ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ బైరి వెంకటేశం అన్నగారు అధ్యక్షుడు ఉప కులాలను వెలికి తీసే నాయకుడు ఉప కులాల తరఫున ఎంతో కష్టపడుతుందో ఎంత ఉద్యమం చేస్తుండు నీ వెంటే తెలంగాణ జిల్లాలో ఉన్న ఉపకులాల నాయకులందరూ దళితులందరూ నీ మాట కట్టుబడి ఉన్నాం మీరు ఏ ఇంటర్వ్యూ చేసిన మన జాతి కోసం మన కోసం మీకు ఎప్పుడు రుణ పడి ఉంటాం మీకు ఉద్యమాభి వందనాలు జై భీమ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అన్న💐💐👏👏👌👌👍👍
@bairirajkumar97353 ай бұрын
Super Venkatesh Anna 🎉🎉
@pulugusrinuvasu83283 ай бұрын
Jaibheem sir ...from yanam pondy
@Dhpskhammam3 ай бұрын
జై భీమ్.❤❤
@thimmaihamadasikuruva91593 ай бұрын
మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వ్యవస్థాపకులు బైరి వెంకటేశం గారిని కెఆర్ టీవీ చానెల్ లో ఇంటర్వ్యూ చేయడం ఎస్సీ కులాల తరపున కె ఆర్ టీవీ వారికి ఉద్యమ వందనాలు జయహో బైరి వెంకటేశం గారు జై మాదాసి కురువ జై జై మదారి కురువ
@SaratbauSriram3 ай бұрын
Baga chepparu brother 100%correct
@AjayGangi-bb6ch3 ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్ క్రాంతి అన్న క్రాంతి అన్న అండ్ బైరి వెంకటేష్ అన్నగారు అన్నా నాకు రాజకీయ లొసుగులు తెలియదు నా దగ్గర చదువు లేదు కొద్ది గొప్పల నాకు తెలిసింది మాత్రం చెప్తా తప్పుగా అనుకోకండి దయచేసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం దేశంలో ఎవరైతే అగ్రవర్ణాల చేతిలో దోపిడీకి గురి అవుతారొ అంటరానితనానికి గురవుతారొ ఆకలి కేకలకు గురవుతారొ ఊరి అవతల వెలు వేయబడ్డావరు జనాభా పరంగా ప్రతి ఊరికి మాదిగలు ఉన్నారు కాబట్టి వాళ్లకు 12 శాతం కంటే ఎక్కువ ఇచ్చిన తప్పు లేదని అనుకుంటా నా స్వార్థం అనుకుంటావో లేదో నీ ఇష్టం ఇ మాదిగ 57 ఉప కులాలు ఉన్నాయో మాల మాదిగ ప్రతి ఊరుకుంటారు మిగతా కులాలు అడప దడప తక్కువ తక్కువ అన్నా మీరు మ్యాదరి చదువుకున్న మీ ఒక్కరికి ఎరుక మిగతా వాళ్ళకి మాత్రం తెలియదు కదా కానీ వాళ్లు కూడా మాదిగలను తక్కువ చూస్తారు తిరగండి ప్రతి గ్రామం తెలంగాణలో అలాంటప్పుడు మేము అంటరానితనానికి గురైన వారం కథ మాకు దక్కాలి కదా రిజర్వేషన్ ఫలాలు వెంకటేష్ అన్నగారు అన్నా క్రాంతి అన్న గారు నాకు మీ ఛానల్ మాత్రం విపరీతంగా నచ్చింది మీ డేరింగ్ నచ్చింది అందులో మీరు ప్రతి ఒక్కరితో డిబేట్లు పెట్టినప్పుడు ప్రతి ఊరికి మాదిగలు ఉంటారు కదా మాదిగలు మాత్రమే ఈ తెలంగాణలో వివక్షకు గురవుతున్నారని అంటున్నారు అని చెప్పి ప్రతి మనిషిని అడగండి మాల అయినా మాదిగ అయినా ఇంకెవరైనా
@AhmedKhan-hk5iu3 ай бұрын
బైరి వెంకటేష్ ఇంటర్వ్యూ బాగుంది... క్రాంతి ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేయడం అభినందనీయం... క్రాంతి ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది.ఎన్నుకునే వ్యక్తులు, ప్రశ్నలు, ఓపిగ్గా జవాబులు వినడం, మధ్య లో ఎక్కువగా కల్పించుకోకపోవడం తో ఇంటర్వ్యూ బాగుంటుంది... క్రాంతి హాట్సాఫ్...
@gonanagaraju92253 ай бұрын
వెంకటేష్ గారు మీది ఏ కులం? మీ జనాభా ఎంత శాతం? ప్లీజ్ తెలపండి
@srinathvarma22043 ай бұрын
క్రాంతి అన్న RGV ని ఇంటర్వ్యూ చెయ్యండి .❤
@Durga-lg8fd3 ай бұрын
అన్నా జేమ్స్ పాస్టర్ తో డిబేట్ చెయ్యండి😊
@prasannakumarentertainment95993 ай бұрын
ఎవరు ఆ దొరబాబు😂😂😂😂
@sanjusanjeev54513 ай бұрын
హాయ్ అన్న ch sambhashivarao అన్న తో ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ anna
@lingareddyyanala79183 ай бұрын
Most poor sc candidates 57 except mala,madiga .they want justice.i support them
Krishna madiga anna garu kastam valana SC vargeekarana jaregendi.adi oppukovaali brother.
@BkrishnaKrishna-tn7kk3 ай бұрын
Ch సాంబశివరావు తో డిబేట్ చేయండి
@thariyallaiah11873 ай бұрын
అందరి గురించి అడిగావు విశారదన్ మహరాజ్ గురించి ఎందుకు అడగలేదు క్రాంతి బ్రో.
@nandunandu11373 ай бұрын
Asalu evi kadhu adgalsindhi reservation percentage penchi divide cheyamanali unna 15 percentage lo divide chesi alla kakunda oc ki EWS ki 10 percent icharu ippudu mana caste ni seperate chestey manaku em dhakuthay 1 or 2 percent vastadhi
@muralimc10033 ай бұрын
మంద కృష్ణ మాదిగ ను మాదిగ నాయకుడు అన్నవ్ కదా ఎస్సీ వర్గీకరణ వలన మీకు లాభం లేదా బైరి వెంకటేష్ గారు. ఆయన ను కనీసం మాదిగ & ఉప కులాల నాయకుడు అన్న బాగుండేది..
@gaddamprashanth55303 ай бұрын
వెనుకబడిన కులాలు కాదు సార్. వెనుకకు నెట్టివేయబడిన కులాలు. కులమే ఒక రోగం అసలే మనిషిని మనిషిగా చూడకుండా ఉన్న సందర్భంలో కులానికి "ఉపకులం" ఏమిటి? అసలు ఈ పేరును ఆపాదించిన వాడెవడు??
@prakashraogummadi23892 ай бұрын
ఏమో ఎవరికి తెలుసు ఆ వ్యక్తి ఎవరో కనుక్కొని బయట పెట్టు.
@shivak21333 ай бұрын
100%
@srishylamparlapelli51583 ай бұрын
మంత్రి గా ఉన్న దామోదర్ రాజ నరసింహ ఎవ్వరు??? ఉప ముఖ్యమంత్రి గా భట్టి విక్రమార్క ఎవ్వరు??? వీరు మీరు చెప్పే ఉపకులాల వారు కదా పైన చెప్పిన విదంగా????
@NenuvsNenuvs3 ай бұрын
అరె ఎర్రిపుక విద్యలో లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయిర... మాల అయినా మాదిగ ఇంకెవరైనా చదువులో టేలంట్ ఉన్నవాడే రిజర్వేషన్ పరంగా ఉద్యోగానికి అర్హుడు.... సంపదకోసం వృతి మీరు అందులోనే ఉండిపోయారు ఇపుడు. మాకావాలి అంటున్నారు నువ్వు మాదిగల పైన మాలల పైనా ఏడవకు నువ్వు చెప్పే కులాలు ఈరోజునా జాతులు కోసం రొడ్డు ఎక్కయా ఎక్కినవి రెండే జాతులు ఒకటి మాదిగ రెండు మాల... నిజంగా నీకు అన్యాయం జరిగితే నువ్వు అజాతుల్ని ముందుకి తీసుకు వచ్చి మిట్టింగ్ పెట్టి మాట్లాడు.. నువ్వు అది చేయలేవు నీవల్ల కాదు
@prakashraogummadi23892 ай бұрын
నా సామిరంగా లొల్లి మొదలైంది అన్నమాట. ఉప కులాల లోని వారిని ఒక్కొక్క కులంలో నుండి మొత్తం 60 మందిని ఒక వేదికను తీసుకువచ్చి, ఆయా కులాల అభిప్రాయాలు అందరికీ తెలిసే విధంగా చేయాలి. అప్పుడు ఎన్ని ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని అందరికీ తెలుస్తాయి.
@venugopal_VN3 ай бұрын
అసలు కులం అన్న పదం హిందుత్వంలో లేదు లేని దాన్ని అంట కట్టకండి మనుషులు తయారు చేసిన వాటిని🙋♂️🙋♂️🙋♂️🙋♂️
@jstarfreeone3 ай бұрын
😂😂😂 bhale jokulu vestunav nivu levu ante nammestam అనుకున్నావా కులం అంటే ఏంటి సతీసాగమనం అంటే ఏంటి జోగిని వ్యవస్థ అంతే ఎంటి ఇవ్వానియామకు తెలుసులేర 😂😂😂
mochi caste people are seen only in Nizamabad because mostly people are considered they are from maharastra. especially we see Hanumanth shinde from jukkal was the mochi. mostly in hyderabad mochi people are linked with madigas because they have marriage relations also, because mochi people are considered as madigas please comment
@SANDEEPVOTARIKARI3 ай бұрын
లెదర్ నాయిస్ ఇస్ అవర్ మధర్ వాయిస్. ముచ్చెలే మా ముత్యాలు.
Anna na caste Mahar but naku mala caste certificate undhi🎉
@ravindramandapalli81213 ай бұрын
బాబు మొచ్చి నువ్వు ప్రతి సందర్భంలో మాదిగల పై విమర్శలు చేస్తున్నావు మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారు 30 సంవత్సరాలుగా మాదిగ మాదిగ ఉప కులాల కోసం పోరాటం చేసి ఈ రోజు రాజ్యాంగ ఫలాలు అందరికి వారి వారి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అని పోరాటం చేస్తా నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ నిద్రపోయావు ముందు నిజాతి పిల్లలను చదివించు సోది చెప్పడం కాదు.