Badvel Girl Murder వెనుక మదపిచ్చి: మగాళ్ళు మృగాలవుతున్నా కాని, కోరికలని ఆపుకోలేక ఈ Ladies ఛా|Kesava🙄

  Рет қаралды 115,993

Catalyst SP

Catalyst SP

Күн бұрын

Пікірлер: 228
@Nature8lm
@Nature8lm 4 күн бұрын
ఈ రోజుల్లో అమ్మాయిలు ,అబ్బాయిలు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువు మనకు లవర్ రూపంలో, స్నేహితుల రూపంలో మన పక్కనే ఉండవచ్చు చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉండండి అలాంటి వారితో వీళ్లతో పాటుగా తెలిసిన వాళ్లు,నమ్మకమైన వాళ్లు ఎవరూ పిలిచిన కానీ నిర్మానుష్యమైన ప్రాంతలకు ఒంటరిగా మాత్రం వెళ్లకండి అసలు వెళ్లకపోవటమే చాలా ఉత్తమం ఇంత కన్నా ఏమీ చెబుతాం నేటి పరిస్థితులు నిజంగానే చాలా చాలా బాధాకరం,భయంకరమైనవి దయచేసి జాగ్రత్తగా,అప్రమత్తంగా ఉండండి 😔🙏
@789nanna
@789nanna Күн бұрын
Nijam . ఏ ఫ్రెండ్ నీ ఏ రిలేటివ్ నీ నమ్మకూడదు..😢. ఈ కలాం బాయ్స్ ఇలాగే ఉన్నారు బయటికి వెళ్ళడం అంటే only Sex మాత్రమేనా . చీ అలాంటి వాళ్ళని చంపాలి.కఠినంగా శిక్షించాలి.
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 4 күн бұрын
తమ్ముడు ఇప్పుడు ఆడపిల్లలు అలాంటి వేదవులుకి ఇష్ట పడుతున్నారు❤
@paduchuruvenkateswarlu8500
@paduchuruvenkateswarlu8500 3 күн бұрын
S. guntur lo Naveen gadu 😢
@ash-im2ft
@ash-im2ft 3 күн бұрын
Vedava panulu me abayilu enduku chestunaru adi cheppu ra first em paina kinda theliyatleda meeku anthaga balisinda
@Nature8lm
@Nature8lm 4 күн бұрын
మన వాళ్లకి పిల్లలను కన్నే దాని మీద ఉన్న శ్రద్ధ తరువాత అంతే శ్రద్ధగా, సరిగ్గా విలువలతో పద్ధతిగా పెంచడంలో ఉండదు అదే మన దేశ దౌర్భాగ్యం ❤ from రాయలసీమ చిత్తూరు జిల్లా 💪🦁
@forakhandabharat
@forakhandabharat 4 күн бұрын
తల్లిదండ్రుల ప్రభావం కొంత వరకూ. కానీ మిగతాది సమాజం చేతుల్లో ఉంది.
@padmasgubbala511
@padmasgubbala511 2 күн бұрын
బయట పిల్లలు ఎలా ఉంటరో పెద్ద వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆడపిల్లలు అయినా మగపిల్లలు అయినా సరే భయం అనేది లేకుండా పోయింది ఇలాంటి వి చూస్తే పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులు
@paramjyothimathe7713
@paramjyothimathe7713 Күн бұрын
Yes 100% కరెక్ట్
@anita2053-r1f
@anita2053-r1f Күн бұрын
Thandruladhe thappu esp adapilla thappu dhaari padtundi ante thadri prema dorakatla.dads atm lu la behave chestaru adapillaltho. telikunda daughters bayata abbayla manchi matalki padipotharu thandrulu kuthurla maatalu vinte bayata boys tho matladalsina avasam undadhu. Thandrina anna thammudina undali
@mallikarjun9796
@mallikarjun9796 4 күн бұрын
తల్లిదండ్రుల కన్నా జులాయి వెదవల మీద మక్కువ పెంచుకుంటున్నారు. కారణం వాళ్ళు వీళ్ళ అందాన్ని పొగుడుతూ ఉంటారు. ఆ మాటలకే తేలిపోతూ ఉంటారు. ఇలాంటి వార్తలు మామూలు అయిపోయింది ఇప్పుడు.
@rameshdarling2987
@rameshdarling2987 2 күн бұрын
Pogadthalu e okka mata chalu padipovataniki నిజంగా preminche vadu ముందు pogadadu nijam matladathadu
@mannamkamalakararao8948
@mannamkamalakararao8948 4 күн бұрын
వాడు ప్రేమలో ఎందుకు ఉన్నాడు,కామంలో ఉన్నాడు
@prakashprakash4810
@prakashprakash4810 3 күн бұрын
Idharu kamam ne evaru thakkuva kadhu
@mannamkamalakararao8948
@mannamkamalakararao8948 3 күн бұрын
@@prakashprakash4810 సరే ఆమె కూడా కామం లో ఉంది అనుకోండి.ఐతే చంపొచ్చా
@mannamkamalakararao8948
@mannamkamalakararao8948 3 күн бұрын
మొత్తానికి నష్టపోయింది వీడు పెళ్లి చేసుకున్న అమ్మాయి
@mannamkamalakararao8948
@mannamkamalakararao8948 3 күн бұрын
పెట్రోల్ వెంట తీసుకెళ్ళాడు అంటే వీడిని మీరు సపోర్ట్ చేస్తారా
@Nature8lm
@Nature8lm 4 күн бұрын
అక్రమ సంబంధాలు, సహజీవనాలు, రెండు, మూడు ప్రేమ వ్యవహారాలు లేదా పెళ్లిళ్లు చేసుకున్న వారితో మీకు ఏవిధంగా అయినా నష్టమే కాకుండా మీకు ఆడ /మగ మీ పిల్లల మాన, ప్రాణాలకి ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి దయచేసి ఇటువంటి వారికి, వాటికి చాలా దూరంగా ఉండటం మీకే చాలా మంచిది,ఉత్తమం కూడా కాబట్టి జాగ్రత్త 🙏
@venkatramanak-y2q
@venkatramanak-y2q 3 күн бұрын
ఇక్కడ అబ్బాయిది ఎంత తప్పు ఉందో,,అమ్మాయిది కూడా చాలా తప్పు ఉంది,,పేరెంట్స్ పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నారు,,అబ్జర్వేషన్ లేదు
@Nature8lm
@Nature8lm 4 күн бұрын
ఏదవలతో,సాడిస్ట్ ,సైకోలతో పరిచయలు, స్నేహం, ప్రేమ, పెళ్లి ఏవిధంగా అయినా మీకు నష్టమే కాకుండా ఎప్పటికైనా మీకు ,మీ పిల్లల ప్రాణాలకి ఎప్పటికైనా ప్రమాదమే అనే దానికి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ మరియు నిదర్శనం కూడా కాబట్టి దయచేసి ఇటువంటి వారికి, వాటికి చాలా దూరంగా ఉండటం మీకే చాలా మంచిది ఉత్తమం కూడా కాబట్టి జాగ్రత్త
@Mer-t6d
@Mer-t6d 3 күн бұрын
ఈ కాలంలో ఆడపిల్లగానే మా పిల్లోడు కానీ మనం చెప్పే మాటలు ఇప్పుడు పిల్లలు వినరు
@hehehehe-c2t
@hehehehe-c2t 4 күн бұрын
మాట్లాడుకోవటానికి తుప్పలలోకి ఎందుకు వెళతారు ?
@_michin_1.4.2
@_michin_1.4.2 3 күн бұрын
😂
@HiranmayiMahi
@HiranmayiMahi 3 күн бұрын
Yes
@ushatirumalasetti5323
@ushatirumalasetti5323 3 күн бұрын
ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా తక్కువ తినలేదు. కానీ sympathy మాత్రం అమ్మాయిలకి వస్తుంది. చక్కగా చదువుకునే వయసులో వెధవవేషాలు వేస్తే ఫలితం అనుభవించాల్సి వస్తుంది.
@sailajareddy72
@sailajareddy72 3 күн бұрын
Baga chepparu Usha garu 90s ammayilu chala paddathi ga vunde vallu eppativalli Ala assalu leru social media effect baga vundi
@jagadeshvalluripalli
@jagadeshvalluripalli 3 күн бұрын
Both sides kuda alochinche mi maturity ki 🙋
@ash-im2ft
@ash-im2ft 3 күн бұрын
Amma thalli oka ammayi ayundi nv vishayam meeda ila react avvadam chustunte ne meeda chirakesthundi ne kuthuriki Ila jarigithe nuvvu ide comment chestavemo chudali
@ramyakommi2722
@ramyakommi2722 3 күн бұрын
As a women ga e rojullo girls ki oka dandam ela thayaru ayyaru antey...
@ash-im2ft
@ash-im2ft 3 күн бұрын
@@ramyakommi2722 girls eojullene Ila unnaru boys eppatnuncho vedhavale kada vallani marchadaniki try cheyandi first
@PK-nv4on
@PK-nv4on 4 күн бұрын
వాడు పెళ్లి చేసుకుంటాను రా అని పిలిచాడు. పెళ్ళిచేసుకుంటేనే కలవానిస్తాను అని నిరాకరించింది. కాదు కూడదు అని బలవంతం గా అనుభవించాడు. ఇష్టం లేకుండా అనుభవించాడు కాబట్టి , పోలీస్ కేస్ పెడతాదని, ఆ అమ్మాయి నీ ముందే ప్లాన్ చేసుకున్నట్టు అంతమొందించాడు. వాడు హత్య కు సిద్ధపడి వచ్చాడు. వాడ్ని వదలకూడదు.
@prakashprakash4810
@prakashprakash4810 3 күн бұрын
Acha bongem kadhu vadu criminal kani AA ammai aa vedavani nammi vaditho padukundhi aa dharidrudu champesadu first ammailu kuda vedavalni nammi kamam tho kottukokunda unte chalu
@veera99999
@veera99999 4 күн бұрын
శివ ప్రసాద్ గారు, మీకు అర్థం కావడం లేదు కానీ భారతదేశంలో కనీసం సగం మంది ఇంతే మోసపూరితంగా మరియు క్రూరంగా ఉన్నారు. అవకాశం దొరకక లేదంటే శిక్షలకు భయపడి ఊరికే ఉన్నారు.
@deepadeepu3803
@deepadeepu3803 3 күн бұрын
Emo sir nakayithe bayamesthundhi.manam mana pillalni baga penchina bayataki vellaaka snehithulu yelanti vaaro villu em chestharo ani chala bayanga vundhi.pillalu intlo vunnantha sepe parents mata vini buddhiga vuntaru.kani baytaaki vellaaka valla mindset yela change avthundho migatha vallani chusi ani future gurinchi bayamesthundhi.na pillalu chinna pillale but thalchukunte chala bayanga vundhi ma chinnappude bagundedhi.government school lo chadhuvukunnam school illu adukovadam chadhuvukovadam mobiles tv lu anthaga chuse vallam kadhu.90% mobiles vallane paadu avthunnaaru.chinna pillalaki kuda anni thelusthunnay youtube punyama ani.
@vprasad6433
@vprasad6433 3 күн бұрын
ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి జరుగుతున్నాయి. తల్లిదండ్రులు యువతి యువకులు అందరూ గమనిస్తున్నారు. కానీ అలాంటి సంఘటనలు తమకు జరగవని ఒక రకమైన భ్రమలో ఉన్నారు. వేటగాని చేతిలో నేను జింక పిల్లను అనే విషయం మర్చిపోతారు. మగవాని విషయంలోకి వస్తే ఇది ఎవరు కనుక్కోలేరు. ఒకవేళ కనుక్కున్న చట్టం నన్ను అంతగా ఇబ్బంది పెట్టదు. అని మాత్రమే అనుకుంటాడు. కానీ రెండు కుటుంబాలు వారి తల్లిదండ్రులకు బంధుమిత్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు.
@BommisettySeetharamanjaneyulu
@BommisettySeetharamanjaneyulu 3 күн бұрын
100పర్సెంట్ కరెక్ట్.
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 3 күн бұрын
వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లిపోవడమేంటి ఈ ఆడవాళ్లు
@durgak9122
@durgak9122 3 күн бұрын
అయ్యో సమానత్వం అండి అల అంటే మనల్ని తిడతారు
@durgak9122
@durgak9122 3 күн бұрын
సరియైన చదువు లేదు ఉద్యోగం లేదు ప్రేమ మాత్రం టన్నులు టన్నులు.
@anita2053-r1f
@anita2053-r1f Күн бұрын
Vaadu intikochi acid posthadani velluntundi malli adavallane thidtharento.. magalla plans ni matram meeru thittaru. Intlo satsambandalu unte a ammay intlo vallaki cheppukunedi police ki vellevaru ala ledemo. Nenu kuda na meeda evado telini opposite neigbhor poramboku 4 yrs ga stalking chesthe nannatho cheppalekapoya endukante ma nanna natho chinnappatnunchi matladevaru kadu aynaki nenante asahyam .e badha naaku telsu adavallani kutumbam respect cheyyadu lokam jaali padadhu adrustam unte bathukutaru anthe.
@Ammu-hmha
@Ammu-hmha 3 күн бұрын
Parents pillalni friendlaga treat chestu undali. Ala unte pillalu anni share chesukogalugu taru but present days lo ewariki time undatledu. Busy aypotunnam. Parents ippatikina me kids tho time spend chesi roju em avtundi ela undi ne day ani oka pavuganta ayna vallatho premaga undandi.
@G.RithikaReddy
@G.RithikaReddy 3 күн бұрын
Mi video chusi Aina adapillalu kallu therustharu sir.intha open ga evaru chepparu.meru oka anna laga chala Baga chepparu.thank you.
@MunniLucky-m5z
@MunniLucky-m5z 3 күн бұрын
Sir me videos chusthunantha sepu oka amma nana brother sister family numbers andaru gurthostharu antha manchiga jagrathalu cheptharu Mari ammailaku aitey oka ammalaga oka kuthuriki chepavalasina anni jagrathalu chepthunatlu untundi sir merante maku entho respect sir
@CATALYSTSP
@CATALYSTSP 3 күн бұрын
👍🙏👍
@preethilove2308
@preethilove2308 3 күн бұрын
Correct
@Sanamreddy184
@Sanamreddy184 2 күн бұрын
S social media lo pedda anna la anni cheptuntaru. Really hattsoff sir 🙏🙏🙏🙏🙏
@polojuramesh9384
@polojuramesh9384 3 күн бұрын
ఈ రోజుల్లో ప్రేమ ఏంటి ! శారీరక అవసరాలు తప్ప ... దీన్నే ప్రేమ అనుకుంటున్నారు ..పెల్లైనొడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడా ? అది తెలిసీ వాడితో ఎందుకు పోయినట్టో !
@harindarrao4467
@harindarrao4467 3 күн бұрын
దూల తీర్చుకోవడానికి
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 3 күн бұрын
మంచి అబ్బాయిలకి అమ్మాయిలు దొరక్క బ్రహ్మాచారులుగా మిగిలిపోతుంటే ఈ ముండలు అన్నీ అడ్డమైన సన్నసులతో పోతున్నారు
@anushamurali8825
@anushamurali8825 4 күн бұрын
Wah👏🏻🙏🏻 ..ending లో super గా చెప్పారు..👌🏻
@yourstelugu102
@yourstelugu102 3 күн бұрын
6:08 Last words golden words sir🙏
@MsBalayya
@MsBalayya 3 күн бұрын
పెంపకం సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణం
@rahulcherala2011
@rahulcherala2011 Күн бұрын
Oka karanam kadu ade karanam
@kusumareddy-f5k
@kusumareddy-f5k 4 күн бұрын
Your videos really inspiring and giving awareness, kani miru eni chepina byta society lo unna vallu mararu ....
@SrujanaMaram-c4p
@SrujanaMaram-c4p Күн бұрын
దీనికి కారణం కేవలం స్మార్ట్ ఫోన్స్ మాత్రమే మన చిన్నప్పుడు ఫోన్స్ లేవు ఇలాంటివి అసలు జరిగేవే కాదు, అండ్ టీచర్లు బయం లేకుండా పోయింది.. మనం మన టీచర్లు కి ఎంత భయపడే వాళ్ళం..
@sirifashions7088
@sirifashions7088 Сағат бұрын
6:04 ikkada point Baga chepparu,adhi Anni vargaala vaariki varthisthundhi like unmarried & married
@mallikapatti8011
@mallikapatti8011 3 күн бұрын
6:18 correct ga chaypparu sir your sister ma ammayalaki kovvu ekki artham kalaydhu sir ma freedom ni memay vadhulukuntunnam sir daridhram dayvam culture nayrpistay cinama board midha action thisukundi sir laykuntay mana pillala bathukulu elanay thayari avuthayee
@rajeshjavvadi6002
@rajeshjavvadi6002 3 күн бұрын
మన ఇండియాలో పర్లేదండి బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చేసి ఎన్ని రేపులు చేసిన మన ఇండియాలో పర్లేదండి హ్యాపీగా తిరగచ్చు
@JohnsonYadlapalli
@JohnsonYadlapalli 3 күн бұрын
బ్రదర్ మీరు ఎవరోగాని చాలాబాగా చెపుచున్నారు. 👌
@amadhavi3876
@amadhavi3876 3 күн бұрын
Ledhu Siva garu..nijam ga na life lo ilane jarigindi.. lucky ga nenu vere mrg cheskunna..
@harindarrao4467
@harindarrao4467 3 күн бұрын
Good 👍
@Nature8lm
@Nature8lm 4 күн бұрын
అందుకే ఓయే రూమ్స్ లో ఇలాంటి విషయాల్లో గొడవలు జరిగి ప్రాణాలు కోల్పోయిన అమ్మాయిలు కూడా చాలా మందే ఉన్నారు దేశ వ్యాప్తంగా కాబట్టి రెండు వైపులా ఇద్దరు చాలా జాగ్రత్తగానే ఉండాలి లేకపోతే ఇద్దరికి ప్రమాదమే
@కుర్మెడుగ్రామం
@కుర్మెడుగ్రామం 3 күн бұрын
Thank you sir
@chandniy9966
@chandniy9966 3 күн бұрын
Andukay parents girls ni baitiki pamparu...
@sarojinikongara9529
@sarojinikongara9529 3 күн бұрын
Chaalaa baagaa cheppavayya, young age, attractionlo padi chasthunnaru, parents ni yedipisthunnaru. Moral values asssalu vuntamledu pillalaku, cinimalu, pichi jokulu, pramadamina, champataniki leka chaavatanikaina thayarounthunnaru
@sagarikapinninti6251
@sagarikapinninti6251 3 күн бұрын
Abbayilaku marg iyaka kuda oka ammayininala mosam cheyali anipistundi vallaku kuda mangalasuutram veskomanandi Leda married ani telisela adokati mark cheyandi ,parents ammayilaku kottadam tittadam kakunda age chinnadi ite counseling evvandi pls
@RameshYellampalli-j7u
@RameshYellampalli-j7u 3 күн бұрын
Naku doubt ga vundhi kani Naku nidra leste work bussy lo vunta kani ma village lo chala mandhi vunnaru kani 2 numbers luxury laku alavatu PADI vunnaru vallu e ganakaryam chestaru ani Naku nammakam ga vunndhi vallu kaliga tirugutha vunataru mandhu,sigarattu, byke rideng, extra,,,
@bashakhajipeta831
@bashakhajipeta831 3 күн бұрын
8th class nundi Love chestunnadu ante vaalla father ku mother ku thelisina kooda vallu a ammayini care ga choodaledante ,thappu kooda veelladi undi ani anukuntunnaru prajalu.
@anita2053-r1f
@anita2053-r1f Күн бұрын
Andariki parents manchiga undaru i mean bathikunna undannatte untaru. Laws levu parents pillalni preminchakapothe kani pillalu parents ni preminchakapothe laws unnay.
@praveenapachikori4532
@praveenapachikori4532 3 күн бұрын
Last lo me message chala bagundhi andi ❤
@komiridurga
@komiridurga 3 күн бұрын
ఈరోజుల్లో పిల్లల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది ఒక పద్ధతి పాడు ఉండటం లేదు పెళ్లి కాక ముందు ఇష్టం వచ్చినట్టు ఎవరితోనో తిరగటం ఎం సక్క వేరే వాడికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నారు తల్లిదండ్రులు వందలో 50% అమ్మాయిలు ఇలాగే ఉన్నారు ఈ దరిద్రం గురించి ఎంత చెప్పినా తక్కువే
@ravadaraju2701
@ravadaraju2701 3 күн бұрын
నిద్ర తప్పు ఇద్దరిదీ ఉంది వాడికి పెళ్లి ఏం తెలిసి కూడా వెళ్ళడం అమ్మాయి తప్పు అమ్మాయిని వాడుకొని వదిలేయాలని అనుకొని దాని చంపడం కూడా అబ్బాయి తప్పే. తల్లిదండ్రుల కూడా బిడ్డలు యొక్క పెంపకం పై వారి తిరుగులుపై కూడా ఒక సారి గమనించాలి, ఈరోజుల్లో అమ్మాయిలకు ఫ్రీడం ఎక్కువయింది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు తల్లిదండ్రులు అసలు పట్టించుకోవట్లేదు.
@sandhyakveena36
@sandhyakveena36 3 күн бұрын
Anna, thatha,, babai, mamayya,... Thx.. Baga buddi chepparu girls ki. Wake up girls
@farheenfarheen1386
@farheenfarheen1386 3 күн бұрын
Tqu sir for suggestions
@mallisettikoteswarao7542
@mallisettikoteswarao7542 4 күн бұрын
Super annaya
@Prava11.11ika
@Prava11.11ika 3 күн бұрын
Correct
@manjuladevi360
@manjuladevi360 4 күн бұрын
ఒకళ్ళు వున్నప్పుడు మరకరిమీద వుంటే అది చావుకే నిదర్శనం.
@geethasri2604
@geethasri2604 4 күн бұрын
మా దగర ఊరిలో జరిగింది సార్
@raodamineti
@raodamineti 3 күн бұрын
Nuvvu jagratha papa
@saradalakshmi5703
@saradalakshmi5703 Күн бұрын
Meru great .great.🎉
@rameshdarling2987
@rameshdarling2987 2 күн бұрын
ఇక్కడ sikshalu padavu 100% pakkaga chebutha malli inko hatyacharam jaruguthundi ఎవరైన jaragadhu ani cheppagalara anyone 😢
@luckylovelyworld9170
@luckylovelyworld9170 3 күн бұрын
Super bro meeru
@UluvIn
@UluvIn 3 күн бұрын
Here we cannot blame anyone, But parents should spend time with their children like olden days. there was no entertainment like internet, Mobile etc and relationships were really good. Any one can say that time changed, according to time we all changed, but it's not correct upto some extend. Finally, government should implement strict punishment for Women's safety, like in gulf and other countries. Where there is fear there is safety and protection
@devibobba2322
@devibobba2322 3 күн бұрын
🙏
@siyonukumari2123
@siyonukumari2123 3 сағат бұрын
దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి బైబిల్ ప్రకారం మనసును చూసి భయపడండి అన్నాడు మనసులకే భయపడాలి అంటే దెయ్యాలను కాదు మృగాలను కాదు ఏం చేయవు మనుషులను చూస్తే భయపడాలి ముందు మనుషులు అంత నీచంగా తయారయ్యారు అన్నమాట సమాజం
@reddyprasad1744
@reddyprasad1744 3 күн бұрын
Mana న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు అన్న,రేప్ కేసు లలో అయినా కనీసం కఠినంగా అమలు చేయాలని కోరుకుంటున్న,మొన్న కి మొన్న హిందూపురం లో జరిగిన దారుణంలో అయినా ఎన్కౌంటర్ చేసుంటే నమ్మే వాళ్ళం
@janakikandula286
@janakikandula286 3 күн бұрын
Super speech sir.🙏
@nagarajakumari2322
@nagarajakumari2322 4 күн бұрын
Memanukunnamu kidnap ante yemi cheyalemi. Ammaie istam lekunda yemi jaragadu. Asalu eerojulela unnaie yela nammi,bhayam lekunda vellindi. Bhayamu,jaagrattalu levu.
@adapakrishnakishorebabu9081
@adapakrishnakishorebabu9081 4 күн бұрын
Rss for ladies and hindu vaahini veeti గురించి చెప్పండి parents join chesela konni videos చేయండి ❤❤❤
@LaksmiIndia
@LaksmiIndia 3 күн бұрын
😭😭😭🙏🙏
@janakikandula286
@janakikandula286 3 күн бұрын
ఆడపిల్లలు ని కాపాడు భగవంతుడా.🙏🙏🙏
@SantoshGedela-r8y
@SantoshGedela-r8y 4 күн бұрын
Gattiga adigithay ada jathini tokkestunnaru antaru
@kusumareddy-f5k
@kusumareddy-f5k 4 күн бұрын
Lastlo bhale ga cheparu .sir ....
@my3vcreations52
@my3vcreations52 3 күн бұрын
Yes bro ilanti darunalu chala jarugutunnay ninna kuda oka ammay 9th class undochu iddaru same ade age iddaru abbayilato forest lopalaki veltunte chusi pattukunnaru😮
@EswaribaiPalli
@EswaribaiPalli 3 күн бұрын
ఈ రోజుల్లో కామని కి పెట్టిన పేరే ప్రేమ కానీ ఇది కరెక్ట్ కాదు ప్రతి ఒక అమ్మాయి ఇది తెలుసుకో వాలి
@vanisrikanth5505
@vanisrikanth5505 3 күн бұрын
Chala Baga cheparu bro 🙏
@koyidaladurgaprasad4883
@koyidaladurgaprasad4883 3 күн бұрын
Correct chepparandi
@ranik9699
@ranik9699 3 күн бұрын
Some other reason sir…police has to investigate in depth.
@RameshYellampalli-j7u
@RameshYellampalli-j7u 3 күн бұрын
Anna evi endhu ku jaruguthunai ante na abiprayam manam swathamtram techukunamu gani em prayojanam ledhu anipistundhi koni sarlu kani edhi eminapatiki govt taluchukunte aa Pani avutundhi
@AJAYY6666
@AJAYY6666 4 күн бұрын
meeru naa comment delete chesinaa...nenu oka nijam chepthaaa.....ivalti rojullo ammayalaki badyatga jeevithamlo undatam nerpinchaka ....fashion ..beauty....bodyly desires ela theerchukovali aney concept....ekkuva mindloki ekkinchey situations untannayj....illallooo....adapillalu...bhavishyathuki.....door ani nerpinchakaaa........beauty aney dhani medha concentration pettiathannaru...amma bangaram...bujji antaaa
@vprasad6433
@vprasad6433 3 күн бұрын
మీ కామెంట్ ఎంత మంచిదైనా ఇలా ఇంగ్లీష్ లో పెడితే ఎవరు చదవలేరు. తెలుగులో కామెంట్ పెట్టడం నేర్చుకోండి బ్రదర్.
@harindarrao4467
@harindarrao4467 3 күн бұрын
😂😂
@umathota8862
@umathota8862 3 күн бұрын
😱😭
@kvramakrishna3232
@kvramakrishna3232 3 күн бұрын
Cenemas & t v seriales male & female, boys & girls nu prabhavitam chestunnai sir Pillalaku tagu jagrattalu cheppalandi. Tasmath jagratta.
@pklpushpapuspa7124
@pklpushpapuspa7124 3 күн бұрын
వారు ఇదరూ ఇంకా చాల మంది అబాయిలు అదే పనికి అలవాటు పడు తునారు.ఇదిగో ఇలాంటివి జరిగే దాక ఎవరి కి బుదిరాదు..పెదల మాట పెడచెవిన పెడితే ఇదరీకి ఏదో ఒకరోజుఇలాంటి నష్టం సంభ విస్తుందీ.ఆడ .మగ స్నేహం ముదిరితే చివరీకి ఇలాంటి సంబందాలు కొంద రీలో ఏర్పడతాయి.
@lakshminarayanamma4876
@lakshminarayanamma4876 3 күн бұрын
Super ga chappuru anna
@saritareddy4842
@saritareddy4842 4 күн бұрын
Hyderabad lo lady aagori secunderabad muthyalamma gudi ki vavhindanta .Aame fake aagori anta nijame na Andi
@mb6092
@mb6092 3 күн бұрын
chala chala baga chepparu sp garu 🙏
@Nagesh3771-n
@Nagesh3771-n 3 күн бұрын
Sir manyam dt gopalapuram lo abbaayi chanipoyaadu story elagge daggra untadi vivaraalu konlondiii
@RameshYellampalli-j7u
@RameshYellampalli-j7u 3 күн бұрын
Govt employee s lo 60 years vallaku kuda retarment vundadhu valla vala enti prayojanam
@madapathishashikala9975
@madapathishashikala9975 3 күн бұрын
Sir Daya unchi Mee dvara younger ki elanti vati ki duranga vundetatlu konni videos pettandi
@bramya9327
@bramya9327 4 күн бұрын
Chala currect ga chepparu sir
@subhashsampathi9348
@subhashsampathi9348 3 күн бұрын
Vadu chesindi mummatikey tappey, kaani ammaila alochana etu veltundi . Vadiki pelli aindi and vadi wife pregnant ani telisi malli vadini nammi vaditho love enti.
@jyothilakshmi5181
@jyothilakshmi5181 3 күн бұрын
Social media lo konni videos valana elantivatiki prabavitham avuthunnaru.
@DrAnitha
@DrAnitha 4 күн бұрын
Asalu eh love concept vadilesi..nachithe intlo vallatho matladi pelli chesukunte..appude telipotundhi nijama fraud ah ani..
@pmalathikumari1956
@pmalathikumari1956 3 күн бұрын
Correct 💯
@vanterusrinath5660
@vanterusrinath5660 3 күн бұрын
First parents care children, both are shame .privacy privacy ,
@santhisavara9552
@santhisavara9552 3 күн бұрын
Nejame brother..
@vasanthich7230
@vasanthich7230 3 күн бұрын
Erojullo evvarini nammalemu frnd, Lover, or any other relations
@anapurna1507
@anapurna1507 3 күн бұрын
Good speech bro
@modemrani7869
@modemrani7869 3 күн бұрын
Veetannitiki karanam teachers chethilo betham lekapovadame,teachers ki desipline lo pette power esthe elantivi thagguthai
@Homelander449
@Homelander449 3 күн бұрын
Thumbnail lo allu arjun photo ndhuk
@madhavamadhu-js2ru
@madhavamadhu-js2ru 3 күн бұрын
Na insperation miru❤
@laksh4231
@laksh4231 2 күн бұрын
Pillalaku battalu, tv, phone, inka ilanti sadupayalu kalipisthe saripodu aada,maga evarikaina parents samskaram ivvali first.
@RameshYellampalli-j7u
@RameshYellampalli-j7u 3 күн бұрын
Kastam ani teliyakunda vunde valla ke e thought s vastai
@duvvapumahesh3724
@duvvapumahesh3724 3 күн бұрын
Next year janabha lekkalu thaggutai. Edhi gurthupettukondi
@alajangisubhashini1112
@alajangisubhashini1112 10 сағат бұрын
Ammayi 5yrs ga nammindi.perfect vaadu ammayiki mosam chseesadu.(aa paapa vadipy nammakanni maind nundi ponivvaledu..)aa nammakam aa thalli ni kalchecindi.so vaadiki kuda same sitchuvation lo chappeyali..i am sorry(dhisha lo vetarnary dr madam ni..aa 4 ni aade site lo kalcharu police vaaru..good)veediki inthe cheyali..pls polic n court..varu
@VerityvantaluYouTubechannel
@VerityvantaluYouTubechannel 2 күн бұрын
😢మీ కళ్లలో నీళ్లు
@keerthanaghanta5782
@keerthanaghanta5782 3 күн бұрын
Narayana college lo ammai chanipoindi video cheyandi
@RameshYellampalli-j7u
@RameshYellampalli-j7u 3 күн бұрын
Ledis or jans 20 years to 35 years vallu Valle e Pani jarugundhi
@RameshYellampalli-j7u
@RameshYellampalli-j7u 3 күн бұрын
Kabati aa years vallanu empty maind is devel work shop awutundhi
@k.indirapriyadarshini5931
@k.indirapriyadarshini5931 4 күн бұрын
Encounter cheyandi
@sivajagannadham1940
@sivajagannadham1940 3 күн бұрын
Now a days girls over confidence
@chandniy9966
@chandniy9966 3 күн бұрын
Aina intermediate pillalu kuda phones ichestunnatu.. Ella avvaka Inka em avtadi...
@durgamvenkat7314
@durgamvenkat7314 3 күн бұрын
ఇద్దరూ కలిసి చేసిన తప్పు....
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 28 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН
Bigg Boss Telugu 8 Top 5 Contestants Analysis By Adi Reddy
34:20
Duvvada Srinu  Vs Daughter | Maduri | Vani | Jaffar Talks
18:58
Jaffar Talks
Рет қаралды 610 М.
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН