అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు
@kamalapetta1191 Жыл бұрын
Excellent
@MSumiya-dn9ei Жыл бұрын
@@kamalapetta1191😅
@sivabasanthijanga85044 жыл бұрын
Aha ..... Adbuthamaina, Excellent super song. 👌 🌷 🌷 💑 🎻
@pandu-kn9km3 жыл бұрын
రోజు ఒకసారి ఈ అందమైన పాట వింటాను.. రాణి గారి కి ధన్యవాదాలు
@RANIREDDY3 жыл бұрын
🙂 🎵 🍃 🙏
@jillaprabhakar15062 жыл бұрын
గొప్ప పాట అద్భుతం యెన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ అదే పాట
@hemanth71195 жыл бұрын
రాణి రెడ్డి గారు అత్యంత అద్భుతమైన అర్థవంతమైన గీతాన్ని మరొక్కసారి ఆస్వాదించే భాగ్యం మాకు కల్పించిన మీకు నా మనస్పూర్తిగా శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను.
@goparapuramesh90575 жыл бұрын
Super song
@umaranichigullapalli20235 жыл бұрын
ఆహా,, మనసు pulakinchee paata,, video kudaa baane chesaaru 👍
@sadaramai93525 жыл бұрын
Hemanth sedenem
@p.srikanthreddyreddy19324 жыл бұрын
Super
@hemanth71194 жыл бұрын
@@umaranichigullapalli2023 గారు ధన్యవాదాలు.
@subramanyammanapuram45083 жыл бұрын
థాంక్స్ రాణి, మంచి పాటను చాలా మంచిగా చూపెట్టినందుకు
@RANIREDDY3 жыл бұрын
🙂 🎵 🍃 🙏
@bhaskarmamindla90303 жыл бұрын
ఇలాంటి పాట పాటలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు ఆహుతి సినిమా నుండి అందమైన నా ఊహల మేడకు సాంగ్ ను రీమిక్స్ చేయగలరని మా యొక్క మనవి.
@RANIREDDY3 жыл бұрын
🙂 🎵 🍃 🙏
@NarasimharaoKatta-go8yi11 ай бұрын
V😊@@RANIREDDY
@ChandraChandrashekar-e2q4 ай бұрын
Thank you for uploading songs and congratulations 1cr views.
@RANIREDDY4 ай бұрын
Thank you for the keen observation🙏🦋🎵🙂
@harichandrareddyreddi30492 жыл бұрын
మీపాటలు నేనురోజూపడుకునేముందువిని హాయిగా నిద్ర పోతుంటానమ్మా
చాలా బాగా చేశారు... చాలా మంచి పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్
@chanduyedlapalli19955 жыл бұрын
Yes
@yasmeensyed3285 жыл бұрын
Avunu
@venkatramana66673 жыл бұрын
@@yasmeensyed328 ,,.
@ranjithetukuri96462 жыл бұрын
Supar. Song. Ok
@ranjithetukuri96462 жыл бұрын
Supqr. Song. Ok. Ood. Sang
@lakshmireddy87314 жыл бұрын
నాకు చాలా ఇష్టం అయినా పాట ధన్యవాదములు రాణిరెడ్డి గారికి 🌹🌹
@RANIREDDY4 жыл бұрын
🙂 My pleasure too🎋🎵🙏
@srinivasa193 жыл бұрын
@@RANIREDDY DAVATA
@chbalreddy68833 жыл бұрын
🙏🙏
@jagdishkalla63993 жыл бұрын
I ooo the was
@jagdishkalla63993 жыл бұрын
I o
@rajuroyalnzb7444 жыл бұрын
పాట వింటూంటే మనస్సు యెంత హాయిగా అనిపీంసీదో మాటల్లో చెప్పలేను
@jaanugaming7659 Жыл бұрын
Yes
@mothishguntreddi136 Жыл бұрын
L
@svschanal3510 Жыл бұрын
సుమధురం ఈ గీతం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అ నిపించే పాట.. ధన్యవాదములు
@RANIREDDY Жыл бұрын
🙂🙏🎵
@azmatkhan52595 жыл бұрын
Super duper song . Elanti hits song s unnai ani gurtu chesaru thanks
@satturiharitha1884 жыл бұрын
Super song and super ga create chesaru
@RANIREDDY4 жыл бұрын
🙂 🎵 🍃 🙏
@srinuvasreddy93183 жыл бұрын
Super song 👌👌👌super singers🎤🎤🎤🎵🎵🎶🎶🎺🎷🎻👏👏👏❤❤🙏🙏🙏
@thirupathigoudramayampet92803 жыл бұрын
సూపర్ సాంగ్ నా లవర్ కోసం
@chinapurnajammula22324 жыл бұрын
Excellent Videos of beautiful and lovely pictures. Rani Reddy garu your compositions and picturisations are great great
@RANIREDDY4 жыл бұрын
🦋🎶🙏Thank you
@venkatpawan66093 жыл бұрын
So nice songs re mix graphics singing picturaisationtotally wonder full you make this type of wonder full videos tq somuch rani reddy
@RANIREDDY3 жыл бұрын
🙂 🎵 🍃 🙏
@venkatpawan66093 жыл бұрын
@@RANIREDDY man you step so polite also ii am very grateful to you
@venkatpawan66093 жыл бұрын
So politely rani reddy mam excellent no wards prise you I go a other world tq somuch
@RANIREDDY3 жыл бұрын
@@venkatpawan6609 🙏🎵
@saibhavanimenshostel81273 жыл бұрын
మీ పాటలు వింటుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా హాయిగ ఉంది రాణి గారు కృతజ్ఞతలు మీరు ఇంకా ఇంకా ఇటువంటి పాటలు మాకు ఇవ్వాలి
@RANIREDDY3 жыл бұрын
🙂🙏🌿
@GaneshGanesh-dr3lb5 ай бұрын
ఈ సినిమాలో ఓల్డ్ సాంగ్ అదుర్స్ కానీ ఇప్పుడు ఈ సాంగ్ ఇప్పుడు ఇంతే ఎంత మధురం🎉🎉🎉❤❤
@RANIREDDY5 ай бұрын
🎵🦋🎶
@GoodDay-io7ym3 ай бұрын
నేను చిన్నప్పుడు కోస్టల్ ఆంధ్రా లో చూసాను ఈ చలం గారి సినిమా
@shravankumarmudigonda1735 жыл бұрын
Sprrrrrr song....! I Love dis songgg....! E song isthtamina vaalu oka like vesukondiiiii...!!!
@sampathnagulapally77615 жыл бұрын
Shravankumar Mudigonda songs
@nenavathraghu65295 жыл бұрын
🤝🤝🤝👌👌👌💔🖤🖤💜💚💛💛
@arunakumari15525 жыл бұрын
Super song eni sarlu vinna thanvi theeradhu.
@sureshvanaja10195 жыл бұрын
💞💞💞💞I love Old songs 💞💞💞
@atchiyyammamylapalli78495 жыл бұрын
@@nenavathraghu6529 ggggygggggggggg
@rajenderlakka81753 ай бұрын
ఓ బంగారు రంగుల చాలుక పాలకవే సాంగ్ నా మనసును సంతోషం గా ఉంది సూపర్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RANIREDDY3 ай бұрын
🙂🎵🦋🦚
@baburao9356 ай бұрын
It's a beautiful song in memory of T S Refdy
@srinivasyedla59125 жыл бұрын
Excellent Brathar WOW wow wow wow Hand sap
@murali555545 жыл бұрын
P
@ఓమ్శ్రీశారదాశ్రీదత్తపీఠమ్-వ9ణ5 жыл бұрын
ఇంతకన్నా అద్భుతమైన పాటలు ఎన్ని వున్నా ఇంత అద్భుతమైన పాటమరొకటి లేదు_రాదు.
@thippeswamyet14674 жыл бұрын
Super song& romentic song
@kakumanikiran22183 жыл бұрын
excellent song with graphics...
@satyanarayanapatchava75335 жыл бұрын
రాణి రెడ్డి గారు పాటను చాల అద్భుతం గా చిత్రీకరించారు ఇది మీ ఆలోచనే అయ్ తే HATS OFF to you చాల చాల బాగుంది
@RANIREDDY5 жыл бұрын
ధన్యవాదాలు..🙏🎶🙂
@sangemmaruthi85604 жыл бұрын
E lyrics ki enni award lu ichina thakuve, never before never after...
@venkatpawan66093 жыл бұрын
How it's possible fully black and white movie colour fulgraphics I heard more times but I cont never fell this type of pleasure sorrowful mood persons became well recovered you are a doctor
@sunithareddy55822 жыл бұрын
ఈ bangaru Pataku marenno bangaru roopalu kalpinchi nanu edo bangaru lokamalo theesukellaru Rani garu 🌝🌝🌝🌝 intha manchi pataku nenenni thanks cheppina saripodu. Kani Bangaru kasulatho abhinadanlu arpinchagalanu ⭐️⭐️⭐️⭐️
@RANIREDDY2 жыл бұрын
అభినందనలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు సునీత గారు 🙏🎵🙂
@pejemmy9035 жыл бұрын
Superb and very good song many many thanks for this song
@hamsininataraja30995 жыл бұрын
Sooooooper song enni sarlu vinna kuda bore kottadhu
@pashamprithviraj43723 жыл бұрын
Excellent melodious song and heart touching
@sunbrine_original2 жыл бұрын
Amazing. Soo nyc soo cute supar song feel the musick
@ramunaidu15115 жыл бұрын
ఇలాంటి పాటలు రావటం మన అదృష్టం
@bhagyalakshmimanem20434 жыл бұрын
Wonderful lyric with excellent singers
@vasukothuri4 жыл бұрын
@@bhagyalakshmimanem2043 s
@pavulurinagalaxmi69764 жыл бұрын
@@bhagyalakshmimanem2043 aa
@pavulurinagalaxmi69764 жыл бұрын
@@bhagyalakshmimanem2043 Aa
@ramunaidu15113 жыл бұрын
@@vasukothuri sss
@reddyshekarnaidu18183 ай бұрын
Toggle English/Telugu ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ, బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో, మెడలోని చిలకమ్మా, మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో, నీ చేతులలో, పులకించేటందుకే ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ సన్నజాజి తీగుందీ, తీగ మీద పువ్వుందీ పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరిందీ అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ
@gangulajagadeeshwar77764 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది
@raghavendermetpally13955 жыл бұрын
మంచి పాటకు మీ వీడియో తో పూర్తి న్యాయం చేశారు
@ramanalohi3095 жыл бұрын
Suuuperb
@srinusrinus98034 жыл бұрын
Super super super
@srinivasnimma7972 жыл бұрын
I really love it daliy i use to listen when i am sleeping....
@srinivas74832 жыл бұрын
Name of the beutiful song.epudhu nijamayna prema yakhdha ni. Chirunama.vethukuthuna dhora katle.good edit sonurita.
@RANIREDDY2 жыл бұрын
Thank you!🙏🙂🎵
@koteswarrrao82013 жыл бұрын
Beautiful pictiorisation
@t.sreenivasulu85485 жыл бұрын
చాలా బాగుంది. మరి ఒకసారి teenage లోకి వెళ్లేలా చేశారు Thanks
@RANIREDDY5 жыл бұрын
All smiles your way! My pleasure🙂🌺
@sumamalikalu4 жыл бұрын
మీ కుంచెకెన్ని రంగులు.. మీ తోట ఎన్ని పూలు.. మీ ఊహకెన్ని రెక్కలు.. ఈ దృశ్యమెంత రమణీయం..! Beautifully done..👍🌷🍁
@rajasrimanrao96563 жыл бұрын
Very beautiful song very nice. 😆😆😆😆👌👌👌👌😊😊😊😊😊😊
@chimmenagaraju90955 жыл бұрын
Sprrrrrr song......! I Love this....songgggg......!!!!😍😍🌷🌷🌷🌷🌷🌷😍😍🌷🌷😍😍
@n.purushothamrao63952 жыл бұрын
🌻 అద్బుతం గా పాడారు🌻
@MrBhimeswararao5 жыл бұрын
I like very much thanks for updating
@satyanarayanakunjam28163 жыл бұрын
సూపర్ సాంగ్ జీవితం లో ఇలాంటివి వనలేము
@swapnabehara61825 жыл бұрын
Wow super old is Gold
@dineshpatnaikkottakki8285 жыл бұрын
చాలా బాగా చేసారు రాణి రెడ్డి గారు I like this song very much
@RANIREDDY5 жыл бұрын
Thank you,🎶🙏
@tatipkakrishnaveni53714 жыл бұрын
S super chala bagundi
@SajjadAli-ug3lo3 жыл бұрын
Ee paata enni saarlu vinna inka vinalanipistundi.Chala bavuntundi ee paata.
అంతా మీ అభిమానం, ప్రోత్సాహం సాధ్యం చేస్తుంది. ధన్యవాదాలు 🎼🎶🍃🙏
@manojaapuri95055 жыл бұрын
Rih bi
@anthigallarajasekhar80093 жыл бұрын
MY HEART❤ TOUCHING THIS SONG EVER GREEN SONG FIRST AND LAST
@potlapallyradha80545 жыл бұрын
Superb ga vundhi thank you very much
@sambasiva64675 жыл бұрын
Evergreen song.haiga nidrapovacchu vimtu..
@durgaiahch58695 жыл бұрын
Super song. I like it.
@giridharks18388 ай бұрын
Sir, it adds a great pleasure to hear my heartfelt gratitude wherever you are.
@RANIREDDY8 ай бұрын
🙏🎵🦋
@sivanagarajukatta41704 жыл бұрын
రాణి గారు మీకు యడఁసాప్👌🙏🙏
@RANIREDDY4 жыл бұрын
🙂🎶🦋🙏
@ayyappajonnala28292 жыл бұрын
@@RANIREDDY🙏🙏
@ayyappajonnala28292 жыл бұрын
👍🙏
@kotewararaoyarlagadda64443 жыл бұрын
పాట చాలా బాగుంది వీడియో తీసే విధానం బాగుంది
@RANIREDDY3 жыл бұрын
🙂 🎵 🍃 🙏
@karrijyothivenkatvlogs8323 жыл бұрын
Very good & Nice song
@sunithareddy55822 жыл бұрын
Oh my god !! What an awesome creativity, you are a great Artist like a sculptor
@RANIREDDY2 жыл бұрын
మీ అభిమానం అంతే... 🙂 🎵 🙏
@ravikumarbantu12373 жыл бұрын
Nice very super song
@user-mw5fw8vv3t4 жыл бұрын
EE PAATE NAAPRANAM .NAAMEEDA PREME UNDAANI .MY HEART IS SOOTHING FOR THAT INVOLVES ME INSPIRING .
@kairagangadhar63625 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట ఐ లవ్ దిస్ సాంగ్
@y.v.lakshminarayanay.v.lak76545 жыл бұрын
Aalumagala anuraganiki Aanimutyam Ee pata Premikula Premanuragalaku Pandu Vennelati Vajram lanti Ee pata Appatikee.. Eippatikee..Yeppatikee EVERGREEN GREAT HORT TOUCH LOVE SONG Ee patanu gurthu chesina meeku Hrudayapoorvaka namaskaramulu Urs Cameramen Lakshminarayana Royal
@narayanamurthy77275 жыл бұрын
Super song 👌
@entertainments18415 жыл бұрын
very very nice Rani gaaru.... super super. .. song related images expression animated suuuper andi... i like this type of songs with latest pics .... keeka
@RANIREDDY5 жыл бұрын
Happy to note the appreciation coming across 🙂🎶🦋🙏
@మలిశేట్టిజగ్గారావు5 жыл бұрын
ఆహుతి సినిమా లో అందమైన న ఊహల మేడ లో సాంగ్ చేయండి మేడం సూపర్ సా0గ్
@nagarajubandi90244 жыл бұрын
కానీ నటుడు చలం గారు అనవసరంగా జీవితం నాశనం చేసుకున్నాడు తాగి లేకపోతే చాలా గొప్ప స్థానాన్ని సొంతం చేసుకుని రికార్డు స్థాయిలో ఉండేవాడు RIP CHALAM NAIDU GARU
@chalamaiahyellisetti74114 жыл бұрын
Nijama
@dpr20943 жыл бұрын
Super 🎵song good🌹🌞🌹🌹
@dpr20942 жыл бұрын
@@devivalavala2357ok thanks🌹🌹🌹🌹🌹
@dpr20942 жыл бұрын
@@devivalavala2357 good👍👍👍👍👍
@krishnamurthykavuri32544 жыл бұрын
Rani reddy garu Chala bagundi..song..all the best.
@RANIREDDY4 жыл бұрын
🙂🌺🦋🙏🎶
@masami35655 жыл бұрын
సూపర్ మేడం
@prabhakarkatabathula98323 жыл бұрын
Chala baagaa set chesaaru good.
@satyamb91215 жыл бұрын
Good editing nice to listen and watch
@RANIREDDY5 жыл бұрын
Thank you
@ramakanthuppala48544 жыл бұрын
Spb..we dont understand why our eyes are flowing.....👏👏👏👏👏
@srilaxmilanki92233 жыл бұрын
Excellent song naku chala estam
@chinnarao84813 жыл бұрын
Very good song Superb melody song
@ramarao65415 жыл бұрын
Outstanding performance cant imagine in lifetime marvellous.
@PSPKDANCEUTTEJ4 жыл бұрын
Y
@sridhargoud66455 жыл бұрын
Super song super song eepatavinna chusina yentho hayiga vullasangavuntadi ranigari opikatho chesaru