రాజీనామా చేసి అపర చాణక్యనీతిని ప్రదర్శించిన అరవింద్ కేజ్రీవాల్ ||

  Рет қаралды 70,195

Bala Latha Madam

Bala Latha Madam

Күн бұрын

👉 Follow on WhatsApp: shorturl.at/cgtxG
👉 Follow on Telegram :t.me/csbiasaca...
👉 For More Details : www.csbias.com/
👉 Student Enquiry Form: forms.gle/rBLL...
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: play.google.co...
👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: apps.apple.com...
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
👉 Links of KZbin Channels :
1. BALA LATHA MADAM : / @balalathaofficial
2. For Groups Related Topics : rb.gy/d7uu1g
3. FOR English : rb.gy/q6vi5a
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
t.me/Balalatha...
Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
t.me/balalatha...
Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
t.me/balalatha...
Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasaca...
Contact Address :
9966436875
6309078111
8374232308
CSB IAS ACADEMY
Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
Kavadiguda, Hyderabad, Telangana
500080

Пікірлер: 181
@RagavammaSaval
@RagavammaSaval 2 күн бұрын
Madam garu hat's off to you for the analysis🙏🙏🙏🙏🙏
@PallePeddaThirupalReddy
@PallePeddaThirupalReddy Күн бұрын
ఈ తెలివి ఒక ఐదు సంవత్సరాల ముందు ఉండి ఉంటే సరిపోయేది ఎందుకంటే పదవీ వ్యామోహం లేదని అప్పుడే ఢిల్లీ సీఎం గా వేరే వాళ్ళని చేసి ఉంటే బాగుంటుంది సరే ఆలస్యమైన సరైన నిర్ణయం తీసుకున్నా కేజ్రీవాల్
@crazykids2889
@crazykids2889 2 күн бұрын
చాణక్యానీతి లేదు ఇక్కడ వేరె option లేదు vadiki
@filtered_world
@filtered_world 2 күн бұрын
Exactly
@sriranganaidu6222
@sriranganaidu6222 Күн бұрын
Vere option leda aah 😂😂.. Maari intha yerri pappa comment pettav enti.. Last 6 months paina jail lo unda gaa ney CM gaa unnadu, Appudu unna option, ippudu bayati ki vasthe leda aah ?? Corona chaduvu laa ?
@filtered_world
@filtered_world Күн бұрын
@@sriranganaidu6222 he could have resigned when he came on bail last time or when lot of criticism was faced due to administrative lag
@sriranganaidu6222
@sriranganaidu6222 Күн бұрын
@@filtered_world You comment is irrelevant to the topic here.. I replied to main comment who said Kejriwal resigned due to no choice.. Kejriwal was the first person to rule the state as a CM from jail, no one earlier did that.. So now also he has a choice to continue as a CM..
@sriranganaidu6222
@sriranganaidu6222 Күн бұрын
@@shravanpaloju1279 Jail lo unna appudu super gaa powers enjoy chesada aah ?? Kanisam em matladutunnaro alochinchi matladandi..
@Educateagitate
@Educateagitate 2 күн бұрын
Oka civil servant ante amatram undali😅😅😅thaggedele
@worldenhancement2540
@worldenhancement2540 2 күн бұрын
😅
@fiazsyed5621
@fiazsyed5621 Күн бұрын
Honest leadership 👏 India 🙏
@venkatram-k2z
@venkatram-k2z 12 сағат бұрын
జైల్లో ఉంటూ కూడా దేశ ప్రజల సొమ్ము తింటూ బయటికి వచ్చి రాజీనామా డ్రామా ఇది రాజకీయ చాణిక్య మా మీ దృష్టిలో సిగ్గుచేటు
@Ashwath1108
@Ashwath1108 12 сағат бұрын
BJP వాళ్ళకి రేపిస్ట్ లు దేవుళ్ళు
@rajeshwarreddy3589
@rajeshwarreddy3589 2 сағат бұрын
​@@Ashwath1108వెస్ట్ బెంగాల్ లొ హిందు ఆడవారి మీద రేపులు కనిపించడం లేదా, సెక్యులర్ భావాలు విడిచి దేశం లొ జరగుతున్న దేశ వతిరేఖ సమస్యల గురించి న్యూస్ చుడు, రైల్వే జిహాద్, వక్ఫ్ బోర్డు అరాచకాలు, లవ్ జిహాద్ వీటి గూర్చి తెలుసుకో లేకపోతె మాన భారత్ చాల నష్టం ఉంటది
@Satya1999-l2g
@Satya1999-l2g 2 күн бұрын
Political mindset
@shekaradvitha7770
@shekaradvitha7770 2 күн бұрын
అందరూ ముందు గా గమనించాల్సింది ఎంటి అంటే, వీడు ఇప్ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేశాడు అని, ఎందుకంటే ఇన్ని రోజులు చెయ్యలేదు, సీఎం గా చెలామణి అయ్యాడు, కానీ ఇప్పుడు కోర్టు బైల్ ఇచ్చింది ఇస్తు కొన్ని షరతులు విధించింది, సీఎం గా ఎటువంటి దస్త్రాలమిడ sign పెట్టకూడదు,ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టింది, so అందుకు ఇప్పుడు వీడు ఎదో పెద్ద నీతి మంతుడిలగ చేస్తూ రాజీనామా చేశాడు అంతే తప్ప వీడికి అంత లేదు
@srikanththelagathoti6673
@srikanththelagathoti6673 Күн бұрын
Wait and see his tactics.....Mathanni addupettukune vadu kaadu mind tho game aadevadu😉
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 Күн бұрын
అతిషి కి అభినందనలు 🎉🎉💐💐💐
@stalinmusunuri1725
@stalinmusunuri1725 Күн бұрын
పోటి చేసి మళ్ళి సీఎం అయినా కూడా అదే పరిస్థితి, ఫైల్స్ మీద santhakal, చేయకూడదు, సీఎంఓ కి వెళ్ళకూడదు
@mandadipavan2384
@mandadipavan2384 Күн бұрын
కానీ అయినా పార్టీ వస్తుంది కదా అది చాలు
@adigerlaprasad5348
@adigerlaprasad5348 2 күн бұрын
Tapu leedu CHINA NORTH KOREA AYETE EPAATI KU VAADI KU UARI SHIXA 💐🙏🇮🇳
@journeyforupsc9258
@journeyforupsc9258 2 күн бұрын
I lost respect on this guy Who came to bring change became evil after Punjab elections No one forgets Swati maliwal ji who beaten in her own residence Many many misdeeds he is a failed politician who should have not enter in politics
@rhythmchannel166
@rhythmchannel166 2 күн бұрын
Good information Ma'am
@sagiliprabhudas1103
@sagiliprabhudas1103 Күн бұрын
కాదంబరి జత్వాని కేసులో మీ అభిప్రాయం
@umamaheshnooka4864
@umamaheshnooka4864 Күн бұрын
India lo chala issues unnai evi manaki avasarama
@krishna-w1g
@krishna-w1g 2 күн бұрын
Good analysis madam 🎉
@top2020oftheuniverse
@top2020oftheuniverse 2 күн бұрын
వీడు భారతదేశానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తి
@naveen.k2503
@naveen.k2503 2 күн бұрын
Bjp మతోన్మాదుల కన్న ఎవరు ప్రమాదం.. వాడు పక్క పార్టీ కాబట్టి అరెస్టు చేశారు.. బీజేపీ వాళ్ళయితే రేప్ లు, మర్డర్ లు చేసిన నో కేస్.. ఎందుకంటె ఎన్ని పాపలు చేసిన బీజేపీ లో జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మ..
@VIJAY-di2hx
@VIJAY-di2hx 5 сағат бұрын
అపర చానక్యం లేదు గాడిద గుడ్డు లేదు. అతిశీ గారు &వారి family Afjal గురు సానుభూతి పరులు అనీ తెలిసిందే 😂 . ఇక దేశ రక్షణ దేవుడికే తెలుసు GOD MAY SAVE DELHI&INDIA
@perrajupericharla6200
@perrajupericharla6200 11 сағат бұрын
అంత నిజాయితీపరుడు అయితే జైల్లో ఉండగానే రిజైన్ చేయవలసింది
@saratchandrapadhi6794
@saratchandrapadhi6794 3 сағат бұрын
కేజరివాల్ గారు చాలా తెలివైన వారు.అన్నా హజారే లాంటి వారికే బురిడీ కొట్టించారు. తన అరెస్ట్ ని రాజకీయం కొరకు ఉపయోగించడం అతనికి తెలుసు. కాంగ్రెస్ కూడా అతని వెనుక ఉంది. కేస్ పెట్టింది కాంగ్రెస్. అరెస్ట్ చేయించింది కాంగ్రెస్. ఆ అపవాదుని బీజేపీ పైకి నెట్టి ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఇదో ఎత్తుగడ. ఇది రాజకీయ చదరంగం. ప్రజలను అమాయకులను చేసి ఆడుకోవడమే.
@srinivasambati2290
@srinivasambati2290 Күн бұрын
Indulo chanikya niti emundi.....malli oka samatsaralo padaviloki vastadu , party tanade kabatti cm kakapoina Anni decisions atane tisukuntadu like UPA1 and UPA2.
@rajeshwarreddy3589
@rajeshwarreddy3589 2 сағат бұрын
దేశద్రోహి కేజ్రీవాల్ జార్జ్ సోరోజ్ ఫండ్ తో గెలిచిన అవినీతి పరుడు ఈ కేజ్రీవాల్ లిక్కర్ దొంగ,water మాఫియా ఈసారి ఢిల్లీ సిఎం గా చేసిన ఈ ఆడమనిషి పాకిస్తాన్ కు, టెర్రరిస్టు లకు డబ్బులు ఇచ్చి కోర్టు కు సహకరించన తల్లితండ్రులు ముద్దుల బిడ్డను ఢిల్లీ సిఎం చేసినందుకు ఎన్నికలో ఒక్క సీటు గెలిచే సత్తా కుడ లేదు
@sagarpatel8298
@sagarpatel8298 Күн бұрын
వాడు ఎంత అవినీతిపరుడో అన్నా హజారేనే అన్నాడు సపోర్ట్ చేసి తప్ప్పు చేసా అని
@siddenkisrinivas798
@siddenkisrinivas798 Күн бұрын
Bro mana state lo unna chala cm latho poliste chala manchi works chesad Delhi ki Vidya , vaidya vidhanam lo desham lo chala mandi CM Vela kotla avinithi chesaru chestunnaru thinu kunda oka chinna scam lo dorikadu adi kuda tana party ni melli melliga okko rastram ki spread cheyalani chusad so BJP idi chala elary ga ne pasigatti eppudu eppudu dorukatada ani wait chesi correct time ki dorikipoyadu
@Ashwath1108
@Ashwath1108 12 сағат бұрын
Anna Hazare ఒక బీజేపీ తొత్తు
@Kranthi233
@Kranthi233 11 сағат бұрын
ఆ వేస్ట్ ఫెలో మొదట దేశంలో మహిళల కోసం ఉచిత బస్సును ప్రారంభించాడు .. అలాంటి పొలిటికల్ గేమ్ ప్లేయర్..
@kavitharati3835
@kavitharati3835 14 сағат бұрын
Thats Krejiwal.... super sir...
@ismartenglish2046
@ismartenglish2046 Күн бұрын
Democracy is in danger ⚡⚡ ma'am.
@thirus9839
@thirus9839 2 күн бұрын
ఈ దేశం లో ఇంత కంటే పెద్ద scam లేదు అంటారా
@srestakumarnomad2016
@srestakumarnomad2016 Күн бұрын
Vundi gujrat train killing😂
@robbin993
@robbin993 Күн бұрын
mam, AAP party ni punjab lo expand cheyadaniki money kosam direct ga ne liquor scam lo involve ayyaru. ippudu rajinama chesi elections ki vellinantha matrana chanakya neethi avvadhu
@hanumantharaom5730
@hanumantharaom5730 Күн бұрын
Kejriwal is good nd better than BJP
@mukundakrishna2300
@mukundakrishna2300 2 күн бұрын
He is chief supporter of Khalistanis soo my request to Govt of India to make secret enquiry on his links with Khalistanis after people will decide He is Honest or Dishonest
@ab-jh8ym
@ab-jh8ym 2 күн бұрын
Ni bondara. Asalu modi ne election time lo terrorist attacks cheyinchi sentiment rechagotti gelustunnadu. Asalaina terrorist modi ne
@parishilana
@parishilana 2 күн бұрын
అలా అయితే మన మోడీ పైన భగవత్ పైన ఇంకెన్ని ఎంక్రీలు వెయ్యాలో
@games-bs8ke
@games-bs8ke 2 күн бұрын
Bjp ki opposition aithe vaarandaroo chinaa pak ugra vaadulu. Inkaa bjp maatalu namme vaaru evaroo leru. Bjp govt li vunnadi, maatalu kaadu niroopi chaali. 6 nelalu jail li petti emi niroopunxhaaru lmdi kodukulu.
@nprad
@nprad 2 күн бұрын
Modi visa lekunda Pakistan ki velli vastadu. mari evaru terrorist? ee BJP vallu, khalistani, anti national anatame tappa akkada emi proofs levu. vine vallu verri vengalappalu aite emaina cheptaru.
@vinodrathod1251
@vinodrathod1251 2 күн бұрын
Godi okka pedha sanja koduku..nvu vadki putina mjja koduku vi...bjp it cell sallae...inka deshani entha munchutharu ra mjnjja nayalara...
@girimadhavchowdhury1281
@girimadhavchowdhury1281 2 күн бұрын
Bjp will wins in the both states
@rlmadhu
@rlmadhu Күн бұрын
why he did not resign when he was in jail? and why now ? it is good to discuss this point
@Ajayedits7
@Ajayedits7 2 күн бұрын
Madam bjp jarige avinithi gurinchi kuda videos cheyyandi madam as indian ga mana desam corrency rate endhukani thaggipotundhi dowlopment lo mundhu untey peragalikadha endhukani downfall avvtundhi
@sagarkrishnakadumuri2525
@sagarkrishnakadumuri2525 Күн бұрын
He is a unfit to be politician
@SujathaBonagani
@SujathaBonagani 2 күн бұрын
Food oil perigina Dani meeda Video cheyyandi
@pedapudidevika8907
@pedapudidevika8907 2 күн бұрын
Amma meru ma inspire andi
@harikrishna3128
@harikrishna3128 Күн бұрын
All are equal before the law.
@user-jt4ov9pz9b
@user-jt4ov9pz9b 13 сағат бұрын
Jail ki povadam bail early ga ravadam leka late ga ravadam common nowa days. Remind lo vunchada manedhi punishment kadhu. Vicharana jaruguthundhi kabatti witness lanu tamper cheyakunda remind lo vuncharu. Case court ki vellali charge sheet veyali argument s jaragali. Case favour ga vasthuntha leka disfavour ga vasthundha anedhi time padthundhi ippudu CMga resign cheyadam correct pani ye adhikaram lekunda vunnapudu padhavi yendhuku. Go for elections. Gelichi CM AITHE appudu situation appatithi. President rull ippatilo vundadhu. Temporary CM vuntaaru idhi na abhiprayam
@moodavathgamesingh
@moodavathgamesingh 2 күн бұрын
Only AAP
@peaceofperfection
@peaceofperfection 2 күн бұрын
మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎలా మేడం ,ఒకవేల అప్పుడు కూడా ఈ బెయిల్ షరతులు ఉంటే?
@murthykottana2113
@murthykottana2113 2 күн бұрын
CBN kuda ala chesta bagundade 😂
@vamsichinku19
@vamsichinku19 Күн бұрын
Cheste malli appatiki radu le😂
@sopangiramjee9220
@sopangiramjee9220 2 күн бұрын
Sister My Heartful Kindly Please Thangalaan Movie History 🙏🏼🙏🏼🙏🏼
@venugopalrao2509
@venugopalrao2509 13 сағат бұрын
కేజరి్వాల్ సుప్రీం కోర్ట్ బెయిల్ ప్రకారం అధికారం లేని నామమాత్రపు సీఎం, అందుకే సీఎం గా రాజీనామా చేసి సానుభూతి కోసం వచ్చే ఎలక్షన్ లో లబ్ది పొందటానికి కాని, కేజరి్వాల్ నిజం గా నిబద్దత ఉంటే అరెస్ట్ అయినపుడే రాజీనామా చేసి ఉంటే విలువ ఉండేది, తప్పు అది అవినీతి చేసిన ప్రజలు జగన్ ను లాలు ను గెలిపించారు కేజరి్వాల్ విలువ లేని మనిషి
@indian4134
@indian4134 2 күн бұрын
దేశం బాగుపడాలి అంటే బీజేపీ ఉండకూడదు.... అధికారం కోసం ప్రభుత్వలను ప్రజాస్వామికం ga ఎన్నికైన ప్రభుత్వలను కులుస్తున్నారు
@rathodvakeel5493
@rathodvakeel5493 2 күн бұрын
Waqf board ni Congress ekkuva powers ichesi ...desham motham waqf board property antaru😂
@rathodvakeel5493
@rathodvakeel5493 2 күн бұрын
2012 lo Congress pm chief justice ni kalisaru .... muslims iftar party ki ...watch in utube 😂😂
@Poratam80
@Poratam80 2 күн бұрын
Telangana lo nadusthundhi yenti Mari babu ..
@srksrk6232
@srksrk6232 2 күн бұрын
Indian terrorist vachinduro
@Poratam80
@Poratam80 2 күн бұрын
Dhongalanu arrest cheyodhu antav ... Anthega ..
@basheerk2218
@basheerk2218 2 күн бұрын
First view madam
@raghuramireddymallu2680
@raghuramireddymallu2680 2 күн бұрын
🙏🙏🙏🙏🙏
@prasaddp8700
@prasaddp8700 10 сағат бұрын
Madam garu kejriwal fan la unnaru. Kaani prajalu picchi vallu kadu...
@ramesh6880
@ramesh6880 2 күн бұрын
Leader
@sbassbanwars
@sbassbanwars 2 күн бұрын
With AAP Arvind Kejriwal jai ho 👌👌👌👍🙏🙏🙏😀
@mahenderreddy1320
@mahenderreddy1320 2 күн бұрын
May be chanakya but not a annahajare
@nprad
@nprad 2 күн бұрын
aa anna hajare BJP govt vachaka IAC movement enduku cheyatledu? UPA unnappudu kavalsina lokpal bill ippudu enduku adagatledu? Asalu politicians meeda cases unte 1yr lopu vicharana complete cheyali ani adige vadu.... ikkada liquor scam meeda 2yrs nundi em progress ledu ani SC antu unna kuda govt ni question cheyakunda.... Kejriwal ki munde cheppa lanti political statements enduku istunnadu? Ajit pawar, Subendu adhikari, himanta biswas sharma lanti vallani BJP lo cherchukoni valla cases close chestunte corruption ki against ga enduku fight cheyatledu?
@SantoshKumar-te5wh
@SantoshKumar-te5wh 2 күн бұрын
Great Krejiwal Good Evening Madam (AMMA)
@anuradhakaza6229
@anuradhakaza6229 2 күн бұрын
Great leader. IIT and IRS inteeigent. These highly currputed BJP leaders filed a fabricated cases and sent to him Jail
@journeyforupsc9258
@journeyforupsc9258 2 күн бұрын
Ohhh really tell me a single scam of GOI YOUR IIT IRS ADMINISTRATION KILLED 3 IAS ASPIRANTS OF DELHI COACHING FLOOD INCIDENTS.. So much iitian development that helping growth of khalistanis in Punjab and economy of Punjab at collapse stage Your iitian got slapped by people of Delhi on lok sabha by giving him 0/7
@journeyforupsc9258
@journeyforupsc9258 2 күн бұрын
6 months lo elections unnai vadu chesthey entha cheyaka pothey entha Ayina aa buddhi jail ki veley mundu undali Vadu sentiment lepali anni thappa emledu
@tchinna4783
@tchinna4783 2 күн бұрын
వీడు అవినీతి .చేయకపోతే అరెస్ట్ చేసినపుడే రాజీనామా చేస్తే అపుడు చాణక్య నీతి అంటారు మేడం ... ఇప్పుడు చేస్తే . ...కన్నింగ్ నీతి అంటారు మేడం ..వీడు పరమదరిద్రుడు
@kittuphuar42bbbgggh
@kittuphuar42bbbgggh 2 күн бұрын
Modi kanna better
@shashidharreddypatlola6884
@shashidharreddypatlola6884 15 сағат бұрын
Andhanamaaji​@@kittuphuar42bbbgggh
@cherukuruhanok7730
@cherukuruhanok7730 Күн бұрын
మా బొల్లి బాబు కూడా అల చేసి అపర బొల్లి చాణక్య గా అవుతే బాగుంటుంది
@HariChittiboina
@HariChittiboina 2 күн бұрын
Great leader
@gbonfire173
@gbonfire173 2 күн бұрын
Political strategy
@indianjvv4571
@indianjvv4571 2 күн бұрын
కేజ్రీవాల్ దెబ్బ, బీజేపీ అబ్బా!
@PakkaLogic
@PakkaLogic 2 күн бұрын
Annitiki prajalu certificate saripothe Inka courts endhuku madam. Konni samvathsaraala nundi APARA CHANAKYAM ane padham brastupatti poyindhi.
@vamsichinku19
@vamsichinku19 Күн бұрын
Delhi upcoming elections of Kejriwal gelustaru 🔥
@rupup9331
@rupup9331 2 күн бұрын
Ala vundali leader:-)
@balugowda5270
@balugowda5270 2 күн бұрын
Raghav Chadha should be the one who fits it very well .
@pothannakoruprolu116
@pothannakoruprolu116 Күн бұрын
కేజ్రీ అవినీతి పరుడు దేశానికి చేలా ప్రమాదం.
@prawinbyrisetty8103
@prawinbyrisetty8103 Күн бұрын
AAP have no role to play in haryana
@sampathdevunuri9704
@sampathdevunuri9704 Күн бұрын
Vidhi leka resignation chesadu
@maheshrandhi8424
@maheshrandhi8424 2 күн бұрын
Good evening teacher can pls give me advice to our nearly approaching board exam of icse can you give me guidence
@khwajaindian6622
@khwajaindian6622 11 сағат бұрын
Futer pm of the country.. he had original certificates.
@paandu8081
@paandu8081 2 күн бұрын
MP seats anni poyayi kada adi nuvvu nijayithiparudu anukunte amadmi ki seats vacheviga?
@vivek99993
@vivek99993 2 күн бұрын
Politics with Change ani vachadu kada....11 years ayindi 2 states gelichindu, avey routine Freebies, scams, blames a kanpisthunnai kani eeyana thisukochina Change aithe kanpisthale. Meeru emo bail mida undi kanisam secretariat ki poleni CM ki Bajana chesthurru.
@srinivasuluchamanthula3807
@srinivasuluchamanthula3807 13 сағат бұрын
Madam Kejrival jail vellinappude Rajinamacheste nijayathi parudu anevaru.Delhi election 3 Nelalo jaruganunnai.epudu prajalu cunning Kejrival antaru
@SrinivasRao-xv3no
@SrinivasRao-xv3no 2 күн бұрын
Jail ki vellini vallanu disqualify cheyali govt job ki emi case undakudadu kani politicians ki undocha
@Suresh-454
@Suresh-454 2 күн бұрын
Case prove avvalii
@bathulagoutham2147
@bathulagoutham2147 2 күн бұрын
Atala ayite evaru avvaru bro politician motam criminals andaru
@nprad
@nprad 2 күн бұрын
jail ki vellatam criteria kadu..... case lo prove avvatam.... koddiga telusukuni maatladandi.... just jail ki vellatam evarinaina false case petti pampochu.
@Shadowgamer-cc6yr
@Shadowgamer-cc6yr 35 минут бұрын
He is a duplicate fellow...meeru edho thop ani cheppakandi
@games-bs8ke
@games-bs8ke 2 күн бұрын
During dashing very honest and a highly professionally qualified person. India should not leave him. He would be a future pm in coming satya yuga.
@bheemashankar264
@bheemashankar264 13 сағат бұрын
Totally selfish... Tana wife ni nilabettinapude artham ayndi chair mida entha asha undo ani. Vere evaranna chair ekkestheremo ani.
@India20247
@India20247 2 күн бұрын
Andaru lagalee
@katukoorisambaiah6215
@katukoorisambaiah6215 2 күн бұрын
I believe he is fraud...no analysis
@mohanrathod1156
@mohanrathod1156 Күн бұрын
As im initially request lot to him(kejriwal), but now he is scamer ,madm not compared such mind-set criminal with chanakya.
@Thelugu-i1v
@Thelugu-i1v Күн бұрын
How can you decide? Court has not given the judgement right.
@VinodKumar-z4i9y
@VinodKumar-z4i9y 2 күн бұрын
Liquor scam may not show that much impact ma'am
@games-bs8ke
@games-bs8ke 2 күн бұрын
Jayaho Kejriwal
@acharyulun2400
@acharyulun2400 Күн бұрын
చావు తెలివి తేటలు....😂
@jikkulaashadevi7824
@jikkulaashadevi7824 2 күн бұрын
My favourite leader ❤
@onetheone2001
@onetheone2001 2 күн бұрын
Anduke corruption Leni society ni create chesta ani pedda liquor scam chesadu
@sp-zz3li
@sp-zz3li 2 күн бұрын
Andha bhakti😢​@@onetheone2001
@rathodvakeel5493
@rathodvakeel5493 2 күн бұрын
He supported waqf board..
@Satya1999-l2g
@Satya1999-l2g 2 күн бұрын
Vadu ela Mee favourite ayyadu
@srksrk6232
@srksrk6232 2 күн бұрын
Ayya baboi
@srikanththelagathoti6673
@srikanththelagathoti6673 Күн бұрын
NDA ni desam nundi koolatoyadamlo top 5 places lo kejriwal garu okaru .....He is going to win and end the religion based politics in my INDIA❤ Always AAP from Andhra Pradesh
@aravind8250
@aravind8250 2 күн бұрын
Aap ravali
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 2 күн бұрын
Great leader
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 320 М.
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 35 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,1 МЛН
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 60 М.
Mayan civilization | chichen itza mexico 4k
13:52
Naa Anveshana
Рет қаралды 513 М.
ENGLISH SPEECH | PALKI SHARMA: India's Right Path (English Subtitles)
14:44
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 35 МЛН