అన్న చెళ్ళకు.. నిలువెత్తు నిదర్శనం.. ఈ పాట 😢supr song all'the best all'team members
@vramu7489 Жыл бұрын
అన్న సూపర్ సాంగ్ 🙏 ఈ పాట వింటుంటే నా కంట్లో నీళ్లు ఆపుకోలేక పోతున్నాను. సూపర్ 👏👏😢
@HeerekarMallesh Жыл бұрын
Ni jame anna
@anjannagurle Жыл бұрын
🎉
@Rmgvijjuajju2023-cj8fg Жыл бұрын
అవ్వ తోడు గుండెను టచ్ చేసిన మీ పాట అద్భుతం..... మామ All The Best❤ Dinnu Mama Etlunnav ......
@santhoshgoudkandunoori3006 Жыл бұрын
అన్న నీకు నీ.... పాట కి విన్న.. అక్కచెల్లమ్మలకు అన్న తమ్ముళ్లకి పాదాభివందనం 🙏🙏అడ్వాన్స్ రాఖీ పండుగ శుభాకాంక్షలు 💐💐💐💐
@YadagiriyadavYadav-b4k5 ай бұрын
JyadaGirI Yadav
@srikanthvasam2153 Жыл бұрын
చక్కటి గొంతు ఇచ్చిన భగవంతుడు కంటి చూపు ఇవ్వలేక పోయాడు... నువ్వు ప్రపంచాన్ని చూడలేకపోతున్న నీ పాటతో ప్రపంచం మొత్తం నిన్ను చూసి గర్వపడుతుంది...👏 From: శ్రీకాంత్, కోరుట్ల
@giridhar15772 ай бұрын
Q ki 😅😅
@maheshjuttu3465 Жыл бұрын
ఈ పాట విన్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు కళ్ళు లేకున్నా నీ యొక్క ట్యాలెంట్ కు నమస్కారాలు రవి అన్న🙏🙏🙏
@prashanthkothapally8571 Жыл бұрын
ఈ పాట వింటుటే మనసులో ఏదో తెలువని బాధ అయిది అన్న 🙏🙏
@pmallesham9477 Жыл бұрын
Yes bro
@radharapushivajiprasanna5140 Жыл бұрын
Nak kuda bro
@shivarathrithirupathi5539 Жыл бұрын
అవును నాకు కూడా బాధ వేస్తుంది ఇంత గొప్ప బాంధవ్యాలు కలిగిన మన హిందూ ధర్మం నుండి ఎవరో చెప్పిన మాటలు విని మతం మారిన వాళ్లను చూస్తూ ఉంటే ఇంకా చాలా బాధ వేస్తుంది
@rajinirajini8102 Жыл бұрын
G7oppl😊😅😅😅❤😅😂😮😂😮
@pambalibalaswamy8312 Жыл бұрын
చాలా చక్కగా పాడారు, గొప్పగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@shaikasif3424 Жыл бұрын
Daily cheppa leni Anni sarla vintanu ee song suppper
@pranithkumar_offical1861 Жыл бұрын
ముందుగ అన్న చెల్లిలంధర్కి రాకి పండుగ శుభకాంక్షలు ఈ పాట గుండెకి గుచ్చికుండి సూపర్ సాంగ్ 💐👏👏
@muthyamarjun2087 Жыл бұрын
Na life lo fast time elanti song vinadam...😢😢 super
@PYDstudio-g2b Жыл бұрын
ప్రేమాప్యాతలును బలపర్చే ఇలాంటి పాటలు విస్తృత0గా వచ్చి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🌹
@jesussavoer9386 Жыл бұрын
Super anna
@bollampallysrinivas2747 Жыл бұрын
ముందుగా రవన్నకు ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన లావణ్య సింగర్ కి ధన్యవాదాలు💐 రవన్న చాలా అద్భుతంగా పాడినవ్ రాఖీ సాంగ్🙏🙏🙏
@kumarl4100 Жыл бұрын
పాట చాలా బాగుంది రవి అన్న ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని మనసారా కోరుకుంటున్నాను
@Mahikpop-n6k Жыл бұрын
Anna mee voice bagundhi elage mi patalu enka enka mundhuku konasagalani korukuntunnanu
@kswamyyadavkswamy6349 Жыл бұрын
మీ టాలెంట్ సూపర్ అన్న అక్కల తలెంటు కుడా ,🙏🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
అన్న నీకు చూపు లేకపోయినా,,మీ గొంతు పాట తో మాకు కన్నీరు తెపించారు ,,,మీ పాట విన్న,చూసిన నాకు మాత్రం కన్నీళ్లు అగట్లేదు అన్న,,
@rakeshgoud8457 Жыл бұрын
చాలా బాగా వచ్చింది అన్న సాంగ్ 👌👌🤝🤝🙏🙏
@Anil143-s Жыл бұрын
Super Anna song పాట వింటుంటే కండ్లల్లో నీరు తెలియకుండానే వచ్చాయి అన్న
@gangareddyreddy5699 Жыл бұрын
పాట చాలా బాగుంది, మీరు ఇలాంటి పాటలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. శబాష్ రవి 🙏
@ManishaBasakonda-mm6uj Жыл бұрын
Super akka lavanya 🎉🎉❤
@rammaradana4929 Жыл бұрын
అన్నా చాలా బాగా పాడారు సాంగ్ ఏడుపు వచ్చింది.... బాగా ఫీల్ అయ్యాను 👌👏🎼🎙️🥰
@korraraju3820 Жыл бұрын
అన్న పాట సూపర్ ఈ పాట వింటుంటే ఏడుపొచ్చేసింది సూపర్❤❤❤
@saihinduvlogs9814 Жыл бұрын
అమ్మ ప్రేమ కమ్మనిది నాన్న ప్రేమ చల్లనిది.. ఆ రెండుకలిసిన అన్నా చెల్లెలి ప్రేమ అపురూపమైనది '''❤ అందరికీ అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు...........🙏🏻.
@rajkumarboini2568 Жыл бұрын
Anna tho e song padinchinandhuku Tq
@narasimhaboya4416 Жыл бұрын
Meeku thanks 🙏 e lanti song 😢😢😢❤❤❤chepadaniki matalo rawadam leado
@gabbetavenkatesh7062 Жыл бұрын
Heart touching bro
@saikiranboddu393 Жыл бұрын
😂3
@SaiSai-j8e1s Жыл бұрын
Ź.0ĺ
@duggedevaraj1415 Жыл бұрын
నా కళ్ళల్లో ... నీరు తిరుగుతున్నాయి అన్నా అద్భుతమైన పదజాలం....❤❤❤ మంచి మంచి అవకాశాలు రావాలి అని మనసారా కోరుకుంటున్న
@srinani5766 Жыл бұрын
అన్న నీ పాటకి పాదాభి వందనాలు 🙏
@goddalirayudu10 ай бұрын
Vunna oka akka ni duram chesadu a devudu amma ni duram chesadu andharini duram chesi అనాథను చేశాడు లేకుంటే నాకు ఒక బావ ఉండేవాడు 😢😢😢😢😢😢😢
@Gorupallykumar Жыл бұрын
లావణ్య గారు కంగ్రాజులేషన్ సూపర్ సాంగ్ అన్నకు మీరే దిక్కు ఎవరు లేరు ఇలానే కంటిన్యూ చెయ్యండి 🙏🙏🙏🙏
@eerapakulamallesh1312 Жыл бұрын
సూపర్ అన్న ని వాయిస్ మళ్ళీ మళ్ళీ వినాలి అన్ని ఉంది ఇంకా చాలా పాటలు పాడాలి all the best అన్న ❤❤❤ మనసు కు హత్తుకుపోయినవ్ అన్న 💫💫💫💫✍️✍️✍️ ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్న
@nakkalaanilkumarreddy6096 Жыл бұрын
విడిపోని బంధం రక్తసంబంధం super lyrics Ravi.. keep it up ఇంకా మరెన్నో మంచి మంచి పాటలు పాడి పాపులర్ అవ్వాలని కోరుతున్నాను All the best 👌👌👌🙌🙌🙌🤝🤝🤝🤝
@Boy143kingyt Жыл бұрын
ఈపాట వింటుంటే ఏడుపొస్తుంది 😢😢😔😔 దేవుడు అందరిని ఒకేలాగా చూడడు గోపవాలని గొప్పగానేచుస్తాడు దేవుడు మనిషి ఐతే తెలుస్తుంది 😔😔😔😔
@UpenderaGuddeti7 ай бұрын
😅
@Rk-nu1jh Жыл бұрын
అన్న చెల్లి అక్క తమ్ముడు ప్రేమ గురించి రాఖి పండగ విలువ చూపించిన మీకు 🙏🙏 చాలా బాగుంది పాట
@naveenashankar1070 Жыл бұрын
చెప్పు 🎉🎉😭tt5iß ut wo top go p up😅. Mmmko🍭😮
@relanagarajuofficial2889 Жыл бұрын
పాట చాలా బాగుంది ఈ రాఖీ పాట మంచి హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నా ఇలాంటి పాటలు మరెన్నో జానపదాలను ప్రజలకు అందించాలని మనసారా కోరుకుంటూ. మీ రేలా నాగరాజు
@Ms.reles.8096 Жыл бұрын
🙏🙏
@mmonkey9937 Жыл бұрын
😊0
@mmonkey9937 Жыл бұрын
00😊000😊p
@mmonkey9937 Жыл бұрын
0😊😊
@mmonkey9937 Жыл бұрын
@@Ms.reles.8096😊0000000
@naveengade371 Жыл бұрын
Anna e sang Enka ute chala bagundu chinnaga undi Kani super 👌 sang ♥️ ❤️ 💖 Anna
@kushaswadesh3640 Жыл бұрын
ఇంత అద్భుతమైన పాట రాసిన వారికీ పాడిన వారికీ పాదాభి వందనాలు ఇంత కంటే నాదగ్గర మాటలు లేవు 🙏🙏
@nagothuvijaya2815 Жыл бұрын
😊
@swamyreddygeetha6851 Жыл бұрын
Super brother
@Maharaj971 Жыл бұрын
మాటలు లేవు లావణ్య medam super song wow టాలెంట్ రవి అన్నది 🙏 అన్నకు ఇంక అవకాశాలు ఇచ్చి ఇలాంటి songs పాడించలని ఆశిస్తున్నాం medam 👍
@DipakdhawaleDipakdhawale2 ай бұрын
Super songs hit songs Dilip 👍👍👍🙏🙏🙏❤️❤️
@kethavathchanti Жыл бұрын
ఈ సాంగ్స్ వింటుంటే నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి... గొడవలు పడిన మాత్రాన ప్రేమ తగ్గదు ఎందుకంటే ఒక తల్లి కడుపున పుట్టిన అన్న చెల్లెలు
@BogeRailingu-i2d20 күн бұрын
😮
@sunilmasiri10235 ай бұрын
Super Ravi Anna 🎉🎉 ❤❤
@rajashekharjana1984 Жыл бұрын
కళ్ళలో నీళ్ళు వచ్చాయి😢😢👌👌👌👌
@rahulgali462911 ай бұрын
Superrrr
@dakulaakhila Жыл бұрын
1:35 ఇంత ఘోరంగా నా లైఫ్ లో నే ఎడ్వలే అన్న 🥺 చాలా ఎడ్చేసా
@santhuadapa6726 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న
@malleshmallesh8614 Жыл бұрын
Supperrrrrrrr❤ అన్న కంట్లో నీళ్ళు ఆగడం లేదు అన్న supperrrr
@cravikumar3287 Жыл бұрын
నిజంగా చాలా చాలా బాగుంది బాధాకరం❤❤❤❤❤ దేవుడు అందరికీ ఒకే మనసు ఇవ్వడు పునర్జన్మ సుకృత కర్మతో ముడిపడి ఉన్నది మంచి వాళ్లకు
@kursengarukma9398 Жыл бұрын
రవి అన్న గారు మీరు చాలా బాగా పాట పడుతున్నారు నువ్వు మరోనా పాటలు పడాలని మనుసు పూర్తిగా ఆ దేవుడి కోరుకున్న నువ్వు ప్యూచర్లో సంతోషంగా ఉండాలి అన్న పాట ఐతే సూపర్ అన్న 👌😍🤝🙏🙏🙏
@ps.rameshkarlakantiofficia896 Жыл бұрын
ఈ పాట విన్నా ప్రతి సారి నాకు ఏడుపు ఆగడం లేదు... నాకు నాచెల్లె గుర్తుకొస్తుంది😢😢😢 సూపర్ అన్నా
@pandusiddharth2258 Жыл бұрын
ఈ పాట లోని అక్షరాలు గాయకుని చరిత్రను గొప్ప తనం తెలిపాయి... సూపర్.. ప్రాణం పెట్టి పాడిండు... చాలా బాధ అనిపిస్తుంది... అనేక సార్లు వింటున్న... 👌👌🙏🙏
@VARAHIAMMA7975 Жыл бұрын
మంచిగ చిత్రీకరించిన ఈ పాట సూపర్ 👌🙏 .. నీ మంచి మనసుకి పాదాభివందనాలు తల్లి నువ్వు మంచి మానవ విలువలు తెలిసిన తల్లివి..🥰 God bless you తల్లి 🙏 ఓం నమః శివాయ 🙏 .. రవి అన్న సూపర్ దేవుడు చల్లగా చూడాలి నిన్ను మీ అమ్మ గారిని .. నిన్ను మా అందరికి పరిచయం చేసిన ఈ యూట్యూబ్ తల్లి కి వందనాలు ..
@MrchinnuMrchinnu-jr7jm Жыл бұрын
The great 😃👍 all the best brother ❤
@gollamahesh4742 Жыл бұрын
పాట చాలా చాలా బాగుంది 💐💐👌👌👍
@bestasuresh9231 Жыл бұрын
చాలా గొప్పగా చూపించారు, మీకు ధన్యవాదాలు
@pandhularajagoud6094 Жыл бұрын
అద్భుతమైనా పాటకి ప్రాణం పోసిన మీకు ధన్యవాదాలు ....
@sadanandammerugu5167 Жыл бұрын
Super song👌
@dasariharish5043 Жыл бұрын
అన్న పాట బాగుది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను
@Sharadhacooking919 Жыл бұрын
Super anna E patta 😢😢😢😢
@VijayKumar-dw5yh Жыл бұрын
Super song brother and sister good job 👏💐💯💐
@aslamaslam5010 Жыл бұрын
సూపర్ పాడినవ్ అన్న 🙏
@Chaitra__official Жыл бұрын
అన్న ఇ పాట వింటుంటే ఎందుకో మనసులో బాధ తో కూడిన ఏడుపు వస్తుంది 😢😢😢😢
@vardelliravindar6802 Жыл бұрын
supar song
@GunnalaSurendar Жыл бұрын
రవి అన్న ఏ సాంగ్ పడిన కిరాక్ ఉంటాది ఆ సాంగ్ అందరికి నచుతుంది రవి అన్న వాయిస్ బాగుంటాది
@shivvannollayashavatha571 Жыл бұрын
Super sagu🎉🎉🎉🎉🎉
@DSRRam143 Жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి
@ravinderkorthe3384 Жыл бұрын
😎Vere level annaya🔥
@prashanth334 Жыл бұрын
Superb song and nice lyrics laxman anna keep it up ❤
@BulletAnil15k5 ай бұрын
Coming soon festival❤❤❤❤❤❤
@balagamtventertainment Жыл бұрын
రవి పాట చాలా బాగా పాడావు..గాడ్ బ్లస్ యూ
@rahulmadepu2979 Жыл бұрын
Super song brother chaala baga paadaru...👏👏👏
@DOOPANAHEMARAO6687 Жыл бұрын
బ్రదర్ చాలా చక్కగా పాడావు ఎక్స్ల్లెంట్❤❤❤❤🙏👌🏻👌🏻👌🏻
@paramanaveen4000 Жыл бұрын
Super song lyrics eka super BGM super 💯👍
@PradeepKodipakaCom6 ай бұрын
Chala bagundhi song.. 👏🏻👏🏻👏🏻
@mkchannel9315 Жыл бұрын
పాట మంచిగున్నది. అందరికీ రక్షా బంధనం శుభాకాంక్షలు
@BlueStarvolgs Жыл бұрын
పొద్దు పొద్దున్నే ఏడుపే పి😢 చ్చిన సాంగ్ 😢😢😢సూపర్
@GarlapatiVijay5 ай бұрын
అన్నా సూపర్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యు విలన్ సాంగ్ చాలా పాడాలన్న
@madankumaroram1613 Жыл бұрын
అనుబంధాల హరివిల్లు ప్రేమాభిమానాల పొదరిల్లు గిల్లికజ్జాల సరదాలు తోడు నీడగా సాగిన జీవితాలు❤❤ super song anna కాలం మారినా.. దూరం పెరిగినా.. చెరగని బంధాలు.. అవే అన్నా చెల్లెళ్ల అనుబంధాలు.. కలకాలం నిలవాలి ఈ రక్షాబంధాలు
అన్న ఈ పాట వింటే కన్నీళ్లు తప్ప ఏమి రావు ఈ పాట రాశి రవి తోటి పాడినందుకు వాళ్లకు పాదాభివందనాలు ఎందుకంటే నేను కూడా ఒక డిజేబుల్ పర్సనల్ కాబట్టి మీ అందరికీ దండాలు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి పాటలు పాడాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
@DasharathDarshanam-bx3qq Жыл бұрын
Super..Anna. Multi talented.... great voice.🎉🎉🎉
@madhusinghbassimathuralaba9685 Жыл бұрын
😭😔 పాట రూపంలో గుండెని పిండేసిన సాంగ్ 🙏 దేవుడా ఈ పరిస్థితి ఎవరికి రావద్దు మానవ జన్మలో 🙏🙏😔😔
@langadibharathgoud7783 Жыл бұрын
Aadhirendhi song❤❤
@gorrepati.vinod.1773 Жыл бұрын
నిన్ను దేవుడు చల్లగా నిన్ను గుర్తు ఇస్తారన్న ఏదో ఒక రోజు నీకు. అవార్డ్ కన్ఫామ్. నీ తమ్ముడిగా చెప్తున్నా. ఈ సాంగ్ చాలా బాగుంది సూపర్ ❤️❤️
@srinivaschiluveru5007 Жыл бұрын
Supar ravi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gshivalingam8553 Жыл бұрын
అన్న ఈ పాటకు ఏడుపు వస్తానది కానీ ఈ పాటకి ఎనో వెల మంది గుండెల్లో నిలిచిపోయేలా ఉంది ఈ పాటకు 🙏🙏🙏
@naraboinamallesh2477 Жыл бұрын
Very nice Anna garu God bless you Anna garu 🙏🙏🙏
@ramchandramgodugu3006 Жыл бұрын
లక్ష్మణ అన్నకు పేరు పేరున కృతజ్ఞతలు సూపర్ అన్న సూపర్ రాఖీ పాట
@saigoudambati737 Жыл бұрын
Super lavanya sister ❤ 💕 😢
@shiva-8079 Жыл бұрын
Thanku so much lavanya sister ravi anna ni elane encouragement cheyu sister onces again thanku sister and Ravi anna ne song vinakodhi venali anipisthadhi anna ❤❤❤
@Luckykarthik335 Жыл бұрын
చల ఎమోషనల్ లిరిక్స్ చాలా బాగా పాడూరు ప్రతి ఒక్కరికి అభినందనలు🎉🎉