I think this is good decision Some kids addicted to social media.
@nenu_nakavitha...15282 күн бұрын
Yes mam, this process is need...
@VamsiKrishnaKadapa2 күн бұрын
Literates should do awareness campaigns in educational institutions and to illiterate society.
@s.Nagaraju6072 күн бұрын
మంచి నిర్ణయం
@Telangana5672 күн бұрын
పిల్లలు ఫేక్ ఏజ్ పెట్టి అకౌంట్ క్రియేట్ చేసుకుంటరు....
@anudeeptec15542 күн бұрын
Nuvvu ideas ivvaku vallaki
@sivavolgs919Күн бұрын
@@anudeeptec1554అతను చెప్పింది కరెక్టే కదా బ్రదర్ ప్యాకేజీ తో పిల్లలు ఎకౌంటు క్రియేట్ చేయొచ్చు కదా ఎన్నో దరిద్రాలు దారుణాలు చూశాం బ్రదర్ సోషల్ మీడియాలో ఆడపిల్ల అయినా మగ పిల్లాడు అయినా21 ఏళ్లు దాటిన తర్వాత సోషల్ మీడియా ఓపెన్ చేసుకునేలా ఉండాలి రూల్స్ లేకపోతే ఏదైనా ఐటమ్ సాంగ్ వస్తే చాలు ఏదైనా బూతు మాటలు వస్తే చాలు రొమాన్స్ ఇలాంటి ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఎంకరేజ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి 21 ఏళ్లు దాటి దాకా ఎవరికి అనుమతి ఉండకూడదు
@Latha_20252 күн бұрын
TQ thankyou sooo much madam 🙏🥰
@nagalakshmidarla-i4e2 күн бұрын
Tq madam
@Saagar-mt6kg2 күн бұрын
👏🏼👏🏼👏🏼
@bokkaprasadkumar56392 күн бұрын
👍👍👍
@NutetiAnil_IPS_2024...2 күн бұрын
Ok
@NutetiAnil_IPS_2024...2 күн бұрын
Thank you🎉
@padmajakaruturi9831Күн бұрын
Fake channels ban cheyyali
@sivavolgs919Күн бұрын
ఏమ్మా ఏ ఊరు అమ్మ నీది ఎర్ర బస్సు ఎక్కి ఎర్రగడ్డ నుంచి వచ్చావా ఏంటి ఆమె ఎవరో తెలుసా నీకు csb ias అకాడమీ ఫౌండర్ బాలలత మేడం గారు ఫేక్ ఛానల్ అంట ఎప్పుడన్నా చూసిన మోహమేనా నీది ఆమె వల్ల చాలామంది ఇంటెలిజెన్స్ అయ్యారు చాలామందికి చదువు చెప్పారేమో సోషల్ మీడియా ద్వారా తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి చేరవేయాలని తాపత్రయంతో వీడియోలు చేస్తారు మేడం 🎉🎉🎉🎉🎉❤❤