No video

ఎన్నఁడు గాంచెదమో - Yennadu Ganchedhamo Yesuni | AndhraKraistavaKeerthanalu | Telugu Christian Songs

  Рет қаралды 7,661

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

3 ай бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
ఎన్నఁడు గాంచెదమో - Yennadu Ganchedhamo Yesuni | AndhraKraistavaKeerthanalu | Telugu Christian Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు
జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నఁడు||
1. అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ
బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు||
2. వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట
బల్లెము దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు||
3. చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ
ట మన దగు నేరము గాచెనఁట ||యెన్నఁడు||
4. ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ
ట యెహోవా కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు||
5. అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన
నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||
Singer- Sunaina Ruth
Music Re-arranged - Rohit, Nitish, John
Mastered by Shekar
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 18
@MuraliBabu-im4ct
@MuraliBabu-im4ct 2 ай бұрын
ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నఁడు|| అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు|| వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట బల్లెము దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు|| చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ ట మన దగు నేరము గాచెనఁట ||యెన్నఁడు|| ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ ట యెహోవా కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు|| అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||
@praveenrazz166
@praveenrazz166 3 ай бұрын
దేవునికే మహిమ కల్గును గాక.. ఆమెన్ 🙏
@bekindsongs
@bekindsongs 3 ай бұрын
ఆమెన్ 🙏
@KrupaChowdary
@KrupaChowdary 3 ай бұрын
Praise the lord 🙏🏻
@bekindsongs
@bekindsongs 3 ай бұрын
Praise the lord 🙏🏻
@snehamalini3475
@snehamalini3475 3 ай бұрын
Melodies song, praise the lord sister
@bekindsongs
@bekindsongs 3 ай бұрын
praise the lord
@samsuryodayasingh
@samsuryodayasingh 3 ай бұрын
Great Song ❤ ALL GLORY TO ALMIGHTY GOD 🙌🏼🙌🏻
@user-en6pv5sj6t
@user-en6pv5sj6t 3 ай бұрын
Amen annayya
@bekindsongs
@bekindsongs 3 ай бұрын
Amen
@veeraswamy4397
@veeraswamy4397 3 ай бұрын
Praise the lord in the name of Jesus
@bekindsongs
@bekindsongs 3 ай бұрын
Praise the lord
@rajanvijayudu1337
@rajanvijayudu1337 3 ай бұрын
Great job bekind 🎉
@saragondaanand2960
@saragondaanand2960 3 ай бұрын
Yesuni premamuruthamu ma yentha ruchi ayya song cheyandi akka
@solmonraju7691
@solmonraju7691 3 ай бұрын
@pullaraogangavarapu2667
@pullaraogangavarapu2667 3 ай бұрын
1
@Paulmanohar001
@Paulmanohar001 3 күн бұрын
Awesome songs 🙌🏽🫶🏼😇 can you create a channel in Spotify too bro please
@bekindsongs
@bekindsongs 2 күн бұрын
Thanks for watching Please do subscribe our channel: bit.ly/2zgchLZ
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Hebron's Songs/Siyonu Patalu/Songs of Zion/Telugu Part - 1 By Sis. Esther Paul
54:37
HEBRON MESSAGES and SONGS
Рет қаралды 309 М.
Andhra Kristhava Keerthanalu  | Golden Hits Telugu| Sri Nisha | Gnani
34:43
Vincey Telugu Gospel
Рет қаралды 3,3 МЛН
RAVIKOTI THEJUDU | NISSY JOHN | HADLEE XAVIER | KRANTHI CHEPURI
7:34
Kranthi Chepuri
Рет қаралды 778 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42