గోఉత్పత్తుల గురువు రాంజీగారిని 7893901163, గోఉత్పత్తులకోసం 97055 89701, 94926 02499 నంబర్లలో సంప్రదించగలరు. రసాయనభరిత నిత్యజీవన ఉత్పత్తులనుంచి నెమ్మదిగా బయటపడాలి. ప్రకృతిహితకర వస్తువుల వినియోగంతో మనందరికీ ఆరోగ్యం అందాలి.
@krishnamohanchavali69375 ай бұрын
కొన్ని ముఖ్య పట్టణాల్లో అయినా అనగా విజయవాడ విశాఖపట్నం, హైదరాబాద్.... లాంటి పట్టణాల్లో మీ శిక్షణ తరగతులు ప్రారంభం చెయ్యాలి అన్ని రిఖ్వెస్ట్ చేస్తున్న సార్ చాలా అద్భుతమైన సమాచారం ఇచ్చారు 🙏ధన్యవాదములు
@tirumalakarukola3644 ай бұрын
Good kishore❤ go a head
@kalimaddipati45645 ай бұрын
మన చుట్టూ ఉన్న సహజ ఉత్పత్తులే అయినా... అవగాహన లేక, ఎలా వాడాలో తెలియక.. దాదాపు చాలామంది వినియోగించలేకపోతున్నారు. ఇలాంటి విషయ సమాచారాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు .
@naveen63555 ай бұрын
This is true treasure of ayurveda, thank you for sharing this video guruvu garu.
@vikramtatpurushashivam49765 ай бұрын
Namaskaram ramji garu chaala chakkaga vivarana ichharu Mi channel chaala adbhutamga vundi,mi questions, explanation super,chakkati Telugu baasha,prathi subjectni 360 degrees lo cover chestunnaru.your subject selection is amazing Meeku,mi kutumbaaniki Bhagavantuni aaseesulu yeppudu vuntunddhi Thank you Thank you 🙏🙏🙏
@jaibharat14045 ай бұрын
పాతంజల యోగ మఠంలో నిత్యజీవన ఉత్పత్తులపై 3 రోజుల శిక్షణ హైదరాబాద్: ఇల్లే ఔషధ నిలయం-మన చేతుల్లో మన ఆరోగ్యం పేరుతో... నిత్యం వాడే రసాయన టూత్‌పేస్టు, సబ్బులు, షాంపులు, ఫ్లోర్, టాయిలెట్ క్లీనర్లకి ప్రత్యామ్నాయంగా గోఆధారిత ఉత్పత్తుల తయారీపై మూడురోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాతా నిర్మలానంద యోగ భారతి తెలిపారు. గండిపేట-జనవాడకి సమీపంలోని పాతంజల యోగ మఠంలో... జూన్ 17 నుంచి 19 వరకు శిక్షణ ఉంటుందని... ఏపీ గోసేవా ప్రముఖ్ రాంజీ గో ఉత్పత్తుల తయారీపై తర్పీదునిస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకృతిహితకర జీవనం, ఆరోగ్యంకోసం... దివ్యధార, అమృతధార, పంచగవ్య తైలం, గో ఘృతం, ముఖ కాంతి చూర్ణం వంటి ఔషధాలని... మహిళలు ఇంటివద్ద ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తారని చెప్పారు. రసాయనరహిత ఉత్పత్తుల శిక్షణ వివరాలకోసం 99088 11198, 96423 12034 సంప్రదించాలని కోరారు.
Nice products, products brochure etc available unte share cheyandi sir
@tirumalakarukola3644 ай бұрын
❤❤❤
@Se85kАй бұрын
Your effort is good
@Se85kАй бұрын
❤
@bezawadabipinchandrababu63405 ай бұрын
Jai sriram
@krishnamohanchavali69375 ай бұрын
రాంజీ గారు ఆవు పెడతో దూప్స్టిక్స్ (దూపం ) ఎలా చేసుకోవాలో చెప్పండి దయచేసి సార్ 🙏ధన్యవాదములు
@abhilashreddy14954 ай бұрын
Sir where can we get training on these products, request you to please conduct one, we missed june training.
@hari91905 ай бұрын
నేను కుంకుడు కాయ పైన తొక్క చిన్న ముక్క నోట్లో వేసుకుని బ్రష్ పెట్టీ తోముకుంటాను రోజూ
@mohanakumari81285 ай бұрын
గురువుగారు చిత్తూరు, తిరుపతి ప్రాంతంలో శిక్షణ ఇప్పించగలరా
@Maheshwari-z9n5 ай бұрын
Online buy cheyadaniki avakasham kalipinchandi
@jaibharat14045 ай бұрын
+91 97055 89701
@krishnamohanchavali69375 ай бұрын
@@jaibharat1404🙏👍
@knv01235 ай бұрын
how to buy online?
@jaibharat14045 ай бұрын
+91 97055 89701
@jyanodaya5 ай бұрын
Are these products available for purchase? If so, where can I buy them?
@jaibharat14045 ай бұрын
You can. Numbers will share soon
@umamaheswararaokaranam7685 ай бұрын
Sir you can call this number
@janakichillapalli19865 ай бұрын
ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి
@jaibharat14045 ай бұрын
+91 97055 89701
@LalithaKadali-j2l5 ай бұрын
శిక్షణ ఎక్కడ ఇస్తారు