తమ్ముడి పెళ్లికి పెట్టుబడి చీరల కోసం.. Surat Textile Market || Bangkok Pilla

  Рет қаралды 964,933

Bangkok Pilla

Bangkok Pilla

Күн бұрын

తమ్ముడి పెళ్లికి పెట్టుబడి చీరల కోసం.. Surat Textile Market || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #BangkokPillaTeluguVlogs
Call or WhatsApp - +916358863694/9512708405
Direct On Whats App - api.whatsapp.c...
Ajmera Fashion Private limited.
G-1, Ground Floor,
Surana 101, Sahara Darwaja,
Ring Road, Surat, Gujarat - 395002
Email - ajmerafashion@gmail.com
Ajmera Fashion Telugu :- / @ajmerafashiontelugu6423
#AjmeraFashion
#Suratsaree
Our Other Videos 👇👇
Bangkokలో కూరగాయల Market.. - • Bangkokలో కూరగాయల Mark...
పండగకి పుట్టింటికి.. Flight Miss...? - • పండగకి పుట్టింటికి.. ...
Boat Journey to Koh Larn Island - • సముద్రం మధ్యలో ఆగిపోయి...
బ్యాంకాక్ లో Family Trip.. - • బ్యాంకాక్ లో Family Tr...
బ్యాంకాక్ లో శ్రీనివాస కళ్యాణం.. - • బ్యాంకాక్ లో శ్రీనివాస...
Dasara procession in Bangkok - • వందల ఏళ్ల క్రితం బ్యాం...
బ్యాంకాక్ లో బతుకమ్మ - • బ్యాంకాక్ పిన్నిగారి ఇ...
అరకులో.. ఆఖరి రోజు - • అరకులో.. ఆఖరి రోజు.. స...
అరకులో మన గిరిజనులతో... - • అరకులో మన గిరిజనులతో.....
మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
Home Tour Video - • Bangkok Pilla Home Tour
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 650
@sureshbabuanne
@sureshbabuanne 5 ай бұрын
బ్యాంకాక్ పిల్ల శ్రావణి అన్ని వీడియోస్ కంటే ఇవ్వాళ సూపర్ డిటైల్స్ ఇచ్చారు. లక్షలాది మందికి వ్యాపారం కోసం చాలా ఉపయోగం. ఆడవాళ్ళు,మొగవాళ్ళు ఇప్పటికే చాలామంది బట్టల వ్యాపారులు గుజరాత్,బెంగాల్ నుండి తెస్తారు. అవన్నీ అమెరికా,చైనాలకు పోటీగా విదేశాలతో కూడా వ్యాపారం.జై బాలరామ్, జై హింద్.
@peace-dr7jd
@peace-dr7jd 5 ай бұрын
మీ మొకం లో నవ్వు మీకు అందం సహజత్వం మరియు సంస్కృతి గొప్ప చెల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshdarlings9058
@rajeshdarlings9058 5 ай бұрын
షాపింగ్ రేట్స్ cost rates పరవాలేదు మీరు ఓపిగ్గా తమ్ముడు పెళ్లి కష్ట పడి షాపింగ్ చేశారు చెయ్యడం బాగుంది రాజేష్ From మొగల్తూరు (ప్రభాస్ వాళ్ళ ఊరు )
@sudharaniteegala492
@sudharaniteegala492 5 ай бұрын
సూరత్ అజ్మీరా షాపులో బల్క్ లోనే ఇస్తారు గాని సింగిల్ పీస్ గా ఇవ్వరు. ఇదొక్కటే ఇబ్బంది గాని బట్టల మాత్రమ్ చాలా బాగుంటాయి అతి తక్కువ ధరలు. మంచి వీడియో పెట్టారు శ్రావణి గారు.
@PmaneeshaPmaneesha
@PmaneeshaPmaneesha 5 ай бұрын
Place ekkada
@lavanyapenugonda8794
@lavanyapenugonda8794 Ай бұрын
Surat sahara darwaja ajmira fashion😊​@@PmaneeshaPmaneesha
@kondapadala5930
@kondapadala5930 5 ай бұрын
హాయ్ శ్రావణి గారు మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను
@shaiksameer7362
@shaiksameer7362 5 ай бұрын
Akka me video kosam chala waiting chastunam
@rakeshkumarKondagorri
@rakeshkumarKondagorri 5 ай бұрын
వర్మ గారు చాలా ఓపికతో వీడియో తీశారు ఆక్క great
@JanuTA-wl5mt
@JanuTA-wl5mt 5 ай бұрын
Soo Happy akka Long jurny chesi ఎంతో ఓపికగా అన్ని కలెక్షన్స్ మాకు చూపిస్తున్నారు...
@sekharseeram5095
@sekharseeram5095 5 ай бұрын
అమ్మ శ్రావణి ప్రొద్దున లేచి డ్యూటీకి పోయి సాయంత్రం వచ్చి.... ఫోన్ లో దూరి యూట్యూబ్ ఓపెన్ చేసి నా శ్రావణి తల్లీ... ఏదైనా వీడియో పెట్టిందా అని చూసే నాకు 🎉🎉🎉ఈ రోజు సూరత్ లో మా చేనేత లా వస్త్ర దుకాణం లో.. పెట్టుడు చీరాల షాప్ చూయించడం.. మన తెలుగు అమ్మాయి కూడా మంచి కలివిడిగా మీతో పార్టిసిపేట్ చెయ్యడం 👌ముఖ్యం గా చాలా తక్కువు ధరలో మొదలవుతుంది అంటే నేనూ నమ్మడం లేదు... ఏదైనా వ్యాపారం చేసుకున్నవాళ్లకు super👌మీ ఇద్దరూ మాకు బాగా చెప్పారు.. ధన్యవాదములు
@BangkokPilla
@BangkokPilla 5 ай бұрын
🙏😊
@sekharseeram5095
@sekharseeram5095 5 ай бұрын
@@BangkokPilla ధన్యవాదములు తల్లీ మీ కుటంబానికి 👏
@ramareddy1523
@ramareddy1523 5 ай бұрын
Memu Vella video lo cheppinattu am costs thakkuva vundavu.....chupincheydhi okati...pampincheyvi inkokati.... okasari velli chudandi.... time weast money weast...😢😢😢dhagara vundi thiskochi vuntey bavundeydhi vallu pampistham annaru old colour changing vi, damage pieces pampincharu...mana dhagara lo ney thiskondi....akkadiki velli vadhu...
@ramareddy1523
@ramareddy1523 5 ай бұрын
@@BangkokPilla 🙏🙏
@rohitvlogs7006
@rohitvlogs7006 2 ай бұрын
Thanks akka surat lo yeh shop baguntundhi anii ardam kala now nivalla clerity vachindi
@mattadurga1759
@mattadurga1759 5 ай бұрын
చాలా బాగా తీశారు వీడియో మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 5 ай бұрын
Surat shopping chala bhaga chupincharu andi, rates chala takkuva gaa shocking gaa unnayi , chala baagundi tq Andi chupinchinanduku
@bhagyalaxmi7053
@bhagyalaxmi7053 5 ай бұрын
Akka meeru chala simple ga ఉంటారు నాకు చాలా ఇష్టం.అలాగే sir ku kuda ఓపిక చాలా ఎక్కువ ఉంది.మీ జోడి సూపర్ ❤️
@swathigarapati4374
@swathigarapati4374 5 ай бұрын
All collection super akka rates chala cheep ga unnayi miku bulk ga tisukunte yentha ayyindhi akka
@lathabondhu2354
@lathabondhu2354 5 ай бұрын
Mee వీడియోస్ అందరు చూసే విధంగా ఉంటాయి ❤❤❤
@Suresh-hh4dn
@Suresh-hh4dn 5 ай бұрын
Yes❤
@Saritatadisinger
@Saritatadisinger 5 ай бұрын
Hai శ్రావణి sis mee vedio kosam ఎంతో ఏదురు చూసా finally happy... ఇజ్రాయెల్ కి shipping undhntara?akkada
@BanuPotti
@BanuPotti 5 ай бұрын
Bangkok pilla videos kosam wait chesey vallu anta mando like cheyandi nenuu chala wait chestuna
@BanuPotti
@BanuPotti 5 ай бұрын
@@newmovies2516 who are you
@B.Bhagyasree
@B.Bhagyasree 5 ай бұрын
👌👌👌👌👌చాలా బాగుంది అక్క అన్ని 👌పిల్ల ల డ్రెస్ లు 👌శా రి స్ చాలా బాగున్నాయి akka🎉👌👌😊😊😊😊😊😊
@sudhareddy496
@sudhareddy496 2 ай бұрын
Sravani garu nenu clothing business start cheyyalani anukontunnanu , ajmeera fashions nunchi online lo purchase cheyyocha and trust cheyyocha
@devis5054
@devis5054 5 ай бұрын
Hi sravani garu meeru velliravadaniki traveling charges enta varaku avutundhi
@madhurivankayala1732
@madhurivankayala1732 4 ай бұрын
అజ్మీర ఫ్యాషన్ లో చూపించిన వ్యక్తి తెలుగులో బాగా మాట్లాడి చూపించారు
@jesusworld-s7h
@jesusworld-s7h 5 ай бұрын
Akka eppudu memu surat velalemu intlo vumdi shopping cheyocha ante business petukocha
@nirmalapapatla6103
@nirmalapapatla6103 5 ай бұрын
Sarees open cheyaru chesi chudandi blouse undadhu length saripou main aajmera lo 110 k tesukuni loss aiyyanu
@sujathayadav3283
@sujathayadav3283 3 ай бұрын
అంటే బిజినెస్ పరంగా వెళ్లి పర్చేస్ చేశారా మీరు?
@nameiskrupa2073
@nameiskrupa2073 4 ай бұрын
Online lo ఎంత బడ్జెట్లో పర్చేస్ చెయ్యొచ్చు. మడం...
@davuluriveerabhadrarao4272
@davuluriveerabhadrarao4272 4 ай бұрын
మేము కూడా అజ్మీర షాప్ కి వెళ్ళాము కలెక్షన్ బాగుంటుంది నీ వీడియో చూస్తే మార్ల సూరత్ కి వెళ్లినట్లు అనిపించింది నైస్ వీడియో
@varuntej6205
@varuntej6205 5 ай бұрын
Akka lavender saree entha padindhi?
@Suresh-hh4dn
@Suresh-hh4dn 5 ай бұрын
Bangkok పిల్ల ఎక్కడ ఉంటే అక్కడ సందడి సంతొషం ❤❤❤ అల్లరి పిల్ల
@lathabondhu2354
@lathabondhu2354 5 ай бұрын
Correct Andi baaga chepparu
@Mani_gaming_30
@Mani_gaming_30 5 ай бұрын
Yes
@BangkokPilla
@BangkokPilla 5 ай бұрын
🙏😃😍
@Lalasabhavyaofficial4510
@Lalasabhavyaofficial4510 5 ай бұрын
Hi I am big fan of you 😍💟
@lavanyajuvvala7434
@lavanyajuvvala7434 5 ай бұрын
Nijam chepali antey Bangkok pilla valla navi navi chanipotey avaridi badyatha chepandi 😅😅
@JKalyan1234
@JKalyan1234 5 ай бұрын
Sarees anni chala thaku cost lo unnai srees kuda chala bagunai❤
@Chowaiahkandlapalli
@Chowaiahkandlapalli 5 ай бұрын
చాలా చాలా బాగున్నాయి సారీ పిల్లలు పిల్లల బట్టలు కూడా చాలా చౌకగా దొరికాయి ధన్యవాదములు శ్రావణి గారు సూపర్ వీడియో💕👌
@sridhar723
@sridhar723 5 ай бұрын
Me thamudhu pelli eppudhu akka happy married life for your brother 🎉❤
@UjwalRam
@UjwalRam 5 ай бұрын
చివరికి ఏ sets of sarees తీసుకున్నారో చెప్తే బాగుండేది
@AlpgRBoutique
@AlpgRBoutique 4 ай бұрын
Hi andi business cheyalanukune variki already bussiness chese variki chala vupayogapaduthundhi nice vedeo
@SreeSaiChintha
@SreeSaiChintha 5 ай бұрын
Hii sravani akka maa lanti business ladys ki akkada thakkuva rates untayoo chala baga clear gaa chipincharu akka,,,, clths chala bagunnay meeru maakosam elaaa shop valani adigi maaku chepthunte chala hpy ga undii akka ❤love u srav akka🥰
@narayanachalavadi4304
@narayanachalavadi4304 4 ай бұрын
Ekkadikaina korior feciliti vunda.
@nadellabhargavi7708
@nadellabhargavi7708 5 ай бұрын
Surath nunchi techina battalu vlog cheyandi prices chepandi
@padmalatha2309
@padmalatha2309 5 ай бұрын
Srawani garu cost more. Pilalanu thisuku vasthy bagundaydi. Cost ekuva Srawani. Jangaon dist. Telagana
@RagalaSreelakshmi-ub3cq
@RagalaSreelakshmi-ub3cq 5 ай бұрын
Hi sister video bagundi screen mida unna numbers sarega ardamkavadamledu koncham clear ga pettandi use avutundi maku pls
@BangkokPilla
@BangkokPilla 5 ай бұрын
Check the description andi
@Rudra-0523
@Rudra-0523 5 ай бұрын
Nizam ga cost తక్కువ ఉందా sis ajmera lo
@mdsafiyabegum4820
@mdsafiyabegum4820 3 ай бұрын
Mimmalni star⭐ mahila program lo chosanu, Eppudu mere star⭐ Ayyaru❤❤❤great👍👍👏
@PuligaNagalakshmi
@PuligaNagalakshmi 5 ай бұрын
Akka mi dresses uante papinchadi
@sailajavenkatpotnuri3474
@sailajavenkatpotnuri3474 5 ай бұрын
Hi meeru tesukona dress sarees yakuva unta maku chepadi memmu money ichi tesukutamu
@anjaneyulusudi3758
@anjaneyulusudi3758 5 ай бұрын
Hii attaiah rates simple gaa unnai
@bajisk1744
@bajisk1744 4 ай бұрын
Hi sister Naku kavali antey online lo book cheyavacha konchem chapandi please
@muralietla
@muralietla 5 ай бұрын
Vijayanagaram Balaji market is the best for all clothes bulk and normal
@bhavanibhavani9271
@bhavanibhavani9271 4 ай бұрын
Hybd lo franchise address chepthara..guntur address kuda..
@rishithatiktalks6413
@rishithatiktalks6413 2 ай бұрын
Alage cheptaru....bil ki vellesariki retes vere cheptaru ....vallu cheppe starting prices lo assalu bagovu
@gantyadasunisoni1380
@gantyadasunisoni1380 5 ай бұрын
hiii akka..... enthaki mana vuru festival ki vastunnara?vacheysara
@rajasekharkuppa419
@rajasekharkuppa419 5 ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. అంటూ ఈ షాపుల వాళ్లు వందల్లో కొనుక్కుని మనకు వేలల్లో అమ్ముతున్నారు. పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగం కదా . కానీ అంత దూరం వెళ్ళలేము. పైగా బల్క్ లో కొనటం , సింగల్ పీస్ ఇవ్వకపోవటం వల్ల మాకెలాంటి ఉపయోగం లేనట్లే.
@gayatri2107
@gayatri2107 3 ай бұрын
Akka face ki treatment tisukunnara??
@yendreddysravani5580
@yendreddysravani5580 5 ай бұрын
Sravani garu quality bagunnaya nijamga price takkuva cheppandi
@smartediting1308
@smartediting1308 5 ай бұрын
Hi sis ajmeera lo ela untayo cheppandi bcoz memu business start chedam anukuntunnam cloth Ela undhi miru courier veskuntey vallu adhey quality send chesara anedhi cheppandi
@bvaralaxmi.3244
@bvaralaxmi.3244 5 ай бұрын
Hai sravani garu me videos suparandi. Me videos kosam roju epudu pedtharo ani waiting chesthuntam ma family antha. E video masthga undi andi chalabaguandi assalu meru chupinche vidanam, cheppe vidhanam nice. Oka doute andi ipudu memu business chesthalem kada. Okavela maki kavali ante ela thiskovali, only business unnavallakena emanna unte chepandi
@mamathakolluri6217
@mamathakolluri6217 5 ай бұрын
Surath lo Hyderabad lo same price untaya?
@radha12559
@radha12559 5 ай бұрын
Maku 5 hours journey sister surat ki memu Gujarat Lo vuntamu super shopping sister chala bagundi 👌👌👌👌👏👏👏👏👏
@BangkokPilla
@BangkokPilla 5 ай бұрын
nice
@SreenuSreenu-bg5dj
@SreenuSreenu-bg5dj 2 ай бұрын
అక్క gst ఉందా లేదా Saree s మంచి క్వాల్టి vunnaya నేను surat వచ్చా ni video chusi
@TakkallasrinivasTakkalla
@TakkallasrinivasTakkalla 5 ай бұрын
Sister ur brother very lucky person like ur sister, advanced marriage wishing ur brother,
@srinivaspodili5117
@srinivaspodili5117 5 ай бұрын
Aaa sales ammai Chala bavundhi way off talking and smile and receiveing super gud...nice video..akka okkasari reply evvochhuga yenni saarlu msg chesano..mee videos anni choostha ❤❤❤
@RADHAKRISHNA-vc3lk
@RADHAKRISHNA-vc3lk 5 ай бұрын
Heeeeeee akka video pettindeeeeeeee ,akka video kosam entamandi eduru chusthunnaru oka like cheyandi, venky pilla frome vja ❤❤❤❤❤❤❤❤❤❤
@radhikaare3098
@radhikaare3098 5 ай бұрын
Sarees.baga.unnaie no forward.cjeyandiam
@keshavdivya-ln6vb
@keshavdivya-ln6vb 4 ай бұрын
పెట్టుబడి చీరల unboxing cheyandii madem
@ManiSurendar-fh1gn
@ManiSurendar-fh1gn 5 ай бұрын
Hai andi shop adress pettandi maaku pelli ki kaavaali
@radhadevikottam6356
@radhadevikottam6356 5 ай бұрын
Nice video Cost n gst chages entha untundi
@rajinibethu2104
@rajinibethu2104 5 ай бұрын
Miru vellina RAGHUKUL MARKET pakkane akka ma home Just 2km from market
@Kusuma_youtube_channel
@Kusuma_youtube_channel 4 ай бұрын
Aa market lo nijam ga price lu ala untaya
@satyaveni4761
@satyaveni4761 5 ай бұрын
Akka ee Vedio valla manchi information telisimdhi tqqq akka interest gaa chupinchi nanduku tqq. Very much ❤
@Moon_light296
@Moon_light296 5 ай бұрын
Sravani sis sarees adhiri poindhi ❤❤
@anuradha6191
@anuradha6191 5 ай бұрын
Super andi shop lo battalu cost chuste Abba akkade undi manaki nachhinavi konukovalani undhi oka 10,000 unte chalu chala collections vastae superb
@RojaSSRVolgs
@RojaSSRVolgs 5 ай бұрын
కంచు పట్టు చీరలు చాలా బాగుంటాయి అక్క 👌👌
@pachapalamhimabindu3278
@pachapalamhimabindu3278 5 ай бұрын
Surat lo dresses quality bagunnaya
@baliankani8125
@baliankani8125 5 ай бұрын
This is next new back to back full videos sister
@lakshmiprasannapallela5058
@lakshmiprasannapallela5058 5 ай бұрын
Hi akka, em tesukunnaro verey vlog cheyyandu cost kuda cheppandi plz akka❤
@bhargavkakara309
@bhargavkakara309 5 ай бұрын
Adi online department la ledu akka call centre la undi
@nossamsujatha2296
@nossamsujatha2296 5 ай бұрын
Shoping కనీసం ఎంత amount lo nundi konali akada sis
@saibhanumarella9924
@saibhanumarella9924 5 ай бұрын
Nice video especially for womens for reasonable prices
@chinnammaluchinnammalu3436
@chinnammaluchinnammalu3436 5 ай бұрын
Akka nenu vasthara vyaparam cheyyalani vundhi thank you akka
@suma17338
@suma17338 6 күн бұрын
Hlo sister... నాకు ఒక హెల్ప్ కావాలి... Newbyte media లో మీరు ఎడిటింగ్ నేర్చుకున్నారు అని ఆ channel వాళ్ళు చెపుతున్నారు... అది నిజమేనా, ఎడిటింగ్ new byte media లో నేర్చుకోవచ్చా
@dhanalaxmi7103
@dhanalaxmi7103 5 ай бұрын
Akka madhi Surat plz ma home visit cheyandi
@vthanmai5234
@vthanmai5234 5 ай бұрын
Collection super akka and meeru teskunna collections with prices oka video cheyandi akka meeru free ayyaka
@sudhansingsudhansing9392
@sudhansingsudhansing9392 5 ай бұрын
అక్క గారు సూరత్ అంటే గుజరాత్ అవునా ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏అక్క
@ajanthakotra4713
@ajanthakotra4713 4 ай бұрын
Avunandi gujarath
@ajanthakotra4713
@ajanthakotra4713 4 ай бұрын
Avunandi gujarath
@MohanaKeerthi-xp4mi
@MohanaKeerthi-xp4mi 5 ай бұрын
Akka memu vundedi surat lone kalludhama akka apatinundo waiting kallavadaniki
@_vastra__collection
@_vastra__collection 5 ай бұрын
Hi madam nenu cloth business chestanu nenu ela surat lo bulk lo purchase cheyali dani gurinchi koncham information kavali direct akkadiki vellali ante asal mak m idea ledu videos chusina konni doubts unai bulk lo konali ante gst m ina aduguthara leda normal ga aadhar or pan card unna ok na akkadiki veltay minimum bill antha cheyali plzz rply madam
@veerabhadraFoodCourt
@veerabhadraFoodCourt 5 ай бұрын
Meeru chusinavi chaala varaku pattu kaadhu imitation
@Jaykumar12193
@Jaykumar12193 5 ай бұрын
Super akka next video 📸 kastha tavaraga petandi akka please
@gamestarshoba3.0
@gamestarshoba3.0 5 ай бұрын
Akka ne thumbnail Ela chastave akka please akka video editing Ela chadte akka thumbnail
@orisikumari1118
@orisikumari1118 5 ай бұрын
Akka aa sarees single gaa okati 40,120,102 naa??
@vara4722
@vara4722 5 ай бұрын
సూరత్ అజ్మీర ఫ్యాషన్ కి నేను వెళ్లాను బిజినెస్ కోసం పర్చేస్ చేశాను. అజ్మీర వాళ్లు సింగల్ గా ఇవ్వరు. బల్క్ గా కొనాలి.
@BandaruLavanya-np7qf
@BandaruLavanya-np7qf 5 ай бұрын
Chiting and damegs vachaya miku
@ParvathiSeerla
@ParvathiSeerla 4 ай бұрын
Ela unnai sir ....cloth quality.....plz give me reply
@indupattikayala6035
@indupattikayala6035 3 ай бұрын
Surat lo e wholesale shop best andi bussines ki
@TenelaRamuNaidu
@TenelaRamuNaidu 4 ай бұрын
Akka ela order cheyyalo cheppu pls
@harathiudutha3883
@harathiudutha3883 5 ай бұрын
Hii akka miru Surat ki vachara memu Surat lo unntamu chala Baga untai sarees chauta bajaru kuda vellandi akka dress lu jwellery chinna pilla dresslu Baga dhorukutai
@BangkokPilla
@BangkokPilla 5 ай бұрын
oh avuna... malli oche plan undi. avunu chala baunnayi
@AanvysMorningrangoli
@AanvysMorningrangoli 5 ай бұрын
Minimum purchase entha cheyyali andi
@laxmimadhuri6013
@laxmimadhuri6013 5 ай бұрын
Hi akka Hyderabad lo branch undhi annaru kada Google lo search chesthey chupinchatledu kada chepthara kastha hyderabad adress
@PKBkahani
@PKBkahani 5 ай бұрын
kanchi la kuda baa dorkutai...... petti pothal ki maku baa use aindi .......quality extreme undi akkada aithe
@pathivadabharath
@pathivadabharath 5 ай бұрын
AkkAa next bangkok vellina tarvata worlds tallest ganapathi statue ni vlog cheyandi akka
@gayatri2107
@gayatri2107 3 ай бұрын
If yes ,which treatment
@Kagovizagforu
@Kagovizagforu 5 ай бұрын
Pettipothaliki vizianagaram best antaru. Meru Surat varaku vellaraa
@BangkokPilla
@BangkokPilla 5 ай бұрын
Vizianagaram valu kuda surat nunde thestharanta products
@alaganinamrutha1739
@alaganinamrutha1739 5 ай бұрын
Online facility undha akka
@sravyav2804
@sravyav2804 5 ай бұрын
Chala bagunay akka meru chala beautiful unnaru meru em tiskunaro vedio cheyandi
@sulochana5479
@sulochana5479 5 ай бұрын
సూరత్ వాలి ఫోన్ నెంబర్ ఉందా మేడం
@dadapeerachukatla5143
@dadapeerachukatla5143 2 ай бұрын
Only 2 persons allowed into the shop.. That too after waiting for 1 hour in the lounge...
@dadapeerachukatla5143
@dadapeerachukatla5143 2 ай бұрын
Meeru chupinchina videos Anni baguntai kaani...Ilanti drawbacks kuda cheppandi...
@dadepogumohanakumari5249
@dadepogumohanakumari5249 12 күн бұрын
andhukey broo memu okarni teeskoni veltunnam akkada purchase chesey vaallani teeskoni veltunnam...but ayana charges mammalni pettamani adigaru..
@ChalamalasettiDurgaprasad
@ChalamalasettiDurgaprasad Ай бұрын
Transport amount antha vuntundi madam
@dasariuma6972
@dasariuma6972 3 ай бұрын
Hi Jay Shri Krishna 🙏
@BanuPotti
@BanuPotti 5 ай бұрын
Ni videos kosam chala ante chala waiting akka ❤
@lakshmidurga4021
@lakshmidurga4021 5 ай бұрын
Hi akka ela vunnaru marriage baga jarigindha
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 79 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,3 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 726 М.
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Naa Anveshana
Рет қаралды 484 М.
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 79 МЛН