Belur chennakeshava temple full tour in Telugu with Guide | Hoysala temples | Karnataka

  Рет қаралды 340,053

Nanda's Journey

Nanda's Journey

2 жыл бұрын

Belur chennakeshava temple (Hoysala temple) complete information in Telugu. Here we provide a complete tour of Belur chennakeshava temple in Telugu, which means how to reach Belur, Belur Accommodation and Food, Belur places to visit, Budget for Belur trip, etc.
► Best of India in 365 days Episode 9 - Belur chennakeshava temple
#bestofindiain365days #nandasjourney #belurchennakeshavatemple #karnataka #telugutraveller #telugutravelvlogs

Пікірлер: 464
@mpadmasri
@mpadmasri 2 жыл бұрын
మన పురాతన దేవాలయాల్లో ఉన్న కళాకృతులు చూస్తే,, మన భారత్ కన్నా సంపన్న దేశం ఇంక ఏదీ లేదు అనిపిస్తుంది... చాలా మంచి వీడియో చేసారు,, Tnq అన్నా👌👍👍
@karunleader1140
@karunleader1140 2 жыл бұрын
చాలా బావుంది గుడి🙏ఇలాంటి అప్పటి మన కళాకృతులను కాపాడుకోవడం లో మన హిందూవులు ఏకతాటిపైకి వస్తే బావుంటుంది,,కానీ అది ఎప్పటికీ జరగదు,ఎక్కడి నుండే వచ్చినవారు ఏకతాటిపై వుంటున్నరు,ఇక్కడి వారిని శాశిస్తున్నారు,,హిందువులు పాశ్చాత్య సంస్కృతిని మించిన మన సంస్కృతిని తిరిగి పాటించాలి అని కోరుకుంటూ, ఇలాంటి కళాకృతుల కలిగిన,నా హిందూ దేవాలయాన్ని చూపినందుకు కృతజ్ఞతలు🙏 🙏
@kadarlarajendar274
@kadarlarajendar274 2 жыл бұрын
సూపర్ నంద గారు👌👌నిజంగా మేము మా ఫ్యామిలీ తో వెళ్లి స్వయంగా చూసినా కూడా ఇంతటి అనుభూతిని పొందలేదు.మీ వర్ణన చాలా సూపర్ బ్రో.తెలుగు ప్రజలు,మీ subscribers చాలా అదృష్టవంతులు.కర్ణాటక లోని ఆలయాలు దేశానికే ఆదర్శం.సూపర్👌👌👌థాంక్యూ బ్రో.
@gaatiprakash9408
@gaatiprakash9408 2 жыл бұрын
సోమనాధపుర,బేలూరు మరియు హలేబీడు గుడుల శిల్పకళ అద్భుతం. జీవితంలో ఒకసారైన చూడవలసిన ప్రదేశాలు.
@kalyanabharathikrovvidi3044
@kalyanabharathikrovvidi3044 Жыл бұрын
చాలా బాగుంది మంచి కవిత విన్నట్టు, సంగీత కచేరీలో మైమరిపించినట్టు,దేవుడు ప్రత్యక్షమయివరాలు యిచ్చినట్టుగా ఉంది ధన్యవాదాలు
@SandeepReddy_
@SandeepReddy_ 2 жыл бұрын
The Hoyasala Architecture Is one of the top most in the world ever. Thanks Nanda anna for showing this historic Temple to us. 👍
@venusvlogs971
@venusvlogs971 2 жыл бұрын
వీడియో చాలా బాగుందండి...చరిత్రని చాలా చక్కగా వివరించారు...ధన్యవాదములు.
@obannamro4627
@obannamro4627 2 жыл бұрын
Super sir
@ganeshl2872
@ganeshl2872 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి దేవాలయాల గురించి, శిల్ప సంపద గురించి మరియు శిల్పుల శిల్ప చాతుర్యం గురించి మన పాఠ్య పుస్తకాలలో ఏ దశలోనూ (అంటే ఏ తరగతిలోను) ఒక పాఠంగా పొందుపరచలేదు. నిజంగా ఇది అత్యంత విచారించ దగ్గ విషయం.
@itsshridhar
@itsshridhar 2 жыл бұрын
That is because our seculars mostly focused on glorifying Mughals
@jagadishkumart
@jagadishkumart 2 жыл бұрын
70 years of mughal congi rule we learn only about mughals, tajmahal, kutub minar, congress pollutes people mind as muslim rulers are great
@hanumantharaydud6445
@hanumantharaydud6445 2 жыл бұрын
పాత సిలబస్ లో అమర శిల్పి జక్కన పాఠము వుంది
@varlavenkatesham1533
@varlavenkatesham1533 2 жыл бұрын
Very nice information
@PVRao-kd6rm
@PVRao-kd6rm 2 жыл бұрын
))))F vs Sf ZZ z7
@hearijack2912
@hearijack2912 2 жыл бұрын
మహా అద్భుతమైన శిల్పాలను.. అద్భుతంగా చూపించినందుకు 🙏❤️🙏❤️
@gangadharamg9469
@gangadharamg9469 2 жыл бұрын
నేనెప్పుడూ ఇలాంటి విడియో చూడలేదు. ఎప్పటినుంచో చూడాలనుకున్న ఆ శిల్పాల విశిష్టతని చక్కగా చూపించారు , చెప్పారు. THANK you so much !
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 2 жыл бұрын
మీ వివరణ బాగుంది. ఈ ఆలయం సృష్టికే ఒక అందం.
@shivaprasadks9189
@shivaprasadks9189 2 жыл бұрын
Visited 4 times and still wish to go there🖤 there is something about Karnataka tourism and those places ❤️
@sreelakshmiblakshmi9686
@sreelakshmiblakshmi9686 2 жыл бұрын
I visited two times to Belur and Halebeedu every time I was shocked for beautiful places and proud to be an Indian
@n.k.murthy88
@n.k.murthy88 2 жыл бұрын
ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮಣೇ l Amazing architecture. Hat's off to sculptors of Vishwakarma Community.
@ganjanishekhar165
@ganjanishekhar165 2 жыл бұрын
Super video brother. ఇంతవరకు మేము చూడని గుడిని చూపించినందుకు ధన్యవాదాలు
@sreedharcp
@sreedharcp 2 жыл бұрын
Beluru Halibedu temples also one of the best to visit in Karnataka
@suryanarayanab3738
@suryanarayanab3738 2 жыл бұрын
1988వ. సం. లో.మేము హాలిబెడు., బేలూర్ వెళ్ళాము. కానీ... ఇంత వివరంగా తెలీదు. మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మీకు ధన్యవాదాలు.💅💅💅🙏🙏🙏🙏👌🌹🙏🙏🙏
@subbareddyvaddi9800
@subbareddyvaddi9800 2 жыл бұрын
Master piece of Hoya Salas and pride of Indian architecture. Very well explained Nandaji 🌹🌹👍👍
@myfunnyreactions7326
@myfunnyreactions7326 2 жыл бұрын
చాలా చాలా బాగుంది. నీ క్యూరియాసిటి కి ధన్యవాదములు.👌👌👌
@naveenraju1722
@naveenraju1722 2 жыл бұрын
One and only masterpiece in the world.
@avramanamycoid398
@avramanamycoid398 2 жыл бұрын
Shiva temple excellent thank you brother
@mohandasgandhikantamsetty7642
@mohandasgandhikantamsetty7642 2 жыл бұрын
Exactly correct
@manjulamakam7582
@manjulamakam7582 2 жыл бұрын
BEAUTIFUL EXPLAIN ING BY JOURNALIST ABOUT CHENNA KESAVA TEMPLE SALUTE TO HISTORION
@captaincool8053
@captaincool8053 2 жыл бұрын
I need location bro please chepu
@ravikumarkesanakurthi5203
@ravikumarkesanakurthi5203 2 жыл бұрын
చాలా బాగా వివరించారు. నాకు వెళ్ళిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు నందా గారు.
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 2 жыл бұрын
ఆ దేవాలయంలో ఉన్న శిల్పాలు చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి ఇలాంటి అద్భుతాలు చెయ్యడం భారతీయులకు మాత్రమే తెలుసు మహానుభావులందరికి శతకోటి వందనాలు. కృతజ్ఞతలు సోదర చాలా మంచి వీడియో పెట్టారు.
@goldenchannel6199
@goldenchannel6199 Жыл бұрын
బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ
@aniladithya8056
@aniladithya8056 2 жыл бұрын
నందా గారు అద్భుతమైన శిల్పాలను చాలా చక్కగా వివరించారు.థాంక్స్
@sriharikaturu3671
@sriharikaturu3671 2 жыл бұрын
ఈ దేవాలయాన్ని 1985 సం!! లో సందర్శించాను. చాలా బాగుంది. 👍
@shashikumarchannegowda8057
@shashikumarchannegowda8057 8 ай бұрын
Not 1985 this is 1200 ad 800 year old
@Varalakshmi-tz3pf
@Varalakshmi-tz3pf 2 жыл бұрын
మీరు చేసిన అన్ని వీడియోస్ లో హైలెట్ superb👌👌👌
@suvarnasuvvi6753
@suvarnasuvvi6753 2 жыл бұрын
అన్నా మీరు చాలా బాగా వివరించారు ఆనాటి శిల్పకళా సంపద ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగుందన్న 🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
అన్నిటికన్నా కష్ట మయింది పిల్లర్ చుట్టూ ఎనిమిదో పదో ఒక full number of శిల్పాలు రావడం. చాలామందికి ఇది తోచదు. కానీ ఇది చాలా చాలా కష్టం. చెక్కేటప్పుడు ఎక్కడా తప్పు రాకూడదు. అంటే Mathematics లో మంచి ప్రావీణ్యం ఉండాలి. 3D imagination కూడా బాగా ఉండాలి.
@knlpresent2113
@knlpresent2113 2 жыл бұрын
చాలా చాలా థ్యాంక్స్ బ్రో ఇలాంటి గొప్ప దేవాలయం దర్శనం చేయించేందుకు ధన్యవాదములు
@madhubabu833
@madhubabu833 2 жыл бұрын
Exlent Exlent Exlent super ana oka sarei చూడాలని ఉంది baga explanation చేశారు
@vro667
@vro667 2 жыл бұрын
Excellent
@prabha1175
@prabha1175 2 жыл бұрын
Iam visited this temple two years back Excellent architecture , Mind blowing sculpture
@sitaramalakshmanamurthy86
@sitaramalakshmanamurthy86 2 жыл бұрын
I have visited both belur and halebedu. I enjoyed visiting these temples because of your videos Explaining each every sculpture you have explained is excellent.
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
so nice of you
@vickynaresha5071
@vickynaresha5071 2 жыл бұрын
Karnataka one state, many worlds.... 😍😍💚
@tirumalaraomadabattula9776
@tirumalaraomadabattula9776 2 жыл бұрын
What a lovely and wonderful presentation
@RamaKrishna-ks3sc
@RamaKrishna-ks3sc 2 жыл бұрын
7తేది నేను వెళ్ళి నాను హోలెబీడ్ బేలూరు. అద్బుతం bro
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 2 жыл бұрын
We can proudly say we born in India and we are the Indians after seeing such marvelous structures. Thanks 😊
@soumithrachary4997
@soumithrachary4997 2 жыл бұрын
shilpi what a creation of designs...this is 900 years old but shilpi..family how many years learned. from before hundreds of years.....varasatvam...great vishwakarma familys
@ksrguptakota7880
@ksrguptakota7880 2 жыл бұрын
హాయ్ బ్రదర్! గతంలో మీ వీడియోలో కంటే ఎక్కువ విషయాలు తెల్పారు, ధన్యవాదములు. బేలూరు మీద ఎన్ని వీడియోస్ ఉన్నప్పటికీ మరలా మరలా చూడాలనిపిస్తుంది.
@ravinderbandaru7986
@ravinderbandaru7986 2 жыл бұрын
అద్భుతం! అమోఘం! మీ వ్యాఖ్యానం మధురం! 👏👏
@kamakshikrishnamurthy8170
@kamakshikrishnamurthy8170 2 жыл бұрын
Dr who
@vmreddy5089
@vmreddy5089 2 жыл бұрын
అన్నా నమస్తే నేను లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాను చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కానీ మేము వెళ్లి అక్కడ గైడు ఎవరిని సలహా తీసుకోలేదు కాళీ మనుషులు మాత్రమే గుడి చుట్టూ చూశాం మీరు చెప్పిన తరువాత చాలా స్పష్టంగా అర్థమైంది ఇలాంటి టెంపుల్ లో మూడు ఉన్నాయి అన్నారు కదా ఒకటి చెన్నకేశవ స్వామి టెంపుల్ రాజస్థాన్లో 1 ఇంకొక ఊరి పేరు చెప్పారు అది కూడా ఒకసారి వీడియో చెయ్ అన్నా థాంక్యూ సో మచ్
@annavarapusrikanth
@annavarapusrikanth 2 жыл бұрын
Every time a new experience and feeling by seeing Halebeedu and Beluru temples, good translation and highlighting important statues
@kaushalone8439
@kaushalone8439 2 жыл бұрын
Memu important temples ki vellinappudu Guide avasaram ledu Nandaji Mee information daggarapettukunte chalu Hats off to you God bless u
@surendrareddy9883
@surendrareddy9883 2 жыл бұрын
Wonderful architecture.it is heaven of earth
@anantharamm7917
@anantharamm7917 2 жыл бұрын
You made explanation about temple sculpture absolutely awesome..
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 2 жыл бұрын
అద్భుతం 🙏🙏👌🏻
@srikanthds4566
@srikanthds4566 2 жыл бұрын
This is How a video explaining temple and it's architecture should be. Even kids can understand. 👏👏👌
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 2 жыл бұрын
చాలా బాగా వివరించినారు.దన్యవాదాలు.
@sujathanunekoppula3472
@sujathanunekoppula3472 2 жыл бұрын
Chala detail ga informative ga vundi mee ee video,effective. THANKS FOR UR EFFORTS.
@rajasekharreddy781
@rajasekharreddy781 2 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు... ధన్యవాదాలు,,🙏🙏🙏🙏🙏
@maddu197
@maddu197 2 жыл бұрын
Clearly explained. Many many thanks sir.
@peacefulljoyfulllifeee630
@peacefulljoyfulllifeee630 2 жыл бұрын
Indian world heritage is marvelous its done by gods we are so so proud to born this precious soil🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DurgaRao-eq5du
@DurgaRao-eq5du 2 жыл бұрын
నేను గత సంవత్సరం వెళ్ళాను బ్రో.. ఇంత క్లియర్ గా అప్పుడు తెలియలేదు. మీ వీడియో చూసి ఎక్కడికైనా వెళితే అప్పుడు దాని విలువ బాగా తెలుస్తుంది
@nagendrasharma3759
@nagendrasharma3759 2 жыл бұрын
అద్భుతం.మీ వీడియోలు పరమాద్భుతం.
@appu791
@appu791 2 жыл бұрын
Super brother chala baga chupincharu. Direct ga veli chusina artham kadu. Alantidi clear ga explain chesaru, thanks
@natkarramesh4594
@natkarramesh4594 2 жыл бұрын
Karnataka.. super. ಜೈ ಕರ್ನಾಟಕ..
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
Explained very well. Detailed history of architecture of hoyasala 👌
@ravindermerugu751
@ravindermerugu751 2 жыл бұрын
Very good explanation, many thanks for your dedication and hardworking bro🙂
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
So nice of you
@vr.traveling.family
@vr.traveling.family 2 жыл бұрын
What a great work👌 thanks for the whole bunch of information gathered and shared 👍
@joethim
@joethim 2 жыл бұрын
Amazing. Such intricate details on those structures. Thanks for the video
@hemanthyadav3417
@hemanthyadav3417 2 жыл бұрын
ilanti puratana temples chusinaa chalu janma dhanyam ipotundi....nijamga videolo chustunna okko silpam okappati mana hindutva vibhavaniki...bharatadesamlo unna kalakarula pratibhaki sajeeva saakshyalu... ado teliyani happyness...ade timelo akado china baada...future henerations ilantivatini kaapadukogalaraa ledaa ani..ipatike manam chalaa pogottukunnam ...😥😥 anyways...tqqq soo much nandaa bro... ilanti historical templesni bagaa chupinche prayatnam chestu undandi plzzz....👍👍🙏
@anuradhapaladi2357
@anuradhapaladi2357 2 жыл бұрын
Thanku maku chuse avkashem detales expllain chesenduku more valubule infermation ichinduku and identficesinduku tq
@sandeeprajagolla4660
@sandeeprajagolla4660 2 жыл бұрын
Bro tq actually i love the ancient temples and their Arch. Even i ahve a dream to see all temles in india before i die. Thanks your showing all i hope.
@rameshpemmani147
@rameshpemmani147 2 жыл бұрын
First time iam watching your video 🙏. You have given full details in detail about art and sculptures. Thank you so much and much appreciate your efforts. Keep going 👍
@saivinaychinna
@saivinaychinna 2 жыл бұрын
Chala baga explain chesaru
@sivalakshmijulakalva9317
@sivalakshmijulakalva9317 2 жыл бұрын
Super bro nev explain chesina vidhanam chala nachindi I like your explanation
@kmv_gaming_ff
@kmv_gaming_ff 2 жыл бұрын
MIND BLOWING. UNBELIEVABLE...
@k.chennappanaidu6176
@k.chennappanaidu6176 2 жыл бұрын
Nenu chusina me videos lo best video edhi super
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
మన కళాకారులకు 🙏 జై హింద్ 🇮🇳
@ganesanakotireddy1567
@ganesanakotireddy1567 2 жыл бұрын
Nenu 40 years back choosanu entha clear ga appudu theliyadhu Meeru baaga chepparu 👌👌🙏🏻
@shivasaiglobalvisaservices7745
@shivasaiglobalvisaservices7745 2 жыл бұрын
Very good temples chupistunnaru
@pushpalatha6953
@pushpalatha6953 2 жыл бұрын
Chala manchi templ chuse chuse adrushatanni kalpichaaru danya vadalu nandagaru 🙏🙏👏👏
@sarathchandra7189
@sarathchandra7189 2 жыл бұрын
Great best architecture which I saw and thanks for explaining in detail.
@balalakihmirangaiah8810
@balalakihmirangaiah8810 2 жыл бұрын
chala baga chupinchi chepparu --THANKS ANNA
@sriharinotla3226
@sriharinotla3226 2 жыл бұрын
Super brother... many many thanks...
@arravanarsimha3980
@arravanarsimha3980 2 жыл бұрын
Nanda..Anna ki 🙏...me videos dwara maku chala information esthunaru...chla thanks..
@chaithanyagorantla318
@chaithanyagorantla318 17 күн бұрын
Chala bagundhi belur chennakeshava swamy temple
@nanisaradhi
@nanisaradhi 2 жыл бұрын
Nijamgaa chala bagunde mee videos annintilo e video chala bagunde
@rambabukasarla3512
@rambabukasarla3512 2 жыл бұрын
Thanks anna excellent ga undhi
@maheshkumar-he2xq
@maheshkumar-he2xq 2 жыл бұрын
Very good explanation, many thanks for your dedication
@soumyadipmukherjee6627
@soumyadipmukherjee6627 2 жыл бұрын
Thank you for visiting karnataka hope you enjoyed the hospitality jai ಕನ್ನಡ
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
Beluru temple video lo baga chpincharu. Meku dannyavadamulu.
@vijayvijay-qy8eo
@vijayvijay-qy8eo 2 жыл бұрын
Broo superb superb.. no words 😶 amazing 🤩. Mind blowing.. please explore many many things such videos
@dandapanireddy1412
@dandapanireddy1412 2 жыл бұрын
Excellent video sir.One has to visit this temple in life time.
@sridharm2670
@sridharm2670 2 жыл бұрын
Enni likes kottina saripodu, amazing video
@srinivasgoud6642
@srinivasgoud6642 2 жыл бұрын
Nanda gaaru meeru namaste,, temple vedios chala bagunnai
@sureshp-fl2bw
@sureshp-fl2bw 2 жыл бұрын
Excellent work and beautiful place
@raviavula4427
@raviavula4427 2 жыл бұрын
Excellent video sir and superb Explanation 👌👌👌
@varalakshmivemula1330
@varalakshmivemula1330 2 жыл бұрын
Thank you for this vedio nijamga itlanti gudi intha varaku yepudu chudledhu very much thank full to you sir😊
@nagaranipadmashalli1209
@nagaranipadmashalli1209 Жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య గారు.
@ashokkoneru1157
@ashokkoneru1157 2 жыл бұрын
Super bro mind blowing video
@RAM-cc2kd
@RAM-cc2kd 2 жыл бұрын
Excellent narration sir, you are one of model to other vlogers..
@talentinfluencer9157
@talentinfluencer9157 2 жыл бұрын
Very Very fantastic, wonderful, Mervalous, no words, to say... But Nanda explained very well... hat's off to Nanda Keep going Nanda you have nice future And you will become number one KZbinr...God bless you 🙏🙏🙏
@sekharamantripavankumar3455
@sekharamantripavankumar3455 2 жыл бұрын
Simply excellent.
@raghunandannagoji2082
@raghunandannagoji2082 2 жыл бұрын
The way of Explanation is Fantastic 👏.
@venugopalsadula7286
@venugopalsadula7286 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు సార్.. అమరశిల్పి జక్కన్న చేతి నుంచి జాలువారిన రమణీయమైన శిల్పాలు నిజంగా అదరహో.. మీ ఈ వీడియో ద్వారా మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది .. జోహార్ జోహార్ అమరశిల్పి జక్కన్న 🙏🙏
@bvmunireddy9737
@bvmunireddy9737 2 жыл бұрын
Good information video mee explanation is very super
@rajakn1042
@rajakn1042 2 жыл бұрын
Nandagaru excellent job 👏👍👌 keep it up
@duddekulareddy3681
@duddekulareddy3681 2 жыл бұрын
Excellent work
@subbarajasomesula4514
@subbarajasomesula4514 2 жыл бұрын
Excellent nanada garu
@pavanca8922
@pavanca8922 Жыл бұрын
Superb explanation brother :) its detailed, crisp & clear communication. God bless you.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 113 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 118 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 49 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 11 МЛН
SRI SRINGERI SHANKARACHARYARU
30:26
ARADHANA
Рет қаралды 1,6 М.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 113 МЛН