Onamalu Nerpalani Anukunna Kanna - sriraj2081

  Рет қаралды 20,816,267

sri kumar

sri kumar

15 жыл бұрын

Amazing Acting performance Nag & Nag in Iddaru - Iddarey... enjoy sriraj2081

Пікірлер: 4 500
@Venkatwonders
@Venkatwonders 5 ай бұрын
2024లో ఎంత మంది ఈ పాట విటు నా రు
@sudheerkumarkarini9299
@sudheerkumarkarini9299 4 жыл бұрын
అమ్మ లేకపోతే ఎవరైనా అమ్మ అని పిలచి అనుభూతి పొందవచ్చు... కాని నాన్న లేకపోతే నాన్న అని గుండెలు పగిలేలా ఏడ్చినా ఆ భాద తీర్చలేం. నాన్న అన్న పదం కేవలం రక్తం పంచిన తండ్రికే సొంతం...... i miss u నాన్న....
@satishsatish6358
@satishsatish6358 3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭
@vinnuchannel28
@vinnuchannel28 3 жыл бұрын
@@satishsatish6358 ddeesf
@bhavanidara9840
@bhavanidara9840 3 жыл бұрын
Yes it's right her.i love my father 😭😭
@gopalreddy6789
@gopalreddy6789 3 жыл бұрын
nice
@muralitamada7705
@muralitamada7705 3 жыл бұрын
Raju Gari Gadhi 2
@Durga.Rajulapati
@Durga.Rajulapati Жыл бұрын
నా కొడుకు మీద ఎప్పుడు కోపం వచ్చినా ముందుగా గుర్తొచ్చే పాట ఇది...వెంటనే ఇది వింటాను..వాడితో నా మాట,మనసు పంచుకుంటాను..ఇంక కోపానికి తావెక్కడిది.. పాదాభివందనం గురువుగారు సిరివెన్నెలకి, పరమపవిత్ర ఆచంద్రతారార్క యశస్వి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి
@gudiselanarasimhulugnarasi6516
@gudiselanarasimhulugnarasi6516 3 жыл бұрын
మనకు ఎంత వయస్సు వచ్చిన నాన్న అనే అండ ఉందాలనిపిస్తుంది,,గెలిచినప్పుడు బుజం తట్టడానికి ,ఒడినప్పుడు నేను ఉన్నా లే రా చుస్కుంటా అనే ధైర్యం చెప్పడానికి...
@varunreddy6581
@varunreddy6581 2 жыл бұрын
Superb. Odinappudu nenu vunnanu chooskunta ani dhairyam cheppedhi Nanna okkare.
@kondlekartheek4639
@kondlekartheek4639 Жыл бұрын
YES you're right
@msrinivas1513
@msrinivas1513 Жыл бұрын
Yes correct
@artisourheart4682
@artisourheart4682 5 жыл бұрын
నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అద్భుతమైన గానామృతం
@user-sy4un8lh5x
@user-sy4un8lh5x 4 ай бұрын
🎉Nana.vadhanam❤ok.n🎉
@vaniprasadbv9038
@vaniprasadbv9038 8 ай бұрын
నాన్న అనే పదం, చాలా అనుభూతికి గురిచేస్తుంది. నాన్న లేకపోతే ఆ బాధ, వేదన వర్ణనితం. నా తొలి హీరో , చివరి హీరో మీరే నాన్న గారు❤❤❤
@ashokashok-bm5km
@ashokashok-bm5km 4 ай бұрын
100 parsant corrcet i miss you nana
@hussainsaheb8244
@hussainsaheb8244 Ай бұрын
ఎ తప్పటడుగు వేసిన సరిదిద్ది దైర్యం చెప్పి దేవుడు నానం
@d2d209
@d2d209 2 жыл бұрын
ఒనమాలు నేర్పాలని అనుకున్న కన్న , అని ప్రతి తండ్రి అనుకునె కల ఇది... అందరికి ఇ పాట అంకితం ..., కానీ వీరిద్దరి కాంబినేషన్ కథా సూపరు .... ఎమంటార్ ఫ్రెండ్స్ ...,🙏
@ddinesh8199
@ddinesh8199 3 жыл бұрын
తండ్రి, కొడుకుల బంధం ఎంత అందం గా చెప్పాడో రచయిత గారు. అదే విధం గా గొంతు మర్చి మర్చి పాడి. మనకు మాటలు రాకుండా చేసిన sp బాలు గారి కి. పాదాభివందనం 🙏🙏🙏🙏
@janikiramudu7523
@janikiramudu7523 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@janikiramudu7523
@janikiramudu7523 11 ай бұрын
👌👌👌👌👌👌👌
@bellamkondasoundharya5407
@bellamkondasoundharya5407 5 жыл бұрын
నాన్న విలువ తెలియని వారు తనుకూడ తండ్రి అయితే, తెలుస్తుంది నాన్న, నీకు జోహార్లు,నీరుణం,తిరనిది,
@susmithareddyk3695
@susmithareddyk3695 4 жыл бұрын
Nanna a lekuntey 😭
@subbupathangi5328
@subbupathangi5328 4 жыл бұрын
Father is great always...
@venkatsubbareddynelaturi8027
@venkatsubbareddynelaturi8027 3 жыл бұрын
Bellamkonda meeku relativesa
@lakshmipetla8600
@lakshmipetla8600 3 жыл бұрын
👍👌👏
@mesasuman493
@mesasuman493 3 жыл бұрын
Chala baga chepparu.mee age
@srinup4194
@srinup4194 3 жыл бұрын
అమ్మ. ప్రేమ ను గుర్తించిన ఈ లోకం...నాన్న బాధ్యతతో కూడిన ప్రేమను గుర్తించలేదేమో అనిపిస్తుంది....నాన్న నువ్వొక్కడివే నా కథానాయకుడివి...
@rn2906
@rn2906 2 жыл бұрын
Super sir
@sanjeevrao8670
@sanjeevrao8670 2 жыл бұрын
తరగని ఆస్తి నాన్న ప్రేమ దూరమైన సమయం లో తెలుస్తుంది నాన్న విలువ
@m.s.rvlogs4697
@m.s.rvlogs4697 2 жыл бұрын
నేను సచేంత వరుకు ఓనమాలు నేర్పాలని అని అనుకున్నా కన్నా సాంగ్ నీ గుండెలో పెట్టుకొని వింటాను ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.2022pleas like
@palatheerthapuajay3383
@palatheerthapuajay3383 3 жыл бұрын
Hatsoff to Balu garu. మీరు పాడిన ముత్యాల్లాంటి పాటలలో ఇది తప్పకుండా ఉంటుంది. మీలాంటి గొప్ప గాయకులను భవిష్యత్తులో మరి చూడలేము. We miss you sir.
@pranavpranav5807
@pranavpranav5807 2 жыл бұрын
SPB gaari laanti manishi ante aayana kumarudu Charan garu maathrame cheyysgalaru sir aa saadhfhana meeru cheyyadi please aayana Peru neelapettandi aa nammakam maa ki hunfhi please God bless you
@MadhuMadhu-py1ih
@MadhuMadhu-py1ih 2 жыл бұрын
👌👌👌👌
@lakshmikaturi7096
@lakshmikaturi7096 Жыл бұрын
@@pranavpranav5807 Lo
@nagasharath822
@nagasharath822 Жыл бұрын
Superb
@maniikatta4318
@maniikatta4318 11 ай бұрын
👌👌👌👌
@Jaswanth4495
@Jaswanth4495 2 жыл бұрын
ఈ ప్రపంచంలో తండ్రిని మించిన రియల్ హీరో లేరు.
@srikanthyadav645
@srikanthyadav645 Жыл бұрын
😂😂😂😂 joke super
@naveen1508
@naveen1508 2 ай бұрын
Pora lofer​@@srikanthyadav645
@veenakoleti5901
@veenakoleti5901 Ай бұрын
1b1n11bb¹1 b v b1j1v11111. 11😊K😊 😊 b. 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 😊 .😊😊😊😊 m😊😊😊😊😊 😊. . 😊 😊 😊😊😊😊 😊😊 😊😊 😊😊😊 😊 😊😊😊😊 😊😊😊😊 😊😊😊😊😊😊h😊
@powerstarvenu6382
@powerstarvenu6382 2 жыл бұрын
ఎంత అద్భుతమైన పాట. ఈ గానము.. గొంతు ఇంకొక వంద సంవత్సరాల వరకు మల్లి దొరకదు దొరుకుతుందో లేదో తెలియదు... మహానుభావులు దైవ స్వరూపులు శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు💐💐💐💐💐💐
@srilathabommalasrilathabom215
@srilathabommalasrilathabom215 Жыл бұрын
ప్రతి నాన్న లకు నమస్కారం,, ఈ పాటలోనే మా నాన్నగారు ఐ లవ్ యు సో మచ్,!🙏🙏🙏👌👌🥺🥺🥺😭😭😭
@KoppisettisathayaveniSat-cg6jm
@KoppisettisathayaveniSat-cg6jm Жыл бұрын
0
@chandrasekhar-mw3he
@chandrasekhar-mw3he 4 жыл бұрын
ప్రతి కొడుకు తన తండ్రిని విలన్ గా చూస్తాడు కానీ ప్రతి తండ్రి తన కొడుకును హీరో చేయాలని అనుకుంటాడు... ...
@saibabafishstall1115
@saibabafishstall1115 4 жыл бұрын
Super brother
@ashokmavuru6957
@ashokmavuru6957 4 жыл бұрын
@@chandrasekhar-mw3he love dist
@ashokmavuru6957
@ashokmavuru6957 4 жыл бұрын
Love u Dost
@kanneluriguru4492
@kanneluriguru4492 4 жыл бұрын
Nijam bro chakkagaa chepparu
@chandrasekhar-mw3he
@chandrasekhar-mw3he 4 жыл бұрын
@@saibabafishstall1115 thanks bro
@naagaraajuchilumula8918
@naagaraajuchilumula8918 3 жыл бұрын
ఈ పాట చూసినప్పుడు విన్నప్పుడు నాకు మా నాన్న గారు గుర్తొస్తారు.... 02-12-2020
@ambicasiripurapu9352
@ambicasiripurapu9352 3 жыл бұрын
😔😔
@ambicasiripurapu9352
@ambicasiripurapu9352 3 жыл бұрын
I miss u Dad
@bayyarapuhiran1481
@bayyarapuhiran1481 2 жыл бұрын
🙏
@bayyarapuhiran1481
@bayyarapuhiran1481 2 жыл бұрын
🙏🙏🙏
@morerojaroja9136
@morerojaroja9136 2 жыл бұрын
Naku ma nanna gurtuk vaste e song vintanu knchm relax avtanu
@m.s.rvlogs4697
@m.s.rvlogs4697 Жыл бұрын
బాధలో ఉన్నప్పుడు ఈ పాట వింటే ఎంత బాధ ఉన్నా ఇట్టే మరిచి పోతం
@raghava-garudavega9751
@raghava-garudavega9751 Жыл бұрын
CORRECT SIR
@RameshK-qs9ec
@RameshK-qs9ec 4 ай бұрын
❤❤❤❤❤❤❤
@hussainsaheb8244
@hussainsaheb8244 Ай бұрын
అనుభవం తండ్రి ఉడుకు నెత్తూరు కొడుకు
@leaderbhaskarnews6410
@leaderbhaskarnews6410 3 жыл бұрын
ఈ పాటని నేను ఎన్ని సార్లు విన్నా నా తనివి తీరడంలేదు. రోజుకి ఒకసారి అయినా ఈ పాట వింటాను. తండ్రీ&కోడుకుల మధ్యన ఉండే చక్కని భావోద్వేగంఅసలు నాకు మాటల రావటం లేదు...
@LaxmanLaxman-ck9oi
@LaxmanLaxman-ck9oi Жыл бұрын
Great nanna
@vijayyasa7636
@vijayyasa7636 5 жыл бұрын
జీవితంలో మనం గెలిచినా ఓడిపోయినా మనల్ని ప్రేమించేది చివరి వరకు అండగా నిలబడేది నాన్న అమ్మ మనకు జన్మనిస్తే మనకు జీవితాన్ని సమాజంలో గుర్తింపుని ఇచ్చేది నాన్న ఒక్కడు మాత్రమే అటువంటి నాన్నలందరికి నా పాదాభివందనం
@venkysalagala8774
@venkysalagala8774 4 жыл бұрын
Supeer
@syednayaba3828
@syednayaba3828 4 жыл бұрын
iLavu Nana
@chalamalasubbareddy9255
@chalamalasubbareddy9255 4 жыл бұрын
I love u manna and Pedda nanna😃😃🌷🌺🌹🌸
@giriprasad5
@giriprasad5 4 жыл бұрын
I love you nana
@subbaramammadavuluri4380
@subbaramammadavuluri4380 4 жыл бұрын
Nanna nanna nanna...I love you.i miss you...
@satishsailada2822
@satishsailada2822 4 жыл бұрын
ఎంత క్రింద పడ్డా భుజం తట్టి లేపేవాడు నాన్న ఒక్కడే
@jagathasaiprasd335
@jagathasaiprasd335 4 жыл бұрын
It's really
@mounimanju8190
@mounimanju8190 4 жыл бұрын
Nanna ante thyaganiki maruperu
@bunnyanup9547
@bunnyanup9547 3 жыл бұрын
Hm
@jagadeeshjaggu2167
@jagadeeshjaggu2167 3 жыл бұрын
Sss
@kishoreplsql3913
@kishoreplsql3913 3 жыл бұрын
PARENTS tho PAY-RENTS kattinche kunna vallaki e patta okka sare chupinchali
@chandumca062
@chandumca062 3 жыл бұрын
చాలా మంచి పాట.. రాసిన వాళ్లకి, నా పాదాభివందనాలు 🙏🙏🙏👍
@rkpebbili2245
@rkpebbili2245 2 жыл бұрын
🙏
@polimerasrinu5215
@polimerasrinu5215 Жыл бұрын
మనల్ని 9 నెలలు కడుపులో మోసేది అమ్మ అయితే.... మనకు నడక నడవడిక అన్ని నేర్పి మన అభ్యున్నతిని తీర్చిదిద్దే ఏకైక దైవం నాన్న... అలాంటి నాన్నలందరికి పాదాభివందనం🙏🙏🙏🙏
@ARamya-gg9mz
@ARamya-gg9mz 10 ай бұрын
Super
@Bujji0423
@Bujji0423 8 ай бұрын
Maa nannagariki kuda
@pillasrinuvasrao
@pillasrinuvasrao 5 жыл бұрын
ఇటువంటి పాటలు ఆలకిస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది
@dauam482
@dauam482 5 жыл бұрын
pilla srinu
@arunamvalliaruna7225
@arunamvalliaruna7225 5 жыл бұрын
Avunu
@gannavarapuanjali3203
@gannavarapuanjali3203 5 жыл бұрын
S
@bannuhimmigamingbannuhimmi3631
@bannuhimmigamingbannuhimmi3631 5 жыл бұрын
Avunu
@narasimhamurthy5635
@narasimhamurthy5635 5 жыл бұрын
Our father is more than God
@nagachowdary2543
@nagachowdary2543 3 жыл бұрын
ఈ సాంగ్ రాసిన రైటర్ కి నా పదాబి వందనాలు loveu dad
@bujjisatyaveni3806
@bujjisatyaveni3806 3 жыл бұрын
👌🙏,
@nagachowdary2543
@nagachowdary2543 3 жыл бұрын
@@bujjisatyaveni3806 tq❤️
@bharathbhushan2837
@bharathbhushan2837 3 жыл бұрын
, 6.,cry chi By 65r at
@chiranjeeviikkurthi6278
@chiranjeeviikkurthi6278 2 жыл бұрын
Super
@chiranjeeviikkurthi6278
@chiranjeeviikkurthi6278 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mvrajesh3650
@mvrajesh3650 2 жыл бұрын
ప్రతి తండ్రికి కొడుకే హీరో🎉..
@khadars4599
@khadars4599 2 жыл бұрын
ఈ సృష్టిలో అద్భుతమైన ఒక భందం తండ్రి కొడుకుల బంధం.... యవ్వనం లో తండ్రి ప్రేమ కొడుకు కి అర్ధం కాదు...ఆ కొడుకు తండ్రి అయ్యాక తన తండ్రి విలువ అర్థం అవతుంది..కానీ అప్పటికి కొంత మంది కి తండ్రి వుండక పోవచ్చు కానీ మా తండ్రి వున్నారు...మా నాన్న నీ తప్పు గా అనుకున్న కానీ ఇపుడు బాధ పడుతున్నా ...నా తల్లిదండ్రులు నా దైవం....
@ramanamuthi2078
@ramanamuthi2078 5 жыл бұрын
￰నాన్న నాకు ఇచ్చిన ఆస్థి ఆయన కు ఉండే గౌరవం
@lagirimoulapalagirimoula9238
@lagirimoulapalagirimoula9238 2 жыл бұрын
ఎన్ని తూర్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాట
@narendrakumargera1676
@narendrakumargera1676 2 жыл бұрын
నాకు కూడ.. ఈ పాట విన్న ప్రతీ సారి మా నాన్న ని తలుచు కొని బాధపడుతూ ఉంట. Miss you నాన్న
@maheshgorle5222
@maheshgorle5222 Жыл бұрын
ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్న 👌👌🙏
@shivachandra5513
@shivachandra5513 3 жыл бұрын
ఈ పాట వింటుంటే మా నాన్న నాగురించి నేను నాన్న గురించి పాడుతునట్టు ఉంటది
@rajeshmamidi7384
@rajeshmamidi7384 2 жыл бұрын
Tq sir
@jilanisd.jilani877
@jilanisd.jilani877 4 жыл бұрын
ఆల్ టైం హిట్స్ ఎవరీ గ్రీన్ సాంగ్ అర్ధం చేసుకొంటే చాలానేర్పిద్ధి
@hemanthj9968
@hemanthj9968 4 жыл бұрын
Super songs thanks for you
@ravikrishna1598
@ravikrishna1598 3 жыл бұрын
Bbye your bbye
@sivasivv4095
@sivasivv4095 3 жыл бұрын
@@ravikrishna1598 oò
@ysaroja5053
@ysaroja5053 2 жыл бұрын
Nenu ee song week lo oka 10 times vintaanu. Ipptikee kallu neellu vachestayi. Hats off to SPB and also to the writer 🙏
@Iamjandhyalasinger
@Iamjandhyalasinger 2 жыл бұрын
ఈ పాట రాసిన గురువుగారు సీతారామశాస్త్రి గారికి పాదాభివందనం 🙏🙏 ఈ పాట పాడిన మా గురువుగారికి ప్రణామాలు 🙏🙏🙏 ప్రతీ కొడుకు విని తరించాల్సిన పాట చిరస్థాయిగా ఉండిపోతుంది అందరి మనసులలో 🙏🙏
@cablesrinusrinu7430
@cablesrinusrinu7430 2 жыл бұрын
👍
@srinavasreddysrinavas6098
@srinavasreddysrinavas6098 Жыл бұрын
Yes
@prasannabhavani8251
@prasannabhavani8251 Жыл бұрын
@@srinavasreddysrinavas6098 u
@kanvinesh
@kanvinesh Жыл бұрын
Aaaaaaaaaaaaaaaaa
@srinivasakumark3645
@srinivasakumark3645 10 ай бұрын
Hatsoff
@Sweetnagapallisaradh
@Sweetnagapallisaradh 5 жыл бұрын
నేను అంతలా బాధ పెట్టిన ఒక్క మాట అనలేదు ఎందుకంటే నాన్న కదా ...నాకు అవకాశం ఉంటె నీకే నాన్న అవ్వాలని ఉంది నాన్న !!!
@podilinagarjuna2938
@podilinagarjuna2938 3 жыл бұрын
చాలా మంది పాట.. తండ్రి కొడుకుల అపురూపమైన ప్రేమానురాగాలు ..4000 మంది dislike కొట్టినరు అంటే వారికి తండ్రి కొడుకుల ప్రేమ తెలీదు
@kovirikodandarao5601
@kovirikodandarao5601 2 жыл бұрын
Yes Anna
@kuntavinod5849
@kuntavinod5849 2 жыл бұрын
Yes anna
@jaripitiviswanath7360
@jaripitiviswanath7360 2 жыл бұрын
Valla Badha Manaku theliyadhu Valla Daddy yentha sadisto
@jaleelbasha760
@jaleelbasha760 2 жыл бұрын
We don't what is the problem of dislike this songs, who did and they know the value of father
@srinivaskrishna7322
@srinivaskrishna7322 Жыл бұрын
Ama nanna challa manchodu
@anilmudundi8941
@anilmudundi8941 2 жыл бұрын
మా నాన్న గుర్తొచిన ప్రతిసారీ ఈ పాట వి౦టాను. ఈ పాట విన్న ప్రతిశారి మా నాన్న గుర్తుకు వస్తారు.
@rajaraaz1616
@rajaraaz1616 Жыл бұрын
మా నాన్న గుర్తు వచ్చి❤️ ఈ పాట చూసాను.❤️❤️ మిస్ యూ నాన్న❤️❤️❤️ లవ్ యూ నాన్న ❤️❤️❤️❤️
@mmraotalks9240
@mmraotalks9240 4 жыл бұрын
ఇది సూపర్ కాంబినేషన్ అయితే ఒక like ఇవ్వండి👍👍🙏🙏 .
@anushadokka7715
@anushadokka7715 3 жыл бұрын
Super
@ushakiran3498
@ushakiran3498 3 жыл бұрын
Pppl
@shaivakumar9438
@shaivakumar9438 3 жыл бұрын
Nice
@vmprasada4251
@vmprasada4251 3 жыл бұрын
Meena
@vmprasada4251
@vmprasada4251 3 жыл бұрын
Super
@krishnamididodla8868
@krishnamididodla8868 5 жыл бұрын
నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ తెలియదు ఆయన మనకు దూరమైనప్పుడు విలువ తెలుస్తుంది l love u నాన్న
@palivelaharish197
@palivelaharish197 5 жыл бұрын
Verygood
@nannipulapakkula4539
@nannipulapakkula4539 5 жыл бұрын
UU
@opgaming-ig9pe
@opgaming-ig9pe 5 жыл бұрын
Yes 😥😥😥😥😥😭😭😭😭
@pawankalyanpsr7079
@pawankalyanpsr7079 5 жыл бұрын
It's true
@ArunNaidus
@ArunNaidus 5 жыл бұрын
Krishna Mididodla I love you appa
@gayani1113
@gayani1113 2 жыл бұрын
ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ స్వాగతం చెబుతున్నా నేనె పసివాడ్నై నీ నీడ చేరుకున్నా జీవితాన ప్రతి పాటం చేదె అనుకున్నా తియ్యనైన మమతల రుచి నేడే చూస్తున్నా అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ వందనం చేస్తున్నా నేనె గురుదక్షినగా అంకితం అవుతున్నా ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ ఆపదలో పడనీయక దీపం చూపాలనీ ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ ఆపదలో పడనీయక దీపం చూపాలనీ వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రు రుణం తీర్చి చల్లరిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి తోడైన నీ ముందు ఓడానా గెలిచానా ఒకేతండ్రి నుంచి రెండు జన్మలందుకున్న తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్న ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా పగలే గడిచింది పదమర పిలిచింది వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను కాచుకున్న కాల రాత్రి గెలుచేసులు ఏమిటో కాటుక నది ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను రాతిరి కరిగిందీ తూరుపు దొరికిందీ కల్లు తెరిచి ఇపుడిపుడె ఉదయిస్తున్ననూ అచ్చమైన స్వచ్చమైన తెలుపంటె యేమిటో మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను ఇన్నాల్ల మన దూరం ఇద్దరికి కూడ ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా పాటలు ఏమైనా నీతి ఒక్కటె నాన్న చీకట్లు చీల్చడమే ఆయుదమేదైనా
@ravvishankar1566
@ravvishankar1566 Жыл бұрын
Thanks
@bareillgopi1407
@bareillgopi1407 Жыл бұрын
Hiii
@user-yk7nr3oj9f
@user-yk7nr3oj9f Жыл бұрын
Movie nemu
@gayani1113
@gayani1113 Жыл бұрын
Iddare iddaru movie
@viyajasimhareddy6628
@viyajasimhareddy6628 Жыл бұрын
@zerohero8244
@zerohero8244 Жыл бұрын
2014 నుండి 2016 వరకు ఈ లోకం అంత శున్యం ఐనట్టు అనిపించిది నన్ను వదలి వెళ్లిన తరువాత. మీరు నేర్పిన దెర్యం, న్యాయం, దర్మం ♥️♥️♥️👍👍👍👍
@narasimhathota466
@narasimhathota466 5 жыл бұрын
ఐ లవ్ యు నాన్న నీ ప్రేమని ఎప్పుటికి, ఇప్పటికీ తెలుసుకొను లవ్ యు నాన్న
@kalyaniraavi3118
@kalyaniraavi3118 3 жыл бұрын
Sir i feel privileged I born in your era, my mother used to praise every day atleast 10 times about your singing, I blesses to hear your voice
@lagirimoulapalagirimoula9238
@lagirimoulapalagirimoula9238 Жыл бұрын
ఈ పాట వింటుంటే అక్కినేని నాగేశ్వరావు గారికి నాగార్జున గారికి గుర్తు చేస్తుంటే మాకు చాలా సంతోషంగా చాలా చాలా తూర్లు ఈ సినిమా చూశాను ఆ పాట గుర్తు చేస్తుంది
@bus-game2681
@bus-game2681 Жыл бұрын
2023 lo చూడాలి అనుకున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🚩🙏
@lavanyajyothi4228
@lavanyajyothi4228 4 жыл бұрын
Each and every Word of This Song Perfect."OkeThandriNundiRenduJanmalandukunnanu". It's Really 👌
@settibathularavi6401
@settibathularavi6401 4 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే మనసుకు తేలియనీ సంతోషం ప్రతి తండ్రి కోడుకులు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది
@akenisathish5790
@akenisathish5790 3 жыл бұрын
Naku nana ladu maa naa photo kuda ladhu naku chala badha ga undi
@mohammad_theprophet5860
@mohammad_theprophet5860 3 жыл бұрын
Desha Bhashalndu Telugu Lessa ,it'sTrue
@sandeepsunny.v4009
@sandeepsunny.v4009 2 жыл бұрын
P0
@vijaybabu8508
@vijaybabu8508 2 жыл бұрын
@@akenisathish5790 so sad
@tinku9674
@tinku9674 2 жыл бұрын
Dhd dyr
@zerohero8244
@zerohero8244 Жыл бұрын
అమ్మ,నాన్న,గురువు,మిత్రుడు ప్రేమ, అభిమానాలు ఒక్క వ్యక్తి నుండి పొందాను1988 to 2012 ( My Grand Father )♥️♥️♥️♥️♥️👍👍👍👍👌
@DeviValavala-mk7lo
@DeviValavala-mk7lo 6 ай бұрын
మధురమైన పాట పాడిన వారికీ రాసిన వారికి అభినందలు ❤
@manojkumar-br1km
@manojkumar-br1km 6 жыл бұрын
నాన్న గురించి ఎంత చెప్పినా చాలదు ...కని నాన్న నీ ఎవరు అర్థం చేసుకురు..... ఐ లవ్ యూ నాన్న💗. లవ్. యూ ఫార్వెర్
@rambabunitturu7488
@rambabunitturu7488 6 жыл бұрын
manoj kumar
@rambabunitturu7488
@rambabunitturu7488 5 жыл бұрын
manoj kumar
@gandhikorlapati8290
@gandhikorlapati8290 5 жыл бұрын
manoj kumar and ka of just ughynu
@maruthhikondikari7945
@maruthhikondikari7945 5 жыл бұрын
Thanks
@shamautolines3516
@shamautolines3516 5 жыл бұрын
Meaning fulsong
@yammanikrishna3555
@yammanikrishna3555 3 жыл бұрын
తండ్రి కొడుకులు అక్కినేని నాగేశ్వరరావు గారికి నాగార్జున గారికి విభిన్న మాడ్యులేషన్ స్లో పాడాలి అది ఒకే గాయకుడు ఆ ఘనత మీకే దక్కింది బాలు గారు మరే ఇతర గాయకుడు పాడిన ఈ పాటకు ఇంత అందం సమకూర్చేవారు కాదేమో
@ramakrishnakoduri1198
@ramakrishnakoduri1198 3 жыл бұрын
Correct sir
@badrireddy1026
@badrireddy1026 3 жыл бұрын
i think, mano and balu garu...
@moneshwarvadla792
@moneshwarvadla792 2 жыл бұрын
Qqiioookggjhhhjn hnbb Hfgjjkjvvguihgf Jjhgd dxxxccccvbnkjhvnhh Ijhdyuukkkkkjjjhgffh
@sambarisrinivas1450
@sambarisrinivas1450 2 жыл бұрын
Chance iste kada telisedi
@naralapetalathaNLatha
@naralapetalathaNLatha 2 жыл бұрын
SPB Garu tappa Elante Patalu padh le ru na bhuto na bhavishyatH
@venkateswararamisetty782
@venkateswararamisetty782 Жыл бұрын
మా నాన్న గారు ఈ మధ్యనే స్వర్గస్తులయ్యారు ఆయన వున్నప్పుడు కూడా ఈ పాట ఎప్పుడు వింటూ ఉండేవాన్ని ఇప్పుడు ఇంకా ప్రతి రోజు వింటున్నాను i మిస్ యూ నాన్న i లవ్ యూ for నే నడిచే ప్రతి అడుగు లో నీ జ్ఞాపకాలు పదిలంగా ప్రతి పూట నా గుండె తడి లో నానుతూనే ఉన్నాయి అమ్మ ను పదిలంగా చూసుకొంటాను అని నీకు మాట ఇస్తున్నాను ఇంత చక్కని పాట ను అందించిన రచయిత కు స్వరకర్త కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satishabd6088
@satishabd6088 2 жыл бұрын
ఈ పాట విన్నప్పుడు దూరమైన మా నాన్న గారు గుర్హొచ్చి ఏడుపు వస్తుంది మిస్ యూ నాన్న,,,😭
@varshithkumar2703
@varshithkumar2703 10 ай бұрын
Same to you anna i miss you my father
@sri3445
@sri3445 10 ай бұрын
😢😢😢
@Bujji0423
@Bujji0423 8 ай бұрын
Same here 😢
@venkatesampuranam9554
@venkatesampuranam9554 7 ай бұрын
same feeling ,,,,so........😪
@sivaganesh2709
@sivaganesh2709 4 жыл бұрын
నాన్న ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు యందుకు అంటే నా చిన్నప్పుడు మా నాన్న గారు నన్ను వదిలి ఎవరికి అందనంత దురం వెళ్లి పోయారు అమ్మ నాన్న ను వున్నపుడే ప్రేమ గ చూసుకోవాలి తరువాత యంత యడ్చిన వాళ్ళు రారు మెస్స్ యూ నాన్న 😢😢😢
@sumanthota5672
@sumanthota5672 3 жыл бұрын
🙏🙏🙏
@kishorepally540
@kishorepally540 3 жыл бұрын
🙏🙏🙏🙏
@raibalakrishnarao3593
@raibalakrishnarao3593 3 жыл бұрын
Sad Brother
@nizamalisheik1222
@nizamalisheik1222 3 жыл бұрын
Sorry to hear this Shiva.
@srinivaslubanana8510
@srinivaslubanana8510 3 жыл бұрын
I lik you
@frm27
@frm27 12 жыл бұрын
Hats off to SPB!! It is hard to maintain 2 different voice modulations in the same song. Its amazing !!
@rishimadduru632
@rishimadduru632 2 ай бұрын
2024 లో చూసినా vaaru ఎవరున్నారు
@nareshkatkekar8068
@nareshkatkekar8068 Күн бұрын
నేను. చూస్తాను
@nareshkatkekar8068
@nareshkatkekar8068 Күн бұрын
Bad lock
@Mkrworks
@Mkrworks 2 жыл бұрын
నాన్న లేని వారికి మాత్రమే తెలుసు నాన్న విలువ గొప్పతనం Including నాకు ఎందుకంటే నాకు నాన్న లేడు కాబట్టి
@bulletrajarajabullet1230
@bulletrajarajabullet1230 Жыл бұрын
మనం నాన్నలు అయ్యేమేమో కదా qqqq
@shaikshahera8937
@shaikshahera8937 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ L
@afzalshaik2366
@afzalshaik2366 9 ай бұрын
2:57 3:02 3:04
@subbarao6698
@subbarao6698 4 жыл бұрын
2022 లో ఈ పాట చూసే వాళ్ళు ఒక like వేసుకోండి
@jangamkalpanajangamkalpana5914
@jangamkalpanajangamkalpana5914 3 жыл бұрын
Nana Prema gurinchi chala baga cheparu e songlo i love this song
@golikomaleswararao5897
@golikomaleswararao5897 3 жыл бұрын
nana 😤😤😤
@kongalasundhar3041
@kongalasundhar3041 3 жыл бұрын
Very beautiful song
@shekharanumadi6146
@shekharanumadi6146 3 жыл бұрын
Nanna
@shekharanumadi6146
@shekharanumadi6146 3 жыл бұрын
Nanna
@digitalraazu
@digitalraazu 7 жыл бұрын
ఇలాంటివి ఎన్ని చూసినా,నాన్న విలువ తెలియదు.అది తెలిసే సమయానికి నాన్న ఈ లోకంలో ఉండరు.గుండె పగిలేలా ఏడ్చినా ప్రయోజనం ఉండదు...
@nehalucky4749
@nehalucky4749 6 жыл бұрын
Rajeswara Rao it's correct
@banaidu3861
@banaidu3861 6 жыл бұрын
correct bro
@gottamnarasimhaprasad1131
@gottamnarasimhaprasad1131 6 жыл бұрын
u r right bro i miss u nanna.. .,,😢
@prasadraon8631
@prasadraon8631 6 жыл бұрын
Rajeswara Rao
@prasadraon8631
@prasadraon8631 6 жыл бұрын
neha lucky anna
@babagtl82
@babagtl82 2 жыл бұрын
తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాము ఎలా ఉండాలో ఒకే పాట లో చూపిన చిత్ర బృందానికి శతకోటి వందనాలు..
@srilakshmi3362
@srilakshmi3362 2 ай бұрын
నిజమే నాన లేకపోతే జీవితమే లేదు దేవుడు ఇచ్చిన గొప్ప వరం నాన.
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కన్న అ పుత్రుడు అందించే విజయమే తండ్రికి కొండంత భరోసాను ఇస్తుంది. నా చిన్నప్పుడే నాన్న దూరమయ్యారు. నాన్న ప్రేమను నేను పొందలేకపోయిన అ ప్రేమను నా వారసుడికి అందిస్తున్న. మా నాన్నే నాకోసం మళ్ళీపుట్టాడు అనుకుంటున్న. ఈ పాట చూసినప్పుడల్లా మా నాన్నే గుర్తుకొస్తారు. ఈ ప్రపంచంలో ఏది ఊరికే రాదు.. ప్రతి అద్భుతం వెనుక అవిరళ కృషి ఉంటుంది. ప్రతి విజయం వెనుక అద్భుతమైన శ్రమ ఉంటుంది. అందుకే అంటారు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అని... నిజానికి ఈ దేహం ఉంది సాధించడానికే... పరమార్ధాన్ని తెలుసుకుని పట్టుదలతో పనిచేసేవారికి ఈ దేహం దేవాలయం.. "శ్రమ" అంటే కష్టం అలసట. చెమట లాంటి లోకికమైన అర్ధాలున్నాయి. వీటితోపాటు పారమార్ధికమైన "తపస్సు" అనే అర్థం కూడా ఉండడం విశేషం. వెలిగే సూర్యుడిని చూసి చీకటి. శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడతాయి. వగచితే ప్రగతి ఇటు వాలుతుందా? పొగిలితే గతి మారుతుందా? తనువులే వంగాలి ధనువులై గనులు. కర్ఖనాలు నవ రుధిర ధమనులై.... "కష్టించు సృష్టించు" . ప్రతి కొడుకు తన తండ్రిని విలన్ గానే చూస్తాడు. కాని అదే తండ్రి కొడుకును హీరోను చేయాలనుకుంటాడు. పుత్రోత్సాహంతో ఓ తండ్రి ... ✍ మున్నా
@saidhamu4584
@saidhamu4584 6 жыл бұрын
Munna VDS super
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
Sai Dhamu thankQ
@geethikasrinivas2215
@geethikasrinivas2215 6 жыл бұрын
Munnagaruu....😂😂😂nijamga hart ni touch chesarandii🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️meru me varsulakii..life long premanii andanchalii..meku bagavanthudu..nindu nurellu ayuuru arogyalu prsadinchalii...😍
@laxmikaligineedi1154
@laxmikaligineedi1154 6 жыл бұрын
Munna VDS
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ThankQ laxmi Kaligineedi
@disneyindiaplus5414
@disneyindiaplus5414 4 жыл бұрын
నాన్న మై హీరో
@shaikshamshad3879
@shaikshamshad3879 Жыл бұрын
మన జీవితంలో మన ఫస్ట్ హీరో నాన్న، మా నాన్న నుంచి నేను ఎన్నో మంచి విషయాలు తెలుసుకొన్నాను، miss u Abjan، love u abjan😓😓😓
@akbarbasha5856
@akbarbasha5856 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏👌🙏🙏🙏
@kvbabu7331
@kvbabu7331 Жыл бұрын
@MrVsureshvarma
@MrVsureshvarma Жыл бұрын
One man 2 voices What a variations SPB.👌
@arknaidu3920
@arknaidu3920 3 жыл бұрын
నాకు తల్లి తండ్రి రెండు బాలు గారే Miss u baalu gaaru 😭😭😭🙏 🙏🙏
@kalaramakrishnakalaramakri2913
@kalaramakrishnakalaramakri2913 2 жыл бұрын
👍👍
@rageraju3136
@rageraju3136 2 жыл бұрын
Naakkuda
@histobharath300
@histobharath300 5 жыл бұрын
A true love between a son and father depicted by realistic characters. Hatsoff
@naaanveshana9052
@naaanveshana9052 Жыл бұрын
❤❤❤
@komaachaandu3906
@komaachaandu3906 10 ай бұрын
Nanna nuvvu bathiki vunnappudu cheppaleka poyanu I love you nanna but I miss you nanna
@user-ds5tk3jm8n
@user-ds5tk3jm8n 3 жыл бұрын
నాన్న ........విలువ ఉన్నంత సేపు తెలియ లేదు.😥
@balunallagadda1029
@balunallagadda1029 3 жыл бұрын
Al time my favourite song for ever ..true relationship shown by writer between Father & Son amazing ...
@punnayyapunnayya3688
@punnayyapunnayya3688 4 жыл бұрын
What a lyrics..... Beautiful..... another 100 years living song
@vimalasathasivam5027
@vimalasathasivam5027 3 жыл бұрын
I cant understand this language properly,, but melting voice... tq spb sir for giving this song.. return if possible
@chdevendhar8860
@chdevendhar8860 8 ай бұрын
Music director ki and liric righter ki shatha koti vandhanaalu super song
@vasanthawadasrinivas9901
@vasanthawadasrinivas9901 2 жыл бұрын
రాజ్కోట్ ఇయర్ సాంగ్స్ అంటే ఇలాగే ఉంటాయి raj koti రాజ్ కోటి సూపర్ హిట్ సాంగ్స్ లో నెంబర్ వన్
@mohanreddy4102
@mohanreddy4102 5 жыл бұрын
పగలే గడిచింది పడమర పిలిచింది వయసుపండి వాలుతున్న సూర్యన్నినేను ...సూపర్
@ramukavali9477
@ramukavali9477 5 жыл бұрын
👌
@sreedharprathapagiri7503
@sreedharprathapagiri7503 5 жыл бұрын
Super hit and meaningful song
@adimulamsaikrishna2987
@adimulamsaikrishna2987 4 жыл бұрын
👌👌
@kavithagudipudi5015
@kavithagudipudi5015 4 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@dvyanshreddy6535
@dvyanshreddy6535 4 жыл бұрын
Super
@ANILKUMAR-zz4we
@ANILKUMAR-zz4we 4 жыл бұрын
What a lyrics.....saaho sitarama Sastry gaaru
@boddalaramanarao5320
@boddalaramanarao5320 4 жыл бұрын
Nannaku, Premato
@sureshmanyam3185
@sureshmanyam3185 3 жыл бұрын
Super song between father and son.
@lagirimoulapalagirimoula9238
@lagirimoulapalagirimoula9238 Жыл бұрын
ఈ పాట ఏంటంటే ఆ తల్లిదండ్రులు చాలా చాలా గుర్తుకొస్తారు
@sankalpamchannel6662
@sankalpamchannel6662 9 ай бұрын
I like this song soo much ji, thank you for sharing ji 👍👌🙏😊
@venkateshpanjala9498
@venkateshpanjala9498 5 жыл бұрын
నాన్న అనే పదానికి ఉన్న విలువ మాటల్లో చెప్పలేను.. చెప్పలేం....
@poleruarijalli155
@poleruarijalli155 5 жыл бұрын
Venkatesh Panjala p
@ArunNaidus
@ArunNaidus 5 жыл бұрын
Venkatesh Panjala yes karat Anna
@vishnuvisnu3487
@vishnuvisnu3487 5 жыл бұрын
I love u nanna..
@suresha9151
@suresha9151 4 жыл бұрын
I miss you Nana
@purushothammaharaj2886
@purushothammaharaj2886 4 жыл бұрын
Super
@medilifemedicalsmedilifeme9429
@medilifemedicalsmedilifeme9429 3 жыл бұрын
నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అద్భుతమైన గానామృతం d venkat
@indian4076
@indian4076 Жыл бұрын
నాన్న..నాన్న అని పిలుస్తేనే ,నాన్న కనిపిస్తేనే ఒక ధైర్యం
@Mohammadbinfazza
@Mohammadbinfazza Жыл бұрын
Super❤ kadapa akkineni family fans. Sk shavalli
@janakiramvenkateswarao7381
@janakiramvenkateswarao7381 5 жыл бұрын
నాన్న ఉన్నపుడు తెలియదు నాన్న కోసం నాన్న అంటేనే ఓక భరోసా
@snaganjanakumar1819
@snaganjanakumar1819 5 жыл бұрын
అమ్మ అని ఏవేరినైన పిలవవచ్చు, కానీ నాన్న అని నాన్న ను మాత్రమే పిలవగలం అదే నాన్న గొప్పతనం
@mnjk218
@mnjk218 2 жыл бұрын
ప్రతి కొడుకు తన తండ్రిని విలన్ గా చూస్తాడు కానీ ప్రతి తండ్రి తన కొడుకును హీరో చేయాలని అనుకుంటాడు. నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ తెలియదు ఆయన మనకు దూరమైనప్పుడు విలువ తెలుస్తుంది l love u నాన్న
@kondalrao9759
@kondalrao9759 Жыл бұрын
పాటలో పదాల భావాన్ని పెర్ఫెక్ట్ గా తన గాత్రం లో పలికించిన బాలు గార్కి వందనాలు.
@viyajasimhareddy6628
@viyajasimhareddy6628 Жыл бұрын
🙏
@maheshmadgula650
@maheshmadgula650 5 жыл бұрын
దేవుడంటే నేను చెప్పాను గాని మా నాన్న నా దేవుడు
@munikrishna867
@munikrishna867 3 жыл бұрын
To f
@jyothikoppula335
@jyothikoppula335 5 жыл бұрын
Dady Allways Great....No Dought...am very much Experienced All The Sweet Memories with My Father also Full Supported him to do what ever he want...He Made Me Like a Alexander....Finally Not Expected Your Strong Heart Attack....Loving U Nana and Finally Miss U Nanna.
@praveenapuri3877
@praveenapuri3877 3 жыл бұрын
Good song
@singamalanarasimhulu7508
@singamalanarasimhulu7508 3 жыл бұрын
Nanna ku prremaato
@user-yk5fi9ji6k
@user-yk5fi9ji6k 2 жыл бұрын
అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా... నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా....👌👌 బాలు సర్ మీ గొంతు మీ గానం నిజంగా ఒక వరం... Miss you sir
@mallelababji9756
@mallelababji9756 2 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాదాభివందనాలు
@arasavelligiri3482
@arasavelligiri3482 3 жыл бұрын
No comments while seeing this song my eyes filled with tears.
@kgopiachary1550
@kgopiachary1550 3 жыл бұрын
బిడ్డలకు తల్లిదండ్రులు మంచీ చెప్పేటప్పుడు బిడ్డలు ఆలకించరు.అదోలా చూస్తారు తల్లిదండ్రులను పోగొట్టుకున్నప్పుడు తర్వాత బాధపడతారు.అదే వున్నప్పుడు ఆలోచిస్తే ఎంతో భవిస్యత్తు వుంటది.
@moneshwarvadla792
@moneshwarvadla792 2 жыл бұрын
Ikksjjh1🙏🙏🙏
@kalaramakrishnakalaramakri2913
@kalaramakrishnakalaramakri2913 2 жыл бұрын
🙏🙏🙏
@bayyarapuhiran1481
@bayyarapuhiran1481 2 жыл бұрын
Maparisti ade ippudu🙏🙏🙏🙏
@santhikhande1900
@santhikhande1900 Жыл бұрын
No words 😃 about this song andulo actors gurinchi gaani paata paadina aa gandharvudu spb gurinchi yenni maatlu chepali anukunna chepalenu chepina takkuva avutundi 👌👌👌👌👌🙏🏻
@nsampath9452
@nsampath9452 4 жыл бұрын
What an actor by anr. And his son is out standing no body can beat him. He is a perfect son t anr. His style and action is ultimate.
@nsampath9452
@nsampath9452 4 жыл бұрын
Perfect son and father in the industry and all the time
@lagirimoulapalagirimoula9238
@lagirimoulapalagirimoula9238 2 жыл бұрын
పాటలు ఓన్లీ అక్కినేని వారికే సొంతం అన్నారు
@suryajami5370
@suryajami5370 Жыл бұрын
2023లో చూచిన. వారు వున్నారా
@bulletrajarajabullet1230
@bulletrajarajabullet1230 2 ай бұрын
Eerojuki padukune mundu naa last pata ade
@hariprasad5595
@hariprasad5595 2 ай бұрын
Yes we are
@venkydalai8130
@venkydalai8130 4 жыл бұрын
తాను కొవ్వొత్తుల కారిగి పోతూ వెలుగునిచేవడు నాన్న I love my dad
How to bring sweets anywhere 😋🍰🍫
00:32
TooTool
Рет қаралды 44 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 36 МЛН
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 63 МЛН
Anubandham Movie || Aa Nati Video Song || ANR, Sujatha, Karthik || Shalimar Songs
4:38
Antharyami Aannamayya Song with English Subtitles I Telugu Movie Annamayya
11:21
T-Series Bhakti Sagar
Рет қаралды 11 МЛН
Evergreen Telugu Hits Songs Of Sirivennela Sitarama Sastry
47:50
Aditya Music Playback
Рет қаралды 2,5 МЛН
Nirnayam Movie || Hello Guru Prema Kosam Video Song || Nagarjuna, Amala || Shalimarcinema
5:01
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 17 МЛН
Pawan Kalyan Songs || Aalayana Harathilo - Suswagatam
4:57
Volga Video
Рет қаралды 39 МЛН
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 153 М.
BABYMONSTER - 'LIKE THAT' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:58
BABYMONSTER
Рет қаралды 57 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 253 М.
Ademim
3:50
Izbasar Kenesov - Topic
Рет қаралды 91 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 1,4 МЛН
Artur - Erekshesyn (mood video)
2:16
Artur Davletyarov
Рет қаралды 466 М.