సృష్టిపితా సర్వోన్నతా Srusti Pitha Sarvonnatha Song | Andhra Kraisthava Keerthanalu | Bekind Jesus

  Рет қаралды 22,359

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

Күн бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
సృష్టిపితా సర్వోన్నతా Srusti Pitha Sarvonnatha Song | Andhra Kraisthava Keerthanalu | Bekind Jesus.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్
భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే బలశౌర్యములు నీవే ||సృష్టి||
మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||
వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టి||
పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు ||సృష్టి||
మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా యెహోవా మా తనువుల్ మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||
మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? మోక్ష నాధా యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టి||
తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్ దాత వీవే నేతవీవే దేవాది దేవుండవే ||సృష్టి||
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguch...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 18
@AceTestPrep
@AceTestPrep 2 жыл бұрын
ప్రియమైన వీక్షకులారా, ఈ ఛానెల్‌లోని అన్ని వీడియోలను మన పరిచయాలకు షేర్ చేయడం ద్వారా దేవుని సేవ చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. 🤗✌️🌹
@mahanyapalla8355
@mahanyapalla8355 Жыл бұрын
Amin Deva e vakyam echenaduku veladi vandanalu suthi sothrlu halleluiah
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Haleluya🙏 Thanks For Watching and your support❤️ For more Videos and updates Subscribe to us: bit.ly/2zgchLZ
@shinysmily1607
@shinysmily1607 2 жыл бұрын
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లోనుంచి 206 వ పాట పాడండి. Please ఇప్పటి వరకు మీరు పాడిన తర్వాతే నేను చాలా వరకు నేర్చుకున్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలు. Please అండి " కరుణా సాగర " & "భయము నొందకుము-399" కూడా పాడండి. మీనుంచి నేను నేర్చుకుంటాను. GOD BLESS YOU MADAM.
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Sure bro❤️ for more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi Жыл бұрын
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Glory to God 🙏 For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@Pharma-chronicles
@Pharma-chronicles 2 жыл бұрын
Male singer voice more beautiful
@gittanibabu543
@gittanibabu543 2 жыл бұрын
Amen
@gittanibabu543
@gittanibabu543 2 жыл бұрын
AMEN
@gittanibabu543
@gittanibabu543 2 жыл бұрын
Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre hallelujah praise the lord Amen AMEN
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
praise the lord Amen AMEN ❤️🙏👍👍👍 For more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ
@gittanibabu543
@gittanibabu543 2 жыл бұрын
Praise the lord Amen
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Praise the lord Amen please do subscribe our channel: bit.ly/2zgchLZ
@danieljames7110
@danieljames7110 2 жыл бұрын
Glory be to God
@danieljames7110
@danieljames7110 2 жыл бұрын
Praise be to the holy name of the
@danieljames7110
@danieljames7110 2 жыл бұрын
Praise the lord
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 25 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 39 МЛН
Latest Telugu Christian Songs | Srusti Pita | feat. Sharon Philip
5:30
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 25 МЛН