Baabu Vinara Video Song || Pandanti Kapuram Movie || Krishna, Saroja Devi, Vijayanirmala

  Рет қаралды 9,589,988

Shalimar Movies

Shalimar Movies

Күн бұрын

Пікірлер: 755
@chalapathiaouka6619
@chalapathiaouka6619 6 жыл бұрын
అన్నదమ్ముల అనుబంధం కళ్ళకు కట్టినట్లు చూపించే గీతం. ఇలాంటి అనుబంధాలు డబ్బుతో మసకబారిపోతున్నాయి. మగవాళ్ళ కంటే ఆడవాళ్లు సంయమనం పాటిస్తేనే పండంటి కాపురాలు మళ్ళీ వెలుస్తాయి. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి
@sudhakarvemuri5767
@sudhakarvemuri5767 3 жыл бұрын
🙏
@mala.giddaiah5523
@mala.giddaiah5523 3 жыл бұрын
ఇలాంటి పాట ఎన్నటికీ మరువలేనిది
@lakshminarasamma9061
@lakshminarasamma9061 2 жыл бұрын
Top song
@lakshmig2094
@lakshmig2094 2 ай бұрын
Rojulu maraledu manasulu maray
@pavansingh4665
@pavansingh4665 11 күн бұрын
Super Anna 😢😢😢
@cheruvugattubhaskar1888
@cheruvugattubhaskar1888 5 жыл бұрын
అబ్బా ఏమి పాట ఇది.కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నిజంగా.అటువంటి ప్రేమలు ఆప్యాయత ఇపుడు లేవు
@lakshmidadi3670
@lakshmidadi3670 Жыл бұрын
R Jun
@sankarrao4166
@sankarrao4166 2 ай бұрын
.. J​@@lakshmidadi3670
@sambasivaraosangepu836
@sambasivaraosangepu836 3 жыл бұрын
అన్నాదమ్ముల అనుబంధాలు చిన్నాభిన్నమౌతున్న ఈ కాలంలో...ఈ చిత్రాన్నిచూచినా-ఈ పాట విన్నా గుండెలు తరుక్కుపోతాయి,మనసు ఒక్కసారిగా బరువెక్కిపోతుంది,దుఖ్ఖం పొంగుకొస్తుంది. మహానుభావులు... కథ వ్రాసినవారు,దర్శకత్వం వహించినవారు,నటించినవారు ధన్యులు.
@veenadg6447
@veenadg6447 Жыл бұрын
All time great song that to big and joint families big thanks for all cinema actors and poets ,builders
@gowrisankar4531
@gowrisankar4531 5 жыл бұрын
అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు నా పాదాభివందనాలు..
@mohammadameerbasha6996
@mohammadameerbasha6996 3 жыл бұрын
S v r great artist
@raghunathsy
@raghunathsy 2 жыл бұрын
Excellent song
@veeraswamykedika830
@veeraswamykedika830 5 жыл бұрын
అన్న దమ్ముల అనుబంధానికి నిర్వచనం ఈ పాట , అందుకే మధురం మధురం ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. రచయితకు వందనం అబి వందనం.
@VijayKumar-ne5eg
@VijayKumar-ne5eg 2 жыл бұрын
Uuiuii on i
@VijayKumar-ne5eg
@VijayKumar-ne5eg 2 жыл бұрын
U
@VijayKumar-ne5eg
@VijayKumar-ne5eg 2 жыл бұрын
Syyyyyyyyyyyyyyy
@jayaramaiaherepalli4683
@jayaramaiaherepalli4683 2 жыл бұрын
@@VijayKumar-ne5eg a place l by XXL by by
@veeraswamykedika830
@veeraswamykedika830 5 жыл бұрын
ఉమ్మడి కుటుంబం యొక్క విలువలు తెలిపే సినిమా, ఈ లాంటి చక్కటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను, రచయితకు వందనం అభివందనం
@mohanmks15368
@mohanmks15368 4 жыл бұрын
Lyrics Dasarathi krishnamacharya
@rajasankarkunchiparthy7449
@rajasankarkunchiparthy7449 3 жыл бұрын
Eam unntaru eppudu unna youth svardham eakuva ayindhi love okkaritho Marg enkokaritho
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 11 ай бұрын
ఇంత చక్కని మహానటుడు తాగుతారంటే ఎవ్వరూ నమ్మలేరు.
@rsudhir8037
@rsudhir8037 Ай бұрын
Tagithe manchi vallu kadani mee abiprayama..
@vibhoothiyadagiri8592
@vibhoothiyadagiri8592 5 жыл бұрын
అన్న తమ్ముల అనుబంధానికి ఈ పాట రూపంలో రాసినవారికి పాదాభివందనం
@mohanmks15368
@mohanmks15368 4 жыл бұрын
Song lyrics- Dasarathi krishnamacharya Story writer- Dr M Prabhakar reddy Banner- Padmalaya
@mala.giddaiah5523
@mala.giddaiah5523 3 жыл бұрын
ఈ పాట వింటే మనసు పులకరించి పోయేది ఎన్ని కోట్లు ఇచ్చిన మరువలేని
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఈ పాట చూశా చాలా సంతోషంగా ఉంది ....నేను 3,4 తరగతి అనుకుంటా... అప్పుడు మాఊరి టాకీస్ లో చూసినట్లు గుర్తు..... ఆరోజులు ,ఆ మనుషులు ,ఆ ప్రేమలు ఇప్పుడు ఎక్కడ??????????
@rajasankarkunchiparthy7449
@rajasankarkunchiparthy7449 2 жыл бұрын
Nijame bro
@bopparajusanthi8978
@bopparajusanthi8978 Жыл бұрын
0😢I😅, I 😅
@shashigannoju6834
@shashigannoju6834 5 жыл бұрын
కుటుంబమంతా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పడo లో చాలా ఇన్స్పిరేషన్ అని నా అభిప్రాయం
@poornachandarrao3812
@poornachandarrao3812 2 жыл бұрын
నా తమ్ముడు అంటే చాలా ఇష్టం.. appaythalu లేని యుగం, అమి చేయలేము. Song vinte, tears 😭...
@indianguy7940
@indianguy7940 Жыл бұрын
నాకు అన్నయ్య lu ante chala istham kani
@y.sreddy8887
@y.sreddy8887 26 күн бұрын
Mee too
@poreddyanudeepanudeep6258
@poreddyanudeepanudeep6258 Жыл бұрын
S.v. రంగారావు గారు ఈ సినిమా లో జీవించారు. వారికి తిరుగులేని గుర్తింపు తెచ్చిన సినిమా..
@tankasalaapaarao3130
@tankasalaapaarao3130 11 ай бұрын
❤😂 Great SVR sir.
@UVforall
@UVforall 4 ай бұрын
Only ee cinema lone kaadu SVR, NTR, ANR antene cinema lo జీవిస్తారు ప్రాణం పోస్తారు ఆ పాత్ర కి
@munnavilak1375
@munnavilak1375 7 жыл бұрын
చాల మంచి పాట అన్నదమ్ముల అనుబంధాన్ని కుటుంబ విలువల్ని చక్కగా వివరించారు. కాని ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు చాల తగ్గిపోయాయనే చెప్పాలి. అప్పటి రోజుల్లో ఆచార సంప్రదాయాలు. ఆప్యాయతలు పెద్దలంటే గౌరవం అన్ని ఉండేవి ఈప్పుడవి తగ్గిపోయానే చెప్పాలి... కలిసిఉంటు కలహాలు సృష్టించుకునే కంటే విడిపోయి ప్రేమాభిమానతో ఉండడమే ఉత్తమం. నేటి సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య బాంధవ్యాలు ఆర్ధికపరమైనవిగా మారుతున్నాయి. తోటివారితో మాట్లాడే తీరికైనా లేకుండా మనిషి ఒంటరి జీవితాన్నే గడపడానికి మొగ్గ చూపుతున్నాడు. ఆకాశ మార్గంలో విహారిస్తు తనకు తానే దూరమవుతున్నాడు. ఆధునిక ప్రపంచం ప్రేమలేని ఎడారిలా మారింది.... ✍ మున్నా
@buchibabu2298
@buchibabu2298 6 жыл бұрын
yes sir
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
BUCHI BABU thankQ
@geethikasrinivas2215
@geethikasrinivas2215 6 жыл бұрын
A old days malli thirigi vachisthii baguntyii...peddalu Edo chepinaa mana manchikii...meru chepinatlu ipudu umadii kutambaluu chala thakuvaa ani chepalii...
@rajeshravilla872
@rajeshravilla872 6 жыл бұрын
Chala baga chepparu sir
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
Rajesh Ravilla thankQ Rajesh
@VENKATESHAMPATHURI
@VENKATESHAMPATHURI 5 ай бұрын
ఇలాంటి అన్నదమ్ములను కలిసి ఉండాలని జన్మ జన్మలో కోరుకుంటాను ఈ మధ్యనే నాకు తెలిసి అన్నదమ్ములు కలిసి ఉంటే కలదు అన్నదమ్ములు కలిసి ఉండాలని నిన్ను జన్మలో బంధం కలవాలన్న కోరిక కలువ లేనివా దుర్మార్గుడు దుర్మార్గుడుతో అంతకంటే పెద్ద దుర్మార్గుడు ఆస్తి బస్సులు రావు ఏమి రావు అన్నదమ్ముల అనుబంధం ఎంతో మేలు చేయడం చాలా సులభం కలిసి ఉంటే పక్కింటి వాడు ఎదురింటి వాడు ఎవ్వరు మరి చేయలేరు నలుగురు సంఘం వాళ్ళు కలిసి ఉండాలని భయపడతారు వాళ్ళ జోలికి వెళ్లకుండా కూడా భయపడతారు ఇది ఈ పాటను విని చూసిన వాళ్ళు ఎంతో ఈ పాట విని అయినా కళ్ళు కలవాలి కలవలేని వాళ్ళు కలిసి ఉండే ప్రయత్నం చేసుకోండి దయచేసి చేసుకోండి చేసుకోండి
@shankartogarla2918
@shankartogarla2918 9 ай бұрын
హృదయానికి హత్తుకునే పాట మన ఘంటసాల గారి ద్వార.
@its_me_poojithareddy.m2192
@its_me_poojithareddy.m2192 Жыл бұрын
ఎన్ని సార్లు వినినా ఇంకా ఇంకా వినాలి అనిపించే సాహిత్యం 💕 TFI legendary actores and actors 💕💕💕 We miss you super star 🌟🌟🌟🌟🌟💕💕💕💕💕
@jayammabarma5184
@jayammabarma5184 Жыл бұрын
Pppppppppogxbgfyutvs
@sushmap975
@sushmap975 Жыл бұрын
, a dmh, c c384 c as ZZZ FAFF v
@venkatballampally8994
@venkatballampally8994 4 жыл бұрын
Since more than 40 years every day I Listen to this song,how sweet together our family, where's going our Love culture ❤️❤️❤️✈️❤️✈️❤️❤️❤️✈️❤️ Pls don't go fr anything problems will be there in every family 🙏, honesty Pls be happy compromise only❤️❤️❤️✈️❤️
@mungaranagaraju95
@mungaranagaraju95 2 жыл бұрын
నిజ జీవితంలో కూడా అన్నదమ్ములు ఇలాగే వుంటే బాగుండు అనిపిస్తుంది.నా అన్న తమ్ముడు కూడా జీవితాంతం ఇలా వుంటే చాలు అనిపిస్తుంది.😢😢 ఇంటికి వచ్చిన ఆడవాళ్ళు అర్థం చేసుకుంటే ఏ అన్నదమ్ములు కూడా విడి పోరు . ఇది జీవిత సత్యం.😢😢
@muppdisatyasrinivasareddi9815
@muppdisatyasrinivasareddi9815 7 жыл бұрын
ఉమ్మడి కుటుంబపు ఆనందం,ఆప్యాయతలు చూడాలంటే తప్పనిసరిగా చూడవలసిన సినిమా పండంటి కాపురం
@nizamnirmala208
@nizamnirmala208 7 жыл бұрын
muppdi satyasrinivasareddi ghnģhbrama
@babugoud6278
@babugoud6278 7 жыл бұрын
GB
@babugoud6278
@babugoud6278 7 жыл бұрын
v
@sathwikstar
@sathwikstar 7 жыл бұрын
Golden songs
@hareebandi6559
@hareebandi6559 6 жыл бұрын
muppdi satyasrinivasareddi baaga chepparu
@rockstar5263
@rockstar5263 5 жыл бұрын
Old is gold...ఆ రోజులు మళ్లీ రావు.
@aishwaryadevanagari8517
@aishwaryadevanagari8517 3 жыл бұрын
😀
@kanamalanagendra4431
@kanamalanagendra4431 Жыл бұрын
Aa rojulu malli ravale sir
@kummarasreeramulu7682
@kummarasreeramulu7682 3 ай бұрын
ఈ కాలం లో ఎవడు అన్న ఎవడు తమ్ముడు ఎవరి స్వార్థం వారిది
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
ఈ పాట సృష్టి కర్తలందరికి పాదాభివందనం
@sathyanarayana3599
@sathyanarayana3599 Жыл бұрын
😊🟠🟢🟤⚫⚪🔵🟢🟨💙
@RamaKrishna-qp3nw
@RamaKrishna-qp3nw 3 жыл бұрын
This song meaning and each word meaning heart touch. NO WORDS JOINT FAMILY IS VERY ESSENTIAL IN ANY TIME
@mohanmks15368
@mohanmks15368 6 жыл бұрын
Hats off to Krishna for producing such a wonderful film. Hats off to Ghantasala master and SVR.
@MK-zk8jl
@MK-zk8jl 4 жыл бұрын
Please send your Order M.mmmkhjhhggvv s p
@MK-zk8jl
@MK-zk8jl 4 жыл бұрын
Lp òï
@MK-zk8jl
@MK-zk8jl 4 жыл бұрын
8
@satyanandam3444
@satyanandam3444 4 жыл бұрын
I think there was no hero , everybody performed their roles with hourt touch acting, Especially SVR great , Krishna acting and producing this film still people remembering..,Gsn vsp
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 2 жыл бұрын
Very good song of Gantasala, towards the end of his career.
@naraslmarao8861
@naraslmarao8861 4 жыл бұрын
పండంటి కాపురం అనే సినిమా చూసి మనం కూడా ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలి. ఈ సినిమాలో అందరూ హీరోలే. మనసుకు నచ్చే సినిమా పండంటి కాపురం. ప పెద్దాయన ఎస్వీ రంగారావు గారు చేసిన పాత్ర చాలా అద్భతంగా ఉంటుంది. ఆయన గారు లేకున్న . ఆయన గారు ఈ చిత్రం లో చేసిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది.
@gangadharbandi5944
@gangadharbandi5944 2 жыл бұрын
Best movie of Pandanti kaluram.
@sudhakar3999
@sudhakar3999 2 жыл бұрын
Good
@phanikumarraavi1185
@phanikumarraavi1185 2 жыл бұрын
Nijam bro ..Ila kalisi unte yenta baguntundo
@adhinarayanaabburi
@adhinarayanaabburi 2 жыл бұрын
@@gangadharbandi5944 ok I have been in a week in July or August or July me to send you name this you can do it for the first time in a good mood in a week I s you name
@adhinarayanaabburi
@adhinarayanaabburi 2 жыл бұрын
@@gangadharbandi5944 ok p you are not in a mood
@noorullanoorulla3716
@noorullanoorulla3716 5 жыл бұрын
Oh great actors,great singer,great lyric.Now a days such movies can not be seen.I pay my warm tributes to all.
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 3 жыл бұрын
Tollywood should be proud of this great movie.
@sambashivagedela9759
@sambashivagedela9759 2 жыл бұрын
What to say.we miss such great movies with great actors n great directors.thats golden era.i believe that the pulp is over.wat we see or listen is just the remaining .hats off to gantasala Garumwhat great golden voice.hats off to all
@PRATHYUSHARAMSAGI
@PRATHYUSHARAMSAGI 9 ай бұрын
ఎస్వీఆర్ లాంటి నటుడు తెలుగు నటుడు అవటం మన తెలుగువారి అదృష్టం. విశ్వ నట చక్రవర్తి ఒక్కడే SVR
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.... మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
@kanthetyjohnf8650
@kanthetyjohnf8650 4 жыл бұрын
SVR, Gummadi, Prabhakar Reddy.... great actors. Golden days of Telugu Cinema
@smurugan7297
@smurugan7297 Жыл бұрын
அருமையான பாடல் வாழ்க. எஸ். வீ.ரங்கராவ்அவர்களின்புகழ்நன்றிவணக்கம்
@vulavalapaparaomissyouaart7508
@vulavalapaparaomissyouaart7508 4 жыл бұрын
ఇప్పుడున్న టాప్ హీరోస్ ఇటువంటి కుటుంబ కధా చిత్రాలు చేస్తే బాగుంటుంది
@srmurthy51
@srmurthy51 3 жыл бұрын
ఇప్పుడు ఉన్న వాళ్ళు లో ఈ సత్తా లేదు
@gk-qq1et
@gk-qq1et 5 жыл бұрын
మా నాన్నగారు svr లా తమ్ముళ్ల కోసం ఎంతో కష్టాలు పడ్డారు వాళ్ళ స్వార్ధం చూసి బాధపడుతూ ఆయన పోయారు
@bhaskararaobattu
@bhaskararaobattu 5 жыл бұрын
Nichulaina annalu thammulu unnaru swardhamtho ershyatho okarinokaru mosam chesuthunnaru karanam sthri co brothers, brother in law's avahinchi ummadikutumbamlone vyavasthane kadu society me nasanam chesthunnaru
@venkatanagesh7765
@venkatanagesh7765 4 жыл бұрын
mo
@venkatanagesh7765
@venkatanagesh7765 4 жыл бұрын
?" / - -
@gk-qq1et
@gk-qq1et 4 жыл бұрын
@@venkatanagesh7765 🤔🤔ఏమిటో అర్ధం కాలేదు
@praveenkumar-lq1nr
@praveenkumar-lq1nr 4 жыл бұрын
😥
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
ఇది మంచి కథా చిత్రం,ఈపాట రచయిత కు పాదాభివందనం
@Jabeershaik6107
@Jabeershaik6107 2 жыл бұрын
My father favorite song. Miss you father😥😥😥
@m.jonathanschannel6528
@m.jonathanschannel6528 6 жыл бұрын
My Daddy's favorite song... Miss you Dad 😢😢
@sriramkadiyala6546
@sriramkadiyala6546 5 жыл бұрын
Today's Truth .. same pinch brother
@gmaruthimohan8037
@gmaruthimohan8037 5 жыл бұрын
I too feel the same
@andalurivenkatswamy1241
@andalurivenkatswamy1241 4 жыл бұрын
By
@charumathivlog9180
@charumathivlog9180 2 жыл бұрын
Same brother 😭😭
@satyanandam3444
@satyanandam3444 5 жыл бұрын
In the pandantikapuram film here is SvRangarao Garu did beautiful role as elder brother, as a younger bro.super star Krishna performance always best, sri.sp kodandapani given melody music with Gantasala master... satyanandam
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
LEGENDARY MUSIC COMPOSER AND GREAT SINGER PADMASRI SRI GHANTASA VENKATESHWARA RAO GARIKI PADABHIVANDANALU
@charanchannel6906
@charanchannel6906 2 жыл бұрын
అయితే
@sathvikaprasad4815
@sathvikaprasad4815 5 жыл бұрын
సూపర్ song నాకు మా dady ki chala estham
@SagarLucky-ug6oj
@SagarLucky-ug6oj 3 жыл бұрын
Me also same
@munikumar2105
@munikumar2105 4 жыл бұрын
ఉమ్మడి కుటుంబం లో ఆనందం ఇలాగే ఉంటుంది,
@praveenkumar-lq1nr
@praveenkumar-lq1nr 4 жыл бұрын
No bro there is another angel also
@ssaifulla252
@ssaifulla252 3 жыл бұрын
Vvvvvvbg pomegranate, ,
@SaiRam-ex5mm
@SaiRam-ex5mm 3 жыл бұрын
@@praveenkumar-lq1nr p
@duggiralasubbaroa9075
@duggiralasubbaroa9075 4 жыл бұрын
Super song , Super music, Super SVR expressions, Super Story movie. Everything S.......... Super
@pasupuletiramaswamy1640
@pasupuletiramaswamy1640 6 жыл бұрын
మంచి అన్నతమ్ములు సాంగ్
@narayanabsn5531
@narayanabsn5531 6 жыл бұрын
Brothers relationship is great.. When brothers lives together can solve many problems...@2018
@orsumahesh9536
@orsumahesh9536 6 жыл бұрын
icant leave without hearing this song once aa month it's not a brother sentiment it is a good family ward we live together brother in life until death God may bles to live together
@XMLMaestro
@XMLMaestro 6 жыл бұрын
Only a genius like Ghantasala puts so much emotion into a song.
@ammulu2921
@ammulu2921 Жыл бұрын
అది 1987/89 అనుకుంటా కీసరగుట్ట లో మేము చదువు కునే రోజులు DD 8 లొ ఢిల్లీ నుండి ఆదివారం మధ్యాహ్నం ఈ సినిమా అందరం కలిసి చూశాము మరిచి పోలేని ఒక మధురానుభూతి.మంచి సినిమా
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 4 жыл бұрын
బాబు దయచేసి వినరా , చూడరా ఈపాట , ఈ ఉమ్మడి కుటుంబం లోని ప్రేమాభిమానాలు, ఇంటి పెద్ద బాధ్యత, అన్నదమ్ముల ఆనుభందాలు ఈ తరం లోని వారి ఊహలకు తెలియనవి నగరంలో ఎవరి కి వారే యమునా తీరే గా జీవిస్తున్న ఆధునిక యువతరం వారి కుటుంబాల గత జీవితాన్ని వారి వారి పుట్టిన గ్రామంలో కి వెళ్ళండి తెలుసుకోండి, ఆనందంగా రండి
@yohaneluru2152
@yohaneluru2152 2 жыл бұрын
Yas
@subbarayudusagabala4315
@subbarayudusagabala4315 2 жыл бұрын
జూపల్లి . రావు అవన్నీ యిప్పటి తరానికి అనవసరం..
@ashokreddy5507
@ashokreddy5507 Жыл бұрын
V AA
@nahtegrm1239
@nahtegrm1239 4 жыл бұрын
తెలుగు జాతి ఉన్నంత వరకు *ఎస్ వి రంగారావు గారు* చిరస్మరణీయుడు .!🙏🙏
@prasannaprasannareddy4618
@prasannaprasannareddy4618 4 жыл бұрын
what a greatest movie legendary actors towards performances extent sv rangarao..b..sarojadevi...jamuna .....devika. ..krishna...gummadi...prabakar reddy. ..vijayanirmala....pls watch this movie
@poreddyanudeepanudeep6258
@poreddyanudeepanudeep6258 Жыл бұрын
అన్నదముల పాట కోసం చాలా సార్లు ఈ సినిమా చూసాను.
@SudhaRani-i7y
@SudhaRani-i7y Жыл бұрын
Svr the uncrowned ruler of telugu film industry. The unparalleled actor the first and foremost actor in natural acting. Undoubtedly one of the internationally acclaimed top actors
@hemanth7119
@hemanth7119 7 жыл бұрын
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
@ravikumarchannel8789
@ravikumarchannel8789 6 жыл бұрын
Super
@akeshwaraak7202
@akeshwaraak7202 6 жыл бұрын
1972LEGEND MOVIE ESHWAR.AK
@bhaskarbitti6046
@bhaskarbitti6046 4 жыл бұрын
I love this song
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@ravikumarchannel8789 గారు ధన్యవాదాలు.
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@akeshwaraak7202 గారు ధన్యవాదాలు.
@nda1214
@nda1214 9 ай бұрын
మా నాన్నగారు మా చిన్నప్పుడు చనిపోయారు అప్పుడు ఈ మూవీ వేశారు మా నాన్నగారి కార్యక్రమానికి తెర కట్టి తెరమీద ఈ మూవీ ఏసయ్యని ఆ రోజు నేను మూవీ చూసి తెగ ఏడ్చెను నువ్వు నలుగురు అక్క చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు నేనే అందరిలో నేనే పెద్దదాన్ని మా తమ్ముడికి ఆ సాంగ్స్ మా గురించే వచ్చినట్టు ఆ రోజు తాగేసి నేను మూవీ చూస్తూ
@bhagyasreedasari7074
@bhagyasreedasari7074 4 жыл бұрын
జీవిత చరిత్ర పండంటి కాపురం గుడ్ ఫిలిం ఓల్డ్ ఇస్ గోల్డ్
@saidoctorsaidoctorupadrasta
@saidoctorsaidoctorupadrasta 6 ай бұрын
అద్భుతమైన సినిమా అందరి నటన కూడా మహాద్భుతం ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావు రావు రావు రావు రావు రావు రావు
@alugantinarasaiah8122
@alugantinarasaiah8122 6 жыл бұрын
What a great song .Legends never meet.We Telugu people are proud of such song
@chsantoshkumar8506
@chsantoshkumar8506 5 күн бұрын
ఈ పాటలు చాలా అర్థం ఉంది అన్నదమ్ముల గురించి చాలా బాగా చెప్పారు అలనాటి పెద్దలు❤❤
@m.kaliprasadlee5761
@m.kaliprasadlee5761 4 жыл бұрын
Everlasting memory for combined families.
@krishnappakrishnappa5056
@krishnappakrishnappa5056 7 ай бұрын
Intha chakkati cima andinchina Krishna gaari ki koti abinandanalu
@srinivasbaikunta
@srinivasbaikunta 7 жыл бұрын
Golden Great Actor SV ranga rao Legend of Telugu film industry.
@srinivass3075
@srinivass3075 6 жыл бұрын
BAIKUNTA SRINIVAS ஜ ஒரு
@vaddadisrinivasarao175
@vaddadisrinivasarao175 2 жыл бұрын
We can never dream atleast such great songs.
@saidoctorsaidoctorupadrasta
@saidoctorsaidoctorupadrasta 4 ай бұрын
ఆ మహా గాయకుడు ఘంటసాల గారు ఆ మహాతల్లి సుశీల చక్కటి రచయితలు చక్కటి కళాకారులు చక్కటి చిత్రీకరణ మరింత చక్కని బంధాలు పెంచే సన్నివేశాలు ఇదొక మహా అద్భుతమైన చిత్రం సుమారు ఒక వంద సార్లు చూసి ఉంటాను మళ్ళా చూడాలని కూడా ఉంటుంది ఈ సినిమా నిర్మించిన అందరికీ నా కృతజ్ఞతలు
@gorak535
@gorak535 4 жыл бұрын
Older movies are always miles better. there's so much cinema out there.
@baburbaburao2694
@baburbaburao2694 6 жыл бұрын
అన్నదమ్ముల అనుబంధం సూపర్ సాంగ్
@saradakanumilli7640
@saradakanumilli7640 2 жыл бұрын
Hort touchinig melody song Ee pata sruti kartalu andariki naa padbhi vandanalu 🙏🙏🙏🙏🙏 Emichi Aa mahaniyula runam teerchuko galam
@raveendranathkakani418
@raveendranathkakani418 2 ай бұрын
Pandantikapuram movie chuci superstar Krishna fan ayyanu ALLURISETHARAMARAJU movie chuci Krishna Gari ki veera abhimaninayyanu ma superstar krishna garu eppudy leru chala badhaga vuntundi superstar Krishna garini maheshbabu marachipovachu kaani fans marachipomu ayana ma devudu🙏
@muddesrinivas6319
@muddesrinivas6319 6 жыл бұрын
ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాము
@h.khajasab5829
@h.khajasab5829 6 жыл бұрын
Mudde Srinivas
@adilakshmitalks6336
@adilakshmitalks6336 3 жыл бұрын
@@h.khajasab5829 j
@bhimadas1237
@bhimadas1237 3 жыл бұрын
Video.satig.app.name
@sathyanarayana2595
@sathyanarayana2595 4 жыл бұрын
Adbutham adbutham maha adbuthamina cinema. Exlent songs. Story exardinary ga undi. 👌👌👌👌👌👌
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
A great legendary movie of legendary memorable actors combination of tollywood. Good brothers sentiment classical movie.
@narenentertainment5670
@narenentertainment5670 3 жыл бұрын
All time favorite, combined family relations always great..... 🙏🙏
@umamaheswari7887
@umamaheswari7887 2 жыл бұрын
7
@BantuneneRajunene123
@BantuneneRajunene123 9 ай бұрын
నేను అనుకునే వాడిని 2004 లో Tv ల ఎప్పుడు కావాలంటే ఏ సినిమా, పాట, scenes, Games అన్ని చూసేల వస్తే బాగుండు.2016 నుండి Relaince అంబానీ గారు వల్ల 2G,3G సామాన్య ప్రజలు అందరికి అందుబాటులోకి వచ్చాయి.
@aroundtheglobe.3022
@aroundtheglobe.3022 2 жыл бұрын
అచ్చతెలుగు సంస్కృతికి గీటురాయి ఈ తేట తెలుగు గీతం.
@gireeshhaindhavam02
@gireeshhaindhavam02 4 жыл бұрын
ఆహా ఆహా ఎంత మంచి పాట
@francissukumar1283
@francissukumar1283 3 жыл бұрын
Golden song of brothers...
@yatanarsaiah8920
@yatanarsaiah8920 Жыл бұрын
ఆన్న దమ్ముల అనుబందం ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
ఇలాంటి పాటలు హృదయాలను కదిలించే పాటలు అందించిన వారందరికీ ధన్యవాదాలు లండీ
@raghukothagattu6876
@raghukothagattu6876 2 жыл бұрын
Since1972 that time 50 years back like this songs stil daily I am listening this song
@satyanarayanareddy9937
@satyanarayanareddy9937 4 жыл бұрын
2020 lo koda watching.. excellent song
@ravichandrapapisettypalli7558
@ravichandrapapisettypalli7558 3 жыл бұрын
I like this song isee this movoe my child hood now my age 54 years ravi vanashalipuram hyderabad 1/03/2021
@machagnanaprakash8767
@machagnanaprakash8767 Жыл бұрын
అన్న తమ్ముల ఆప్యాయత తెలిపే పాట సూపర్ సాంగ్ సూపర్ మూవీ
@muralimohanchitturu
@muralimohanchitturu 9 ай бұрын
Vergodfamalisongbrother. S 👌👌👌👌👌👌👌👌👌👌👌👈
@dhruvachapala8864
@dhruvachapala8864 7 жыл бұрын
Excellent song picturised on Telugu film industry legend SV Rangarao garu.
@vamsikrishna539
@vamsikrishna539 6 жыл бұрын
Super
@vijayalakshmi4811
@vijayalakshmi4811 4 жыл бұрын
0000000000
@nareshbabup7620
@nareshbabup7620 4 жыл бұрын
Great actor SP Ranga Rao and thank you so much all everyone old is gold nice film
@gopi_dg
@gopi_dg 3 жыл бұрын
SVR
@lakshminarayana4141
@lakshminarayana4141 2 жыл бұрын
This is my family favorite song .
@sreemitratownshipspvtltdve3541
@sreemitratownshipspvtltdve3541 7 жыл бұрын
ప్రతి మనిషి చుడ వలిసిన సినిమా.
@madhukrishna4131
@madhukrishna4131 6 жыл бұрын
Venkhatesh Kollipara see12,
@ppavankumarpavan6132
@ppavankumarpavan6132 6 жыл бұрын
Present combling brothers together after watching
@venkatamuni5327
@venkatamuni5327 4 жыл бұрын
A Venkatesh 9603608999. KOLLIPARA?.
@venkatamuni5327
@venkatamuni5327 4 жыл бұрын
A Venkatesh 9603608999. KOLLIPARA?.
@subbaiahsubbu164
@subbaiahsubbu164 4 жыл бұрын
Hi
@ravikumaryarra2247
@ravikumaryarra2247 Ай бұрын
మీరు పోయిన మాకు సప్రదాయాలు చూపించారు 🙏🏾🙏🏾🙏🏾
@yugandharj6861
@yugandharj6861 7 жыл бұрын
really salute to you sir sv garu
@bhaskarbitti6046
@bhaskarbitti6046 5 жыл бұрын
I LOVE THIS SONG
@hanumanthreddy1548
@hanumanthreddy1548 5 жыл бұрын
Hats off Ma family gurtuku vastundi... Mapeddananna pilokamlo vunnadu... 5 Mandi annadammulu ummadi kutumbam
@ayyannach4608
@ayyannach4608 4 жыл бұрын
ప్రతి కుటుంబంలో పెద్ద అన్నకు ఉన్న కష్టాలు ఎన్ని చేసిన తమ్ముళ్లు మోసం చేస్తారు ఇది నాకు జరిగిన అనుభవం
@adinarayanacheruvu3284
@adinarayanacheruvu3284 3 ай бұрын
ఎస్వీఆర్ గారు పాడినట్లు ఘంటసాల గారి పాట
@jaleelbashamulla8495
@jaleelbashamulla8495 2 жыл бұрын
ఉమ్మడి కుటుంబంలో బాద్యతలు నిర్వహించి సంసారంలో కష్టనష్టాలు వచ్చి కుటుంబం పెద్దగా తమ్ముళ్ల, చెల్లల పెళ్లి చేసి ఈ కాలగమనంలో వారి శక్తి లేక జవసత్వాలు వూడిగి, తమ సొంత బిడ్డలకు యేమి సంపాదించి ఇవ్వలేదని కన్నీటి సంద్రములో మునిగిన అన్న వదినలు యెందరు....
@boyaviruprakashviruprakash947
@boyaviruprakashviruprakash947 4 жыл бұрын
It was an best song which I listen in my life
@మల్లేషంగౌడుఎరుకలయక్షగానం
@మల్లేషంగౌడుఎరుకలయక్షగానం 4 жыл бұрын
విజన్ 2020 లో ఆలోచన లో పడ్డారు పౌరులు ఈ పాట పట్ల
@kaminidasari3507
@kaminidasari3507 3 жыл бұрын
Nice song
@srinivascv538
@srinivascv538 3 жыл бұрын
@@kaminidasari3507 aaaaaaaaaàaaaaaàaàaaa
@chandrakalgaddam5036
@chandrakalgaddam5036 3 жыл бұрын
Hi my love forward
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 3 ай бұрын
The movie was a sensational block buster.It ran for 100 days in a far away theatre at Kurnool.
@nandipallisrinivas558
@nandipallisrinivas558 7 жыл бұрын
Many people giving likes to un wanted videos bt no one likes this type of songs now days people are fools..........seeing around artificial things.
@reviews9599
@reviews9599 6 жыл бұрын
Ok I'm
@MrShivachary
@MrShivachary 4 жыл бұрын
u
@Jathin6572
@Jathin6572 4 жыл бұрын
Yeah, behind material things
@aishwaryadevanagari8517
@aishwaryadevanagari8517 3 жыл бұрын
Yes of course
@cheerladinnesanjeevarao7809
@cheerladinnesanjeevarao7809 8 ай бұрын
Very nice song
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
ఎస్వీ రంగారావు గారు...💓🙏💓😢💓🙏
@rameshpasanapalli657
@rameshpasanapalli657 6 жыл бұрын
SVR great actor
@Gvenkatasai-me1vl
@Gvenkatasai-me1vl Ай бұрын
Very old good song
@satyanarayanakasichainula6395
@satyanarayanakasichainula6395 7 жыл бұрын
Every person hearing this song should make an introspection of his attitude. Then it will have good impact on the society
@mannajih7309
@mannajih7309 6 жыл бұрын
ప్రేమ అనేది లేకుంటే అన్న ఆలోచన లేదు
@veeraanjaneyulu6322
@veeraanjaneyulu6322 5 жыл бұрын
mannaji h z slva
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 19 МЛН
[BEFORE vs AFTER] Incredibox Sprunki - Freaky Song
00:15
Horror Skunx 2
Рет қаралды 20 МЛН
Tata Manavadu Songs - Eenade Babu - S V Ranga Rao - Anjali Devi
4:39
Onamalu Nerpalani Anukunna Kanna - sriraj2081
4:54
Vidhuras Films
Рет қаралды 21 МЛН
Pandanti Kapuram Movie || Evamma Jagadala Video Song || Krishna, Saroja Devi, Vijayanirmala
4:12
Alluri Seetharama Raju Telugu Movie || Vastadu Naaraju Video Song || Krishna, Vijaya Nirmala
4:02
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН