Namaste bhaskaraya sahasra kiranaya remove darkness and fill our lives with brightness 🌞🌞🙏🌺🙏🌺🙏🌺Great Devine singer 🙏🙏🙏🙏 Bhaskaraya namo namah 🙏
@josyulaalivelumanga45152 жыл бұрын
ఈ పాట నేను సత్య నారాయణపురంలోని కళ్యాణ మంటపంలో గోపాల రత్నం గారి కచేరి జరిగినది. అపుడు నాకు 15 సం.లు ఉంటాయేమో ఆమె తీయని కంఠం నుండి జాలువారిన పాట. తరువాత టి.టి.డీ. వాళ్ళు శ్రీ వెంకటేశ్వర వైభవం అను సినిమా తీశారు అందులో ఈ పాటను పెట్టారు కూడా! చాలా బాగుంది ఇన్నాళ్ళూ తరువాత ఈ పాట వినడం!
@snehalathamurali95663 жыл бұрын
ఆహా చాలా రోజులకి ఈ స్తోత్రం అమ్మ నోటినించి విని పాతరోజులు గుర్తుకు తెచ్చారు.ఇందులో నేను,వాసగోపి,రమణి, యాదయ్య కోరస్ పాడాము. నాకు వారితో కలిసి ఆ రికార్డింగ్ జరగడం అంతా జ్ఞాపకం వచ్చింది.పప్పు చంద్రశేఖర్ గారు వీణ వాయించారు. ధన్యవాదాలు
@gopalakrishnaaryapuvvada75153 жыл бұрын
Namaskaramlu to ur team
@palakodetyvenkataramasharm21943 жыл бұрын
అదృష్టవంతులు మీరు. నమస్కారం
@rarayanaramana76372 жыл бұрын
🙏Gopala Ratnam garu gurinchi emanna cheppandi......telusukovalani vund🙏🙏i
Gaandharva swaram thalli. Naa namskaramulu meeku, aa devadevudu bhaskaruniki.🎉🎉🎉
@padmaganti6053 жыл бұрын
All ఇండియా రేడియో లో వినే వాళ్ళము మా చిన్నపుడు
@aparnajags8616 Жыл бұрын
ఆకాశవాణి లోని ఆణిముత్యాలు బయటకు తీస్తున్నారు,చాలా సంతోషం,మీకు నమస్సులు."తుదిలేని యాత్ర ఇది ఎటుల సాగింతునో"అనే పాట పాకాల సావిత్రి గారు పాడిన ది ,దయచేసి వేయండి
@sarmab60453 жыл бұрын
అరుదైన స్తోత్రము. వినిపించిన మీకు ధన్యవాదములు. 🌹 శ్రీరంగమ్ గోపాలరత్నం గారి గానం అత్యంత అద్భతము. 🙏🙏🙏
@savitrikamisetti41443 жыл бұрын
పొరపాటున డిస్ లైట్ కు వేలు తగిలిందండీ!నన్ను క్షమించండి!చాలా అపురూపమైన స్తోత్రము!చాలాచాలా బావుంది!