Рет қаралды 295,520
స్టీల్‌తో తయారైన వంట గ్యాస్ సిలిండర్లతో పోలిస్తే సురక్షితమైనవిగా చెబుతున్న ‘ఫైబర్ సిలిండర్లు’ ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్‌కు చెల్లించే రూ.2200కు బదులు రూ.3350 చెల్లిస్తే చాలు ఈ సిలిండర్ సరఫరా చేస్తారు. అయితే, ఈ సిలిండర్ ప్రత్యేకత ఏంటి, ఇది ఎంత సురక్షితం?
#Lpg #FiberCylinder #GasLeak #HomeSafety
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu