గోగినేని గా, నీలో పాస్టర్ లక్షణాలు మెండుగా ఉన్నాయ్. ఎటెల్లి నీ టాలెంట్ ను నిరూపించుకోవచ్చు కదా? కోయ్ కోయ్ కోడిని కోయ్ అనే సాంగ్ నీ నోట్లోంచి వినాలని ఉంది.
@RaviKumar-ti2xs6 күн бұрын
తనకి నచ్చిన సోదంతా చెప్పేసి.. ఇది సైంటిఫిక్ అనటం.. చలా హాస్యాస్పదంగా వుంది..
@vs.narayanakotte708710 күн бұрын
తెలుగు తప్ప అన్ని భాషలొచ్చన్నమాట గ్రేట్
@surveyingoffieldsandmeasur3903Ай бұрын
The speech of Shri Garikapati Narasimha Rao is simply words with pose.
@YNM36911 күн бұрын
ఒరేయ్ గోగి నీను నిద్రపోయేటప్పుడు యే కల వస్తుందో తెలుసా
@penmetsabalarampratapkumar550810 күн бұрын
Gogeneni needs a lot to know
@balarajua351024 күн бұрын
అన్నీ కలలే అయినపుడు గ్రహించాలని అనడం ఎంతవరకు కరెక్టు?
@shobhateji11 күн бұрын
This anchor has so much of admiration for this Gogineni fellow.
@narayanaanandam959210 күн бұрын
Murkulaku teleedu punarjanmavundi 100%corect
@kurugodujafrulla32327 күн бұрын
లాస్ట్ జన్మలో నీవు ఎవరో cheppu👌🏿
@yentapallirambabu92508 күн бұрын
పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలుసా! చనిపోయిన తర్వాత కూడా మనకు ఏం తెలియదు.కాబట్టి వీటిగురించి ఎవరు ఏం చెప్పినా నమ్మవద్దు.
@ramanasarma87827 күн бұрын
తెలియదు మన జ్ఞానం తక్కువ కాబట్టి
@kgnstar1344 күн бұрын
@@ramanasarma8782 యేదుతోడు నిన్ను పిచ్చొన్ని చేయగలదు కాబట్టి
@narasaiahmakkena60968 күн бұрын
sir miku super andhi avatala vallaku nachadu
@Firsthumanh14 күн бұрын
Garikapati indirectly telling that there is no rebirth ;
@kicksiva584522 күн бұрын
Garikapati garu words correct n good
@nr922529 күн бұрын
మీ ముత్తాతలు ఉన్నారని మీకు తెలుసా?
@gayatrysriАй бұрын
ఆత్మ బోధ బై శంకరచార్య
@vijayasarathig69776 күн бұрын
నిద్రావస్థలో ప్రాణమున్న సజీవ శరీరాన్ని కళేబరం అంటారు గురువుగారు! ఇదేం నిర్వచనం? 🤔
@gurujiguruji71639 күн бұрын
పునర్జన్మ ఉందా లేదా అనేది ఎవరు కరెక్ట్ గా చెప్పలేదు
నీవు కొన్ని నిజాలు చెబుతారు గురువుగారు ప్లోలో కొన్ని నమ్మలేని మాటలు కూడా మాట్లాడతారు మాటకారివికాని సైన్స్ ప్రకారం కిందేడులోకాలు స్వర్గం నరకం యివ్వన్ని మీ బ్రాహ్మణ కల్పితాలు ఇవన్నీ చెబుతూ ఎన్నిరోజులు ప్రజలను నిర్మిస్తారు మీ బతుకు కొరకు కాని ఏవినిజాలుకావు
@ashokkondagurle13219 күн бұрын
Narayana murthi evaru chepandi guru
@Krishna-xb1dd9 күн бұрын
ప్రస్తుత జన్మలో నే ఉన్నాను దీని కంటే ముందు జన్మలో భూమి మీద నా జన్మ ఉన్నదా ఆ జన్మలో ఎం చేసాను చెప్పండి గురువు గారు ఈ ప్రస్తుత జన్మలో పైకి వెళ్ళాక పునర్జన్మ ఉందా లేదా స్వర్గం నరకం ఆ ఆ దేవుళ్ళు నిర్ణయిస్తారు గాని పూర్వ జన్మలో నే ఉన్నన మీరు ఉన్నారా యాంకర్ ఉన్నారా బాగు గోగునేని ఉన్నారా తరువాతి
@jayachandergoud96696 күн бұрын
అయ్యా గోకుడు బాబు విదేశాలకు వెళ్లి ఎప్పుడు వచ్చారు. వచ్చినప్పుడల్ల ఇలా గోకి గోకి వెళ్తారు.
@shivaleelabhandar5858Ай бұрын
Meeru matlade prati matalu aradam untundi pichi valaki aradam avadu alantivalani pattinchukovadu
బాబు గోగినేని గారు నమస్తే! మరుజన్మ వుంది అని ఎలా చెప్పగలుగు తున్నారు అని అంటున్నారు..ఇతిహాసాలలో వున్నది వారు చెపుతున్నారు. మీరు అనేక కోర్సు లు చదివి ఎలా నేర్చుకొన్నారో..వారు అలానే అనేక ఇతిహాసాలు చదివి మానవాళి కి చెపుతున్నారు.. దయచేసి IDIOTIC గా మాట్లాడవద్దు
Babu gariki, ee babu garu matrame veerabhimani anukunta.
@hemaranjith129 күн бұрын
Gantaku oka MSG pedutunnaru.
@Unanimous-t6s9 күн бұрын
పునర్జన్మ ఉందో లేదో సైంటిఫిక్ గా అమెరికాలో ఒక యూనివర్సిటీ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్లు నిజంగా నిరూపిస్తే మీ బాబు గారు ఒప్పుకుంటాడా. ఎందుకంటే ప్రతి దానికి సైన్స్ సైన్స్ అంటున్నాడు కదా వాళ్ళు సైంటిఫిక్ అల్ గానే రీసెర్చ్ చేస్తున్నారు. అందుకు వాళ్లకు కొన్ని ఆధారాలు దొరికాయి అవి ఏమిటంటే 500 మందికి పునర్జన్మ ఉంది అన్నట్టుగా ఒక బుక్కు పబ్లిష్ అయింది అందుకోసం వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల క్రితం చేసి ఇన్ఫర్మేషన్ సాధించారు. దాని ఆధారంగా వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి అమెరికాలో యూనివర్సిటీలో దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతేగాని కేస్ స్టడీస్ ద్వారానే కేవలం కాదు సైంటిఫిక్గా కూడా రీసెట్ జరుగుతుంది
@priyareddy693228 күн бұрын
First we must Reform our Religion then others would follow
@manil61114 күн бұрын
Day lo edi chusthamo emi alochisthamo ave padukunnappudu alochistham..ade kala anukunte gorre ayinatte