2024 ఎవరైనా వింటున్నారా ఈ పాట ఉంటే లైక్ చెయ్యండి 😍😍😍🥰🥰🥰👍👍🙃
@prathapm52798 ай бұрын
పాట చాలాబాగుంది హృదయాలకు గుచ్చుకునెల. జై జగన్ ❤❤❤❤❤
@srinuchintam32148 ай бұрын
గుండెల్ని పిండేసే సాంగ్ ఇది❤ జై జగన్❤ ఈ సాంగ్ పాడిన గద్దర్ గారికి థాంక్స్
@Ysjagan79098 ай бұрын
Mind లో నుండి వెళ్ళిపోవట్లేదు ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌🙏🙏
@HappyBarnOwl-hj2io6 ай бұрын
Nizam ga. Ji jagan
@shivachary9252 ай бұрын
Same to same
@ravindragravindrag54322 ай бұрын
❤❤champesav brother
@b.v.chalapatibvchalapati27322 ай бұрын
యస్ యస్ 💯💯💯💯💯💯 నిజం
@LuckyStalingandhi8 ай бұрын
వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.......ధన్యవాదములు నల్గొండ గద్దర్ అన్న 👍👍👍👍👍👍.
@dailytech66078 ай бұрын
అమ్మ లోని ఆప్యాయత, నాన్న లోని బాద్యత, అన్న లోని మమత, నీ మంచి మనసు చెంత, అందుకే, మీతోనే మేమంతా !! @ysjagan @YSRCParty #YSJaganCares #YSJaganAgain #YSJaganForPeople
@SKcreationsRvp8 ай бұрын
పాట వింటుంటే మనసు పులకరించిపోతుంది. రాజన్న కొడుకు అన్ని ఎక్కువే చేశాడు. మరల జగన్ గారే రావాలి, కావాలి
@Ayyaparicemart8 ай бұрын
ఈ పాట వింటు ఉంటే నా ఎంట్రుకలు లేస్తునవి సూపర్ ఉంది సాంగ్
@siddhaiahs70916 ай бұрын
కింద వెంట్రుకలా
@lovefailureyerrannareddy41056 ай бұрын
🤭🤭🤭🤭🤭🤭🤭
@Rahuljarupla6 ай бұрын
❤❤❤❤
@Rahuljarupla6 ай бұрын
❤❤❤❤
@chundurisekharbabu6 ай бұрын
na gudda lo kalutunde
@kalapalaapparao6818 ай бұрын
జగన్ అన్న నీకు సరియైన పాట ని గెలుపుని ఎవ్వరు ఆపలేరు జగన్ అన్న జై జై జై జై జగనన్న
@prathapgona32568 ай бұрын
మంచి చేయకుండా సాగాడు మాట తప్పకుండా మరువడు మదిలోన కొలువైన మహనీయుడు మా జగన్మోహనుడు జాతి మెచ్చిన జన నేత పేద బ్రతుకులకు ప్రాణదాత నీవే మా అందరి సేవ మాత
@JCE778 ай бұрын
నాది తెలంగాణ నాకు నచ్చిన నాయకుడు జగన్ అన్న జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి గా చూడాలని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా విన్నపం మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి గా గెలిపించండి ప్లీజ్ 🙏❤️
@shaikiqbal44528 ай бұрын
జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం
@PangiAbhishekh7 ай бұрын
No doubt,,,,,,,,, next cm jagan sir 💙
@FlamingArts_7867 ай бұрын
Thank you sir jai jagan anna 30 years jagan anna సిఎం
@besthasantosh-49462 ай бұрын
Jagan valla nannaa meeku telagana kudaa vachedi kaduu......😅😅
@pavanmotapothula69088 ай бұрын
పాతకాలం సినిమాల్లో ఒక పాట వింటే ఆ సినిమా మొత్తం స్టోరీ అర్థమయ్యేది అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తాను పెట్టిన పథకాలు గురించి మొన్న వచ్చిన బలి రా బలి రా సాంగ్ కానీ ఇప్పటి ఏం తక్కువ చేసిండు సాంగ్ కానీ నిజంగా జగనన్న ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన అభివృద్ధి అనేది ఈ గానం రూపంలో తెలుస్తుంది .......
@dilleshbora83963 ай бұрын
Yes bro 🎉🎉🎉
@TSJaiJaganJaiYSR8 ай бұрын
I'm from Telangana....we need a leader like you .... Jai Jagan anna
@shaikakbar2063Ай бұрын
Jai Jagan💪🙏🫶 I'm Telangana jogulamba
@user-zf8nb1lp2r8 ай бұрын
ఇవి కదయ్యా పాటలు అంటే జై జగన్ జై జై జగన్🇸🇱💪🇸🇱💪
@Rama_varma52826 ай бұрын
💙🇸🇱🙏,,,,, జగనన్న అభిమానులు కు 🌺 ఇది అంకితం 🌺 చీకటి తర్వాత వచ్చే వెలుగు 🌺 చాలా ఆనందంగా ఉంటుంది 🌺 కష్టాలు తర్వాత వచ్చే సుఖాలు 🌺 చాలా ఆనందాన్ని కలిగిస్తాయి 🌺 ఇక ప్రజా సమస్యల గురించి పోరాడుదాం 🌺 చీకటిని పార తరుము దాము. 🌺. జగనన్న ముఖంలో వెలుగును చూస్తాము. 🌺. జై జగన్ జై. వైసిపి 🙏🇸🇱💙 🙏🙏 🙏🙏 🙏🙏
@bharathg59218 ай бұрын
హృదయాన్ని హత్తుకునే పాట జగనన్న పాలన గురించి వాస్తవాలతో ❤❤❤
@Siva_YSJagan8 ай бұрын
💪మా 💖"జగనన్న" సాంగ్స్ అంటే కేవలం మా 💖"జగనన్న" కోసమే ఈ సాంగ్ అనేటట్టు 👌భలే సెట్ అవుతున్నాయ్...🔥🔥
@b.giddaiahb.giddaiah38518 ай бұрын
avunu bro
@nareshbabuvij8 ай бұрын
Jagan gari election campaign e songs oka asset lantivi.. Naku telisi NTR time lo TDP ki vachina kadili ra pata entha hit ayindo jagan songs antha kanna ekuva hits avutunayi
@Keerthana-dh5qx8 ай бұрын
⁰00⁰000
@naiduchina80878 ай бұрын
👌👏
@hariswarreddy.c8128 ай бұрын
@@b.giddaiahb.giddaiah3851
@ramreddy31688 ай бұрын
మేము అభిమానించే జగన్ అన్న గురించి ఇంత మంచి పాట పాడిన గద్దర్ అన్నకు శత కోటి వందనాలు.....
@indiamixture8 ай бұрын
పార్టీ చూడం.. ప్రాంతం చూడం.. Person చూడం.. కులం చూడం.. మతం చూడం.. మా నల్లగొండ గద్దర్ అన్న ఎమ్ పాడిన.. 🥰🥰 ఎమ్ ఉంది అన్న మీ గొంతులో..🥰🥰🙏 ఇట్లు నల్లగొండ గద్దర్ అన్న All India Fans Association Director & Member
@sarvaiah.ganneboina17748 ай бұрын
మా జగన్ అన్న కోసం మంచి పాట ల్ని పాడిన నల్లగొండ గద్దర్ గారి కి మా ysr కుటుంబ సభ్యుల తరుపున ధన్యవాదములు తెలుపు తున్నాము జై జగన్ అన్న 🇺🇿
@FlamingArts_7867 ай бұрын
Thank you sir
@thebeststatus30098 ай бұрын
కనిపించే దైవం మా జగన్ అన్న .
@pullarao33028 ай бұрын
అన్న కోసమే పుట్టి న్నట్టు ఉంది సాంగ్🙏🙏🙏🙏🙏
@MadhuMadhu-sj2pt7 ай бұрын
మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళకీ జగన్ అన్న అంటే ఇష్టం వున్నా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤
@VasamsettiVenkataramana-t6d4 ай бұрын
పాలనా చూస్తే తెలుస్తది మీకు
@annamrajuparameswari46433 ай бұрын
@@VasamsettiVenkataramana-t6d a thakuva chesaru government hospitals development chesaru ad government schools lo English speech petaru , 17 hospitals tesukoni vacharu education ad health vonta first sate koncham development ainatu 3 years carona tho sari poinde enka development a chestharu 2 years lo
@crazyboy-Krishna_2 ай бұрын
@@annamrajuparameswari4643 మేము మీలాగె అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి better kcr కన్న అని కానీ నిజానికి తెలంగాణ వాళ్ళకి తెలుసు అక్కడ పరిస్థితి, ఒకసారి జగన్ పరిపాలన చూడండి అర్ధం అవుతుంది ఎందుకు ఓటు వేసానా అని మీ చెప్పుతో మీరే కొట్టుకుంటారు
నాది తెలంగాణ అయినా ఏపీలో నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు జగనన్న ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి జగనన్న పాలనను కళ్ళకు కట్టినట్లుగా ఈ పాట చూపిస్తుంది జై జగనన్న✊✊
@alloorijohnreddy90948 ай бұрын
అన్న మాది నల్గొండ జిల్లా అయినా మాకు జగన్ అన్న అంటే ఇష్టం n🐅🐅🐅
@rameshmailapaka36988 ай бұрын
Anna nadi kuda nalgonda. Nalgonda mandalam. Jagan anna ante maa ammaki chala istam . Naku pranam anna ante
@nareshthallapelly66618 ай бұрын
నాది సూర్యాపేట ❤❤❤ జగనన్న అంటే ప్రాణం అంతే
@psuryam26248 ай бұрын
ఆంధ్ర తెలంగాణ అనే భావం లేకుండా మా జగనన్నను సపోర్ట్ చేస్తున్న మీకు 🙏🙏🙏🙏
@kadirappakadirappa71778 ай бұрын
Me amma puku
@kadirappakadirappa71778 ай бұрын
Jagan ga rara nenu dengutha
@yohan00138 ай бұрын
మా తెలంగాణ యాసలో పల్లెటూరి వాతావరణంలో పొలాల్లో పాటలు వింటుంటే ఎలా ఉందో అంత కమ్మగా ఉంది ఈ పాట ఎవరు రాశారో గానీ వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాట పేదల హృదయాలకు హత్తుకునేలాగా ఉంది పాడిన గద్దర్ అన్న కూడా మనస్పూర్తిగా ధన్యవాదాలు
@shankarreddy21098 ай бұрын
Na bangaru thelangana ( yasa) ❤🙏🏻
@dineshkumar-uk8oh8 ай бұрын
I'm from tamilnadu every state want a leader like you ❤❤❤Anna nenu niki petha fan I'm praying god daily that I want u see again cm in AP 2024❤❤❤
@Kumartarak20064 ай бұрын
ఈ పాట రోజుకు ఒకసారి వినంధీ నిద్ర పాటదు .💥
@muvvalarahul92528 ай бұрын
జగనన్న ఎవరి తక్కువ చేయలేదు అందరికి సహాయం అందించాడు
@rakeshg78798 ай бұрын
అన్నా నాది వరంగల్ జిల్లా. జగన్ అన్న అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం
@satishgutam85166 ай бұрын
Same anna manadhi warangal eh😂😂
@mmrco23996 ай бұрын
Tq u Thammudu .. ..
@rajproton8 ай бұрын
అద్భుతం పాట ❤❤❤❤
@venkatp58748 ай бұрын
సాంగ్ చాలా బాగుంది వాయిస్ ఇంకా సూపర్
@SrinivasChinthaguntla2 ай бұрын
ఇప్పటికీ 100 సార్లు విన్నాను అయ్యిన మైండ్ లోంచి పోవడం లేదు వింటుంటే కన్నీరు వస్తుంది
@Cricketlife055Ай бұрын
బాధపడకు అన్న మళ్ళీ 2029 లో మన ప్రభుత్వం వస్తుంది ప్రజలు ఇప్పుడిప్పుడే జగన్ అన్న విలువ తెలుసుకుంటున్నారు ❤
@RAMVappangi2 ай бұрын
మళ్ళీ నువ్వే రావాలన్న మీరు మళ్ళీ సీఎం కావాలి
@arpularaju60122 ай бұрын
జై రాజన్న జై జై రాజన్న 😢 😭ఎన్నీ సార్లు విన్నా కొత్తగానే ఉంది నల్లగొండ గద్దర్ 🙏
@mysidereview8 ай бұрын
నువ్వ చేసిన మంచి నిన్ను గెలిపిస్తుంది అన్న గుర్వాంగా వుంది ఇ పాట వింటుంటే సూపర్ జై జగన్ ఇ సారి కొట్టె దెబ్బ కి ప్రతి పక్షం కనపడకూడదు
@patlollavenkatreddy99888 ай бұрын
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ లో 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తుంది
@searchganesh35508 ай бұрын
పగవాడికి కూడా ఇ పాట ఇష్టపడుతారు
@gugulothanil99817 ай бұрын
Avunu bro ❤
@naikhari88826 ай бұрын
Yes bro
@ajaykumar12006 ай бұрын
@ajaykumar1200 1 minute ago 1 million vots prathi district lo veseee, cheparooo, not required once more anee...lind bakthi kaakunda, once close ur eyes and think, is jagan doing anything to revive growth, 151 mla mndates, only to use bad words.
@venkataramana86225 ай бұрын
నువ్వు ఓఒక్కడివే నిజం చెప్పావు బ్రో ❤❤❤
@Andhradances31245 ай бұрын
Yes bro I am one example best song ❤
@kishorekrish80748 ай бұрын
Emi thakkuva cheyaledu anna nuvvu. Mata echavu... Mata midha nilabaddavu. Maa hrudayalalo sthanam sampadhinchavu.
@bondakotibabu69244 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది జై జగన్.. 👍
@kiranadavelli18858 ай бұрын
Super song thanks to gaddar anna
@informationiswealth25396 ай бұрын
2024 జూన్ 4 తర్వాత ఈ పాట వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి
@pallerlanaveenmaharaj28418 ай бұрын
విద్య వైద్యం మాత్రం సూపర్ అసలు జై జగన్ 💙
@mattabalaramakrishnakrishn18818 ай бұрын
❤❤❤❤❤❤❤ నా జగన్ అన్నా లో నచ్చేది ఒక్కటే చేసిందే చెప్పుకుంటాడు .. ❤❤
వైఎస్ జగన్ గారు మరో సారి ఆంధ్ర రాష్ట్రానికి సిఎం గా ప్రమాణ స్వీకారం చేయడం పక్క
@ramakrishna-hg3nd8 ай бұрын
Waiting❤❤❤❤❤❤
@kimuduSumithra7 ай бұрын
ఈ పాట తెలంగాణ యాస లో వున్న వినటానికి ఎంత హాయిగా వుంది మీకు ధన్యవాదములు
@Vinod-x7lАй бұрын
Super ana ❤❤❤❤
@AshokKondalu2 ай бұрын
I love you Jagan Anna❤❤❤❤
@PRADEEPPAPAGANTI-py3mb8 ай бұрын
Goosebumps
@pamusuresh81778 ай бұрын
Super song.
@DolaNagaraju-i4c2 ай бұрын
నాయకులు ఏంతో మంది వస్తారు పేదలను పట్టించుకునే నాయకుడు మ జగన్ అన్న జగన్ అంటే నాయకుడు కాదు మా ఇంటి లో మనిషి నా అన్న
@imrandon87598 ай бұрын
Jai jagan Anna johar YSR Garu 🎉🎉🎉
@MOHAMMADMASOOMBABA26 күн бұрын
Mana jagan anna Telangana ki kuda ravali anna❤❤❤
@yaswanthreddydoddiАй бұрын
Love you Jagan Anna ❤,state need a leader like you ,I know you have that much of capability you will bounce back.....
@jayumaroi23128 ай бұрын
Waiting 🎉🎉🎉
@vengalreddysana42528 ай бұрын
Dial tones release చెయ్యండి. Superb song
@Angel-978 ай бұрын
Vote for Fan 🇱🇸🔥
@saisanagavarapu118 ай бұрын
keka song ra babu meku dandam ra devudu digivachinatu vundi song plz update dailtone jiosavan plz update
@vishnuvardhanreddy19488 ай бұрын
ee song ela download cheskovalo idea unte chepandi
@saisanagavarapu118 ай бұрын
@@vishnuvardhanreddy1948 keepvied lo link copy pate chiskuo andi
@shankarsmart30508 ай бұрын
Jai jagan anna ❤
@guranakurmarao46617 ай бұрын
జగనన్నలాంటి సీఎం 75సంవత్సరల స్వతంత్ర భారతదేశం లో అవినీతి లేకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పధకాలు అందించిన సీఎం
@ashokdeva83694 ай бұрын
ఈ పాట విన్నప్పుడల్లా ఎందుకో ఏదో తెలియని ఫీలింగ్ మొదలవుతుంది
@sureshkumarpilli18268 ай бұрын
Super song jai jagananna ✊🏻🔥🇱🇸
@narsareddyakloor998 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న సంతోషం ఉంది 🙏🙏🙏
@syedsyed73998 ай бұрын
Waiting 😢
@KatepallYesobu2 ай бұрын
I Love you jagan Mamayya my heart ❤️💜
@karthichittem576625 күн бұрын
2yrs bharathi madam dhaggara escort ga work chesina naa papa ki 9months unnapudu pneumonia surgery ki 3.5laks madam icharu naa papa naku undhi ante okka jagan sir barathi madam tq 😢😊
@methukumahipal92102 ай бұрын
జగన్ పాట ఓడినంక ఇంత అద్భుతమైన పాట జగన్ ఓడినంక తెలుస్తుంది మీకు ఆంధ్రకు
@rajeshkumpati695Ай бұрын
Maa Anna super❤❤❤❤
@rajunarra40022 ай бұрын
Anna madhi telangana hanumakonda district Jagan fans super song
@ChandraShekar-kw1ie6 ай бұрын
హర్ట్ కి టచ్ అవుతుంది ❤❤❤❤సాంగ్
@mgangarao22928 ай бұрын
అన్న పాట వింటుంటే కాళ్ళంటా నీళ్లు వస్తున్నాయి సూపర్ జై జగన్
@banianil1389Ай бұрын
We miss you Jagan Anna As CM
@AnilKumar-mw4kq3 ай бұрын
❤❤❤❤
@RajuRaju-w9e1d4 ай бұрын
❤🎉 Jai Jagan Anna 💯.💪🏻👌🏻🇱🇸🔥👊🏻
@rajulanjapalli2552Ай бұрын
❤❤❤❤❤🎉🎉
@jaganthecmjaganthecm46323 ай бұрын
ప్రజల పాలిట దైవం వైయస్ జగన్ అన్న
@maheshpm7848 ай бұрын
అన్న మాది తెలంగాణ రాష్ట్ర విజయవాడ హైదరాబాద్ నట్టనడుమున సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం. గ్రామం ఆత్మకూరు ఎస్ అయినా నాకు జగన్ అన్న అంటే చాలా ఇష్టం....🐅🐅🐅🐅
@nareshthallapelly66618 ай бұрын
నాది సూర్యాపేట జగనన్న అంటే ప్రాణం ❤
@MadhaviBanavathu-c2n4 ай бұрын
❤❤❤❤jai jagan anna
@SateeshG-f7i7 ай бұрын
Jayaho Jagan Mohan Reddy.. 🎉🎉🎉 Nalgonda Gaddaranna.. Laxmanna(lyric writer) meeku paadabhi vandanam.. love from Hyderabad ❤
@ramanjaneyuluramanji82168 ай бұрын
Song super 2024 ap cm Jai jagan 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@dilleshbora83963 ай бұрын
Jagan anna ante naa pranam ee song vinte kallalo niru turugutundu😢😢😢
@lakavathkalyankurvesh80886 ай бұрын
Jai jagan annaya Telangana
@venkataramana86226 ай бұрын
మొత్తం అన్యాయం చేసిండు రా జగనన్న మనకు 🔥🔥🔥
@indiamixture8 ай бұрын
పార్టీ చూడం.. ప్రాంతం చూడం.. Person చూడం.. కులం చూడం.. మతం చూడం.. మా నల్లగొండ గద్దర్ అన్న ఎమ్ పాడిన.. 🥰🥰 ఎమ్ ఉంది అన్న మీ గొంతులో..🥰🥰🙏 ఇట్లు నల్లగొండ గద్దర్ అన్న All India Fans Association Director & Member
@karthikaias65113 ай бұрын
good Jai Jagan sir
@navayuvathashivafrooti25718 ай бұрын
జగన్ అన్న నువ్వు ఒక్కడివే చేసే పోరులో నీతో కలవాలని నీకోసం పోరాడాలని ఉంది అన్న💪👍✊✊✊✊
@samadanambethapudi21738 ай бұрын
Super sceens Super song godbless you ys jaganmohan Reddy garu next Ap CM 2024next mere God gives you huge victory
@DabbadaAnandarao4 ай бұрын
Hearting feeling jangan annaya ❤❤❤
@drpramuanji53968 ай бұрын
ఈ పాట వింటే ఓటు వేయను అనే వాళ్ళకి కూడా ఓటు వేయాలనిపిస్తుంది