3:14 పాపకే పాలు కరువైన పట్టింపులో....ఏ Divaalu కాదంటాయి ఎదలో ప్రేమని... 👌👌🙏🙏
@a.lokesh5723 Жыл бұрын
ఈ ఒక్క మూవీ చాలు సంసారం ఎలా ఉంటుందని తెలుగు ఇస్ గ్రేట్
@vamsipathi57592 ай бұрын
Yes
@mnareshbabu69842 ай бұрын
I like one of this movie in my life...
@LaxmiNarayanaGoud-d3nАй бұрын
hd
@yvsrnarayanarao2723 Жыл бұрын
నా జీవితం లో మర్చిపోలేని సినిమా. వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమా.
@venkataramanalingudu Жыл бұрын
నా చిన్న తనంలో రేడియో లో ఈ పాట వినే వాడిని... మద్య తరగతి కుటుంబంలో జరుగుతున్న సన్నివేశం పాట రూపంలో వ్రాసిన రచయిత కు...పాడిన బాలు గారి కి ధన్యవాధాలు
@papaninagesh6540 Жыл бұрын
as
@masthanvalimasthanvali7333 Жыл бұрын
@@papaninagesh6540qqqqqqqqq
@kamrankhan-lj1ng11 ай бұрын
The boy sang it too good.
@GopalM-zy8ec10 ай бұрын
కృఉఉఉఉఉ😊😅మ కప్పుఐఐగ
@sankarraojami5521 Жыл бұрын
అన్న పూర్ణమ్మ గారు acting natural great అమ్మకు పదాభి వందనం
@durgaprasad-rd7vz2 ай бұрын
తండ్రి కర్కోటకుడుగా సంసారాన్ని edge దాటకుండా నడిపిస్తాడు తల్లి ఏ భాధ వచ్చిన తల్లడిల్లి పోతుంది ఈ బాధ ఇద్దరిది కుటుంబం బాగుండాలి వారు బాగుంటే ఊరు దేశం బాగుంటుంది అదే ఆ పెద్దవాళ్ళ కోరిక
@eswarmuddada7236Ай бұрын
YES sir
@polinaidu1905 Жыл бұрын
ఈ తరంలో (రచయత,సంగీత,సింగర్ వున్న కాలంలో) జన్మించడం మన అదృష్టం..................
@cvijay1434 Жыл бұрын
ఇలాంటి పాట రాసిన రచయితకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటి పాటలు రాయాలంటే ఎంతో ఆలోచించి రాయాల్సింది సూపర్ సూపర్ హిట్ సాంగ్స్ హిట్ సాం
@kamrankhan-lj1ng11 ай бұрын
More to the melody incarnate who vocalized it. Without him even great lyrics would have fallen flat!
@s.prabhakargannavarapu8488Ай бұрын
ఈ పాట రాసింది వేటూరి సుందరమూర్తి గారు రాసారు...
@movidiramadevi-em5wu Жыл бұрын
అందరూ చూడాల్సిన ఓ గొప్ప సినిమా.
@indiancitizen07273 ай бұрын
Avunu andi appati viluvalu vere
@mohanarao38685 ай бұрын
ఈ సినిమా కోసం ఎంత చెప్పినా తక్కువే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా
@rajashekaruppari7934 Жыл бұрын
ఈ పాట వింటే నా నిజ జీవితంలో జరిగేది గుర్తుకొస్తుంది.. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@babuputturu Жыл бұрын
😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅n. .....😅😅😅😅😅😅😅
@srinivaschallagundla-ul1uu Жыл бұрын
Same to u
@ravibandi3225 Жыл бұрын
ఈ పాట చాలా చక్కగా రాసారు వేటూరి సుందర రామ్మూర్తి
@aligaedasudasu2673 Жыл бұрын
@@srinivaschallagundla-ul1uuఆ
@anjanigali Жыл бұрын
@@babuputturu😮😅i
@ILOVEFOOTBALL300 Жыл бұрын
ఎవరికి ఎవరు తగ్గేదేలే అన్నట్టు యాక్టింగ్ చేసారు . పాట విన్నట్టు గాని , చూస్తున్నట్టు గాని ఉండదు .ఏదో నిజ జీవితం కళ్ళముందు కదులుతున్నట్లు ఉంటుంది . Old is gold .🙏
@billrelaxation438 Жыл бұрын
0
@mogilivenkatesh2948 Жыл бұрын
@@billrelaxation438 deep nvx) ø
@malleswariballani7023 Жыл бұрын
@@billrelaxation438 f
@muraboinasrinivasnri2540 Жыл бұрын
🙄❤️👍 es la👍❤️ and the n
@rohithzandra4061 Жыл бұрын
Anduke ga appati movies evergreen. Appati actors patra lo jeevistaru.
@phanileela84032 ай бұрын
తరాలు మారినా....ఈ చదరంగం మారదు.ఆడాల్సిందే, భాదపడాల్సిందే.అమ్మ,నాన్నలు మారినా,కోడళ్ళు మారరు.ఇదే సత్యం,ఇదే నిత్యం. భర్తగా ,కొడుకుగా , ఒక చిన్న పిల్లల తండ్రిగా నీ భాధ నీదే ,ఎవ్వరూ తీర్చరు. ఆ భగవంతుడే తీర్చాలి. నేను ఇలా వుండకూడదు అనుకుంటూనే,ఇలా నే వుండాలి అని తప్పక వుండాల్సి వస్తుంది.అదే మన కర్మ. కానీ ఈ పాట వింటుంటే కనీసం 10 నిమిషాలు మనసుకు ఎవరో ఏదో చెపుతున్నట్టు వుంటుంది. రిలాక్స గా వుంటుంది. అంతే.. అంతే..మళ్ళీ అన్ని మామూలే...😢
@eshwarkallur59582 ай бұрын
Super narration bro... 👌👌👌
@kanchuraju Жыл бұрын
గోలపూడి క్యారేటర్ సూపర్
@morasanthoshkumar49822 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట...
@venkatahithumma3260 Жыл бұрын
11@a
@jagadeshwer-rs9tq Жыл бұрын
Very good song never listen in future
@srineevas8300 Жыл бұрын
అందరూ... జీవితం అనే పయనం లో.... జీవించారు.... ప్రతీ వారిని రేకెత్తించిన.... శ్రీ గొల్లపూడి మారుతీరావు... గారు... మీరు....... మీకు సాటి....🙏🙏
@mr_crazay_vamshi6592 Жыл бұрын
@@srineevas8300r4 UK mstsu😊
@pkoti-hg8yu Жыл бұрын
@@srineevas8300 r3³narayana
@vqragantiramesh2889 Жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ రావు వింటూ వింటే కళ్ల వెంట నీళ్లు
@gopinath-xd6wn Жыл бұрын
Good Song
@chamalavijaya448 Жыл бұрын
ఇలాంటి సంసారాలు eppudulevu
@rohithzandra4061 Жыл бұрын
@@chamalavijaya448 your absolutely wrong. Never judge any book by its cover
@AmbreshAmbresh-vf3si9 ай бұрын
😂❤😂🎉🎉😢😮😮😅😮😅😊@@chamalavijaya448
@baganna.tokala Жыл бұрын
ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నా మీ . bhagana పెయింటర్ నిజామాబాద్
@gr-ux6ht Жыл бұрын
ఏని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలింపించే పాట ❤❤
@AjayKumar-xf3kz Жыл бұрын
ఈ పాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంతో బాగుంటుంది
@dhanu935617 күн бұрын
T
@harinagabhusanaraomurumull4284 Жыл бұрын
సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో.. సాగేటి ఆటలో.. ఆవేశాలు... ఋణపాశాలు...తెంచే వేళలో సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం.. గుండెలే..బండగా..మారిపోయేటి స్వార్ధం తల్లినీ.. తాళినీ.. డబ్బుతో తూచు బేరం రక్తమే..నీరుగా.. తెల్లబోయేటి పంతం కంటికీ..మంటికీ..ఏకధారైన శోకం తలపై విధి గీత ఇల పైనే వెలసిందా? రాజులే బంటుగా మారు ఈ క్రీడలో జీవులే పావులైపోవు ఈ కేళిలో ధనమే తల్లి.. ధనమే తండ్రి.. ధనమే దైవమా..!!?? సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం... స్వార్ధాల మత్తులో.. సాగేటి ఆటలో.. ఆవేశాలు...ఋణపాశాలు...తెంచే వేళలో సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం కాలిలో..ముల్లుకీ..కంట నీరిచ్చు కన్ను కంటిలో..నలుసునీ..కంట కనిపెట్టు చెల్లీ! రేఖలు.. గీతలు..చూడదీ రక్తబంధం, ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం!! గదిలో ఇమిడేనా మది లోపల మమకారం?? పుణ్యమే..పాపమై..సాగు ఈ పోరులో, పాపకే పాలు కరువైన పట్టింపులో ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం.. ప్రాణాలు తీసినా.. పాశాలు తీరునా... అదుపు లేదు.. ఆజ్ఞ లేదు..మమకారాలలో!! సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం కౌగిలే.. కాపురం.. కాదులే పిచ్చి తల్లీ, మల్లెల.. మంచమే.. మందిరం కాదు చెల్లీ, తేనెతో.. దాహము.. తీర్చదేనాడు పెళ్లి త్యాగమే.. ఊపిరై.. ఆడదయ్యేను తల్లి కామానికి దాసోహం.. కారాదే సంసారం! కాచుకో.. భర్తనే.. కంటి పాపాయిగా, నేర్చుకో.. ప్రేమనే.. చంటి పాపాయిగా, మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి! సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారము.. ప్రేమే వేదాంతము వయసు కాదు.. వాంఛా కాదు.. మనసే జీవితం సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక గుణపాఠం చుక్కలు.. జాబిలి.. చూసి నవ్వేది కావ్యం నింగికే.. నిచ్చెన.. వేసుకుంటుంది బాల్యం తారపై.. కోరిక.. తప్పురా చిట్టి నేస్తం రెక్కలే.. రానిదే.. ఎగరనేలేదు భ్రమరం వినరా ఓ సుమతీ..పోరాదు ఉన్న మతి!! పాత పాఠాలనే దిద్దుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా నిను పెంచేది.. గెలిపించేది.. చదువే నాయనా!! సంసారం ఒక చదరంగం... చెరిగిందా నీ చిరు స్వప్నం ఈ గాలి వానలో..ఈ మేఘ మాలలో ఉరిమే మబ్బు.. మెరిసే బొమ్మ.. చెరిపే వేళలో సంసారం ఒక చదరంగం... చెరిగిందా నీ చిరుస్వప్నం
@VenkanaPydimukkala4 ай бұрын
👌
@rambabutatapudi1469 Жыл бұрын
బాల్య జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి.
@HarshiPandu Жыл бұрын
నాకు ఇష్టమైన పాట..❤
@PushkarTej_15012 Жыл бұрын
ఈ సినిమా లో అందరూ ఎవరికి వారు గొప్ప గా జీవించారు
@AswinP-w4j26 күн бұрын
2025 లో విన్న వాళ్ళు....
@Rekha-d2j5yАй бұрын
ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని♥️♥️♥️♥️♥️
@gattigorlamaheshyadav9611 Жыл бұрын
ఇది ఈ కాలానికి సరిగ్గా సరిపోతుంది అమ్మ నాన్న అని కూడా చూడకుండా కటినంగా ఇబ్బంది పెట్టి డబ్బులు వసూ లు చేస్తున్న కొడుకులకి ఈ పాట,ఈ వేదన.. మారండి మనము బుమిమీద ఉన్నామంటే వాల్లే కదా మరి వాళ్లకు మనము ఏమి ఇచ్చి ఋణము తీర్చుకొగలము ఒకరు చెప్తే మారకు
@ntrntraghavendra301220 күн бұрын
2025 వినేవాళ్లు 🙏
@malashnfevretsongsmalash162719 күн бұрын
❤
@mallelakeishnarao904519 күн бұрын
జీవితo మొత్తం ఈ సాంగ్ లో బాగా చూపించారు
@BantuneneRajunene12310 ай бұрын
మధ్య తరగతి కుటుంబ అనుబంధం లు గురించి గొప్ప గా తీసిన సినిమా ❤️❤️👌👌
@koteswararaokatam4667 Жыл бұрын
FAMILY MOVIES NO.1 Middle Class to Historical Movie in Telugu Industry - Wonderful Team Work
@AnushaChandaka-d4i8 күн бұрын
E song rasina varu padina varu.. Sangeetham echina varu❤beautiful song❤
@Nagaraju-if5zk Жыл бұрын
నెంబర్ వన్ సినిమా 🙏
@cherryranjith9489 Жыл бұрын
ఈ పాట మన అందరిదీ ప్రతి ఇంట్లో ఉండే సంసార జీవితం ఈ పాట రాసిన వారు చాలా ఆలోచించి రాశారు ఈ పాట ఎంతో నేర్పింది🙏
@NaveenSupriya-e9i3 ай бұрын
డబ్బు ఎ క్షణంలో ఎ విధంగా మనస్సు మారుస్తో తెలియదు 😭🙏
@myadamraju86158 ай бұрын
నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ పాట 🙏
@mididoddiraju72933 ай бұрын
నిజజీవితంలో జరిగే సత్యం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే చిత్రం
@thikkaswamyc5187 Жыл бұрын
Ee song parthi okkari jivitham lo jarguthundi eedi 2000 % nijam
@ramanaram3509 Жыл бұрын
మన నిజా జీవితాలు
@purnayadavb Жыл бұрын
L//
@Crazy-Boya8 ай бұрын
Very very Emotional, i request to my GOD, never ever come to this to any family 🙏🙏
@darlalovarajuraju61025 ай бұрын
, జీవితం లో కొన్ని సార్లు కష్టాలు చూపించారు సినిమాలో
@ravinderpolkam1395 Жыл бұрын
ఈ సినిమా చాలా బాగా వుంటుంది అందరు సినిమా చూసి అందరు బాగా సంసారం చలా బాగుండాలి