మీరు చేసే సేవలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మీరు నిండు నూరేళ్ళు సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
@maddiralarojaramani3863 Жыл бұрын
శ్రీదేవి దేవుడు నిన్ను దీవించి ఇంకా ఆశీర్వదించి అనేకమందికి హెల్ప్ చేయను గాక ఆమెన్ థాంక్యూ రా గాడ్ బ్లెస్స్ యు
@MaheshReddy-cb4bo Жыл бұрын
P
@venkataramanakancharapu117 Жыл бұрын
Buggi lanti varu villeag ki okkuru chalu
@gayatrigsd8961 Жыл бұрын
అక్క ఇది ఈ వీడియో చూస్తున్నంత సేపు కంట్లో నీళ్లు తిరిగాయి అంత సహాయం అంత మంచి మనసు నాకు అంత స్థోమత లేక పోయినా కానీ నీతో కలిసి వర్క్ చేయాలి అని చిన్న ఆశ లవ్ యు సో మచ్ లైఫ్ లో ఒక్కసారైనా నిన్ను చూడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
@psunitha3862 Жыл бұрын
నాకు ఈ భూమి మీద కనిపించే ఒకే ఒక్క దేవత శ్రీదేవి అక్క.. నా ప్రాణం పోయేవరకు నువ్వు గుర్తుండిపోతావ్..
@UsarRojachavakula Жыл бұрын
నాకు ఈ వీడియో చూసాక మాటలు లెవ్వు అసలు 🙏గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@rameshnetala4800 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ఎంతో ప్రేమ దయ మీలో ఉన్నవి🙏🙏🙏
@nagamallikarjunaraokotte1979 Жыл бұрын
చిన్న వయసులోనే ఇంత మంచి మనసున్న బంగారు తల్లి ఆ దేవుడు నిన్ను చల్లగా చూడు గాక
@Raj17854 Жыл бұрын
థాంక్యూ చాలా వెరీ మచ్ అక్క 👏👏✌️✌️👍🏻👍🏻🤗🤗🙏🏻🙏🏻
@varshinipavani9728 Жыл бұрын
అక్క మీకు నా శతకోటి వందనాలు🙏🙇♀️🙏🙇♀️🙏🙇♀️ అక్క
@Rajujesly Жыл бұрын
అక్క నీకు నా వాదనం 🙏🏻🙏🏻🙏🏻
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
వాదనం అంటే ఏంటీసారూ!!!!!!?
@venumukkala6459 Жыл бұрын
తల్లి నువ్వు హ్యాపీ గా మంచి గా ఎంతో మంది కి ఆదరణ కురిపిస్తున్న నీకు వందనం
@nagarajumuppeda9768 Жыл бұрын
మీ సేవకి నా పాదాభివందనం 🙏👌👌🙏
@kompallychinna9590 Жыл бұрын
సూపర్ అక్క మీరు మీరు చేసిన సహాయం మీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@manchalasana6136 Жыл бұрын
Iam big proud of you mam ..meeru ilane work cheyyali ..meeru sridevi kaadhu devatha lanti vaaru..👌👌👌...
@SSSCRMT Жыл бұрын
అక్క దీనికి ముందు కూడా ఒక ఇటువంటి వీడియో ఒకటి చూసాను, ఇప్పుడు ఇది. అక్క నువ్వు చాలా ధన్యురాలివి
@KrishnaReddy-m3q Жыл бұрын
ఏమిచ్చి నీ రుణం తీర్చుకో ఎంత మంచి సేవలు చేస్తున్న, ఆ దేవుడు నిన్ను నిండు నూరేళ్లు చల్లగా, థాంక్స్ అక్క, నాకు కూడా నీలాగే చేయాలని కోరిక, కానీ నేను పేదరికంలో పుట్టడం వల్ల చెయ్యలేక పోతున్న, కానీ నేను ఎక్కడైనా పేదవారికి కనిపిస్తే, భోజనం కొని ఇస్తాను
@kokkiligaddavijayakumari5983 Жыл бұрын
ఇంత మంచి మనసుకున్న మీకు నమస్కారము.
@kgchalam296 Жыл бұрын
Akka.🙏🙏🙏🙏
@KedariTeja-ms9nz Жыл бұрын
శ్రీ దేవి మేడం గార్కు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....
@lakshmiparvathiseelam3902 Жыл бұрын
కనపడని దేవుడు కి దన్నం పెడుతున్నాం నీలాంటి తల్లికి నమస్కారం చేస్తే మాకు ఎంతో పుణ్యం
@ahmedfayas8003 Жыл бұрын
శ్రీదేవి గారికి నమస్కారాలు మీరు చేసే సేవలు చాలా బాగా ఉంది ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉండాలని కోరుకుంటున్నాను, 👌
@EswariP-wt2vn Жыл бұрын
శ్రీదేవి గారు మిమ్మల్ని వర్ణించడానికి మాటలు సరిపోవు అండి హాట్స్ ఆఫ్ అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshtimez9084 Жыл бұрын
అక్క మా కోసం మేము బ్రతుకుతున్నాము... నిన్ను చూసి నేర్చు కునేది చాలా ఉంది...ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను..
@RajiFuggi Жыл бұрын
ఈశ్వరి నిన్ను చూస్తుంటే దేవతని చూసినట్టు ఉంది...గుడిలో కాదు అమ్మ నీలాంటి మనుషులు రూపంలో ఉంటారు అని నిన్ను చూశాక అనిపిస్తుంది
Realy heart touching sridevi garu . A ammai matadutunte naku chala edupu vachisindi
@seshugudivada48498 ай бұрын
శ్రీదేవి గారు నిజంగా చాలా అంటే చాలా tq tq tq అండి.2.30 hours నుండి continues గా మీరు చేసిన ఈ సేవాకార్యక్రమాలు చూస్తూనే వున్నాను.ఒక్కలకైన నేను ఒక్కపూట అన్నం పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అమ్మ ఈశ్వరి నువ్వుసాక్షాతు అన్నపూర్నేశ్వరి తల్లి నీకు tq సరిపోదు తల్లి🙏🙏🙏.శ్రీదేవి గారు మీరు తాత గారికి దగ్గర ఉండి స్నానం చేయించడం బట్టలుమార్చడం చూసిన తరువాత మీకు మీ మంచి మనసుకి నా పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అవకాశం వుంటే ఒక్క పూటైనా ఎవరికైనా ఒక్కసారి సహాయం చేద్దాం.once again tq sridevi gaaru &also all the best 🎉🎉🎉🎉🎉🎉
@pottinageswararao3598 Жыл бұрын
సొంత వాళ్లే చూడని రోజుల్లో నీవు అతనికి నువ్వు బాగా సాయం చేస్తున్నావు నీకు దేవుడు సాయం చేస్తారు నీకు నమస్కారం
@srl3278 Жыл бұрын
శతకోటి వందనాలు అమ్మ❤
@rkgraphics1 Жыл бұрын
Salute to that lady & salute to u Sridevi maaaam🎉😢
@krcreations510 Жыл бұрын
వందేమాతరం భరతమాత ముద్దుబిడ్డ శ్రీదేవి అక్క ప్రతి ఇంటికి ముద్దుబిడ్డ శ్రీదేవి అక్క 🙏🙏💐
@nageswararaovarikuti8343 Жыл бұрын
No words,u r doing great service ,u r one in a one crore people!!!👍🙏🙏🙏🙏🙏
@RamuluT-vd4cc Жыл бұрын
శ్రీదేవి అక్కగారు మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులకు శుభం💐💐🙏🙏🙏🙏👍
@vanaja3764 Жыл бұрын
Ninnu kanna thalli chaalaa goppavaru God bless you Amma ❤❤❤
@AlekhyaVinni Жыл бұрын
ధన్యవాదాలు శ్రీదేవి గారు 🙏🙏🙏
@vinayaravinder436 Жыл бұрын
God bless u Sridevi,u are really a blessing for the poor people. All the best in ur journey.
@lalithakumari9397 Жыл бұрын
అక్క నువ్వు గ్రేట్ అక్క సొంత రెలెటివ్స్ కూడా వదిలేసి నా. స్తానం చేయంచి ప్రతి ఒక్కరిని సొంత మనిషి ల చూసుకుంటున్నావు నేను మాథర్ థెరిస్సా గారిని చూడలేదు కానీ నాకు మాత్రం నువ్వే మాథర్ థెరిస్సా ❤❤❤ అక్క
@rajan4134 Жыл бұрын
థాంక్యూ థాంక్యూ శ్రీదేవమ్మ కానరాని దేవుడి కంటే కనిపించే దేవత నీవే తల్లి మదర్ తెరిసా లో మదర్ తెరిసా గా కనిపిస్తున్న అంత చిన్న వయసులో కూడా ఆ బుజ్జమ్మ కూడా తాతయ్యకు ఎంత చక్కగా సాయం చేసినందుకు ఆ బుజ్జి ని కూడా దేవుడు దీవించి పేదలను కనికరించి మనసు దయచేయమని పంపిన దేవుని నిజంగా దేవుడు పంపిన మనిషివి మనిషి రూపంలోనే వచ్చిన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బంగారు తల్లి భగవంతుడు నీకు మంచి మనసు నిచ్చాడు. తల్లి
@madhavaraoduggirala9333 Жыл бұрын
Good morning madam 🙏❤ సూపర్ మేడమ్ ❤ఆ దేవుడు మీ రూపొంలో వున్నారు మేడమ్ సూపర్ 🙏🙏🌹❤️🌹
@kumarisiddi2195 Жыл бұрын
Very nice sister God bless you with all happiness ❤️❤️ Helping hands are greater than worshiping hands 🙏🙏 no words to say sridevi garu
@manjula4878 Жыл бұрын
శ్రీ దేవీ గారు ఆయన ను ఏదైనా వృద్ధాశ్రమం లో చేర్పించి పుణ్యం కట్టుకోండి 🙏🙏🙏
@annamkoteswari Жыл бұрын
Chala manchi devata meru kalakalm vundale
@kausheekarun177211 ай бұрын
Very great Sreedevi Garu
@gopalakrishna-kt4oo Жыл бұрын
శ్రీదేవి గారు నీలాగే ఈశ్వరి గారికి కూడా గొప్ప మనసు ఉంది🎉🎉
@KuppiliNagamani Жыл бұрын
God bless you sridevi sis 🙏🙏ammai inka devatha nijamga sridevi garu 👌👍
@adinarayanaSavara-fl8pj Жыл бұрын
మీ రు సూపర్ మేడం గారు మీ లో ఉన్నా మానవత్వాన్ని కి ధన్యవాదాలు
@swathiyadla45363 күн бұрын
అక్క మీరు చేసే సేవలు చాలా బాగున్నాయి మీరు ఎలాంటి సేవలు ఇంకా చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మీకు అందరి దీవెనలు ఉండాలని మనసు పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను ❤🙏🙏🙏✨
@krishnasandeipgaddi1644 Жыл бұрын
The help you have done cannot be Expressed in word thank you from the bottom of my heart ,u done great job well done 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@saiphanikumarpedapudi9297 Жыл бұрын
Good service శ్రీదేవి గారు. God bless you అండి.
@chinniteju472 Жыл бұрын
అక్క పేదవాలు అందరకి దేవుడు పంపించిన దేవతవి మీరు అక్క 🙏🙏🙏
@seshuseshu24577 ай бұрын
అక్క మీకు నా పాదాభివందనం లవ్ యు అక్క మంచి మనసు అక్క మీది
u e a mother theriesa🙌మీరు చేసే సేవలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మీరు నిండు నూరేళ్ళు సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
@chennaiahkatte8036 Жыл бұрын
అమ్మ తల్లి నువ్వు మనిషి కాదమ్మ దేవతవు రా తల్లి. నా వయస్సు 72 years. నేను ఇండియన్ ఆర్మీలో 30 years చేసి రిటైర్ అయ్యాను 2004 లో. నీ సర్వీస్ చూసి నిన్ను దేవత అనాలో నాకు అర్థము కవడము లేదు. జెస్ట్ ఇప్పుడే నేను ఒక వీడియో చూసాను. ముసోలోడి గుండు గీయించి బట్టలు మార్చవు. నాన్న థాంక్స్ రా తల్లి.
@chandrashekarlakumarapu3696 Жыл бұрын
Good
@ParveenAli-z2g Жыл бұрын
Supper.sister.love.u
@shaikzaiba3534 Жыл бұрын
Nenu 2004 lo pettanu , na age eppudu 19 years 😊
@onleeroy Жыл бұрын
Naa kallalonunndi neellu vastunne Sridevi talli nuvu 100/ years chalaga unndali
@MManjula-v8s Жыл бұрын
Akka. Super. Hadsaop
@vislavathhanmanthu9194 Жыл бұрын
Good Job Sridevi Madam Garu
@NagamalleswariChalla Жыл бұрын
నీలో నేను దేవత ను చూస్తున్ననండి 🙏🙏🙏🙏🙏
@RameshS-cd8ld Жыл бұрын
ఇ చెల్లెలు పాద పద్మలకు లకు శత కోటి దండాలు
@vodhurisridevi6722 Жыл бұрын
Thalli sridevi nuvvu chese seva chala great thalli God bless 🙌 you nenu pujinche Baba ninnu ninnu protect chestharu
@srinivaspodili51175 ай бұрын
Nijamyna dhevatha sridevi akka...hats of to u...em cheppina thakkuve nee gurinchi❤❤
@thangallapellianjali6819 Жыл бұрын
అక్క నువ్వు దేవతవి❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chprakash2040 Жыл бұрын
Thaku medam best work god blesu🎉🎉🎉🎉
@indiramarella1847 Жыл бұрын
శ్రీ దేవీనీజన్మధన్యంతల్లీ. ఈశ్విీ నీ సంస్కారం చాలా గొప్పది తల్లీ భగవంతునికృపఎప్పుడు మీకుంటుంది
@usharanigovindappa9164 Жыл бұрын
God bless you sridevi, you are great❤❤
@premalathap1325 Жыл бұрын
You are great madam. Still we have human beings. Hats of to you. God bless you.
@ManiPudi-o3p Жыл бұрын
Thanks sridevi garu ❤
@jannusanthosh10 ай бұрын
Sridevi garu meru elativi chala cheyali meru God bless you 👍🤝✝️✝️
@vanaja3764 Жыл бұрын
Yentha great Amma nuuv channel goppa seva chesthunnau amma God bless you thalli ❤❤🎉🎉
@Chandu457Janni Жыл бұрын
Meeru super akka miku allappudu a"devudu thoduga undalani Korukuntunanu.
@Pendemsalomi Жыл бұрын
🙏 TQ Sri Devi Garu ,, Meeru chesthu unna help ku,,
@k.g.thyagarajan14817 ай бұрын
Good.... God bless you.. You are great.. God will reward you suitably without your request but with my prayer..
@bvsnmurthy3693 Жыл бұрын
You are great human being sister.
@kusumahuldah8475 ай бұрын
God bless you amma heart fully
@girijadevi4022 Жыл бұрын
శిరి గాడ్ bless యూ తల్లి...🙌🙌
@johnommisteven48566 ай бұрын
నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించు మని " దేవుని మాట నెరవేర్చు నీకు దేవుడు బహుగా ఆశీర్వదించును గాక 👌🤝🙏
@Sanaunique Жыл бұрын
Sridevi akka iam big fan of you naku telisi aslu ni laga avaru vundaru kavacchu great 👏heart akka
@shekargaddam68537 ай бұрын
మీ లాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా మేడం ఈ జరరేషన్ లో మీరు చాలా గ్రేట్ మేడం నిజంగా మీరు మరో మదర్ థెరిస్సా
Good job sister .god bless you sri Devi and Eswari garu ❤❤❤
@pikkikalyani2035 Жыл бұрын
Akka nuvvu devathavi neeku devudu yellappudu thodundaalanib prardistunnanu akka God bless you akka
@sureshbabumande3546 Жыл бұрын
నీకు. ఏని. ధన్యవాదములు. చేపిన. తక్కువే. 🙏🙏🙏🙏🙏
@gsrinivasarao25645 күн бұрын
మీకు ఆ దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని ఎన్నో సేవలు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@bhavyakusuluri2217 Жыл бұрын
ఎప్పటికైనా ఈ మనిషి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే 🙏🏻🙏🏻 అన్ని బాగున్నప్పుడు మన వాళ్ళని మంచిగా చూసుకుంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్లు మనల్ని బాగా చూసుకుంటారు 😔😔 🙏🏻🙏🏻🙏🏻 చేయాలనిపిస్తే చెయగలిగినంత సాయం చేయండి అంతే తప్పించి వేరే ఒకరిని హీనంగా చూడొద్దు🙏🏻
@veeraiahvuyyala9800 Жыл бұрын
Sri Devi Madam Garu Meeku SHATHAKOTI KRUTANGATHALU.God bless you Madam
@DurgajiParamata-hd2yj Жыл бұрын
God bless you amma sridevi
@pyreddyananda3435 Жыл бұрын
మిమ్మల్ని, ఆయనకు అన్నము పెట్టె అమ్మాయిని చూసిన తర్వాత ధర్మ దేవతలను చూసినట్టుంది. ఆ అమ్మాయి పెట్టుకున్న కన్నీల్ల లోనే అ అమ్మాయిలోని మానవత్వము తెలుస్తుంది. దేవుడి దయ ఎప్పుడు మీ ఇద్దరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.
@Raj17854 Жыл бұрын
అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🕋🤲 అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ ఆమిన్ సుమ్మా ఆమిన్ 🤲🕋