бұрын
@@srisamathakalvala1829aad
@NarsaiahBusa-gx1tu5 ай бұрын
@@srisamathakalvala18292:32
@srikanthgosikonda113310 ай бұрын
కళ్ళు లేని వారి మనసులోని బాధను పాట రూపంలో అందరికీ చేరేలా చేశావ్ ..🎉నికు ధన్యవాదాలు
@chinthalarameshcpi...a.r53110 ай бұрын
ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు దేవుడు కొందరిని నవ్విస్తాడు మరికొందరిని ఏడిపిస్తాడు😢😢😢😢😢
@Chakalimaruthi-q5b5 ай бұрын
Aaaaaaaaaaaaa
@paytmparashuramvlogs10 ай бұрын
కన్న తండ్రి విలువ కన్నీంటి తో వివరణ ఇచ్చారు..😢 ఈ సాంగ్ వింటు ఏడ్చిన వాలమే 😢 ఈ సాంగ్ ఎంతమందికి కనెక్ట్ అయిన వాలు ఇక్కడ Like చేయండి.
@hanumanthraochitrakayaput27704 ай бұрын
Good సింగర్ 🙏🙏🙏🙏🙏
@suribabu60415 ай бұрын
వీళ్ళు ఎం పాపం చేసారని దేవుడు వీళ్లకి ఈ శిక్ష పాపం
@shivakumarshiva668210 ай бұрын
కంట్లో నీళ్లు తెప్పించవు అన్న ....😢🎉❤
@venkateshvenkatesh853410 ай бұрын
,, అన్నా నీ పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి🙏🙏🙏🌹
@anilannaarrolla71716 ай бұрын
నా జీవితంలో ఇలాంటి వాళ్లకోసం ట్రస్ట్ పెట్టి సహాయం చేయాలి అన్ని నా కోరిక ఆ దేవుడు నాకు దైర్యని ఇవ్వాలని కోరుకువుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arun_official0010 ай бұрын
ఈ అన్నని కొండగట్టు లో ఎంతమంది చూశారు❤...👉
@OpenPlotsforsale00710 ай бұрын
అన్నయ్యని మొన్ననే కొండగట్టు అంజన్న గుడిముందు చూసాను 😢 మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి 😭🙏🏻 ఆ దేవుడు ఎదో రకంగా చూపు ఇస్తే చాలు తండ్రి 🙏🏻😔
@ParashuramSidam-z2h10 ай бұрын
😢😢😢
@shgroup811710 ай бұрын
name.Ravi mandal medially
@chandraprakashgoud9579 ай бұрын
O ku😅@@shgroup8117
@rajugoli201110 ай бұрын
అన్నని లావణ్య మేడం లాంటి ఫోక్స్ లో అవకాశం కల్పించాలి .చాలా బాధాకరం గుడ్ సింగ్ ఎమోషనల్
@srinivaspilli542610 ай бұрын
Chalaaaaa bagundi all the best ravi anna super song very emotional
@बुज्जिबेबी10 ай бұрын
ఈ పాటకు కామెంట్ రాసే ధమ్ము ధైర్యం నాకు లేదు అన్న నీకు నిండు మనస్సుతో దండం పెట్టడం తప్పా 🙏🙏🙏
@satyamsam90064 ай бұрын
చాలా బాగా పాడావు తమ్ముడు నీ గొంతు చాలా బాగుంది పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి
@EndabatlasrinivasEndabatlasrin4 ай бұрын
రవన్నా నీ పాట అద్భుతం నీకు కళ్ళు లేవు అనే బాధ ఒకటిగా తప్ప నువ్వు పాడే పాట ప్రతిదీ సూపర్ అన్న నీ రాగం కూడా చాలా బాగుంటది 👌👌👍👍🙏
@saiartssirikonda16810 ай бұрын
నైస్ అన్నయ్య సూపర్ గా పడినావు సాంగ్ అన్న చీకటి బతుకు గురించి చాలా బాగా అర్ధం అయ్యాలే పడినావు
@akhilneela68810 ай бұрын
E anna lo talent chusi chance echina anna great
@gaddamramanjaneyulu495210 ай бұрын
ANNA SUPER VOICE ANNA SUPER SONG ANNA MIKU ANTHA MANCHI JARAGALANI DEVUNNI KORUKUNTUNNA ANNA ANNAKI MANCHI AVAKASHALU RAVALANI KORUKUNTUNNA 👌👌👌👌❤❤❤❤❤❤❤
@DipakdhawaleDipakdhawaleАй бұрын
Emotional songs super 🙏🙏👍👍
@sathwikasomu989410 ай бұрын
Wowwwww blind aslo talent person annaya..😢
@rameshkurellaranga-ui9dt2 ай бұрын
గుండెలకు టచ్ అయే పాట అన్న ❤❤❤
@arun_official0010 ай бұрын
కష్టం చేసుకొని తిన్న మంచిదే కానీ ఇలాంటి పుట్టుక puttinchodhu దేవుడా 🙏🙏😓
@SameerSammi-w6k10 ай бұрын
ప్లీజ్ ఈ సాంగ్ మనము హిట్ చేద్దాం మన వట్సప్ గ్రూపులో all పోస్ట్ చేయండి బ్రో ఇలాటి వాలని బాగుచేదం 🙏🙏🙏🙏ప్లీజ్
@srinivasthummana732210 ай бұрын
Excellent 👌👍 super song God bless you 👍🙏🙏
@kaka14510 ай бұрын
#Telangana No1 Folk Singer Lavyna Akka Nice song..❤
@KishorreddysarusaniKishorr-w3n4 ай бұрын
Super annayya mimmalni devudu challaga chudalani korukuntunnanu
@sayyedkamal622610 ай бұрын
Super song anna 👌💐
@vijjuvijay207310 ай бұрын
😭😭😭super సాంగ్ god bless you brother
@shivarathriparsharamulu75026 ай бұрын
Verry good exlent song ❤
@kurvarangaswamy38510 ай бұрын
అన్నా కళ్ళు లేనోడివే మంచోడివి అన్న. కళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏమి పీకుతలేరు. చూసుకుంటూ పోతున్నారు. 🙏🙏
@maheshkadari496210 ай бұрын
ఏడుపు వస్తుంది అన్నా ఈ పాట వింటుంటే🥲
@MaheshYadav-rx8dd10 ай бұрын
ఈ చీకటి బతుకు ఎవరికీ రాకూడదు దేవుడా ఏంటి కళ్ళు.లేని వాళ్ళు చాలా బాధగా ఉంది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@rameshmasu18310 ай бұрын
చాలా ఎమోషనల్ గా ఉంది పాట చాలా గోరం అసలు ఏడుపు వస్తుంది అసలు కనులు లేని వారి పరిస్థితి ఇంత గోరం గా ఉంటది అసలు అందుకే ఆదరించండి వికలాంగుల ను దయచేసి 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@bhanumudiraju570410 ай бұрын
Super song 👌👌👍
@dumpatiyadagiridumpatiyada44409 ай бұрын
ఒక్కసారి కరెంట్ పోతేనే అయ్యో చీకటి అయింది అంటాము .,కాని కళ్లు లేని వాళ్ళకి లోకమంత అనునిత్యం చీకటి బ్రతుకే పాపం 😢😢
@lagishettibhanuprakash929710 ай бұрын
ఇలాంటి సాంగ్ వింటుంటే చాలా బాధ వేస్తుంది ఎవరికైనా, భూమి మీద బతుకుతున్న అందరం ఒక ఎత్తు ఐతే, ఇలాంటి వాళ్ళు ఒక ఎత్తు, ni song super exlent 👌👌👌
@MeruguSupriya575010 ай бұрын
E song vinaka ma Amma chala gurthochindhi chala adcha 😭😭
@kumaraswamykukatla25389 ай бұрын
Exlent song samajinike good message echavu anna God bless you
@harikanth88999 ай бұрын
కన్నీళ్లు పెట్టించావు తమ్ముడు..😂😂
@mohanreddy275510 ай бұрын
ఉత్తమ పాటగా గద్ధర్ అవార్డు ఇవ్వాలి 😭 నెల నెల పెన్షన్ ఇవ్వండి సీఎం sir 🙏
@NerellagangadharNerellagangadh10 ай бұрын
❤🎉Super song akka
@RajuKatta-e3d10 ай бұрын
Super annaya ❤❤❤
@PSrinivasReporter10 ай бұрын
మీ పాట ద్వారా ఏడుపు తెప్పించావు చాలా బాధగా ఉంది అన్నా ❤
@dyavarashettivenkatesham794210 ай бұрын
Superrr
@SrinivasKatari-f5i9 ай бұрын
అన్న కళ్లల్లో నీళ్లు తెపించవు అన్న 😢😢😢
@rameshkkorla69810 ай бұрын
😢😢 spr anna
@somlapathlavathkavitha327210 ай бұрын
Super song 🎉❤😢😢😊 super tone vaise ok
@somlapathlavathkavitha327210 ай бұрын
Beautiful tone
@srrfolksongs325610 ай бұрын
Super lyrics ramsagar Lakshman
@srinivasnayak727510 ай бұрын
ఈ అన్నతో పాట పాడించి ,యాక్టింగ్ చేసే విధంగా కృషి చేసిన టీంమ్ కు నాయొక్క ధన్యవాదాలు ...❤❤❤🙏🙏🙏
@ganapathik73978 ай бұрын
Excellent massage sir
@radhaswamykaniganti964010 ай бұрын
Singer lavanya akkaki hatsup🙏🏼🙏🏼🙏🏼
@lakavathsuresh79759 ай бұрын
Super anna chalabagundi song 😢😢😢😢😢😢
@vinayakvinayak60247 ай бұрын
Namaskar chala bagundhi andhariki vandhanalu
@ramukampally682910 ай бұрын
ప్రపంచం మొత్తం నిన్ను చూస్తుంది అన్న నీవు చూడక పోయినా నీవు నిగొంతు ఒక అద్బుతం అందానికి కాదు నీ పుట్టుక మంచి పుట్టుక
@nenavathsanthosh81352 ай бұрын
E Pata lo nee bhavishattu kanipistundi bro
@kannayaytgamer761710 ай бұрын
చాలా మంచి పాట❤ నా మనసుకు బాగా నచ్చింది Thanks team members ❤🤝🤝🤝