మీ 12 min analysis వేరే ఛానల్ లో చూడాలంటే 1-1.5 hrs పడుతుంది. Great analysis.
@JohnJohnson-oi1yx Жыл бұрын
సార్ ఈ రిజర్వేషన్ గొడవ ఏడుపు రాజకీయ డ్రామాలు ఎందుకు అండి, ఎవడి రిజర్వేషన్ వాడికి ఉంటె సరిపోద్ది. రిజర్వేషన్ ను 100% చెయ్యాలి.
@jsalla Жыл бұрын
Nice article/video. ..We want only 2 reservations in our country, one is Above poverty and Below poverty. The drawback of these reservations is : Developed BC/SC/ST casts children's are more beneficiary than other backward people within their casts. so reservations should be given based on poverty only
@whateva12345 Жыл бұрын
then all rich ocs say they are poor...
@MohammedKhan-hc1mr Жыл бұрын
@@whateva12345yes , OCs so far deceiving bahujans , so they want to bring poor and want to deceive again , we should not be get trapped in their trap …what ever we have we need to get that much reservation…
@indalameghana5469 Жыл бұрын
Reservations వాడు కున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ వాడు కుంటున్నారు
@pavans1704 Жыл бұрын
BC/ST/SC vala gurinchi vala antha backward lo vunaro eee video lo chapindu video porthiga chusi comment chai thumbnail or name chusi comment chayaku
@FireRocket-xg8rf Жыл бұрын
75 సం॥ నుంచి రిజర్వేషన్ ఇస్తే ఇప్పటివరకు (అంటే దాదాపు 3 తరాలు) అబిపుృద్ది లేదు ఇంకా ఇచ్చి ఎమిచేద్దామని… కులాల ప్రకారం రిజర్వేషన్ ఇస్తే చదువులో ఓకసారి జాబులో ఒకసారి మాత్రమే వాడుకోవాలి తరువాతి తరంలో వాడుకోకుండా ఉండాలే…. వాడు రిజర్వేషన్ తో IAS వాడికోడుకు రిజర్వేషన్ తో డాక్టర్ వాడి తమ్ముడు రిజర్వేషన్ తో MLA అంటే రిజర్వేషన్ ఉద్దేశమే తప్పుదోవ పడుతది
@viswanadhamlutikurti9677 Жыл бұрын
మీరు మాత్రం ప్రారిశ్రామక వేత్తలు గా బ్రతకాలి బ్యాంక్ లని దోసుకోవచ్చు ప్రభుత్వ భూములు కొట్టెయ్య వచ్చు బీసీలకు చిన్న చిన్న ఉద్యోగులు చేసుకుని బ్రతకాలి
@nandakumar486 Жыл бұрын
Remove reservation must !! some people losing with reservation
@repallyayyanna7849 Жыл бұрын
Good analysis, 52% employees in union government are so called open categories, still people are saying sc st OBC ews are having reservations,
@crazytravellerzzz2002 Жыл бұрын
Am such a big fan for this particular show sir. Feels like gaining some maturity for sure. Thank you BBC Telugu.
@whateva12345 Жыл бұрын
100 % literacy ఉంటే caste and religion దాని అంతటా అదే పోతుంది....govt promote చేయాల్సింది compulsary education for all kids atleast until 12 class and 2 child policy....
@rajeshwargarrepally6445Ай бұрын
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఈ రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలు ఇంకా లబ్ధి పొందినప్పుడు రిజర్వేషన్లను ఇంకా అమలుపరచుడు అవివేకమే అవుతుంది. అమెరికా లాంటి దేశాలు ప్రపంచ దేశాలలో ఉన్న మేధావులు అందర్న ఆహ్వానించి వారి మేధస్సును ఉపయోగించి శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెంది ఆ ఫలాలను ఆ దేశ ప్రజలకు అందిస్తుంటే మన దేశం నుంచి ప్రతిభావంతులను విదేశాలకు పంపడం ద్వారా మన దేశ ప్రజలకే ఆ ఫలాలు దక్కకుండా అవుతున్నాయి. ఇది అర్థం చేసుకునే జ్ఞానం దేశ ప్రజలకు లేదు. అందరూ కులాలు అని రెచ్చగొడుతున్నారు. దేశాభివృద్ధికి అవసరమైతే రిజర్వేషన్ను 25% కైనా కుదించాలి.
@veerinagopalam807020 күн бұрын
కుల గణన వలన బిజెపి కాంగ్రెస్ వంటి పార్టీలకు నష్టం ఏమీ ఉండదు. ప్రాంతీయ పార్టీలకే నష్టం
@bharateeyudue Жыл бұрын
Country will go into danger.
@SureshBabu-pl8sh Жыл бұрын
అలాగే మతాన్ని కూడా లెక్కిస్తే చాలా బాగుంటుంది.
@indalameghana5469 Жыл бұрын
More than 50 years నుంచి Reservations అనుభవిస్తూ ఇంకా OC వాళ్ల తో equal గా ఎందుకు చవలేకపోతున్నరు mean equal marks తెచ్చు కో లేక పోతున్నారు. Main problem reservations వాడుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ వాడుకుంటున్నారు
@PatelSaab292 Жыл бұрын
ప్రస్తుత రిజర్వేషన్ల వల్ల బీసీలు కొన్ని తరాలు నష్టపోతున్నారు... రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఉండాలి
@ganeshb9715 Жыл бұрын
Ts constable recruitment లో BC-D BC-B లకు గుండు కొట్టారు
@SRIKANTH... Жыл бұрын
మోడీ ప్రభుత్వానికి దమ్ముంటే రిజర్వేషన్ తీసేయండి.. కానీ దానికి ముందు భూములు అన్నిటినీ జాతీయం చేయండి . కులాలను తీసేయండి ,,అందరికీ భూమిని సమానంగా పంచండి .అందరం సమానం అయినప్పుడు ఏ రిజర్వేషన్లు అవసరం లేదు...
@pattabhiramayyaadibhatla7608 Жыл бұрын
ఎవడిబాబుసొమ్మని ఎవడిభూమిని ఎవడికి పంచెస్తారు.అందరూ వ్యవసాయం చేసెస్తారా.
@SRIKANTH... Жыл бұрын
@@pattabhiramayyaadibhatla7608 భూములు ఎవడి అబ్బ సొమ్ము కాదు ..వాటిని జాతీయం చేస్తే కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యవసాయం చేసే వాడికి గవర్నమెంట్ గడువు ద్వారా ఇవ్వాలి సొంతం కాదు...
@pattabhiramayyaadibhatla7608 Жыл бұрын
@@SRIKANTH... ఇదేంకమ్యూనిష్టు ప్రభుత్వం కాదు.
@SRIKANTH... Жыл бұрын
@@pattabhiramayyaadibhatla7608 మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారత్ కంటే చైనా అభివృద్ధిలో ముందే ఉంది.. భూములన్ని గవర్నమెంట్ హ్యాండోవర్ లో ఉంటే వచ్చే సమస్యలు ఏంటి..
@nagarjunapunyala991 Жыл бұрын
That's correct bro.. 😀 naku 10 acre unnai still I agree with you.
@sravankumar4842 Жыл бұрын
Pls Remove caste-Save Bharath
@dvreddy007 Жыл бұрын
Clear and concise on topic explained very well. Yes as a developing country should be done on economic based categorization should be done the caste never give justice, a family in poor condition need helping hand to get better life by getting employment based opportunities providing by the ruling political parties. Thank you
@LaxminarayanaAnumol Жыл бұрын
ఒక పక్క కుల నిర్మూలన చేయాలి అంటారు, మళ్లి కుల గణన చేయాలి అంటారు, ఈ Seacrate ఏంటి.
@Bsreddy707510 ай бұрын
మనదేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ ఉన్నంతవరకు ఈ దేశం ఇలాగే కునారిల్లుతుంది తప్ప అభివృద్ధి చెందదు జైహింద్.
@sampathkumarvattam645017 күн бұрын
What about caste?
@bellamkondamanikantha5172 Жыл бұрын
We want income based reservation not on caste based reservation.
@Pavanj2023 Жыл бұрын
First comment sir...chala rojulu nunche waiting ee topic gurinche ❤❤
@Grga-y7x Жыл бұрын
Reservations must be provided, taking the economical status of the people in to considaration.
@sriranganathtellakula1561 Жыл бұрын
An excellent analysis video👏
@lakshminandula5303 Жыл бұрын
రాజకీయాల ప్రయోజనాల కోసము…ఆర్ధిక ప్రాతిపదిక వలన సమాజానికి అవసరము కాని .. ప్రతికుటుంబము ఆర్ధిక స్థితిని ప్రాతిపదిక తీసుకోవాలి..
@CoinSpinnerRelaxation Жыл бұрын
నిజమైన విశ్లేషణ కి అర్ధం G S Garu🎉
@Grga-y7x Жыл бұрын
ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు కల్పించాలి.
ఎందుకు ఇంతగా అసపడుతున్నరు... కొన్ని రోజులలో బూమి మొత్తం నాశనం అవుతుంది,నమ్మకపోతే మీ కర్మ.....
@MrPoornakumar Жыл бұрын
దీనికి విస్తృత ప్రచారమివ్వాలి.
@pavankumar-sf9rd Жыл бұрын
Excellent analysis
@emmadivenkatesh-zo8ki Жыл бұрын
We want caste census. And increase BC reservation 🙌✊✊
@ramaraocheepi7847 Жыл бұрын
Its insightful. As on today ,not much can be done in this issue..Lets us see what would emerge in the ensuing time.All political parties would do their best to take leaverage on this issue.
@ravikrishna6273 Жыл бұрын
సర్, సామాజిక ప్రాతిపదికన! ఎక్కువుగా నిజంగా, "వెనుకబడిన కులాలేనా?"
@raobk7605 Жыл бұрын
Good analysis sir 👍 👏 👌
@Banothu-umesh2 ай бұрын
Anhiliation of caste
@narendrakumar-gw6gx Жыл бұрын
1.కులాల జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్ అమలు చెయ్యాలి లేదా మొత్తం రిజర్వేషన్ తీసెయ్యాలి
కులాల వారిగా రిజర్వేషన్ పరంగా కాకుండా టాలెంట్ ను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అది ఏ కులమైనా.. కేస్ట్ ను బ్యాన్ చేయాలి..
@nageshm1665 Жыл бұрын
8% ఉన్న ఓ సి లకి 10%,52%బి సి లకి 17%18% ఉన్న యస్ సి లు 12% రిజర్వేషన్ లు వలన ఉన్నతమైన స్థానం లో ఓ సి లే ఉంటారు కదా ఎకనామికల్ గ సమగికండ అభివృద్ధి ఎక్కదజరుగుతుంది బీసీ లు యస్ సి లు యస్ తి లు జీవితంలో పురోగతి మ్యనస్ లోకి ఉంటుంది.అంటే అగ్రకులాల వాళ్ళు పరిపాలన ఏలతొక్కీస్తున్నరో చూడండి కాబట్టి అన్ని కులాలకు జబ్యా ప్రతి పడికన 100% రిజర్వేషన్ కల్పించాలి.
@rajireddyookanti7115 Жыл бұрын
ఏంది ర చదువుకన్నుంచి ఊద్యోగం ప్రమోషన్లో కూడా తాత మనవడు వాడి మనవడి కికుడ రిజర్వేషన్ ఇప్పించండి
@bachelorbadhalu Жыл бұрын
Income based reservation ivvali cast ane system thiseyyali
@nageshm1665 Жыл бұрын
మోడీ గారు అడకుందనే ఓ సి లకి ewc కి 10% ఇవడం అనేది కేవలం తను అగ్రకులస్తులకి చేయడం చాలా పెద్ద కుట్ర దేశ వ్యాప్తంగా 6నుంచి 8 ఉన్న oc లకి 10% ఇవ్వడం అనేది bc ,sc లని మరింత అనగతొక్కే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది.యలగ అంటే మొత్తం రిజర్వేషన్ లు 50% కి మించనపుడు బి సి లకి 10%తగ్గుతుంది కదా,52%బి సి లు 18%ఉన్న యస్ సి లు ఎంత నష్ట కలుగుతుంది
@rishavidya4888 Жыл бұрын
ఏదోవిధంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ఈ బీబీసీ తీసుకోవాలి
@sagardiamond8350 Жыл бұрын
😂😂😂😂
@garikaprasanth9890 Жыл бұрын
@@sagardiamond8350. Jalaga rowdy
@nagarjunapunyala991 Жыл бұрын
😂😂
@mahenderraomesineni Жыл бұрын
Good video 👍👍
@karthikmartin7615 Жыл бұрын
Athi thakkuva janaba unna casts ki adhikaram ochela cheyyali
@grkreddy44604 ай бұрын
Even BBC has turned into that retail channel because an international channel talking about caste is very electrifying. Please don't announce something like this on your channel.
@AnudeepSamala-h3g27 күн бұрын
ఇండియా లో రిజర్వేషన్ తీసేయండి అప్పుడే ఇండియా బాగుపడుది టాలెంట్ వాళ్ళు బయటకి వస్తారు
@kshekar9374 Жыл бұрын
Yes definitely change avvaali
@mypoliticalviews7502 Жыл бұрын
Ebc resevation valla bc lu chala anyayam jarguthundi 7 satham vunna aggra kulam lo janam 10 satham reservation okkadu kuda prasinchat ledu
@sekharkondapalli8046 Жыл бұрын
Sir memu BUDAGA JANGALA varganiki chyndhina vadini kani maa kulaniki etuvanti RESERVATION ledhu memu nesahayulam andi
@naga341 Жыл бұрын
Ala kakunda properties ni equal ga share chesi reservations tesiveyyali
@pmknadh6686 Жыл бұрын
Cast wise reservation ఉండాలి
@throneg1159 Жыл бұрын
Caste wise population increment lekka veyali . Apude oc lo population percent entha tagindho telustundi
@rajireddyookanti7115 Жыл бұрын
కే వలం కొన్ని కులాల జనాభా ఎ క్కువగ ఎందుకు పెరుగు తుంది
@venkateshkumarvuppuladadiy4374 Жыл бұрын
where is the incentive for the people who controlled population growth. If incentives are given as per population then nation will not develop
@pmknadh6686 Жыл бұрын
Correct
@akhilswamy5085 Жыл бұрын
Mari OC, OC valu manusulu kada
@rowdyboy-ju5rl Жыл бұрын
Kadhu
@-pjtalks Жыл бұрын
@@j-rh1zusare le uncle eppdu em kavali motham reservations kavala development kavala
@kashinath92463 Жыл бұрын
@@j-rh1zuదేశం నాశనం చేయడానికి మొత్తం మీకే రిజర్వేషన్లు పెట్టుకొండి . 90 % వచ్చిన వాడికి జాబ్ లేదు 35 % వాడికి జాబ్ పెట్టుకున్నారు ఇంకా ఎంత కాలం నాశనం చేస్తారు ఇంకా ఎంత కాలం ఈ అరాచకం
@srinivasavula4005 Жыл бұрын
@@-pjtalks reservation valla Emina big business laga cr money vasthunda, only salaries kosamy kada. Valla family matramy bagu padathayee . Oka politician one year lo sampadinchy money govt employees service motham ayena antha sampdincha ledu. Development aneydi reservation matter kadu , Development anty big business, stock market, political ga people ki help , road,water, health, education, private sector lo support ela untee. State government lo eppudo 5 years oka sari echhy government job la lo Development lo india venaka paduthundi anukovadam entha varuku correct 🤔🤔😂
@reloadedactionclips404 Жыл бұрын
@@j-rh1zuEWS కేటగిరీలో ఒక సంవత్సరం మాత్రం వ్యాలిడిటీ ఉంటది దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి తెలియకపోతే చదువుకో.. ఎస్సీలు బీసీలు ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళ కొడుకులకి సేమ్ రిజర్వేషన్ వస్తుంది ఉద్యోగాల్లో ప్రమోషన్ కి రిజర్వేషన్, జాబ్ కి రిజర్వేషన్, ఫీజు తక్కువే... రిజర్వేషన్ అనేది కులాన్ని బట్టి కాదు... ఆర్థిక స్తోమతను బట్టి ఇవ్వాలి లేదంటే మొత్తానికి పీకేయాలి.. నీ comment స్పష్టంగా చదువుకో
@saikrish11449 ай бұрын
Reservation Should be Based Poor or Rich not based on Caste then only India Develop
@gopikale9521 Жыл бұрын
జై భీమ్
@SreedharBabuK Жыл бұрын
లెక్కంచలి అని గోల చేసే కాంగ్రెస్స్ seats a లెక్కన ఇవ్వలేదు కేవలం ఎలక్షన్ కోసమే..అదే బీజేపీ ఏదైనా చెపితే గోల గోల చేసే కాంగ్రెస్ అయితే అబ్బో ఆకాశాన్ని తకిస్తరు..ఎన్నెలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్స్ ఇప్పుడే అందుకు మొదలు పెట్టింది..కాంగ్రెస్స్ ను భుజాన ఎత్తుకునే channels ఉన్నంత కాలం 😢
@rajeshuoh Жыл бұрын
మీరు ఇచ్చిన percentage లెక్కలు మొత్తం దేశ జనాభా ను బట్టా, లేక each caste లో బట్టా? Caste ను బట్టి అయితే 50% general category అయినా కూడా 10% BC category public count తో చూస్తే తక్కువే అవుతది
@garikaprasanth9890 Жыл бұрын
BC laki. Modi. Chisthru. Oc. Liki sc.st.liki.aimchisthadu.
@khaleelshaik4115 Жыл бұрын
Inta technology vachhina tarwata kuda Inka kulalani batte reservation continue cheyatamenti sir Financially reservation ivvochhukada Present sagatu manishi yokka property and investments gurinchina details mottam govt daggare vunnay kada Aadhar punyama ani So Ila enduku cheyaledu govt reservation process ni It's my doubt only Not a suggestion
@repallyayyanna7849 Жыл бұрын
We don’t need reservations in jobs & education. Caste census help in bringing political power, whoever majority they should rule the country, states not by corruption politicians, looters. By the way Modi gave EWS reservation it means everyone have reservations on paper not implemented in the field because he is deteriorating government organizations.
@chandupinnamani1544 Жыл бұрын
What is the need government organizations if they are not fulfilling it's purpose and running in loses. Either they need to improve it or remove it. This private business people will not allow to improve and government need to pump more money to make there product can compete in market . NOT SUPPORT ANY POLITITIAN OR PARTY
@repallyayyanna7849 Жыл бұрын
@@chandupinnamani1544 they can improve in their productivity/services. If they privatize no responsibility will be there in fact they can get looted money. Please think from public view not from isis/BJP/Hamas/ rss mindset . Be like good master mind 😀
@nagarjunapunyala991 Жыл бұрын
Why we need reservation for above provery line people???
@purnainfo7406 Жыл бұрын
Prathi information current ani chapalaymu. Janalu nijamaiena information ievatam laydu
@rajireddyookanti7115 Жыл бұрын
ఊ రికేకులాలుమీదేడ్చేవారు ఏ కులంజనభఎక్కువవుతుందో వల్లజనభాను తగ్గించే ప్రయత్నం చెయ్య లి పందులు కన్నట్టు పదిమందిని కంటుంటే వారికి జనభప్రతిపడికన రిజర్వేషన్ లు ఎవ్వల
@venkateshkarempudi8767 Жыл бұрын
anil ambani mukesh ambani same blood same father. two own brothers maybe one rich one poor. valla telivithetalathooo luck tho knowledge tho saving nature valla life change authadi.. caste valla kaadu so (RESERVATON TEESEYYALI ) reservation valla quality padipothundhi. english ranivadu english teacher authunnadu. talent unnavadu private lo cheruthunnadu . manam pillalani private schools lo cherchuthunnam baaga chaduvu cheptharu ani....🤔🤔🤔
@ravindaryellambhatla4410 Жыл бұрын
కులాల గణన ఎలా జరుపుతారు.ఇప్పుడు కుల రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్న కులాలు వర్గీకరణ కావాలని.కోరుకుంటున్నారు.sub కులగణన కూడా చెప్పట్టి వారి జనాభా ఆధారంగా reservation సౌకర్యం కల్పించడం సాధ్యమవుతుందా.చేసిన కుల గణన సరిగా జరింగింది అనేది e విధంగా రుజువు చేయగలరు.
@gowthambites8300 Жыл бұрын
BC A lo unna agnikula khatriya palli community bagaa venukabadi unnaru....ee matter gurinchi video cheyandi sir
@kiranperakem4550 Жыл бұрын
General Category lo unnarante adedho free ga ichinay kaadhu! Kastapadi chadivithe bc, sc, st ki kuda vallaku iche reservations eh kaakunda vallaki kuda general category lo job vastadhi
@Kumar_Gowda4 ай бұрын
cave lo nundi eppudu vaccchav
@hanumakondamahesh4798 Жыл бұрын
Telanganalo BC lu ekuva unaru kani valaki anyayam jarugutundi.
@padmateja.srungarapu671123 күн бұрын
Inka india developed country kavadam chala kastam
@raghuram1018 Жыл бұрын
62% OBC needs 50% reservation or abolish all reservations...
@saibhargavchowdaryk3471 Жыл бұрын
Ea Department lo ayina reservations undochu kani Teaching & Medical Department lo undakudadhu 😢😢😢 danivalla chala mandhi nastapothunnaru
@bairevasu3205 Жыл бұрын
అవును బిజెపి ని ఓడించాలంటే మా దగ్గర బిజెపి బలమేమిటో మాకు తెలుసు అనే గతంలో రాహుల్ గాంధీ అన్నారు కొద్ది నెలల క్రితం అన్నారు 😢😢 నిజమే బి సి ఎస్ టి ఎస్ సి అని హిందువులంతా కొట్టుకొని చావాలి ఈ సమయంలో హిందువుల దారుణమైన ఊచ కోత కోసినప్పుడు కాశ్మీర్ పండిట్ల సమయంలో ఏ విధంగా మండల కమిషన్ అని కొట్టుకు చచ్చారు హిందువులు మత ప్రాతిపదికన ఏర్పడ్డ ఈ దేశంలో కులాలుగా హిందువుల కొట్టుకుంటే బిజెపి ప్రస్తుతానికి కచ్చితంగా 75% బలహీన పడుతుంది!!?? ప్లాన్ చాలా బాగుంది😢😢😢😢 మన పిచ్చ పకోడీ కాళ్ళకి అర్థం అవడం లేదు మీకు అర్థమవుతుందా జై హింద్ జై భారత్ సర్వేజనా సుఖినోభవంతు 🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩
Ippatiki meeru mee BBC chesina caste reservation daridram chalu mottam peekeste anni set avtay
@g.skumar5000 Жыл бұрын
Merit base medha jobs ravelee kani reservations Medha vasthey there is no equality Education && Health is basic requirement give it free that's enough still fighting on caste base politics escpically Congress doing it for its sack
@chandupinnamani1544 Жыл бұрын
Yes , They should provide good education to students and basic needs for students . Then poor students can also compete with them need of reservations will be diminished. They are using this politically and business wise. If the poor students can compete with rich student in any competition then imagine his confidence . sky is limit . but rather improving their talent this waste Politian's given temporary solutions