భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే అప్పుడు ఇది చూడాకుండా కొంటే మీ డబ్బులు పోయినాటే || Land Registrations

  Рет қаралды 88,756

SumanTV

SumanTV

Күн бұрын

Пікірлер: 67
@murthyk6944
@murthyk6944 4 жыл бұрын
సునీల్ గారు మీరు తెలంగాణ కాకుండా ఆంధ్రాలో ఉండే రైతులు కూడా చూడవలసిన కాగితాలు గురించి చెపితే మాకు చాలా ఉపయోగంగా ఉండేది. అయినప్పటికీ మీరు చెప్పే విషయాలు మాకు చాలా ముఖ్యమైనవి.
@ramuk6741
@ramuk6741 5 жыл бұрын
రైతులకు సహాయం అందించే వారు మీరు ఒక్కరే సార్ YOU ARE DOING GREAT JOB SIR
@athulurisrinivas2119
@athulurisrinivas2119 10 ай бұрын
Superb, good explanation about lands n properties....
@kotlasrinivasareddy1224
@kotlasrinivasareddy1224 3 жыл бұрын
రైతులకు భూ సంబంధ విషయాలు పూర్తిగా అవగాహన కల్పించేందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
@kotlasrinivasareddy1224
@kotlasrinivasareddy1224 3 жыл бұрын
. రైతుల తెలియని విషయాలు తెలిపినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
@chandrashekherch2995
@chandrashekherch2995 4 жыл бұрын
excellent information given by you sir
@ravindernathb3203
@ravindernathb3203 5 жыл бұрын
Chaala baga chepparu sir! Very informative
@darlakesavabrahmanaidu9546
@darlakesavabrahmanaidu9546 4 жыл бұрын
You are doing excellent job.Pl.continue your efforts for educating the public.My heartfelt congratulations to you.
@shaikshareef1528
@shaikshareef1528 5 жыл бұрын
Great massage sir.
@kandulaapparao271
@kandulaapparao271 5 жыл бұрын
super sar మిలాంటి వారు వుండబట్ట్ ఈ లోకాము కొద్దిగా ముందుకు పొతుంది అండి
@srinivasdonakanti2384
@srinivasdonakanti2384 4 жыл бұрын
Thankq Sir Good Infermation 🤝
@sekharraee742
@sekharraee742 5 жыл бұрын
Very good sir good message for people thank you
@hedarali7371
@hedarali7371 5 жыл бұрын
thanks sir Manchi message
@krishnamurthy859
@krishnamurthy859 4 жыл бұрын
Thank you sir for your information
@gujjetimanohar1535
@gujjetimanohar1535 5 жыл бұрын
Sir chala baaga chepparu
@santoshrathod5331
@santoshrathod5331 Жыл бұрын
Thank you so much sir
@mamidisuresh1036
@mamidisuresh1036 3 жыл бұрын
Your Great sir..... Give valuable suggestions sir...
@sunithapolisetti1833
@sunithapolisetti1833 2 жыл бұрын
Farmer support annaru salute miku
@srimaddinenivsrao4972
@srimaddinenivsrao4972 4 жыл бұрын
చాలాబాగుంది.
@gujjetimanohar1535
@gujjetimanohar1535 5 жыл бұрын
Good Information for All people
@bheemarao6617
@bheemarao6617 2 жыл бұрын
very good information sir tq
@srimalleswara
@srimalleswara 5 жыл бұрын
మరి రిజిస్ట్రేషన్ స్టాంపుల ఖర్చు , ఫీజు , లంచాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఎందుకండి ? ప్రతి ఒక్కరినీ ఎన్ని విధాలుగా ప్రభుత్వాలు మోసగిస్తున్నాయో లేక కొనుగోలుదారులు మోసగించబడుతారో చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పేవి అన్నీ రిజిస్ట్రేషన్ శాఖలోనే తెలియచేసి, అన్నీ క్లియర్ గా చేసి కొనేవారి హక్కులని పరిరక్షంచాలి. అలాగ లేనప్పుడు రిజిస్ట్రేషన్ కోసం ఖర్చు ఎందుకండి. ఊళ్ళోనే ఉన్న పెద్ద మనుషులను సాక్ష్యంగా కాయితాలమీద వ్రాసుకోవచ్చుగా. మీరుచెప్పిన విషయాలు ఎంతమందికి తెలుసు? నాకుతెలిసినంతవరకు ఒక జిల్లా కలెక్టర్ కి కూడా ఇన్ని ఉన్నాయి అని తెలియదు. ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి, ప్రజలని ఫీజుల పేరుతో దోచుకోవటం తెలిసిన ప్రభుత్వాలు, ప్రజలకోసం మీరు చెప్పిన విషయాలన్నీ రిజిస్ట్రేషన్ శాఖలోనే లేక వారిద్వారా పరిశీలించి కొనుగోలుదారులు మోసపోనిరీతిలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు కదా. ప్రతి విషయంలోనూ ప్రతిఒక్కరినీ ఏదోవిధంగా కరికరి పెట్టేబదులు ప్రజలకు మంచిగా జరిగే విధానాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చుకదా. పూర్తి సారాంశం ఏమిటంటే రిజిస్ట్రేషన్ అనేది కొనుగోలు దారుని భద్రతకోసం అని ప్రభుత్వాలు చెప్పటం పూర్తిగా అబధ్ధం. డబ్బులు తీసుకుని, కొనుగోలుదారుల హక్కలు కాలరాసే విధానాలు అమ్మకందారులకి ఎన్నో ఉన్నాయని తెలియచేసారు.
@murthyk6944
@murthyk6944 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు, ఇన్ని ఇబ్బందులు పడి భూములు కొనుగోలు చేయడం అవసరమా అనిపిస్తుంది. కానీ మన కష్టార్జితాన్ని ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి. బ్యాంకులో దాస్తే టాక్స్, లేదా ఎప్పుడు దివాళా తీస్తారో తెలీదు, ఎవరికైనా అప్పు ఇస్తే వసూళ్లు చేయడం కోర్టు వల్ల కూడా కాదు, share market lo పెడితే అసలకు ఎసరు, బంగారం కొంటే దొంగల భయము, మద్య తరగతి వాడి పరిస్థితి అంతా ముందు గొయ్యి venuka goyyi ,
@pamuletip5054
@pamuletip5054 4 жыл бұрын
@@murthyk6944 seriously..nakaithe vere dari emi kanipinchatam ledu.
@TelanganaChiranjeevi
@TelanganaChiranjeevi 5 жыл бұрын
Good information sir benefit for farmers
@nacharamkrishna2153
@nacharamkrishna2153 5 жыл бұрын
Goodmesaggsri. 👌🆗👍👏👍👏
@gallaguruu5110
@gallaguruu5110 2 жыл бұрын
Good message sir
@yerrasreekanth1927
@yerrasreekanth1927 Жыл бұрын
Tq sir🙏🙏
@Suresh_____
@Suresh_____ 4 жыл бұрын
ఉపయోగపడే సమాచారం చెప్పారు..అలాగే మీరు చెప్పిన వాటిని ఆంధ్రాలో కూడా ఏమంటారో దయచేసి చెప్పండి.
@malleswarb9377
@malleswarb9377 4 жыл бұрын
Super explain sir wonderful
@malleswarb9377
@malleswarb9377 4 жыл бұрын
Sir plZ explain about ANDHRA PRADESH LAND
@kakanikomminenianitha8624
@kakanikomminenianitha8624 2 жыл бұрын
Thank you sir
@myalapumurali5492
@myalapumurali5492 5 жыл бұрын
Love u sir you are great...
@s.jothijothis7062
@s.jothijothis7062 4 жыл бұрын
Thank. S
@jagadishneerudu515
@jagadishneerudu515 4 жыл бұрын
Thanks sir iam Nerudi jagdish kukatpally
@vikasreddyraikoti837
@vikasreddyraikoti837 3 жыл бұрын
Awesome bro
@danduravinder7163
@danduravinder7163 4 жыл бұрын
Super sir
@rajashekarshekar8579
@rajashekarshekar8579 5 жыл бұрын
Supper...sir..thnq
@gopalbadavath263
@gopalbadavath263 5 жыл бұрын
bhoomi. vundi ammina athanuledu.
@bsekhar981
@bsekhar981 5 жыл бұрын
What about Andhra Pradesh area names sir?? Please explain how registers are maintaining with their names in Andhra Pradesh.
@madabhushisarojini1305
@madabhushisarojini1305 3 ай бұрын
Red mark unna bhumulu ki kuda charstay baguntundima abyardana
@maruthibabu1381
@maruthibabu1381 3 жыл бұрын
🙏🙏 👍🙏
@srinuch374
@srinuch374 2 жыл бұрын
MRO Office Lo ఇవ్వట్లేదు. 2019 లో స్పందన లో అర్జీ నమోదు చేసిన ఇంతవరకు ఫలితం లేదు. RTI act అప్లే చెసాము ఐనా లాభం లేదు
@pappalaramakrishna689
@pappalaramakrishna689 5 жыл бұрын
తాతయ్య గారు సంపాదించిన ఆస్తిలు ఎవరు కి చెందుతుంది సార్
@lakshmanaraokoneti8284
@lakshmanaraokoneti8284 2 жыл бұрын
రోడ్డు పక్కన పట్టా భూమిలో కూడా రోడ్డు వారికి శివాయి భూమి వదాలలా ఎంతవదాలాలి తెలుపగలరు.
@vasupratapreddy1776
@vasupratapreddy1776 2 жыл бұрын
Bank lo thanakapayttina rigistaysan chayocha sar
@AgReddyTrainerForQuality
@AgReddyTrainerForQuality 3 жыл бұрын
సమస్యలపై స్పందించే హృదయం మీది. దానికి నా జోహార్లు. భూమి ఒక సమస్యల వలయంగా మార్చేదానికి, ఙనానికి మీరు బతకడం కష్టం రా బాబూ అని చెప్పేదానికి, డబ్బులు ఎపడిస్తే వాడికోసం కాగితాలున్నాయి అని విదేశీయులైన బ్రిటిష్ క్రిస్టియన్లు వాళ్ళ పాలనతో మనని విభజించి పాలించారు కదా. మనం స్వతంత్ర భారతదేశంలో "నా దగ్గరకు రా, నా ఒక కాగితపు ముక్కలు తే ఇంకొక కాగితం తీసుకో" అనే వ్వవస్థ ని మార్చలేనంత అసమర్థతతో ఉన్నామా? కష్టపడి అన్నం పెట్టి కడుపునింపే ఒక రైతుకి "ఇది నీది" అని భరోసా ఇవ్వగలిగే ప్రభుత్వ వ్యవస్థ తేలేమా? రైతు విదేశీయుడా?
@chsampath7371
@chsampath7371 3 жыл бұрын
అన్నా నా frndki వాళ్ళ తాత నుండి తండ్రికి నుండి అతనికి ts pass book వచ్చింది.. తెల్సిన వాడే కాబట్టి 2 guntas 9 lak కొన్న నేనేమి చూడాలి ఇంకా
@ksitanath6295
@ksitanath6295 2 жыл бұрын
I want to contact, how to get it in Andhra Pradesh?
@jonnalagaddavenkateswarara5697
@jonnalagaddavenkateswarara5697 4 жыл бұрын
Queen
@nageswararaonunna9880
@nageswararaonunna9880 4 жыл бұрын
సర్ మేము వెంచర్ లో ప్లాట్ కొన్నాము, రైతుకు కంపెనీ డిఫరెన్సెస్ వచ్చి రైతు కంపెనీకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదు. కానీ కంపెనీ రైతుకు డబ్బులు పే చేసింది. కంపెనీ మాకు రిజిస్ట్రేషన్ చేసింది.ఇప్పడు రైతు మా ప్లాట్స్ తీసేసి పొలం చేస్తున్నాడు. ఆ పొలం తన సంతానానికి Gift deed చేసాడు.మేము ఏమైనా రైతు మీద తన పిల్లలు మీద లీగల్ ఏక్షన్ తీసుకోవచ్చా. తగిన సలహా ఇవ్వగలరు.
@sriharikasumuru8399
@sriharikasumuru8399 11 ай бұрын
Sir! 76 rogalu vuntayi antunnaru. Adi kevalam vutha padama? Leda nijamgane anni rakala issues vunnaya? Okavela vunte sadaru 76 issues list ekkada dorukuthayi Sir? Am a Law Student and nenu mi videos frequently chusthunnanu. Entho kontha nerchukunnanu theritical ga. Inka practical loki vellaledu. Dayachesi reply ivvandi
@VamsiKrishna-ig9pr
@VamsiKrishna-ig9pr 5 жыл бұрын
Panchayati lay out lo plots konavachhuna? Hyderabad city out skirts lo.
@VamsiKrishna-ig9pr
@VamsiKrishna-ig9pr 4 жыл бұрын
Answer please
@kruparao5502
@kruparao5502 4 жыл бұрын
Good information can u explain in next video about ULC lands
@vendikolugangamani2799
@vendikolugangamani2799 2 жыл бұрын
Oky sir ma district ( sanga reddy) one akram polam ma husband ma valake amenadhu two laksh ke naku fast fourlakssh ichenaru tharuvatha naku thelayakndha regestion chesukunara apolam ma husband vala mother de two numbers death ayenara nenu ipudu amyena cheting case file cheyavacha na husband death jest 3 month regestion 6 month authundhi naku ok girls vundhi pl sir chepandi na husband full drink chsuthadu
@pallapukingstho6696
@pallapukingstho6696 5 жыл бұрын
Nivu phone chesthe really ivvavu ni sodi cheppaku
@hedarali7371
@hedarali7371 5 жыл бұрын
thanks sir Manchi message
@yerrasreekanth1927
@yerrasreekanth1927 Жыл бұрын
Tq sir🙏🙏
@yerrasreekanth1927
@yerrasreekanth1927 Жыл бұрын
Tq sir🙏🙏
@rajuachana5683
@rajuachana5683 4 жыл бұрын
Thanks sir
@venuu7791
@venuu7791 5 жыл бұрын
Tnqqqq sir
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 119 МЛН
how to apply for old adangal in telugu  | how to get old adangal in ap meeseva | @Flyingbird1485
5:55
Flying Bird [ఎగిరే పక్షి]
Рет қаралды 6 М.