గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు గురువుగారు పూజలు చేసే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏమీ చేయను వాళ్లు చాలా బాగానే ఉంటారు కారణం చెప్పండి గురువుగారు
@sangeethakurthi5348 ай бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏శుక్రవారం రోజు తలంటూ స్నానం చేయవద్దు అన్నారు కదా మరి అమ్మవారి అర్చన అష్టతరం, అభిషేకం చేయవచ్చా నా సందేహం తీ రచగలరని మనవి చేస్తున్నాను
@honeyhr8768 ай бұрын
Avasaram ledu andi
@pailavaralakshmi88117 ай бұрын
Thursday షాంపూతో చెయ్యండి Friday just water tho చెయ్యండి
జై శ్రీరామ్. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినోభావంతు. గురువు గారు మంచి విషయాలు చెప్పియున్నారు. గురువు గారు , మీరు చెప్పినవన్నీ మేము చేస్తున్నాము. గత 2 సంవత్సరం ల నుండి, పరేశ్వరునికి ప్రతి రోజు, నిత్య దీపారాధన,చేస్తున్నాను పూజల పలితముగానే నేను అనుకోకుండా కాశీ విశ్వనాధుని దర్శన భాగ్యం కలిగించాడు. అలాగే అనుకోకుండానే అయోధ్య రాముణ్ణి చూసే, భాగ్యం కూడా కలిగించాడు.మరియు మా ఇంటిలో భగవంతుడు మాతోనే ఉన్నాడు(లక్మి,ఈశ్వరుడు,).చాలా సంతోషముగా ఉన్నాం. మా వ్యాపారం బాగా నడుస్తున్నది.మా చిన్నబ్బాయి కి మంచి, మంచి job వచ్చింది.మేము అందరం చాలా ఆరోగ్యముగా ఉన్నాము, చాలా అద్భుతం.అలాగే. కైలాస మనస సరోవరం దర్శన చేపించుమని అడుగుతాను.మరణానంతరం నాకు మోక్షం కలిగించమని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షతః.
@vijayalaxmipasumarthi7068 ай бұрын
నమస్తే గురువు గారు శుక్రవారం రోజున మంచి విషయాలు తెలిపారు
@JarjapuJagadesh8 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏🌹🌹🌹🪷🪷🪷 నమస్కారం గురువుగారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు అండి మాకు రోజు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి గురువుగారు
@nareshjampala71408 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
@nagarajupatelpatel13678 ай бұрын
పితృ దోషం గురించి వీడియో వీడియో చెయ్యండి గురువు గారు
@yamunabandaru13768 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏 స్వామీ ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి గురువు గారు మీరు చెప్పిన విషయాలు పాటించలేని వారు చాలా బాగున్నారు తప్పు చేసిన కూడా వారికి లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది కానీ అన్ని పాటిస్తున్న వారికి అమ్మ వారి కరుణ కటాక్షం వుండడం లేదు కదా స్వామీ. నాకు ఒక సందేహం ఉంది స్వామీ తప్పుగా అడిగితే క్షమించండి స్వామీ కార్తీక పురాణం లో తప్పు చేసిన వారిని శివుడు ఒక్క దీపం వెలిగిస్తే వాళ్ళు చేసిన పాపాలను పోగొట్టేస్తారు కదా స్వామీ అలానే ఇపుడు ఉన్న కాలం లో కూడా చాలా తప్పులు చేసేవారిని అందరూ దేవుళ్ళు వారిని అనుగ్రహిస్తూ ఉన్నారు కదా స్వామీ మరి మంచి వారిని ఎందుకు స్వామీ దేవుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు స్వామీ మీరు చెప్పినట్టే ఉన్న వారికి అమ్మ వారి కరుణ కటాక్షం కలగడం లేదు స్వామీ తెలియచేయండి గురువు గారు
Guru garu can we distribute tamalapaku plant to others for free?
@SailajaMukkali7 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురు గారు 🙏
@Shiva-gaming3038 ай бұрын
Naaku job raavali Anni dhivinchandi Swami 🙏🙏
@NagarajuNagaraju-nf3neАй бұрын
Namaskaram guruvugaru chala baga chapparu tq
@NagalakshmiNadakuditi-mn1bc8 ай бұрын
Swami namaskarm pongu jwaram vasthe yemi cheyalli cheppandi swami, yekkuvaga sabrani veyyalli antaru,house anthata papa face daggara,baga sambrani veyocha swami
@vasajayasri7948 ай бұрын
శుభోదయం గురువుగారు 💐💐💐🙏🙏🙏
@srinivasgowri97408 ай бұрын
Ayya namaskaram 🙏madi rent house, nirth facing. Maa room mundu tulasi kota pettukunanu guruvu garu.tulasikota mundu deepam nenu east vaipu pettukuntanu, ma kinda valuemo north side pettali antunaru koncham cheppandi guruvu garu
@googlegooglr43998 ай бұрын
Namaste guruvugaru ma mavayya garu vadhina swargastulinaru maku enni rojulu maila untadhi niyamalu telapandi 🙏🙏🙏🙏🙏
@nagarajupatelpatel13678 ай бұрын
Pithudosham gurichi video cheyandi guruvu garu please
@sivakumarduggi67938 ай бұрын
Om sri matre namaha 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@VaishaliVonu8 ай бұрын
గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🌹🌹🌹👏👏👏
@preethipreethi81598 ай бұрын
Swamy namaskaram..ma intlo yeppudu yedo oka godavalu,artika samayalu untune unnayi..diniki em pooja cheste manchidi swamy ...ee badalanni tattukoleka potunnamu...brathuku mida asa anede ledu...
@umashankardevalaraju85248 ай бұрын
గురువు గారు నమస్కారం 🙏🙏🙏
@sivanadhvallahneni7727Ай бұрын
Gurugaru can we distribute tamalapaku plant to others for free?
@anitha531619 күн бұрын
Own house katukovali antye em chyaloo koncham chypandi gurvu garu
@keertanaega64548 ай бұрын
Thank you guruji garu 🙏
@sailakshmi66788 ай бұрын
Namaskaram guruvu garu. Memu night shift lo work chestham. Andhuvalla morning time lo Nidra levadam kastam avutundi. Andhuku em ayna salaha cheppa galaru.
Tailoring lo sakhsis avali balosas ravali remidi chepandi guru garu
@awcodagudem47478 ай бұрын
ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@SaiShilpa-e4u8 ай бұрын
Namaskaram guruji 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@syam60328 ай бұрын
Thank you guruvugaru
@medurukumar30407 ай бұрын
Great messages SIR
@rameshreddydaram38528 ай бұрын
Good morning guruvu garu thanku very much
@anitha531619 күн бұрын
నమస్తే గురువు గారు, memu rent ki vuntamu, ma owners morning 9 ki lestharu fresh kuda avaru, memu morning lestham ayna own house katukovali antye money sardhubatu avadam ledhu Meru chypina panulu ani chestharu ma husband ani niysmalu patisthadu
@satyarongali8 ай бұрын
Guruvugariki padabhi vandanamulu🙏🙏🙏🙏
@sharadn34858 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@sindhuduvvuru55498 ай бұрын
Swami devudu daralu hand ki yenni rojulu unchukovali..cheppandhi swami
@KodiboinaRajeshwari7 ай бұрын
Pranamlu guruvu garu
@ganeshkota67838 ай бұрын
Guruvu gari ki shatha koti padhabhi vandhanalu
@lovelykrushna35598 ай бұрын
నమస్కారం గురువు గారు
@mammunetha66048 ай бұрын
Rukmini kalyanam gurinchi cheppandi...niyamalu
@SravaniSiva-mb3pd5 ай бұрын
Lakshmi Devi ki Kavasam pettacha
@Kshirisha-ye5ub7 ай бұрын
గురు గారు🙏🙏
@PonnaAnanyasree8 ай бұрын
Namaskaram Guru Garu 🙏🙏🌺🌺
@Milkypatel0236 ай бұрын
🙏🙏tq guruvu garu
@radham51747 ай бұрын
Avunu guruvugaru enta chusina suripotu matalu adataru nenu working kuda sariga cheyyaleka potunnanu.nityam prardhanalu chesina ee problem nunchi nenu bayata padaledu
@KavithaReddy-nt3sr8 ай бұрын
Namaskar guruji
@PadmavathiK-f3s8 ай бұрын
Ma pillallu ki job raavali Anni dhivinchandi Swami please 🙏🙏🙏🙏🙏
@jagarlamudirenukadevi15718 ай бұрын
Namaste guruvugaru nenu edu sanivaralavratam gurinchioka doubt adiganu please na doubt clarify cheyandi guruji please