BellyButton: బొడ్డులో బతికే జీవులు, వాటితో ప్రమాదాలు తెలుసా? బొడ్డులోకి వ్యర్థాలెలా వస్తాయో తెలుసా?

  Рет қаралды 275,004

BBC News Telugu

BBC News Telugu

16 күн бұрын

చాలా మంది శరీరంలో బొడ్డు గురించి ఎక్కువగా పట్టించుకోరు. కానీ దానిలోనూ వ్యర్థాలు చేరతాయి.? అక్కడా మీకు తెలియని సూక్ష్మజీవుల ప్రపంచమే ఉంది? వాటితో చాలా ప్రమాదం కూడా పొంచి ఉంది?
#Bellybutton #Bellybuttonlint #Health #BBCTelugu
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 86
@a.rebellion2011
@a.rebellion2011 14 күн бұрын
నాకు ఇలా జరగడం నేను చాలాసార్లు గమనించాను!! నేను అప్పుడు అనుకున్నాను ఇది దిండు, లేదా పరుపులోని దూది అయి ఉండొచ్చు అని!!
@ramakrishnapendyala4712
@ramakrishnapendyala4712 11 күн бұрын
Same bro nenu kuda alane anukunna
@dennyden8007
@dennyden8007 8 күн бұрын
Yes me too 😂
@trustmeiamagambler
@trustmeiamagambler 7 күн бұрын
Mee andhariki bunny vesukune Alavatu undha
@rajeshv2576
@rajeshv2576 7 күн бұрын
Nenu kuda alane anukunna
@harishankarrachakonda753
@harishankarrachakonda753 7 күн бұрын
*same here I thought that it was the Particles of my Banian ... Today ... I ... wondered for this video ... Because I thought that it is happening only for me ... 😂 ...*
@v.vreddy5054
@v.vreddy5054 13 күн бұрын
చాలా చిన్న విషయమే, కాని చాలా సునిశితంగా బిబిసి విశ్లేషణ బాగుంది ఇలాంటీ కంటెంట్ సమాజానికి చాలా అవసరం
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 14 күн бұрын
మనుషులు ఆరోగ్యానికి కృషి చేసినందుకు నోబెల్ బహుమతి ఇచ్చారు Great 👌
@lifegamerpro4033
@lifegamerpro4033 13 күн бұрын
India Vela yedla kinda nay Nabi gurinchi mastgu chepindi😂 wallu india nundi copy chesaru...
@SharathSai12180
@SharathSai12180 10 күн бұрын
Ig Nobel, not Nobel... both are different.
@LenovoSmart-hr7fy
@LenovoSmart-hr7fy 14 күн бұрын
Ma daddy 20 years back chepindu
@kammaribramham8967
@kammaribramham8967 7 күн бұрын
ఇంతవరకు ప్రపంచంలో జరిగిన 90 శాతం ఆవిష్కరణలు మన వేదాలనుంచి దొంగలించినవే,ఇది కూడా ఆయుర్వేదంలో ఉంది.ఇంతకంటే మంచి explenation ఉన్నది.
@gogulamatamramanamurthy8112
@gogulamatamramanamurthy8112 9 күн бұрын
చాలా మంచి విశ్లేషణ మేడమ్. ఈ నీ డాయన చూసినవారు స్నానము చేసేటప్పుడు, బాగా క్లీన్ చేసుకుంటారు. ❤😂😅😢😮❤
@kotasiva7334
@kotasiva7334 14 күн бұрын
Tq ఇప్పుడు తెలిసింది
@naveenvalluri6470
@naveenvalluri6470 13 күн бұрын
Na okkadike ila jaruguthaada anukune vadni... Meeku kuda avthada..! Any way BBC breaks my Mystery.. 🙌🙌
@suryakanthamkosuri2545
@suryakanthamkosuri2545 14 күн бұрын
⛄ స్కిన్ డెడ్ సెల్స్.. సోప్ .. పంగాస్..ముకాస్.. ఇతర మెటీరియల్స్.. 🐑
@saisrinivas218
@saisrinivas218 8 күн бұрын
Doubt Cleared. Thank You.
@p_vinodkumar
@p_vinodkumar 10 күн бұрын
BBC never disappoint
@manastitching
@manastitching 14 күн бұрын
Good morning 🌞 BBc
@sreekanthgajja9640
@sreekanthgajja9640 8 күн бұрын
Good information
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 9 күн бұрын
Very true hanstly super stor of the world cotion my dear madam Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@rajesh640551065
@rajesh640551065 14 күн бұрын
Thank u naaku undhi problem
@madepallyajith4067
@madepallyajith4067 14 күн бұрын
Same problem Naku undhi... But meeru ala jaragakunda aagadaniki solution chepthe bagundu....
@HKsReelsReview
@HKsReelsReview 14 күн бұрын
Use coconut oil
@Mallikarjuna_Chowdhary
@Mallikarjuna_Chowdhary 12 күн бұрын
Cleane shaving
@TrueisGod94
@TrueisGod94 11 күн бұрын
Nuvvu emi chesina vastundi.nature design ni nervous system lo waste bacteria ni ala tosestundi. Don't feel about it.light teesco clean chesuko. Puttinapudu boddu dwara ne Anni supply avutayi kada kabatti ade route lone bayata ku bad nu tosestundi.
@Rj07531
@Rj07531 14 күн бұрын
If the conclusion is given, it will be helpful
@HKsReelsReview
@HKsReelsReview 14 күн бұрын
To control use coconut oil
@pradeepv760
@pradeepv760 12 күн бұрын
Hairs on stomach are with rough texture..they pull fine cotton fibres from clothes..due to hairs arrangement and direction, the fibers move towards belly button when clothbslides on fibers and collect in belly button
@user-hs4xn2nu1h
@user-hs4xn2nu1h 13 күн бұрын
Tq bbc nnews🎉
@RamGoud-rp3re
@RamGoud-rp3re 14 күн бұрын
Naku kuda same....
@KiranKumarBegari
@KiranKumarBegari 11 күн бұрын
Always I will get this 😅😅😅 belly button lint but I didn't get that till now why it's happening daily even after bathing daily Now I Got full info ❤
@ManishgoudJakranpally
@ManishgoudJakranpally 7 күн бұрын
Yes for me also...i am getting cotton from my naval....😊
@bgmi_raja
@bgmi_raja 14 күн бұрын
first like and view 😅
@NaveenKumar-we5us
@NaveenKumar-we5us 13 күн бұрын
how many have checked their belly button while watching this video 🤣
@user-sj7bh4bk8e
@user-sj7bh4bk8e 12 күн бұрын
Nenu😂
@mohanbujjigangadhara8184
@mohanbujjigangadhara8184 14 күн бұрын
I am also experience this one
@rakingkingking
@rakingkingking 11 күн бұрын
మరి అందుకే మన కే రాఘవేంద్రరావు గారు బొడ్డుమీద రకరకాల పళ్ళు, తేన మొదలగునవి కురిపించేది. బీబీసీ ఇప్పుడు చెప్తుంది మా రాఘవేంద్రావు కి ఎప్పుడో తెలిసింది.
@Ravioioioi
@Ravioioioi 7 күн бұрын
lol 😂
@sriramsista
@sriramsista 10 күн бұрын
ఇది నాకు ఎప్పుడు నుంచో తెలుసు. అయ్యో నోబెల్ ప్రైజ్ మిస్ అయిపోయాను😂
@somag6810
@somag6810 9 күн бұрын
ఛ నా నోబెల్ ప్రైజ్ మిస్ అయింది. నేను వేసుకుని షర్ట్ రాపిడి నుండి వచ్చింది అని ఎప్పుడో గమనించాను.
@patavindia4306
@patavindia4306 13 күн бұрын
Yes..emiti evi 😮😮
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 13 күн бұрын
keep H2 O2 Hydrozen piroxide best rezalt🎉❤😊
@TrueisGod94
@TrueisGod94 11 күн бұрын
Manam tinna tindi blood lo circulation avutundi kada ade 32000 nervous lo supply avutundi. puttinapudu boddu dwara ne Anni supply avutayi kada, kabatti a supply point nundi velle nerves lalo emi problem undi bacteria undi remedy emiti anedi e boddu dwara ne security chestundi. Bad bactiria ni bayata padestundi , e clothes fibre ki antukune vidhanga natural design adi.
@venkateshgidijala
@venkateshgidijala 14 күн бұрын
రోజూ చూస్తున్నా నాకేం తెలీలేదు, 😂ఈరోజు అర్థం అయింది
@manojdasari829
@manojdasari829 10 күн бұрын
I observed daily to Same me
@JayaPalacharla
@JayaPalacharla 13 күн бұрын
మంచి information… కానీ బొడ్డులు చూడలేక పోయాం… 😂
@Sree_9
@Sree_9 12 күн бұрын
Haha
@abdulkhadarsyed6918
@abdulkhadarsyed6918 12 күн бұрын
nenu bath chestunpudu pakka clean chesukunta
@ReddyPolimeri
@ReddyPolimeri 8 күн бұрын
Naku same roju Ela avuthondi
@BandaBhoomesh
@BandaBhoomesh 7 күн бұрын
Andariki vasthadhi
@loverboy-pz3zc
@loverboy-pz3zc 5 күн бұрын
madam ఈ సమస్య స్త్రీలలో కూడా వస్తుంది. ఆఫీస్ లో నా స్నేహితురాలి బొడ్డు లో తరచూ తెల్లటి దూది ల కనిపించేది. అప్పుడు డాక్టర్ గారు బొడ్డు లో నిమ్మ రసం వేసి వేలి తో బొడ్డు లోపటి ప్రాంతం అంతా మర్దన చేయమన్నారు. ఇలా ఒక రెండు వారాల్లో బొడ్డు లోని సమస్య తగ్గింది.
@kmrao06
@kmrao06 10 күн бұрын
First part of title is misleading and seems only as a gimmic to attract attention.
@Pawankalyanjsp7
@Pawankalyanjsp7 11 күн бұрын
Naku kuda roju jarguthundi...
@ImranKhan-zy5un
@ImranKhan-zy5un 9 күн бұрын
Yes
@user-vf3je2id1r
@user-vf3je2id1r 7 күн бұрын
భాస్కర్ అవార్డు లాగా ఇగ్ నోబెల్ ప్రైజ్...
@itsmychinnuchannel8137
@itsmychinnuchannel8137 10 күн бұрын
Avvunu ma husband ki kuda vasthundi
@BBCNewsTelugu
@BBCNewsTelugu 10 күн бұрын
మనిషి చనిపోయే సమయంలో సంతోషాన్ని కలిగించే హార్మోన్ విడుదలవుతుందా? www.bbc.com/telugu/articles/c1447vj147go
@SonofSindhuManu
@SonofSindhuManu 8 күн бұрын
ఇంతకూ దీని వలన ఏమైనా నష్టం ఉందా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పలేదు
@aravind7465
@aravind7465 12 күн бұрын
Mari ladies ki endhuku vastundhi??
@aryannoori1997
@aryannoori1997 10 күн бұрын
Baniyans use chese vaallaku.. Doodi la form avutundi anukunta..nenu.. Idi correct annamaata
@sivarajyadavraj2688
@sivarajyadavraj2688 12 күн бұрын
Naku kuda regular ga vastundi ,,, kotta bunion vesinapudu ekuva vastundi......idi danger na?
@buchibabub1189
@buchibabub1189 11 күн бұрын
Danger కాదు
@kishorebokinala4184
@kishorebokinala4184 11 күн бұрын
Yes నేను కూడా చాలా సార్లు observe చేశా..
@justtest6168
@justtest6168 12 күн бұрын
Idi naku epudo telusu
@srikanthkaanthi5560
@srikanthkaanthi5560 14 күн бұрын
హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి క్లీన్ చేసుకోవచ్చా...
@NaveenreddyYNR
@NaveenreddyYNR 14 күн бұрын
No
@srikanthkaanthi5560
@srikanthkaanthi5560 14 күн бұрын
@@NaveenreddyYNR ఎందుకు దెబ్బలకు వేస్తారు కదా.
@VamsidharKokkiligadda
@VamsidharKokkiligadda 12 күн бұрын
Successfully wasted 5:24 minutes
@DeliciousDiscoveries-bx3ug
@DeliciousDiscoveries-bx3ug 14 күн бұрын
Nobel Prize 😂😂😂
@mahipalreddy9627
@mahipalreddy9627 9 күн бұрын
నాకు డైలి వస్తుంది తెల్లని దూది నేను అనుకున్న తెల్ల బనియన్ వేస్తాను కాబట్టి దని దూది వస్తుంది అనుకున్న
@trustmeiamagambler
@trustmeiamagambler 7 күн бұрын
That is the only truth
@kondojuvenkateswerrlu4502
@kondojuvenkateswerrlu4502 10 күн бұрын
Sodi
@anuguchandrashekarreddy2066
@anuguchandrashekarreddy2066 14 күн бұрын
Idi kuda oka reach? Nabhi lo dust enduku untundo andariki thelusu
@jelanshaikh
@jelanshaikh 8 күн бұрын
అంతా ఓకే కానీ ఆ బ్యాక్టీరియా వల్ల కలిగే అనర్థాలు వ్యక్త పరచడం మరిచినట్టు ఉన్నారు మీరు???????
@vishnunethigala845
@vishnunethigala845 10 күн бұрын
ఏమి లాభం రా.... ఇలాంటి వీడియోస్ చెయ్యడం వలన... లాభ నష్టాలు చెప్పకుండా???!!!
@rambaburesearch
@rambaburesearch 14 күн бұрын
పనికొచ్చే పరిశోదనలు చెయ్యండిరా దానికి ఎందుకు నోబుల్ బహుమతి ఇచ్చారో నాకు అర్ధం కాలేదు ప్లాస్టిక్ ని సేకరించే మిషన్ ను కనిపెట్టిన హ ఇద్దరు కి ఇవ్వండి నోబెల్ బహుమతి అంతే గాని బొడ్డు లో వుండే వాటిని ఎవ్వడైనా కనిపెడతాడు
@ankenarasimhulu5926
@ankenarasimhulu5926 14 күн бұрын
Yerri hooka
@anji_tangirala
@anji_tangirala 13 күн бұрын
@@ankenarasimhulu5926 he is not just Yerri hook.. he is Konda Yerri hook.
@guruchandra534
@guruchandra534 13 күн бұрын
❤​@@anji_tangirala
@shanthanify
@shanthanify 12 күн бұрын
Nobel Prize for this shit ?😅
@ponnamsivanagu7248
@ponnamsivanagu7248 14 күн бұрын
నాకు కూడా ఉంది
@rosstaylor8863
@rosstaylor8863 14 күн бұрын
Next topic gu... Lo dhoddi ela. Vastundi ani! 😊
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 100 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 50 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:36
Thulasi Chandu
Рет қаралды 134 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН