Thanks to BBC news. I was born in Onukudelli. Winch Driver in this video is my father. I am proud that my father takes a risk of all employees and plays a vital role for a safe journey.
@komandurigowtham35292 жыл бұрын
Great 😊👍💐
@sridevivalli65272 жыл бұрын
Great to hear
@nagakamalakarkondiparty89522 жыл бұрын
Great... Be proud...👍
@tilak_godavari_abbai2 жыл бұрын
Wow great sir
@kadiyalaannapura2 жыл бұрын
చాలా సంతోషం
@kishoreonline2 жыл бұрын
ఇన్నేళ్లుగా ఏపీ లోనే ఉంటున్నా ఇలాంటిది ఒకటి ఉందని తెలియలేదు ఇప్పటివరకు. మీ బీబీసీ ఛానల్ ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు.
@satyanarayanav81332 жыл бұрын
ఆంధ్ర లో కాదు ఒడిషా లో ఉంది ఆంధ్ర ఒడిషా బోర్డర్ లో ఉంది
@Chandra....2 жыл бұрын
abn dupe channel idi..konnidays agithe telustadi 🔥🔥
@satyanarayanamurtymiriyala59802 жыл бұрын
@@satyanarayanav8133 ll
@kethavathsrinivasnaik69692 жыл бұрын
ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియజేసిన బిబిసి వారికి ధన్యవాదాలు
@mdgouse96462 жыл бұрын
@Incredible india j77u
@undibalaram2 жыл бұрын
లఫూట్ బి బి సి
@Arunaimmadi-fv1ho11 ай бұрын
@@mdgouse9646😮
@apparaokuna-hu8px4 ай бұрын
Hmm
@kalyan200910008 ай бұрын
మంచి వివరాలను తెలయపర్చిన వారికి ధన్యవాదములు.
@venugopalnagumalla88352 жыл бұрын
యిలాంటి విషయాలు ఒక్క బీబీసీ లో మాత్రమే సాధ్యమేమో. మొదటిసారి వింటున్నా. గ్రేట్.
@devannagarirangaswamy49442 жыл бұрын
ఇలాంటి వింతలు దేశంలో ఎన్ని వున్నాయో ఎక్కడెక్కడ వున్నాయో యూటూబ్ ద్వార ప్రజలకు తెలియచేయాలని కోరుతున్నా. ధన్యవాదములు.
@puttajrlswamy10742 жыл бұрын
చాలా అద్భుతం. ప్రకృతి వడిలో, పర్యావరణం పరిరక్షిస్తూ,పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న మీకు అభినందనలు. 🙏
@Ramesh-gq3pe2 жыл бұрын
Tourist లను కూడా అనుమతిస్తే చాలా బాగుంటుంది
@somayajulasaiprasad69152 жыл бұрын
ఆ ఊర్లోనే మేము పుట్టినా ఆ పవర్ హౌస్,పరిసరాలు ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. అభినందనలు
@RAM-dw5qb2 жыл бұрын
సార్ ఎక్కడ సార్...
@somayajulasaiprasad69152 жыл бұрын
@@RAM-dw5qb ఒనకడిల్లీలో పుట్టాను.ఎక్కడ పని ఉంటే అక్కడ తిరుగుతుంటాను.
@somayajulasaiprasad69152 жыл бұрын
@SuresH Babu ప్రవాసాంధ్రులం.నాన్న విజయనగరం. అమ్మ విశాఖపట్నం. ఒడియా కూడా చదువుకున్నాము..
@chinnajhonny2 жыл бұрын
బీబీసీ వారు ఇంతా మంచి న్యూస్ చూపిస్తున్నారు... ఏ ఒక్క ఛానెల్ లో చూడలేదు... ఇంకా ఇప్పటి నుండీ అన్నీ చానెల్స్ వారు డప్పు మోగుతుంది
@mangikamaraju37542 жыл бұрын
మీరన్నది నిజమే
@netra32 жыл бұрын
ఇలాంటి విచిత్రమైన వాహనం మొదటిసారిగా నేను చూస్తున్నాను, దానిని ఇంకా వాడుకలో పెట్టినందుకు అక్కడి సిబ్బందికి ధన్యవాదములు.
@ItsMeUrsFa-pw7yj2 жыл бұрын
I've seen this in England.. and glad to see again, British Engineering 👌
@selfeaducation57322 жыл бұрын
ఇ విడియో చూస్తే నేను ఎంతో అనుభుతి చెందా ఈ వించు రవాణా ని తప్పకుండా సందర్శిస్తా...
@dprajeswararaolicnrt2 жыл бұрын
మంచి విషయం చెప్పారు. మా చ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం గురించి చిన్నప్పుడు చదివాము. మాకు ఇది కొత్త విషయం. థాంక్స్ టు బిబిసి
@alen.8162 жыл бұрын
బీబీసీ తెలుగు ఎప్పుడు చూసిన మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది ..ఆ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ కెమెరా పనితనం సూపర్ అసలు. కొత్త వార్తలని కొత్తగా చూపించడం. Bbc News కే చెల్లింది ❤️Thank you Bbc❤️
@budhasatyanarayana12162 жыл бұрын
I visited in 1984. Really enjoyed a lot.
@madanmohan34692 жыл бұрын
Voice of BBC Preethi voice ❤️
@venkatsatyanarayanabotsa9628 Жыл бұрын
THANK YOU B B C TEAM MEMBERS I PROUDOF YOU
@ahamedbasha51912 жыл бұрын
ఏపీ లోనే ఉంటున్నా ఇలాంటిది ఒకటి ఉందని తెలియలేదు ఇప్పటివరకు. మీ బీబీసీ ఛానల్ ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు
@marymatiki68882 жыл бұрын
Great British engineering work 👏 👍 👌.
@AnandaRuthKota2 жыл бұрын
బావుంది కదా,ఈ Winch invent చేసిన వాళ్లకి hats off👏🙏,interesting గా ఉంది,ఒక్కసారి ఈ Winch లో ప్రయాణం చేస్తూ,చుట్టూ ఉన్న ప్రకృతిని అలా తిలకిస్తూ ఉంటే చాలా peaceful గా అనిపిస్తుంది,thanks to BBC for the information 🙏❤️😀🤗👍.
@ppremanandam72102 жыл бұрын
Nenu vellanu 1998 appudu eppudu ela ne undi... This video old memories remember Thanks for BBC news
@lathasri58942 жыл бұрын
BBC వారు చెప్పేదాకా చాలా మంది కి ఈ విషయం గురించి తెలియదు చాలా చాలా thanks for BBC chanel.
@prasanthmarri45822 жыл бұрын
చాలా అద్భుతంగా వుంది, waste9, waste5 లాంటివి ఇలాంటివి చేయటం కష్టం
@alert4472 жыл бұрын
Good
@panduranga80712 жыл бұрын
😂😂😂
@futureframesvizag2 жыл бұрын
Excellent story.. ఈనాటి వారికి, వించ్ ఒక మంచి సనాతన సునూతన అధ్యాయన పరికరం.. 🎉👍💕✅
@maheshuggina5542 жыл бұрын
చాలా థాంక్స్ news చాలా బాగుంది
@narsareddy29062 жыл бұрын
Very good ,thanks to bbc
@VijayavlogsinDubai2 жыл бұрын
మా అమ్మమ్మగారు అక్కడే వర్క్ చేసేవారు ఒనకడిల్లి...మేము కూడా వెళ్ళేవాళ్ళం ఆ place కి ..I miss that all places..😟😟
@somayajulasaiprasad69152 жыл бұрын
ఆమె పేరు ?
@somayajulasaiprasad69152 жыл бұрын
ఆమె పేరు వీలైతే తెలపండి.. మా అమ్మగారు హాస్పిటల్ లో.మా నాన్న గారు పవర్ హౌస్ లో చేసేవారు..
@palakolluvenkatramreddy98962 жыл бұрын
మంచి సమాచారం.... కొత్త విషయం తెలియజేసారు 👍🕉️💐
@raop63762 жыл бұрын
చక్కటి విషయం తెలియజేశారు మీకు ధన్యవాదాలు
@charanthummala93972 жыл бұрын
I visited this in 1997...great..
@chaitanya69962 жыл бұрын
Thank you BBC , different news and intersting one
@margretharsha46122 жыл бұрын
Thank you to bbc channel
@azarahmedsyed12122 жыл бұрын
I went to this place at my childhood. Thanks for BBC for bringing memories 🎉🎉
@jyothiprasad31612 жыл бұрын
BBC News is something special
@jsalla8 ай бұрын
Thanks BBC for this video
@sri-z8s2 жыл бұрын
ఆ..... రోజుల్లో సాంకేతికత చాలా గ్రేట్.
@sravankumar79022 жыл бұрын
British your brilliant and but ని అహంకారం, అత్యాశ తగ్గించుకుంటే మంచిది
@pallapothubhanuprakash38562 жыл бұрын
Very good information from BBC
@vempadapuvasu75772 жыл бұрын
Good work bbc news
@udayy7772 жыл бұрын
Thanks to BBC telugu showing this kind of historical places............
@krishnababusomeli97792 жыл бұрын
Thank you so much 👌👌🙏🙏
@veeresh10212 жыл бұрын
BBC unique presentation ..Awesome..
@jhansibezawada73702 жыл бұрын
Thanks toB.B.C. for sharing .In India also we have so many wonderful places I love my country .I follow B.B.C. always.
@varmat292 жыл бұрын
Thanks BBC
@jayaprakashbaka86532 жыл бұрын
Really superb. T q BBC, we can follow you as a tourist guide also.
@BatasariTravelTales2 жыл бұрын
Wow. Surprise to see these. Thanks to BBC! 👏👏
@prasadambati61302 жыл бұрын
Very happy to see
@dchaitanyalatha24572 жыл бұрын
Good work BBC Telugu.Anchor voice and pronunciation is clear and audible
@singarajuneelakanteswarara18352 жыл бұрын
Super technology.Hats off
@chiliverinareshkumar79152 жыл бұрын
Super good news🙏🙏🙏🙏
@padarthisrimanth80662 жыл бұрын
Ilaantivi ante chala istam thank you for doing this type of video 😊!
@muralidhararya94172 жыл бұрын
Great vinch mechanism at plant Congratulations for nil accident operation. All concerned for successful vinch operation deserve special commendation Good periodic maintainance is the secret I feel coupled with services of experienced personnel. Good info BBC
@charanxp2 жыл бұрын
Thanks BBC TELUGU for sharing this
@kvs87322 жыл бұрын
Think you BBC
@S142k2 жыл бұрын
Good job.....tq bbc
@sridharbabuk71632 жыл бұрын
I have visited this place in 1995 , wonderful experience and good scenaries
@ashokrokey91982 жыл бұрын
Thank you BBC...🙂❤....know new things with BBC...😗Thank you BBC...🙂❤....we known new things in BBC...😗
@sarmavennelaganti26272 жыл бұрын
I was fortunate for having had the journey in a a school students excursion during 1958.
@iplepics4432 жыл бұрын
In 1958 😮
@amulojugovindarao87902 жыл бұрын
GREAT TECHNOLOGY
@charvicharishmalake77632 жыл бұрын
మేము 3 టైమ్స్ వెళ్లాము చాలా బాగుంటుంది winch కూడా ఎక్కాము wonderful experience
@miriyalasrinivas7902 жыл бұрын
Excellent 👍👍👍👍 jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rajarao87202 жыл бұрын
What a wonder technology thank u
@dl79122 жыл бұрын
Thank u BBC for sharing this, we travelled in palani. Good experience.
@maheshmaramraju54842 жыл бұрын
No words... amazing 😍
@mogulalt82832 жыл бұрын
Thanks you BBC
@jaihind28392 жыл бұрын
Mashaallah 👏👏👌
@SatishKumar-sp1ku2 жыл бұрын
Very informative and interesting
@srkvideosvlogs1088 Жыл бұрын
Super information super technology
@pkg88012 жыл бұрын
Woww... చాలా బాగుంది
@nandaagasthi82312 жыл бұрын
అద్భుతమైన వీడియో
@khadarbasha69792 жыл бұрын
TQ to BBC
@jagadeeshd11802 жыл бұрын
Thank you BBC
@gakraju22 жыл бұрын
Had been here, what a place! Great people....Will be waiting for the next trip 😀
@rameshvakitakalla40112 жыл бұрын
Very very interested video
@saivarunmapaati63992 жыл бұрын
Tq to BBC 📰
@valigsk32502 жыл бұрын
Chinna pillalu adukuntu chese allari bandi ni nijam ga chustu unatu undi.thank you BBC 🙏🙏🙏 news showing beautiful news
@sathishkorumilli60642 жыл бұрын
TQ u so much BBC
@aafiyaahmed3512 жыл бұрын
I traveled in my childhood 😊
@durgaraobalaga3502 жыл бұрын
I am so lucky....I visited this plant in 2016.Thank u my svcet college
@Harivlog-zh3ku2 жыл бұрын
TQ bbc got defferent experience 👍
@jeevanprakash80782 жыл бұрын
Thanks to BBC..
@SURYARAMA19862 жыл бұрын
👌 👏 😍 woww
@syamalaraovadlamani54962 жыл бұрын
Now I will visit this when I will go to Vizag.
@perugubhaskar91372 жыл бұрын
Nice information.. Thank you
@althafsmh23912 жыл бұрын
Great work
@ramu81812 жыл бұрын
BBC meru chala great.....ma Desam gurinchi, states gurinchi chala...baga chebuthunnaru...ade ma panikimalina Telugu channels kula pichitho dabbu pichitho chasthunnay.... KZbin channel kakunda BBC TV channel kuda ravalani korukuntunnam 🙏
@narasimhayadav34922 жыл бұрын
Tq BBC
@dinakaranpaul82302 жыл бұрын
I'm Big fan of BBC 🙏🙏🙏
@globaldynamicshub992 жыл бұрын
What an innovation
@rajnaki40852 жыл бұрын
The good thing about BBC telegu reporting is that they come to point correctly without any unnecessary hype and background music like they do in other telegu channels
@jadavakumar93422 жыл бұрын
చాలా మంచి పరిగ్యాణం
@anjanikumarallena39242 жыл бұрын
Useful information. This is first time that I have heard of such transportation.
@EuropeKathalu2 жыл бұрын
Very informative & interesting documentary. Got to know something new today. Thank you BBC.
@svm142 жыл бұрын
ఇది మా రాజులు కట్టించింది. ప్రతిసారి బ్రిటీష్ అంటావేంటి. మా దేశం నుంచి మీ దేశం దొబ్బేసిన మొత్తమెంతో తెలుసా.
@rameshreddysettipalli69962 жыл бұрын
Nice👍👏
@ameertalent2982 жыл бұрын
Xlent super🙏💯
@s.sakthinaidusalugula39202 жыл бұрын
What a technology 👏 👌
@akulaparameshwar89252 жыл бұрын
ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి తమిళనాడు రాష్ట్రంలోని పళ్లని సుబ్రహ్మణ్యం గుడి దగ్గర కూడా ఇలాంటి రవాణా సదుపాయం ఉంది నేను అందులో ప్రయాణిస్తు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక్కింత భయాన్ని అనుభూతి చెందాను
@vaddadimanjunath39622 жыл бұрын
I remember traveling by this winch in the year 1975