Balu's Beautiful Srinivasa Gadyam-Srimadakhila Mahee Mandala-Bhakti Paatalu TeluguNow TV

  Рет қаралды 268,713

TeluguNow TV

TeluguNow TV

Күн бұрын

Telugunow TV
Srimadakhila Mahee Mandala Gadyam, Srimadakhila Mahee Mandala Song, SPB Srinivasa Gadyam, SPB Srimadakhila Mahee Mandala Song
Balu Srimadakhila Mahee Mandala Song, SP Balasubramanyam
Srimadakhila Mahee Mandala Song, SP Balasubramanyam Srinivasa Gadyam,
SP బాల సుబ్రమణ్యం
శ్రీనివాస గద్యం,
SP బాల సుబ్రమణ్యం
శ్రీమదఖిల
మహీమండల
పాట,
SP బాల సుబ్రమణ్యం
శ్రీమదఖిల
మహీమండల
శ్రీనివాస గద్యం,
బాల సుబ్రమణ్యం
శ్రీనివాస పాట,
బాలు
శ్రీనివాస గద్యం,
SP బాల సుబ్రమణ్యం
శ్రీమదఖిల
మహీమండల
పాట,
బాల సుబ్రమణ్యం
శ్రీమదఖిల
మహీమండల
పాట,
బాలు
శ్రీమదఖిల
మహీమండల
పాట,

Пікірлер: 300
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 11 ай бұрын
Super super super balu garu🙏🙏🙏🙏🙏🙏🙏
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 11 ай бұрын
Super super super super super super super Balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 11 ай бұрын
Super super Balu garu🙏🙏🙏🙏
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 11 ай бұрын
Super super super balu garu god super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@indiramarella1847
@indiramarella1847 4 жыл бұрын
శ్రీనివాస గద్యం అనర్గళంగ పలికిన బాలూ గారి గళానికి శిరసా నమస్కారాలు
@vpet05
@vpet05 4 жыл бұрын
#swaramaadhuri
@saraswathisrinu6845
@saraswathisrinu6845 Жыл бұрын
Yes
@laxmanp5190
@laxmanp5190 4 жыл бұрын
ఎప్పుడు వినని కనని గద్యపద్యం ఎంత బాగుందో చెప్పలేం
@TeluguNowTV360
@TeluguNowTV360 4 жыл бұрын
మీ ఆభిమానానికి కృతజ్ఞతలు.
@aadavi
@aadavi 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👏
@prasannakumar6624
@prasannakumar6624 3 жыл бұрын
@narendrasharma2688
@narendrasharma2688 11 ай бұрын
Supper.
@abhisingingzone5809
@abhisingingzone5809 4 жыл бұрын
అంత స్పష్టం గా పలికి స్థిరం గా రాగం లో వినసొంపుగా పాడగలిగే ది అంత త్వరగా నేర్చుకొని పడగలిగేది కేవలం ఒకే ఒక్కరు కేవలం స్పీ బాలసుబ్రహ్మణ్యం గారు
@bhaskarnarasimham3546
@bhaskarnarasimham3546 4 жыл бұрын
ఏంటయ్యా..ఆ పాడటం..ఏమిటా వాక్ప్రవాహం..ఏమయ్యా..బాలూ..మమ్మల్ని.కొంచంఊపిరి..తీసుకోనివ్వూ... నీ ఊపిరంతా..మమ్మల్నానంద పరచటానికే..థారగా పోసి..చివరికి నువ్వు తీసుకోవటానికి..కూడా మిగలకుండా చేసుకుని..ఇలా మమ్మల్నిలా..నీ గానమహాసంద్రంలో ముంచేసి..ఊపిరి సలపకుండా చేసి..కంటికి కనిపించకుండా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయావూ..నిన్నేమనాలి బాలూ..😍😍😍😣😣😥😥
@pothireddymadhavi1595
@pothireddymadhavi1595 4 жыл бұрын
What a lines sir
@bhaskarnarasimham3546
@bhaskarnarasimham3546 4 жыл бұрын
@@pothireddymadhavi1595 😊😊😎
@SPBReddy
@SPBReddy 4 ай бұрын
శాపవశాత్తు ఈ లోకంలోకి వచ్చిన గాన గంధర్వులు మీరు
@lopamudravalluru4382
@lopamudravalluru4382 2 ай бұрын
😭😭😭
@srinivasch.s4919
@srinivasch.s4919 4 жыл бұрын
కారణజన్ముడు పాడిన మధుర గధ్యాన్ని వినగలగడం మనం చేసుకున్న పుణ్యం
@lakshmanamurthykasibhotla1913
@lakshmanamurthykasibhotla1913 4 жыл бұрын
మేము ఈ గద్యం మీ గళములో వినడం మా అదృష్టం, మీరు లేకపోవడం మా అందరి దురదృష్టం మీరు గానగంధర్వులు 🙏🙏🙏🙏🙏
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 4 жыл бұрын
బాలూ గారి జన్మ సార్థకము 🙏
@venkataramanamurthyyerrami3232
@venkataramanamurthyyerrami3232 4 жыл бұрын
బాలూ గారూ! మిమ్మల్ని మిస్ అయ్యము ఆ. శ్రీనివాసుడు మీ ఆత్మాకు శాంతి ని ప్రసాదిన్చాలాని కొరుకుంటు న్నాము
@sarunarao936
@sarunarao936 4 жыл бұрын
స్వామీ వేంకటేశ మా బాలూ గారిని నీ ఎదురుగా వుంచుకుని పాడించుకుందుకి మాకు దూరం చేసావా తండ్రి. ఆయన గళం వింటుంటే మాకు ఆయన ప్రక్కనే వుండాలని వుంది స్వామీ.
@vpet05
@vpet05 4 жыл бұрын
#swaramaadhuri
@rajashekarreddy4114
@rajashekarreddy4114 2 жыл бұрын
సింపుల్ గా సూ ప ర్ జీ వి త o ద న్య o
@BSriShyam
@BSriShyam 2 жыл бұрын
😭😭😭😭
@varanasikrishna589
@varanasikrishna589 4 жыл бұрын
ఈ కలి యుగం లో మాకు దొరికన గాన గంధర్వుడు మీరు , మీ సమకాలికులు గా పుట్టినందుకు మేము అంతా గర్విస్తున్నాం బాలు గారు. ఏడు కొండల వాడ గోవిందా గోవిందా....
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 2 жыл бұрын
Balu garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻RAMBABU chintanalanka doddipatl
@mv_lakshmi692
@mv_lakshmi692 4 жыл бұрын
.🙏🙏🙏🙏🙏🙏🙏🙏....భౌతికం గా ఉంటే....అదొక భావన.... ఇలా.....వేదం లో...పాటలో....మాటలో... గుండె కదిలించే వాక్కు వారికే సాధ్యం.....కైలాసం......లో....అమరావతిలో....మాత్రం...గాన మాధుర్యం.కావాలి అంటూ దేవతలే .....వారిని......రా బాలు...అని...పుష్పక విమానంలో..తీసుకుని..వెళ్లారు....వారికి...శతకోటి 🙏🙏🙏 ము 🙏 ము లే....🙏..మనం ఇవ్వగలం.....
@vasanthalakshmi8243
@vasanthalakshmi8243 4 жыл бұрын
మాటలతో వర్ణించుట సాధ్యంకాదు.ఆయనది పూర్వజన్మ సుకృతం. వినడం ద్వారా మన జన్మ ధన్యం.🎼🙏🙏🙏🌹🌹🌹
@ramaraoayithi5428
@ramaraoayithi5428 4 жыл бұрын
అనర్గళ గాన వాన కురిసిందా అన్నట్లు గాన గంధర్వ బాలు కే సాధ్యం.
@premakumari476
@premakumari476 4 жыл бұрын
Balu gari Pataky sathakoti vandanalu
@venkataramanaiahn2639
@venkataramanaiahn2639 4 жыл бұрын
Jai jai sp garu,
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 4 ай бұрын
That is sp balu 🙏🙏🙏
@nelapativaraprasad4105
@nelapativaraprasad4105 4 жыл бұрын
అద్భుతం అమోఘం ఆయనకు ఆయనే సాటి ఆయన సమకాలికులుగా పుట్టడం మన అదృష్టం 🙏🙏🙏
@anilnaiduachyutharaya9478
@anilnaiduachyutharaya9478 4 жыл бұрын
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా శ్రీనివాసుని గురించి పాడారు. మీరు గాన గంధర్వులు. సరస్వతీ పుత్రులు. కంఠస్వర మాధుర్యం చాలా అద్భతంగా ఉంది గురువు గారు...
@chinnaelectronics6684
@chinnaelectronics6684 Жыл бұрын
మహానుభావా ఎక్కడున్నావయ్య 😂 ఎంత అద్భుతంగా పాడారు ,👏👏👏👏👏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 17 күн бұрын
Om NamO Venkatesaya..Super.🙏🙏🙏👋👌 21.01.25 ❤🎉😊
@venkatramana570
@venkatramana570 4 жыл бұрын
వచ్చారు మీ పని చేసుకుని వెళ్లిపోయారు. మహానుభావుడు.
@seshagirimunipalle7147
@seshagirimunipalle7147 4 жыл бұрын
Quite good rendition brought tears in our eyes.we will never forget sp.balu.may lord venkateswara bless his family.
@Tarakaramam8240
@Tarakaramam8240 2 жыл бұрын
అమృతo త్రాగిన వాళ్లు దేవతలు. మాకు లభించిన అమృతo మీ గానామృతo. ఆ అ మృతo కంటే మధురమైన మీ గానామృతా న్ని పొందాలనే ఆశతో ఆ దేవుళ్లే మిమ్మల్నీ పిలిపించుకున్నారు బాలుగారు. మీరు కారణజన్ములు. మిమ్మల్ని కోల్పోయిన మేము దురదృష్టవంతులము. 🌹🌹🙏🙏🌹🌹
@snvedula325
@snvedula325 3 ай бұрын
S.p Balasubramanyam Garu ,Such a greatest Singer, only one in this world ,always living with us, there is None before him, nor after him,he is born with a greatest blessing my Sri venkateswara swamy to sing Such such Gadyam,we can only pray for his atma with all of our hearts ,blessings ,to his closest family .
@malladimurthy3681
@malladimurthy3681 4 жыл бұрын
ఘంటసాల గారి లాగానే spb గారు కారణజన్ముడు
@Laxmiganapthi666
@Laxmiganapthi666 3 жыл бұрын
దేవుని గద్యాన్ని ఆయనే పాడినట్టుగా ఉంది అత్యద్భుతం 🙏
@saveripriya76
@saveripriya76 4 жыл бұрын
Ma Balu garini aa venkayeswara swamy ela padinchukovataniky pilacharu ...meru me e gaanam tho maloo nilichipotharu,.......😭🙏🙏🙏
@sathvikraaz2903
@sathvikraaz2903 Жыл бұрын
We miss you SPB సార్ 🙏🙏🙏🙏😢😢😢😢
@parameshmamilla8190
@parameshmamilla8190 4 жыл бұрын
Ananyam.anitharasadyam.super
@kiranalahari1981
@kiranalahari1981 4 жыл бұрын
శ్రీ వారి రూపాన్ని కళ్ళకు దర్శింప చేశారు బాలు గారు మీరు ధన్యజీవులు🙏🙏🙏
@venkateswararaotadakamalla2880
@venkateswararaotadakamalla2880 4 жыл бұрын
Super singer balu garu
@TeluguNowTV360
@TeluguNowTV360 4 жыл бұрын
Thank you very much
@veerabhadraraop3855
@veerabhadraraop3855 4 жыл бұрын
I think there is no word in Dictionary to express my view..... SPB Sir is A Great LEGEND.. Wherever he is may GOD Keep him in his ARMS..
@ashokadintakurti5918
@ashokadintakurti5918 4 жыл бұрын
Good👍🌞. Om Namo Sree Venkateshwaraya Namaha🙏🍑🌼🍎🍒🥭🍍🍋🥬🌷🌼🙏
@koteswararaokasina582
@koteswararaokasina582 2 жыл бұрын
Balu garu dhanyulu,swamy nee krupa ma andarkee undali🪔🙏
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 3 ай бұрын
S. P. Balasubramanya garu super super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vvsnmurtytanuku8211
@vvsnmurtytanuku8211 4 жыл бұрын
No body can sing like this voice, johar Bala subrhamanyam Garu.
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 Ай бұрын
🙏🙏 ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః
@prasadchannels
@prasadchannels 4 жыл бұрын
బాల గంధర్వగానం ....మీకు మీరే సాటి. మీకు మా జోహార్లు. ...
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
సూపర్ 🙏
@gopal1806
@gopal1806 2 жыл бұрын
Show me one singer in this universe who can compete with this. Chanceless SPB sir
@giriprasad6822
@giriprasad6822 4 жыл бұрын
స్వర బాలు గారు మీ గాత్రంలో ఆ శ్రీవారి గద్యం వింటుంటే శ్రీవారే మా ముందు ఉన్నంత ఆనందంగా ఉంది అలాంటి వారు మా ముందు లేకుండా తీసుకుపోయి తీరని దుఃఖాన్ని మిగిల్చానాడని కోపంగా ఉంది
@విశ్వమంతావినోదమే
@విశ్వమంతావినోదమే 21 күн бұрын
balu garu meeru great andi...
@chaparalavijayalakshmi5157
@chaparalavijayalakshmi5157 3 жыл бұрын
Balu garki Danya vadhalu. Very good Singing.
@pasupuletikrishnadas8378
@pasupuletikrishnadas8378 4 жыл бұрын
chaala manchi paatalu andistunnaru.
@malyadrinunna2954
@malyadrinunna2954 4 жыл бұрын
Living in Telugu people always
@YandraAnjaneyulu-qh2re
@YandraAnjaneyulu-qh2re 8 ай бұрын
Super sir we miss you 😢😢 sir
@nagabhushanamshankam6155
@nagabhushanamshankam6155 4 жыл бұрын
Deva lokapu ganam
@ch.monika51jrnpl16
@ch.monika51jrnpl16 4 жыл бұрын
Saraswathi puthrulu🙏🙏🙏
@isnraju3007
@isnraju3007 4 жыл бұрын
Dislike chesinavaru manushulu kadu rakshasulu
@chandanaprecisionworks8712
@chandanaprecisionworks8712 2 жыл бұрын
It's only possible for baalu sir, we feel very proud moment when earing this,🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmilakshmu9170
@lakshmilakshmu9170 4 жыл бұрын
Wow balu sir namo namah Ee gadhyam padam adhi meeke sadhyam sir ❤🙏🙏🙏🌺🌺❤Miss you sir🌺🙏🙏🙏🙏🌺🌺🌺Namo venkateshaya🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌿🌿🌺🌿🌺🌹🌹🌹🌺🌿
@KiranKumar-ed9pj
@KiranKumar-ed9pj 4 жыл бұрын
Namo Venkateswara 🙏 Rest in peace Balu Sir
@rsridhar9496
@rsridhar9496 4 жыл бұрын
💐💐 బాలు గారు 💐💐
@rapoluanji8861
@rapoluanji8861 3 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@tulsiratnapuram9370
@tulsiratnapuram9370 3 жыл бұрын
బాలు గారు ధన్య మయ్య జన్మము 🎶🙏🙏🙏💐💐💐
@gaddamsaraswathy7457
@gaddamsaraswathy7457 4 жыл бұрын
Great singer 🙏🙏
@srinathiyengar7101
@srinathiyengar7101 3 жыл бұрын
Excellent voice of our South king sp sir
@skcark1
@skcark1 Жыл бұрын
universal king sir. not south king.
@lakishmiprasad6434
@lakishmiprasad6434 3 жыл бұрын
TTD should telecast this through SVBC
@DoddipatlaRambabu-xm7lz
@DoddipatlaRambabu-xm7lz 11 ай бұрын
Super Balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kvssastri
@kvssastri 4 жыл бұрын
superb rendition. very clear pronunciation of each and every word contained in the gadyam..
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 2 жыл бұрын
Super Balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏rambabu doddipatla
@rajich6001
@rajich6001 4 жыл бұрын
మా అందరికీ ‌దూరం చేసి ‌ఆ గాన గంధర్వుడుని నీ దగ్గరకు పిలపించుకునావా స్వామి.,
@anuradhayelleti2704
@anuradhayelleti2704 4 жыл бұрын
Swami meeku 🙏... ippudu yavaru padatharu swami intha baga😢
@kothananaji2551
@kothananaji2551 4 жыл бұрын
A swami ki edhuragane padinchu kuntunnademo mari
@tanajihere706
@tanajihere706 3 жыл бұрын
మహా అద్భుతం
@saraswathisrinu6845
@saraswathisrinu6845 Жыл бұрын
Super👌🙏
@vinayreddy9153
@vinayreddy9153 4 жыл бұрын
Dislike chesina vallu Hindu vulu kaaru
@swaruparani3445
@swaruparani3445 4 жыл бұрын
అవును
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 4 жыл бұрын
🙏🙏🙏🙏
@dattatreyan1338
@dattatreyan1338 6 ай бұрын
Sooooooooooooper 🙏🙏🙏
@psrcsekharrao8344
@psrcsekharrao8344 4 жыл бұрын
గోవింద గోవింద గోవింద 🙏
@sekharbhuvanagiri
@sekharbhuvanagiri 3 ай бұрын
श्रीमदखिलमहीमण्डलमण्डनधरणीधरमण्डलाखण्डलस्य, निखिलसुरासुरवन्दित वराहक्षॆत्र विभूषणस्य, शॆषाचल गरुडाचल सिंहाचल वृषभाचल नारायणाचलाञ्जनाचलादि शिखरिमालाकुलस्य, नाथमुख बॊधनिधिवीथिगुणसाभरण सत्त्वनिधि तत्त्वनिधि भक्तिगुणपूर्ण श्रीशैलपूर्ण गुणवशंवद परमपुरुषकृपापूर विभ्रमदतुङ्गशृङ्ग गलद्गगनगङ्गासमालिङ्गितस्य, सीमातिग गुण रामानुजमुनि नामाङ्कित बहु भूमाश्रय सुरधामालय वनरामायत वनसीमापरिवृत विशङ्कटतट निरन्तर विजृम्भित भक्तिरस निर्घरानन्तार्याहार्य प्रस्रवणधारापूर विभ्रमद सलिलभरभरित महातटाक मण्डितस्य
@rkpvalluru5965
@rkpvalluru5965 4 жыл бұрын
No way he can sing like Gantsala. There is only one Gantsala. We haven't seen any body coming close to him
@sudershanjm5123
@sudershanjm5123 Жыл бұрын
Why people always compare stalwarts with one another instead of enjoying the excellence. These people are interested in signing politics than enjoying the srinivasa gadhyam
@gopikrishnapyate3022
@gopikrishnapyate3022 4 жыл бұрын
శ్రీనివాస గద్యం పాడిన మహా గాన నిధి గున నిధి గాన గంధర్వ శ్రీ SPB సార్ చేసిన మహా గాన యజ్ఞం ఇది
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Not good, not very good, very very excellent pronounciation is too good. Spb is great🙏🙏🙏🙏
@vgbalajibalaji4905
@vgbalajibalaji4905 15 күн бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏
@sastryviswanaath2498
@sastryviswanaath2498 4 жыл бұрын
Morvelous and melodious.
@TeluguNowTV360
@TeluguNowTV360 4 жыл бұрын
Thank you very much
@nageswararaovadlamani5813
@nageswararaovadlamani5813 3 жыл бұрын
Great contribution by SPB
@balusmgs3745
@balusmgs3745 4 жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@SudhaY
@SudhaY 4 жыл бұрын
Thanks for uploading this amazing gem by Sri SPB 🙏. Superb rendition.
@rrprasad7206
@rrprasad7206 4 жыл бұрын
Amazing
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 8 ай бұрын
🙏🙏 ఓం శ్రీ నమోవెంకటేశాయ
@srinathiyengar7101
@srinathiyengar7101 2 жыл бұрын
God in the form of spb sir.
@sivaprasadkaja7104
@sivaprasadkaja7104 4 жыл бұрын
Never before never after. Super
@meenabangaru9935
@meenabangaru9935 4 жыл бұрын
Balu garu... Maro ANNAMYA tho SAMANAM... Yem anntaru friends 🙏🙏🤘
@devarajanrajyalakshmi4721
@devarajanrajyalakshmi4721 4 жыл бұрын
🙏🙏🙏 no words to tell about balu garu and thank you very much for uploaded this gadyam
@SivaKumar-jd7eh
@SivaKumar-jd7eh 3 жыл бұрын
*****Wow So Wonderful Singing . We miss you, Sir..
@kamalagrao2306
@kamalagrao2306 4 жыл бұрын
Dhanya Balu sir.Lord Venkateshwara blesse all.pls Balu sir have rebirth & come back
@AnuAnu-x4b
@AnuAnu-x4b 5 ай бұрын
Amoham sir Mee vak chathuryam
@basavapoornakasaraneni5035
@basavapoornakasaraneni5035 4 жыл бұрын
Jai srimannarayanaa 🙏🙏🙏🙏🙏🙏
@pkxdgamer7751
@pkxdgamer7751 4 жыл бұрын
Mrudu madhram ee paata.
@floraflavour1760
@floraflavour1760 4 жыл бұрын
No words BAALU garu...You are always alive...
@rajeswarisimhadri2963
@rajeswarisimhadri2963 4 жыл бұрын
Balu Garu mee padapadmamulaku ive na pranamalu
@chintamanisatyamurthy5342
@chintamanisatyamurthy5342 Жыл бұрын
అయ్యా తి. తి. దే. వాళ్ళు ప్రసారం చేస్తున్న ఒరిజినల్ శ్రీనివాస గద్యానికి ఏమాత్రంఇది సరి తూగదు. బాలునే కాదుఇంకా ఎంతోమంది ఈ గద్యాన్ని పాడారు గానీ ఒరిజినల్ ఒరిజినలే.
@venugopalarao4415
@venugopalarao4415 4 жыл бұрын
Excellent ,Balu you are Gana Gandharva ,hats of to you
@bharanikumar8110
@bharanikumar8110 4 жыл бұрын
సరి లేరు నీకెవ్వరు బాలు
@dassahukari6187
@dassahukari6187 4 жыл бұрын
Ganga gandharva we are missing you but your songs are permanent in our hearts.
@chappidisrinivas8758
@chappidisrinivas8758 4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ
@sriramamurthy2107
@sriramamurthy2107 4 жыл бұрын
Daivamsa Sambhootulu Saraswthi Devi Putrunake Sadhyam Sata Koti Pranamalu
@svijayalakshmi897
@svijayalakshmi897 4 жыл бұрын
Simply superb it gives lot of peace of mind.
@surabhisrinivas6013
@surabhisrinivas6013 4 жыл бұрын
The legend Balu garu..
Srinivasa Gadyam
15:03
SriNathaVinnagar
Рет қаралды 1,1 МЛН
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 14 МЛН
Sri Aditya Hridayam
17:31
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 1 МЛН
SRINIVASA  PRAVARA
5:16
Eshu Gems
Рет қаралды 679 М.
Vishnu Shasranama Stotramu
30:37
Release - Topic
Рет қаралды 2,1 МЛН
Lord venkateswara balaji Suprabatham By TTD veda pandits
19:55
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН